80 మంది నెగిటివ్ గానే ఉంటారు, 20 మందిని ఎందుకు చూడట్లేదు? | Tejaswi Podapati | Josh Talks Telugu

  Рет қаралды 288,657

జోష్ Talks

జోష్ Talks

5 жыл бұрын

ఎవరికైనా వారి ఊరుని గాని ప్రాంతాన్ని గాని విమర్శిస్తే బాధగానే ఉంటుంది. ఒక రోజు తేజస్వీ గారు మామూలుగా న్యూస్ పేపర్ చదువుతునప్పుడు ఒంగోలు, మన భారత దేశంలో అత్యంత తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒక్కటి గా పరిగణింపబడటం గమనించారు. తాను పుట్టిన ఒంగోలు నగరం గురించి అలాంటి కథనం చూసి బాధపడ్డారు. కానీ ఆమె బాధపడుతూ కూర్చోలేదు. అసలు దానికి కారణం ఏంటో కనుక్కుందాం. దానిని ఎలా మార్చగలమో ప్రయత్నిద్దాం అని పూనుకున్నారు అలాగే ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించారు.. దీని వెనక అసలు కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించగా శుభ్రత ముఖ్యమైన కారణం అని తెలుసుకున్నారు. మరి దీనిని మనం మార్చలేమా అన్న ప్రశ్న నుంచే భూమి ఫౌండేషన్ పుట్టింది. ప్రతి వారం ఒక్కొక్క చోటుని మార్చుకుంటూ వెళ్లారు. ఇవాళ తన సంస్థలో రెండు వేలమంది పైగా వాలంటీర్లు ఉన్నారు. ఆమె కృషి ఫలితంగా ఒంగోలుకి జోనల్ వారిగా నాల్గో స్థానం వచ్చింది, రెండు సార్లు ముఖ్యమంత్రి చేతుల మీదగా భూమి ఫౌండేషన్ తరపున అవార్డు అందుకున్నారు . ఇప్పుడు హైద్రాబాదులో తన సంస్థ సేవ మొదలుపెట్టారు. ఆమె నిజంగా మన అందరికీ ఆదర్శం.
It is tough to read a newspaper article that your city or place is one of the most underdeveloped in the country. Tejaswi Podapati encountered in such a situation that altered her life and the condition of Ongole. Tejaswi is a techie who belongs to Ongole. She took responsibility and started the Bhoomi foundation first at Ongole with some of her friends and relatives. Though most of the people she asked to join her refused she moved forward with optimism. They have started cleaning the filthiest park in Ongole and transformed it completely and painted their motto ‘one goal, clean Ongole’.They started receiving applause and praise for their work. From that day they never looked back and they began fixing one spot every week. She is one of those who actually took Swach Bharat Abhiyan to action and able to see the change. Her efforts paid off. Ongole city was announced as a poster-free city by the government of Andhra Pradesh. Bhoomi foundation was started also in Hyderabad. They received appreciation from Hyderabad IT minister KTR She shares the story through her Josh Talk. Her talk is one among Telugu inspirational speeches, how taking responsibility is important, and she is a real inspiration to all Andhra Pradesh and Telangana people.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
----DISCLAIMER----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#JoshTalks #JoshTalksTelugu #Motivation

Пікірлер: 383
@JoshTalksTelugu
@JoshTalksTelugu 2 жыл бұрын
Successful అవ్వాలి అంటే మీకు కావాలి Skills , అందు కోసమే జోష్ Skills ఉంది - joshskills.app.link/MD1sR1mCdrb
