రైతు భరోసా ఇచ్చేది వీరికే .. Prof Nageshwar Analysis On Rythu Bharosa | Revanth Reddy Vs KCR | 99TV

  Рет қаралды 41,387

99TV Telugu

99TV Telugu

Күн бұрын

Пікірлер: 221
@laxminarsimharaomanchiraju2894
@laxminarsimharaomanchiraju2894 5 күн бұрын
15000 ఇస్తాం అనడం వల్లనే కాంగ్రెస్కు ఓటు వేశారు ప్రొఫెసర్ గారి అది గమనించాలి
@kannareddypininti2148
@kannareddypininti2148 5 күн бұрын
కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య కారణము కెసిఆర్ అంటే వ్యతిరేకత కాదు, కాంగ్రెస్ కెసిఆర్ ఇచ్చే ప్రతి ప్రతకము కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పినందుకు ఆశ తో కాంగ్రెస్ కు ఓట్లు వేసి మోసపోయినారు. ఇప్పుడు అన్ని పోయిన్నాయి. కెసిఆర్ నీ అనడమేందుకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారము ఇవ్వ వచ్చు కదా?
@shyamsundharshyam2474
@shyamsundharshyam2474 Күн бұрын
గిట్టు బట్టు దారా ఈవ్వాలి
@padmareddy5613
@padmareddy5613 5 күн бұрын
రుణమాఫీ రెండులక్షలు మీద కట్టుకొండి మాఫిచ్చేస్తాను అని ముక్యమంత్రి. చెప్పడు. మాటమరుస్తున్నాడు. ధీనిమీద మాట్లాడండి
@satyanand7711
@satyanand7711 5 күн бұрын
ఇంకా BRS మీద పడి ఏడ్చుడే తప్ప కాంగ్రెస్ ముష్టి 10000/- కాదు 15000/- ఇస్తా అని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నీ మాత్రం స్వయం ప్రకటిత మేధావి, GDP nageshwar రావు గారు ప్రశ్నించలేరు పాపం 😂😂
@Msrao9999
@Msrao9999 5 күн бұрын
తీన్మార్ మల్లన్న అనే డప్పు మల్లన్న కూడా కాంగ్రెస్ ఏది చేస్తే అది కరెక్టు ఏది చేయకపోతే అదే కరెక్ట్ అంటున్నాడు
@vamankommera3164
@vamankommera3164 5 күн бұрын
అతి వృష్టి అనా వృష్టి కాకుండా ప్రభుత్వ ఆలోచన ప్రకారం 10 ఎకరాల లోపు సాగుచేసే భూమికి ఏనిబంధన లేకుండా ఇ వ్వండి
@nagaiahisanapally6588
@nagaiahisanapally6588 5 күн бұрын
అరేయ్ నువ్వు చెప్పింది కాంగ్రెస్ రైతులకు అమలు చేయమని చెప్పు రేపే పంచాయితీ ఎన్నికల్లో బుద్ది చెబుతారు
@CharyGCharyG
@CharyGCharyG 5 күн бұрын
కామ్రేడ్ ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్పాలి కదరా చైనీశ్వర్
@paramkusamvenkateshwalu9413
@paramkusamvenkateshwalu9413 4 күн бұрын
రైతు రుణ మాఫీ గురుంచి
@manadavanageswarrao-he2kk
@manadavanageswarrao-he2kk 4 күн бұрын
జై కేసీఆర్
@Telugu_News_ByVamshi
@Telugu_News_ByVamshi 5 күн бұрын
గ్రామాల్లో ఆడబిడ్డలు తులం బంగారం ఇస్తామంటే ఓటు వేశారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి
@nagaiahisanapally6588
@nagaiahisanapally6588 5 күн бұрын
అరేయ్ నాయన వ్యవసాయ భూమినుంచి వెంచర్ గా మారినప్పుడు ఆటోమెటిగ్గా రైతు భరోసా కట్ అయింది
@Venkateswarreddy-q5p
@Venkateswarreddy-q5p 4 күн бұрын
రేపు కెసిఆర్ గెలుపు అయినాక ఎట్లా నీ మాట్లాడండి
@shivaprasad8451
@shivaprasad8451 5 күн бұрын
10 ఎకరాలు కంటే ఎక్కువ ఉన్నవాళ్లు మీ రెడ్డి.... మీ రావు.... లే సారు మాకు ఏం ప్రాబ్లెమ్ లేదు....
