Aatma a vastuvu? Aatmaku thakkuva, Akkuva ani vuntayaa? Anduke aatmaku shakti avasarama?
@gupthakankatala41823 жыл бұрын
Number pls medam
@Mohammedali963993 жыл бұрын
ధ్యానం చేస్తే విశ్వశక్తి వస్తుందని భగవద్గీతలో ఎక్కడ చెప్పబడింది??? శాస్త్ర ఆధారం లేని, శాస్త్ర బద్దముగా అన్ని విషయాలను చెబుతూ అమాయక మనుషులను అజ్ఞానం వైపు దయచేసి నడిపించండి. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము అధ్యాయంలో 48,53 వ శ్లోకాలలో తపస్సులో వలన దేవుడు తెలియబడడు అని చెప్పబడింది. ఈ భూమిమీద సమస్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు ఏకైక గ్రంథం భగవద్గీత. దైవ సంబంధమైన ఏ విషయాలను అయినా బ్రహ్మవిద్య శాస్త్రమైనా భగవద్గీతను ఆధారం చేసుకుని మాట్లాడితే అది శాస్త్రబద్ధమైన విషయం అవుతుంది, అలా కాకుండా అరకొర జ్ఞానంతో ఇష్టం వచ్చింది చెపుతూ, దానిని అనుసరిస్తూ జీవితాలను వృధా చేసుకోకండి.