మంచిని మంచిగా చూడలేని వక్రబుద్ధి ఉన్న ప్రొఫెసర్ ఈయన
@nag96102 күн бұрын
Paytm prabhavam
@RADHAKRISHNAN-uz3ir2 күн бұрын
Yes , lopala YERRA cheddi
@warning-77752 күн бұрын
వీళ్ళని ప్రొఫెసర్లు అనకూడదు అన్నీ నాకే తెలుసు అన్న అహం ఎక్కువ చేతకాని వాళ్లు కబుర్లు ఎన్ని అయినా చెప్తా రండి
@Rcbalaga2 күн бұрын
@@warning-7775 💯
@madhuvanam123Күн бұрын
అవును
@dasarieswararao10542 күн бұрын
ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతిని బయటకు తీస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే మాట నీ నుండి రాదా. మంచి చేసిన విమర్శించడమే నీ బుద్ధి
@Rcbalaga2 күн бұрын
పరిపాలన సూపర్ గా ఉంది నాగేశ్వరరావు గారు మీరు అనవసరంగా విమర్శిస్తున్నారు
@gaminibhaskar21902 күн бұрын
ఆ ప్రొఫెసర్ గాడికి వైసీపీ paytm డబ్బులు ఇంకా వస్తున్నాయండి. ఇటువంటి వెధవ లు మేధావి అనే ముసుగులో అవినీతి పార్టీల డబ్బులు తిని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు
@RamaKrishna-vj5pj2 күн бұрын
Ycp professor Nageshwar Reddy😂😂😂
@షాద్2 күн бұрын
పాన్ ఇండియన్ ప్యాకేజీ చౌదరి 😩😩😩
@Reddy2312 күн бұрын
నీ అమ్మ మొగుడు కాదా ?@@షాద్
@tatanaidumedisetti2592 күн бұрын
వంకర వంకర భాష్యం చెప్పారు ప్రొఫెసెస్
@Nikky_Chikky2 күн бұрын
ఉన్న విషయం చెప్తే.... ఆయన అంత చేస్తే అందులో కూడా ఎదో ఒకటి వెతుకుతున్నారు ఏంట్రా బాబు....
@sankarlucky168Күн бұрын
Emi sesadu ....
@rschakkapalli38112 күн бұрын
కోడి గుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే.
@nastikudu12332 күн бұрын
మీ విమర్శలో వాస్తవం అసంపూర్ణంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది " అధికారులు ఇంకా జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు " అని అది నిజమే కదా. అంతేగానీ అధికారులు తనమాట వినడం లేదు, తనకు భయపడడం లేదు అని చెప్పలేదు. అధికారులకు పవన్ కళ్యాణ్ అంటే భయం మొదలైంది. ఆయన చెప్పింది అధికారులకు హెచ్చరిక, మీకు అర్థమైంది ఇంకోటి
@enugantisrinivasu28262 күн бұрын
👍👌
@IdhiNaachanal2 күн бұрын
వాడికి అలా అర్ధం అయ్యింది... మేధావి కదా.
@sankarlucky168Күн бұрын
Mata vinakapothe ...supend ceyachuga.....
@sathinapallinagaraj87982 күн бұрын
Real leader came into field... పవన్ కళ్యాణ్ పాలన ఇలా నే ఉంటుంది.. జై మోడీ జీ 🚩🇮🇳 జై పవన్ కల్యాణ్ 🚩🇮🇳🔯 జై హింద్ 🚩🇮🇳🚩
@tmallesu96312 күн бұрын
ఇలాంటి బ్రోకర్ ప్రొఫెసర్లను తెచ్చి మీరు స్టూడియో పెట్టకండి మీకు మీ విలువ కూడా పోతుంది
@nagasuriugandhar1112 күн бұрын
Prof నాగేశ్వరావు గారు అవినీతి రాజకీయ నాయకులకు అలవాటు పడ్డ అధికారులు మారడానికి టైం పడుతుంది పవన్కళ్యాణ్ గారికి చేతకాకా కాదు వారికి అవకాశం ఇస్తున్నారు మారడానికి అనుకోవచ్చు
@imroseimmu74252 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కోణం వేరు మీరు మాట్లాడుతున్న కోణం వేరు prof గారు.....