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 5 күн бұрын
ఎంత భూమి ఉన్న కూడా 10 /15 ఎకరాల వరకు ఇస్తే బాగుంటది కానీ, ఈ గవర్నమెంట్ ఇస్తది అనే నమ్మకం పోయింది 👎
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 5 күн бұрын
లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నావు ఇంత జీతం నీకు అవసరమా
@nandhu2353
@nandhu2353 5 күн бұрын
Pension thisivesharu adi thelusukovali....
@jayaramvakiti
@jayaramvakiti 5 күн бұрын
Our Professor is useless & shameless.
@bingisrinivassrinivas3840
@bingisrinivassrinivas3840 5 күн бұрын
4వ తరగతి ఉద్యోగులకి ఇవ్వక పోతే నెక్ట్ కాంగ్రెస్ govt ki కర్రు కాల్చి వాత పెట్టుడే...next congress Telangana లో పేరు వినబడదు
@gbrindia
@gbrindia 5 күн бұрын
నీకు అసలు తెలివే లేదు..కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద మాట్లాడు దమ్ముంటే.. అంతేగాని బేకర్ మాటలు వద్దురా.. అప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కదా..?? కమిషన్ తీసుకొని మాట్లాడే నీ లాంటి వల్లే ఇలా తగలబడింది…🤮🤮
@aravindreddym2946
@aravindreddym2946 5 күн бұрын
సార్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది తెలివి కల్లోడవు నీ పిల్లలు సెటిల్ అయ్యారు. నీకు రైతుబంధు పడ్డ పడకుండా నీ పొలం చేసి ఆయన పైసలు ఇచ్చినా ఇయ్యకున్న నీకు సంసారం నడుస్తది కానీ మిగతా వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి, మీరు పెట్టే కొర్రీల వల్ల ఆల్రెడీ రెండు లక్షల పైన రుణం ఉన్న రైతులకు పెద్ద బొక్క పడింది తల్లికి గంజి పోయడం కూడా తప్పుల మారుతుంది ఈ దిక్కుమాలిన నిబంధనల వల్ల, రేవంత్ రెడ్డి రైతుబిడ్డ రైతుల కష్టాలు తెలిసినవాడు అని చెప్పి ఒక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ని గెలిపించారు కేవలం రైతుబంధు ఇవ్వడం వల్ల టిఆర్ఎస్ ఓడిపోయిందని కాదు దీని అర్థం సరే మీరన్నట్టుగా ఓ పని చేయండి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి రైతుబంధు ఇవ్వాల్నా వద్దా అని రైతుబంధుకు ఇలాంటి కండిషన్స్ ఉంటాయని అప్పుడు చెప్పారా చెప్పలేదు కదా,రైతుల్లో యాభైశాతం మందికిపైగా లోన్లు కోసం,పిల్లలచదువులకోసం ఇన్ కం టాక్స్ రిటర్న్స్ రెగ్యులర్ గా దాఖలు చేస్తూ ఉన్నారు.వారికి ఇప్పుడు రైతు బంధు ఆపివేయడం కరెక్టేనా?
@mudavathmanasa8113
@mudavathmanasa8113 5 күн бұрын
సార్ మేము వవసాయం చేస్తాము ఇంటి లోన్ కోసం ఐటీ కడుతున్నము ఏం చేయాలి
@somireddykothi.
@somireddykothi. 5 күн бұрын
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గోరీ కడ తారు.
