580 l Ahobilam Ahobalam

  Рет қаралды 1,325

DivyaSree Krishna Spiritual Talks

DivyaSree Krishna Spiritual Talks

Күн бұрын

అహోబలం .... అహోబలం ... అహోబలం ... అని అంటే చాలు మహాబలం మనకు సిద్ధిస్తుంది . సర్వసిద్ధి ప్రదమైన నవనారసింహ క్షేత్రం అహోబిలంలో ... సర్వసిద్ధి శ్రీ నారసింహ యాగం ... అనుభూతుల ఆనందయోగం !

Пікірлер: 16
@madhavi341
@madhavi341 13 сағат бұрын
Dasohamulu Swami 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@Ramsudhanvi
@Ramsudhanvi 16 сағат бұрын
అందరికీ ఆ స్వామిని దర్శించే భాగ్యం కలిగించారు ఇలాంటి మహాకార్యాలు మరెన్నో చేయాలి మీ బృందం 🙏🙏🙏🙏🙏
@yerpulayougendharr4997
@yerpulayougendharr4997 7 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayshrivatsa
@vijayshrivatsa 17 сағат бұрын
అడియేన్ ధీ శ్రీనివాస్ స్వామి, 🙏
@bhattarsukumaracharya
@bhattarsukumaracharya Күн бұрын
చాలా అద్భుతం అహోబల నారసింహ స్వామి కి జై
@ajithramanujadaasan1861
@ajithramanujadaasan1861 Күн бұрын
🙏
@sreenathsudarshanam4320
@sreenathsudarshanam4320 Күн бұрын
అద్భుతం
@venuravula8838
@venuravula8838 4 сағат бұрын
Ni daya na pai chupinchu swamy
@srinivasdhampuri5227
@srinivasdhampuri5227 Күн бұрын
జై శ్రీ నీంబాద్రి విజయతే
@kotiindianartist5515
@kotiindianartist5515 Күн бұрын
అద్భుతహ
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 Күн бұрын
Ohm Sarvasiddi Sri narasimhaya namah
@jkbharavi123
@jkbharavi123 Күн бұрын
ఆద్యంతం.. అద్భుతం.. శ్రీ వైష్ణవ ఆధునిక ఋషి మీరు... కవిం.. కవీనాం మీరు...రామానుజ కృపా లబ్ధ అపర భాష్య కారులు మీరు.. కథా నాయకులు మీరు ది గ్..దర్శకులు మీరు దృశ్య బ్రహ్మ మీరు.. వాక్శుద్ధి వరప్రసాదితులైన వాచస్పతి. మీరు.. సకల ఆళ్వార్ ఆచార్య.. దేవతా అనుగ్రహ పాత్రులు మీరు... కా .రణ... జన్ములు మీరు ఇన్ని గుణ గణాలు కలిగిన వారు మీరు ఒక్కరే.... అని చెప్పి అద్వైతాన్ని... విశిష్ఠ..అద్వైతం గా ప్రకటిస్తున్నాను...
@kavithapaladugu3288
@kavithapaladugu3288 19 сағат бұрын
సత్య దృష్టి కలిగిన మీరెవరో మీకు తెలిసిందా? భక్తిసార ధీ శ్రీనివాస అమృతాంశుమనససరోవరంలో మీరు మీకు దొరికారా?
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 Күн бұрын
Jai nrusimha bagavan ki jai
@dheesri1175
@dheesri1175 Күн бұрын
నృసింహ కృపకు మేర లేదు... ఆ కృపాధుని లో ఎంత మునిగినా తని తీరలేదు..
@kotiindianartist5515
@kotiindianartist5515 Күн бұрын
మీయొక్క వ్యాఖ్యానం తిలకిస్తూ , ఆలకిస్తూ ఉంటే ఆద్యంతం రోమాల నిక్కపొడుపే. ధీ శ్రీనివాసుని వాగ్ధాటి దెబ్బకు మాకు జోల పాటలా. అలా అద్భుతమయిన దేవదేవుని మహాత్య సాగరంలో ఎగసిపడే కెరటాలవలే అలలవలే
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 25 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 11 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 117 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 87 МЛН
SRI SWAMI BHAKTHULA SATSANGAM | 28-09-2024 | PART-2
15:39
ALLU BHASKAR REDDY
Рет қаралды 845
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 25 МЛН