Download Link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA Get a 50% discount Use Coupon: TGS50
@students41842 жыл бұрын
Exercise gurinchi E lanti video chy brooo pleas full video about exercise 🙏🏻🌾🌴
@chandrasekhardevineni28942 жыл бұрын
O tried kuku fm with your code You said 199rs for one year but it shows 199rs for 6months only
@nageswararaopusapati50962 жыл бұрын
1BBQ otucdjqe
@ramadaskuntala54412 жыл бұрын
@@students4184 P Lppll Ll
@ramadaskuntala54412 жыл бұрын
@@binnustark8208 P L P
@multiversetelugu32842 жыл бұрын
నిజానికి ఇందులో చెప్పిన చక్రాలు అన్నీ కూడా బుద్ధ కంటే ముందే లలితా సహస్రనామం లో చెప్పబడ్డాయి ఏ ఏ చక్రాలు ఏ ఏ విధంగా పనిచేస్తాయో ఆ శక్తి అమ్మవారిదిగా వర్ణించబడింది
@KamarajuChinna8 ай бұрын
❤❤❤యెస్
@scnyoganand98614 ай бұрын
But no explanation, only chanting blindly @@KamarajuChinna
@mammuuu124526 күн бұрын
You will get an explanation if you really search for the meaning.
@veerababu16022 жыл бұрын
"ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు* #Lord Budha.. 🙏
@nafreefirenaistam82672 жыл бұрын
Nijamenayyaa pullaaarao
@veerababu16022 жыл бұрын
@@nafreefirenaistam8267 Pullarao Khon Rey .. 😅
@nafreefirenaistam82672 жыл бұрын
@@veerababu1602 meme dialogue Rey Thum ko patha nahi kya?
Activate చేయడం అంత ఈజీ కాదు. పక్కన గురువు ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం.
@venkatk51112 жыл бұрын
@@kamathamsuresh5734 aunu
@vpanchajanya_a_king_maker32202 жыл бұрын
Superb Anna!! Highlights in this video: To achieve any goal we need 1. Consciousness - We can do anything - we meet people from different cultures, traditions, languages etc. And get things done 2. Awareness - the process of getting things done as mentioned above - an early man observes fire helpful for daily needs, instead of getting afraid of that. To activate this - 7 chakras 1. Sahasrara Chakra/ Crown Chakra - Meditating - I am enough- aham brahmasmi - Mantra - SO HUM 2. Agna Chakra/ Third Eye Chakra - To activate higher intelligence & Intuition - we don't miss details in our endeavour. You clarified one example a police officer with high stress level shot an American citizen without proper thinking because of lack of intuition. - To overcome this - the mantra - OM 3. Visudha/Throat Chakra - Some people talk continuously with a flow, by not observing words properly - To overcome this we need to be honest with ourself, by not speaking lies "I cannot do anything" - Mantra - HAM 4. Anahata Chakra/Heart Chakra - we need to overcome unnecessary thoughts or depression through meditating with positive emotions love, care, joy etc. You mentioned before that night time and morning we don't discover negative thoughts much - Mantra - YAM 5. Manipura/ Solar plexus chakra - To Avoid distractions, instagram, Facebook etc. - Mantra - RAM 6. Svadishtana Chakra/Sacrum Chakra - To activate our desires like visualising our Success - Feeling the enjoyment after reaching the most craving of our goal - Mantra - VAM 7. Muladhara Chakra/Root Chakra - Overcoming unnecessary tensions, insecurities we face in professional and Personal aspects - Sleeping on floor(Connecting to earth, The Reality of our desire) - No negative thoughts I have. I am different now - Mantra - LAM After activating these chakras - We possess lot of Abundance. Craving for millionaire is not correct, How to work on it, is the main criteria, you mentioned in this video. "MODALU PEDITHE VETA, TAPADHU TOOTA, MUGINCHESA DOUBT-A, TOP TUCKER, DEEP TICKER, CHUPU TAPARU, OOPU TIPPER, SHARP CUTTER, SHORT HITTER, GOLD GLITTER, MANA PERU" - PODUGA, BAYAPADI PODU, TADAPADI PODHU - "SARKAR" Vari Paata 😉😉😉
@Naidu.2 жыл бұрын