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 Ай бұрын
గుడ్ మెసేజ్ మేడం గారు నమస్తే 🎉
@NavadeepMesha
@NavadeepMesha 10 күн бұрын
😂​😂the best 😂
@swamy572
@swamy572 4 ай бұрын
నీ ఆశయ సాధనకు మేము ఉన్నాము రా తల్లి, అవకాశం ఉంటే వైజాగ్లో స్టార్ట్ చెయ్యి, సపోర్ట్ చేస్తాం ❤️🥰
@vvbssasstrygorugantula2609
@vvbssasstrygorugantula2609 5 ай бұрын
తల్లీ, గుడ్, మీరు చేస్తున్న కార్యక్రమం చాలా గర్వకారణం, గుడ్
@kodalikasturi3792
@kodalikasturi3792 4 ай бұрын
మనలాంటి పెద్దవాళ్ళు వాళ్ళ లాగా పని చెయలేకున్నా కల్లేదుగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి. చేతనైన సాయం చేయడం మొదలు పెట్టాలి
@najaraikatta415
@najaraikatta415 4 жыл бұрын
మీ ఆలోచన చాలా బాగుంది ఈ రోజుల్లో అమ్మాయిలు నీలాగా ఆలోచించడం చాలా తక్కువ మీరు గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్న
@venkataramanapampanaboina1237
@venkataramanapampanaboina1237 4 ай бұрын
నిండు నూరేళ్లు నీ లాంటి వారికీ భగవంతుడు ఆరోగ్యం తో కూడిన ఆయుష్షు ఇవ్వాలని మీ ఫ్యాన్ తల్లి
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Ай бұрын
అమ్మా, యువత లో నీలాంటి వారు కనీసం 50% ఉంటే ఈ రాష్త్రం బాగుపడుతుంది. God bless you తల్లి.
@ramanarayanareddy8287
@ramanarayanareddy8287 Күн бұрын
మీ ఆలోచనలకు ధన్యవాదములు.ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాము.ఒంగోలు జిల్లావాసి అయినందుకు గర్వపడుచున్నాను.
@rameshrammi4025
@rameshrammi4025 5 жыл бұрын
సూపర్ sister..... మీరు real లీడర్
@achantasrinivasarao8685
@achantasrinivasarao8685 3 ай бұрын
Tegaswini prati intilo neelanti kuturu undalamma God bless you
@guttasridhar116
@guttasridhar116 Ай бұрын
ఖచ్చితంగా ఈ అమ్మడికి ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది... విజయీభవ 🙌
@chnagaraju1397
@chnagaraju1397 Ай бұрын
మిరు గొప్పగా చేసారు ..... ఐనా మస్తు మురికి ఇంకా ఉన్నది .మురికి ఎక్కువ ఉన్నది .any how u r very very so..... so great
@derangularamakrishna3975
@derangularamakrishna3975 Ай бұрын
అభివృద్ది చెందిన విదేశాలకు మనకు ఉండే ముఖ్యమైన తేడాల్లో మరియు మనం వెనుకబడ్డంలో ఈ పరిశుభ్రత అతి అతి ముఖ్యమైనది. దీన్ని నువ్వు బాగా కనుక్కున్నావు చేశావు చేస్తున్నావు అలాగే కొనసాగించాలని ఇందులో మనందరం బాగస్వాములమైతె చాలా బాగుంటుంది సోదరి. నీకు ఆ దేవుని ఆశీస్సులు బాగుండాలమ్మ
@srinivasaraopulabala2575
@srinivasaraopulabala2575 Ай бұрын
సూపర్ తల్లీ🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@krishr2704
@krishr2704 6 ай бұрын
Great job. No doubt you will reach your goals.. 👏
@satishkumarsure1018
@satishkumarsure1018 15 күн бұрын
మీలాంటి యువత ఈ దేశానికి ఎంతో అవసరం..#tejaswipodapati
@sabbinenirangarao1195
@sabbinenirangarao1195 3 күн бұрын
Excellent tejaswini Gary we will support you
@narasimhulu9878
@narasimhulu9878 Жыл бұрын
Good thoughts Thejeswini garu
@ramanarayanareddy8287
@ramanarayanareddy8287 Күн бұрын
ఒంగోలుజిల్లాలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు ప్రయత్నం చేయండి. ఒంగులో జిల్లాలో ఒక పరిశ్రమ కూడా లేదు. చాలా వెనుకబడి ఉన్నాము.
