మోనా పండగ నుండి పథకాలు స్టార్ట్ చేస్తాం ఒంటిరిగా ఇప్పుడు మల్ల 26 తారీకు నుండి అంటున్నారు ఏంటి ఇవి కూడా గోవిందా ఎన్ని పండగల అయిపోయే ఎన్ని డేట్ లు అయిపోయాయి. వెయ్యడం నువ్వలా కాదు.😢
@MadhukarSingham16 күн бұрын
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం మంచిది ఎన్నికల సమయంలో 15000 అని చెప్పి ఇప్పుడు 6000 అని చెప్తారా మోసం చేయడానికి రైతులే దొరికారా దుర్మార్గుల రా😢😢
@SathishSathish-uy1pf16 күн бұрын
Jai bjp
@SaiduluBhai16 күн бұрын
కాంగ్రెస్ పార్టీ v6 ఛానల్ కు ధన్యవాదములు. ఎంత శుభవార్త చెప్పారంటే రైతుబంధు గురించి. గతంలో కేసీఆర్ 10,000 ఇస్తే. కాంగ్రెస్ పార్టీ. 15000 ఇస్తానని చెప్పింది. ఇది మోసం కాదా రైతులను చేసింది😂
@rajuyadaw31916 күн бұрын
మహిళల ఫ్రీ బస్సు కాన్సల్ చేయండి సీఎం గారు, మహిళలకు 2500 ఇవ్వండి సీఎం గారు
@AkhilaPogula16 күн бұрын
Avnu
@Solomon-uw5yi14 күн бұрын
Are you a woman?..saying to cancel free bus for women..what is your problem?😂😂😂
@chandraiahmchandraiah478216 күн бұрын
కాంగ్రెస్ v6 చానెల్ ధన్యవాదములు
@ks-mh9wv16 күн бұрын
కర్మ ఏవ్వరిని వదులదు....అనుభవిస్తారు....
@ఇంద్రగంటినాగరాజు16 күн бұрын
గోవిందా గోవిందా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి
@NarsimluNarsimlu-c6g16 күн бұрын
నమస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు ఒక్కటే కూడా నెరవేరలేదు ఎలక్షన్ లో నేమో 15000 ఇస్తాను రైతు భరోసా ఇప్పుడు 12000 వచ్చినావు ఎందుకు ఈ దళాలి మాటలు కెసిఆర్ ఏ అంటే కెసిఆర్ ని మించిపోయినవు నువ్వు కాంగ్రెస్ పార్టీ దళాలు పార్టీ నీకు తోడు వి6 ఒకటి తెలంగాణ అని బాగు చేయండి మనం ఉంటే తెలంగాణ నా ఏదో అమెరికాలో ఆఫ్రికాలో కాదు అందరికీ జైశ్రీరామ్ రైతన్నలకు కూడా అందరు కలిసి హామీలను అడగాలని కోరుచున్నాము అందరికీ జైశ్రీరామ్
@vkyoutube619616 күн бұрын
మాకు నమ్మకం లేదు దొర..!😂
@YadhaiahPeddinti16 күн бұрын
Nammakam vundhi late ga vastavi
@vkyoutube619616 күн бұрын
అయితే ఎపుడు వేస్తారో చెప్పు
@B2Kgaming-jw2dw4616 күн бұрын
15000 to 12000 down fall 7 acre to unlimited agriculture acre 😂😂😂
@harikumarramavath615116 күн бұрын
సర్పంచ్ ఎలక్షన్ లో మీ పని కతం
@tillumudhirajcreations16 күн бұрын
Congress ki ammudu poyna v6 channel 🙏
@gadwal16 күн бұрын
V6 owner, owner's brother and son are MLAs and MPs of Congress.
@RSP09816 күн бұрын
Yes
@Solomon-uw5yi14 күн бұрын
Are you followers of Brs😂😂😂
@nerellaraju53416 күн бұрын
మాటలు మార్చడంలో KCR ను మించిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒకమాట.... మీ మీద నమ్మకం ఉండే.... కానీ రాజకీయ నాయకులు అంతా ఒక్కటే అనీ నిరూపించారు..... దండం స్వామి...
@NatureManIn16 күн бұрын
Raja anna kcr kanna revanth nayyam ayy
@dbanesh757516 күн бұрын
Ky6 KCR KCR KCR 😮
@MadhukarSingham16 күн бұрын
వీడికి ఓటు వేయడం వేస్ట్😢😢
@IrigelaLakshmi13 күн бұрын
🎉👍👌💐 0:23 0:24 0:25
@mothilalkethavath14116 күн бұрын
Rythana melukoo ippudaina 😢
@comedyfactor589616 күн бұрын
CMR college గురించి ఎందుకు మాట్లాడరు సార్
@anjireddy874316 күн бұрын
V6 వాళ్ళు. జెర రైతు రుణమాఫీ వచ్చే విధంగా చేయండి సార్లు రెండు లక్షలకు పైన ఉన్న అమౌంట్ కట్టినాము మాకు వచ్చే విధంగా చేయండి వి సిక్స్ సార్లు 🙏
@chakaliramesh483416 күн бұрын
ఒక్క IAS అధికారిని చవట దద్దమ్మ అనడం ఎంతవరకు సమంజసం ఈ డ్రామా రావు గాడు
@ashokvelma16 күн бұрын
7500 ఇస్తామని చెప్పి ఇప్పుడు 6000 అంటున్నారా అర్హత ఉన్నోళ్లకు రుణమాఫీ కూడా చేయలేదు మొన్నటి వరకు మస్తి నమ్మకం ఉండే ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం పోతుంది 😭
@Srikanthtravel16 күн бұрын
జై శ్రీ రామ్
@neelivenkatasai78616 күн бұрын
Super news
@venkateshamlukki16 күн бұрын
చెప్పింది ఒకటి చేసేది ఒకటి. రైతు రుణ మాఫీ రెండు లక్షల వరకు చేస్తాం అని చెప్పి కుటుంబం యూనిట్ గా తీసుకొని ఒక ఇంట్లో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, భార్య భర్తకు కలిపి లిమిట్ దాటింది అని ఒక్కరికి కూడా చెయ్యలేదు సార్ ఇప్పుడు 15000/12000 అంటున్నారు. ప్రతి పక్షంలో ఉంటే ఒక మాట పవర్ లొకి వస్తే ఒక ముచ్చట ప్రజలు పిచ్చోల్లు కాబట్టి నమ్మి ఓట్లు వేసి మోసపోవుడు వారి వంతు అయ్యింది
@BattuVijay8083-zl4ju16 күн бұрын
Jaicongress jairevatu cma ✋🤚✋🐅🐅🐅🙏🙏🙏
@Naithamsomu16 күн бұрын
15000 ఎటు పాయే
@alampallysaineeraj507816 күн бұрын
Congress bhajana 👏
@manoharpuppala377516 күн бұрын
అబద్దం ఆడడంలో cm రేవంత్ గారు తోపు ఈ ఉచిత పథకాలు బంధుపెట్టి, విద్య, వైద్యం, నీటి సదుపాయం పుష్కలముగా చేయండి ప్రతి పేదవాడు చాలా బంగారంలా బ్రతుకుతాడు ఈ ఉచితలుపెట్టి బొక్కబోర్లా పడకు సారు.
@alampallysaineeraj507816 күн бұрын
@manoharpuppala3775 u are right brother 👏
@yadagiri815816 күн бұрын
Maha Kumbhamela ku memu kuda velli vasthaam❤
@premsagar-so6ct16 күн бұрын
E matram daniki cabinate meeting 😂 clarity leni meeting
@YadaiahbiravoniBiravoni-vf6nn16 күн бұрын
🙏🙏🙏💐💐💐
@BandaruRamu-bx4je16 күн бұрын
రుణ మాఫీ పరిస్థితి ఏందీ
@Naithamsomu16 күн бұрын
మీకు దమ్ముంటే మీరు తెలంగాణ సీఎం అయితే తెలంగాణలో బెల్ట్ షాపులు బంద్ చేయండి అని అంటున్నారు
@NandeJyothi15 күн бұрын
Super anna
@bhukyaachithkumar719516 күн бұрын
Mari MLA salary kuda thakkuva theskondi... government daggara dabbulu levu ga
@Solomon-uw5yi14 күн бұрын
Same question ask to brs boss 😂😂😂
@ramesha974816 күн бұрын
ఎకరానికి 15000 అన్నారు ఏడాదికి మరి డబ్బులు లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు కనీసం తెలంగాణలో బెల్ట్ షాపులు అన్న బందు చేసి పుణ్యం చేసుకోండి తాగుబోతు తెలంగాణ అయిపోయింది😢
@rameshkore307216 күн бұрын
చీటింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ & నాయకులు ఏకరణ 7500 అని చెప్పి ఇప్పుడు 6000
@ReddyReddyBai-ss8xq16 күн бұрын
V6 super
@asiyabegum621016 күн бұрын
Paapam Revanthanna ega raademoooooo😢😢😢
@ravijenna297315 күн бұрын
Jay revanth sar
@bittugowtham641816 күн бұрын
Junior lectures appointment vishyam lo jarige japyam cover cheyandi 🙏🏻🙏🏻. 1300 JL’s select chesi 6 months ayina edigo isthunnam ani alasyam chesthunna government 🙏🏻🙏🏻
@mesramlucky437216 күн бұрын
వాళ్ళు ఇచ్చేది లేదు 😢😢
@DEAR_LADDU_MEN_19216 күн бұрын
ప్రజలారా ఈ v6 ఛానల్ కాంగ్రెస్ పార్టీ ది BRS పార్టీ కి వెతిరేకం
@bhukyasandeepnaik849716 күн бұрын
Enta ekaralaku echiru anedi chapu first....❤
@ChilakamarriUpendrachary-d3n16 күн бұрын
🎉🎉🎉
@bbhargav532516 күн бұрын
ఇపుడు దీవన గాడు ఎవరు
@djvickyrathod850616 күн бұрын
మా తొర్రూర్ ల 500ల ఎకరాలు కబ్జా చేసిండ్రు 😢
@bharathpunchetty617216 күн бұрын
Runamafi ekkada sir
@GopalKrishna-d3e16 күн бұрын
What about Job Calendar?
@venkateshamlukki16 күн бұрын
హ జనవరి వచ్చింది
@chanducompitativeexams418416 күн бұрын
Congress party ee turm thappa next time raadhu ane vaallu like vesukondi raithu ki anyayam jarigina parledhu ane vaallu comment cheyyandi thappugaa
Malli patha panchyati balsinollake Barosa. Vallake kadha ra bumi ekva untadi
@prasadsidam157216 күн бұрын
ఈగ కాంగ్రెస్ పని కూడా... 😄😄😄😄అంతే దసరా దీపావళి కోత్త సమ్మసరం సంక్రాతి... ఇప్పుడు 26జనవరి 😄😄😄
@BhumaiahGampala16 күн бұрын
ఐపాయ్ 😂😂😂రేవంత్ 😂😂 చేపినది ఒకటి చేసేది ఒకటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్
@ashokvelma16 күн бұрын
@@BhumaiahGampala బెల్ట్ షాపులు బందు చేస్తే ఉన్న హామీలను నడపలేరు గవర్నమెంట్ ను నడపలేరు ఎన్ని బందు చేసిన వాళ్లు ఇది బందు చేయరు అనుకుంటా బ్రో
@avulaanjaneyulu140716 күн бұрын
హాయ్. 15000ఏమి అయింది
@RakeshUmmeda-t6p15 күн бұрын
V6❌congress tv✅
@srinivasachary99716 күн бұрын
Jai shree Ram 🛕 🚩 Jai Shree Krishna Jai bajrangbali,🛕🚩🚩🚩 వక్ఫ్ బోర్డు క్యాన్సల్ చేయాలి ఆ చట్టాన్ని పూర్తిగా తీసివేయాలి దానివల్ల పొలాలు కొనాలన్న అపార్ట్మెంట్లు కొనాలన్న ఇంటి స్థలాలు ఫ్లాట్ స్థలాలు కొనాలన్నా భయపడుతున్నారు మల్కాజిగిరి లో 750 ఎకరాలు ఉప్పల్ లో కూడా జహీరాబాద్ లో 14 000 ఇంకా కొన్ని చోట్ల 28 వేల ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద వచ్చాయి కేసులు ఫైల్ అయినాయి Wakf bord నీ పూర్తిగా తొలగించాలి అప్పుడు కానీ రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకోదు
@premsagar-so6ct16 күн бұрын
Real estate avadiki kavali😂
@erupabalaramaiah336216 күн бұрын
Malli rythu bharosaku application chesukovalna cralrity ga cheppandi ...praja paalana dharakashulo details thisukunnaru kada alagey Kula gaanana survey lo kuda thisukunaru kada chepandi madem😢
Mahilalaki free bus cancel chesi raiethulaki 15000 evandi raithuki help cheyadi
@MadaviBheeemrao16 күн бұрын
రైతులు చెప్పులతో👠👠👠👠 రెడి గా ఉన్నారు గుప్పు మేస్త్రి.. తిన్నాడానికి రెడీ గా ఉండు...
