9,30,000 సార్లు మహామృత్యుంజయ మంత్ర పఠనం | సోమనాథ్ | Pujyasri Aathmanandamayi |గురుపౌర్ణమి 2023

  Рет қаралды 58,316

Divya Babaji Sushumna Kriya Yoga

Divya Babaji Sushumna Kriya Yoga

Жыл бұрын

The much awaited GuruPournami message 2023!!!
620 Sushumna Kriya Yogis chanted the Maha Mrutyunjaya Mantra for around 1500 times during the Homam for a duration of 5 hours. The vibrations from the chanting of the Maha Mrutyunjaya Mantra for 9,30,000 times were immense and this indeed was a divine experience!
Why does our Guruma insist that we must be selfish for 1/2 hour everyday???
What happens at the sub-conscious level?
Guruma explains to us about the importance of self-reflection.
There are other important aspects to be understood and implemented as well!
Indeed! the message of our Gurus is simple yet very intense and elevating if practiced sincerely!
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriyayoga.org/sushu...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #aathmanandamayi

Пікірлер: 248
@hemakalidindi1984
@hemakalidindi1984 Жыл бұрын
ఓం శ్రీగురుబ్యోనమః 🙏శిష్యుల రాకకోసం గురువులు ఎదురు చూడటం అంటే మాటల్లో వర్ణించలేనిది అమ్మ🙏 మేము అంతా ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాము అమ్మ🙏 సెల్ఫ్ రిఫ్లెక్షన్ గురుంచి మీరు చెప్పింది పాటిస్తాము అమ్మ🙏 మీ సమక్షంలో సోమనాధ్ మహా క్షేత్రంలో మహా మృత్యుంజయ మంత్రం జపించటం ఎంతో అదృష్టం చేసుకున్నాము అమ్మ 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@jayalakshmigarimella9057
@jayalakshmigarimella9057 Жыл бұрын
Amma anugrahinchandi🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐Jai Gurudeva🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@penmatsaumamaheswari7050
@penmatsaumamaheswari7050 10 ай бұрын
P uma maheswari sri Gurubyonamaha mangalam Nitya subha mangalam 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@madhavidantuluri9004
@madhavidantuluri9004 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 అమ్మగారు సోమనాథ్ మహా క్షేత్రం లో మహా మృత్యుంజయ మంత్రం పఠించ కలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🏻 2011 అరుణాచలం లో మాకు అనుగ్రహించిన ఆత్మ విచారణ చేసుకోవడం దగ్గర నుంచి 2022 పళని లో ఉదయం లేవగానే ఈ భూమి పైకి వంటరిగా వచ్చాను. రాత్రి పడుకునేటప్పుడు ఈ భూమి నుంచి ఒంటరిగా వెళ్తాను. మధ్యలో మహారాజులా బ్రతకవచ్చు అని మాకు అందించిన మెసేజ్ వరకు ప్రతి సంవత్సరం పాటిస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అమ్మగారు 🙏🏻. ఈ సంవత్సరం చెప్పిన మెసేజ్ కూడా తప్పకుండా ఆచరిస్తాం అమ్మగారు. మీ కృపాదృష్టి ఎల్లప్పుడూ మాపై ప్రసరించాలని కోరుకుంటూ అమ్మగారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు 🙏🏻🌸🙏🏻
@pannerulatha8074
@pannerulatha8074 Жыл бұрын
E mahattara maina kaaryam lo nenu palupanchukunandhuku antho anandhanga inka garvamgaa undhi 🙏 Palupanchukunna prathi sushumna Kriya Yogi danyulu 🙏 Om gurubhyonamah 🙏 Om sushumna 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 Жыл бұрын
ఏ సాధన చేస్తే ఈ భూమి మీదకి మళ్లీ రావలసిన అవసరం లేదో అటువంటి సాధనను మాకు అందించి, మేము మోక్షాన్ని చేరుకోవటానికి కోసం మీరు అహర్నిశలు శ్రమిస్తూ మా మీద మీకున్న దయ ఎలా వర్ణించగలమమ్మ. మీకు మంగళం నిత్య శుభ మంగళం కలగాలని పరమ గురువులని వేడుకుంటున్నాను 🙏🙏🙏
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 Жыл бұрын
Ammagaru laanti guruvu dorakadamu enno punya jnamala phalamu divine mother ku padaabhi vandanamulu🙏🙏🙏🕉
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః. హోమం, గురువు ల పూజ ఎంతో ఆనందాన్నిచ్చింది అమ్మ గారు అటువంటి సువర్ణ అవకాశం ఇచ్చిన గురువుల కు ధన్యవాదములు అమ్మ. మీరు చెప్పిన reflection తప్పకుండా సాధన చేస్తాము అమ్మ. మీ మాట మాకు శాసనం అమ్మ గారు. మన గురువు ల పరంపర పూజించుకుని కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు అమ్మ. మీ పాదాలు దగ్గర వాడని పుష్పం లాగా ఎప్పుడు ఉండిపోవాలని ఉంది అమ్మ సర్వ శరణాగతి 🙏🙏🙏🙏🙏.