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 2 ай бұрын
అమ్మా చాలా చాలా చక్కగా చెప్పారు నేను ఒంగోలు లో 2002 టు 2005 వరకు ఈనాడు ఆఫీస్ పేర్ణమిట్ట లో పనిచేసాను నాకు ఒంగోలు తో చక్కటి అనుబంధం వుంది మీ భాస్కర్ రెడ్డి బొంగా రియల్టర్ రోటరీ మెంబర్ ఎక్స ఈనాడు ఎంప్లొయ్ తిరుపతి నుండి 🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷
@SivajiNimmala-vz5ih
@SivajiNimmala-vz5ih Ай бұрын
తేజస్వి I LIKE U SOOO MUCH 💐💐🍫
@kondapanaidubasam2489
@kondapanaidubasam2489 Ай бұрын
Very good motivation speech, thank you sister
@jeevithareddy9281
@jeevithareddy9281 5 жыл бұрын
Goodjob........ Power of positive thinking....... Thank u madam
@user-ts2dh4uo8h
@user-ts2dh4uo8h 5 жыл бұрын
Very very best inspiration to society
@naidumalepati2926
@naidumalepati2926 Ай бұрын
Tejaswi garu garu is a great woman as well as great fighter and humanist. We are all supporting.
@radhavengunta2478
@radhavengunta2478 7 ай бұрын
చాలా బాగా చెప్పావు రా God bless you
@naguluvadlamudi7276
@naguluvadlamudi7276 Ай бұрын
అమ్మ ఓం శాంతి మంచి ఉద్దేశం అమ్మ
@Suresh7072
@Suresh7072 5 жыл бұрын
Great job Tejaswi and Team..
@mercyarab973
@mercyarab973 5 жыл бұрын
Its should be an eye opening to every citizen in India... family support kuda kavali kada... hats off to your father .....🙏🙏🙏👏🏻
@ramaraoa.v9
@ramaraoa.v9 Жыл бұрын
Great and fantastic speech by Tejaswi garu. Hats off madam. As a software Engineer and especially proud of an Indian you are doing wonderful job .we are also interested to participate in this kind of activities. Thanks to enlightenment of people with yr voice.
@jayaharish7447
@jayaharish7447 6 ай бұрын
long live Tejaswi
@vanisudha8015
@vanisudha8015 5 жыл бұрын
Too great nd inspired
@nagarjunakarna8994
@nagarjunakarna8994 5 жыл бұрын
Excellent Speech. Just registered as Volunteer. Good to know about you
@nagamohankowtha2263
@nagamohankowtha2263 Жыл бұрын
Proud of young people like Tejaswini .Let there be more Tejaswinis .The problem is not illiterate , poor ,but irresponsible literates .
@krishna8846
@krishna8846 5 жыл бұрын
Awesome speech and thanks for saying positive thinging is better than negative.... thoughts
@user-it2lq5xi8z
@user-it2lq5xi8z 7 ай бұрын
Excellent inspirational speech keep it up
@saimetro7192
@saimetro7192 5 жыл бұрын
We are proud in your thinking.
@Harish-ou5wk
@Harish-ou5wk 5 жыл бұрын
You have proved that when youth decides to change what they can do... 👌work
@pavankumarkondaveeti934
@pavankumarkondaveeti934 4 жыл бұрын
Really inspiring ...
@venkeycrazycreation
@venkeycrazycreation 5 жыл бұрын
Tejaswi super speech
@venkateshwararao4952
@venkateshwararao4952 4 ай бұрын
చాల భాగుంది
@suryaprakasam7296
@suryaprakasam7296 4 ай бұрын
🎉🎉 సౌభాగ్యవతీ భవా 🎉🎉 30 years back I worked at Throvagunta and stayed at Lawerpeta, Ongole. Being born and brought up at Vizag used to ponder on how Ongole will change. I shall visit and experience the change. Definitely will post my comparison.
