JP ఇంతదారుణంగా తర్యారావుతాడని ఎప్పుడు అనుకోలేదు .... లంచగొండితన్నాన్ని సమర్థించే స్థాయికి దిగజారుతాడని ఎప్పడు ఊహించలేదు !!! లోక్పాల్ effective గలేదు అంటున్నాడు ... ఎవరు అలాచేసారో వారిని పన్నెత్తుమాట అనడు !! విశ్వాసాన్ని ఎవరు కల్పిచాలి CBI , ED చేటులోఉన్న central Govt కాదా ?
@josephjeevanandkommuguri-z6wАй бұрын
KGF కమ్మ GLOBAL FEDERATION నీ సంతోష పెట్టాలి కదా
@somasundard9040Ай бұрын
మనకి రోజువారీ రాజకీయ విమర్శలు కావాలి. ఆయనేమో సమస్యకు పరిష్కారం చెప్పారు. అది మనకు నచ్చదు... కదా.
@josephjeevanandkommuguri-z6wАй бұрын
@@somasundard9040 solutions అందరికీ పనికి రావాలి అంటే కానీ K G F కమ్మ కులానికి పనికి వచ్చే విధంగా ఉండకూడదు
@jaganmohan6099Ай бұрын
@@somasundard9040 ఏమిటి ఆయన చెప్పే పరిష్కారం ? దీనిమీద చర్చపెతూటాలా ? ఎవరు పెట్టాలి ? ఎక్కడపెట్టాలి ? చర్చించి పరిష్కారం కొనుక్కొని ఏం చెయ్యాలి? CBI ఎంక్వయిరీ చేస్తానంటే అర్దరాత్రి CBI Director తన్ని తరిమేస్తారు !! లోక్ పాల్ ఉందొ లేదో తెలీదు అంట ... ఉందని తెలిసేలా చర్యలు ఎవరు తీసుకోవలసి ఉందొ చెప్పాడు
@PremKumar-yz4kzАй бұрын
జెపి ఇప్పటి విషయఎం గురించి చెప్పండి. అదానీ పైన వచ్చిన ఆరోపణలను స్మూత్ గా పక్కకు పెడుతున్నట్లు ఉంది జెపి మాటలు
@msraobdsАй бұрын
He is the only person who indirectly supports crony capitalism and in this conversation he has not cleared the doubts of the anchor.
@sreeram.chandra19Ай бұрын
అబ్బా నువ్వు చెప్పు నువ్వు నీ bike బన్నీ registration చేసుకునేందుకు Rto గాడికి ఎంత ఇచ్చావు, నీ ఇల్లు కట్టక house no కోసం muncipal commissioner కి ఎంత ఇచ్చావు, Every individual in india paying bribes to govt officials to get govt services.
@sobharani3949Ай бұрын
A great clarification sir.
@viswanadhampl4224Ай бұрын
అమరజీవులయిన సైనికులు కోసం... కాంగ్రెస్ పాలనలో మహారాష్ట్రలో నిర్మించిన "ఆదర్శ్ సోసైటీ ఇళ్ల కేటాయింపు కుంభకోణం" చేసిన కేసులో ప్రధాన నిందితుడు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పైన కేసు తేల్చకుండా నానబెడుతూ ... అది అడ్డం పెట్టుకొని బిజెపి లో చేర్చుకొన్న విషయం గురించి చెప్పండి సార్ ?
@pratapreddymolugu12Ай бұрын
జయప్రకాశ్ గారు చక్కగా,తియ్యగా చెదుతారు. అదాని లంచమివ్వడంలో కొత్తేముంది, తప్పేముంది . అది మాములైందిగా అని నిఘూడంగా, తియ్యగానె అంటున్నారు. ఎంతైనా మోడి గారి అభిమానికదా!!!!
@1982shashikanthАй бұрын
బి జేపీ
@sreeram.chandra19Ай бұрын
అబ్బా నువ్వు చెప్పు నువ్వు నీ bike బన్నీ registration చేసుకునేందుకు Rto గాడికి ఎంత ఇచ్చావు, నీ ఇల్లు కట్టక house no కోసం muncipal commissioner కి ఎంత ఇచ్చావు, Every individual in india paying bribes to govt officials to get govt services.
@lingaraju-qf6mgАй бұрын
జేపీ గారు అదానీ విషయాన్ని సొల్లు పురాణం చెబుతున్నారు
@sreeram.chandra19Ай бұрын
అబ్బా నువ్వు చెప్పు నువ్వు నీ bike బన్నీ registration చేసుకునేందుకు Rto గాడికి ఎంత ఇచ్చావు, నీ ఇల్లు కట్టక house no కోసం muncipal commissioner కి ఎంత ఇచ్చావు, Every individual in india paying bribes to govt officials to get govt services.
@Nandu.k1717Ай бұрын
సారాంశం ఏమిటంటే మనోడు దొరికినపుడు ఇది పట్టించుకోవల్సిన అవసరం లేదు.
@rapaport10Ай бұрын
Yes 100% correct , caruption in govt employees and leaders, without money not issue death certificate and death cert. Also in great Bharat 🎉
@durao7318Ай бұрын
There are about 40% voters are not participating in polling due various reasons. It may be better if he motivates such people to cast vote atleast on NOTA. I don't understand why he is not thinking about this.
@kgnismail7681Ай бұрын
Namaste sir. Meeru chala correct ga chepparu.
@viswanadhampl4224Ай бұрын
కీలక స్థానాల్లో తనకి జై కొట్టే వాళ్ళని నియమిస్తుంటే... పరిస్థితి ఏ మాత్రం మారదు సార్ .
@zr1961Ай бұрын
కానీ నేను విన్నంతలో "టాటా" గ్రూప్ వారి విధానం లో ఈ "ముడుపుల" ప్రస్తావన లేదు కదా..మిగతా corporates కూడా అదే మార్గంలో ప్రయాణించవచ్చు కదా..
@rajeshbabu3518Ай бұрын
Ala emi undadhu andi, un official ga istaru vallu kooda
@A.S.M.R_sand9Ай бұрын
Jayaprakash narayana IAS garu real Hero
@varmaspaceАй бұрын
B JP garu. Back to farm
@venkatbandari8566Ай бұрын
You are right sir.
@venkatraohydАй бұрын
అంతా మీరు చూసినట్లే చెప్తున్నారు. చూసేవాళ్ల ఖర్మ. ఏమయ్యింది మన మేధావులకు..
@sreenathbv5586Ай бұрын
Punjab has honest government. Delhi has 50% honest government
@srinupotipireddi5501Ай бұрын
Finally we should not ask the BJP to conduct an inquiry and debate. We should not question Modi ji 😅😅😅. There is no use
@JESH2023Ай бұрын
JP is the only one specie in this planet who still has some faith in Indian Politicians and their ability to provide clean governance. Let us all wish him good luck
@raorrkАй бұрын
Yes probably true.
@guttasangamitra5452Ай бұрын
😂😊😢.
@lingaraju-qf6mgАй бұрын
కార్పొరేట్ల కార్పొరేట్ల తొత్తు జేపీ గా కార్పొరేట్ల
@sastryyvsark9744Ай бұрын
Police,CBI,ED, Etc should be under control of chief justice.
@rmcp132Ай бұрын
ఎథిక్స్ లేని సమాజాలు ఇలాగే ఉంటాయి, ఆశ్చర్యం ఏమీ లేదు.
@santhakumarikonda612Ай бұрын
జెపి గారు ఎప్పటిలాగే గొప్ప ప్రశ్నలు లేవనెత్తారు. అతను సాధ్యమైన ప్రత్యామ్నాయ వ్యవస్థలపై కొన్ని సూచనలు చేయగలిగితే అది చాలా బాగుండెది. అలాగే USAలో ఉన్న సిస్టమ్‌ను మనం కాపీ చేయవచ్చా? రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలకు బహిరంగంగా ప్రకటించిన విరాళాలు?
@kotrikemadhusudan4546Ай бұрын
Corruption is habitual
@viswanadhampl4224Ай бұрын
కాంగ్రెస్ చేసిన తప్పులను ప్రధానమీడియా, సోషల్ మీడియాని ఉపయోగించుకొని బీజేపీ బాగా హైప్ చేసింది. ఉదాహరణకు ఇదిగో... 2G judgement, "Some people created a scam by artfully arranging a few selected facts and exaggerating things beyond recognition to astronomical levels .