@lakshmivijetha9793
@lakshmivijetha9793 Жыл бұрын
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుబ్యోనమః 🙏అమ్మ గారు, మీరు గురుపౌర్ణమి పండుగ రోజు శిష్యులందరి రాక కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే నా హృదయం ఆర్తి తో నిండి పోయి కంటి నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి అమ్మ. మీ అనంతమైన ప్రేమ,కరుణ,శక్తి తోనే మేము ఇంత ఆనందంగా జీవించాంగలుగుతున్నాం. మమ్మల్ని శిష్యులుగా స్వీకరించినందుకు శత కోటి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 Жыл бұрын
ఈ గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆ పరమ గురువులకి, అమ్మగారికి నా సాష్టాంగ ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anuradhamandalika3222
@anuradhamandalika3222 Жыл бұрын
ఓం గురుబ్యోన్నమహ 🙏🙏 గురుపూజోత్సవం మా అందరికీ ఓక ఆద్బుతం. మా క్రియాయోగులకు గురుపాదపూజ చేసుకోవడానికి దోరికే అత్యంత ఆనందకరమై, మేమందరం తరించే మదురక్షణం అమ్మ మీ ఆజ్ఞానుసారం అందరం సెల్ఫరిఫ్లక్షన్ ద్వారా మాలో సహనాన్ని మరియు మంచిగుణాలను పెంచుకుంటామమ్మ🙇‍♂️🙇‍♂️ మంగళం నిత్య శుభ మంగళం🙏🙏
@k.renuka8763
@k.renuka8763 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 సోమనాథ్ మహాక్షేత్రంలో మహోన్నతమైన గురుపూజ ఉత్సవంలో పాల్గొని మహద్భాగ్యాన్ని మాకు కల్పించిన 🙏గురు మాత ఆత్మ నందమయి అమ్మగారికి 🙏పరమ గురువుల పాదపద్మములకు నా శతకోటి ప్రణామాలు అమ్మ 🙏 అమ్మ మీరు అందించిన సందేశాన్ని తప్పక పాటిస్తాము అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
@sreedevigaddam2318
@sreedevigaddam2318 Жыл бұрын
Om sushumna Ammagaru, we are so blessed to have such a Gurumatha for us.we are extremely grateful to our Paramagurus and Gurumatha for accepting us into this sushumna kriya yoga family. Mangalam nitya shubha mangalam Hyderabad
@SUSHUMNANADI1
@SUSHUMNANADI1 Жыл бұрын
ఓం సుషుమ్న, అమ్మగారు మీ లాంటి గురువు దొరకడం నా జన్మ జన్మ ల అదృష్టం
@trivenipenmetsa922
@trivenipenmetsa922 Жыл бұрын
Thank you so much, Amma🙏🏻🙏🏻 for your boundless love for us. Truly, we are so blessed to be a part of Guru Poornima. Amma epudu bagundali mangalam nithya Subha mangalam amma 🙏🏻🙏🏻
@suvarchalavegesna9608
@suvarchalavegesna9608 Жыл бұрын
ఓం శ్రీ గురుబ్యోనమహ🙏 మాకోసం ఎదురు చూసే గురువు ధోరకతం ఇంత కన్న అద్రుష్టం ఏం ఉంటుంది అమ్మా, శిష్యులకి ఈ జన్మ లోనే మోక్షని ప్రసాదించే మా అమ్మగారు ఆరోగ్యంగా నవ్వుతూ బాగుండాలి అమ్మగారు 🙏
@srisruthi6909
@srisruthi6909 Жыл бұрын
ఓం సుషుమ్న 🙏🙏🙏 శిష్యులగురించి ఎదురుచూసే సత్యమయిన గురుమాత దొరికిన సుషుమ్న క్రియాయోగులము అందరమూ ధన్యులము అమ్మా....ఇంతటి అద్భుతమైన గురుపౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికినందుకు పరమగురువులకు,గురుమాతకు శిరసాష్టాంగ పాద నమస్కారములు అమ్మా... 🙏🙏🙏 ఓం సుషుమ్న... మంగళం నిత్య శుభ మంగళం.......