@manoharamurthy2566
@manoharamurthy2566 4 күн бұрын
Very fine presentation with an intention to do something good for the growth and development of BHARATH. Hearty Congratulations Madam.
@sivaramprasad8146
@sivaramprasad8146 10 күн бұрын
Excellent inspirational speech 👏👏👏
@rajasekharveera628
@rajasekharveera628 4 жыл бұрын
Yes....very challenging responsibility .... Gud sister.....Nee gud works Anni Baga success kavali.....Bhumi....eppudu ilane undali.......tejassu tho..........welldone tejswani sister......
@koteswararao726
@koteswararao726 7 ай бұрын
Excellent ideology.
@sureshgangavarapu2399
@sureshgangavarapu2399 5 жыл бұрын
Superb madam.. Feeling proud to be a Ongole community..
@vijaythatiparthi3929
@vijaythatiparthi3929 5 жыл бұрын
Great Women of India
@sainitheeshreddy2366
@sainitheeshreddy2366 5 жыл бұрын
Proud of you sister Proud of being a ongolite and being a super junior to you in our college
@kkcrazyentertainment7916
@kkcrazyentertainment7916 5 жыл бұрын
Thanks you josh talks ,for this type of inspirational videos
@rakeshpaladhi8097
@rakeshpaladhi8097 5 жыл бұрын
Wonderful words madam
@ch.naveenkumar2176
@ch.naveenkumar2176 5 жыл бұрын
Dear madam meeru andanga vunnaru anthaku minchi mee alochanalu mee aseyalu chala andangaa vunai thanks and great you meelanti vallu eedasha youvathaku okka aadarsha madam good luck and God bless you
@nagamachiraju8465
@nagamachiraju8465 3 күн бұрын
Super tejaswi
@user-tr6kb2dc7x
@user-tr6kb2dc7x 11 ай бұрын
God bless All...
@maheshmokila4521
@maheshmokila4521 5 жыл бұрын
Great thinking madam
@satishkumarsure1018
@satishkumarsure1018 15 күн бұрын
You are a great warrior.
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu Ай бұрын
తేజస్విని నీ ఆశయం ఆలోచన చాలా మంచిది ప్రతి అమ్మాయి ఆ ఊరు గురించి ఎలాగా ఆలోచిస్తే కొంతవరకు యూత్ బాగుపడుతుంది యూత్ సేవ్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి అమ్మ
@prem7556
@prem7556 5 жыл бұрын
nyc initative mam great ideology '
@jaggurothuramarao944
@jaggurothuramarao944 11 ай бұрын
Super madam garu wonderful speach i wish you all the best madam garu your explanations super madam garu wonderful speach
@RaviRavi-vp2sz
@RaviRavi-vp2sz 7 ай бұрын
good speech sister
@nandoliprasad4965
@nandoliprasad4965 5 жыл бұрын
I proudup you sister,well service, keep tup.
@venkataramakrishnaraoakkal4865
@venkataramakrishnaraoakkal4865 Ай бұрын
Very useful speech madam Thanks 🙏
@pragathich266
@pragathich266 6 ай бұрын
Amazing Tejaswini !! Proud if you Definetly support these kind of activities !!Thanks for being inspiration to youth as well as great Citizen if INDIA! !🙏
@ravitejagudivada6716
@ravitejagudivada6716 7 ай бұрын
Super successful Tejaswini paddipati akka
@cerryramanamma7460
@cerryramanamma7460 Жыл бұрын
God bless you sister
@govardhananaidu7051
@govardhananaidu7051 Ай бұрын
You are great amma
@umashankarchowdary2958
@umashankarchowdary2958 2 жыл бұрын
Excellent
@nagireddyraju1670
@nagireddyraju1670 Жыл бұрын
Mee speech bagundhi madam maha nadu lo good speech eccharu
@chandrasekhar18393
@chandrasekhar18393 Жыл бұрын
Great initiative madam continue the same you made youth inspire❤
@TSV456
@TSV456 3 күн бұрын
So inspiring ❤❤
@pbhasker7032
@pbhasker7032 5 жыл бұрын
Thx boomi
@sandeeps1152
@sandeeps1152 5 жыл бұрын
great proud to Indian...