@OmkaarayogaFedarationGuntur2 күн бұрын
పవన్ ఏమన్నాడు . అనేది కాదు. అక్కడ ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం
అంతమందికి క్లాస్ చెప్తాడు గాని ఈ చిన్న లాజిక్ మాత్రం మిస్ అవుతున్నాను ప్రొఫెసర్ ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్న అవినీతిని అసలు బయటపెట్టి దమ్మున్న మగాడు ఎంతవరకు లేదురా నాగేశ్వర్ ఆ దమ్ము ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఉంది అది గుర్తించి మాట్లాడితే బాగుంటుంది
@devenderponnam90362 күн бұрын
మంచిని స్వీకరించలేక వక్ర భాష్యం చెప్పే ప్రొఫెసర్ ఇతను
@sivaramakrishna11812 күн бұрын
ప్రతి అధికారిని విమర్శించలేదు అక్కడ ఉన్న వ్యవహారాన్ని ప్రజల ముందు బట్టబయలు చేశారు విమర్శలకు సమాధానం ఏం చెప్పాలి నువ్వు ఏదేదో రాంగ్ ట్రాక్ లో పనిచేయని అధికారిని ప్రజల ముందు నిలబెడుతున్నాడు తప్పేముంది అధికారులు అందరిని విమర్శించిన ట్లు. నువ్వు రాంగ్ ట్రాక్ లో విశ్లేషణ చేస్తు న్నావ్ తప్పు చేస్తే అక్కడ అధికారులను అడగకపోతే నిన్ను నన్ను అడుగుతారా ఏం మాట్లాడుతున్నావ్
@aniani52992 күн бұрын
ఈయనను అంట ఒక రోజు సిఎం చేయండి. అధికారులను దారిలో పెట్టేసి వారు ఇక భవిష్యత్ లో అవినీతి అనేది లేకుండా చేతాడంట. నీ విశ్లేషణలో సబ్జెక్టు ఏమన్నా ఉందా , పవన్ అన్న మాటల్లో బొక్కలు వెతుక్కొని విశ్లేషణ చేస్తున్నావు. నిన్ను ట్రోలింగ్ చేయక ముద్దు పెట్టుకోవాలా. పవన్ అన్న మాటలు అన్నీ సరిగ్గా విని విశ్లేషణ చేయి. ఆ పోర్ట్ లో మొత్తంగా 18 మంది భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారంట. ఇక్కడ మనం చూడాల్సినది బియ్యం అక్రమ రవాణా మాత్రమే కాదు, దేశ భద్రత కూడా. ఈ విషయాన్ని కొండ్ర హోం శాఖకు తీసుకెళ్తాను అన్నాడు. మన దేశంలో అధికారుల అలసత్వం ఎలా ఉందో సుప్రీం కోర్టులో జరిగిన సంఘటన గురుంచి ఈ రోజే ఈనాడులో ఒక వార్త వచ్చింది చూడు. ఒక విడాకుల కేసులో విచారణ సందర్భంగా కేసును తెలంగాణ కోర్టు నుంచి ఆంధ్ర కోర్టుకు మార్చమని పిటిషనర్ కోరితే దానికి గత సంవత్సరంలో సుప్రీం కోర్టు స్టే ఇస్తే , ఆ కాఫీ ఇంత వరకు కింది కోర్టుకు వెళ్ళ లేదంట. నిన్న తెలిసింది సుప్రీం కోర్టుకు ఆ విషయం. ఏం జరిగింది అనించుస్తే కోర్టు అధికారుల అలసత్వం వల్ల ఆర్డర్ కాపీ మిస్ అయిందట. ఇది మన అధికారుల పని తీరుకు నిదర్శనం. స్టూడియోలో కూర్చొని మాటలు బాగానే చెబుతావు. నాకు ఇవ్వండి నేను చింపేస్త పొడిచేస్త అని.
@sumansrirangarajula4840Күн бұрын
ఇప్పుడేగా సార్ మొదలైంది అప్పుడే చేయలేదు అంటే ఎలాగా పాలించడం మొదలు పెట్టాడు సార్ ఇది మొదటిది తర్వాత అధికారులపై వేటు ఉంటుంది పవన్ కళ్యాణ్ ని చూస్తే ఉచ్చ పోసుకుని ఎలా చేస్తాడో చూడండి సార్ వెయిట్ చేయండి దయచేసి
@pydichittibabu9542 күн бұрын
70 ఇయర్స్ లంచాలు, అవినీతి చేసిన అధికారులు సరిచేయడానికి టైం పడుతుంది
@bhaskararaokanda4548Күн бұрын
మనోహర్ గారు ఇంకొంచెం కఠినంగా ఉండాలి.
@పిఠాపురంmlaగారితాలూకా-n812 күн бұрын
మీరేంటో మీవిధానాలేంటో, జీవితంలో నాకేదైనా అసంతృప్తి వుందంటే అది ఇదే. ప్రొఫెసర్ని ఎవరికైనా చూపించండ్రా అలా వదిలేయకండ్రా.
అధికారులు మాట వినకపోతే ఏమి చెయ్యాలో చెప్పండి ఎదో చెప్తారు
@King004522 күн бұрын
ఎవరా నువ్వు.. టాపిక్ ని వేరే రూట్ లో తీసుకెళ్తున్నావ్... అసలు నీ అభిప్రాయాలు ఎవడికి కావాలి
@svscreativeworks91062 күн бұрын
వ్యవస్థలను అంత దారుణంగా పాడు చేశారు. మార్పు ఒక్కసారిగా రాదు. వెయిట్ చేయండి. సస్పెండ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వారి ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ప్రొఫెసర్ గారు మీకు తెలియనిది కాదు..
@psrao43092 күн бұрын
ఎన్నో సంవత్సరాలనుండి కొనసాగుతున్న అధికారుల అక్రమాలు అడ్డుకోవడం అంత సులభం కాదు. ప్రభుత్వ అధికారులలో 99 శాతం మంది అక్రమార్కులు, అవినీతి పరులు, లంచగొండులు. మీరు ఎన్ని సార్లు వారికి బోధనలు చేసిన వారు మీ మాటలు పట్టించుకోరు. మిమ్ములను చూసి నవ్వుకుంటారు కూడా. దేశం లో ఎవరో ఒకరు దీనిపై చర్య తీసుకోక పోతే ఇది దేశ విచ్చిత్తి కి కూడా దారి తీస్తది.
@A.ramaraoReddy2 күн бұрын
జై జనసేన 🙏 సూపర్ 👌🇮🇳
@pathrobehara17982 күн бұрын
అసలు డీసీఎం గారు లాగే ప్రజా ప్రతినిదులు ఉంటే పేదప్రజల జీవితాలు కూడా బాగుపడతాయి.
@BapujiKommari-y8f2 күн бұрын
జైహో జనసేనాని 💕💕💕💕🙏🙏
@SivaPrasad-bv6ce2 күн бұрын
Meeku pawankalyan chese manchi kanapadau professor nageswar, inni rojulu jaruguthundani eroju bayata pettina hero pawankalyan. Chesina tappunu yethichupakudadani meeru goppaga chepparu sir. Meeru debetki enduku vastharo maaku ardam kaadu. Meelanti medavulu unnantha kalam mana Desam elaga untundi professor sir . Ippatikanna chesina manchi gurinchi cheppandi
@devarajuvemula91942 күн бұрын
ప్రొఫెసర్ గారు... ఎప్పుడూ రంంద్రాన్వేషణ చేయడమేనా మీపని. కూటమి మీద పడి ఏడుస్తారేందుకు.
@SrinivasBodireddi-be5yo2 күн бұрын
Ycp లో చేరిపోండి
@graviton47172 күн бұрын
Jagan em chesina e professor gaadiki ruchigaane untundi
@SrinivasBodireddi-be5yo2 күн бұрын
స్నేకేశ్వర్రావు అనాలసిస్
@sureshyalapala2122 күн бұрын
ఓకే ఓకే
@Gopinathk17Күн бұрын
ఇంత దరిద్రమైన అనాలసిస్ ఆ..ప్రొఫెసర్ గారు మళ్ళీ విషం కక్కారు..కళ్యాణ్ గారు చెప్పింది ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతోంది, ఇదొక మాఫియాలా గా తయారయింది, నన్నే రానీయకుండా చేయాలని చూశారు..అసలు పోర్టులో భద్రత లేదు, సెక్యూరిటీ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు, ఇక్కడేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి, అసలు దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది, PDS బియ్యాన్ని ఎగుమతి చేయడం ఏంటి, అధికారులు ఏం చేస్తున్నారు, ఈ పని చేస్తున్న మానస, అగర్వాల్ ఇలా మొత్తం 16 కంపెనీ ల స్మగ్లింగ్ దందా నీ బయట పెట్టాలి..ఇలా ఆయన ఇంకా చాలా మాట్లాడారు...అవన్నీ వదిలేసి నీ సోది పేటీఎం అనాలసిస్ చేసావ్..wow..well done professor.
@gmahalakshmayya76582 күн бұрын
ఈ ప్రొఫెసర్ అనేవాడు సినిమాలు చూడటానికి తప్ప విశ్లేషణకు పనికిరాడు
@krishnaiahpamuru83432 күн бұрын
Jai. PAWAN India. Jai. Janasena
@VenkatAdapa-tm5xb2 күн бұрын
చేయటం లేదు కాబట్టి చెప్పారు
@narayanaraomidithireddy31332 күн бұрын
ఈయన మేధావి కాదు. కుహనా మేథావి. యెందుకు అంటే కొన్ని దశాబ్దాల నుండి వేన్నూల్లుకున్న ఈ అవినీతిని పారద్రోలడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ నీతి మంతుడు దానిని అసమర్ధత అని విమర్శిస్తున్నాడు. అధికారులందరిని ఒకే సారి తీసేమని చచ్చు సలహా ఇస్తున్నాడు.అలా ఒకే సారి సాధ్య పడుతుందా! క్రమేపీ తగ్గించాలి. అసలు ఇప్పటి వరకు ఈ విధంగా నిజాయితీగా అవి నీతిని ప్రశ్నించిన నాయకుడే లేడు.
@Gopinathk17Күн бұрын
Hey Professor, once again you spit the venom 😂😂
@balaramakrishnavurla70252 күн бұрын
Prof garu..it's not that easy to control corruption in India though you are in power.. Mee sontha dappu aapandi..
@sureshmedabalimi68422 күн бұрын
Theory వేరు, ప్రాక్టికల్ వేరు 😂😂😂😂😂proficer బాగా అలవాటుపడ్డారు కొందరు officers
Cheppinantha easy kaadu fake medhavi gaaru., power politics dianamic ga vuntai 😎
@gmkrayalu932Күн бұрын
జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasekharpalem25682 күн бұрын
Power star
@Gopinathk17Күн бұрын
అసలు విషయాన్ని పక్కన బెట్టి ప్రొఫెసర్ వేరే క్లాస్ చెప్పారు..చాలు ప్రొఫెసర్, బెల్ మోగింది మీరు బెంగేయండి.
@pydichittibabu9542 күн бұрын
కోడి గుడ్డు మీద ఈకలు పీకిన విశ్లేషణ, పవన్ కళ్యాణ్ చెప్పినది అవినీతి, లంచాలు ycp నాయకుల అక్రమ వ్యాపారం గురించి చెప్పాడు,
@devenderponnam90362 күн бұрын
కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నా ప్రొఫెసర్
@Bharati-lr2ob2 күн бұрын
నాగేశ్వరరావు అపర ఎధవా 😅 నిజాన్ని చెప్పలేని బపున్😅
@dhananjayathota52182 күн бұрын
నీవు ఈ మధ్య కరెక్ట్ గా చెప్పావ్ అని పిస్తుంది
@amaram5Күн бұрын
Excellent sir really learning points
@kumar_ksvs2 күн бұрын
Super pawan ni ,, Jai Modi Pawan CBN Jai sriram Jai Hinduism
@Surendramullapudi-vl3xrКүн бұрын
జనసేన ని అభిమానిగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ🎉🎉🎉 ప్రతి ఒక్కరు ప్రసన్న నాగేశ్వరావు గారు లాగా ఆలోచించాలని కోరుకుంటున్నాను జై భారత్
@Vihari_99916 сағат бұрын
పవన్ కళ్యాణ్ లో నిజాయితీ ఉన్నంత కాలం..అవినీతి లేని అంత కాలం.. ఆయన చరిష్మా పెరుగుతూనే ఉంటుంది. జగన్ లో Cbn లో లేనివి అవే. నిజాయితీ లోపల అవినీతి.
@PatnamVenkatesh-vh3bqКүн бұрын
Nageswarao SIR gariki entha sean vunnadha??? superu,,👌👌👌👍👍👍🇮🇳🇮🇳🇮🇳
@surendranath73352 күн бұрын
This analysis by prof is utterly wrong Pawan said the ground realities and his expectations are different. He will bring the system in order and it is only a matter of time
@RakeshKumar-zb5ud10 сағат бұрын
పూర్తిగా వైసిపి కార్యకర్తగా మారిపోయిన నాగేశ్వర్ గారు.... చాలా బాధాకరం😢
@lakshmithota717921 сағат бұрын
Super sir
@srinimba76562 күн бұрын
I dont know what pawan said and what u r saying sir.i am confused.
@karthikbabu2946Күн бұрын
NIJAMAINA DHAMMUNNA NAAYAKUDU SREE PAWAN KALYAN SIR ❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍
@MallikarjunYellala-y4g2 күн бұрын
Enquiry chesaka suspend eh chestaru sir e small logic Ela miss ayyaru first em jarugutundi public ki teliyali kada
@breakdhead2 күн бұрын
ఏ మాఫియా అయినా ప్రమాదకరం...ఎప్పుడైతే అక్కడ మూలాలు ఏర్పడ్డాయంటే అది మరింత క్లిష్టంగా ఉంటుంది. ధీటైన అడుగులు వేసిన పవన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి....proff సార్ ఇది మీకు తెలిసి ఉండవచ్చు...ఇది సాహసోపేతమైన అడుగు, ఇది Govt. ఉద్దేశాన్ని చూపుతుంది
@muthyalaseshaiah17220 сағат бұрын
ే ప్రొఫెసర్ గారు మీరు చాలా మేధావులు మీ క్లాసులో కూడా చాలా గొప్పగానే ఉండి ఉంటాయి
@muthyalaseshaiah17220 сағат бұрын
మీలాంటి ధైర్యవంతులు నోటి దురద వాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశానికి కొరత లేదు పవన్ ధైర్యానికి జోహార్లు
@priyashanmugareddy21522 күн бұрын
Sir being at Studio and commenting upon situations doesn't work along the way. Your analysis is totally wrong!! moreever you keep on saying that you had taken classes to IAS and IPS and all is this relevant to the scenario !?
@Radha-g2y9qКүн бұрын
Owkka owkkani padipovalli sir Super super super super 😎 sir Congratulations 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
@ramakrishnanaga38132 күн бұрын
ప్రస్తుత వ్యవస్థలో లోపాలు... సరిదిద్దే క్రమం..... ఇన్ని సంవత్సరాలు జరిగిన దా 6:45 నిని సమర్థిస్తున్నారా సార్
@btirupataiah36622 күн бұрын
కొంత సమయం ఇచ్చి చూసారు. కాని పవన్ కళ్యాణ్ పవర్ రాజకీయం మొదలుపపెట్టారు ఇక వ్వవస్థ లు పరిగెత్తాలి
@yadagiricheviti64462 күн бұрын
కెసిఆర్ ను కూడా రేవంత్ రెడ్డి పదేపదే విమర్శిస్తున్నాడు తెలంగాణలో కరెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్ కాదట ప్రొఫెసర్ గారి మాటలు అలా ఉన్నాయి ఉన్నాయి
@muddakasrinivas80582 күн бұрын
అక్కడ జరిగే చెడు గురించి మాట్లాడాడు వీడు దీంట్లో కూడా వీడు కల్యాణి విమర్శిస్తునాడు
@mahidharkvr8 сағат бұрын
First time pk gurinchi manchi ga chepparu
@venkataramakrishna78969 сағат бұрын
జనాలు కు మంచి చేస్తున్న నాయకుడుని శభాష్ అనడం పోయి వక్ర విశ్లేషణ చేస్తున్నాడు ఈ ప్రొఫెసర్ అయ్యా నీకో నమస్కారం ప్రజలకు ఉపయోగపడే విశ్లేషణలు చెయ్యండి అవినీతి మీద మాపియా డాన్ లతో ప్రాణాలుకు తెగించి పవన్ గారు పోరాడుతుంటే ఆయన ఫై మీ వక్ర విశ్లేషణలు ఏమిటి ఆపండి సార్ మీకు 🙏🙏🙏🙏🙏దండం పెడతాము
@IdhiNaachanal2 күн бұрын
గత ఐదేళ్లు వేసిన పేటియం వేషాలే ఇప్పుడు కూడా వేస్తున్నావు... రాష్ట్రం లోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు ఎత్తి చూపిస్తున్న రియల్ హీరో పవన్...
@ArunAditya-i1qКүн бұрын
నటించమని భలే చెప్పారు వైసిపి వాళ్ళకి చెప్పినట్టు
@chinthalaiah2 күн бұрын
స్మగిలింగ్ ను ఎదురుకోవడం అంత ఇసి కాదు నాగేశ్వరావు గారు
@satyamalleswararaopentapat96102 күн бұрын
ఈయన గారికి డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యంత్రి పోస్ట్ ఇచ్చేస్తే క్షణాల్లో అవినీతిని అరికట్టేస్థాడు , ఈయన గారు చాలా చాలా గొప్ప సమర్ధవతమైన ప్రొపెసర్, చాలా గొప్ప మేధావిగా ఫీలవుతున్న 3:57 ఇలాంటి కళ్ళున్న కాబోది మేదావులున్నాన్నాళ్ళు ,జగన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అంబటి ,కొడాలి , పేర్ని , అనిల్ యాదవ్ , రోజాలు,ఎప్ప్పుడు 3 పువ్వులు ,6 కాయలుగా వర్థిల్లుతూ నే ఉంటారు , ముందుగా సమాజం ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలని , అప్పుడు కానీ ఈ దేశం , ఈ రాష్ట్రం బాగుపడదు ,జై హింద్ , జై భారత్, భారతమాతాకి జై
@Giraffeworldohhh2 күн бұрын
Good analysis
@ThippeswamyAcharya2 күн бұрын
మీరు చెప్పింది నిజమే అధికారులను బదిలీ చెయ్యొచ్చు తీసి చెయ్యొచ్చు కానీ, అధికారులు ప్రభుత్వ జీతం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా?
@ShankarBudi-yc9rrКүн бұрын
ఈయన విశ్లేషణ ఇచ్చినట్లు లేదు పవన్ కళ్యాణ్ ని కూటమి ని ఎగతాళి చేసినట్లుంది
@vijayvanga76632 күн бұрын
అసలు జరుగుతున్న విషయం ఏంటి మీరు మాట్లాడుతున్న అంశం ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు... అంటే ఇయన్నీ అడ్డం పెట్టుకొని అధికారులు జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నారు నీ మాట వింటలేదు అని అధికార పార్టీ మీద దోశ వేయడం అన్నమాట అవునులే ఎంతైనా ఆ సొమ్ములో పది పైసలు వాటా తినడం వల్ల కూడా మీరు అయ్యుండొచ్చు కదా
@Renukananda05Күн бұрын
Swag 😎
@prasadjoshi198519 сағат бұрын
Hats off pavan gaaru.meeru nijamina deshabaktudu
@visveshlankela2448Күн бұрын
అధికారుల పనితనం సరిగ్గలేదు ప్రొపేసర్ గారు,పంచాయితీ లేవల్ నుండి కూడ అవినీతిలో కూరుకు పోయారు.
@Godshiva-s8k7 сағат бұрын
అసలు ఈయనగారిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చేవారికైన కనీస విలువలు వుండాయోలేదో
@mahendrapothugunta867Күн бұрын
ఈయనకి క్లాస్ చెప్పే సమయం వచ్చింది
@varshith19092 күн бұрын
Seiez chesina ship ni malli pampistunnarante adhikaarulu maata vinatam ledani kaada artham prof garu
@GaneshThummala-252 күн бұрын
ఆయన అడిగింది ఏంటి మీరు ఏం చెబుతున్నారు నాగేశ్వరావు గారు. సబ్జెక్టు తీసేసి వేరే సబ్జెక్టులకు వెళ్ళిపోతున్నారు
@SrinuvasuNellipudi-kr1ep2 күн бұрын
మేము మారం
@srinivasugangisetty9542 күн бұрын
పవన్ కళ్యాణ్ విన్నావా ఈ పెద్దమనిషి మాటలు నీ నిజాయితీ చూసి ఈ పెద్దమనిషి కి నవ్వొస్తుంది వీళ్ళు నిన్ను మెచ్చుకొరు నిన్ను బ్రతకనీవ్వరు కూడా
@vishalgoud1859Күн бұрын
Power star.... Real indian
@greentreevillage7 сағат бұрын
ప్రొఫెసర్ గారికి అవినీతి చేసిన వారు ఎంతోకొంత ఇస్తే వాళ్ళను పొగుడుతాడు Paytm
@bandamidiravi89362 күн бұрын
Jai Pavan..
@ballankigovind6170Күн бұрын
నాగేశ్వరరావు సార్ ఇకపై దయచేసి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు గురించి ఎలాంటి వీడియోలు చేయకండి.ఎందుకంటే మీ విశ్లేషణ సరిగ్గా అర్థం కాక మీ పైన దుర్మార్గమైనా కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పటినుండో మిమ్మల్ని పాలో అవుతున్న అభిమానిగా బాధనిపిస్తుంది 🙏
@boininarsimhulu857218 сағат бұрын
😴😴😴😴ఈయన నాగేశశ్వరావు రావు రావు లే ఆ రావు లే నా తస్మాత్ జాగ్రత్త
@anilkumarpola43292 күн бұрын
Nageswar garini cm garini chaeyyali edhi maa demand