@venkatachalapathirao4594
@venkatachalapathirao4594 Жыл бұрын
Om Sushumna...Om Sree Matree Namah 🙏 ...Mangalam Nitya Subha Mangalam
@indirasonnati3324
@indirasonnati3324 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 శిష్యుల కోసం ఎదురు చూసే దైవం అమ్మా మీరు,ఎన్నో జన్మల సుకృత ఫలం మీరు మాకు గురువుగా లభించడం.గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలమ్మా 🙏🙏🙏
@kavithaedavalluri2309
@kavithaedavalluri2309 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శిష్యులు రాకకోసం గురువులు ఎదురు చూడటం అనేది మాటల్లో చెప్పలేనిది అమ్మ ఇంతటి అద్భుతమైన గురుపౌర్ణమి వేడుకలో పాల్గొనే అవకాశాన్ని ప్రసాదించిన పరమగురువులకు అమ్మగారికి అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు 🙇‍♀️🙏🙏🙏
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 Жыл бұрын
Amma garu reflection gurinchi chala Baga chepparu, kriya yogu landaru moksha stitini andukovalanna mee tapana amogam, amma yento punyam, mee anugraham vuntegani mee sishyulu ga memu vunnati chendagalam, Mukthimoolam Gurorkripa, om sushumna, Mangalam nitya subha mangalam
@sailajanamburi9907
@sailajanamburi9907 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏 బిడ్డల రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిలా మీరు మా కోసం ఎదురు చూస్తూ ఉండటం మా హృదయం ఆనందంతో పరవశించిపోయింది అమ్మ. ఇంతటి ప్రేమ మూర్తి పాదాల వద్దకు చేర్చిన ఈశ్వరునికి పరమ గురువులకు సాష్టాంగ ప్రణామాలు🙏
@sireeshadevinadimpalli4706
@sireeshadevinadimpalli4706 Жыл бұрын
Sri Gurubhyonamaha 🙏, We are so fortunate to be able to take part in this year’s Gurupournami celebrations. Witnessing our entire Guruparampara during our event this time is an unforgettable experience. Starting my practice of self reflection along with introspection daily as per Ammagaru instructions with full enthusiasm and hope . Thank you so much Ammagaru 🙏🌷🙏🌷🙏
@ushasanthi5656
@ushasanthi5656 Жыл бұрын
OM sushumna అమ్మ గారి లాంటి గురవు దొరకడం ఎన్నో జన్మల పుణ్యం
@padmagangavarapu6677
@padmagangavarapu6677 Жыл бұрын
Om sushumna ammagaru🙏🙏🙏 Om sri gurubhyo namah🙏🙏🙏 శిష్యుల కోసం ఎదురుచూసే గురువు దొరకడం ఎంతో అద్భుతం అమ్మా 🙏 మీరు మాకు అందించిన ధ్యానం తప్పకుండ ఆచరించి, మీరు మాకు అందించిన సందేశాన్ని ఆచారిస్తాము అమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@gayathrimanthena4662
@gayathrimanthena4662 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻om sri gurubhyonamaha 🙏🏻 om sushumna amma garu 🙏🏻 శిష్యుల కోసం గురువులు ఎదురుచూస్తున్నారు అంటే మేము చాలా అదృష్టవంతులం అమ్మ మీలాంటి గురువులు దొరకడం మా అదృషం అమ్మ
@vasavivenu5372
@vasavivenu5372 Жыл бұрын
అమ్మ గారు లాంటి గురువు దొరకటం అదృష్టం మంగళం నిత్య శుభ మీ మంగళం 🙏🙏🙏🙏🙏
@vikasreddy9760
@vikasreddy9760 Жыл бұрын
Om sushumna Ammagaru, Thank you so much Amma for giving us this opportunity to attend the Gurupournima celebration at Somnath. Ever grateful to our Paramagurus and Gurumatha for this and everything mangalam nitya shubha mangalam hyderabad
@hemavanigarimella1830
@hemavanigarimella1830 Жыл бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 Amma garu it had been a great fortune to be able to attend this Guru Pournami in Somnath. Bowing down at the lotus feet of Amma garu was long waiting moment for me. I have no words to express my feelings and gratitude for my beloved Guru ma and our Prama Gurus. I will follow everything that Amma garu asked us to do this Guru Pournami. 🙏🙏🙏 mangalam nitya subha mangalam 🙏
@devialluri9045
@devialluri9045 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻అమ్మ మీసమక్షంలో గురు పూజ చేసుకోవడం కొన్నివేల జన్మల పుణ్యపులం ఉంటే గానీ జరగదు అంతటి మహా అద్భుతమైన గురుపూజ హోమంలో మాకు స్థానాన్ని కల్పించి మా అందరి చేత మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠింప చేయించి ఆ సోమనాథుని క్షేత్రంలో మమ్మల్ని అందరినీ ధన్యుల్ని చేశారు🙏🏻మీరు అందించిన సందేశాన్ని నిరంతరం పాటిస్తూ మళ్లీ గురు పూజ కోసం ఎదురుచూస్తూ ఉంటాం అమ్మ 🙏🏻ఇంతటి అద్భుతమైన సుషుమ్నక్రియాయోగాన్ని మాకు అందించి మమ్మల్ని మోక్షమార్గం వైపు నడిపిస్తున్న మ గురు మాత ఆత్మానందమయి అమ్మగారికి పరమ గురువులకి శతకోటి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻
@padmajaravipudi3396
@padmajaravipudi3396 Жыл бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొనే అవకాశం ఇచ్చిన అమ్మ గారికి పరమ గురువులకు శత కోటి పాదాభివందనములు🙏మా అందరి కోసం మీరు చేసిన యజ్ఞం, మీరు చూపిన వాత్సల్యం, మాటల్లో చెప్పలేను అమ్మా....చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదములు అమ్మా.....మంగళం నిత్య శుభ మంగళం 🙏
@mommememories4427
@mommememories4427 Жыл бұрын
పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ భోగ సిద్ధర్ మహర్షి గారికి, శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || 🙏
@praveenaa300
@praveenaa300 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః...🙏🏻 ఓం సుషుమ్న అమ్మా.🙏🏻 ఇంతటి మహావిద్యని మాకు అందించి ,మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించేలా నడిపిస్తున్న అమ్మకి, పరమ గురువులకు కృతజ్ఞతతో పాదాభివందనములు...🙏🏻🙏🏻🙏🏻
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 Жыл бұрын
Om sushumna Salutations to Paramagurus and Gurumatha. The sweet memories of Kolkata trip always linger in my mind There are many wonderful memories associated with that trip. Mangalam nitya shubha mangalam Hyderabad
@lakshmikatneni8762
@lakshmikatneni8762 Жыл бұрын
Enno janmala punya phalamonamma mee divya charanaala vaddaku cheruko galigamu jagan matha namaskaramulu mee divya charanaalaku anantha koti namaskaramulu namaste
@meghajayabala5870
@meghajayabala5870 Жыл бұрын
Om Sushumna Ammagaru 🙏 Thank you so much for the opportunity amma 🙏 we are all truly blessed to be your disciples amma 🙏 Mangalam nithya shubha mangalam🌸
@eeshanirupineni4226
@eeshanirupineni4226 Жыл бұрын
I am blessed that I was part that homam . Thank you mathaji for giving me opportunity to attend gurupournami festival .
@JayaLakshmi-bq5el
@JayaLakshmi-bq5el Жыл бұрын
Om sushumna Amma Viswaasam lo ni pranakoti anthatiki mangalam nitya subhamangalam vijayalakshmi, vijayakumar yemmiganur kurnool dt 🙏🙏🙏🙏🙏
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 Жыл бұрын
Om shri gurubhyo namaha...having a guru like Ammagaru 💐 is greatest blessings for that soul... thank you Ammamgaru ❤...with your blessings we all follow your teachings... Ammagaru 💐 bless me that this should be my last life and may this soul reach Moksha..
@madhavivarma1671
@madhavivarma1671 Жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః శిష్యులరాకకోసం గురువులు ఎదురుచూడటం చాలా ఆనందం అనిపించింది అమ్మ ఇంతటి అదృష్టాన్ని మాకు అందించినందుకు పరమగువులకు ధన్యవాదములు 🙏🙏🙏
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 Жыл бұрын
🙏🙏🙏Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏🙏
@vemulamaniramya1304
@vemulamaniramya1304 Жыл бұрын
Om Shree Gurubhyo Namah 🙏🙏 We are divinely blessed to have Pratyaksha Parabrahma as our Guru.. Our Aatmanandamayi Ammagaru 🙏🕉️
@divya7946
@divya7946 Жыл бұрын
Amma such a great and beautiful message amma so much we are learning every year due to the messages amma🙏there is lot of self development which I can see in my life due to the divine messages we are implementing from past many years amma..so much you take care of us amma in developing our soul
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఇంతటి మహోన్నతమైన ఉత్సవంలో పాల్గొనే మహాద్భాగ్యాన్ని ప్రసాదించిన పూజ్య గురుమాతకు, పరమ గురువులకు అనంత కోటి నమస్కారాలు మా స్పందనలను గమనించుకుంటామమ్మగారు 🙏🙏🙏
@rajyalakshmiyadav632
@rajyalakshmiyadav632 Жыл бұрын
ధన్య వాదాలు అమ్మా, మీ ప్రతి పలుకు అమృత తుల్యమే. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మీ వంటి గురువు దొరుకుతారు. ఓం సుషుమ్న అమ్మ.
