7 chakras in Telugu: kzbin.info/aero/PLn35Ls5gkJMLSwli4XtVMDSaqc3Blc5Is
@sathyanarayanakatari36002 жыл бұрын
చాలా అద్భుతమైన వీడియో. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్నాను ఈ చక్రాలు వివరణ కోసం ఇన్నాళ్లకి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతంగా.. చెప్పినవారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న.. అలాగే ఇంకా మరి కొన్ని వీడియోలు వాటి మంత్రం అక్షరం పార్టీ ఎలా జ్ఞానం చేయాలి విధానం ఇలాంటి వీడియోలు కూడా చేసిమాకు అందిస్తారని ఆశిస్తున్నాను.. 🙏🕉️🙏🚩🇮🇳🚩 జై శ్రీరామ్.. జై భారత్.. జై సనాతన ధర్మ
@yaministeluguchannel68032 жыл бұрын
Thank you so much andi sure
@anjaneyulucheemakurthy26522 жыл бұрын
Thank you yamini madam for your excellent information
@sagarnistila55792 жыл бұрын
@@yaministeluguchannel6803 exllent
@sundarikesari75712 жыл бұрын
q.
@anupojutrinadh50212 жыл бұрын
Very deep explained
@chandrasekharkanigalpula632 жыл бұрын
తల్లి నీ ఉచ్చారణ చాలా చాలా బాగుంది ఎంత సేపైనా వినాలని అనిపించే లాగా వుంది 👍 ధన్యవాాలండీ వివరణ బాగుంది
@yaministeluguchannel68032 жыл бұрын
🙏
@chandrasekharkanigalpula632 жыл бұрын
🙏God bless you 🙏
@narasimhacharymaringanti35602 жыл бұрын
భావాలు అని పలకడం చేతకాక "బావాలు" అని ఆవిడ పలకడం, దీనిని మీరు మెచ్చుకోవడం, చాలా బావుంది. భేష్!
@krishanmohanraosimhadri15042 жыл бұрын
7 చక్రాల వివరణ చాలా బాగున్నాయి. Remidical measures also eloberated in detail. Short and sweet. Thanks.
@madarimurali45438 ай бұрын
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం వెరీ నైస్ వీడియో మనలో ఉన్న చక్రాలని ఓపెన్ చేసుకోవడానికి ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 థాంక్యూ విశ్వం థాంక్యూ యూనివర్సి థాంక్యూ మనీ
@jagadishwerreddy81532 ай бұрын
Good explanation. Thanku Madam garu.
@శ్రీరాధానివాస్2 жыл бұрын
చాలా వివరంగా చక్కగా తేలియచేసెరు మీకు ధన్యవాదలు 🙏
@poojayaddanapudi90922 жыл бұрын
అబ్బా థాంక్స్ అండి. చాలా క్లియర్ చెప్పారు..... Lag లేకుండా...... 🙏🙏
@yaministeluguchannel68032 жыл бұрын
Thank you
@bandelaramakrishnaaee14102 жыл бұрын
మీ వాగ్దాటి కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మేడం.thank you universe thank you yamini garu.
@yaministeluguchannel68032 жыл бұрын
Thank you so much for your love Andi thank you
@bandelaramakrishnaaee14102 жыл бұрын
Naaku telisina knowledge prakaram mee vishudha chakra full activation lo unnattu.say thanks to universe mam
@OreWa_TsuyoiАй бұрын
Na problems Annintiki chala baga solution dorikinatluga vundo tq u so much
@ssbabu24033 жыл бұрын
షట్చక్ర లు గురుంచి ఇంత విపులంగా వివరించిన మీకు ప్రపధంగా ధన్యవాదములు వీడియో చూస్తున్నంతసేపు నిరోధించబడిన చక్రాలు వాటిద్వారా సంక్రమిచే వ్యాధులు నివారనమార్గాలు ఎంత తొందరగా ఆచరించి ఫలితాలు పొందుతామా అనిపించేలా వివరించిన మీకు ఎన్నివిధాలా ధన్యవాదాలు తెలిపిన తక్కువే..చక్కటి వీడియో బాగుంది
@yaministeluguchannel68033 жыл бұрын
TQ Andi
@soujanyai90123 жыл бұрын
India's best channel for telugu people
@sudhakarjonnadula44003 жыл бұрын
Good morning 🌅 my dear, 🌹 have a nice day to you thank you. Thank you universe ❤️ Sudhakar 🙏
@sunkarihemamalini30682 жыл бұрын
Chala baga,correct ga chepparu ,danyavadamulumeeku,om sai
@dhanrajkaringula21944 жыл бұрын
Thank you so much my dear soul friend....chaala baagundhi, perfectly explained each and every word are very clear and understandable to everyone....thank you so much once again....thank you Universe...thank you...thank you...thank you...👌😊❤🙏🙏🙏