Great work bro super 👏
@Naidu.2 жыл бұрын
Great work bro super 👏
@vpanchajanya_a_king_maker32202 жыл бұрын
@@Naidu. Thank you Bro 🙂👍
@mjpawan97832 жыл бұрын
How many years Activated all this chakras
@vpanchajanya_a_king_maker32202 жыл бұрын
@@mjpawan9783 it depends upon our wishes bro. It took me 2 years. Janis schonofield became normal for 8 weeks. (Power of Placebo by Telugu geeks)
@vallalaanuradha73192 жыл бұрын
thnq for this awesome vedio మీరు చెప్పడం స్టార్ట్ చేయగానే మెడిటేషన్ లో కూర్చున్నాను ఫ్యూసెకండ్స్ అనిర్వచమైనా ఆనందాన్ని ఫీలయ్యాను నా తలభాగమంతా తేలికగా తిమ్మిరిగా హాయిగా అనిపించింది ఇలాంటి ఫీలింగ్ గతంలో నాకు మూడుసార్లు కలిగింది డీప్ మెడిటేషన్ టైంలో... బట్ థిస్ ఇస్ గుడ్ కానీ చక్రస్ యాక్టివేషన్ ప్రాక్టీస్ మూలాధారం నుంచి స్టార్ట్ చేసి సహస్రార వరకు కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయడం బెటర్ అని నా అభిప్రాయం థాంక్యూ...🙏🏻
@arshareshma7362 жыл бұрын
Yes alage cheyali
@imagination-w3v2 жыл бұрын
Yes
@anithagopi2342 жыл бұрын
Absolutely ur right sir🙏🙏🙏
@sathishkumar-ec1wq2 жыл бұрын
నాకు తెలిసి అంతే, బట్ sandy told according to that book....
@kapulamanojkumar45832 жыл бұрын
Yes that is Right kinddi nuchi paiki rawali
@bheemannachevula71442 жыл бұрын
చాలా అధ్బుతంగా ఉంది వీడియో నాకు చాలా బాగా నచ్చింది and నాకు మెడిటేషన్ అంటే ప్రాణం
@brahma86582 жыл бұрын
Super Bro you nailed it in short span of video...mee అనాహతం ఎంతో శక్తివంతమయినది అందుకే మీ వాయిస్ కి మేము బానిసలం అవుతున్నాం.... మీ ఈ జ్ఞానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..🙏
@chintalaramesh6532 жыл бұрын
మీ వీడియోస్ మమ్మల్ని శారీరకంగా,మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణను కలిగిస్తాయి.
@robertj27852 жыл бұрын
1)Sahasrara/crown chakra 2)Ajna/ third eye chakra 3)Vishudha/ throat chakra 4)Anahat/ heart chakra 5)Manipura /solar plexus chakra 6)Svadhistana/sacrum chakra 7)Muladhara/ root chakra
@learneverything61022 жыл бұрын
Thanq bro
@learneverything61022 жыл бұрын
Nenu unanu/Naku nene(so hum) Naku ani telsu(oom) nenu matladedi nijam(ham) Niku nuve prema(Yam) Gain Focus(Ram) Nene na korika(Vam) Nenu chala badramga unanu(Lam)
@shanthakumarinama77502 жыл бұрын
7 mantras okesari cheyyala Entha sepu cheyyali plz explain sir
@@khalvalasrujaan5490 ఔనూ ఏకువైటే ఫ్యామిలీ నీ కూడా వదిలేసి పోతారు , అపుడు వాళ్ల లోకం వేరే ఉంటుంది నాకు kooda బాగా తెలుసు 👍👍👍😠💪💪💪💪
@veerabhadrakumarkommoju9411 Жыл бұрын
I may be too late But I am blessed to listen this now Atleast Excellent one Thank you, Sir for ur team
@engineeringsubjects2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రూ ఎంతో కొంత ఆధ్యాత్మికత చింతన ఉంటే విలువలు కాపాడుకోగలం
@pradeepmukka60252 жыл бұрын
information చాలా బావుంది sir thankyou... సప్త చక్రాలు activate అయిన వారు ఎంతో చైతన్య వంతంగా జీవిస్తారు.. ఎలాగైతే, (బాహ్య) బయటి విశ్వం లో సూర్యుడు మన ఆత్మ కారకుడు...సూర్య భగవానుడు యొక్క రథం = మన శరీరం... ఆ రథం సప్త అశ్వాలు= మన లోని సప్త చక్రాలు...సూర్యుడు ఉదయుంచగానే ఎలా రథం పై సప్త అశ్వాలు తో బయటి లోకానికి చైతన్యం..or వెలుతురు వస్తుందో అలాగే మన శరీరం లో సప్త చక్రాలు activate అయిన తరువాత మన ఆత్మశక్తి వృద్ధి చెంది జీవితం లో కూడా చైతన్యం,వెలుతురు పొందుతారు..సప్త యొక్క ప్రాముఖ్యత... సప్త చక్రాలు..సప్త సముద్రాలు,సప్త ఖండాలు,సప్త పది,సప్త ఋషులు,సప్త చిరంజీవులు,సప్త వర్ణాల హరివిల్లు( 🌈 vibgyor ) సప్త దినములు..ఆది,సోమ,...సప్త గిరులు( సహస్రార చక్రము open అయిన తరువాత కలిగిన అనుభూతి... ఏడు కొండల వారిని దర్శించు కొన్న తరువాత కలిగే అనుభూతి same ఇలాంటిదే)🙏🙏🙏
@pradeepkumar-bw1yu2 жыл бұрын
Are you activated those 7 chakras
@pradeepkumar-bw1yu2 жыл бұрын
Great response, are you activated those seven chakras in you
@pradeepmukka60252 жыл бұрын
@@pradeepkumar-bw1yu No sir..just practice...some times,...but useful.
