9 హిందూ అవతారాలు & డార్విన్ పరిణామ సిద్ధాంతం 9 Hindu Avatars and Darwin's Theory of Evolution

  Рет қаралды 21,881

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

#dashavataram #avatar #adiyogi #sadhguru #sadhgurutelugu
సద్గురు ఆదియోగి 15,000 సంవత్సరాల క్రితం పరిణామ సిద్ధాంతాన్ని ఎలా వివరించారో మరియు అది చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని ఎలా దగ్గరగా పోలి ఉంటుందో చెబుతారు.
English Video: • 9 Hindu Avatars & Darw...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 49
@sreetoon3991
@sreetoon3991 3 күн бұрын
సూపర్ సద్గురు 🙏🙏🙏|కందం రాసినవాడే కవి..పందిని కొట్టినవాడే బంటు అని సామెత. అవి కష్టసాధ్యమైనవని దానర్థం | చంచల మనసుని పక్కన పెట్టాలని‌ చెప్పడానికి‌ ప్రతీకే పరశురాముడు తల్లి తల‌(మనసుకి ఆలవాలం) నరకడం. తర్వాత తల్లిని బతికించుకున్నాడు తండ్రిని వరం కోరి!
@kpanatheist
@kpanatheist 3 күн бұрын
He smiles at your intelligence
@mahaasmoviesyoutubechannel
@mahaasmoviesyoutubechannel 6 күн бұрын
Om Namashivaya 🕉️ Om Sadhguru 🕉️
@siddagangad1805
@siddagangad1805 6 күн бұрын
నమస్కారం గురువుగారు అవతారాలకు డార్విన్ పరిణామ సిద్ధాంతానికి సంబంధమే లేదు
@sureshthota4372
@sureshthota4372 4 күн бұрын
Thankyou information sadhguru
@JyothiBaluguri-r2c
@JyothiBaluguri-r2c 7 күн бұрын
Hare Krishna Gurujii Dandavath pranamam Gurudeva🙏🙏
@VenkateswarluMupparapu
@VenkateswarluMupparapu 7 күн бұрын
Super guru gi
@vijayalaksshme3043
@vijayalaksshme3043 5 күн бұрын
Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KishanKumar-bh3ee
@KishanKumar-bh3ee 7 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@AllamsettiMounika
@AllamsettiMounika 5 күн бұрын
Om Namashivaya 🕉 🙏🏻
@mahigamer6673
@mahigamer6673 4 күн бұрын
నేను కూడా నమ్మేది ఫస్ట్ నీటిలోనే జీవి పుట్టింది నా సిద్ధాంతం కూడా ఇదే కానీ మొదటి జీవి చేప కాదు
@ShashivardhangoudBurra
@ShashivardhangoudBurra 2 күн бұрын
Jaisriram baratmatakijai
@srinukukkala1313
@srinukukkala1313 7 күн бұрын
🙏🙏
@prashanthbomireddy3134
@prashanthbomireddy3134 7 күн бұрын
Nice video
@Dastagiri12
@Dastagiri12 5 күн бұрын
Adi itea amundii guruvu garu darwin chepindi right a kada
@chinnu6061
@chinnu6061 7 күн бұрын
what about venkateswara swamy avataaram
@SrinivasuraoGudivada
@SrinivasuraoGudivada 7 күн бұрын
❤❤❤❤❤
@babasaheb4250
@babasaheb4250 3 күн бұрын
వానర అవతారం చెప్పలేదా?
@VenkateswarluMupparapu
@VenkateswarluMupparapu 7 күн бұрын
AyAnemi cheputhadu long ago sivu vistavulu sakthi keyulu kudAnu kottu koni chacharu brother
@gayatrisree7828
@gayatrisree7828 7 күн бұрын
బుద్ధ అవతారం, మనం చెప్పుకునే బుద్ధుడు సిద్దార్థుడు ఒక్కరు కాదు
@vasupallibhulokarao2327
@vasupallibhulokarao2327 7 күн бұрын
Both are same akka
@Radhe3228-V7s
@Radhe3228-V7s 6 күн бұрын
మహాభారతం లో ఒక బుద్ధుడు ఉన్నాడు ఇద్దరు ఒక్కటి కాదు.!​@@vasupallibhulokarao2327
@सत्यमेवजायते-द5ब
@सत्यमेवजायते-द5ब Күн бұрын