@vengalascaterers999
@vengalascaterers999 20 күн бұрын
Great talli
@JasthiVenkateswarao-tm2qs
@JasthiVenkateswarao-tm2qs 7 ай бұрын
Super tejaswini
@venkateswaraochalla2857
@venkateswaraochalla2857 26 күн бұрын
ఆ విమర్శలన్నీ నువ్వు పట్టించుకోదు సిస్టర్ నువ్వు అలా ముందుకెళ్ళిపోతూనే ఉండు నీ వెనకమాల వాళ్లే వస్తారు
@premdaseppa9670
@premdaseppa9670 5 жыл бұрын
Great work sister
@venkataprasad3606
@venkataprasad3606 Ай бұрын
Good God bless you talli with positive attitude
@bujjisatishchallagulla6988
@bujjisatishchallagulla6988 Ай бұрын
Wonderful
@pratap1960
@pratap1960 8 ай бұрын
You are a good orator keep it up you have a good future.
@akhildubbala8132
@akhildubbala8132 5 жыл бұрын
Proud moment sister
@villagevihari8040
@villagevihari8040 5 жыл бұрын
God bless you
@satyamreddy9714
@satyamreddy9714 Ай бұрын
Your quotstions are so inspirational
@asipavan2675
@asipavan2675 5 жыл бұрын
Nice speech
@gorlachenchaiah6597
@gorlachenchaiah6597 4 күн бұрын
Super sister ❤❤❤ real heroooooo talli❤❤❤❤❤❤❤
@lucky-fr1ux
@lucky-fr1ux 5 жыл бұрын
Keep moving in the side of development
@adityakondapaturi2869
@adityakondapaturi2869 5 жыл бұрын
Grate job 👏👏👏sis I'm also saw the development in ongole...because I'm from ong
@somaiahmatta6118
@somaiahmatta6118 Ай бұрын
You're a motivation, exemplar to the nation. Nation will inspired by you. God bless you baby 💐👍👏🙌
@PriyaBHARATHI1701-hv1tp
@PriyaBHARATHI1701-hv1tp 4 ай бұрын
Exalent speach real talk
@boppudisrao9320
@boppudisrao9320 Ай бұрын
GOD bless you 🎉
@gontlarameshbabu4243
@gontlarameshbabu4243 Ай бұрын
You are very great
@jaffajagan1645
@jaffajagan1645 2 жыл бұрын
Great nanna
@preethibukka7178
@preethibukka7178 5 жыл бұрын
Real indian,👌👌👌👌
@m.aparna7160
@m.aparna7160 Жыл бұрын
Great
@bheemsingh7207
@bheemsingh7207 5 жыл бұрын
Super
@mahireddy5401
@mahireddy5401 4 жыл бұрын
Great job
@Arjun-hw6lo
@Arjun-hw6lo 5 жыл бұрын
Beautiful ... love you
@KrishnaPrasad-vs1hh
@KrishnaPrasad-vs1hh Ай бұрын
Great of this girl thanks to her Bhoomi foundation,come and bring here at Tuni and neare villages bring this positive thoughts here also great of you
@apparao9725
@apparao9725 4 ай бұрын
She is a inspirational girl.
@allurikrishnarao4643
@allurikrishnarao4643 7 ай бұрын
Great my dear daughter
@Ravikumar-bm6im
@Ravikumar-bm6im 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 superbbbbbb.....
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 28 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 9 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 21 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 28 МЛН