@pradeepkumar-bw1yu2 жыл бұрын
Ok thank you
@khalvalasrujaan54902 жыл бұрын
@@pradeepkumar-bw1yu 7 chakras will not open to any person ,only one chakra will open ..he will became popular person ...like Michael Jackson , Bruce Lee , mother terisa, and ...NT.RamaRao.
@sammaiahambala8562 жыл бұрын
Wonderful video message ధన్యవాదములు. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు చూసి జనాలు మారి సమ సమాజ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన వారవుతారు వేల వీడియో లు ప్రజల్లో అవగాహన అవసరం భాధ్యత కూడా అందరికి .అంబాల సమ్మయ్య
@jasiniyeshaswini9832 жыл бұрын
నన్ను నేను తెలుసుకోవడంలో ఈ వీడియో నాకు ఉపయోగపడింది థాంక్యూ వెరీ మచ్🙏
@PMN3692 жыл бұрын
Really Telugu Geeks is the Boon to the Telugu people..... Hat's off for your work sir....# Addicted to TGS😍😍😍
Absolutely...this is called kundalini awakening....which krishna told in geeta
@rajrudhra1112 жыл бұрын
@@nafreefirenaistam8267 నీదే🤭
@murarimadhu2 жыл бұрын
కుండలినీ ఎలా పడితే అలా ఆక్టివేట్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని చాలా మంది వీడియోలు పెట్టారు. మీరు చాలా simple గా చెప్తున్నారు. చక్రాల meditation గురు ఆజ్ఞ, ఆశీస్సులు తో మొదలు పెట్టాలి అని చెప్తున్నారు. చాలా కన్ఫ్యూషన్ గా ఉంది.
@scnyoganand98614 ай бұрын
Read yoga va asishttham book
@chsaathvik2 жыл бұрын
Overall ga explanation baundhi bro. Inka detail ga each one gurinchi cheyandi. Including below questions Like where to start ? When to do ? etc
@voiceofrummy18982 жыл бұрын
నిజ్జంగా బాగా బాగా ఉపయుక్తమైన కంటెంట్ మీనుండి
@chennakishore61292 жыл бұрын
chakras gurunchi intha adbutam ga evvaru cheppaleru super I love meditation
@somasekharchebolu2422 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పినందుకు thank you బ్రదర్
@venkatasailaja Жыл бұрын
Please explain mudras and sitting position also for every chakras , it can take too closer to chakras while doing medication
@edigamallikarjuna36442 жыл бұрын
చాలాబాగా చెప్పారు అన్న బాగా అర్థం అయ్యె లాగా చెప్పారు
@venugopalj82402 жыл бұрын
Sir, I have attended the chakra program few years ago, but today I am clear what does each chakra. I am so thankful to you sir
@saikumar51602 жыл бұрын
@Venugopal J : how is the mentor of the class can I know there name
@mokshithaumarmokshitha23132 жыл бұрын
Watch Yamini s telugu chanel bro
@methukunagesh90923 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ జీవితములో ఇలా పాటిస్తే మన జీవితము బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻
@ramuram57552 жыл бұрын
Hai friends ela unnaru, That base in your voice gives me warmth, and set the tone to watch entire video. Thank you brother🤝
@luckyfashions19902 жыл бұрын
Thank you sir.. Mee matalu manasulo nilichipoyayi. Meditation start chesthanu... Future bright ga vuntundhi ani nammakam vasthondhi.. Thank you very much sir ilanti manchi videos chesthunnandhuku.. God bless you sir 🙏
@tigermahesh75732 жыл бұрын
ఈ మంత్రాలూ పైకి అనాలా లేక లోపలే మనసులో అనుకోవాలా చెప్పాలే బ్రో నువ్వు
@@Karri-f9r నా అనుభవం ప్రకారం ధ్యానం లో విశ్వశక్తి ద్వారా నడి మండలం శుద్ది జరిగినా తరువాత కర్మ ప్రక్షాళన జరిగిన తరువత చక్రస్ ఓపెన్ అవుతాయి. వాటి అంతటా అవే జరిగినప్పుడు ఆ వక్తిలో ఉన్న గుణలలో మార్పు వస్తుంది. ఆ గుణాలలో మార్పు వచ్చే సమయంలో ఎంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి రోజూ సాధన ద్వారా కొంచెం కొంచెం భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం, మార్పు వస్తుంది.
