Рет қаралды 5,241
#nagmani #cobra #sadhguru #sadhgurutelugu
సద్గురు తను ఒక నాగమణిని చూసిన ఆసక్తికరమైన సంఘటనను వివరిస్తారు. ప్రపంచంలోని అనేక సంస్కృతులలో నాగ దేవతను ఎందుకు పూజిస్తారో కూడా ఆయన వివరిస్తారు. నాగ, మన మనుగడ ప్రవృత్తిని అధిగమించడాన్ని ఇంకా మన అవగాహనను పెంపొందించుకోవడాన్ని సూచిస్తుంది.
English Video: • When Sadhguru Discover...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.