మంచి సమాచారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు sir చాలామంది అవి కొట్టు ఈవి కొట్టు అని చెప్పడం తప్ప వాటి వల్ల ఉపయోగాలను చెప్పలేక పోతున్నారు అసలు వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు ..కానీ మీరు మాత్రం చాలా అర్థమయ్యే రీతిలో ఏ మందులను వడలో అవి ఎలా పనిచేస్తాయో వాటి ఉపయోగాలు .చక్కగా వివరిస్తున్నారు. మీరు చెప్పే విధానం చిన్న పిల్లలకి కూడా అర్ద మయ్యే రీతిలో వుంది ఇలానే ఇంకా చాలా మంచి వీడియోస్ చెయ్యాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు 🙏
@rythu_badi5 жыл бұрын
ధన్యవాదాలు
@anjaneyulurajaboina33724 жыл бұрын
సార్ మీ వీడియోలు అందరికంటే మంచిగా వివరంగా ఉంటాయి మీ సేవకి విలువ కట్టలేనివి
@Ramakshay5 жыл бұрын
Formulations videos కొనసాగించండి గురువు గారు.... ప్రతి రైతు వీడియోస్ చూసినప్పుడు ప్రతి స్పందించిన like రూపంలో గాని, కామెంట్ రూపంలో గాని లేదు....సబ్స్క్రయిబ్ ఉన్న వారు అందురు like చేయడంలేదు....అందరూ like చేస్తే మంచిగా ఉంటుంది(youtube లో)....please like
@ganjiprasad88464 жыл бұрын
Very informative for terras gardeners in hyd
@bachalappabaachi76854 жыл бұрын
సూపర్ ఎక్స్ప్లనేషన్
@sangaraboinayogilakshmi87744 жыл бұрын
Super b bhi
@parvatareddydevireddy96522 ай бұрын
చాలా చక్కగా తెలిపారు ధన్యవాదాలు
@ganjihallihanumanthu52134 жыл бұрын
మీ సలహాలు మాకు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి..🙏🙏
@bukyaravikumar32445 жыл бұрын
Excellent... చాలా బాగా వేప నూనె గురించి వివరించారు...
@marrinagaiahsatyam3823Ай бұрын
I saw all vedios. Super practical knowledge and well knowledge on medicines
@mknaidu26355 жыл бұрын
సూపర్ సార్ బాగా చెప్పారు
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@venkateshgoud87563 жыл бұрын
కొత్తపెళ్లి వెంకటయ్య రంగారెడ్డి జిల్లా మాడుగుల
@anjianjini11744 жыл бұрын
సూపర్ సర్ చాలా చక్కగా బాగా అర్థమయ్యే విదంగా చెప్పినందుకు ధన్యవాదాలు సర్
@rajuraju-vn6qt5 жыл бұрын
Good explanation
@renor42274 жыл бұрын
Sir super entha baga ardam ayye vidamga chepparu.
@bojareddysomabojareddy76504 жыл бұрын
మంచి సలహాలు ఇచ్చారు సర్ ధన్యవాదాలు
@rajulingala98442 жыл бұрын
Sar super chala chakhagha vivarangha chephutunaru aratham avuthundhee
@shaikshafiulla85784 жыл бұрын
అత్యద్భుతంగా చెప్పారు సర్ 🙏🙏
@gbmusical47685 жыл бұрын
సూపర్ sir baga చేపరు మిర్చి పంట గురించి. వివరణ తెలియజేస్తూ ఉండండి sir...... ప్రస్తుతం. కొమ్మ తెగుళ్లు ఎక్కువగా ఉన్నాయి
@bukyababurao80285 жыл бұрын
A mondu spary chestunaru Komma kulludu
@kireetimaxikireetimaxi58574 жыл бұрын
Nhhh
@shashidharpatlolla31954 жыл бұрын
This is like Bhagavadgeeta for farmers, very good explanations, keep it up, all the best
@n.narasimha21093 жыл бұрын
మంచిగా వివరణ ఇచ్చారు గురువు గారు 👌 👌👌
@ramannadora71825 жыл бұрын
నమస్కారమండి వేప నూనె గురించి చాలా చక్కగా చెప్పారు అలాగే వేప పిండి మెట్ట వ్యవసాయం లో మొక్కలకు వేయటం ద్వారా కలిగే ఉపయోగాలు తెలుపగలరు అని కోరుకుంటున్నాము నేను
@lankadasarijoseph10093 жыл бұрын
Good information Thank you very much sir.👍👏👏
@Yesh...73 жыл бұрын
You're videos Useful and clear explain sir
@vannareddyalkur5065 Жыл бұрын
Sir along time saw ur channel... So happy..
@bmanikanta69486 ай бұрын
Good explanation
@gubbasrinuvasulu77073 ай бұрын
Hi sir Neem Oil tho Incectside pesticides kalepi spare cheyavacha cheppandi sir
@user-dg5xp8kd2lАй бұрын
Maku ground nuts polam.undhi. vepa .oil.purugu mandhu ga spray cheyavacha inka adaina chemical.kalipi use cheyalana
@dasharatharamulu2554 жыл бұрын
Explanation very clear
@nerellarajareddy55673 жыл бұрын
మంచిగ వివరించారు వివరణ చాలా బాగుంది సార్ సూపర్
@NareshBiddika-pp9hs6 ай бұрын
Super👌👌👌sir.
@mariyababumarri91813 жыл бұрын
Verry verry good spech sir
@narayanaraovavilapalli29464 жыл бұрын
Baga chepparu sir thank you
@vagyanaik96145 жыл бұрын
Excellent explain sir
@shivashankarkenchala59925 жыл бұрын
Superb NARRATION.......clean and clear......VERY good info....
@vijaygoli11104 жыл бұрын
Really very good presentation sir. I had a big confusion about fertiliser usage and compatibility for pesticides and fungicide, but due to video’s I got fully knowledge. Thankyou once again sir.
@shivaagriculture19873 жыл бұрын
Every 15days ki neem oil spraycheyyocha sir
@kallemgoudvenkat48373 жыл бұрын
మంచి గా వివరించారు
@muddasrikanth6102 Жыл бұрын
పంటకాలంలో ఎన్నిసార్లు స్ప్రే చేయాలి వేప నూనె సార్్
@ramamedicalsmedivada9090Ай бұрын
2 to 3times
@narayanareddynarahari6004 жыл бұрын
దీని వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరూ వాడండి.చాలా బాగా చెప్పారు సార్.నేను వాడీనాను.మీరూ వాడండి.
@soldier2114 жыл бұрын
Result ela vundhi bro
@narayanareddynarahari6003 жыл бұрын
చాలా బాగుంది
@boyaashok7901Ай бұрын
Anna oka panta lo yenni sarlu spray chesukovachu
@vrpeketiaws27075 жыл бұрын
Excellent vedio venkateswarlu garu 👌
@sanikommuvenkatappareddy1763 жыл бұрын
Thank you sor
@anilkumarch42494 жыл бұрын
Thank you Brother video cheyandi
@narayanareddynarahari6005 жыл бұрын
Super explain 👍👍
@battulababu99423 жыл бұрын
Vepaginjalu kashayam gurunchi video cheyandi sir please.lot of doubts in this nske. 🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanamendu62314 жыл бұрын
WOUNDERFULL NARRATION SIR LAYMAN CAN EASILY UNDRESTUD THE LESSON. IN FUTURE GIVE MORE VIDEOS FOR THE NEEDY FARMERS. 👌🤘👍
@jujjuvarapupushwanthkumar99204 жыл бұрын
సార్ వేప నూనె గురించి వాటి ఉపయోగాల గురించి చెప్పినందుకు ధన్యవాదములు వేప నూనె లో చాలా రకాలు కంపెనీలు ఉన్నాయి అందులో మంచిది ఎంచుకోవడం ఎలా?
@punyavathipunya41423 жыл бұрын
అన్న చాలచాల సంతోషం
@ashokrathikrinda17454 жыл бұрын
Sir meru cheppinattu chesam manchi result vachindi mirchi lo thank you
@rajasekhartumbeti20943 жыл бұрын
సూపర్ ఉంది
@ravimuchu453 Жыл бұрын
మామిడి లో పూత వచ్చినప్పుడు కొట్టొచ్చా సార్
@krishnakanth6945 жыл бұрын
వేప నూనె ఉపయోగల గురుంచి తెలిపిందుకు ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు సార్..
@krishnakanth6945 жыл бұрын
pPm అంటే ఏమిటి సార్
@rythu_badi5 жыл бұрын
Parts per million
@mohannaik63015 жыл бұрын
Jeevan
@mohannaik63015 жыл бұрын
Sir
@kousisudhar609Ай бұрын
కుత్రిమ వేపనూనె లీటర్ నీటికి ఎన్ని మీ.లి వేపనూనె వాడాలి sir
@hampeprasad97135 жыл бұрын
👌super information sir
@sheakarpenumarthi5134 жыл бұрын
What you said is 100% true if it is true it's good for farmer's
@DevilalAgriculture5 жыл бұрын
Good
@bvijenderadvocate10124 жыл бұрын
Good information and explanation sir.
@rajuyadavsdp33604 жыл бұрын
Vepa ginjala kashayam thayari video cheyandi sir
@tulasivarma2623 жыл бұрын
Pl see NSKE , Kokku Ashok Kumar gari video. I think NIPHM video also available
@prathapyadavsandanavenipra448911 ай бұрын
నాటు తరువత ఎన్ని రోజులకు వాడాలి
@tcramesh84734 жыл бұрын
Excellent sir
@ravitejamassmaharajabyalla10445 жыл бұрын
Dhanyavadalu sir
@raaju1234aha3 жыл бұрын
vepanuneni fame tho kalipi spray cheyyocha sir.
@gnvrao5 жыл бұрын
In Guava plantation how many times can we use neem oil Sir? Would it result in falling of flowers ? What is the recommended dose and how many days between each spraying ?
@rythu_badi5 жыл бұрын
ఒక సంవత్సరం లో 5 సార్లు వాడుకోవచ్చు, దీని వలన ఆకు రాలేదు. మోతాదు అనేది మీరు వాడే ppm మీద ఆధారపడి ఉంటుంది. వీడియో లో మోతాదు వివరాలు ఉన్నాయి చూడగలరు.
@venkannalavudya2662 жыл бұрын
కూరకయాలు ( టమాటో, బెండ, వంకాయ, దోసకాయ, సొరకాయ) పూత, కాత మీద ఉన్నది. వేప నూనె వాడవచ్చా... ఎన్ని ppm oil వాడాలి... ప్లీజ్ reply sir
@kalerumukesh23294 жыл бұрын
Super.sar
@shaikshamim29573 жыл бұрын
Good information sir
@rammunireddy88683 жыл бұрын
Sir onions pairu lo spray cheyyacha (neem oil)
@nandavaramthimmaiah92995 жыл бұрын
Super sir🙏🙏🙏
@katammallikarjunreddy87554 жыл бұрын
sir we are waiting for next video really really its helpful to all formers and cheap also pls suggest me mu deenni cheeni thotallo kuda spray cheyavaccha.
@ganapathisarakanam14174 жыл бұрын
Sir Please tell us on how to prepare neem oil at home.
@t.ramaraowriteranddirector10234 жыл бұрын
Very nice
@Rohit-m1n3u4 жыл бұрын
Growth kosam Patti lo em mandulu vadali sir @ neem oil+fantac plus+ ulala mandhu kalipi spray cheyocha sir
@ksr-ayurveda-pharmacy4 жыл бұрын
Agri82,humic,protect spre cheyandi sir 9441117545
@ramubanoth42392 жыл бұрын
Beerakaya ku enni rojulaku spray cheskovali sir
@razthesouravfan90254 жыл бұрын
Good explanation. Kooragayala mokkalaki yenni rojula vayasu mokkakainaa pichikaari cheyocha?
@guntakajanardhan41274 жыл бұрын
వేపగింజల కషాయం 5%EC తయారీ విధానం తెలియచేయండి ఎకరాకు ఎన్ని kg గింజలపొడి వాడాలి ఎలాగున వాడాలి తెలియచేయండి
@nsureshjosh4064 жыл бұрын
Sir prathipantalo eppudu vaadalii Direct gaa vadachaa? (r) edainaa purugumandulo vaadavachaaa???
@yaravijender49423 жыл бұрын
Hai sir flower unapudu neamoil mirchi lo wadavachha reply sir
@kranthikumar68644 жыл бұрын
Hello sir can we spray this oil to 40 days cotton crop??? What will mix with this oil ??
@Raithubadi Жыл бұрын
1500 ppm తీవ్రత గల వేప నునే ను 5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచకారీ చేసుకొనవచ్చు
@irfanbasha17115 жыл бұрын
మీరు రైతు పాలిట దేవుడు అండి
@rythu_badi5 жыл бұрын
అంత పెద్ద మాటలు వద్దు లెండి. ఏదో నాకు తెలిసిన పరిజ్ఞానం అందరికీ షేర్ చేస్తున్నాను, అంతే.
@Balu-h6q4 жыл бұрын
థన్యవాధాలు సార్ 🙏 ఇంత వివరంగా ఏ వీడియో చుసిన ఎవరు చెప్పలేదు మీరు రైతు సోదరుల కోసం పడే తపన యువ రైతులను ప్రోత్సహించడం నిజంగా మీరు మాకు ఒక వరం మీరు ఇలాంటి సూచనలు సలహాలు ఇంకెన్నో అందించాలని కోరుకుంటున్నాము ♥♥♥ sir
@sriharivasudeva78603 жыл бұрын
గురువుగారు చాలా బాగా మీరు వివరించారు... ధన్యవాదములు
@swamyyadavyadav52294 жыл бұрын
Nice video sir
@rvcreations77933 жыл бұрын
Mill lo dhorike vepa nuneni vadavacha sir
@kinneramadhu33313 жыл бұрын
వరి పంట పొలాల్లో కొట్టవచ్చా
@chittaruyuvarani20604 жыл бұрын
Sir shop Lo dhorike vepa nune directga sprey cheyocha
@sattibabudunga55275 жыл бұрын
Super sir chala baga cheparu
@rajeshb.g21923 жыл бұрын
Neem oil ni enni days ki.... okkasari use cheyavachu mirapalo
@maheshsiddivinayakatraders54395 жыл бұрын
Namaste Sir, seawood extract ela prepair cheyali. Video cheyandi sir
@rythu_badi5 жыл бұрын
ఇది మనము తయారు చేయలేము, మార్కెట్ లో దొరుకుతుంది
@nenavathsariram44204 жыл бұрын
@@rythu_badi market valu ela thayaru chesthaaru sir