@ravindrareddyjammuladinne692Ай бұрын
చాలా బాగా చెప్పారు Sir. Unfortunately Helpless situation.
@SrinivasSrinivas-zo6efАй бұрын
పాపిట్లొ తెల్ల వెంట్రుకలు వచ్చాక పతి వ్రత కబుర్లు. ఈ పాయసం చల్లారదు. అలాంటి పాయసం ఈ నగరిది.ప్రజాస్వామ్యానికి భారం. మాంచి నటుడు.
@siddibalachandram4231Ай бұрын
What Anchor questioned and what you are saying
@SrinivasThelagatu-kd5wdАй бұрын
అద్దాని కుంభకోణం లోతుపాత్రులు చెబుతూ ఆయన సూచన చేస్తుంటే బాగుండేది
@muralikrishnaporuri30Ай бұрын
అవినీతి లేనిది ఏ ప్రభుత్వం లో??😊
@adabalaramakrishna9216Ай бұрын
Practicalga Baga chepputunnaru
@eswaryblАй бұрын
It is very common allegations in developing economies, if American companies are involved in bidding process. Not to ignore that allegations raised by competitor to Adani 's firm...
@narendrap7055Ай бұрын
😂 జె పి గారు అసలు ఐన పొలిటికల్ కమెడియన్😂😂
@sohinipallapothu9879Ай бұрын
Rightly said, hypocrisy to the core. Appreciate his vision saying that Lets Accept and Move out of Corruption in a structured way.
@muralikrishnaporuri30Ай бұрын
అవినీతి లో ias లు లేరా???
@dhatrishkumar8130Ай бұрын
Lady ancher must say హేమంత్ సురేన్ సన్నిహితుడు దగ్గర వేల కోట్లు పట్టారు
@skbandi7782Ай бұрын
Fact is you can’t even get a death certificate or family certificate from MRO office unless you pay, this is fact.
@shankarappap6999Ай бұрын
😂 అంటే అక్రమం చేసిన వారే పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు అయినప్పుడు శుద్ధమైన ప్రభుత్వం యెలా వస్తుంది ప్రజలారా, డబ్బులు తీసుకోవ డం , మధ్యం, కులాబిమానం ,మత తత్త్వం, వోటువేరడానికి కొన్ని వర్గాలు సిగ్గుపడడం ఇవన్నీ పోవాలి , కానీ పోనివరు నాయకులు . ప్రయత్నం ఛేసితే పదవి కోలు పోతాడు. ఇది సంగతి.
@saideepakkappagantula9153Ай бұрын
Respect him for education achievements Ideally he should not get into these petty politics
@BhaskarMukuriАй бұрын
ఇతను పైస్థాయి లో జరిగే అవినీతిపై మాట్లాడడు.
@BhaskarMukuriАй бұрын
లంచం ఇచ్చి వ్యాపారం చెయ్యాలా నాయనా?
@vijayalakshmiparanthaman1699Ай бұрын
All what has been said by JP GARU is true....The issue of bribe charges against ADANI well explained & the ground reality of big business houses & their relationship with the ruling dispensation in any state or centre presented well.....Remedial measures to be taken to avoid such situations also well explained.....
@lakshmimuttevi5972Ай бұрын
ఉన్నది మాట్లాడితే అందరికీ బాధే
@BhaskarMukuriАй бұрын
పెట్టుబడులు వాళ్ళ ఇంటిదగ్గరనుంచి తీసుకురావడం లేదునాయనా ప్రజల కష్టాన్ని బ్యాంకులో దాసుకొంటే ఆ డబ్బులను పెట్టుబడులాగా పెడుతున్నారు.
@gk7046Ай бұрын
దేశం పరువు తీస్తున్నాడు అడ్డంగా...
@ramakrishnaraoparisa6988Ай бұрын
జెపి అంతటి వారే లంచగొండి తనాన్ని సమర్దించడానికి అలవాటు పడ్డారు. ఆయనకే తప్పలేదు. ఇక మన మెంత?
@NAGAIAH-h3bАй бұрын
మీరు కరెక్ట్ సార్ డబ్బు 💸 ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు నిజం EVM లో గెలుస్తుంది
@aarvisitaramАй бұрын
Jp always gave support to bjp
@jagadishwarraopanaganti6930Ай бұрын
JP ఒక waste fellow. న్యాయంగా ఎప్పుడూ మాట్లాడలేదు
@SubbaraoTulasi-fm7twАй бұрын
1 జాతి గొట్టం అన్ని అబద్ధాలే.
@nagarajrampet4246Ай бұрын
Sir, even the 3time Finance minister smt.Nirmala Seetharaman had openly stated she cannot afford to contest for Lok Sabha due to high costs. Really it is a shame on our democracy.
@parakasta3761Ай бұрын
We all know that BJP has "JP" in it
@venugopalm6997Ай бұрын
మీరు చెప్పిన విషయాలు వాస్తవమైన వి... నిజాయితీ విలువలు పలచబడీతే దేశానికి సమాజానికి ఎంతో నష్టం..మీ లాగా ఆలోచించే వారు ఒక అసోసియేషన్ గా ఏర్పడి ప్రజల్లో చైతన్యాన్ని జాగ్రృతము చేస్తే విలువలు నిజాయితీ నచ్చే నాయకులను ప్రజలను కలుపుకొని ప్రయత్నం చేయమని విజ్ఞప్తి..... వేణు గోపాల్ ముని గోటి
@bvsatyanarayana4605Ай бұрын
JP would lose all his credibility, which he acquired during his long illustrious career in One Go if he keep talking such nonsense…
@kanakaiahrudrarapu7655Ай бұрын
దాటవేత దోరణి వద్దు అవినీతిని ఈడి, సి బి ఐ,ఐటి, పోలిస్ విచారణలో తేలితే శిక్ష వేయాలి, ప్రతిపక్షము, స్వపక్షం బేధం లేకుండా నిర్వహించాలి.
@guttasangamitra5452Ай бұрын
😂 అంటే అందరూ లంచాలు తినిపించి 😊😢.
@rammacha1016Ай бұрын
సార్ మీకు బిజెపి అద్దాలు వచ్చేశాయ్ అనుకుంట.
@skbandi7782Ай бұрын
Does he have any alternative, no one can do anything as long as people refuse to pay to get job done, even for a death certificate you need to pay. Even small government employees expect payments to do his job for which he is paid salary.
@shankarappap6999Ай бұрын
నెహ్రూ కాంగ్రెస్ ఈదేశం లో లంచాలను ప్రవేశ పెట్టి పెంచి పోషించిన ఘనత వాళ్ళకే చెందాలి
@raorrkАй бұрын
We belive more in American courts n sytems who are always against developing countries.
ఇలాంటి వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే బాగుండు సార్
@josephjeevanandkommuguri-z6wАй бұрын
Catch 22 అని గొడవ చేసే మీరు jagan government ఉన్నపుడు same issues ఎందుకు మాట్లాడలేదు
@shamshareАй бұрын
ఇవన్నీ మీకు ముందే ఎలా తెలుసు.
@billasurenderreddy543Ай бұрын
వచ్చాడు కమ్మని కథల నాయకుడు కం కమ్మ సంగం అధ్యక్షుడు 😂😂😂
@kumarvankadaru6667Ай бұрын
Jp sir right, the issue can effect the economic development of the Nation, a conspiracy to defeat india's elevation..pl look it as an issue of business, deals..etc..not national issue
@narasimhabhagavatula8360Ай бұрын
There is no escape from America or corrupt poticians and business men .
Pls. Sir drive to the home current topic "Adani " u r hunting round the bush.
@rangamsetty6691Ай бұрын
Who will bell the cat?
@krishnamurthyp7228Ай бұрын
Sir Mr Namo is protecting these culprits, he might have received some benefit from them.
@kumarswamy5640Ай бұрын
You are always supporting corporate sector and arguing against to employees but income tax is more than corporate tax in recent times what does it indicate ie. Govt.is squeezing middle class income to companies to what extent it is correct sir
@BeerannaPalyamАй бұрын
Sir india facing lot of problems which may be due to teeth less democracy. So Democracy may be required to modify for giving more power to control the following. 1) corruption all four wings and people are also corrupted. 2) Anti-national elements though this wing enjoying all facilities but praising the outsiders and spoiled the image of the country. 3) Back stabbing this is an inherited character and old one 4) religious difference. This is very horrible that one relationship may try to destroy with a contention that they wanted to rule the country and the world religiously 6) political parties lose their principles and what ever may they want to come to power.to an extent to give it this country wealth to perticular religions. 7) There is no political decipline the opposite party always working on the bad propoganda of ruling insted sitting across and discuss and always finding faults like searching stones in the curd 8) Levish expenditure by politicians officers and judiciary for their comforts with out caring any body 9) Judiciary not serious about some cases and the jury are working giving staying of lower court judgement consequences an offender having an opportunity to do more offence during the course 10)lot of security to individual politicians is an hobby weather he is under threats or not and he himself be arowdy elements to save him 11)I'm proper distribution of wealth.A politicians declared that he is having soany laks of crores of rupees which is disproportionate to his in come.For that no suitable act to punish even they want to punish the court are interfere they get bail up 10 to years mean while all witness will dieand he will be by court with an order that they don't have an evidence. So if we go on listing finally it comes to our democracy which has given the opportunity to do all these . Hence the country will become nil after some time
@venkateswarlukota7787Ай бұрын
Some politicians who are supported by some people are known for their filthy corruption . How is it they are protected by top people when an ordinary person is convicted for a minor offence? Let us not support just because someone has money or power. It is known filthy rich politicians are the most corrupt but there is no action. People on bail for more than a decade become chief ministers. Who will change the system if dishonest people are at the top?
@Crk-f9bАй бұрын
Assad fled, next Modi with Adani. Dictatorship ends
@viswanadhampl4224Ай бұрын
బీజేపీ అవినీతి గురించి పేరు పెట్టి చెప్పడం లేదు ?
@sampurnareddy3134Ай бұрын
Waste fellow. Question is whether bribed or not. When price reduced to 2.49 pise, who will give bribe.
@bharatartszaheer1020Ай бұрын
Avineethi lekundane Tata adigaru, Tata india lo old industries, Avineethi maraka padakedu,idi jp gariki teluvada
@venkateswarluchaluvadi7540Ай бұрын
This pseudo intellectual need not tell all ceremonies, let him prove what he has done for the society.
@varaprasadganta4931Ай бұрын
Only Congress
@ravikumarchoti18Ай бұрын
ఇతనికి ఏదొకపదవి కావాలి
@nadellasantoshchowdaАй бұрын
Cast less is fine, but don't be a shameless sir.
@koneruvenkateswararao593Ай бұрын
Dr is it ias duty as laind,then how these crop up pl.disgress to cadre itself.this is duty ias bought by currepted peolple for their children and these childres force ias to commit for fmily life pl
@LokanadhamBendalamАй бұрын
సొట్ట సొట్ట సొట్ట సొట్ట సొట్ట
@mandadiapparao5462Ай бұрын
సర్,ఇండియా లో ఓటర్లే, చాలా అవినీతి పరులు.ఇంకా ఏమిటి సర్,చర్చించుతారు.
@collectivespace-e2hАй бұрын
JP Sir లాంటి వారు ఎంతో ఓపికగా, ఎంతో balanced గా వాదనలను వినిపిస్తున్నారు. ఇది పట్టించుకోకపోతే మళ్ళీ extreme ఆలోచనల వ్యక్తులు సమాజాన్ని తమ దారిలోకి తీసుకుంటారు.
@BaluEntertainmentsАй бұрын
మీకు పద్మ శ్రీ రావాలని కోరుకొంటున్న...త్వరలో వస్తుంది సర్...don't worry...
@dorababumasina3551Ай бұрын
Thumb nails ala pettakoodadi.
@parameswarireddy7158Ай бұрын
TDP aite free ga file kadilistunda
@SathaiahBedadhaАй бұрын
Kotha pendli kodkudi aatma poinanka raadu
@prasannaag5451Ай бұрын
Most useless analysis non conclusive.
@bssivaganga6185Ай бұрын
Parama waste
@sukumarreddykv8406Ай бұрын
Yellow pile!
@ksivaramaprasad9819Ай бұрын
Boku discussions
@viswanadhampl4224Ай бұрын
రాఫెల్ కుంభకోణం లాంటి పెద్ద మొత్తం గురించి పేర్కొనలేదు ?