ఓంశ్రీ సద్గురుభ్యో నమః జైశ్రీమన్నారాయణా కరిశ్యే వచనంతవ హరే రామ హరేరామరామరామహరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు గోవింద గోవిందా జైశ్రీరామ జైజై శ్రీరామ్ గోవింద గోవిందా 🙏🙏🌹🌹
@kollanagangadhararao18652 күн бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Vande Gurumpara
@yaminitirumalasetty27492 күн бұрын
🙏Jai Srimannarayana,Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu gaaru🙏
@jpbandaru97372 күн бұрын
ఓం శ్రీకృష్ణాయ నమః
@jpbandaru97372 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@sridhar86612 күн бұрын
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻 బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి । సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ।। 18:54 ।। 🙏🏻
@jpbandaru97372 күн бұрын
జై శ్రీమన్నారాయణ
@kollanagangadhararao18652 күн бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama.
@swarnakumari93682 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼👏👏👏🌹🌹🌹Guruvugarki 🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
@neerajacherkur55822 күн бұрын
Jai Srimannarayana 🌺🙏🙏🙏🌺
@ramadeviduggineni10652 күн бұрын
Om Sree Krishna Parabrahmane Namaha 🙏🙏🌸🌸🥛🕉🥛🌸🌸🙏🙏
@GMadhaviLatha19752 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kavithatata31522 күн бұрын
🙏🙏🙏
@prasadboggarapu67262 күн бұрын
11-11-2024. 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️ నేటి భాగవతకథాసారం - ఎనిమిదవ స్కంధము - వామనుడి వృత్తాంతం - కశ్యపప్రజాపతి అదితిని అనుగ్రహించటం. యోగీంద్రుడైన శ్రీశుకులవారికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణునికీ, సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మకు, జ్ఞానస్వరూపమైన సరస్వతీదేవికీ, కృష్ణద్వైపాయనుడైన శ్రీ వేదవ్యాసదేవుడికీ, భగవత్స్వరూపమైన శ్రీమద్భాగవత గ్రంధానికి తలవంచి నమస్కరిస్తూ.... నైమిషారణ్యంలో సత్రయాగానికి విచ్చేసిన శౌనకాదిమునులందరికీ పౌరాణికుడైన సూతమహర్షులవారు శ్రీమద్భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా చెబుతున్నాడు.... "ఓ శౌనకాదిమహర్షులారా! శ్రీశుకయోగీంద్రులవారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించే క్రమంలో వామనుడి వృత్తాంతం గురించి విశదీకరిస్తూ ఇలా అంటున్నాడు "పరమపురుషునియందు పరమప్రీతి కలిగిన ఓ పరీక్షిన్నరేంద్రా! దేవమాతయైన అదితి అర్థించగానే ఆచార్యపురుషుడైన కశ్యపమహాముని ఇలా అంటున్నాడు "ఓ ప్రేయసీ! పంచభూతములతో నిర్మించబడినటువంటిది ఈ శరీరము! ఈ శరీరము, ప్రకృతికంటే అధికమైనది ఆత్మ! ఈ అత్మను ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు! అందువలననే భర్త, భార్య, పిల్లలు, బంధువులు అనే మోహంలో పడిపోయారు! ఓ ఇల్లాలా! అయితే పురుషోత్తముడైన, పుండరీకాక్షుడైన విష్ణుభగవానుడు అందరి హృదయకమలాలలో కొలువై ఉన్నాడు! జగద్గురువైన ఆ విష్ణుదేవుడే మన శత్రువులందరినీ నశింపచేసేటటువంటివాడు! ఈ చరాచరప్రపంచానికంతటికీ అధిపతి అయినటువంటి ఆ సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడి సేవలో నిమగ్నమై సకల సౌభాగ్యాలను పొందు! పరమపురుషుడైన ఆ శ్రీహరియే, ఆ శ్రీమహావిష్ణువే, ఆ శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడై అందరి కోరికలను తీరుస్తాడు! దీనులయందు దయకలిగిన విష్ణుదేవుడు నీ కోరికలను కచ్చితంగా నెరవేరుస్తాడు! ఆ ఆదిదేవుడికి చేసే ఆరాధన అత్యంత అమోఘమైనటువంటిది! ఓ ఇంతీ! ఆ భగవంతుడు భక్తికి మాత్రమే ఆధీనుడయ్యేవాడు! కనుక భక్తిప్రపత్తులచేత భగవానుడికి సేవచేస్తే పొందనటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు! సమస్తమునూ సమకూర్చగలిగినది ఈ లోకంలో భక్తికంటే మరొకటి లేనే లేదనదీ నా నిశ్చితమైన అభిప్రాయం!" అంటూ కశ్యపప్రజాపతి అదితితో అంటున్నాడు!"" అని శుద్ధాత్మస్వరూపుడైన శ్రీశుకులవారు ఆత్మానుభవాన్ని అనుభవించే పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తున్నారు.........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🦜🙏🏼🦜🌄
@PattapuchettiRaghava-rp8ck2 күн бұрын
Om jai srimanarayana govoda vasudava Sri Rama 🙏🙏🙏🌺🌺🌺🍏🍏🍏🍏🌺🌺🌺🙏🙏🙏
@syamalarao39792 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@konathamnaveen65292 күн бұрын
ఓం శ్రీ అమ్మ నాన్న నమః ఓం శ్రీ గురవే నమః ఓం శ్రీ దైవం నమః