నేను యాక్టర్ నే కానీ బలమైన హిందూ వాదిని | Actor Sai Kumar Speech | Bharatavarsha

  Рет қаралды 19,371

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.ne...
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZbin Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZbin Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 210
@TulasiPandiri
@TulasiPandiri 23 сағат бұрын
సంతోషం.. కనీసం మీరైనా హిందుత్వం అంటూ స్టేజ్ ఎక్కారు. 🙏
@TulasiPandiri
@TulasiPandiri 23 сағат бұрын
చిన్నప్పటి నుండి రామాయణ, మహాభారతాలు వింటూ పెరిగారు కాబట్టే ఇప్పటికి తల్లి, దండ్రుల గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. అలాగే సినీ పరిశ్రమలో మీరు మీ కుటుంబం గురించి కేర్ తీసుకున్న వ్యక్తి గా గుర్తింపు ఉంది..
@kumarigoriparthi544
@kumarigoriparthi544 Күн бұрын
చాలా మంచి వాయిస్. మీరు భగవంతుని ఒక ప్రత్యేక సృష్టి సాయికుమార్ గారికి ధన్యవాదాలు
@hemamalinip6055
@hemamalinip6055 Күн бұрын
❤❤❤❤❤
@sanvyfashions2292
@sanvyfashions2292 23 сағат бұрын
❤❤❤
@gowthambabu1960
@gowthambabu1960 Күн бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో భారత్ మాతాకీ జై❤❤❤❤❤❤❤
@satyanarayan4707
@satyanarayan4707 Күн бұрын
Very good Saikumar garu excellent speech.......Jai Hind..........
@MohanM-lb5bn
@MohanM-lb5bn 22 сағат бұрын
గౌరవ సాయి కుమార్ గారికి అభినందనలు. కానీ ఇప్పుడు మన హిందూ దేవుళ్ళ హిందూ సాంప్రదాయం హిందూ ధర్మం పై హిందువుల పై ఈ దేశం లోని సెక్యులర్ కాంగ్రెస్ నాయకులు ఇతర కుక్కలు పవన్ కల్యాణ్ పై ప్రత్యేక గా విమర్శ చేస్తూ ఉంటే మన ప్రజల కోసం నడుస్తున్న పవన్ కల్యాణ్ గారీ కీ మీ సహా కారం అందించాలి . జై శ్రీరామ్ జై పవన్ కల్యాణ్ గారూ ..
@rameshdussa5804
@rameshdussa5804 22 сағат бұрын
సనాతన ధర్మం ప్రతి ఒక్కరిలో మేల్కొంటుంది శుభపరిణామం జై శ్రీరామ్
@Vsp-wy8rn
@Vsp-wy8rn 15 сағат бұрын
మేడి పండు చూడ మేలిమై యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు
@UppulaPrabhakar
@UppulaPrabhakar Күн бұрын
జై శ్రీ రామ్ జై భారత్ జై శ్రీకృష్ణ
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 19 сағат бұрын
మీలాంటి వాళ్ళతోనే ఈ సనాతనం అంచలంచలుగా ఎదగాలీ. 🙏🙏🙏🙏🙏🙏
@parvathihindiindia2555
@parvathihindiindia2555 Күн бұрын
Thanks sir...Jai shree Ram
@vemuricreations3272
@vemuricreations3272 9 сағат бұрын
సూపర్ ఇంత ధైర్యంగా నేను హిందువును అని చెప్పారు ధన్యవాదములు జైశ్రీరామ్
@Raja-xw8bw
@Raja-xw8bw Күн бұрын
చాలా బాగా మాట్లాడారు, అద్భుతః
@tamaranakapurna7356
@tamaranakapurna7356 Күн бұрын
Jai saikumar
@bvmohanrajbvmr5013
@bvmohanrajbvmr5013 20 сағат бұрын
సాయి కుమార్ గారు మీరు సినిమాలో హీరో నిజ జీవితంలో కూడా మీరు సూపర్ హీరో ఎప్పటికీ మీరు నిజమైన సూపర్ స్టార్🙏🙏🙏
@VenkateshDupana
@VenkateshDupana 22 сағат бұрын
అద్భుతం సాయికృష్ణ గారు జై శ్రీ రామ్
@srinivasgittha8298
@srinivasgittha8298 Күн бұрын
🌺👍🌺రామ్ కుమార్ గారు చాలా🌺👍🌺 👍🌺చక్కగా వివరించారు జై శ్రీరామ్ 🙏🌺🚩🌺🙏
@saikirangundu2130
@saikirangundu2130 Күн бұрын
Jai Shree Ram
@jayaramv2663
@jayaramv2663 Күн бұрын
జై శ్రీరామ్ 💪🙏🚩🙏💪
@kashinath92463
@kashinath92463 Күн бұрын
హిందువుల జనాభా చాలా పెరగాలి
@hemamalinip6055
@hemamalinip6055 Күн бұрын
Yes yes
@RamaDevi-fy8ms
@RamaDevi-fy8ms Күн бұрын
Only kattar Hindus
@kashinath92463
@kashinath92463 23 сағат бұрын
@@RamaDevi-fy8ms yes
@Vsp-wy8rn
@Vsp-wy8rn 17 сағат бұрын
పెరిగితే?