@prasanthkumarthudukurthi247
@prasanthkumarthudukurthi247 Жыл бұрын
Om sushumna amma garu. ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం Sukrutham valla meeru maaku గురువు gaa Anugrahincharu. Maa ee punarjanmaku తల్లి, తండ్రి, గురువు, ధైవము..... మీరు అమ్మా. Mi paada dhuli thagilithe maa janma dhanyamu... Mee laaga shishula karmalanu nashipachese guruvu... Ee bhuprapamchamulo evvaru leru amma. న భూథు న భవిష్యత్.. తర తరాలుగా మీ కీర్ తి... ఆ చంద్రా కముగా నిలిచే ఉంటుంధి. Vishwa guruvu ina... Naa gurudevulaku.. Sri sri sri pujyashree Aatmanadamayer amma gariki.. Shastanga నమస్కారాలు sharanagathi. Shathakoti shastanga నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@geethalakshmidandu8786
@geethalakshmidandu8786 Жыл бұрын
🙏Om Sri Gurbhyonamaha 🙏 Such a wonderful great GURUS who have been showering their grace and blessings upon the disciples and came down for the disciples. How amazing and blissful and blessed thing it is ! My heartfelt salutations to the Paramagurus and Amma garu Lotus feet 🙏🙏🙏
@teju2871
@teju2871 Жыл бұрын
We all are truly blessed to have such a great Mataji - Pujyasri Aathmanandamayi Mataji as our Guruma🙏🙏🙏. My sincere pranams to Pujya guru parampara 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@vijayalalithaande575
@vijayalalithaande575 Жыл бұрын
ఓం సుషుమ్న 🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 గురువుల పూజ హోమం మాకు చాలా ఆనందాన్నిచ్చింది అమ్మ మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన అమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@mangipudivenkataramanamurt7626
@mangipudivenkataramanamurt7626 Жыл бұрын
నిమిషార్ధార్ధపాదాద్వా యద్వాక్యాద్వై విలోక్యతే స్వాత్మానం స్థిరమాధత్తే తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 Жыл бұрын
ఓం సుషుమ్న. అమ్మ నిరంతరం మ తోనే ఉన్నారు. గురు పూర్ణిమ కాదు అమ్మ. క్షణక్షణం తప్పు రా కుండ అలెర్ట్ గా ఉంచుతున్నారు. రిఫ్లెక్ గా మీ రే మార్చాలి. అమ్మ స్పందలు, కూడా అవి మీదే అయిపోవాలి. సోమనాథ్ క్షేత్రం లో అద్భుతమైన మ మంత్రం చెప్పించారు. Thank u amma. Mangalam Nithya Subha Mangalam 🙏🙏
@lakshmisravanthikokku76
@lakshmisravanthikokku76 11 ай бұрын
Amma mi lanti guruvulu dhorakadam ma adhrustam🙏 sri gurubyonamaha🙏🙏🙏
@suryakumari5087
@suryakumari5087 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః అమ్మ గురుపౌర్ణమి మీ సన్నిధిలో ఉండే అవకాశం ఇచ్చినందుకు మీకు శతకోటి ప్రణామములు అమ్మ ప్రతి అడుగు మీరే నడిపించాలి అమ్మ🙏🙏🙏🙏🙏🙏
@arunarudraju3523
@arunarudraju3523 Жыл бұрын
Om sushumna Amma Garu 🙏🌹🌹🌹
@leelaranimahanti2835
@leelaranimahanti2835 Жыл бұрын
Om Sushumna. Parama GuRuVulu Paadaala Ki.Pujya Shri Amma Gari Padaala Ki Naa Hrudaya poorvaka Namaskaaramulu.
@ramadevijampala5738
@ramadevijampala5738 Жыл бұрын
OM Sri Gurubhyonamaha,Parama గురువుల కు, Ammagaru కు నా padabhivandanaalu....Amma మీ మెత్తని చిరు దరహాసం, చల్లని చూపు మమ్మల్ని ఎన్నో కర్మ బంధము ల నుంచి విముక్తుల ను చేస్తాయి 🙏🙏🙏🙏
@penmatsaumamaheswari7050
@penmatsaumamaheswari7050 10 ай бұрын
P uma maheswari sri Gurubyonamaha mangalam Nitya subha mangalam 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@vegesnageetharani2999
@vegesnageetharani2999 Жыл бұрын
Om sushumna 🙏 Om Sri Gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amma Enthati Pavithramyna guruvulu labhinchatam maa janma danyamyenadi Amma Meeru cheppinatlu ga patisthamu Amma ❤️🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 Жыл бұрын
🙏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య చరణములకు అభివందనములు!🌷
@aparnaaparna4401
@aparnaaparna4401 Жыл бұрын
Om sushumna amma garu, we are so blessed that our Beloved Mother pujyasri Atmanandmai Amma garu expressed that Guru pournami is a day when our Mother waits to see all of us .Amma we are blessed Amma.Amma gave us a message that everyday half an hour be selfish only to understand ourselves. Left over time we can do what ever we want. A Beautiful message from amma garu.Mangalam Nitya Shubh Mangalam.