@abidpasha501316 күн бұрын
Shri KTR is insulting a Collector who have come to this prestigious position IAS and he (KTR) displays how much regard he has towards the IAS and other officials. Be this the behaviour without power, what would have been the regard when BRS was in power. One has to think over
@spandanabaddula152516 күн бұрын
15000 etu paye
@madhavchinna613816 күн бұрын
Where is pinchin of 4000
@madhavchinna613816 күн бұрын
Donda
@mamidipradeep616016 күн бұрын
Hiiii friends fast manam e pichakuntla news chudakandi friends
@venkatamadhuyadav555116 күн бұрын
రుణమాఫీ పరిస్థితి ఏంటి సార్
@pulihanmandlu235115 күн бұрын
Kavulu raithu gurinchi muchate ledhu kadhaa oooo madam
@venkateshachini551316 күн бұрын
Entha late ah eroju
@hanmandlu709416 күн бұрын
Congress news well come 🎉
@omprakash-zn6vy16 күн бұрын
Raithubandu ayina correct isthado ledo ,waste ... ....
@rajukale261016 күн бұрын
Sankranti anaru epudu 26 January antunaru malli maha Shivaratri antaru ee congress govt antene vayadale
@sureshhalavath385816 күн бұрын
KCR ✊✊✊
@AnthonyNannepaka16 күн бұрын
❤❤❤❤❤Jai Congress ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@tharun__nayak__91316 күн бұрын
Mari school lo inter College
@mahendermusicvlogs19216 күн бұрын
Cm gariki teliyada rajangam rasindhi Ambedkar okade kadu ani 286 members
@AgrajaChandra915 күн бұрын
అందరికీ నమస్తే నేను అపర్ణ మీరు చూస్తున్నది కాంగ్రెస్ భజన వర్తనలు😂
@naveenyathakula730016 күн бұрын
రేవంత్ అన్న కొత్త వికలాంగులకు కూడా పింఛన్ డబ్బులు సాంక్షన్ చెయ్ అన్న
Amma v6 ma kcr sir start fast chaysendu mari 50 years back teyandi epudu ma kcr ki bayapadi వేస్తrnau
@Universal209816 күн бұрын
2:10 15k ani chepi, 12k eyadam aendhi asallu.? It's a direct betrayal..! Meru kuda ee news ni aedho easy ga chepthunaru., akada antha betray iithuntey..!
@janardhanreddyjanardhanred743016 күн бұрын
CM sir miru enko 1 year kadupu kattukoni Aina parwaledhu kani raithulaku yekaraku 15000 evvandi sir
@magamvenkateswarlu320216 күн бұрын
RAITULU NU ENTALA MOSAM CHESINA GOVERNMENT ONLY EE GOVERNMENT MATRAME
@rakeshsondla164716 күн бұрын
Anni dabba kottukunude kani amalu chesedi thakkuva
@RAJUMEKALA-vh9cl16 күн бұрын
Bagane cheppinav le kani What about the complete landless labourer and tenants these landlords having 100s of acres land why do they need this scheme they have to put cap on it
@anjikm360416 күн бұрын
Ration card purpose again extension
@MohammadsattarbabaMohammadabdu16 күн бұрын
Super revanth anna ur correct
@sreenivasaraoj16 күн бұрын
Akka ni home address ekkada
@SrinivasPawarIITKgp16 күн бұрын
Land meedha limit pettakapovadam anedhi durmargapu alochana.. idhi endhukante Congress lo Reddlu ekkuva and vallaku bhumi ekkuva, so valla ku limit peduthe dabbulu raavu ani.. 2nd point Junior lecturers nu eppudu appointment istaru..... Gatha BRS chesthunna batalone congress kuda velhundi.. prajala opikanu thakuva anchana veyakandi... Thiragabadithe mimmalni gadda dimpadam pedda panem kadu
@korraramsingh360216 күн бұрын
14 ki raithu bharosha annaru eppudu 26 ayindi
@harish_varma_96516 күн бұрын
Enni acres ki istharoo cheppaledhu naa❤da cheppinruu
@arunbikshapathi16 күн бұрын
Correct kadu cm sir, atleast 15 acare kante akuva evvakudadu,kcr ki 150, Etala harish,Venkat Reddy and more acare undi vallaku avasarama Sir correct kadu
@BaikadiSuresh16 күн бұрын
నాకు రేషన్ కార్డు లేదు నేను పేద వాడిని ఎవరికి అడిగిన పట్టించుకోవట్లేదు నాకు రేషన్ కార్డు ఇవ్వగలడు వారికి 2000 ఇస్తాను ఏం చేస్తాం సార్