చాలా తప్పుగా చెప్పారు... ఇప్పుడు ఉన్న బుద్దుడు మీద అక్కసుతో... కుళ్ళు... కుతంత్ర .. దుర్మార్గపు ... దుర్భుతో... చెప్పే మాట మాత్రమే ఇది ... ఒక వేళ ఈ బుద్దుడే... మన హిందూ మతంలో జరిగే... మూఢనమ్మకాలను... కుల గజ్జిని... బ్రాహ్మణులకు నిత్యం తరతరాలుగా తరతరాలుగా ఆదాయం చేకూర్చే... పూజలు... నవగ్రహాలు... శాంతులు... మొదలైన వాటిని ఒప్పుకోని ఉంటే... ఇదే బుద్దుని వీరు ఒప్పుకోని... ఆయనకు కూడా గుడి కట్టేసి పూజలు చేసేసి ఉంటారు ... మానవ పరిణామ దశలో... దశావతారాలలోని 8 అవతారాలు అయిపోయినా... మనిషి... మనిషిగా జీవించడం లేదు... అది నేర్పడం కోసమే ఆ పరమాత్మ తన 9వ అవతారంగా గౌతమ బుద్దుడుగా జన్మించాడు... ఇది నచ్చని బ్రాహ్మణ కుహనా వాదులు... ఈయనను కాదు అని... ఎక్కడో వేదాలలో ఉన్న భుద్ధీ... భుద్దత్వం అన్న పదాలను తీసుకోని... దానికి ఒక కట్టు కథ అల్లారు... అంతే.. సత్యాన్ని సత్యంగా మాత్రమే తెలుసుకోండి...
@sivaram2486
@sivaram2486 7 күн бұрын
ఇంతకీ ఆది యోగి ఎవరో చెప్పలేదు స్వామి
@raazsantosh8362
@raazsantosh8362 7 күн бұрын
Aadi ante first ani Yogi ante dhyanam chesevadu Dhyananni kanipettindi ah maha shivudu Anduke ah shivudini aadi yogi antaru
@vallesatyanarayana653
@vallesatyanarayana653 6 күн бұрын
Shiva
@NagaaSeekhar
@NagaaSeekhar 2 күн бұрын
Nuvvy
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 7 күн бұрын
Vishnu avatars ki subject ki related kadhu
@Varun-_
@Varun-_ 3 күн бұрын
buddu ఉన్నాడా 9 అవతారాలలో ?
@sureshramansvp
@sureshramansvp 7 күн бұрын
బుద్ధుడు బ్రాహ్మణ మతంలో అవతారం పురుషుడు అయితే ఎందుకు మీరు ఇంతవరకు బుద్ధుడికి దేవాలయాల కట్టలేదు? ఎందుకు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు బౌద్ధమత గుడులను నాశనం చేసి వారి సాహిత్యాన్ని హిందూ మత సాహిత్యం గా మార్చి బౌద్ధ సన్యాసులను భిక్ష వలన చిత్రహింస చేసి చంపారో చెప్పు
@PunnamSrikanth-m4n
@PunnamSrikanth-m4n 7 күн бұрын
హిందూవులు ఏ బౌద్ధుని గుడులు కులాచ్చలేదు కానీ మీరు సెక్రరిజం చెప్పి దేశాన్ని నాశనం చేస్తునారు
@radhakrishna2596
@radhakrishna2596 6 күн бұрын
ఈ చరిత్ర యాడ సదివావు సామీ.
@sureshramansvp
@sureshramansvp 6 күн бұрын
@radhakrishna2596 Indian history chudu swamy
@chaitanyakala1340
@chaitanyakala1340 6 күн бұрын
One side gaa history nee ardham cheysuntey yeppataki Nijam thehylidhu sir ... multiple angels chudali ..history antey book lo rasinavallu one side valla view point cheptharu...open your eyes and mind to understand everything sir
@sureshramansvp
@sureshramansvp 6 күн бұрын
@@chaitanyakala1340 సరే రామాటెంపుల్ కడుతున్నపుడు ఒక్క పాత రామ విగ్రహం కూడా ఎందుకు చూపించలేదు. Atleast paper ki కూడా ఎందుకు వేయలేదు. దేశం లో నీ ఓల్డ్ టెంపుల్ నీ తెస్తే ఉండేది బుధుని ప్రతిమలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ రాముడు పుట్టలేదు, బ్రతకలేదు చవలేదు. రాముడు ఒక్క బుక్ లో ఉన్న పేరు మాత్రమే. పేరుని చెప్పి ఎన్నో రోజులు జనాల్ని మోసం చేయలేరు.
@007_talks
@007_talks 7 күн бұрын
Matsya (The Fish) Kurma (The Tortoise) Varaha (The Boar) Narasimha (The Man-Lion) Vamana (The Dwarf) Parashurama (The Warrior with an Axe) Rama (The Prince of Ayodhya) Krishna (The Divine Cowherd) Balarama (The Elder Brother of Krishna) Kalki (The Future Warrior)
@raghuvaran3757
@raghuvaran3757 6 күн бұрын
బలరాముడు ముందు, తరువాత కృష్ణుడు రావాలి.
@sivanelly6473
@sivanelly6473 2 күн бұрын
ori ni , em cheputhunnavu - Darwin ki neeku polioka - kaburlu cheppukoni bathikesthunadu
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 күн бұрын
Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KickFun
@KickFun 7 күн бұрын
🙏🙏🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 күн бұрын
Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН