Watch► 8 గజాలలో ఇల్లు.. చూద్దాం రండి.. | 8Laks House In Hyderabad | @SumanTVTeluguLIVE #sumantvtelugu #sumantv #sumantvinterviews Follow us: / sumantvdigitalnews
Пікірлер: 171
@mrklazarus4425 Жыл бұрын
ఒకడి బలహీనత నే ,నీ బలం గా మార్చుకున్న వ్ అన్నయ.. సూపర్..
@sandeepgoud1504 Жыл бұрын
Electrition nene chesa daniki 😍🥳🥳
@kornisrinivas5764 Жыл бұрын
పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు.. కరెక్టుగా సరిపోతుంది.. నాకు చాలా బాగా నచ్చింది...
@anandaraopampana8164 Жыл бұрын
Owner గారు ఇంటి బయటకు వస్తేగాని,Face కనబడలేదు,ఇల్లు మాత్రం బాగ కట్టారు.
@nohandle230 Жыл бұрын
Gold chain Mattam kanipistondi
@govinduramesh9010 Жыл бұрын
Avunu
@VenugopalThouthamАй бұрын
🎉
@prasadreddymalluru3771Ай бұрын
పళ్ళు కూడా కనబడ్డాయి..😂
@prasadreddymalluru3771Ай бұрын
ఏది ఏమైనా ఫర్వాలేదు సొంతింటి కళ నెరవేరింది ..❤
@ravikiranamyoutubechannel869 Жыл бұрын
మంచి సమాచారం తెలిసింది 8 గజాల ఇల్లు చాలా బాగుంది
@suryaraju31 Жыл бұрын
ఎనిమిది గజాలు అన్నది తప్పు అనుకుంటున్నా, ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము......10X25 అని చెప్పారు.....అంటే 250 sq ft= 250/9= 28 Sq yards...వంకర కాబట్టి, 15 నుండి 25 గజాలు ఉండొచ్చు .అంటే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు రియల్ డేటా సేకరించి అప్పుడు చెప్పాలి.. ఎందుకు అంటే ఈ వీడియోలో ప్లాట్ సైజ్ చాలా ముఖ్యం..మేస్త్రీకి కొడుకు కానీ... సైజు లూ కూడా కరెక్ట్ తెలవ్వు.. 25X10 అంటే 250 చదరపు అడుగులు అని కూడా తెలవకపోవటం ఆశ్చర్యంగా ఉంది.. కనీశం యాంకర్ కు కూడా తెలియకపోవటం ఇంకా పెద్ద ఆశ్చర్యం...ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము. కానీ వెడల్పు 4 నుండి 6 అడుగులు ఉంటుంది.
@Cinema12club Жыл бұрын
Mala real estate office undi commercial la iyna vaanki thelivi ledu
@Kaleem73-vf4xy24 күн бұрын
మీరు కరెక్ట్ చెప్పారు. ఇద్దరు వెర్రి వంగళప్ప లే 😂😂
@mgh-qc5sp Жыл бұрын
Thank you information
@sunilnaiksabhavath4156 Жыл бұрын
Intresting
@lalithakumari9840 Жыл бұрын
Nirupama mee interviews chaala bhaguntaayi nice house tq
@rajinikanth.6416 Жыл бұрын
Good Idea 👍
@ARUNACHALA_SHIVA Жыл бұрын
Nice
@uppu143Ай бұрын
Wonderful 👌rare to construct
@naveensang8178 Жыл бұрын
Thanks ammamaa anchor garu
@Aayansh0111 Жыл бұрын
Minimum 15 to 20 sq yards untundi
@DKcreations2300 Жыл бұрын
వెనకాల ఆయన ఏమి కనపడలేదు😂😂😂
@sandhyasandhya4095 Жыл бұрын
అవును brother నల్లగా వున్నడు
@reddy-ke2wdАй бұрын
@@sandhyasandhya4095❤❤❤❤❤❤❤❤7
@SrinathSanda-le1lm24 күн бұрын
@@sandhyasandhya4095colour em matter ra saami
@suryaprakash2556 Жыл бұрын
👍👍👍👍👍
@vinay_chary0813 Жыл бұрын
Inthakanna chinna illu undi madam..only 10*10 feets lo 3 floor
@Reddymafoods Жыл бұрын
e video chusina taruvatha nirupama videos yemi chudalani anipinchadamledu😂😂😂
@GuglothauNagu.shadharАй бұрын
సూపర్ ఎక్స్లెంట్
@satishkumar-gi7jw Жыл бұрын
Super brother
@chandipriya6512Ай бұрын
Good 👍🎉🎉😊😊
@Babbu337 Жыл бұрын
Big fan of u medom
@srirangavaramraju7463 Жыл бұрын
Super bro
@vittasrinivas5961 Жыл бұрын
Anchor superb and house super
@sunilnaiksabhavath4156 Жыл бұрын
Wounder ful
@hanumantharaokomarneni3829 Жыл бұрын
Sontha ellu kattukunnaru congratulations
@chinthakindhiamarkumar18Ай бұрын
Loan ravadam pedda twist " 😮😮😮😮😮
@anumulaasanaiah6776 Жыл бұрын
Super housh brother
@michaelcurran179724 күн бұрын
Address ekada, nice house
@happywaysrajaveesam7952 Жыл бұрын
Megerment 10*22÷9=22or 24 gaajaalu Suman TV vaaru kuuda elaaaa ite ela
@chittibabud4898 Жыл бұрын
Nice Anna
@vinodpuli4553 Жыл бұрын
Evado memalni erri puvvu chesindu Anna.... Hat's off
@ivvihyperkid Жыл бұрын
ఎనిమిది గజలలో బాత్రూం కూడా రాదు అది 20నుండి 25 గజాలు ఉంటది అది ఆయన చెప్పిన కొలతల ప్రకారం
@adepuramesh-sr2hb Жыл бұрын
అక్కా! వెనుక ఉన్న వ్యక్తి కి తలకాయ్ లేదక్కా. దారి తప్పిపోయావ్ అక్కా?
@prabhamacharla7091 Жыл бұрын
Miru. Chala comedy. Madam chalaaa
@niranjanshaik6407 Жыл бұрын
Ramesh anna ma intidhagarey vuntadu great anna
@mohammadyakubpasha3719 Жыл бұрын
👍🤔👌
@azadsm5017 Жыл бұрын
ఓనర్ కన్నా యాంకర్ తెగ సంబరపడిపోతోంది. వదిలితే బాస్కర్ అవార్డు ఇచ్చేలా ఉంది.
@rajkurmala4856 Жыл бұрын
This is not a comedy, this is hard earned money, and building house is not small thing it should be in our destiny, not building our destiny should decide whether we can stay in our own house, I am working as software engineer for close to 15 years, my dream is to buy house pr build house, but I am unable to do, when every I think of building home, I get very big expenditure which I will take another 5 years to close the loans, I'm 2019 I strongly decided to buy house I came from I broad, but suddenly corona came. By seeing owner interview there were tears in my eyes.
@siddukamini8382 Жыл бұрын
మొత్తం మీద 8గజాలు ఉందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కానీ నిరుపమ్మ గారి కామిడీ నాకు బాగా నచ్చింది '' మీరు చిన్నగా ఉన్నారు మీ ఇల్లు చిన్నగా ఉంది'' One's ఇది నాకు తెలిసి ఇల్లీగల్ వితొట్ హోజ్ పర్మిషన్ అనుకుంటా పుచర్లో ప్రాబ్లం అవ్వొచ్చు
@gangasrinukoletikoleti4651 Жыл бұрын
Number pampu anna
@venkatramana9598Ай бұрын
75 sq.yds లోపు ఎలాంటి permissions అవసరం లేదు
@jayachandramooli6773 Жыл бұрын
Brilliant talent
@sivaji9874Ай бұрын
అది 20గజాల ఉంటది
@venkatramana9598Ай бұрын
Front 10 feets అంటున్నావు లోతు 25 ఫీట్స్ అంటున్నావు, ఎంత ఎలా చూసినా 13.5 yards నుంచి 27 sq.yds అవుతుంది
@surendermiryala Жыл бұрын
Muncipity ki telusa....
@bhaktharajrachamalla2808 Жыл бұрын
Shamshabad lo kuda undi 8sqyrds
@garipallyraju9221 Жыл бұрын
Nsmaste nirupama medam
@ramgopi297 Жыл бұрын
Hayath nagar to narapally road nen video kuda
@raghavakarnatakapu9012 Жыл бұрын
8 gajalu. 8lakhs ah 🤔
@vamshikrishna5521 Жыл бұрын
babu bhayapadutunadooo, sigu padutunadooo artham avadam ledu! his dad made right decision!
@rajaasr.rdairyr.rdairy9367 Жыл бұрын
8 Sq yards kadu approximately 28 sq yards as per measurement
@surendermiryala Жыл бұрын
Shop chupinchi... Illu anta namali..
@jallaanilkumar9732 Жыл бұрын
అన్నయ్య మా దగ్గర అరు గజాలు లో కట్టిన అంత పెద్ద విషయం కాదు కదా
@Reddymafoods Жыл бұрын
6 gajalalo godalu vastai
@jallaanilkumar9732 Жыл бұрын
పిల్లర్ స్ అన్న షాప్ కూడా పెట్టిన అన్న
@Reddymafoods Жыл бұрын
@@jallaanilkumar9732 shop correct ka vachu, but adi 6 gajalu aindadu anna
@dharpallypramodkumar7348 Жыл бұрын
Gongadi vunantha varake kalu chapukovalante edhe kavachu
@laxmijakiletivlogs6884 Жыл бұрын
Memu 28 gajala lo illu kattukunnam Hyderabad lo alwal lo ground floor with Shetter’s
@pavanbursu6769 Жыл бұрын
alwal eda madhi kuda alwal
@anuradhamanohar428329 күн бұрын
Society gold max,coldmax society dilsukhnagar
@pallaz6595Ай бұрын
Adi 27 gajalu 10' x 25'..... how thumbnail misleads... how anchoring justyfies ... but i appcieate his efforts with small space
@shariefshaik1452 Жыл бұрын
11*25/9=30gajalu,,, avtundi
@Adwise101Ай бұрын
It’s MORE THAN 20 Yards
@srinutalari7066 Жыл бұрын
Akka maa anakapalli lo kuuda vundhi
@bursashok205 Жыл бұрын
Ethanu andhra bank lo attender ga job chesevadu vikas nagar branch dilsukhnagar lo
@OrugantiYadagiri-jw1ruАй бұрын
నాగారం సత్యనారాయణ కాలనీలో 10 గజాల స్థలంలో నాలుగు అంతస్తులు వేశాడు
Enti onar cheppina kolatalanubatti 30gajala sthalalam. Adi 8gajalani anchor talli public chevollo poolu pettaku 8gajala sthalam ante 72adugulu 72adugula sthalamlo 2yetach bathrooms vastai Antha elluraadu Nenu civil Mestree ni New paloncha post Bhadradri kothagudem d. t T. S
@srikanthverma4878 Жыл бұрын
It is not 8sq.yards house...false information...250sft means 27.7 sq.yards
@praveensamareddy9821 Жыл бұрын
Asal question 8 gajalu ala ochindi
@srinivasjadcharla2020 Жыл бұрын
10*25=250->250/9=27.7 makes it a 27 Yards Home. These guys need to go to school to learn Math
@s.r511 Жыл бұрын
Front side 10 feets undhi ,, back side thakuva undhi
@raghavakarnatakapu9012 Жыл бұрын
@@s.r511 it's a triangle
@s.r511 Жыл бұрын
@@raghavakarnatakapu9012 yess
@laaliprabanddlpv5529 Жыл бұрын
Aa loan evaru icharo kasta maku cheppandi maadi 40 gajalu sthalam undi Ecil hyd lo nenu loan tusukunta
@Cinema12club Жыл бұрын
Nenu ipistha brother memu ecil lo untam
@v.swathi2759 Жыл бұрын
20 yards anukunta
@nagamallaswaronagamallaswa3657 Жыл бұрын
Nenu 8gajalalo illu katti vunnanu 24*19.
