Hi sir, Blitox + Streptocycline kalipi spray chesukovacha?
@krishnanaik97175 жыл бұрын
Sir చాలా బాగా explain చేస్తున్నారు చాలా చాలా థాంక్స్. కాని మీరు ఇలా సెపరేట్ సెపరేట్ చేసి చెప్పడం కన్నా అన్ని కలిపి ఒక టేబుల్ రూపంలో చెబితే టైం సేవ్ ,వీడియో length తగ్గుతుంది. I need a table farmate of chemical comparability of pesticide. Please make it sir.
@rythu_badi5 жыл бұрын
మొదట అలాగే ఒక టేబుల్ లో చేద్దాము అనుకున్నాము టేబుల్ పద్ధతి చదువుకున్న స్టూడెంట్స్ మాత్రమే అర్థమవుతుంది మిగిలిన టువంటి రైతులకు అర్థం కాదు ఈ విధంగా మందుల డబ్బాలతో వీడియో ఉంటే ప్రతి రైతుకు కూడా అర్థం అవుతుంది మరియు వీడియోలు పెడితే అన్ని ఒకే వీడియోలు పెడితే కన్ఫ్యూజ్ అవుతారు అందుకనే విడివిడిగా చేస్తున్నాను
@krishnanaik97175 жыл бұрын
Yes u r correct but I need a table if you have please send through on whatsup 9010868171
@vallapuneniborraiah8275 жыл бұрын
సార్ మీరు ఇలాంటి విడియోల చేయటం వల్ల రైతులకి మంచి ఉపయోగం సార్ మీకు మ ధన్యవాదాలు
@gattupapaiah91214 жыл бұрын
Gpapiah
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@venkateshgoud87563 жыл бұрын
కొత్తపెళ్లి వెంకటేష్ గౌడ రంగారెడ్డి
@msflashedits2631 Жыл бұрын
Rendu bakitalu cheskoni kottochu gaa anna
@msflashedits2631 Жыл бұрын
Veru veru bakitalalo kalupukoni last lo Anni oke pump lo kalapali kada bro
@devakumarreddy38384 жыл бұрын
Good information sir
@rangannaboya41884 ай бұрын
సార్ దోమ మందులతో కలువనివికూడా చెప్పండి
@sanikamsureshreddy96365 жыл бұрын
Thanks sir awesome video sir
@papineninaveen93455 жыл бұрын
Thank you sir
@garudacheduveeresh64265 жыл бұрын
Super video,sir
@kancharlabhuvana3469 Жыл бұрын
Copper తో exponus,simodis కలుపు kovachcha
@nsrallinonechanel35954 жыл бұрын
కలిసే మందుల గురించి తెలియచేయండి సార్.
@narasimharaokv39575 жыл бұрын
Good work sir. Thank you so much sir.
@dharavathkrishna86905 жыл бұрын
Thankq sir
@mittaraju9408 Жыл бұрын
Chloro 50 EC and copper oxychloride 50 wp కలిపి స్ప్రే చేయవచ్చు
@ggc89263 жыл бұрын
Yevivi kalapakudadho baga cheparu sir endhuku kalavavo Kuda chepandi edhi ekkuva use
@naveen11784 жыл бұрын
Thanku sir
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@yelleshshamala16323 жыл бұрын
Sar
@srinivsulupanka24805 жыл бұрын
Antibiotics and folier sprays neem oil compatability vunna mandulu leni mandulu kuda video cheyyandi.
@rythu_badi5 жыл бұрын
Ok
@sivaiahmarri9435 жыл бұрын
Sar meeting rithu nastam sar🌾🌼🏵🌻👏👏👏👏👏👏👏👏👏👏👏
@rythu_badi5 жыл бұрын
ఏమి మీటింగ్ అండి.
