పేపర్ లీక్ గురించి మాట్లాడితే పిల్ల చేష్టలా .. Prof Analysis On Modi Comments In Parliament | 99TV

  Рет қаралды 5,997

99TV Telugu

99TV Telugu

Күн бұрын

#99TVTeluguLIVE #99TVLIVE #99TV
పేపర్ లీక్ గురించి మాట్లాడితే పిల్ల చేష్టలా ..?
మోడీ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ సంచలనం
LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...

Пікірлер: 66
@komuraiahyadav9456
@komuraiahyadav9456 3 ай бұрын
గుడ్ మార్నింగ్ సార్ పిల్ల వారు అడిగిన ప్రశ్నలకు మోడీ గారు సమాధానం ఎందుకు చెప్పలేక పోవుచున్నారు అంత పెద్దవారు
@krishna9415
@krishna9415 3 ай бұрын
మతిసిమితం లేని పిలగానికి ఏమీ సమాధానం చెపుతాం.. ఐనా ఈ పపు గాని హిందువులని పార్లామెంట్ లో అన మాటలకి ఒరితీసిన తపులేదు…. ఎలాంటి లుచనకొడుకులు ఉన్నారు గాబాటే మన దేశం లో టెర్రరీస్ట్లు అండ్ రాపిస్ట్ లు అండ్ దొంగలు ఉన్నారు
@madhavpatro1673
@madhavpatro1673 3 ай бұрын
ఒరేయ్..naakeswar....నువు...ఎప్పుడైనా పార్లమెంట్ సమావేశాలు చూసారా.... చూసి సమాధానం చెప్పర్..లేదో.తెలుసు కో
@mohansunke6103
@mohansunke6103 3 ай бұрын
చదువుకోని PM ఉన్నన్ని రోజులు దేశం పరిస్థితులు ఈలాగేఉంటది
@krishna9415
@krishna9415 3 ай бұрын
మీ లాంటి భానిసలు ఉన్నతా వరకు రాహుల్ లాంటి పిచ్చునకొడుకులు అండ్ టెర్రిస్ట్పార్టీ లు గెలుస్తూనే ఉంటారు..
@raheshamdevasani7201
@raheshamdevasani7201 3 ай бұрын
వాడు మూర్ఖుడు పవర్ లో నాయకుడు. సమాధానం చెప్పలేక.ఉల్టా మాటడం.
@komuraiahyadav9456
@komuraiahyadav9456 3 ай бұрын
పిల్ల వారికే సమాధానం చెప్పని ప్రధానమంత్రి గారు ఏది పెళ్లి చేస్తారు జనాలు చూడట్లేదా
@PilliSyamkumar-l5y
@PilliSyamkumar-l5y 3 ай бұрын
విశ్లషణ అదిరింది సర్
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 3 ай бұрын
రాహుల్ గాంధీ ఎన్ని రోజులు కాశ్మీర్ గురించి ఎందుకు ప్రశ్నించలేదు అక్కడ ప్రజాస్వామ్యం వధా
@nwesgk
@nwesgk 3 ай бұрын
ఎథిక్స్ లేని ఆమే నిర్మల సీతారామన్
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 3 ай бұрын
70 వేల నుండి కాంగ్రెస్ను నమ్ముకుంటే ఏం చేసింది
@manoharceo3827
@manoharceo3827 3 ай бұрын
పాపం పప్పు రాహుల్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక , మళ్ళీ మత విద్వేషం తో రాహుల్ ను తక్కువ చేసి చూపి తప్పించుకోవడం రాహుల్ నిజమైన పప్పు , దేశానికి రాబోయే రోజుల్లో మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉంది. పప్పుకు ఉన్న పరిజ్ఞానం ,పప్పు కానీ వారికి ఉందా
@ashokponugumatla4926
@ashokponugumatla4926 2 ай бұрын
రాహుల్ గాంధీ ప్రశ్నలకు మోడీ గారు సమాధానం చెప్పలేక సొల్లు చెప్పారు
@neelampraveen9155
@neelampraveen9155 3 ай бұрын
ఈ కాంగ్రెస్ నేతల కు మొత్తానికే ఓపిక లేకుండా పోయింది... పార్లమెంటు లో అధి ఏం అరుపులు..ఎన్డీఏ ఎంపీ లు ఎంత సైలెంట్ గా ఉన్నారు...
@VivekYadav-np8gd
@VivekYadav-np8gd 3 ай бұрын
Modi ki bayam modhalu ayindi 💯..m Secular India zindabaad 🇮🇳..
@kinnerasamson562
@kinnerasamson562 3 ай бұрын
పనికిమాలిన dibate లు ఎందుకు పెడుతారు.. నేను speech మొత్తం విన్నాను.. పిల్ల చేష్టలు అని ఏ సందర్బంలో అన్నాడో అది చెప్పండి.. ఎందుకు మొత్తం speech కు పిల్ల చేష్టలు అనే దాన్ని add చేస్తారు
@mudavathrajendar550
@mudavathrajendar550 3 ай бұрын
He is a not modi he is bodi now . Modi ni chedugudu aadutundu rahul
@parvathiraj15
@parvathiraj15 3 ай бұрын
Perfect analysis sir
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 3 ай бұрын
Professor గారు we respect a lot . But you are losing your mind
@narsireddyreddy6396
@narsireddyreddy6396 3 ай бұрын
హిందూ సమాజానికి నాగేశ్వరావు గారు చాలా డేంజర్
@babucol4456
@babucol4456 3 ай бұрын
👏👏👏👌
@ashokponugumatla4926
@ashokponugumatla4926 3 ай бұрын
బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
@harikrishnadandu1156
@harikrishnadandu1156 3 ай бұрын
Aa Modi dress lu chudandi....rojuko style..PM ki karchu avutandi...prajala sommutho kulukutunnadu
@tejaswinik1375
@tejaswinik1375 3 ай бұрын
We said sir, you are analysis and Rahul conveyed the way is good and mature level ,he is the leader to understand the requirement of the Nation ,No boubt next our PM Mr.Rahul gandhi, I can say proudly.
@PremKumar-yz4kz
@PremKumar-yz4kz 3 ай бұрын
రెండు నాల్కల మనిషి మోడీ. భయం పట్టుకుంది మోడీ కి రాహుల్ గాంధీ అంటే.
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 3 ай бұрын
పేపర్ లీకేజీ భోపాల్ గ్యాస్ లీకేజ్ రెండిట్లో ఏది ప్రమాదం
@prrasadrao7802
@prrasadrao7802 3 ай бұрын
Sir, మీ విశ్లేషణ ప్రొఫెసర్ లెవల్ లో ట్విస్ట్ లేకుండా సూటిగా ఉంటే మీ స్థాయిలో ఉంటుంది
@ashokponugumatla4926
@ashokponugumatla4926 3 ай бұрын
నీట్ గురించి మాట్లాడుతే పిల్ల చేష్టలు అంటారా మోడీ గారు.
@nwesgk
@nwesgk 3 ай бұрын
అబద్దాలతో నిర్మితమైన బిజెపి తొందరలో కూలిపోతుంది.. రాముడే రామబాణం వేసి కూల్ చేస్తాడు.. అయోధ్యలో హెచ్చరిక చేశాడు అయినా వినటం లేదు.. పర్యవసానం అనుభవిస్తారు..
@manoharceo3827
@manoharceo3827 3 ай бұрын
రాహుల్ , బీజేపీ హిందువుల గురించి మాట్లాడితే, మోడీ గారు మొత్తం దేశ హిందువుల ను అన్నాడు రాహుల్ అని చెప్పడం చూస్తే, రాహుల్ సాదించినావ్ మొదటి. సమావేశంలో విజయం. మాకు అర్తం అయింది, మోడీ గారు తప్పు చెబుతున్నాడు అని
@SrinivasK-x8j
@SrinivasK-x8j 3 ай бұрын
Pidugu ani telistunnadi.
@rangaiah7924
@rangaiah7924 3 ай бұрын
Very much happy for your genius analysis without any fear.That your excellent analysis should think awhile,.
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 3 ай бұрын
It is a story like empiere new cloths story
@nwesgk
@nwesgk 3 ай бұрын
అపోజిషన్ నేత అడిగిన ప్రశ్నలకు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నారు ఇది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు కూడా దాన్ని సరిదిద్దుకుంటే మంచిది
@krishna9415
@krishna9415 3 ай бұрын
ఒప్పొసిషన్ అందేది ఉంటేగా answers ఎవడానికి .. పపు గాడు పిచ్చికుక లాగా ఓరుతున్న మోడీ ప్రతి క్వశ్చన్ కి అన్స్వర్ ఈచదు.. ఐనా బానిసలకి ఏమి అర్థం అవుతది.. మీరు ఎంత ఫేక్ కామెంట్స్ పెట్టిన ఏమీ కాదు.. నీనా మోడీ కొట్టిన దేబాకి పెర్లమెంట్ లో పిచికికలగక బిహేవ్ చేసిండ్రు సూడలే😂😂😂😂
@anwarpasha1645
@anwarpasha1645 3 ай бұрын
Election Compaign time lo Modi Country motham thirigu every E.C lo Muslims gurunchi against ga speech ichadu. Oka Country PM ela maraladavacha. Oka Community ku against ga. Idi emiti Modi? Idi ni Humanity Modi or idi ni Childish? Meeru motham Muslim Community ni ela bad chestharu? Muslim Community lo everu aiyina emi aiyina problem create chesthae valla gurunchi cheppandi. Ippudu Rahul bhaya kuda motham Hindu Community gurunchi chepaleadhu only Hindu Community lo unna BJP & RSS valla gurunchi chepparu. Everything ni wrong ga portrait cheyadam nee BJP vallaku passion aiyipoyindi. Idi Childish antaru Modi ji.
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 3 ай бұрын
Very very excellent analysis, Sir.
@vakamalaharithareddy4400
@vakamalaharithareddy4400 3 ай бұрын
People who r commenting and the man who is speaking does nt even have shame to speak like this What all congress promised to get into power And what eligulibi Rahul Gandhi has except theat he is son of rajiv gandhi to become pm of India And the people who comment about Modiji s education qualification He did reforms better than the most educated pms did Ur most educated pm indira gandhi who studied in other country imposed emergency did forced family planning operations Made her son Sanjay gandhi a gunda to beat people And rajiv gandhi Shabana bano case he even went against Supreme Court judgement to appease Muslims and Who is responsible for article 370 And Modiji led NDA was able to solve many issues Abrogation of article 370 did u even dreamed about it And uniform civil code And reforms in ipc crpc and iea And congress promised it will deposit lakh rupees if itr comes into power Why Rahul gandhi decided to retain ray bareli and recon test in wayanad Because he is scared that he will lose that seat if by election If they Wally dare ask Priyanka to contest in Bareli and win People were even scared to say I am Hindu before 3014 I my self is an example now I can proudly announce that I am Hindu If u people r really secular why u r holding off only temple properties Not waqt board and madarasa Soggy ye bukayinchadam apesi athma pariseelana chesko
@ramaraoanupalli5035
@ramaraoanupalli5035 3 ай бұрын
Yes what ever told in the parliament session by honourable prime minister about Rahul Gandhi is cent percent correct as Rahul Gandhi not behaving as LOP which post is dignified and honourary but his way of speaking is like Street rowdy and secondary school children.
@perikameswararao4237
@perikameswararao4237 3 ай бұрын
The debate is on president speech leving on the issues he had given speech on the other subject that is why he said so
@khajamasiuddin4173
@khajamasiuddin4173 3 ай бұрын
Prajalu ,democracy priyulu, leader of opposition nu samarthistaaru, jai samvidhaan,jai bharat, jai bheem
@gideonpaul1829
@gideonpaul1829 3 ай бұрын
Super
@adithyad3874
@adithyad3874 3 ай бұрын
రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడిన మాటలకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. గోదీ మీడియా, బిజెపి, బిజెపి భజన బృందాలు.. దీనిని తమ హిందుత్వం కోసం వాడుకున్న జనాలు నమ్మే స్థితిలో లేరు.. ఈ ఐదేళ్ళు బిజెపికి ఇత్తడే.. ఒకవేళ పడిపోకుండా ప్రభుత్వం ఉంటే..😂😂😂
@krishna9415
@krishna9415 3 ай бұрын
@@adithyad3874 అవునా?? మరి ఒంటరిగా 170 seats అంటే ఇండి కూటమి హెల్ప్ లేకుండా పోటీ చేసిన ప్లేస్ లో ఎందుకు 9 seats ఎ వచ్చినయ్?? కూటమి లేకుంటే పప్పు గానికి డిపాజిట్స్ కూడా రావు.. పప్పు జి లో దాముంటే నెక్స్ట్ ఏలక్షన్స్ తన నేమ్ పైన పోటీచేయమను?? మీరు బానిసలాగా అంటి నేషనల్ వేసే ఇంగిలి బిసికట్స్ ఆశపడి సపోర్ట్ చేయకు.. please think about nation and our next generation.. మనము అండ్ మన వారసులు బాగుండాలి అనుకుంటే రాహుల్ లాంటి అంటి నేషనల్ అండ్ టెర్రరిస్ట్ సానుభూతుపరులకు సపోర్ట్ చేయకండి ప్లీజ్…
@AiraboinaBixapathi
@AiraboinaBixapathi 3 ай бұрын
ఎంపీ రఘునందన్ గారు మీరు బాగా మాట్లాడుతారు కదా ప్రొఫెసర్ గారికి సమాధానం చెప్పండి
@nwesgk
@nwesgk 3 ай бұрын
మాకు జగన్ చంద్రబాబు గుర్తుకొచ్చారు..
@jagadamramesh7147
@jagadamramesh7147 3 ай бұрын
మీ వక్రబుద్ధి విశ్లేషణ ఇంతకు మించి ఏముంటుంది విష ప్రొఫెసర్ రోజు పప్పు గాన్ని సమర్థించటం తప్ప నీకు పప్పుగాడు తప్ప మోడీ ఎప్పటికీ నచ్చడు అందుకే 2014 నుండి ఇదే మీ ఏడుపు 😂
@seshagiriraophilkhana8359
@seshagiriraophilkhana8359 3 ай бұрын
Rahul speach is 100% correct in all respects. Not child talk. Reality he raised correct points. demonatise is loss & black money converted in to white.Demonatisation is wrong step of Modi P M
@SrinivasK-x8j
@SrinivasK-x8j 3 ай бұрын
Rahul Gandhi Zindabad
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12