@maharajcontacts8156 ай бұрын
నేను నేర్చుకున్నాను...నేర్పించగలుగుతాను చాలా శక్తివంతమైనది...
@ranisubudhi47332 жыл бұрын
Thank you brother Me voice chala positive ga vundi Chala confident ga vundi
@NaveenKumar-xi7zh2 жыл бұрын
Excellent video anna,ilanti useful videos chestunanduku thank you so much 😊
@miraclemeera3695 ай бұрын
Super I like it...chala Baga chepperu sir...I don't have any knowledge abt chakra...by ur class i understand all abt chakras thanku somuch ji🎉❤
@ganeshs32812 жыл бұрын
Excellent Sir But as per our Sasthras it is advised to Sit and do from Muladaram to Sahasrara for Salvation.
@vijayalakshmimullapudi66879 ай бұрын
ఎలా చెబుతున్నారు ఎంత ప్రయత్నం chestunnakashtam గా ఉన్నది.tq
@medhinijadapalli3182 жыл бұрын
మంచి saacharam. Thankyou sir
@mohammadsana4782 жыл бұрын
సూపర్ గా చెప్పారు తమ్ముడు చాలా బాగా మంచిగా అర్థమైంది
@haripriyam95772 жыл бұрын
Thanku thammudu god bless u ma.13yrs befr e beejaksharalu chant chesa vibrations vachhevi a tim lo yedi anukunte adi jarigayi aftd normal ga ayyanu
@roddasrirangasudha1187 Жыл бұрын
This video I have seen multiple times. But I feel like it is motivation video but not practical. I was wrong about it. When I start meditaion, it takes one and half month for proper concentration. After that, firstly ajna chakra(third eye chakra) activated and I felt like my mind is very clean and clear. After two months (today) sahasrara chakra activated and I felt like my mind is always concerntaing on that chakra and little bit inner vibration.but I don't know the chakra name that's why I am seeing this video again.. Now I have understood entire video very clearly. Thank you very much... This video changed me a lot... I can't explain in words❤❤❤
@avutlamaruthi8872 жыл бұрын
S మనలో ఉన్న శక్తిని అద్భుత అవకాశం ఉందని తెలుస్తోంది 🙏🙏🙏 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🙏 Universe thank you 🙏🙏🙏
@surekhasidda84402 жыл бұрын
Chala baaga chepparu sir. Meeru cheppetappudu kallu musukoni aksharaalu palikaanu. Mee vedio ayyetappatiki mind
@jagi432 жыл бұрын
Great video brother thanks so much very useful 🙏
@yvkumar21662 жыл бұрын
Edhanna sadhinchali... Ane korika unna variki.... Manchi salaha icharu.... Bhayya. U r a great.....✍️
@dbabu95812 жыл бұрын
wonderful extraordinary video
@veerapaneniravindranath97152 жыл бұрын
Sairam,CHALA BAGA chepparu ,THANKS.
@sciencestudent212 жыл бұрын
Thank you so much 💙
@manjunadhchekravadhanula88312 жыл бұрын
fan of your work bro but explain me how to do it and when to do it and how much time should we do it, daily how much time we need to spend on this and can we do all chekra meditation at a time or should we do it one by one daily please explain in better way bro
@gorususrinivaasreddy48602 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది
@maheshthummaluru90382 жыл бұрын
In process of activating chakras What are the measures we need to follow Please do a detailed video on this .... Hope you will..
@SIVAATOZVLOGS2 жыл бұрын
వీడియో చాలా చాలా బాగుంది బ్రదర్ 💐💐
@SriKrishnaParabrahma2 жыл бұрын
7 Mantras 1. Lam 2. Vam 3. Ram 4. Yam 5. Ham 6. Om 7. So ham 14:40
@rrestates7198 Жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు డియర్
@ragiravinder82602 жыл бұрын
really I am very lucky for this message useful to me now I am very happy l will do practice Meditaion evey day from this moment, Thank you very much गुरुजी 🌹🙏🌹
@vedapurohit7 ай бұрын
Very good explanation sir... Pls refer a book then all users will benefit..❤
@mogilipavankalyan69482 жыл бұрын
Highly informative anna ❤️
@ruthvikchandra553 Жыл бұрын
Sir adhbutham, amogham, super yem chepparu guruvugaaru, thank you very much, thank you universe.
@k.nyoutubechannel16622 жыл бұрын
కొత్తగా పుట్టాలనుకునే వాళ్లకు ఈ వీడియో బాగా. ఉపయోగపడుతుంది.
@posammakurasam67952 жыл бұрын
నిజమా
@posammakurasam67952 жыл бұрын
మీరు try chesara?
@venkatasrinivas242 жыл бұрын
చాలా బాగా వివరించారు
@lavanya09112 жыл бұрын
Sir meeru cheppindi kundalini gurinchi..chakras ni activate cheyadam meeru cheppinanta easy kadu n that mantras guruvu samakshamlo cheyyali..crores of PPL lo okariki activate avtundi life time one chakra..idi anta easy subject kadu..chala chala tough n more over oichivallu kuda aypotarata proper way lo cheyyakapote so ilanti topics vaddu sir..chakras joloki velloddani changanti garu lanti vallu chala sarlu chepparu..pls vinandi n ground work cheppandi
@sukkarajagoud44672 жыл бұрын
మమ్మల్ని శిష్యులుగా అంగీకరిస్తారా🌹.
@kiran65932 жыл бұрын
Its right but simple meditation gradually day by day practice can attain .
@Viveksaiuppal2 жыл бұрын
Yes Your Right Need To Be A In a Guru samrakshana
@eeswareecha30562 жыл бұрын
Chaganti cheparu but chakras activation medae gaa poojalu ,varthalu evi anni adarapadai ,aura cleansing
@ravikumarcheekala8899 Жыл бұрын
Impossible lhoo possible vundi chakras activate chyavachuuu
@meenagolla87552 жыл бұрын
7 chakraas explaining super. I want hear ones more.
@ark91662 жыл бұрын
I appreciate your work in attracting youth towards spiritual world. What you said is not 100% correct regarding chakras, but I appreciate you. Now a days people are attracted to desires of physical world. But only when you fed up with physical world then your spiritual journey starts , find a GURU, Only with the help of a ❤️GURU❤️ you can activate 🌅CHAKRAS.🌄
@praveen-m3j2 жыл бұрын
After activation of chakras what happens ?
@laxminarayanaadari803 Жыл бұрын
@@praveen-m3jYou can control things
@satyasrinivas8148 Жыл бұрын
@@praveen-m3j Result is not explainable, once it happens then you will feel it.
@satyasrinivas8148 Жыл бұрын
That is 100% TRUE, once it happens you will feel the reality..
@pssubramanyam484 Жыл бұрын
Super sir చాలా భగచేప్పారు
@ismartall55122 жыл бұрын
అత్యద్భుత: 🙏
@vasaviakula87282 жыл бұрын
Chala baga cheparu sirr meadition chesevalu non veg tinnavacha sir please reply
@sammaiahambala8562 жыл бұрын
చాల చాల వండర్ఫుల్ విడియో ధన్యవాదాలు మానవ జీవిత సత్యాలు సమాజం కోసం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి సామాజి న్యాయం విలువలు.ఇలాంటి ఎన్నో వీడియోలు చూసి చాలా చైత్ణ్యం అవుతారు. Ambala Sammaiah
@ashokharijana919810 ай бұрын
మీకు చాలా చాలా కృతజ్ఞతలు
@MoneyAndSpiritual2 жыл бұрын
యద్భావం తద్భవతి🚩
@lallybaby1912 жыл бұрын
Ayana cheppedhi 90% Right Conscious , subconscious , alpha level, Evvanni Untay Ela chepthe Artham Avvadhu Thanks You 🙏🙏
@dr.kaushikkota47852 жыл бұрын
Fan of your work ❤❤❤
@bhaskerreddykallem9924 Жыл бұрын
Excellent information Sir Thank you Thank you Thank you
@ramu49582 жыл бұрын
Just small doubt,do we need to follow all this chakra's mantra at a time continuously or it depends on the situation to follow each chakra mantra.. much appreciated for the information 🥰
@allinonetadipatri4995 Жыл бұрын
Same doubt
@laxminarayanaadari803 Жыл бұрын
If you want do and control all chakras, keep OM common for everyday and followed by another mantra and do it on one one day. Ex OM, HAM on monday. Or If particularly one chakra control enough, you can do only one every day. I suggest do along with yoga. And please remember yoga is not an exercise, there are many types of yoga.