@sivaiahmarri9435 жыл бұрын
Sar meeru ritula nastam sar 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ashoknelavelli71234 жыл бұрын
పురుగుమందుల రపు
@ashoknelavelli71234 жыл бұрын
పురుగుమందులు కలవకపోతే విడివిడిగా కలుపుకో వచునా
@malleshamgoud90693 жыл бұрын
Good evening Saaf and matador kalusthadha sir
@malleshamgoud90693 жыл бұрын
Tq sir
@nimbagallubabu39525 жыл бұрын
Frist like frist comment
@rythu_badi5 жыл бұрын
👍
@kesavanarayanaboppa31305 жыл бұрын
Sir minumulu panta crop use chesay mondulu video plz sir
@kesavanarayanaboppa31305 жыл бұрын
Krishna Dt gudivada, minumulu crop vidio plz sir
@ammuluammu74514 жыл бұрын
Hi Andi minumulu pantaku ma dagar Manchi Mandulu vunaye Katha Baga vasthunde kavalnty call cheyandi
@chennaveeraum79515 жыл бұрын
TQ, sr
@jeevanreddygaddi1523 жыл бұрын
Kalisevi chepachuga anna
@mounikareddy35904 жыл бұрын
Sir. Fipronil. Mancozeb kaluatada
@thafajulrahman60574 жыл бұрын
Caldan 4g + saaf లు కలుస్తుందా?
@yelleshshamala16323 жыл бұрын
Sir saaf lo acepate kalupa vachaaa
@nallamalakrishna43314 жыл бұрын
real annavaruOk Lika
@sambak9053 жыл бұрын
Saaf lo kalise purugumandu cheppandy please.
@venkyvenky80925 жыл бұрын
Safa lo corobon50ec ok na
@bandiramu22135 жыл бұрын
Nematodla gurinchi teliyajeyandi sir
@rythu_badi5 жыл бұрын
చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది
@massmasscomments14063 жыл бұрын
సర్ అన్ని రకాల కూరగాయల పంటలు మరియు ఆహార పంటల్లో గడ్డి మందుల వివరాలు తెలియ చేయగలరు
@raghavendram18133 жыл бұрын
Blitox Neam oil Lo kalpavacha
@naveen11784 жыл бұрын
Maize ki Kattera purugu nivarana cheppandi sir
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@nagaraju-ib1pq4 жыл бұрын
సర్ వేరే వేరేగా మందులు కలిపి స్ప్రే చేసే తప్పుడు అన్ని కలిపి పిచికారి చేయవచ్చ.?
@spcnetwork73405 жыл бұрын
sir veepanune(neem oil) lo kalapakudani mandula gurinchi teliyajayandi
@rythu_badi5 жыл бұрын
వేప నూనె అన్నిట్లో కలుస్తుంది
@vamsikrishnavaddeboina43855 жыл бұрын
Veeru kullu control and rakunda unde mandir cheppandi in SUBHABHUL
@rythu_badi5 жыл бұрын
రైతు బడి చానల్ లోని 61వ నెంబర్ వీడియో ని ఫాలో అవ్వండి ఆ మందులు వర్తిస్తాయి
@tiktokfarmer5 жыл бұрын
Super sir.mirapalo smooth nes kosam Pegasus+abacin kalipi sprey cheyyavaccha
@saikrishnadattatreya22664 жыл бұрын
Good information Sir Sir 2 4D amonie salt ane Kalupu mandhu tegulu maruyu purugu mundhulu tho kalipi spry cheyavacha sir
@vjay1504 жыл бұрын
Kalisetivi cheppandi sir
@nathaniel10944 жыл бұрын
Carbendazim deniki vadutaru sir
@ravitejamassmaharajabyalla10445 жыл бұрын
Sir a technical deniki panichestundi ane Dani gurinchi video start cheyandi please
@rythu_badi5 жыл бұрын
ఆ పని మీదే ఉన్నాను
@upendrakatikam36805 жыл бұрын
Sir sulphur lo kalise mandulenti
@rythu_badi5 жыл бұрын
Compatibility లేని వీడియోల గురించి అన్నీ వీడియోలు చూడండి
@SameerShaikh-lg6xu4 жыл бұрын
Hindi please
@srinivassatti88844 жыл бұрын
Bavistan and saf same
@kandukurilakshminarayana48725 жыл бұрын
Fyn thnx sir
@vk-ql8re4 жыл бұрын
Saaf lo remon or karabone kalipi kottocha
@srinivasmekala22825 жыл бұрын
సార్ న్యూట్రీషన్స్ అంటే జింక్ బోరాన్ మెగ్నీషియం లను విడిగా తీసుకుని అందులో పురుగు మందు గాని తెగులు మందు గాని కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చ. నీనొకసారి స్పైనోసాడ్ లో కలిపితే మందు నూకలు లాగా ఏర్పడింది.
@rythu_badi5 жыл бұрын
చేసుకోవాలి కొన్ని మందులు కలవవు. కలిపే ముందు compatibility test చేసుకొని కలుపుకోవాలి. అందుకొరకే రైతు బడి ఛానల్ లోని 73 వ నంబరు వీడియో చేశాను. చూడండి.
@PraveenKumar-md8dj3 жыл бұрын
Sir mere cheppina mandullu separate separate kalupukunni spray chesa tappuddu kalupukovaccha
Can you say the dosage of azaxystrobin(amister) and chlorotharonil(kavach)
@rythu_badi5 жыл бұрын
Amistar 200 ml. kavach 250గ్రా
@Owdctelugu5 жыл бұрын
@@rythu_badi in 200liters or 100liters
@balajibalubalajibalu45575 жыл бұрын
Sir Pindilo carbendazim +mancozeb kalisiunna power jallatam manchida Leeka only carbendazim jallatam manchida ee two types teeda cheppagalara per acear ki enta pls cheppandi sir
@rythu_badi5 жыл бұрын
కలిసి ఉన్న మన ముందే మంచిది
@gaddammahendergoud43595 жыл бұрын
sir 33%zinc sulphate ni dap lo kalipi chalukovacha
@rythu_badi5 жыл бұрын
చల్లకూడదు 48 గంటలు గ్యాప్ ఉండాలి రెంటి మధ్య
@krishnakanth6945 жыл бұрын
Rifit plus(syngeta)కలుపు మందును ఇసుకలో కలిపి చల్లవచ్చా సార్..
@rythu_badi5 жыл бұрын
ఇసుక లో కలిపే చల్లాలి
@amarnathareddyboreddy6154 жыл бұрын
Sir,carbendazim, copper oxy chloride cheeni thotalalo veru kullu thegulu rakunda vadavacha.yue vidhanga vadali please give me information
@shyamsundar-vz7uk4 жыл бұрын
వాడుకోవచ్చు పంప్ నజిల్ తీసి చెట్టు మొదట పిచికారి చేసుకోవచ్చు
@sridharsunkari66705 жыл бұрын
సార్ తెల కుసుమ లో గొంగళి పురుగులు చిగురు లను తింటున్నయి, ఏమి మందులు వాడాలి , దయచేసి చెప్పగలరు
@rythu_badi5 жыл бұрын
9494301000 వాట్సాప్ నంబర్ కి పురుగు ఫోటో పెట్టండి.
@bukkebalajinaik71555 жыл бұрын
Minumu lo pootha mandulu cheppandi sir. Plant growth regulators please sir
@srinivasp48424 жыл бұрын
Bio Vita seeweed vaadandi
@nagireddyvenkateswarareddy14295 жыл бұрын
Sir katukabuddalu teguluki "Tata BLITOX,50W" yala panichestundhi sir
@rythu_badi5 жыл бұрын
యావరేజ్ గా పనిచేస్తుంది. రైతు బడి ఛానల్ లోని 55 వ నంబరు వీడియో చూడండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
@kandukurilakshminarayana48725 жыл бұрын
Kakara panta epudu kotha kostunamu.female flowring takkuva vastunaie emi cheyali .crop ki 85 days aindi
@muddangularamana13554 жыл бұрын
isabian use cheyandi
@thirupathaiahchappidi41413 жыл бұрын
?
@satyanarayanaaddagarla60534 жыл бұрын
Reply ravatam ledu
@pusuluruthimmaiah49234 жыл бұрын
Sir technical name list send me
@rajusaladi27435 жыл бұрын
Waste d composer gurinchi oka vedio cheyyandi sir.vadocha vadakudada?
@rythu_badi5 жыл бұрын
Waste decomposer గురించి యూట్యూబ్ లో చాలా వీడియో లు ఉన్నాయి. వాటిని చూడండి. నా కాన్సెప్ట్ ఏమిటంటే యూట్యూబ్ లో దొరకని టాపిక్ ను రైతులకు అందించడం. వేస్ట్ decomposer గురించి కూడా చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. అప్పటివరకు యూట్యూబ్ లో వీడియో లు ఫాలో అవ్వండి.