@pvhanuma
@pvhanuma Жыл бұрын
శ్రీ గురుబ్యో నమః పరమగురువుల కృపతో అమ్మగారి అసిసులతో ఈంతటి సుషుమ్న క్రియా యోగం దొరికినందుకు మా పూర్వజన్మ అదృష్టమ్ అమ్మా.గురువులకి అమ్మగారికి ఆత్మపూర్వక నమస్కారాలు. మంగళం నిత్య శుభ మంగళం 💐
@sunithamudunuri1798
@sunithamudunuri1798 Жыл бұрын
ఇంతటి మహా యజ్ఞంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన పరమ గురువులకు మా పాదాభివందనం మంగళ నిత్య శుభ మంగళవారం
@mekaswapna2663
@mekaswapna2663 Жыл бұрын
Om Sri Gurubyonamaha 🙏🙏🙏
@RamaDevi-jf6cw
@RamaDevi-jf6cw Жыл бұрын
Thank you so much Amma 🙏🙏🙏meeru Guruvuga ravadam, maaku enno jannmala punyam amma. Paramaguruvula, Ammagari Padapadmamulaku sathakoti namaskaramulu 🙏🙏🙏mangalam nithya subha mangalam Amma 🙏🙏🙏
@ShaliniKolapalli
@ShaliniKolapalli Жыл бұрын
Om Sushumna🙏🏻🙏🏻🙏🏻Sishya vatsalya sudhamayee ayina Ammagariki satakoti vandanalu 🙏🏻🙏🏻🙏🏻 mee adesanusaramu ga self reflection chese sthairyanni prasadinchi moksha padhana ma parayanam ni sugamam cheyyandamma 🙏🏻🙏🏻🙏🏻
@shridewiprabhakula9494
@shridewiprabhakula9494 Жыл бұрын
Om sushumna Amma🙏Guru parampara🙏Darshinchikuney bhagyanni Guruvulu prasadam vaari apara karuna preyma🙏Amma Guru poornima roju maa andhariki mee vakkulu amrutha thulyam, acharana yogyam. Amma adbhutham Amma mee vathsalyam meymandharam dhanyulam. Amma mee ashirvadam tho ee guru poornima messages mariyi mundhu maaku andhichina messages tho acharanalo unchukuni prathi second abhuthanga jeevinchey prayathnam Guruvula 🙏apaarna karuna preyma vathsalyam tho sadhyam amma🙏thappaka paatisthamu amma. Guru paramparalo Gutuvulandhi paada padmalaku vinayam tho namaskaristhunnamu Amma🙏🌺🙏OM SHRI GURUBHYO NAMAHA🌺
@umaalluri2244
@umaalluri2244 Жыл бұрын
Om sushmna Ammagaru జన్మజన్మల తపస్సు ఫలితమే ఒక వరం మా అమ్మ గారు మాకు గురువుగా లభించటం నా పూర్వజన్మ సుకృతం somnath మహా క్షేత్రంలో గురుపూజ అద్భుతమైన అనుభూతిని కలిగించింది అమ్మ మాకు మా అమ్మగారి తప్ప వేరే ప్రపంచం వద్దు అనిపించేంత ప్రేమని అందించారు మీరు ఇచ్చిన మెసేజ్ సాధన చేసి ఉన్నతి పొందేలా ఆశీర్వదించండి అమ్మ శతకోటి అనంత కోటి వందనములు అమ్మగారు
@phaniraju9992
@phaniraju9992 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అమ్మ హోమల్లో పాల్గొని మీ సమక్షంలో మృత్యుంజయ మంత్రం జపించడం ఎంతో ఆనందంగా ఉందమ్మా
@vedasris1131
@vedasris1131 Жыл бұрын
Beautiful msg Amma 🙏my sincere pranams to parama gurus and Amma Garu🙏
@annapurnanukella3138
@annapurnanukella3138 Жыл бұрын
అమ్మ గారి పాదములకు❤🙏🕉🙏🕉🙏🕉🌺🌿🌺🌿🌺🌿
@lakshmidivijap384
@lakshmidivijap384 Жыл бұрын
Om sushumna 🙏 om shree gurubhyoonnamaha 🙏 ee vishwam Loni pranakoti antatiki mangalam nitya shubha mangalam 🙏 ammagari paadapadmamulaku hrudayapoorvaka namaskaramulu 🙏🪷 kacchithamga roju self reflection chesthamu ammagaru 🙏
@manjulathamanjulatha-nl2yp
@manjulathamanjulatha-nl2yp Жыл бұрын
Om Sushumna Amma 🙏 Amma miru ma gurinchi yedhuru chudatam....ante maku yenno janmala punya phalam Amma mi lanti guruvu labhinchatam🙏🙏🙏🙏🙏🙏🙏 Mangalam nitya subha mangalam 🙏
@bhaskararaokoneru2511
@bhaskararaokoneru2511 Жыл бұрын
Om Sushumna We are very lucky to be blessed for having Pujya Sri Aathmanandamayi Mataji as our Guru Maa eagerly waiting to bless us. We will definitely observe the instructions of Guru Maa given on Gurupournami day. Mangalam Nitya Subha Mangalam
@suvarnaponguru3646
@suvarnaponguru3646 Жыл бұрын
Om Srii gurubyonamaha 🙏🙏🙏🙏 Amma ne guruvaithe adi oka adbutham aa adbhuthaani anubavichali. Prmisthu Gnanani bodisthuna meeku, parama guruvulaku sarvadaa sathakoti vsndanaalu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunas8734
@arunas8734 Жыл бұрын
🙏🙏🙏 Om Sushumna. Om Shri Gurubhyo Namaha. Namaskaram 🙏 Gurumaa Please Bless Us All. Thank You 🙏 Ammagaru. Mangalam Nitya Subha Mangalam.
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 2 ай бұрын
Om Sushumna. The divine message of Pujya Sri Ammagaru is enlightening and inspiring. Mangalam Nitya Subha Mangalam.
@manivarma8628
@manivarma8628 Жыл бұрын
Om Sushumna 🙏🏻Thank u Ammagaru 🙏🏻We are so blessed to have such Guruvugaru 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻
@raginikodali2448
@raginikodali2448 11 ай бұрын
parameshvaruniki,ammagariki parama guruvulaku koti koti vandanamulu🙏🏾🙏🏾🙏🏾🙏🏾💐💐💐om gurobhyom namaha🙏🏾🙏🏾🌷🌷om sushumna💐
@bhavanivani6001
@bhavanivani6001 Жыл бұрын
Om sushumna 🙏 Guruvulaku aatma purvaka namastaralu 🙏 Amma gariki Naa aatma purvaka namastaralu 🙏🙏🙏 Viswamlo samasta pranakotiki mangalam Nitya Subha Mangalam 💐
@kandibandaramesh1612
@kandibandaramesh1612 Жыл бұрын
Om Sushumna 🙏🙏🙏Viswamlony Pranakoty Antatyki Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏
@aadi6519
@aadi6519 11 ай бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః ఇనతటి గొప్ప గురువు దొరకడం ఎన్నో జన్మల పుణ్యం అమ్మ ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏
@yepugantikrishnamohankrish1157
@yepugantikrishnamohankrish1157 Жыл бұрын
🌹శుభ మంగళం 🌹 నిత్య శుభమంగళం 🙏🙏🙏 క్రిష్ నమో హన్ -భీమవరం
@bepositive2773
@bepositive2773 Жыл бұрын
I am blessed to have you Ammagaru.
@srikamalapalleti4831
@srikamalapalleti4831 Жыл бұрын
ఓం గురుభ్యో నమః నిజం గా ఎంతో అదృష్టం నాకు.ఈ అద్భుతమైన గురుపూజ మహోత్సవం ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన సోమనాథ్ లో సంకల్పించారు పరమగురువులు. ఇంతటి మహా క్రతువు లో మరియు పూజ లో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన పూజ్య శ్రీ గురువులు మాతా ఆత్మానందామయి అమ్మ గారి పాద పద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు.!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మంగళం🙏 నిత్య శుభ మంగళం🙏🙏
@prabhavathik8984
@prabhavathik8984 Жыл бұрын
ఓం సుషుమ్న 🙏సోమనాద్ మహ క్షేత్రం లో గురు పూజ ఉత్సవం లో పాల్గొ నే మహాభాగ్యన్ని మాకు కల్పించిన పరమ గురువులు కి అమ్మ గారు పాద పద్మము లకు శతకోటి వందనాలు చేస్తూ న్నా ను 🙏🙏🙏అమ్మ మీరు మాకు అందించిన సందేశాన్ని తప్పకుండా పాటిస్తాము అమ్మ గారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@venkatasubramanyarajudatla21
@venkatasubramanyarajudatla21 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మా మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందముగా ఉంది మీ దర్శనభాగ్యం కలగటం మా అదృష్టం అమ్మా🙏🏻🙏🏻🙏🏻గీతావాణి
@jkrishnaveni-mw6ig
@jkrishnaveni-mw6ig Жыл бұрын
Om sushma ammagaru. Nice message amma garu thank you amma garu 🙏💐🙏🌹🙏💐
@vijayalakshmibattula4527
@vijayalakshmibattula4527 Жыл бұрын
Om shri gurubhyo namaha Enno janmala punya phalamula valla mana gurumata padapadhamamulaku cheram amma Mangalam Nithya Subhamangalam
@kamalarani9853
@kamalarani9853 Жыл бұрын
Paramaguruvulaki, Pujyasree Atmananda mayee ammagariki sethakoti pranamalu.🙏🙏🙏🙏🙏
@yepugantikrishnamohankrish1157
@yepugantikrishnamohankrish1157 Жыл бұрын