@prasadart58982 жыл бұрын
Good information Special chakras knowledge Tq verymuch ji Thanks to universe
చా లా బాగా చెప్పా రు అమ్మ thank you God bless you ❤️❤️❤️🔥❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍
@yellamramesh19782 жыл бұрын
Very very good vedio Very very Thanks E chakras gurinchi chala deep ga okoka chakaram vedio cheyandy
@yaministeluguchannel68032 жыл бұрын
7 chakras in Telugu: kzbin.info/aero/PLn35Ls5gkJMLSwli4XtVMDSaqc3Blc5Is
@cocainecoffee1404 жыл бұрын
మేడం గారికి ఇతర సిబ్బందికి శుభ సాయంత్రం. మీరు ఈ వీడియో లో మానవ శరీరంలో 7 చక్రములు ఉన్నవని , వాటి గురించి వివరించారు. అందులకు ధన్య వాదములు. కానీ నాకున్న పరిజ్ఞానం లో , నేను చదివిన గ్రంథములలో మానవ శరీరంలో 6 చక్రములు ( షట్చక్రములు ) కలవని ఉన్నది. మరియు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కూడా షట్చక్రములు గురించి వివరించి సోదాహరణముగా వాటి గురించి విశ్లేషణ చేసి యున్నారు. మీరు 7 చక్రములు గా వివరించి యున్నారు. కారణం తెలియక అయోమయంలో ఉన్నాను. మీ వీలు వెంబడి వివరణ కోరుచున్నాను.
@bhadhraiah79763 жыл бұрын
🙏exlent mam
@paandeshcheripally53753 жыл бұрын
నిజానికి మానవ శరీరంలో ఏడూ చక్రాలు ఉన్నాయి కానీ తలలో ఉండే సహస్రారము చక్రం కిందికి రాదు అది ఒక ఉన్నత స్థితి ఆ స్థితికి వచ్చిన మనిషి కిందికి జారడు,, అందుకని ఆరు చక్రాలు ప్రాధాన్యం
@prasadart58982 жыл бұрын
When six chakras is activate automatically sahasraram will be activated
@slvinternwet19 күн бұрын
7 + 2 suksma sariram
@srinivaassrealtor55894 жыл бұрын
It's a very wonderful video information oh My dear Yamini Matha ji...🙏✨🙏✨🙏✨
@yaministeluguchannel68034 жыл бұрын
TQ
@padmajakiran21052 жыл бұрын
Very fantastic vedio,explained in details, thank you so much.
@sureddymallika53272 жыл бұрын
Super naku kavalsina infarmetion dorikindi and thanks thanks thanks
@gaddamhimanreddy73272 жыл бұрын
Thank you so much medam garu thank you so much universe
@venkatbevara576 Жыл бұрын
Excellent message ma'am, thank you ma'am.
@rajannamothkuri71302 жыл бұрын
Chala baaga vishadeekarincharu dhanyosmi
@krishnamrajuas64122 жыл бұрын
చాలా చక్కగా చెప్పినారు ధన్యవాదములు
@harithapalagani8082 жыл бұрын
Tq tq tq yamini garu waiting for your next videos
@yaministeluguchannel68032 жыл бұрын
Sure andi small break anthe thank you
@chintamanisantoshkumar89772 жыл бұрын
Super chala baga chyparu
@anandaraodevaki73412 жыл бұрын
Clear ideas to know chakras and how to activate them
@d.lokanadharaju65462 жыл бұрын
Great Invitation through Telugu Language. God Blessings to you
@manjunathan9829 Жыл бұрын
Thank you swamy I am Bangalore your narration is awesome understandable
@madhurichillara5402 жыл бұрын
very nice information thankyou so much
@slakshmi5282 жыл бұрын
Adibuthanga chepparu. Meku cha danyavadalu
@yaministeluguchannel68032 жыл бұрын
Thank you andi
@bobbilimamatha45573 жыл бұрын
Very well explained an important aspect of life. Thank you mam ❤️
@lavanyabyreddy48762 жыл бұрын
You have doubt na, do and get experience then let to know yourself
@chillararamesh6252 жыл бұрын
Awesome video..! Very very good crystal voice..!Thank you very much👍👍
@frequencymedicineinfo2 жыл бұрын
