అన్న కల్యాణ్ కి తిరుగు లేదు..న్యాయం గెలిచె సమయం వచ్చింది
@Rao6374-h3t5 күн бұрын
ఈ 99 TV కి ఏమైంది ఈ బొక్క గాడు గత ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డాడు.
@rudraakkuluru1708 күн бұрын
Pavankalyan గారు రాజకీయం చేయడు! దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు!
@kamlal16118 күн бұрын
ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు తీరని దెబ్బ తీశాడు, కర్మ రిఫ్లెక్ట్ అవుతుంది, బిజెపి చంద్రబాబుతో జుట్టు కట్టడానికి ప్రాతిపదిక అదే, చంద్రబాబుకు దెబ్బ తప్పదు, తలని తన్నేవాడు ఒకటైతే ఒకడైతే, తాటి ని తన్నేవాడు మరొకడు వస్తాడు, మీడియా ప్రచారం తప్ప చంద్రబాబుకి ఏముంది ఏ క్వాలిటీస్ ఉన్నాయని చంద్రబాబు ఎన్ని పోటు పొడుస్తాడు అని తెలియక ఎన్టీఆర్ దెబ్బ అయిపోయాడు, కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే చంద్రబాబు కి అన్ని తెలిసే, ఏమి చేయలేక పెద్ద దెబ్బకి గురి కాబోతున్నాడు, కర్మ అంటే ఇదే, గజ ఈతగాడు కుండీలు పడి చనిపోయినట్లు ఉంటుంది
@undadurgarao76479 күн бұрын
ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వీడు చెప్పింది విని కూడా మళ్ళీ ఇప్పుడు వీడిని తీసుకొని వచ్చి ప్రశ్నలు అడగడం కన్నా చిలక జోతిష్యం చెప్పే వాడిని అడగడం చాలా బెటర్....
మునిబాబు సర్వే తర్వతకుడా సార్ని పిలిచి మాట్లాడుతున్నారు అంటే మీ ఛానల్ చూడటం గురించి ఒకసారి ఆలోచించాలి అనిపిస్తుంది.....
@SrinivasBodireddi-be5yo9 күн бұрын
Jai janasena ❤❤
@karthikpatil2918 күн бұрын
jai Pawan Kalyan
@radhadrk56268 күн бұрын
Jai janasena
@SatishBaddireddi2 күн бұрын
Next CM pavan sir 🙏
@raajsaig48358 күн бұрын
పవనన్న వ్యూహం మీకు అర్థం కావడం లేదు 2029 లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అండ్ పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయి.. ఇప్పుడు 21 + 2 కాని 2029 లో 40 + అసెంబ్లీ స్థానాలు & ఒక 5 పార్లమెంట్ స్థానాలు తీసుకుంటాడు కన్ఫామ్ గా అప్పుడు బిజెపి కూడా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కాస్తో కూస్తో ఎక్కువే తీసుకుంటారు కదా అప్పుడు టిడిపి బలం తగ్గుతుంది . జనసేన బిజెపి బలం బాగా పెరుగుతుంది next 2034 లో సింహం ఎన్నికలలో సింగిల్గా పోటీ చేస్తుంది అప్పుడు CM పక్కా మనల్ని ఎవడ్రా ఆపేది జై భారత్
@govarhank74979 күн бұрын
Good analysis..correct.chiranjeevi vaste.katham
@Animelover_1476 күн бұрын
2029 lo pawan cm
@RajuMarisarla8 күн бұрын
. ఈరోజు మీరు కర్ట్ గా వేశ్లేషణ చేప్పారు
@MaheshNadimpalli-bx5el3 күн бұрын
Problem anthante first anchor gadiki chapo tho kotali Apudu vedu set avuthadu