8 super benefits chanting bhagavannaamam in kaliyugam 🙏🤗🌺

  Рет қаралды 1,037

చూడామణి1M

చూడామణి1M

Күн бұрын

Пікірлер: 30
@DayakarMallarapu
@DayakarMallarapu 6 сағат бұрын
Jai durga bhavani🙏🌹🙏
@bharathireddykrishnaredd-vc6lk
@bharathireddykrishnaredd-vc6lk 17 сағат бұрын
మీ వీడియోస్ సూపర్ గాఉంటాయి ప్రతిదీ వినాలి అనిపిసేతుంది నేనూ ఇస్టంగా వింటాను నాకూ చాలా ఓదార్పుగా వుంటాయి థాంక్స్ బంగారుతల్లీ
@chudamani812
@chudamani812 16 сағат бұрын
🙏❤️
@Saanvi-o7l
@Saanvi-o7l 15 сағат бұрын
Nenu kuda
@sallarajeshwar
@sallarajeshwar 8 сағат бұрын
Om Sree maathre Namaha.....
@sallarajeshwar
@sallarajeshwar 17 сағат бұрын
JaiSree Ram....
@sowjanyab2109
@sowjanyab2109 17 сағат бұрын
Sri Mathre Namaha
@lalithak8560
@lalithak8560 15 сағат бұрын
Om namo narayana
@mukalachinaramana5882
@mukalachinaramana5882 17 сағат бұрын
శ్రీ శివయగురువే నమః
@jangasrinivasreddy9117
@jangasrinivasreddy9117 17 сағат бұрын
Om namasivaya🎉
@kocharlapravani4746
@kocharlapravani4746 14 сағат бұрын
Chala estanga vintanu roju
@rupavathi-gx2rc
@rupavathi-gx2rc 17 сағат бұрын
Nenu family kosam bhakti margam loki vachha akka.Na age 45.financial ga bagane unnam kani chinna problem vaste bhayam vestindi.Naku nenu ga Devuni kaallu pattukundam ani bhakti margam loki vachha.ippudu bagane undi and dhyryam ga kuda undhi Om Namo narayananaya 🙏🙏
@Durgabhavaani2
@Durgabhavaani2 17 сағат бұрын
పిక్ బాగుంది మా
@Venkataramana-h8r
@Venkataramana-h8r 13 сағат бұрын
ammavari patalu pathani please
@godvediosteluguchanal6300
@godvediosteluguchanal6300 10 сағат бұрын
మనసు మంచిదయితే మాదవుడు 🙏దిగిరాడ తల్లీ, రాక్షసుల్లో ప్రహ్లాద మహారాజ్ నరసింహ స్వామిని పిలిస్తే వచ్చాడు కదా 🙏ద్రవపతి దేవి పిలిస్తే lord కృష్ణ చీరలు ఇచ్చాడు కదా తల్లీ 🙏కానీ భక్తి ఇవ్వడు! కుదరదు 🙏🙏🙏 మీకు తెలిస్తే చెప్పండి 🙏 భక్తి ఎందుకు ఇవ్వడో నేను తర్వాత చెబుతాను 👍 హరే కృష్ణ 🙏🙏🙏
@chudamani812
@chudamani812 9 сағат бұрын
భక్తి ఎవరు ఇవ్వరు అని అంటున్నారు అర్థం కాలేదు
@godvediosteluguchanal6300
@godvediosteluguchanal6300 9 сағат бұрын
@chudamani812 మాయ దేవి ఇవ్వనియ్యదు తల్లీ, మాయ లో పడేస్తుంది
@godvediosteluguchanal6300
@godvediosteluguchanal6300 9 сағат бұрын
@chudamani812 మాయ దేవి ని జయిస్తే భగవంతుని ద్వారం ఓఫన్ అవుతుంది భగవతుని తో సమాన శక్తి కలిగిన మాయ శక్తి 🙏🙏నారద మహర్షి కూడా తట్టుకోలేక పోయాడు🙏🙏🙏 హరే కృష్ణ
@chudamani812
@chudamani812 9 сағат бұрын
@godvediosteluguchanal6300 మన ఛానల్ లో vidiaos చూస్తూ ఉండండి. భగవంతుని మీద అపార ప్రేమ ఉంటే మాయని మనం ఓడించటానికి భగవంతుడే సహాయం చేస్తాడు. భక్తునికి భగవంతుని పట్ల ప్రేమ విశ్వాసం నమ్మకం ఉంటే మాయ ఏమీ చేయలేదు.నాటకీయంగా భక్తి చేసేవాణ్ణి మాయ కమ్మేయగలదు. కానీ నిజ భక్తుణ్ణి చూసి మాయ వణికి పోతుంది. అందుకే మనసులో నిరంతరం భగవన్నామ స్మరణ జరగాలి అందువల్ల మనం మాయలో చిక్కుకోము. మన ఛానల్ లో చాలా మంది భక్తులు తయారవుతున్నారు. మన విడియోలు చూసి భక్తి మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మిక అనుభవాలు కూడా చూస్తున్నారు. మనం ఏమైనా మాట్లాడితే అది భక్తి మార్గంలో ముందుకు వెళ్ళేలా మాట్లాడాలి. మన వల్ల 10 మంది భక్తీ మార్గం లోకి రావాలి. మన వల్ల 10 మంది భక్తి మార్గంలో నుంచి వెళ్ళి పోకూడదు. అది మన హిందూ ధర్మాన్ని మోసం చేసినట్టు అవుతుంది. ఇప్పటికే చాలామంది మతం మార్చుకుని వెళ్తున్నారు. భక్తులను ఉత్సాహపరిచే మాటలు మాట్లాడాలి. నిరుత్సాహ పరచకూడదు. అయినా మీరు మాయ గురించి అన్న విషయం తో నేను ఏకీభవించను .
@chudamani812
@chudamani812 9 сағат бұрын
భక్తులు తట్టుకోగలరు. వాదనలు చేయకుండా భక్తి చేయండి మాయ మీ దగ్గరకు కూడా రాదు 🙏​@@godvediosteluguchanal6300
@shagapadma7886
@shagapadma7886 11 сағат бұрын
Avnanadi pedda intlo clean cheyyaleka pothunnanu
@lavanyathammineni6669
@lavanyathammineni6669 12 сағат бұрын
Amma naku eddaru pillalu one year babu naku ammavaru ante chala estam kani e madhya pillalatho ami cheya leka pothunna naku asalu opika kuda vundadam ledu amma kani okko sari chala badha anipisthadi ammavari ki a poojalu chyaleka pothunna ani naku munduka opika ravali ante m chyali
@SurekhaRaniTalakokkula
@SurekhaRaniTalakokkula 13 сағат бұрын
Amma me deepalalo vachhe puvvulu okasari pic pettandamma plz amma.
@chudamani812
@chudamani812 10 сағат бұрын
Comunity లో ఒకసారి పెట్టాను అండి
@thejaswipujari
@thejaswipujari 16 сағат бұрын
Nenu teacher a amma...kaani okka roju kuda deeparadana vadalanu...na pranam poyinanta bhada ga untundi
@chudamani812
@chudamani812 16 сағат бұрын
Great అండి మీరు ❤️
@thejaswipujari
@thejaswipujari 15 сағат бұрын
@@chudamani812 Tq mi videos chala bagunaty...bakthi margam lo unna...Naku roju ki oka video ayina midi vinali...anata busy unnaaa
@BlueFox369
@BlueFox369 15 сағат бұрын
Guptta danalu yavvareki teliyavalasena avasaram ladu Yavareki chasenattu chappavalasina avasaram ladu Parulona unde GUPTAM Anni,yala talustare danaparulu ani
@Shilpa-r1n
@Shilpa-r1n 8 сағат бұрын
Nenu sai baba ni akkuva mokuthanu e madhya you tublo chala vedios osthunay Devudu kadhu adhi edhi ani deni gurinchi miremantaru
@sallarajeshwar
@sallarajeshwar 8 сағат бұрын
Om Sree maathre Namaha.....
mee bhakthi paripakva dhashaku cherukundhi ani thelipe 10 sankethaalu 🙏🤗❤️
17:36
8 benefits of chanting Om gam ganapathaye namaha manthra m (valuable information)
16:41
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
UPADESA SARAM  OF RAMANA MAHARSHI TELUGU LYRICS
9:37
RAGAMALIKA
Рет қаралды 233 М.
Know about vishwa shakthi  (Cosmic energy) in Telugu
7:16
Wisdom with Compassion
Рет қаралды 31 М.
Sivasahasranamam from Linga Puranam
20:25
R. Ganesh
Рет қаралды 154 М.