7వేల పెన్షన్‌.. బాబుకు ఇక చుక్కలేనా..|| Professor K Nageshwar Analysis On Chandrababu Pension

  Рет қаралды 93,147

Dial News

Dial News

Күн бұрын

7వేల పెన్షన్‌.. బాబుకు ఇక చుక్కలేనా..
10వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ?
|| Professor K Nageshwar Analysis On Chandrababu Pension
#professorknageshwar #chandrababu #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 270
@Muralimonarch
@Muralimonarch 3 ай бұрын
మా బాబోరు సంపద సృష్టిస్తారు. నమ్మితే నమ్మండి లేకపోతే పొండి. (ఎవరికి సృష్టిస్తారు అని మాత్రం అడగొద్దు ప్లీజ్)
@lydianalli5935
@lydianalli5935 3 ай бұрын
Adhi nakuu thelusu
@Gramu-b9y
@Gramu-b9y 3 ай бұрын
ఎవరికీ సంపద సృష్టిస్తారో ఇదొకటి ఉందిగా లాజిక్ పాయింటే గుడ్
@drvijay1080
@drvijay1080 3 ай бұрын
Kammaravati For 29 village's only
@Ravivuyyuru4288
@Ravivuyyuru4288 3 ай бұрын
Classes chepukora babu neaku e politics endukura nageswararao
@namb5038
@namb5038 3 ай бұрын
😄
@babugsureshgedela9275
@babugsureshgedela9275 3 ай бұрын
సంపద సృష్టిస్తాడు ఎవరికి అంటే..... ఈనాడు కి,abn కి, పప్పుకి, ..... బాబు సిద్ధాంతము ఏంటి అంటే..... ఆకలేసినోడికి ఆశ పెట్టడము..... కడుపునిండా అన్నం పెట్టడం కాదు. ప్రజలు ఆశని అవకాశంగా మలుచుకున్న ఘనుడు మన బాబు. ఆశ తో వున్నవాడు ఎప్పుడు మోసపోవడమే...
@seshagiriraoedupuganti2177
@seshagiriraoedupuganti2177 3 ай бұрын
Practically state governments are financially bankrupt,so stare government will take loans and distribute that money to people till it (state government) able to raise loan,in the process state will be more bankrupt,so it is up to us to decide
@pandugulaganesh5087
@pandugulaganesh5087 3 ай бұрын
ఇప్పుడు AI గ్రాఫిక్స్ చూపిస్తాడులే బాబు కోసం తెలియంది కాదు
@sridharreddy2958
@sridharreddy2958 3 ай бұрын
మోసపోవటం ప్రజల వంతు, మోసం చేయటం బాబు నైజం.
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 3 ай бұрын
Anthegaaaaaaaaaaaaaa
@వైష్ణవం
@వైష్ణవం 3 ай бұрын
1. తల్లికి వందనం ఒక్కొక్కటి 15000 ఇంట్లో నలుగురు ఉంటే 60,000 2. మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఉచిత బస్సు 3. 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం (3 సిలిండర్లు ప్రభుత్వం మరియు 1 mla క్వాటా) 4. ఆడ బిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూ. 6000 కుటుంబంలో నలుగురు మహిళలు ఉంటే 5. నిరుద్యోగులకు రూ. 3000 మరియు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం 6. రైతులకు సంవత్సరానికి రూ. 20,000 సహాయం ఈ పాపంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు
@bommalataramesh3495
@bommalataramesh3495 3 ай бұрын
S
@agastianbandi
@agastianbandi 3 ай бұрын
S
@prasadkoletikp8629
@prasadkoletikp8629 3 ай бұрын
Me ammani evaraina chesada lanjavadaka
@howindiansdoit4927
@howindiansdoit4927 3 ай бұрын
సంపద ఏమో గాని సంపద పేరుతో అధికారాన్ని మాత్రం సృష్టించుకున్నారు
@b.shashankvardhan5377
@b.shashankvardhan5377 3 ай бұрын
బాబు హామీలు ఇవ్వటం తెలుసు.తీసివేతలు తెలుసు.అధికారం కోసం 100 చెబుతాం అని తీర్చాలని ఉందా.ముందు నా "కమ్మ"జాతికి తొందరగా కట్టాలి.నన్ను నమ్మినా జన్మభూమి కమిటీ వారి జేబులు నిండాలి.ఆ తరువాత ఆకరి ఏడాదిలో ఓటుకు 5000వేలు ఇస్తాను.నా దొంగ హామీలకు నమ్మి నన్ను మళ్ళీ ఎన్నుకుంటారు.ఇక నుండి నా ప్రతీకారం ఏంటో చూపిస్తాను.
@bhaskararaojonnakuti633
@bhaskararaojonnakuti633 3 ай бұрын
సంపద ఏవిధంగా సృష్టిస్తాడో... ఆంధ్ర రాష్ట్రంలో శ్రీలంక చేస్తాడో...😅
@NistalaVenkatarao
@NistalaVenkatarao 3 ай бұрын
ఎన్నికల వాగ్దానాలు సినిమా డైలాగులుగా మారకూడదు
@gkk2215
@gkk2215 3 ай бұрын
అవన్నీ నెరవేర్చాలి అని నిజాయితీ ఉన్నోడికి, మన మీడియా బాబు కి ఎందుకు 😂😂😂
@Shahanaz-qr5kx
@Shahanaz-qr5kx 3 ай бұрын
అధికారమే ధ్యేయంగా వుచితాలు ప్రకటించారు
@raoadari54
@raoadari54 3 ай бұрын
ఏదో వంక పెట్టి తీసివేత మొదలవుతుంది
@agilesrnu
@agilesrnu 3 ай бұрын
True
@pashamd25
@pashamd25 3 ай бұрын
చంద్రబాబు నాయుడు సగమ హామీలు అమలు చేస్తాడు సగం చేయడు
@Jeevanamedia
@Jeevanamedia 3 ай бұрын
ఏమనుకుంటున్నారు రా మా బాబు గారు అంటే నీతి నీతి జాతికి పుట్టినోడు మాటంటే మాటే ఒక్క రూపాయి అప్పు చేయకుండా సంపద సృష్టించి రాత్రికి రాత్రే ధనాన్ని పోగుచేసి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడు రుషికొండ లో కట్టిన భవనాలు బాబుది సృష్టించే సంపద నిలువ చేసుకోవటానికి వాడుకోవాలని కోరుకుంటున్నాము ఆ భవనాల నిండా డబ్బే డబ్బు బంగారమే బంగారం నిధులే నిధులు
@itsmeramsuni9902
@itsmeramsuni9902 3 ай бұрын
అసలే నిధులు ఉన్నాయంట రిషికొండలో. ఋషులు తపస్సు చేసిన స్థలం అది
@pjr6560
@pjr6560 3 ай бұрын
మా బాబుగారికి టక్కుటమరము విద్యలు వచ్చు కాబట్టి సంపద సృష్టించగలరు గ్రాఫిక్ లో అద్భుతం చేయగలడు ఏమి డొకలేకుండా చెప్పినవన్నీ చేసి చూపిస్తాడు గ్రేట్ బాబు.
@neelamsivaprasad3825
@neelamsivaprasad3825 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@laksmiharinichopperla2709
@laksmiharinichopperla2709 3 ай бұрын
mana tuglak anna ayithe ap ni thakkattu petti ap ni sarvanasanam chesadu.
@pjr6560
@pjr6560 3 ай бұрын
@@laksmiharinichopperla2709 మన బాబుగారు సింగపూర్ కు తాకట్టు పెట్టాడు బ్రదర్ ఎవరి ముడ్డి వాడికి కనపడదు.
@avinashteja1620
@avinashteja1620 3 ай бұрын
Tuglak ante vennupotu jaffa​@@laksmiharinichopperla2709
@Tsomoriri
@Tsomoriri 3 ай бұрын
అయితే ఇపుడు చంబడు ఇరగదీస్త్ డు​చూస్కో2014 టు 19 లాగా@@laksmiharinichopperla2709
@kalyanraj7238
@kalyanraj7238 3 ай бұрын
మీరు కూడా మాట మారుస్తున్నారు ఇంట్లో ఎంత మంది ఉంటె అంతమందికి ఒకరికి ఇద్దరికీ కాదు
@suribabu5471
@suribabu5471 3 ай бұрын
ఎస్సీ ఎస్టీ బీసీ లకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను అని చెప్పాడు
@manjumanjunath6839
@manjumanjunath6839 3 ай бұрын
నేనెప్పుడు చెప్పాను చెప్పలేదు, ఏయ్ ఎక్కువ మాట్లాడకు తోకలు కట్ చేస్త గుర్తుందిగా మన విజనరీ బబోరు
@boppannad.k.n5701
@boppannad.k.n5701 3 ай бұрын
Only bc ki, SC St Ledhu 😂
@Murari1960
@Murari1960 3 ай бұрын
CBN@4.20 has an allauddin magic lamp.
@SrinuChalumuri-o9z
@SrinuChalumuri-o9z 3 ай бұрын
EVM la CM Babu. Nijanga geliste super six yeppudu Amalu
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 ай бұрын
దున్నేవాడికి, కష్టం, character ఉన్నవాడికి కష్టం,,, మింగేవాడికి, u turn కి no problem
@nageshdalli5625
@nageshdalli5625 3 ай бұрын
14 సంవత్సరాల ముఖ్యమంత్రి గా ఏం పీకాడో
@YT_C9
@YT_C9 3 ай бұрын
అయ్యా చంద్రబాబు నీ నమ్మండి. తన తండ్రి ఇచ్చిన 2 ఎకరాలను ఎలాగైతే 8000 కోట్లు ని చేసుకున్నాడో, అది కూడా రాజకీయాల్లో బిజీ గా ఉంటా. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ బినామీల ద్వార ఒక్క సినిమా కి 60-100 కోట్లు తీశాడు. alage Andhra ని kuda డెవలప్ చేస్తాడు. Andari janaalanu పేదవాడి నుండి ధనవంతుడు చేసాడు ee 5 years lo.
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 3 ай бұрын
బాబు: అలెక్సా 10 వేల కోట్లు ఇవ్వు....... అలెక్సా: మనం ఏరు దాటాం కదా తెప్ప తగలేయ్ బాబు..... పని ఐపోయిందిగా ఇక బోడి మల్లన్న అంటాడు! 😀😀😀
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 3 ай бұрын
పాతాళ భైరవి సినిమాలో SVR టోపి తెస్తున్నారు, అందరికీ అడిగినవారికి లేదనకుండా అన్నీ ఇచ్చేస్తారు. నిజమన్న నిజం నమ్మండి.
@gopimangisetti
@gopimangisetti 3 ай бұрын
అదేంటి బ్రో మా చంద్రబాబు విజనరీ బ్రో ..... మా విజనరీ చంద్రన్న అన్నాడు సంపద సృష్టించే చేస్తాను అన్నాడు ఇదేంటి పదివేల కోట్లు మొదటి నెలలోనే అప్పు తెచ్చాడు అని చూస్తున్నారా... ముందు ముందు చూడండి బ్రో AP ni సింగపూర్ చేస్తాడు మా చంద్రబాబు... అలాగే మా జండా సహోదరుడు పవనన్న కూడా...
@karvind5005
@karvind5005 3 ай бұрын
అప్పుడు గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు. ఇప్పుడు చుక్కలు చూపిస్తాడు.
@VijayammaVijaya-wz3sk
@VijayammaVijaya-wz3sk 3 ай бұрын
🙏...బాబు, pk,&lokesh & Also...Bjp విల్లా దగ్గర డబ్బులు లేకుంటే Evm లను మోసం చేసి గెలవడం ధేనికి..???దేవుడు కావలని TDP ని ఎందుకు గెలిపించారో తెలుసా వాళ్ల అంతు చూడానికే.. జగనన్నయ్య ఎప్పటికి ఓడిపోరు...ఒడిపోలేరు...(వీరూ చెప్పిన హమీలు నేరవేర్చకపోతే,,వీళ్లు అక్షరాలు ఓడిపోయినట్టే కదా)...సస్యశ్యామలంగా వున్నా ఏపీ ని సర్వనాశనం చేస్తున్నారు...
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar 3 ай бұрын
సృష్టిస్తాడు ఆయన మాయల ఫకీరు కూడా
@vjayashankar-xh9tj
@vjayashankar-xh9tj 3 ай бұрын
బాబు గారు మాటలు నమ్మి ప్రజలందరూ ఓటు వేశారు వెయ్యి రూపాయలకి కక్కుర్తి పడి ఓటు వేశారు కానీ ఆ నాలుగు వేలు పెన్షన్ కూడా అందుతాయని గ్యారెంటీ లేదు మరొక మహా అయితే ఒక రెండు నెలలు మూడు నెలలు అక్కడి నుండి టెన్షన్ ఎవరెవరున్నారు వాళ్ళకేజిబుల్ కాదని అందరిని తీసి పారేస్తాడు ఈ 66 లక్షల నాలుగు లక్షల మందికి అయిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ బాధపడిన ప్రయోజనం ఉండదు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి గవర్నమెంట్ ఎంప్లాయిస్ వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే వాళ్లకు సరైన జీతాలు ఇవ్వలేడు సరైన పోషణ ఉండదు కాబట్టి ఇవన్నీ చూసుకుంటే పక్కకు ఆరుమాసలు తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది. దీనికి తిరుగులేదు ఇది సత్యం సత్యం సత్యం
@karvind5005
@karvind5005 3 ай бұрын
ఓటు వేయలేదు బ్రదర్, evm లు మార్చారు అంతే..
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 3 ай бұрын
అలెక్సా... 10 వేల కోట్లు ఇవ్వు.... 😀😀😀
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 3 ай бұрын
SC,ST,BC laku 50 years nundi evvali promise chesina prakaram...mosam cheyavaddu
@muralikrishna5550
@muralikrishna5550 3 ай бұрын
సంపద సృష్టించడమే ఆయన విజన్ మీకు డౌటా
@kmariya2978
@kmariya2978 3 ай бұрын
వామో ఇనీ ఒపాందాలు బాబుని సడన్ గ డెత్ జరగకుండా తెలుగు తముళు కాపలా కాయండి ప్రజలు అనయం అవుతారు
@tridharafashions5913
@tridharafashions5913 3 ай бұрын
1) free bus for women Bus teseyandi 2) voulnteer ki 10000 Volunteers teseyandi 3) 3 cyclinders free Cyclinders stock taggieyandi 4) pension 4000 Pensioners tagginyandi 5) employees ki jeethalu Jeetham taggiyandi and no more recruitment 😂 6) nirudyoga bruthi Oka 10 members ki evandi and social media lo hulchal cheddam 7) ammavodi antha mandiki antha mandiki Only government school poye vallake😂 andukantey already vallaki anni free kada 8) prathi mahilaki 1500 Mana veera mahalaliki evandi chalu 9) 😂😂😂🎉🎉🎉 congratulations
@dhupamvsrinivas4068
@dhupamvsrinivas4068 3 ай бұрын
బాబు గారు ఎలాగైనా తెస్తారు ఇస్తారు అప్పు చేసైనా అన్నమాట నిలబెట్టుకుంటారు. ఒకప్పుడు అప్పులు చేసిహైటెక్ సిటీ కట్టి అప్పులు ప్రజలే తీర్చేలా చేశారు. ఏవండీ ఎవరు ఏం చేసినా కట్టిన పడగొట్టిన ప్రజల సొమ్మే కదా. ఎవరు ఎవరు జేబులోంచి తీయరు . ఐదేళ్ల పదవీకాలంలో ఎన్ని అయినా చేస్తారు తర్వాత అవన్నీ ప్రజలే తీర్చకుంటారు. అలా కాకుండా ఉండాలంటే ఎవరైతే పదవీకాలంలో రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని అప్పులపాలు చేస్తారు అప్పులన్నీ కూడా చేసిన వారి ఆస్తుల నుండి అప్పులు తీర్చేలాగా చట్టాలు చేయండి. మేధావులు ఉన్నారుగా ఆలోచించండి మేధావులు సలహాలు ఇవ్వడానికే ఉన్నారు నీ సలహాలే ప్రపంచానికి ఆధారం.
@ationdj1308
@ationdj1308 3 ай бұрын
అమరావతి కాదు కమరావతి ,కమరాభివృధే రాష్ట్రాభివృధి😊
@pamarthivenkateswararao9112
@pamarthivenkateswararao9112 3 ай бұрын
దాని దేముంది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం తర్వాత వాగ్ధానాలు పధకాల గురించి ఆలోచిస్తాము అన్నింటికీ ప్రజలను తృప్తి పిలుస్తాం
@prassadprassad8686
@prassadprassad8686 3 ай бұрын
Tampering జరిగినది పక్కా సార్
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 3 ай бұрын
పని ఐపోయిందిగా... ఇక బోడి మల్లన్నే! 😀😀😀
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu 3 ай бұрын
😂😂బాబుగారు అన్నీఇస్తారు తీసుకోవడము కొరకు ఎవరూరారు😂😂 అంతే ఇదిఅంతే🎉
@vinayakyrc5497
@vinayakyrc5497 3 ай бұрын
ఓం ఐం హ్రిమ్ క్లిమ్ 10 వేల కోట్లు రాగాక.
@Galm_livvv
@Galm_livvv 3 ай бұрын
😂😂😂
@manjumanjunath6839
@manjumanjunath6839 3 ай бұрын
మా విజనరీ బబోరు హెలికాప్టర్ మనీ ముద్రించి విమానాల్లో వెదజల్లుతారు.
@jaggaraolaveti.72
@jaggaraolaveti.72 3 ай бұрын
మా బాబు విషనరీ. సంపద సృష్టిస్తాడు.
@VenkatAsam
@VenkatAsam 3 ай бұрын
Maku nammakam ledhu dhora ap govinda govinda 😂😂😂
@subbaraokolla8710
@subbaraokolla8710 3 ай бұрын
ప్యాలస్ లు అన్నీ అమ్మేయండి
@syedpeershaik1983
@syedpeershaik1983 3 ай бұрын
నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధాకృష్ణ పవణ్ కళ్యాణ్ కుటుంబాలు దోచుకొన్న ప్రభుత్వ ప్రజల భూములను ప్రజా ధనాన్ని ప్రభుత్వ ఖజానాలో కొంత టీడీపీ బీజేపీ జన సేన నాయకులు తమది కాదు అనుకుంటే అన్నీ సజావుగా జరుగుతాయి సూపర్ సిక్స్ హామీలకు ఏలాంటి ఆటంకం ఉండదు. కాదు కూడదు అని 2014-2019 రిపీట్ చేస్తూ పాలన చేస్తాం అంటే దానికి అనుగుణంగా ప్రజల ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు స్పందన ఉంటుంది.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 ай бұрын
సంపద సృష్టించే గొప్ప ఆర్థిక వేత్త.
@tirumalaraonaidu9158
@tirumalaraonaidu9158 3 ай бұрын
A I ఉపయోగించి RBI అకౌంటులు TAMPERING సులభమే కదా , EVM law ఉపయోగించిన నెగ్గు కొచ్చి వచ్చు సీ నియర్ కదా
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 3 ай бұрын
సంపద అక్క ర్లా, సృష్టి అక్క ర్లా, ఇంతకుముందు లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాలు తీసుకున్నాయి వాటిని వేలకు కుదించి తేసరిపోతుందిఅంతే
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
Pk kuda amalu jarigela chudali
@irfankhaji4331
@irfankhaji4331 3 ай бұрын
😂😂😂😂😂
@pvenkateswarlu5179
@pvenkateswarlu5179 3 ай бұрын
120000 కోట్లు కాదు సార్ 150000 కోట్లు కావాలి sir
@ragolusatyam9515
@ragolusatyam9515 3 ай бұрын
Bro vadiki teliadu inka undi matter eppudu rhythu barosa veyyali kada
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
Sampada srustisharu yemi parvaledu
@RajaRao-z6z
@RajaRao-z6z 3 ай бұрын
Entho. Mandi. Funds. Evvadaniki. Readyga. Vunnaru. Govt. Nadipinche. Satta. Cbn. Gariki. Vundu. Golden. Andra. Chestaru
@amarkgrlifestyle5558
@amarkgrlifestyle5558 3 ай бұрын
మీడియా లో మేనేజ్ చేస్తాడు
@vanjarapunaidu1929
@vanjarapunaidu1929 3 ай бұрын
ఈ విషయం హామీలు ఇచ్చిన వెంటనే మనస్ఫూర్తిగా అనలైజ్ చేస్తే బాగుణ్ణు.
@venkatareddymyla3132
@venkatareddymyla3132 3 ай бұрын
Ap target is Srilanka 2
@ramanamurthy6778
@ramanamurthy6778 2 ай бұрын
Sir currency స్వంతంగా ఏపీ ప్రింట్ చేసుకొనే అవకాశం ఇవ్వాలని సెంటర్ నీ కోరాలి.
@adinarayana7711
@adinarayana7711 3 ай бұрын
పెన్షన్ 4 వెలు ఇచ్చినా మంచిదే.అమ్మ ఒడి.బీధవారికి మాత్రమే ఇవ్వాలి.కొన్ని పథకాలు మాత్రమే అమలు చేయాలి.వీడికి ప్రభుత్వము తో పని ఏలరా కుల్లెశ్వరగ
@bandarudevi9517
@bandarudevi9517 3 ай бұрын
Cm. Hodalo. Alkadanudayina. Tesukuragala. Dammunna. Leader. Cbn. Sir
@ICNEWS-Naniraj
@ICNEWS-Naniraj 3 ай бұрын
CBN & PK గార్ని సన్మానించాలంటే 1) వాగ్దానాన్ని నెరవేర్చాలి ...2) అప్పులు తీరిపోవాలి 3) నూతన సంపద సృష్టించాలి 4) రాష్ట్రం సింగపూర్ అవ్వాలి 5) రేట్లు అన్ని తగ్గాలి
@shaikshajahan7103
@shaikshajahan7103 3 ай бұрын
*Thaayatthu mahimatho "sampada srushthisthaa" Annadu,,,, * JOOHAAR Anna NTR. **sampada srushtinchi RBI appu kudaa esthaadu* *Aacharana saadhyam kaani haameelu itcchadu* eppudu Appu Koraku paakulaata!!!?? * JOOHAAR Anna NTR.
@ramakrishnareddy4875
@ramakrishnareddy4875 3 ай бұрын
ప్రొఫెసర్ గారు మీరేమి వర్రీ కావద్దు. బాబు గారు సృష్టి చేస్తారు. ఆయన త్రిశంకు స్వర్గాలు సృష్టించ గల రు. అలాగని జగన్ సమాజ హితవు కోరలేదు. చెత్త సలహాదారుని చేతిలో కీలుబొమ్మ. ఈ జగన్ తనను తాను వక అంబేద్కర్ అనుకున్నాడు. నాకు వక ycp మాజీ mla గురించి బాగా తెలుసు. కరోనా టైమ్స్ లో ఆయన తన పరిధిలో ప్రజలకు అన్నీ సమకూర్చాడు. ఆయనపై వోడిన వ్యక్తి కూడా ఈయన సేవా దృక్పథం కు ఫిదా అయి తన కార్య కార్థలను కూడా ఈయనకు help. గా పంపాడు. అటువంటి ఆయనకు కూడా సర్వేలో గ్రాఫ్ సరిగా లేదని 2024 లో టికెట్ యివ్వలేదు. యిదీ జగన్ పనితనం.
@Ishababie
@Ishababie 3 ай бұрын
Telangana la freebies anni edusthuna BJP bakthulaki AP kutami manifesto chudvukomani evvali 😢
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 3 ай бұрын
Cheating cheyadamu cbn credibility mosapovatamu public ki alavatu
@niroshakasara9519
@niroshakasara9519 3 ай бұрын
Meru istra chappndi...ycp party lo money tesukoni happy ga vunnvu....nennu yavudu chennel ki appointment istunru edukoooo teliydhu
@pavankumarbhagat5482
@pavankumarbhagat5482 3 ай бұрын
He is wealth creator through Capital Receipts
@elisharao815
@elisharao815 3 ай бұрын
ప్రింట్ చేస్తున్నారు బాబుగారు అప్పు చేయరు Dy CM ప్రశ్న వేయరు.
@krishnaraotvs6334
@krishnaraotvs6334 3 ай бұрын
dynamic cm chuskutaru,, appo soppo... među gabhara vaddu. mee comment anavasaramu
@harinarayana4922
@harinarayana4922 3 ай бұрын
Me Friend Jagan dagara tesukuntaru le 2019 to 2024 lo baga dobbaruga , adi chepu ra vedava , nuv emi professor ra babu ?
@peramanjaneyareddy1103
@peramanjaneyareddy1103 3 ай бұрын
Janalu tirabadali
@SyamaSundaraRaoMadasu
@SyamaSundaraRaoMadasu 3 ай бұрын
Once CBN will prove that he is a bluff master.Fools can only believe his words.
@shamlal586
@shamlal586 3 ай бұрын
బాబుగారు విదేశాలనుండి అదో రకమైన ఆహారం తెస్తారు.అది తిన్న వారు స్వర్ణ విసర్జన చేస్తారు.అలా సంపదలు స్రుష్టిస్తారు😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sethuraj2850
@sethuraj2850 3 ай бұрын
నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 3 ай бұрын
వాడు చెయ్యదు చెయ్యదు
@narasingaraopadi8179
@narasingaraopadi8179 3 ай бұрын
Infront there's is a big crocodile 🐊 festival 😅
@dsreddy2876
@dsreddy2876 3 ай бұрын
Professor garu meeru nenu anukunnattu ivvaru cbn pathakalu ivvadaniki technical problems chala vastayi amdukani ivvaleka povachu kani babu gariki matram ivvalane undi idi ap prajalu nammali aa pani eenadu andhra jyothi chestundi
@IjaSatya
@IjaSatya 3 ай бұрын
School's nashanan
@sethuraj2850
@sethuraj2850 3 ай бұрын
నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్ నాకేశ్వర్
@venkatramana2667
@venkatramana2667 3 ай бұрын
AI tool undi use chesthadu mosagadu Babu.
@laxmisai5701
@laxmisai5701 3 ай бұрын
Andra kula picchi gurnchi oka video cheyandi sir
@LastDays-b5o
@LastDays-b5o 3 ай бұрын
Allready echadu 7000 kotla appu chesi 7 days lo
@peramanjaneyareddy1103
@peramanjaneyareddy1103 3 ай бұрын
Veedu emicheyaledu veedu jananalanu mosam chestadu
@subbarayuduyadav4956
@subbarayuduyadav4956 3 ай бұрын
50 yendlake pinchanu yisthananadu adhi adagandi mundhu
@riprip8947
@riprip8947 3 ай бұрын
Ippudu ap lo canttens all districts lo unde prati peda govt hospital pakkane anna canttens arrange cheyali sir akkade ekuvu labourers undedi kabati hospital pakkne arrange cheyandi sir
@emmedevaprasad5133
@emmedevaprasad5133 3 ай бұрын
KAMMAVALLU -IT EMPLOYEES CAR LOO VACHHI ESTAARU
@garachandrasekhararao8321
@garachandrasekhararao8321 3 ай бұрын
Cbn, prajalanu mosam chesadu
@pbhagawan6803
@pbhagawan6803 3 ай бұрын
Appu leykunda sampadha srustistham annaru
@crnarayanareddy4086
@crnarayanareddy4086 3 ай бұрын
Maa baau vadda mantra dandam vundi sir enni vela kotlu ayinaa srustaadu
@sobhanadridimmitis3667
@sobhanadridimmitis3667 3 ай бұрын
Mi laga chethakani vadu kadu babu garu testaru
@sreenivassunnapu7656
@sreenivassunnapu7656 3 ай бұрын
RBI Amaravathi lo Pettali ( Currency Printing Machine)
@SujiLovely-v1m
@SujiLovely-v1m 3 ай бұрын
Sir vikalangulu ki entha istharu
@agilesrnu
@agilesrnu 3 ай бұрын
Pension numbers thaggistadu. Chudandi
@vaddiramakrishna-zd4ww
@vaddiramakrishna-zd4ww 3 ай бұрын
It is very imposable sir
@pramilanori1748
@pramilanori1748 3 ай бұрын
You are against telugudesam party.you indirectly support jagan
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
Takku tamaram chesaru cbn mosam cheyagaladu
@RaviShankar-ws3cb
@RaviShankar-ws3cb 3 ай бұрын
They may grow money plants
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 3 ай бұрын
2014 cheat chesaru cbn
@subbaraokolla8710
@subbaraokolla8710 3 ай бұрын
మనుషుల్లాగ మారండి రా....
@rajendrayeluri6480
@rajendrayeluri6480 3 ай бұрын
He is giving come and chew the CBN. Dash. How to over come super six CBN knows all these things. He is not teacher like you CbN is economist. Be calm what is your concern with our Ap
@gsrinivas6054
@gsrinivas6054 3 ай бұрын
Mr nageswar rao is very confident that CBN can create wealth in AP. for CBN 10000 crores is nothing. For CBN it is jujubi. Govt employees will get 50 percent PRC and 40 percent IR.
@drvijay1080
@drvijay1080 3 ай бұрын
Lota
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,5 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 22 МЛН
Andhra pradesh politics | Zimbabwe hyperinflation story explained
30:22
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,5 МЛН