🌹🌹🌹ఓమ్ శ్రీ ఆత్మానందమయి 🌹🌹 🌺🌺🌺సుషుమ్న్మానందమయి 🌺🌺 💐💐💐 జగత్ మానందమయి 💐💐 క్రిష్ నమో హన్ *** భీమవరం
@parvathidanthuluri7735
@parvathidanthuluri7735 Жыл бұрын
Om guru namaste Amma garu
@subbalakshmis4027
@subbalakshmis4027 11 ай бұрын
Om sushmna amma garu anantha myna me pramasisulaku dhanyvadmulu
@kamaleshchandrasekaran1252
@kamaleshchandrasekaran1252 Жыл бұрын
Om Sushumna Ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@anisham7055
@anisham7055 Жыл бұрын
Our heartfelt salutations to the lotus feet of Pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Pujyasri Aatmanandamayi Mataji 🙏🙏 Really we are blessed and lucky to be a part of this wonderful journey. Our great masters are guiding us in every thick and thin and walk us towards divinity and salvation.
@kusumakumari1041
@kusumakumari1041 Жыл бұрын
Sri Gurubhyo Namaha. Amma garu naaku entha manchi avakasam dorikinaduku meeku namaskarams. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏🙏🙏
@sujathamanthena4054
@sujathamanthena4054 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమహః🙏🙏 శిష్యుల రాకకోసం ఎదురు చూసే మీ లాంటి గురుదేవులు మాకు లభించడం మా ఎన్నో జన్మల పుణ్యఫలం అమ్మ గారు 🙏🙏
@parthshah5110
@parthshah5110 Жыл бұрын
Blessed to be in the presence of our Param Gurus and Pujyashri Aatmanandamai Amma Garu 🙏🙏🙏
@supriyadeb331
@supriyadeb331 Жыл бұрын
Thank you so much Amma Garu for showering so long and blessings on all of us and the messages from the PARAM Gurus for the upliftment of our souls. Bless us all Amma Garu that we can follow all your teachings🙏🙏🙏🙏
@kalpanavuppali178
@kalpanavuppali178 Жыл бұрын
Om Sri gurubhyonamaha 🙏🙏🙏💐💐💐. We will follow your message Amma with out hesitation. Forever at your lotus feet 🙏🙏🙏. Mangalam nithya shubha mangalam.
@jillelasrilatha164
@jillelasrilatha164 10 ай бұрын
Om sushumna I am blessed to be part of this guru pornami All thanks to ammagaru My humble gratitude to guru's Mangalam Nitya shubamangalam to ammagaru
@parimudiginty2437
@parimudiginty2437 Жыл бұрын
Divine mother! Koti pranams 🙏🙏🙏I feel blessed to be in the presence of your Holiness this Gurupournima. Mother! You are an embodiment of infinite Divine love. Tears of joy flow easily as I think of your grace and hear your sweet compassionate voice.!! It must have been great punyam accrued over many lifetimes that we have been blessed with our beloved Gurumaa 🙏🙏 May I never leave your divine feet Amma🙏
@manivarma8628
@manivarma8628 Жыл бұрын
Om Sushumna 🙏🏻Thank u Ammagaru 🙏🏻Weare so blessed to have such gurus 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 52 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 37 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 55 МЛН
Hamsa Soham Ekam 108 minutes
1:08:07
Experiments in Oneness
Рет қаралды 715 М.
Sushmanandi Meditation By Poojyasri Aatmaanandamayee Maatajee
45:49
UniversalSpiritual1
Рет қаралды 107 М.
Sushumna kriya Initiation | Pujya guruma Aathmanandamayi | Experience the BLISS
22:15
Divya Babaji Sushumna Kriya Yoga
Рет қаралды 6 М.
My journey of Magical Recovery from Depression | Sushumna Kriya
18:34
Sushumna - The Inner Miracles
Рет қаралды 17 М.
Spiritual Journey Of Aatmananadamayi | Hindu Dharmam
44:45
Hindu Dharmam
Рет қаралды 167 М.