@janakikrishnakumar80482 жыл бұрын
This is very good for all. Youth should follow this for good future
@Vaaradi40282 жыл бұрын
Thank you for motivation of meditation 💖🥰
@tulasibai-v7t Жыл бұрын
Chala vivaranga chepparu miru Dhanyavaadhalandi
@akshayvecham7212 жыл бұрын
Thank you bro your like mentor to everyone one
@oburaiassociate9380 Жыл бұрын
Dear this one is awesome and useful Iam expecting you to read how to heel body booke and a make a reel for us With loads of thanks
@raju.paintings2 жыл бұрын
మహాద్భుతం 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💎💎💎💎💎💎💎💎
@yajamanyamdany780611 ай бұрын
Thanks for sharing valuable insights
@vijayalaxmi11502 жыл бұрын
It's clear ... Spoon feeding for better life style... Who desire to lead a better life... THANK U SIR FOR A WONDERFUL VIDEO
@banug69242 жыл бұрын
Chala bagundi video super thnk u so much ana
@knight-fl6ld Жыл бұрын
Thank you very much sir.good explanation for seven chakras really good.
@manohar73302 жыл бұрын
*నేను చిత్తశుద్ధితో మరియు గౌరవంతో విజయం సాదిస్తున్నాను* 🙏🌹🙇♂️విశ్వనికీ కృతఙ్ఞతలు🌹🙇♂️🙏
@kamathamsuresh57342 жыл бұрын
ఎలా pls చెప్పండి
@posammakurasam67952 жыл бұрын
అవునా?
@ykyyky28972 жыл бұрын
🙏🙏
@satishbabu7532 жыл бұрын
Excellent information video. Tq Bro .
@jayanthAILab2 жыл бұрын
chakras are the roots to become successful
@inturijayavenkatasai3062 Жыл бұрын
good i want more and more in this type videos Thank You
@venugopalj82402 жыл бұрын
Should we do all chakras on every day , if yes how many minutes should we do for each chakra
@SrinuSrinu-lz1yo2 жыл бұрын
Anna super super video Mana jivithaanna marchina video
@Sowmya2342 жыл бұрын
Chakras ☸️ So hum-c(S)rOwn cH(UM)akra ---crown ☸️ BRAIN Om -third eye(e=O)(M) chakra---thrid eye ☸️ EYE Ham -tHroAt(M) chakra ---throat ☸️ THROAT Yam -heartly(AM) chakra ---heart ☸️ HEART Ram -sol(M)AR plexus chakra ---solar plexus ☸️ navel up Vam -sacr(M)A\"/" chakra ---sacra\ ☸️ navel down Lam -muLA(m)dhara chakra ---muladhara ☸️ vertebra tail Thank you so much 🥰
@gopichand18882 жыл бұрын
Eyy time lo cheyyali.. ...??
@savitrireddy75842 жыл бұрын
@@gopichand1888 early morning is best time
@ShivaKumar-td7lu2 жыл бұрын
Bro where to start so hum or lam
@krangarao30082 жыл бұрын
Good job to develop positive thinking.Thanking for your services.
@Karri-f9r Жыл бұрын
@@savitrireddy7584ladies date time lo cheyavacha sis guruvu vundali antunaru avuna
@aadarshnelli13582 жыл бұрын
Bro subtitles are very engaging bro, Netflix, ott lo webseries chuse ma generation pulse pattesav.
@maruthiraoyarapathineni20122 жыл бұрын
No words to express my happiness brother. Watched three times and forwarded to all my cousins and friends 🙏🙏🙏
@lourdumary59152 жыл бұрын
Thank you. Very useful and practical information. 🙏🙏🙏