@pallapuprashanth9948 Жыл бұрын
I know this house
@k.deborarani3650 Жыл бұрын
Adress ekada
@user-pt5qe6fm6hАй бұрын
అది 30 గజాలు వుంటుంది.8 గజాలు అంటే బాత్రూం కూడా రద్దు.
@madhukarreddueda6718 Жыл бұрын
8 Gajalu Antte Meeku Telusa Adi 27 sq Yards
@hanumantharaokomarneni3829 Жыл бұрын
Venuka rose colar shart tappa emi kanapaduta ledu
@shaikshahenshah3892 Жыл бұрын
Super same nakuda pink shirt ye kanipinchindi
@vamshiyadav6377 Жыл бұрын
😂
@venkateshsagar. Жыл бұрын
😃
@viewpoint8739 Жыл бұрын
🤣🤣🤣🤣
@kothalapallyvigneshchary5658 Жыл бұрын
Avunu sir
@Ameedha-k8i Жыл бұрын
Ye school lo నుంచి పారిపోయి వచ్చారు 8 గజాలు అంటే కూడా తెలియదు
@jhon-lm9kr Жыл бұрын
Adhi 8 gajalu ledu ekkuva untundi 21to 25 undochu
@annindlashankar7581 Жыл бұрын
అది ఎనమిది గజాలు ఎందుకుంటది ఎక్కువుంటది ఒకసారి కొలతలు చెప్పండి మీరు కొలుతలు చెప్పకుండానే ఎనమిది గజాలు అని డప్పుకొడుతున్నారు అందరు పిచోళ్ళలాగా ఆగుపడున్నారా మీకు
@voiceofacommonman9973 Жыл бұрын
బుర్ర వుండాలి అది 8 గజాలు కాదు మనుషులు నిలుచుని వున్న దాన్ని బట్టి,అతను 4 అంగుళాల గోడలు అంటున్నాడు దాన్ని బట్టి చూస్తే కనీసం 30 గజాలు వుంటాది.
@kanakadurga9276 Жыл бұрын
Meeru first floor chupinchaledu
@monish007hyd11 күн бұрын
Naku owner Kadapadam laydu 😃
@ravivasa872 Жыл бұрын
ade 8 yards kadhu 80 yards 8 yards ki bathroom kuda radhu uneducated suman TV anchor’s
@mgmedia7763 Жыл бұрын
Home explore not perfect ..🖐️
@narsimhamekala9799Ай бұрын
18gajaluntadhi.
@karunakarjillela947721 күн бұрын
8 గజాలు ఏమిటి 8 చదరపు గజాలు? తప్పుగా వ్రాసారు చూసికొండి
@manaintivanta2016Ай бұрын
20 sqyds
@anilkumarpuli1762 Жыл бұрын
Papam vadedo kattukunnadu rentlu kattukoleka em questions vestundi asalu chetta questions ela padukuntaru ekkada untaru vadi badhalu vadu padatadu nekenduku poni nuvkuda velli undu
@ryagalalaxman5712 Жыл бұрын
Dhimmak ra bhai
@lakshmayyaaramanayinilaksh4873 Жыл бұрын
Babu 6 gajallu naa ellu katukunnu araku raa Suman t v chupista