@kashinath92463
@kashinath92463 16 сағат бұрын
@@Vsp-wy8rn హిందూ ధర్మాని కాపాడు కొనడానికి. నీ బాధ ఏంటి?
@AnilNarayan25110
@AnilNarayan25110 20 сағат бұрын
సినీ ఇండస్ట్రీలో మీలాంటి మంచి వ్యక్తి ఉండడం మాకు ఎంతో సంతోషం సనాతన ధర్మ పోరాటం లో వున్నదుకు ఇంకా సంతోషం.......🕉️🚩
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 21 сағат бұрын
సాయికుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారములు ఎందుకంటే ఎంతో మంది సినిమా హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు హిందువులు ఉన్నారు కానీ మీలాగా మాట్లాడేవారు లేరనే చెప్పాలి ఎందుకంటే దాని ప్రభావం వాళ్ళ సినిమా మీద పడుతుందేమో అని భయం కానీ వాళ్ళకి తెలియంది ఏమిటంటే సినిమా చూసేది 99.9% హిందువులు మాత్రమే అని మర్చిపోతున్నారు. జై శ్రీరామ్ జై భారత్ 🕉️🕺🇮🇳
@indrakarthik8623
@indrakarthik8623 19 сағат бұрын
Exactly sir. 90% of Other religion people don't watch movies. We hindus watch movies and make star heros, star directors. They are getting financial and political benifits. But we are not getting any support from the 99% of the movie artists
@avadutaabhaskaar
@avadutaabhaskaar Күн бұрын
JAI SREE RAM 🌹🌹🌹🌹🙏🙏🙏
@bhaskarreddy5493
@bhaskarreddy5493 Күн бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩
@veerufanvenky5918
@veerufanvenky5918 Күн бұрын
Real Hero Sai Kumar Gariki
@YENNIRAMANAMURTY
@YENNIRAMANAMURTY 20 сағат бұрын
హిందూ సింహం లు జులు విధిల్చి సనాతన ధర్మం కోసం పోరాడాలి
@Vsp-wy8rn
@Vsp-wy8rn 15 сағат бұрын
మేడి పండు చూడ మేలిమై యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు
@venkatsailesh2542
@venkatsailesh2542 21 сағат бұрын
జై శ్రీ రామ్ 🙏జై హింద్ జై భరత్
@srinivasaraoadari434
@srinivasaraoadari434 4 сағат бұрын
మన ధర్మాన్ని మన రక్షించు కుంటే అది తిరిగి మనల్ని రక్షిస్తుంది జైశ్రీరామ్ జై హింద్ జై భారత్
@RK-X
@RK-X 22 сағат бұрын
Pawan Kalyan, Sai Kumar, Manchu Vishnu, Actress Kasturi Shankar and Pranitha Subhash. Remember these names, they are the only people from Film industry who spoke on this Issue on positive note. Pro Hindu people. Kudos and Salutes to them 🙏. They have proven themselves to be Real Life Heroes 🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 Күн бұрын
JAI BHARAT MATAKI JAI JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI
@rajusmartphotography3172
@rajusmartphotography3172 23 сағат бұрын
Very good Saikumar garu excellent speech.......Jai Hind.....Jai Bharath
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 19 сағат бұрын
సాయి గారూ నేను చదువుకొనే రోజులనుండీ మీ అభిమానినీ 🙏🙏🙏🙏🙏
@subhash7588
@subhash7588 18 сағат бұрын
ఆనందం పరమానందం బ్రహ్మానందం సాయికుమార్ గారు లాగానే సినీ ప్రముఖులు బయటి కి రావాలి మన హిందుత్వం పట్ల ప్రేమ భక్తి శ్రద్ధలు చూపాలి , ధన్యవాదాలు సాయి కుమార్ గారికి జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@Varunbharath
@Varunbharath Күн бұрын
సర్ నేను లేపాక్షి నుండి సర్.... మనకు చాలా దగ్గర.... ఎప్పుడు వెళ్లి వస్తుంటాను
@aadithyasangani717
@aadithyasangani717 Күн бұрын
Thanks
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq 22 сағат бұрын
Sai.garu.nice.jai.sanatan
@kalidindiprasad4557
@kalidindiprasad4557 23 сағат бұрын
జై శ్రీరామ్ ❤
@sreenivasmetta6477
@sreenivasmetta6477 Күн бұрын
జై శ్రీరామ్
@venkatasitaramarao33
@venkatasitaramarao33 22 сағат бұрын
JaiMuruga
@venkeyramana3718
@venkeyramana3718 17 сағат бұрын
జై శ్రీ రామ్ జై గోవిందా , హిందువులు అందరు తురక లు క్రిస్టియన్ లు షాప్ లో ఏమి కొనకండి మన హిందువుల షాప్ లో మాత్రమే కొనండి అన్య మతం నాయకులకు ఓటు వెయ్యకండి మన హిందూ నాయకులనే మనం ఎన్నుకోవాలి 🥀🇮🇳🙏జై శ్రీ రామ్
@adumullerabindar942
@adumullerabindar942 17 сағат бұрын
ముస్లిం లకు లేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మన హిందువులకు ఎందుకు? ఏ ఒక్క హిందువు కూడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపించుకోవద్దు. మన జనాభా ను పెంచుకోవాలి. దీనికి ప్రతి హిందువు సహకరించాలి.
@PadmavathiGurrala-j1e
@PadmavathiGurrala-j1e 16 сағат бұрын
Avunu janabhanu baaga penchukuni karuvu kaatakaalu vachhi chavali mundu mundu joiulanni Ave rabotunnayi
@PadmavathiGurrala-j1e
@PadmavathiGurrala-j1e 16 сағат бұрын
Janabhanu penchukuni tindiki battku karuvu vachhi chavali mundu mundu raboye rojulu anni ave 15:05
@Vsp-wy8rn
@Vsp-wy8rn 15 сағат бұрын
పెంచుకుని?
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod Күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@sridharm2670
@sridharm2670 Күн бұрын
Jai shree Ram
@khemanth9351
@khemanth9351 19 сағат бұрын
జైశ్రీరామ్ భారతమాత కి జై
@omeshankarjanni4898
@omeshankarjanni4898 21 сағат бұрын
జై హింద్ ❤🔱
@sunnybhagyangar
@sunnybhagyangar Күн бұрын
♥️🙏🤩🤩🥰😍🇮🇳🐅🪷🕉️
@ganesh...790
@ganesh...790 19 сағат бұрын
ఇది మా విజయనగరం .... ఇది మా రామాణారయణం ..... 🙏
@Vaaraahi5
@Vaaraahi5 16 сағат бұрын
Good to know andi 🙏
@chiranjeevichiranjeevi6073
@chiranjeevichiranjeevi6073 20 сағат бұрын
జైశ్రీరామ్
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod Күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@bathinsumathi4257
@bathinsumathi4257 20 сағат бұрын
Excellent Speech Sai Kumar garu
@GurunadhashastryDevulapally
@GurunadhashastryDevulapally 19 сағат бұрын
మీకు చాలా అభినందనలు...
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Күн бұрын
Nice ice news gives థాంక్స్
@sanvyfashions2292
@sanvyfashions2292 23 сағат бұрын
సాయి కుమార్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rajucraftcorner
@Rajucraftcorner Күн бұрын
Super ❤❤❤
@chidellaramesh7411
@chidellaramesh7411 Күн бұрын
Jai Shriram
@aduriramamohanarao1102
@aduriramamohanarao1102 17 сағат бұрын
మీరు నా అభిమాన నటులు. భగవంతుడు మీకు చక్కని స్వరం ఇచ్చాడు. మీరు హిందుత్వ, రాముడు ... అన్నారు కాబట్టి ఒకే ఒక్క ప్రశ్న. మీ పేరు వటపత్ర శాయి లో శాయి నా? సాయిబు లో సాయి నా? ఒక సారి పరిశీలించి చూడండి.
@PadmavathiGurrala-j1e
@PadmavathiGurrala-j1e 17 сағат бұрын
15:05 Ayana emi peru pettukunte meeku emiti badha sai Kumar manchi peru ilantivaalla Valle kula matala madhya godavalu vachhedi om sai ram sai baba devudu kadu ani vaadinche vallu moorkhulu jai om sri sai ram
@rushikesheshanth
@rushikesheshanth 23 сағат бұрын
Jai Sri Ram
@MURALIKRISHNA-su3rc
@MURALIKRISHNA-su3rc 22 сағат бұрын
VERY GOOD KUMARU GAARU.
@ObulesuGontumukkula-rt4vo
@ObulesuGontumukkula-rt4vo Күн бұрын
God is great sir hehas given great tone jaisree
@sandakasureshbabu9773
@sandakasureshbabu9773 Күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@srinivasaraoyarru2961
@srinivasaraoyarru2961 21 сағат бұрын
Sai Kumar gari ki abhinandanulu, you csme out and given speach forbour sanantana darma
@laxmanellendula5042
@laxmanellendula5042 7 сағат бұрын
హిందూ మతం లోక క్షేమాన్ని..కోరుతుంది..
@sv8362
@sv8362 12 сағат бұрын
Wow! Baaga chepparu andi
@shimha7568
@shimha7568 2 сағат бұрын
జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష
@LaxmanraoPuliganlla
@LaxmanraoPuliganlla 17 минут бұрын
Saikumar garu very very happy. You are a man
@giribabubadada9046
@giribabubadada9046 Күн бұрын
Jai shree Ram
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Күн бұрын
👌👌👌🙏🙏🙏
@VijayKumar-fn9ln
@VijayKumar-fn9ln 23 сағат бұрын
Jai sriram
@williamcarey1360
@williamcarey1360 22 сағат бұрын
సాయి కుమార్ గారూ! మీరు మీ నాన్న గారు మీ నటనా ప్రతిభతో ప్రేక్షకుల మైన మమ్మల్ని ఆనందింప జేసారు. మిమ్మల్ని అభిమానించాము.. ఇప్పుడు మత వివక్షతో పరమతాల మీ అభిమానులను దూరం చేసికోరు కదా ?
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 19 сағат бұрын
@@williamcarey1360 అసలు ఎడారి మతాల వారు సినిమా చూడటం మహా పాపం అని పాస్టర్లు చెబుతారు ఎందుకంటే సినిమా మాధ్యమంలో హిందుత్వం ఎక్కువగా ఉంటుంది అది వీళ్ళు ఎక్కడా ఆకర్షితులౌతారో అని వాళ్ళ భయం కాబట్టి అబ్రాహాము రిలేజన్స్ వాళ్ళు వాళ్ళ పండగలకి మాంసం మద్యం ఆరగించి మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటారు కానీ సినిమా చూడారు ఒకవేళ చూస్తే వాళ్ళు పాపాత్ములు కాబట్టి సినిమా చూసేవాళ్ళు 99.9% హిందువులు మాత్రమే
@govindarajuc7820
@govindarajuc7820 23 сағат бұрын
ಜೈ ಹಿಂದೂ. ಜೈ ಬಲಿಜ.. ಜೈ ಸಾಯಿ
@Varunbharath
@Varunbharath Күн бұрын
ధన్యవాదములు సాయికుమార్ సర్
@prideofindianhistory6284
@prideofindianhistory6284 8 сағат бұрын
Jai sri ram jai shivaji maharaj ki jai ho modi ji ki jai ho jai bhole bharti Mata ki jai 🚩🙏
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 21 сағат бұрын
Ela andaru nenu naamatham hindumatham naabhoomi kharmabhoomi abhoomi punyabhoomi ani ninadinchali. Jai sriram jai sanaathanam jai hindu 🙏🙏🙏🙏🙏🙏
@naikrupavath1037
@naikrupavath1037 19 сағат бұрын
Hats off Sai Kumar Garu....