@bojjamyadaiah2279
@bojjamyadaiah2279 5 күн бұрын
Nageswar Garu oka brokar la matalu 😍 vest candet 😍 vidu oka medavi 😍😍😍😍
@subashreddy901
@subashreddy901 5 күн бұрын
నాగేశ్వరరావు గారు మీరు ఇంతకుముందు తీసే వీడియోలు చెప్పినవి బాగుండేవి నిజంగా అనిపించేవి ఇప్పుడు మీరు చెప్పేది ఏమాత్రం ఆలోచించి మాట్లాడట్లేదు అని అనిపిస్తుంది మీరు ఆలోచించండి కెసిఆర్ రైతుబంధు ఇచ్చే ప్లేస్ లో ఎందుకు ఓడిపోయాడు రైతుల్లో కేసీఆర్ పై వ్యతిరేకత లేదు కానీ కాంగ్రెస్ ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే రైతులు నమ్మినా దయచేసి దీనిపై మీరు ఆలోచించగలరు ప్రజలు నాగేశ్వరరావు మంచి విశ్లేషకులు అనుకుంటారు కానీ ఇప్పుడు పక్షపాతిగా అనుకుంటున్నాం ఇప్పటికిప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు పట్టుమని పది సీట్లు రావు రైతుల కాంగ్రెస్పై ఏమాత్రం సానుకూలత లేదు ఇంకొకసారి వీడియో తీయక ముందు ఆలోచించి మాట్లాడండి😢😢
@pandutpanu3050
@pandutpanu3050 5 күн бұрын
Only రైతులకు ఇవ్వాలి 🙏🙏🙏
@srinivasgoud1857
@srinivasgoud1857 5 күн бұрын
సార్ కెసిఆర్ రుణమాఫీ చేసినప్పుడు లక్ష రూపాయలు కాలేదు నాకు రేవంత్ సార్ రుణమాఫీ చేసినప్పుడు రెండు లక్షల చిల్లర ఉన్నాయి ఇప్పుడు కాలేదు సార్ నాగేశ్వరరావు గారు దీనిపై ఆలోచించి మాట్లాడండి సార్ సార్ కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలేదు సార్ నాకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసినట్లు కాదా నేను హరువు నే కాదా ఇలా చేయడం కరెక్టా దీనిపైన మాట్లాడండి సార్ కెసిఆర్ గారు లక్ష చేసిన వారిని ఆపి ఇప్పుడు రుణమాఫీ కానీ వాళ్ళు రెండు లక్షల పైగా ఉన్న వాళ్ళకి కనీసం ఒక లక్ష చేసిన అందరికీ సమానంగా లబ్ధి పొందుతున్న కదా సార్ ఈ మాత్రం తెలంగాణ ప్రభుత్వం తెలుసుకోకపోతే ఎలా సార్
@pashamnagarjun9195
@pashamnagarjun9195 5 күн бұрын
Sir meeru congress favour ga chepputhunaru
@btr5545
@btr5545 5 күн бұрын
Failure government Telangana congress
@gyaneshwaryadav3912
@gyaneshwaryadav3912 5 күн бұрын
నైస్ మెసేజ్ ప్రొఫెసర్ గారు❤
@satyagolla8037
@satyagolla8037 5 күн бұрын
ఖమ్మం జిల్లా లో ఎకరం కౌలు 30000/ ముప్పై వేలు సార్
@MrChitte
@MrChitte 5 күн бұрын
రెండు లక్షల రుణమాఫీ 4 పింఛను గెలిచింది అంతే
@gyaneshwaryadav3912
@gyaneshwaryadav3912 5 күн бұрын
సార్ నమస్కారం మీరు చేసిన విశ్లేషణ బాగున్నది రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటా వ్యవసాయ పరికరాలు మరియు యూరియా ఇతర అవసరాలు ఏమున్నా వ్యవసాయం చేసే రైతులకు సబ్సిడీపై ఇవ్వాలి❤
@dhamerajames4730
@dhamerajames4730 5 күн бұрын
Super 👌 👍 sir 🙏 👏 🙌 👌 👍
@chandrareddy1807
@chandrareddy1807 5 күн бұрын
కౌలు చేసేవాళ్ళు పంటపండితేనే ఇస్తారు పండకపోతే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు.
@Stg279
@Stg279 5 күн бұрын
Professor ki mind dobbindi!! Revanth best friend!!
@1991latha
@1991latha 5 күн бұрын
దళిత బందు తో ఓడిపోయింది సార్ 2 లాక్ రుణమాఫీ హామీ తో ఓడిపోయింది
@ErraiahGurrala
@ErraiahGurrala 5 күн бұрын
సార్ గ్రామీనా ప్రాంతంలో రైతు బంధు ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి, 5000 లకు బదులుగా 7500 కాంగ్రెస్ ఇస్తానన్నదీ,
@shekarreddy9531
@shekarreddy9531 5 күн бұрын
5 acre
@pogulasiddiramulu4395
@pogulasiddiramulu4395 5 күн бұрын
సార్ చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు కు భరోసా ఇవ్వాలి సార్
@neelampraveen9155
@neelampraveen9155 3 сағат бұрын
రైతు భరోసా ఇచ్చేది లేదు సచ్చేది లేదు...దిని పైన మీ విశ్లేషణ😂😂😂😂
@SurendarVajja-fo3fo
@SurendarVajja-fo3fo 5 күн бұрын
Spr sir
@narsaihMabbu
@narsaihMabbu 5 сағат бұрын
నీ విశ్లేషణ బాగా లేదు
@tirupathikota9481
@tirupathikota9481 5 күн бұрын
@RajannaNayak-h6z
@RajannaNayak-h6z 13 сағат бұрын
Ngaswar.garu.bagacheparu.jai.kangrehs
@komiresuresh636
@komiresuresh636 5 күн бұрын
This is true sir
@surendharsura9483
@surendharsura9483 5 күн бұрын
10ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి
@Telugu_News_ByVamshi
@Telugu_News_ByVamshi 5 күн бұрын
కాంగ్రెస్ నేత నాగేశ్వర్ గారు ముందు మీ రేవంత్ రెడ్డిని సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ముందు అవి ఇవ్వమని చెప్పండి
@jayaramaiahpayili9764
@jayaramaiahpayili9764 5 күн бұрын
నీవు మాట్లాడేదంతా న్యాయమేనా 100%!
@satishraoregulapati9007
@satishraoregulapati9007 5 күн бұрын
Nageshwar garu has changed he is working as Congress agent people are thinking shortly he may get sum benefit by Congress
@plrchinna7769
@plrchinna7769 5 күн бұрын
Mee videos chudatam మనేస్తం
@kannareddypininti2148
@kannareddypininti2148 5 күн бұрын
కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య కారణము కెసిఆర్ అంటే v
@MANAKOSM24
@MANAKOSM24 5 күн бұрын
ఒక రైతుకు రెండున్నర ఎకరాలకు వరకు మాత్రమే కట్టాఫ్ పెట్టాలి అలా అందరికి న్యాయం జరుగుతుంది. 10 20 30 40 50 60 70 80 90 100 ఎకరాలు వున్న రైతులకు అన్ని ఎకరాలకు రైతు బందు ఇవ్వటం అవసరం లేదు ఎందుకంటే వారు ఒక ఎకరం అమ్మితేనే 40 50 లక్షలు వస్తున్నాయి అలాంటి వారికి రైతు బందు అవసరమా? వారికి రెండున్నర ఎకరాల వరకు కట్టాఫ్ పెట్టి ఆ డబ్బులతో అసలు భూమి లేని వారికీ కొంత సహాయం చేయటం మంచిది.
@srinivasrao676
@srinivasrao676 5 күн бұрын
Meru cheppandi sir evariki ivvalo, what is your opinion?