మన భౌతిక శరీరాన్ని నీయమబద్దంగా పనిచేయించుటకు మన ఆరాలో భగవంతుడు 114 చక్రాలను ఏర్పాటుచేయడం జరిగింది. అందులో ఏడు చక్రాలు ప్రధానమైనవి. అవే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రాలు. ఈ చక్రాలు పనిచేస్తున్న ఎనర్జీ లెవల్స్ ననుసరించే మన జీవన పరిస్థితులు వుంటాయి. అది ఆరోగ్యమైనా, మానసిక స్తితియైనా, కుటుంబ విషయమైన, ఆర్ధిక, వృత్తి, సామాజిక పరిస్థితులైనా, చివరికి మన ఆధ్యాత్మిక పురోగతితో పాటు, మనకు అందే నవగ్రహాల శక్తులు కూడా ఈ చక్రాల ఎనర్జీ లెవల్స్ మీదే ఆధారపడి వుంటాయి. అనగా ఈ చక్రలే మన జీవనాన్ని శాసిస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ చక్రాలలో వుండే నెగిటివ్ ఎనర్జీలను, బ్లాక్ లను తొలగించి మనం ఏ రంగంలో పురోగతి కావాలనుకుంటే ఆ రంగంలో ముందడుగు వేయడానికి అన్ని చక్రలను యాక్టివేట్ చేసి ఎనర్జైజ్ చేయగల అద్భుత సాధనమే +#హీలీ#+. మీకు మీ ఆరా ఎలావున్నది, చక్రాలు ఏ ఎనర్జీతో పనిచేస్తున్నాయో ఉచితంగా తెలుసుకోవాలన్నా, హీలీ గురించి వివరాలకూ.💚 7989892847.💚 నెంబరులో నన్ను సంప్రదించండి. భవదీయుడు మల్లేష్‌రావ్
@haseenad12144 жыл бұрын
Tq for this wonderfu video about chakras
@suryanarayanabankuru44572 жыл бұрын
Chala valuable information tanq
@madhaviramu5592 жыл бұрын
Such a wonderful super vedio, thank you mam
@sagaraswapna3622 Жыл бұрын
Thank you so much. Very good explanation.
@lsnaidusubbu28242 жыл бұрын
Excellent information EXPLAIN Madam ji spr THQ U MADAM REAL _FACT ●●●●●●●●●●●
@padmajakiran21052 жыл бұрын
Tq,tq,tq,thank you so much for making this vedio
@sitarambabumbabu30972 жыл бұрын
Chala bagundhi vedio.
@vullipadmaja12052 жыл бұрын
Tq madam naku unna problem ela clear chesukovalo chepparu
@anumukondahariswari9400 Жыл бұрын
Great explanation ma thank u God bless u
@ssn7870 Жыл бұрын
Well explied Mam..thank you very much. 💐🙏
@seenu88892 жыл бұрын
Thank you madam Thank you universe 🙏🙏🙏
@suvarnathanda84388 ай бұрын
Well explained, thank you so much. Is there any food restrictions for this.
@gopikaranam78922 жыл бұрын
Great talli
@kedarichary93322 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు సంతొషం ఏచక్రం అయినా బ్లాక్ అయినప్పుడు దానికి సంబంధించిన అహరం మరియుమంత్రం ఏంటి వివరంగా ఒక వీడియో చెయ్యండి మేడం
@yaministeluguchannel68032 жыл бұрын
Okay andi
@rajeswariboidi98794 жыл бұрын
Great information madum, Thank you so much yamini garu
@prakruthi65343 ай бұрын
Thank you universe tq mam
@rcharan8888Ай бұрын
Thank You 🙏
@sheshikumar53442 жыл бұрын
Thank you medam Meru చెప్పిన మాటలు తప్పకుండా పాటిస్తాను🙏🙏
@nirmalagurajala6172 жыл бұрын
Chala Bagundi
@ChandraSekhar-zn2tt2 жыл бұрын
Very good madam clear ga explain the ..Chakras... thanks for your information,🙏🙏🙏🙏
@yaministeluguchannel68032 жыл бұрын
Thank you
@samyuktachivaluri2972 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.!మీరు కనిపిస్తే సంతోషంగా వుండే ది.
@chandrasekharkanigalpula632 жыл бұрын
Yes
@sarithar63672 жыл бұрын
Challa baga explain chesaru
@lakshmid59562 жыл бұрын
1 time విన్నాను బాగుంది
@gurudass15382 жыл бұрын
Super ga chappar madam Thank you so much.
@radhammasanke58532 жыл бұрын
Tq mam 🙏🙏 Tq univers for everything tq money 💰
@kirankumar-bo8uy2 жыл бұрын
Thank you madam explained excellent Thank you universe
@padmasreeokiti83122 жыл бұрын
Chaalaa baagaa chepparu ....very very clear😊👍 ....thank you sooo much mam😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vallemrajeshbabu2391 Жыл бұрын
చక్కగా...వివరించారు...మేడం.
@bathalalalita67032 жыл бұрын
Thank you universe, evishalu teliya chesinatuvanti variki thank you.
@ykrishnarjunulu34732 жыл бұрын
Super motivesan mem❤️👍
@manjunathswamy6644 жыл бұрын
Thank you thank you thank you thank you yamini channel thank you universe