@seenu1819
@seenu1819 20 сағат бұрын
Love to see this moment
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Күн бұрын
Bharath Varsha Adbutamaina Vishleshana Sir. Hatsoff and Salute Sai Kumar Sir Sanatana Dharma.
@RajeshYadav-um6hh
@RajeshYadav-um6hh 3 сағат бұрын
Jai Shree Ram Jai Hind ❤
@YadagiriGiri-v7u
@YadagiriGiri-v7u Күн бұрын
జై శ్రీరామ్
@krishnag4185
@krishnag4185 21 сағат бұрын
Excellent Speech
@ramamurthylingam999
@ramamurthylingam999 7 сағат бұрын
Bharatmatakijai
@sandeepy7ec288
@sandeepy7ec288 21 сағат бұрын
Super 🎉🎉🎉
@kameswararaopasumarthi9739
@kameswararaopasumarthi9739 8 сағат бұрын
Saikumar garmu super speech
@harikurangi306
@harikurangi306 19 сағат бұрын
Namaste saikumar garu jai danatana dharma
@bathinsumathi4257
@bathinsumathi4257 20 сағат бұрын
Jai hind
@vijaybharath7935
@vijaybharath7935 18 сағат бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩
@thrinathreddyreddy4385
@thrinathreddyreddy4385 21 сағат бұрын
జై శ్రీ రామ్ 🚩
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 18 сағат бұрын
Sir meeru Chala great sir jai Sri ram
@nageswarivenu2290
@nageswarivenu2290 Күн бұрын
Jai sreeram
@srinivasuppu7663
@srinivasuppu7663 19 сағат бұрын
Jai sriram 🙏
@DMY_1977
@DMY_1977 20 сағат бұрын
మీ వాయిస్ సూపర్బ్ సార్ tq u
@SomeswarraoYelleti
@SomeswarraoYelleti 3 сағат бұрын
Jai Sri ram
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL 14 сағат бұрын
జై శ్రీ రాం🙏🙏🙏
@sureshchokkaku7518
@sureshchokkaku7518 17 сағат бұрын
Jaisriram jaisrikrishna jaibharat ❤❤🕉🚩🚩♥🔱
@madhavarao9353
@madhavarao9353 17 сағат бұрын
GOOD SPEACH , SIR
@prathitanandaswami5379
@prathitanandaswami5379 Күн бұрын
Good
@sureshbankuru7719
@sureshbankuru7719 21 сағат бұрын
Jai shree Ram
@nagarajukandukuri6839
@nagarajukandukuri6839 5 сағат бұрын
Jai shree ram
@Santoshkumar-dj9uu
@Santoshkumar-dj9uu 18 сағат бұрын
Jai sri ram
@madhubandi-nu3vj
@madhubandi-nu3vj 20 сағат бұрын
❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivaramaraju.p3859
@sivaramaraju.p3859 Күн бұрын
Avariki chheptunnavu sai
@mahalakshmig1010
@mahalakshmig1010 Күн бұрын
Jai sri ram jai jai sri ram
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Garikapati Narasimha Rao about Navaratrulu and Deeksha.
10:01
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 71 М.
What Lebanon Can Teach India | Raka Lokam | K R Sudhakar Rao
10:45
Radha Manohar Das vs John Paul |@Signature Studios
51:29
Signature Studios
Рет қаралды 16 М.
Lebanon News LIVE Updates - TV9
TV9 Shorts
Рет қаралды 828
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН