మీ తెలుగు వివరణకి నాలుక ఇంకా ఊరుతుంది.. మీ తెలుగు కి 🙏🙏అద్భుతం అన్న
@malleshyadavbmy32382 жыл бұрын
అన్నయ్య, మీ ఆహార పుస్తకం లో చూపిస్తున్న దృశ్య కావ్యాలు చాలా బాగున్నాయి.👌
@nallalasampathkumar18672 жыл бұрын
బిర్యానీ రుచి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ తెలుగు మాటల రుచి మాత్రమే చాలా బాగుంది.
@surendrath76362 жыл бұрын
Biryani also very super
@eshwarchandaka42752 жыл бұрын
Super
@nagarjunanani86102 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక వీడియో ని చివరి వరకూ చూసాను. 🙏
@balinenimanikanta49062 жыл бұрын
మీరు తెలుగు లో వివరించడం చాలా నచ్చింది. ఇలాగే మీ ఛానెల్ ఇంకా మంచి స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్న్నాను
@Infinitelynobody2 жыл бұрын
పూర్తిగా తెలుగులో చక్కగా వివరించినందుకు ధన్యవాదములు మిత్రమా....బిర్యానీ అద్భుతంగా ఉంటుందనటంలో సందేహమే లేదు...ఏది ఏమైనా మన ముస్లిం సోదరులు వండే బిర్యానీ రుచే వేరప్పా😋😋😋
@morrazzo44322 жыл бұрын
😏😇thx
@RajaSekhar-dk5fb2 жыл бұрын
మీ తెలుగు తీయ్యదానం లాగా హ బిర్యాని మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది 🙏
@naveenkothapalli20122 жыл бұрын
మీ ఆహార పుస్తకం ని నేను ఇప్పుడే చూస్తున్నాను..చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ధన్యవాదాలు
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@prasadprasadsuperbanna39182 жыл бұрын
Cost please
@kollanachinnamnaidu45822 жыл бұрын
ఈరోజు ల్లో ఒక్క English పదం కూడా వాడకుండా అచ్చ తెలుగు లో మాట్లాడం అద్భుతం, ధన్యవాదములు
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@villageweather71242 жыл бұрын
బిరియాని చూడడానికి చాలా బాగుంది అన్న గారు
@LOKFOODBOOK2 жыл бұрын
రుచి కూడా బావుంది.. అమ్మ
@జగదీష్కాకర్ల2 жыл бұрын
సూపర్ ఉంటుంది ఇక్కడ బిర్యానీ, తాడపత్రి బిర్యానీ చాలా ఫేమస్ అవ్వడానికి కారణం ఈ హోటల్ వల్ల మాత్రమే. 👌 మీ ఆహార పుస్తకం నాకు చాలా బాగా నచ్చింది అందువల్లనే నేను మీ పుస్తకం లో సభ్యత్వం చేసుకుంటున్నాను
@Loka9632 жыл бұрын
అవును చాలా బాగుంటుంది Lokanath కాకర్ల తాడిపత్రి
@narendrasankar67172 жыл бұрын
Bro ekkada tadipatri lo
@జగదీష్కాకర్ల2 жыл бұрын
@@narendrasankar6717 old chand theater back side
@Manveeth20182 жыл бұрын
ఇక్కడ biriyani చాలా అంటే చాలా బాగుంటుంది. రెండు సార్లు తిన్నాను. తాడిపత్రి కి వస్తే మిస్ avvanu.. Thank you దాదా khalandar
@anwarbasha7872 жыл бұрын
Sir... Tadipatri lo ekkada.. Adress chepandi
@sushmithay14462 жыл бұрын
Rey madhu
@Bhaskar-cg5ip2 жыл бұрын
ఎప్పుడో తిన్న రుచి కళ్ళుకు మనసుఆనందా ఉంది, thanks Chandbireyani
@Sairam452692 жыл бұрын
Price entha bro
@vikasv75012 жыл бұрын
Address ekkada
@FayazBhai92 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది చక్కని తెలుగు భాష భావాలతో స్పష్టంగా అందరికీ అర్థమయ్యే మాదిరిగా ఇలాంటి వీడియోలతో మరెన్నో మంచి మంచి వీడియోస్ మాట్లాడాలని ఉండాలని కోరుకుంటున్నాము
@vinodmore44142 жыл бұрын
మీ తెలుగు బాగుంది👍 .మీ బిర్యానీ కూడా బాగుంది . రేట్ కూడా రిజన్బల్ గా ఉండవచ్చు
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@Sayedvlogs32 жыл бұрын
Enta bayya rate
@greenchilli97682 жыл бұрын
Rs 200/-
@morrazzo44322 жыл бұрын
@@greenchilli9768 no no antundafhu! Hyderabad lo kuda undav aanta
@maheshwar71612 жыл бұрын
మిలించిన మీ ఆరగింపు చూసిన మాకు. ద్రవ మిళితం ఐనా నోరు. తెలుగులో ఒక youtube channel ఈ genre lo unique.
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@princevijay12 жыл бұрын
దూరదర్శన్ న్యూస్ లో కూడా ఇంత చక్కటి తెలుగు చూడలేదు😀😀
@cskmoviesmusic30122 жыл бұрын
Yes 😄
@kalyanchakravarthy9636 Жыл бұрын
❤
@nnaren79442 жыл бұрын
మీ వర్ణన మహా అద్భుతం
@pulivardhan35772 жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యానం♥️
@baluteegala77602 жыл бұрын
అన్న మీ తెలుగు 👌
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@sreenivasulareddy1560 Жыл бұрын
Tadipatri is not a town,it's an emotion
@New-jm3mi6 ай бұрын
Entha biryani
@praveenmekala24212 жыл бұрын
మీ చక్కని భాష స్వభావానికి నా యొక్క ధన్యవాదములు 🙏🙏 అగ్రజా మీరు ఏమి అనుకోను అంటే మీరు కొంచెం లావుగా తయారయ్యారు 😂👌👌
@morrazzo44322 жыл бұрын
Definitely it fresh and nice! Tinnochu yendukante open ga vandutunnaru kadha!! Yem yestunnaro yento anedhi kanapadutundhi
@gisteaas2 жыл бұрын
Excellent Telugu... May long live Telugu...
@valibasha63002 жыл бұрын
నేను కూడా ఒకసారి ఇక్కడ బిర్యానీ తిన్నాను. టేస్ట్ సూపర్ గా ఉంటుంది.
@nari98152 жыл бұрын
Cost
@dmaheswarareddy38642 жыл бұрын
220
@sunnykitchenchefvlogs84322 жыл бұрын
Address
@siddharthsiddu36412 жыл бұрын
Ah ah days lo untadi..
@devaiahmethari60092 жыл бұрын
@@dmaheswarareddy3864 220 high or reasonable? Just asking.. Thank you
@ajayreddytiyyaguravlogs68792 жыл бұрын
Waw super biryani yummy taste I'll come తడిపత్రి and eat
@MnbvcxzUser2 ай бұрын
me telugu ki hatsoff 👍🤝 Kaani Biryani ni telugu Em antaro chepandi sir😂😂 oka like please
@sump21556 ай бұрын
channel peru kuda telugulo "aahara viharam" ani vuntey bagundedi !!
@kommojiravikumar3442 жыл бұрын
first lo em chustav ee video anukunna ,,kani ni explanation keka bro ,,super and simple
@raghuramvarakuti18362 жыл бұрын
Excellent telugu speech...biryani kante kuda mi telugu ruchi super...telugu intha baguntundaa...iam also telugu in telangana
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు రఘు గారు..
@NikhilNikhil-vl7dy2 жыл бұрын
అన్నా ఏం తెలుగు మాట్లాడుతూ నావు బై నిజంగా మీకు సెల్యూట్... మీ వాయిస్ సూపర్
@charyvenkat80487 ай бұрын
చక్కటి తెలుగుదనం😊
@priyankabhirisetti15172 жыл бұрын
Hi anna Mee channel lo nenu chusina 1st video idhi... Mee telugu chala bagundhi... Miru shoot chesina roju memu kuda biryani techukunnam... Ahh roju nunchi chusthunnam ma vaaru nenu video eppudu upload chestharu ani, at last chesaru... Chala bagundhi... And tadipatri lo best biryani idhi..
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు ప్రియాంక గారు..
@Little-chanllenges2 жыл бұрын
Anna lastlo Annam medha vesaru a water enti cheppandi
@viswanathareddya70152 жыл бұрын
Taste is super .. quality also super.. rate also reasonable..
@SKMV272 жыл бұрын
చాలా బాగా వివరణ బాగుంది లోకేనాధ్ గారు👍
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు మస్తాన్ గారు
@harisanku26702 жыл бұрын
God bless your family Ayya.
@akhilakarnatakabangarpetps57722 жыл бұрын
Super excellent 👍👌 tasty food 😋😋😋
@brahmateja7512 жыл бұрын
అన్న మీ యెక్క బాషా ప్రావీణ్యం...... దానికి తోడు పంట పాకం ప్రక్రియా...... ఇంకో ముద్ద వేదము అనిపిస్తుంది.
@vmohankumar75282 жыл бұрын
Bro me Telugu super ❤️,ilanti Telugu nenu epudu vinaledu,oka video thone me fan ayya!!!!!!
@RRCS5097 ай бұрын
Memu ayanato chala functions lo vandichamu.excellent taste.high demand.next eyanatone vanta cheyinche plan chesamu
@Leagueofdreams2 жыл бұрын
అన్న నీ తెలుగు తనం చాలా బాగుంది అలాగే నీ వీడియో 🙏
@chandramanwadi7232 жыл бұрын
Mastaru.. mutton biryani Ane word kuda acha telugulo cheppinte maa chuvulaku vinasompuga untunde..
@dupamsai86642 жыл бұрын
బిర్యాని కేరాఫ్ అడ్రస్ అనంతపురం జిల్లా తాడిపత్రి రాయలసీమ మేము భోజనం ప్రియం
@surendrasuri96462 жыл бұрын
Anna nellore ki vachi nappudu akkada Udayagiri shidhura biryani video cheshi anna
@memories143Tjrvp2 жыл бұрын
swachamaina బిర్యానీ కాదు. స్వచ్ఛమైన తెలుగు బాగుంది.
@NikhilMondla5 ай бұрын
ఈ వంటలు ఫెమస్ కాదు.🌹 నీ💞 తెలుగు మాటలు...సూపర్...............🎉❤🙏🙏ఆ బిర్యానీ రుచి ఉందొ లేదో.. కానీ... కానీ... 👌నీ కమ్మనైనా తెలుగు మాటలు రుచి. అద్భుతం. వర్ణన అతీతంగా. ఉన్నాయి.. ❤కేవలం నీ తెలుగు మాటలు వినడానికి మాత్రమే నేను చూస్తాను 🎉
@NikhilMondla5 ай бұрын
తెలుగు మాటలు తో అవార్డ్స్ తీసుకొంటావు 100000% నాది గ్యారంటీ...👌👏🤴🌈
@LOKFOODBOOK5 ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు నిఖిల్ గారు..మీ ఆత్మీయ అభినందన అందించే ఆనందం కన్నా..అవార్డ్ ఇచ్చే ఆనందం చాలా అల్పం.
@8956deep2 жыл бұрын
tadipatri ravali i love biryani rayalseema food baguntadi
@sadakvalik2 жыл бұрын
మీ వ్యాఖ్యానం అద్బుతం
@emmanuelgali66702 жыл бұрын
Anchor Bhayya, mee telugu bhasha praaveenyam..... Amogham
@nallurugajapathi-re2gy Жыл бұрын
🎉🎉woow
@sudhakarvenkatsiva7952 жыл бұрын
Me language chala bagundi , all the best bro
@venukvk90472 жыл бұрын
Great 👏👏 video anna chustene tinalanpistandi anna ❤❤❤
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు👍
@smartmukthavlogs79622 жыл бұрын
Nenu Eppuduu Thinaledu Bro Naa Nanamma & Ammamma Near Home town 👍
@srinivasvasarla88952 жыл бұрын
Hi Anna, superb video. I m sreenivas , miru video chesina roju manam matladukunnam. Mi 1 lakh subscriber ki 1 st congrats Aa roju cheppa. Video kosam chala days nundi wait chestunna. And mi swachamaina telugu explanation chala bagundi. One of the The Best Biryani in Tadipatri. All the best for ur future videos.
@LOKFOODBOOK2 жыл бұрын
గుర్తున్నారు శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు, ఎలా ఉన్నారు.
@babakalandar89402 жыл бұрын
Thanks for shoot bro.... Iam also from Tadipatri town... Super taste
@polakamuma90642 жыл бұрын
Rates cheppandi please
@babakalandar89402 жыл бұрын
@@polakamuma9064 medam gd evening cost of mitron biryani 250 per plate
@venkateswarareddykarnataka22222 жыл бұрын
Adress ekkada Brother...
@khadervali69232 жыл бұрын
@@babakalandar8940 ...
@samuelraj-wm5ey7 ай бұрын
Excellent taste biryani
@venkatasivadoguru31372 жыл бұрын
Hi Anna, Tadipatri lo SB hotel lo Mutton biryani baguntundhi, akkada kuda oka video cheyandi. Thanks
@devarakondapolaiah72672 жыл бұрын
I like your telugu speech bro.......
@madhugowd39742 жыл бұрын
Mana telugu lo chala bhaga chaipyaru brother.... Nice biriyani... Yummy😋😋 Chala sarulu parcels chaichuko... Thinnam.. Hotel Vallu maku telusu... Good maintenance.. 🙏🙏 thanks for video🎥🙏👍
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@bskbm012 жыл бұрын
Good informative.... Pls..... Your video must cover the followings:- 1) Exact Area, Dist, State ? If possible how to reach from major metros like from Hyderabad, Kms etc 2) Prices ? 3) Available Days, Timing in this episode you covered... Thanks
@hussainjmd27khaja212 жыл бұрын
It is in Andhra Pradesh, Ananthapur district, Tadipatri twon, backside Police station, Hotel name Chand Biriyani, 360 km from hyd, direct Train available and buses also.
@Nithin4all4me2 жыл бұрын
@@hussainjmd27khaja21 price bro?
@hussainjmd27khaja212 жыл бұрын
@@Nithin4all4me Rs 220/- each.
@Nithin4all4me2 жыл бұрын
@@hussainjmd27khaja21 Price thoda jhada hai🙃
@koteeswaraaviligonda96542 жыл бұрын
Available days Sunday, Tuesday, Thursday 8:30 am to 9:30 am
@gautamviews81402 жыл бұрын
💚 U Anna... Me bhasha... 🙏👌👌👌👍
@venugopal86212 жыл бұрын
Biryani super untadhi nenu test chesanu super
@kumaraganesh91502 жыл бұрын
Ekada bro address
@srpavan24112 жыл бұрын
Super excellent news good information brother selyut
@yashwanth64632 жыл бұрын
Lingamaiah biryani super taste And famous also in thadipatri
@sainathgoud52712 жыл бұрын
Mi prayathnaniki all the best anna
@sspharinathreddy87405 ай бұрын
Super and nice biriyani
@munna4umunna4u492 жыл бұрын
My Tadipatri is famous for variety dishes
@polinenisreenivas70502 жыл бұрын
I have tasted,it is matchless simply super.
@shameervali61202 жыл бұрын
Bro ni voice bagundi tv lo news reader ga try chei
@imranshaikrasheed84962 жыл бұрын
Same kind of biryani is available in kovur, Nellore district
@LOKFOODBOOK2 жыл бұрын
👍
@kchaithannya40642 жыл бұрын
Cost
@chandrasekharreddy41212 жыл бұрын
What about tirupati@early mrng biriyani....is there ?
@gopiannavarapu38922 жыл бұрын
అన్నయ్య మీ తెలుగు భాష సూపర్ గా ఉంది తాడిపత్రి ఏ తాడిపత్రి అన్నయ్య
@HarinathReddy-i4u Жыл бұрын
Tadipatri okate undi anantapur dist lo
@chintasrinivas31162 жыл бұрын
Lokhnath garu chala super vedeo
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
@baluch86772 жыл бұрын
Nice Keep going Lok!! It will reach 1M
@LOKFOODBOOK2 жыл бұрын
అన్న.. ధన్యవాదాలు
@munikrishna3821 Жыл бұрын
Super ga undi biriyani
@kingbadshah32132 жыл бұрын
మా అమ్మాయి పెళ్లి కి వంట చేసింది ఈ అంకుల్ గారు. చాలా బాగా చేశారు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 k s a మహబూబ్ బాషా jmd
@samuelraj-wm5ey3 ай бұрын
Excellent taste yummy
@Engineersabh2 жыл бұрын
Nellore district Udayagi lo try chei bro
@MBSRGEMINGFF2 жыл бұрын
Tadipatri Lo ekkada. bro I will try
@eclxqleclxql60862 жыл бұрын
I liked the narration.
@narendranath1991 Жыл бұрын
Content super... So lengthy videos bro..
@lsrk-vantalu85012 жыл бұрын
👌👌👌మీరు మాట్లాడే తెలుగు 👌👌👌
@kancharlaramprasad83952 жыл бұрын
మీ వాయిస్ చాల బాగుంది
@mahammadalishalam9924 Жыл бұрын
Timings chpandi bro timings chepaku te ela Bhai
@manikantareddyy23602 жыл бұрын
Bro madanapalli(Chittoor dist) lo epudaina videos cheshara bro
@venkatmallareddy98522 жыл бұрын
Nice mutton biriyani 👨🍳👩🍳👌👍
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@srihari51412 жыл бұрын
గుడ్ క్వాలిటీ గుడ్ వీడియో బ్రదర్
@ram10722 жыл бұрын
ANNA.....BIRYANI ANTE EDEE..🔥🤩😘😘SUPERRR VUNTADI.... OKKA SARI THINTE EKADA TAPPA YAKADA TINALEMU ....SUPERR BUT 1HR LO AEIPOTUNDI....CHALA SARLU VENAKKU VACHAM.....ENKO DEKHSYA CHEYANDI ANNA.....PLZZ 🙏🙏🙏
@maheshwar71612 жыл бұрын
Biryani 4AM తింటే ఆరుగుతుందో లేదో తెలీదు కానీ మీ అచ్చ తెలుగు మాత్రం ఆరగించు కోవటం కష్టం అవుతుంది..,😂
@ravikiranrides2 жыл бұрын
😂 😂 😂 😂 😂
@hariprasadyerraballi48362 жыл бұрын
Telugu ni encourage cheyakapoina parledu discourage cheyakandi
@maheshwar71612 жыл бұрын
@@hariprasadyerraballi4836 ayyo...Hari. adhi discourse cheyadam kosam kadhu. In other way. Maari intha accha Telugu vinadam kottha ga unique ga undhi ani cheppa.
@mallikharjuna79102 жыл бұрын
Ya days lo dhorukuthundhi bro
@nandalapadushaikshavali31292 жыл бұрын
Super biryani in tadipatri
@UganderKumar2 жыл бұрын
BBC telugu channel chusi natu undi bro video. Subscribed
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు ఉపేంద్ర కుమార్ గారు
@mad64502 жыл бұрын
తాడిపత్రి లో ఏ ఏరియా అన్న
@HariKrishna-ow9cr2 жыл бұрын
ధర ఎంత ఉండచ్చు, వివరము తెలియపరచలేదు.
@shaikkhajapeer49432 жыл бұрын
Super sir 👍👍
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@pulikondad96352 жыл бұрын
బిరియాని అంటే తాడిపత్రి చాంద్ టాకీస్ బిరియాని సూపర్ ఎక్కడ ఈ టెస్ట్ ఉండదు