@jungalaganesh1053
@jungalaganesh1053 5 күн бұрын
సర్ రైతుబంధు విషయంలో మీరు చెప్పింది 100 కి 100% నిజం ఎందుకంటే రెండు మూడు లేదా ఐదు ఎకరాలు ఉన్న రైతు అది ఆ రైతుకు రైతు బంధు అయితుంది కానీ పెద్ద పెద్ద భూస్వాములకు ధనవంతులకు రైతుబంధు పెద్ద మొత్తంలో ఇవ్వడం మూలంగా ప్రభుత్వ ఖజానా భారీగా నష్టపోయింది, అందుకే రైతుబంధు సవరణ చేసి ఐదు ఎకరాల వరకు సీలింగ్ చేసి ఒక చట్టం తీసుకురావడం మంచిది,
@MrChitte
@MrChitte 5 күн бұрын
రైతుబంధు అనేది భూమికి ఇవ్వడం లేదు పంట చేసినందుకు ఇస్తున్నారు అది గమనించండి
@vasu-m4h
@vasu-m4h 5 күн бұрын
ఎకరానికి 15000 ఇస్తామని వాగ్దానం చేసారు కాంగ్రెస్ పార్టీ ..ఇవ్వకపోతే ఊరుకునేది లేదు కాకపోతే లిమిట్ పది ఎకరాలు పెట్టవచ్చు కేసిఆర్ ఖచ్చితంగా రైతుబాంధవుడే కాని ఓడిపోయింది రైతుబంధు వల్ల కాదు ఎమ్నెల్యేల వైఖరి వల్ల 22 మందిని మార్చమని అనేక నివేదికలు ఇచ్చాం మా TRS కార్యకర్తలు వినలేదు ఫలితం కేసిఆర్ అనుభవిస్తుండు అసలు డిమాండ్ రణమాపి ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒళ్ళు బలిసా
@pantangishankar3612
@pantangishankar3612 4 күн бұрын
భూములు ఉన్న వాళ్లంతా ఎన్నారై సగానికి పైన కౌలు రైతులే ఉన్నారు ఏడాదికి ఒక్కనాడు కూడా భూమి చూసుకునేవాడు రైతుబంధు తీసుకుంటున్నాడు
@onteddubhaskar9318
@onteddubhaskar9318 3 күн бұрын
ఎంతైన ఉండనీయి, కాని10 ఎకరాలకు తప్పక ఇవ్వాలి.
@mychannel4you999
@mychannel4you999 5 күн бұрын
Iam big fan of you sir i have been watching ur videos from 2019 Ur analysis excellent but from last 1 year ur analysis may favour to rulling govt ( congress) so from next i hope ur analysis with genuine Iam requesting you make one video on loan vaiver Is govt right way pickup entire family 2L loan vaiver, some familes met distabence by this decision
@thirupathim673
@thirupathim673 5 күн бұрын
Employes ki esthe ఏమౌతుంది ప్రొఫెసర్ గారు చిన్న ఉద్యోగాలు టీచర్లు కి పోలీసు కానిస్టేబుల్స్ కి ఇవ్వండి
@lavudya_chouhan
@lavudya_chouhan 5 күн бұрын
ఇప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా
@rekhavenkateswarlu3410
@rekhavenkateswarlu3410 4 күн бұрын
5 acres లోపు మాత్రమే ఉండాలి * each rythu bandhu account should be linked with adhar and PAN * This should be only for white card holder* White card holders should be verified strictly *
@LegalEmpowerment-s7m
@LegalEmpowerment-s7m 5 күн бұрын
Thank you for your valuable message and ur words are absolutely correct sir, Rythu barosa should reach only to poor farmers, 👳
@nandhu2353
@nandhu2353 5 күн бұрын
నిజమైన కష్టపడే రైతులకు మాత్రమే ఇవ్వాలి.జై జవాన్,జై కిసాన్....
@srinivasgoud1857
@srinivasgoud1857 5 күн бұрын
ఏ రైతు ఈ రైతు కౌలు రైతన్న నాకు రైతుబంధు కావాలని అన్నాడా ఇది సాధ్యమయ్యే పని కాదు
@mudavathmanasa8113
@mudavathmanasa8113 5 күн бұрын
ఎన్నిక అప్పుడు ఇది పీకుతా అదీ పీకుత అన్నారు ఎప్పుడు కథలు చెప్తున్నారు
@nampallyrajashekhar8960
@nampallyrajashekhar8960 5 күн бұрын
ఇటువంటి వార్తల వల్లే గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువ పడిపోతుంది.అవసరానికి అమ్మిన కొనేవాడు లేడు. ఉండడు.రాబోయే కాలంలో పరిస్థితి ఇంకా దిగజారుతోంది
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 3 күн бұрын
Meeru mararu nageshwar garu
@addakatlaprabhakarrao8437
@addakatlaprabhakarrao8437 11 сағат бұрын
How you can compare a few farm houses with 99.99 % of actual farmers?
@mlreddyreddymaddula1377
@mlreddyreddymaddula1377 3 күн бұрын
రైతుబంధు కాదు రైతుభరోసా ఇస్తాం15 వేలు ఇస్తామని చెప్పి రైతులను నమ్మించి మోసం చేసినారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి మహిళలకు 2500 పెన్షన్ అని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేసిన క్యాం పార్టీ ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్న లిమిట్ పెట్టిన డబ్బులు ఆ రైతుకు ఇవ్వాలి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు నమ్మించి మోసం చేసినారని
@VuppuSomeshwarRao-e9v
@VuppuSomeshwarRao-e9v 5 күн бұрын
తుగ్లక్
@reset.india20
@reset.india20 5 күн бұрын
Filter చేయాలి
@srivenkateswaracreations01
@srivenkateswaracreations01 4 күн бұрын
5 acers lopu vallaki Raithu barosa ivvali.buliders ki,more than 5 acers unna vallaki ivvoddu etti peristilo.inka former ki quality fertilizer and seeds andinchali
@bajrangbajaj1234
@bajrangbajaj1234 5 күн бұрын
arey babu..nuvvu cheplina farm house bandh lu o ly 2%..below 10 acres maxumum 90% genuine rythule..valla gurenchi chepoamante 1% galla gurunchi cheppi. revanth ni dongha teluvithe defend chesthunnavu
@VenkataramanaReddy-y9h
@VenkataramanaReddy-y9h 5 күн бұрын
Useless govt,time pass govt
@nishanthreddy-tp5yq
@nishanthreddy-tp5yq 5 күн бұрын
Jai revanthanna 🦁
@JiyajiKarnekota
@JiyajiKarnekota 5 күн бұрын
Only..raitula.yevali
@raheshamdevasani7201
@raheshamdevasani7201 5 күн бұрын
కేసీఆర్ దొర గానీ అయ్య సొమ్ము ఇచ్చాడా.ఎవడికి పడ్తే వాడికి ఇవ్వడానికి. పహాని రికార్డులో కబ్జా కాలమ్ తీసివేసిన కేసీఆర్ కేవలం వది దొరలకు డబ్బులు అప్పనంగా పంచాడు.తెలంగాణలో అమ్ముకున్న భూములకి ఆ దొరల పేర్లు మాత్రమే పట్టేదారులుగా ఉన్నారు. ఇది తెలియని వారు మాత్రమే .
@Ramulu-g4e
@Ramulu-g4e 5 күн бұрын
Kula pichhi KCR okkadike unnada, Revanthrddy ki leda, Revanthrddy kondareddy palle nundi thechhi isthada,evvarichhina public chellinchina taxes nunde istharu.
@nayinisathishrao6743
@nayinisathishrao6743 5 күн бұрын
సార్ మాకు నచ్చిన వాళ్ళు 100 తపులు చేస్తే 2 చెపుతున్నారు నాచని వాళ్ళు 100 మంచి ప్నులు చేసిన 2 చెపుతున్నారు సార్ కౌలు దారుకిస్తే ఈజమని కవులు పెంచాడా ఈ విషయం మీకుతెలుసు
@kbharathkumar2475
@kbharathkumar2475 5 күн бұрын
Irrespective of the land upto 7 acres formers should be given
@kannaaslp
@kannaaslp 5 күн бұрын
Mr. Professor, revanth andrni mosam chesadu, hameelu icchi, anduke janalu congress ku vote vesaru, donga professor.
@KRR3182
@KRR3182 5 күн бұрын
10000 కాదు 15000 ఇస్తాం అన్నారు..అందుకు కాంగ్రెస్ కి ఓట్ వేశారు..మీకు తెలవద ఈ విషయం...
@Venkateswarreddy-q5p
@Venkateswarreddy-q5p 4 күн бұрын
తెలంగానా మొత్తానికి esty సరిపోతది కదా
@SaikiranBerelli
@SaikiranBerelli 5 күн бұрын
Your create sir
@rameshwarraod8026
@rameshwarraod8026 5 күн бұрын
Sir. Worst. Govt. Sir.
@nagaiahisanapally6588
@nagaiahisanapally6588 5 күн бұрын
కాంగ్రెస్ రాతులకు ఇచ్చిన ఆమీలా మీద 6గారిటీల మీద విశ్లేషణ చేయవేందుకో
@m.praveenkumar8769
@m.praveenkumar8769 4 күн бұрын
Release the proportion of exact farmers____ how much damage GOVT did........ Policy paralysis.... GREAT INDIA GREAT DAMAGE____&😢
@Telugu_News_ByVamshi
@Telugu_News_ByVamshi 5 күн бұрын
నాగేశ్వర్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని చెప్పండి
@srinivasmunagala8277
@srinivasmunagala8277 5 күн бұрын
1acras కీ 15000కీ ఎసనాడు ప్రజలని మోసం చేయసుండ్రు
@Venkateswarreddy-q5p
@Venkateswarreddy-q5p 4 күн бұрын
ఇప్పుడు ఎలక్షన్ పెట్టు ప్రొపెసర్
@Venkateswarreddy-q5p
@Venkateswarreddy-q5p 4 күн бұрын
కాంగ్రెస్ లో చే రేటే సరిపోతాde
@madasuramulu8322
@madasuramulu8322 4 күн бұрын
Ok
@darapuveeranna8468
@darapuveeranna8468 5 күн бұрын
జై తెలంగాణ జై కేసీఆర్ మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి నెక్స్ట్ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మళ్ళీ రావాలంటే కేసీఆర్ రావాలి జై తెలంగాణ
@Telugu_News_ByVamshi
@Telugu_News_ByVamshi 5 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకుని అప్పుడు మాట్లాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకుని అప్పుడు మాట్లాడు
@kygiri2815
@kygiri2815 4 күн бұрын
Ippudu nuvvucheppinavi dammunte electionki mundu cheppi votlu adagaalisindi
@RajU-qn1ld
@RajU-qn1ld 5 күн бұрын
Arry vadu 15000 akaraku estha annadura vedava anuke vesaru
@UppuBichappa
@UppuBichappa Күн бұрын
2.lyaks.runamapi.gurinchi.mataladadi
@sarathbabu1173
@sarathbabu1173 4 күн бұрын
KCR won 2nd term because of Rythubandhu only.Second time he lost because of anti incumbency.
@cshanker6534
@cshanker6534 5 күн бұрын
నీవు కౌలుకు యిచ్చిన రైతును అడగండి సార్ నియ్యత్ మీద కాంగ్రెస్ ఓట్లకు ముందు ఇచ్చిన్న మోసం మాటలు నమ్మి ఓట్లేశారు అన్న సంగతి చెపుతాడు ఎప్పుడన్నా మీకు బుద్దితో కరెక్ట్ మాట్లాడుతారేమో
@RangareddyAemireddy
@RangareddyAemireddy 5 күн бұрын
Nageshwar ammudu poyadu
@rajputramakrishnasingh7017
@rajputramakrishnasingh7017 5 күн бұрын
Congress agent
@nagonlineshop5602
@nagonlineshop5602 4 күн бұрын
Package star
@sarathbabu1173
@sarathbabu1173 4 күн бұрын
In the manifesto Congress should have mentioned all this but to garner votes they promised that they would give even to tenant farmers.
@bajrangbajaj1234
@bajrangbajaj1234 5 күн бұрын
KCR vodipoyindhi..mla s meedha vyathirekham valla..plus..10 years tharvatha vache natural vyathirekam valla..rythu bandh scheme valla kadhu..ala ayithe 2018 lo 82 seats nuvvu cheppina konda banshu..gutta bandh vallane gelichindu..so nee sollu wrong
@nagarajung4117
@nagarajung4117 3 күн бұрын
Mareee 15000 and 12000 rethu kule kee estha anrau...congress support
7 AM | ETV Telugu News | 5th January "2025
21:49
ETV Andhra Pradesh
Рет қаралды 11 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН