Retd IAS Jaiprakash Narayana About Future Politics In AP | Red Tv

  Рет қаралды 57,348

RED TV

RED TV

Күн бұрын

Retd IAS Jaiprakash Narayana About Future Politics In AP | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtvnews1
#jaiprakashnarayan #apnews #redtv

Пікірлер: 255
@syedpeershaik1983
@syedpeershaik1983 3 ай бұрын
జయ ప్రకాష్ నారాయణ గారు అభివృద్ధి గురించి చెబుతూ ఉంటే 2014 నుండి 2019 మధ్య 2019 నుండి 2024 మధ్య సంపద శృష్ఠికి ఎవరి పాలనలో ఎన్ని పరిశ్రమలు ప్రాజెక్టులు వచ్చాయి ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఉపాధి అవకాశాలు లభించాయి EPF ఖాతాల సంఖ్య 2014 -2019 మధ్య ఎంత 2019-2024 మధ్య ఎంత రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం ఆస్తుల పెరుగు దళ మానవులు జీవన ప్రమాణాలు ఇవన్నీ లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం RBI నివేదికలను బట్టి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో భేషుగ్గా పెరిగాయి అన్నది అబద్దం అంటారు JP గారు!? 2019 నుండి 2024 మధ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు నాణ్యమైన విద్య వైద్యం సొంత ఇల్లు మొదలైనవి అన్నీ పోటు పడి అభివృద్ధి చెందాయి. వైఎస్ జగన్ ఎప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెడదారి వ్యవస్థ గురించి ప్రచారం చేసుకున్నారు వాలంటీర్స్ కు పెత్తనం కట్ట బెట్టి పార్టీ క్యాడర్ ను మరిచి పోయారు చివరికి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీ క్యాడర్ వైఎస్ జగన్ నమ్ముకున్న వాలంటీర్స్ ఇద్దరూ కలిసి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికారులు పోలీసు రెవెన్యూ వారు కలిసి టీడీపి బీజేపీ జన సేన కూటమికి అనుకూలంగా పోల్ మేనేజ్ మెంట్ చేసారు కాబట్టే ఓడిపోయింది అనుకున్న టీడీపీ బీజేపీ జన సేన కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది.టీడీపీ నమ్ముకున్న సూపర్ సిక్స్ హామీలను నమ్మి పవణ్ కళ్యాణ్ బలుపు చూసి ఓట్లు వేసి అంటే వైఎస్ఆర్ సీపీ కి 39.47 శాతం ఓట్లు వచ్చేవి కాదు అని కుహానా మేధావి వర్గాల వారు గ్రహించాలి. వైఎస్ జగన్ ఎవరినీ నమ్ముకున్నాడో వారే నట్టేట ముంచారు. పార్టీకీ ఎప్పటికి బలం పార్టీ క్యాడర్ మాత్రమే పోల్ మేనేజ్ మెంట్ చేసి గెలుపు ఓటములను న్నిర్ణయించే పార్టీ క్యాడర్ కు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికారులు పోలీసు రెవెన్యూ వారికి శత్రువుగా మారితే ఇలాగే ఉంటుంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ది లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగ లేదు సంపద శృష్టీ జరగ లేదు ప్రభుత్వ ఆస్తులు భవనాలు రోడ్లు విద్యుత్ మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధి పెరగ లేదు కేవలం అప్పులు మాత్రమే పెరిగాయి అనే వారు ఒక సారి బయటికి వచ్చి కళ్ళకు కట్టుకున్న పచ్చ గంతలు విప్పేసి మారు మూల గ్రామాల నుంచి పట్టణ నగర ప్రాంతాల వరకు తిరిగి చూసి క్షేత్ర స్థాయిలో 2014-2019 కాలానికి 2018-2024 కాలనికి మధ్య తేడాను సాక్ష్యాలు ఆధారాలతో సహా ఎక్కడికి అక్కడ వివరించి జరిగింది నిజమా కాదా అని చెప్ప గలిగితే నీతి నిజాయితీ నైతిక విలువలకు కట్టుబడి అప్పుడు జేపీ కావచ్చు జేపీ లాంటి వారు కావచ్చు నిజమైన అభివృద్ధి కామకులు అని కీర్తించ బడతారు చరిత్ర ఉన్నంత కాలం మా కడప జిల్లాకు వస్తె చూపిస్తాను పరిశ్రమలు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ప్రభుత్వ విద్యా వైద్య సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలు మహిళా సాధికారత గ్రామాల అభివృద్ధి ప్రతి సచివాలయ గ్రామ వార్డు పరిధిలో ప్రభుత్వ భవనాలు స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాలు సాగు నీరు పాడి పంటలు చెరువులు కుంటలు ప్రాజెక్టుల నిండా నీరు ప్రజల కొనుగోలు శక్తి సొంత ఇంటి నిర్మాణాలు మొదలైనవి ఇవన్నీ అధివృద్ధి లో భాగం అవునా కాదా అనేది మేధావులు చూసి చెప్పాలి?8919992641
@howindiansdoit4927
@howindiansdoit4927 3 ай бұрын
ఇతను కూడా కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే విధంగా మాట్లాడుతున్నాడు ఇతను చాలా మార్పు వచ్చింది
@designermunikumar
@designermunikumar 3 ай бұрын
మగాడి అంగడి ఇతను ఆల్రెడీ స్కాంలో లోని ఐఏఎస్ లో ఉన్నప్పుడు స్కామ్ లోనే దెంగేసి వచ్చినాడు అని సివిల్స్ అన్నారు నేను ఉత్తర కనుక్కోండి ఎప్పుడు ఈయన స్టార్టింగ్లో రాజకీయంలోకి వచ్చినప్పుడు
@madhuansm
@madhuansm 3 ай бұрын
మీరు ఏమి peekutharo అది చూద్దాం సర్...మీ డబుల్స్ గేమ్స్ బాగాలేదు....🎉🎉
@sarveshjujju3463
@sarveshjujju3463 3 ай бұрын
మీకు తెలియదా వీడు పెద్ద వెదవా
@VanamulaNaganna
@VanamulaNaganna 3 ай бұрын
100 % పెత్తం దారులే సీబీన్ టీం , పేదలను నిజంగా చేసిన పార్టీ జగన్ మాత్రమే .
@satyaganta3539
@satyaganta3539 3 ай бұрын
ఏ ఎండకు ఆ గొడుగు... అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఇతనే.
@ramanjineyuluKurubafdo
@ramanjineyuluKurubafdo 3 ай бұрын
Me Teri marchukondi
@rupeshgowd4934
@rupeshgowd4934 3 ай бұрын
సార్ మీరే కథ వైసీపీ టైం లో విద్యా వ్యవస్థ బాగున్నాది అని పొగిడారు మళ్లీ మీరే ఏంటి ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నారు 🤔
@padamavatigangavaram1737
@padamavatigangavaram1737 3 ай бұрын
ఐఎఎస్ వే కానీ మీమాటలు ఎప్పుడు పక్షపాతంగా నే ఉంటాయి జగన్ అన్న ప్రభుత్వం లో సంక్షేమం తప్పు అభివృధి లేదు అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు చంద్ర బాబా ఎన్టీఆర్ సీఎం సీటును వంఛనతో ఆక్రమించి సీఎం సీటులో కుర్చున్నప్పటి నుంచి ఎవరో ఒకరి పోతును పెట్టుకుని 14 ఏళ్లు సీఎం గా చేశారు ఏపీ లో అభి వృద్ధి CBN ఏమేమి చేశాడు వైఎస్ఆర్ ఏమి చేశాడు వైఎస్ జగన్ ఏమి చేశాడు అభివృధి లెక్కలు తీయండి ఎవరి పరిపాలన ఎంత గొప్పగా ఉంది తెలుస్తుంది ఆపద్ధాలు ఉత్తుత్తి గొప్పలు మీడియా ప్రచారాలతో ఎవరు మేనేజ్ చేసుకుంటున్నారో తెలియని వాళ్లకు కూడా తెలుస్తుంది జగన్ ప్రభుత్వం లో రెండేళ్లు కరోణాతో అస్తవ్యస్తంగా ఉన్న ప్రతి జిల్లాలో అభివృధి సంపద సృష్టి ఎంత చేసారో ఆన్ని రంగాల లో CBN ఉన్నప్పుడు ఏపీ ఈ రాంకుల లో ఉంది జగన్ ప్రభుత్వం లో ఈ రాంకులకు చేరింది నిజాయితీగా చూడండి ఎవరు ఎంత విజనరీ నో ఎవరి హయాం లో ఏపీ అభివృధి చెందిందో తెలుస్తుంది
@suryachandraraokonda372
@suryachandraraokonda372 3 ай бұрын
Appollo rank jagan garidi
@chsastry4408
@chsastry4408 3 ай бұрын
సంక్షేమం డబల్ చేసాక, డెవలప్మెంట్ కి బడ్జెట్ ఎక్కడ? కావాలని తప్పుడు ప్రచారం మీ విజ్ఞతకే
@rajalhindhyderabad1800
@rajalhindhyderabad1800 3 ай бұрын
JP. గారు ... నీవు ఇప్పుడు కూటమి మరి 6ప్యాక్ ప్రకటించారు.. ఒకవేళ 6ప్యాక్ అమలు చేస్తే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి
@Jeevanamedia
@Jeevanamedia 3 ай бұрын
ఆ ప్రపంచ మేధావి 2014 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి చేశాడు ఎంత సంపద సృష్టించాడు చెప్పాలి.. ఆకలి వేసే వాడికి ముందు ఆహారం కావాలి గాని నాలుగు అంతస్తులు భవనం కాదు జయప్రకాష్ నారాయణ గారు ముందు ఆకలి తీర్చాలి ఆకలి తీర్చడానికి ఒక అడుగు ముందుకి వేశారు కరోనా లాంటి భయంకరమైన టైం రెండు సంవత్సరాల పైన తనకున్న మూడు సంవత్సరాలు సాధ్యమైనంత పని చేస్తున్నారు 14 సంవత్సరాల పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ అభివృద్ధి చేసాడు కరోనా రెండు సంవత్సరాల పైన మూడు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగి పోతుంది కాబట్టి మీలాంటి మేధావులు ఆలోచించాలి అదిగో అప్పుల కోసం పరుగులు తీస్తున్నాడు ఎందుకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అప్పుల కోసం ఎందుకు పరుగులు పెడుతున్నాడు అభివృద్ధి చేసి ఉంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏమి రాష్ట్రానికి అభివృద్ధి కట్టలు కట్టాడు వాడు మందు కోసం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పడం వలన ఓటేసారు తప్ప అభివృద్ధి కోసం కాదు వాడు ఏదో అభివృద్ధి చేసే రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాడని ఓటే లేదు ఇచ్చిన దాని కంటే డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి సంక్షేమ పథకాలు ఓటు వేశారు తప్ప వాడేదో అభివృద్ధి ప్రదాత అని ఓటు వేయలేదు
@SK-sq1ut
@SK-sq1ut 3 ай бұрын
ఏ కారణం చేత ప్రజలు వోట్ వేసినా....Mr. Psycho ను 5 సంవత్సరాలు భరించే బాధ తప్పింది...
@devasahayamt6742
@devasahayamt6742 3 ай бұрын
Vaado cheviti, sankham voodhadam yendhuku?
@devasahayamt6742
@devasahayamt6742 3 ай бұрын
​@@SK-sq1utprajalu Votlu veyaledhu Sir, dhoddidhaarullo adhikaaraanni chejikkinchu kunnaaru. Yevaru maanasika vikalaagudo thelusukondi.
@ammuammu9775
@ammuammu9775 3 ай бұрын
Anna super super super super super❤ cheparu
@Jeevanamedia
@Jeevanamedia 3 ай бұрын
@@ammuammu9775 కృతజ్ఞతలు అండి
@ganganreddymallanagari3696
@ganganreddymallanagari3696 3 ай бұрын
పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి వారికి అవకాశాలు కల్పించించటాన్ని మీరు పక్కనపెట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మీ మనసాక్షిని అడగండి
@sastrytelikepalli118
@sastrytelikepalli118 3 ай бұрын
తెలివైన వాళ్ళు దుర్మార్గులైతే సమాజానికి జరిగే నష్టం చాలా ఎక్కువ. J P గారికి ఈ విషయం తెలియనిదా? సమాజాన్ని మీ తెలివితేటలు తో తప్పు దొవ పట్టించ వద్దని నా అభ్యర్థన.
@vijayanandbondala2443
@vijayanandbondala2443 3 ай бұрын
💯 correct
@AnAura-TheSaint
@AnAura-TheSaint 3 ай бұрын
What about Medical colleges,ports, schools etc????
@devakumarsevanth699
@devakumarsevanth699 3 ай бұрын
They won't see,won't speak and won't hear- That's their mindset
@lreddy2831
@lreddy2831 3 ай бұрын
Ex No medical colleges no education system following only graphics designer and fake newspaper viral videos this is the last EVM tampering with Moye moye Moye government promises Waite and see
@bvsnmurthy3693
@bvsnmurthy3693 3 ай бұрын
He wants kammaravati.
@vijayguddati2939
@vijayguddati2939 3 ай бұрын
అలాగైతే భ్రమరావతి కి ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి
@devasahayamt6742
@devasahayamt6742 3 ай бұрын
Andharini BRAMALLO munchaaru, yinkem kaavaali?
@sivasankarareddydonthiredd8951
@sivasankarareddydonthiredd8951 3 ай бұрын
Sir school education developed Government hospitals developed Fish harbours constructed Sea ports constructed Persons individually developed with self employment after getting money from government schemes The above all are developments Can you accept or not?
@mdayanand5511
@mdayanand5511 3 ай бұрын
Avemi kanabadatle ee self declared medhavi ki
@Aratiii06
@Aratiii06 3 ай бұрын
Mari kuutami kii vote yevvaru veseru?
@yarlagaddabv9791
@yarlagaddabv9791 3 ай бұрын
అసలు మీ లాంటి వారు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో మీకే తెలుస్తుంద
@bvsnmurthy3693
@bvsnmurthy3693 3 ай бұрын
మేధావులు అంతే
@psbypgr
@psbypgr 3 ай бұрын
Self declared anukula "Kula" medhavi
@designermunikumar
@designermunikumar 3 ай бұрын
సరే సార్ మిమ్మల్ని అయితే నమ్ముతాము సంపద పెంచినా మని నీళ్లలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇంత సంపద పెంచిన అని చెప్పి ఏ రోజన్నా ఉందా సూచించినది కొన్ని కొన్ని కనపడుతుంటాయి గాని లోపల నుంచి ఎంత ఎకానమీ ఎంత అయింది జిడిపి ఎంత పెరిగింది అని ఇంతకుముందు ఆ షీట్స్ చూస్తే గనుక అన్ని ఇంత తేడా ఉంది ఇప్పుడు ఇంతకు ముందు సీఎం గా పని చేసినప్పుడు మళ్ళీ ఏడ పెరిగింది జనాల్లో ఊరికి మీడియాలో చెప్పడమే తప్ప సంపద సృష్టించి సంపద సృష్టించని ఇప్పుడు నిజంగానే పోయినసారి సూచించారు ఒక్క నోకియా ఒక్క కియా లో పెడితే ఆ కియా ఎన్ని వందల కోట్ల అది నుంచి వచ్చింది సంపద వీళ్ళని పోట్లు పెట్టినారు ఎన్ని హార్బర్ ఇన్ మెడికల్ కాలేజ్ ఇలాంటివి గాని పెట్టి దాన్ని ఏమంటారు సంపదని ఏడ పెట్టినారు ఏమి ఇప్పుడు రాలేదా అవి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి చాలా అట్లనే చాలా ఇబ్బంది పెట్టి ఒకటి రెండు మూడు దానికి ఉన్నాయి కొన్ని వేరే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు 2000 కోట్లు 1000 కోట్లు వచ్చినాయి ఇలాంటి ఆడ వచ్చినా ఇంతకుముందు వచ్చిన ఆయన వరకు ఊదరగొట్టిన రాగానే అయితే ఇప్పుడు ఏమో మీరేమో ప్రాబ్లం చేసుకొని బాగా బూతులు కొట్టుకుంటున్నారు ఇది చూద్దాం ఎన్ని వచ్చినాయి చూపియండి
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 3 ай бұрын
ఏమయ్యా IAS చేశావు జయప్రకాష్ నారాయణ గారు కానీ చంద్రబాబు మీద నువ్వు ఎన్నికల ముందు జగన్ సపోర్ట్ చేశావు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబుని సపోర్ట్ చేశావు నీలాంటి మేధావి కాదు 🙂‍↔️ నీవు ఒకరికి తొత్తుగా మాట్లాడే మాటలు రాజకీయాలలో నీలాంటి వాళ్ళు పనికిరావు చంద్రబాబు వల్ల కాదు జగన్ ఓడించటం కుదరదు అని ఈసారి మనం ఏమిచేసి అయినా గెలవాలి అందుకే చంద్రబాబు జైలులో ఉన్నా టైంలో పవన్ కల్యాణ్ వచ్చి సపోర్ట్ చేశాడు ఆతర్వాత పవన్ కల్యాణ్ ద్వారా చంద్రబాబు ఎన్నో సార్లు బీజేపీతో పొత్తు చేసుకుంటానికి ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు 💯 తర్వాత పవన్ కల్యాణ్ ని ప్రాధేయపడి చంద్రబాబు బీజేపీ పొత్తు కుదుర్చాడు పవన్ అన్నాడు నేను ఎన్నో అవమానాలు పొంది పొత్తు కుదిర్చినాను అని చెప్పాడు 💯 పవన్ బీజేపీ తో కలిసి పోటీకి జగన్ అంగీకరించలేదు అందుకే బీజేపీ పవన్ కల్యాణ్ చంద్రబాబుతో బీజేపీ జతకట్టారు తర్వాత ఒక నెల ఏపీలో ఎన్నికలు లేట్ చేశారు జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు పవన్ కల్యాణ్ కూడా అవి ఇస్తాం అని చెప్పాడు 💯 ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మార్పు చేసి కొత్త అధికారిని నియమించి ఏపీలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి + పోలీసులు కూడా కలిసి పని చేశారు ప్రజల మీద దాడి చేసిన వాళ్ళను వదిలి దెబ్బలు తిన్నావారిని ఇబ్బందులు పెట్టిసాదించన ఘనత చంద్రబాబు లోకేష్ పవన్ కల్యాణ్ బీజేపీ అనేక మోసాలు చేశారు అందుకే గెలిచారు జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు లోకేష్ ఒంటరిగా ఎదుర్కోవాలి అప్పుడు ఎవరికి ప్రజల ఆదరణ ఉందో తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు దానికి చంద్రబాబు లోకేష్ పవన్ అనుభవించి తీరుతారు జై జగన్ 💯🏃🐅🏇🍁🪷🥀💐🌹
@vijaya14081976
@vijaya14081976 3 ай бұрын
cbn emi cheyakundane o visionary annatlu ithanini kuda medhavi list lo chercharu emo nenu kuda chinnappatinunchi ithanini inspiration ga teesukonnanu follow kuda ayyamu ippudu naku accept cheyanu
@suryaprakash8073
@suryaprakash8073 3 ай бұрын
ఒరేయ్ jpగా నువ్వు ఎలా IAS ఎలా పాస్ అయ్యావు.3సంవత్సరాలలో ఎలా అబివృద్ధి చేయగలడు
@devakumarsevanth699
@devakumarsevanth699 3 ай бұрын
అన్నీ కమ్మనైన మాటలే.అభివృద్ది కనబడదు.ఉన్నా చెప్పరు.అది వారి అజెండ.
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 ай бұрын
Devlopment అంటె? వందే భారత్ train లాంటిది., pasimgers తీసేసి. Ticket 1600 corporate real estate, chesi, నారాయ school lo chadiviste,, development అయిపోయినట్టే? కదర?
@mahalakshmitransport578
@mahalakshmitransport578 3 ай бұрын
జయప్రకాష్ నారాయణ చర్చలు చంద్ర బాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారు, ఆయన ఏఏఎస్ kadhu,పక్క ,టీడీపీ పార్టీ
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 ай бұрын
బెల్ట్ shops lo రోజంతా నన్యమయిన మద్యం తాగి late ga ఇంటికి వస్తే పెళ్లాం కోపం రాకుండానే free bus ekki vellipodhi
@LakshmanDalli123
@LakshmanDalli123 3 ай бұрын
శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో యాజమాన్యానికి సీట్లు ఇచ్చినవాడు యొక్క పార్టీకి సపోర్ట్ చేస్తే విద్య గురించి మాట్లాడుతున్నాడు.. పోరంబోకు నా కొడుకులు మాత్రమే ఉంటుంటారు ఎందుకంటే ఆ వర్గం వాళ్ళు మాత్రం వాళ్ళకి సపోర్ట్ కాబట్టి బుద్ధి జ్ఞానం కూడా ఈయన పట్టించుకోడు.. నా జీవితంలో చేసిన మొట్టమొదటి తప్పు వీడు రెండుసార్లు నిలబడినప్పుడు రెండుసార్లు ఓటు వేయడం.. అప్పటికీ కుల తెచ్చుకున్న పెద్ద ఐడియా లేదు
@himabindhuchethumahi639
@himabindhuchethumahi639 3 ай бұрын
Corona vachhinapuddu matladaledu enduku sir eppudu button nokkara sir
@gadagamma.ramesh888
@gadagamma.ramesh888 3 ай бұрын
సంక్షేమం అంటే డబ్బులు పంచడం కాకూడదు... ఆహారం, నివాసం,విద్య, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే సంక్షేమం కావాలి.
@RaviKumar-nj3fn
@RaviKumar-nj3fn 3 ай бұрын
I don't know about him . I think his from Choudary family
@devasahayamt6742
@devasahayamt6742 3 ай бұрын
Yes Sir, you are absolutely right
@MadanMohan-rq9ly
@MadanMohan-rq9ly 3 ай бұрын
యీ వేధవలె విశాఖ అభివృద్ధి కాకుండా 248 ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు,యింకా ఎలా ఏదైనా అభివృద్ధి జరుగుతుంది.
@jannigopal7051
@jannigopal7051 3 ай бұрын
SIR జగన్ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చాలా ఉపయోగపడింది ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందారు . ప్రతి కుటుంబంలో ఎంతో సంతోషo సార్ మీకు డబ్బు ఉన్నాయి . మీరు ఒక పార్టీ పెట్టి ప్రజల కోసం ఎందుకు sir పోరాడ లేకపోయారు.
@krishnamurthygvss1655
@krishnamurthygvss1655 3 ай бұрын
Emiti ichadu a1 gajikukka ardikaneragadu pitchikukka unmadigadu ap ni sarvanasanam chesadu inka siggu lajja anedi lekunda sankshemam andei monna unadi, ivalaunnadi, repu untundi e musti gaja donga vadi own pocket lodi ichada, appullu chesi ichadu a button nokku du lo kuda e gajadonga mosam 30 mandiki nokkite 10 mandike padevi a mosam kuda roads veyadaniki dabbullu levu Kani vizag rusinkonda meda e mustivedava gajikukka 500 croes inka ekkve prajalla sommu to palace donga lutcha vedava inka 26 places lo palaces e unamafo gadiki inka vadi ni nuvu pogidotd vadi assudham tintunnaru inka ti lutcha pulivendulla prajallu kuda vallu manishi puttuka puttaledu inka vallu ki siggulajja anedi ledu a kadpa prajallu ki medical tests cheyalli endukante vall manasika stiti e mustivedava unmadigadu lage untundi.
@kalyanraj7238
@kalyanraj7238 3 ай бұрын
జయప్రకాష్ గారు మీరు కూడా మోసం సార్
@rajanag1415
@rajanag1415 3 ай бұрын
ఇతను ఏం ఐ ఏయ యస్సో అర్ధం కావటంలేదు.ఎవడో మైండ్‌లెస్ ఫెలో మాట్లాడిన,చెప్పిన మాటలను పట్టుకొని ఆంధ్రాలో అభివృధ్ధి లేదు అంటాడు.ఒకసారి ఆంధ్రరాష్ర్టం ఏర్పడినప్పుడు రాష్ర్ట టీడీపి ఎంత ఇప్పుడెంత, టాక్స్ (జి యూస్ టి) రేషియో అప్పుడెంత , ఇప్పుడెంత. కొంతకాలం క్రితం ఒక వీడియోలో జగన్‌రెడ్డి పాలనలో స్కూల్స్ ,వింధ్య ఇంకా హాస్పిటల్స్ వగైరా వగైరా బాగున్నాయని చెప్పాడు.ఎలక్షన్స్ నాటికి పాలన బాగాలేదు సంక్క్షేమం మంచిదికాదు అదీఇదీ అని కబుర్లు చెప్పాడు. ఎంత అప్పులు చేసినా అభివృధ్ధి లేకపోతే సంక్షేమానికి పూర్తిగా డబ్బులు ఎలా వస్తాయి.
@danielgurrala9352
@danielgurrala9352 3 ай бұрын
సంపద ఎవరి కోసం పెంచలి sir ఎందుకు వివరించండి మీరు మేధావి గారు
@SrikanthPRABHA7
@SrikanthPRABHA7 3 ай бұрын
సంపద సృష్టి ఉపాధి, ఉద్యోగాలు సృష్టిస్తాయి. ప్రపంచం అవకాశాల్ని అందిపుచ్చుకోడానికి పోటీ పడుతుంటే, మన రాష్ట్రం మాత్రం సంక్షేమం పేరుతో దొరికిన చోటల్లా అప్పులు చేసి రూపాయి పంచి 9 రూపాయిలు దొబ్బేశారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి పారిపోతున్నారు. చాలామంది ఏం చెయ్యాలో తెలీక అయోమయంలో ఉన్నారు. సంపద సృష్టిస్తే , ట్యాక్సులు కట్టి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.
@devasahayamt6742
@devasahayamt6742 3 ай бұрын
Veeru, Veeri saamaajikavargam kaalu kadhapakundaa sukhamgaa brathakadaaniki.
@devasahayamt6742
@devasahayamt6742 3 ай бұрын
​@@SrikanthPRABHA7 Appulu chesindhi BOLLIGAADU
@SrikanthPRABHA7
@SrikanthPRABHA7 3 ай бұрын
@@devasahayamt6742 Bolligadu? First, if you can achieve even 0.0001% what he has done for the state you will earn the right to say anything. Second- Bolli is a skin condition and many people experience such conditions throughout their lives. Besides it’s an autoimmune disease and you are insulting millions of people with that. Third - as emerging and developing economy, debt is essential for capital expenditure, and creating infrastructure. Fourth - Development and Welfare should be finely balanced not at the cost of each other. Fifth - Just because TDP govt taken debt doesn’t mean YCP govt earned the right get loans wherever possible. Two wrongs make anything right and it’s called ‘whataboutry’. This mindset has to stop. Debt is incurred and borne by the people in the end. So each rupee has to be stretched. Seventh- stop blindly worshiping political leaders and think about the state and the people. Jagan and CBN and rest of the political leaders have enough assets that their future generations can happily live. 8- Political parties are meant to serve the state and its people and not make it bankrupt and make its people beggers. 9- instead of name calling and polarizing , please put people and future generations at the center of everything. 10- everything above is commonsense. Learn to use it
@sudhakarreddy4023
@sudhakarreddy4023 3 ай бұрын
veedu digajaripoyaadu.kula rajakweyalu modalupettadu
@patnamsathyanarayana6648
@patnamsathyanarayana6648 3 ай бұрын
👌 బట్టి పట్టడం , స్టడీ మెటీరియల్, చూసి వ్రాయడం , % చూడడం తో , జనరల్ నాలెడ్జి,గురించి, ఊసే లేదు. ఇది తెలుసుకున్న, నాడే
@rajeshdokuparthy2111
@rajeshdokuparthy2111 3 ай бұрын
Worst person #stability less IAS officer #so Unsuccessfull as a politician
@nirmalareddy3404
@nirmalareddy3404 3 ай бұрын
Avunu.nuvvitw.chala.xorrextga.cheptavu.aapura.nwe.pachakaburlu
@somarajualluri8210
@somarajualluri8210 3 ай бұрын
ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇది మానవజాతి చరిత్ర లా లేదు అందు లోనూ ఈ ప్రసారాలు చేస్తున్నవి నీచాతి నీచమైన వ్యవస్థ గా ఉంది.
@appischakra
@appischakra 3 ай бұрын
మానవ జీవితం ఒక ఉదాహరణగా రూపొందించబడింది, కానీ మానవుడు ప్రపంచంలోని చెడులను చూసే ఉద్దేశ్యాన్ని మరచిపోయి బాధలను ముగించాడు.
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 3 ай бұрын
వై సీపీ. సంక్షేమ కార్యక్రమాలు తో అభివృద్ధి క్షిణించింది అనివిమర్శించిన మేధావులు వైసీపీ ని మించి అత్యధిక సంక్షేమ వ్యాయాలను పెంచిన టిడిపి ప్రభుత్వాన్ని స్వాగతించే జయప్రకాశ్ మేధావితనం లో వివక్షత ధోరణి ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది
@bvsnmurthy3693
@bvsnmurthy3693 3 ай бұрын
కుల ప్రభావం.
@omprakashvatturi4007
@omprakashvatturi4007 3 ай бұрын
ఇతను కూడా కమ్మ ని మాట
@yesurajuobulareddypalli5819
@yesurajuobulareddypalli5819 3 ай бұрын
Devalop ledu Ani Ela cheppagalaru jp garu
@khadharsyed930
@khadharsyed930 3 ай бұрын
Ee medhahvi ippudu matladadu pension 4000 iathuna and amma vodi entha mandiji icchadu a ee kamma mediavi matladadu veedu mediavi ani mushgu lo tv mundu kurchuni sollu matladathsdu
@kpreddy8393
@kpreddy8393 3 ай бұрын
Kammabuddi chupinchaadu
@bvsnmurthy3693
@bvsnmurthy3693 3 ай бұрын
ఇప్పుడు కమ్మగా ఉందా.
@mohanrao7641
@mohanrao7641 3 ай бұрын
జెపి గారూ.. చంద్రబాబు అభివ్రుద్ధి చేసివుంటే 2019 లో ఎందుకని ఓడిపోయాడు..?
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 3 ай бұрын
Nerajakeyajevithamlo 2rastalalo vokkatantevokkaticheseva notiduladappa pekindemiledu
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 3 ай бұрын
mr J.P. thalla kindulu ga thapassu chesina Jagan malli adikaram loki raadu..mee kammollade palana.meeru ippudu chala happy avuna?
@AHMEDMOHMED-ty5ld
@AHMEDMOHMED-ty5ld 3 ай бұрын
(1) Medical & Engineering colleges periginai + districts perigi employment perigindhi etc. All india EVM problems ani all over india complaints vasthunnai. (2) Next elections lo voters vote eyadaniki poru. (3) EVMs are enough for electing leaders ani chalamandhi public anukuntunnaru.
@mandakallaobaiah7224
@mandakallaobaiah7224 3 ай бұрын
Kulagajji medavi
@koradanarasimharao1235
@koradanarasimharao1235 Ай бұрын
ఎవడి స్వా ర్ద ము వాడిది...! ప్రజలకు రాయితీలు కావాలి...పార్టీ లకు అధికారాలు కావాలి...... రేపటి సంగతి ఎవడికి కావాలి సార్..!? 😊
@Syam_itsme
@Syam_itsme 3 ай бұрын
లోకేష్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ చౌదరి గారి విశ్లేషణ సూపర్
@designermunikumar
@designermunikumar 3 ай бұрын
ఒక రోజు అన్నయ నీటి గురించి ఏమన్నా ఖండించి నాడా ఈ ప్రభుత్వం అంటే నేను ఆ ప్రభుత్వ ఇస్తాడు ఇప్పుడు మంచి జరుగుతుంది అని చెప్తాడు చూడంగానే
@ravikumaryarra2247
@ravikumaryarra2247 3 ай бұрын
ఎవడు అధికారం లో ఉంటే వాడిదే రాజ్యము అని ycp, tbp నిరూపిస్తున్నాయి 🙏🏼
@Liyanssh
@Liyanssh 3 ай бұрын
ఇతను మాటలు చెప్పడం వరకే! చేతలు వుండవు.కార్యకర్తకు సహాయం చేయలేని వాడు.
@JanakiTigala-qr9ls
@JanakiTigala-qr9ls 3 ай бұрын
Hmmmm kaburlu cheppatam veru ..... Pani Cheyyatam veru...... Nijayati nijayati anatam kadu...... Mi alochahanalu anni rite ite................. .. nadu telangana prajalu mi matalu vinakunda mimmalni enduku chikarevu pettaaru amatya............. Adi tappu. Kadem andaru kalisi chesina pani kada mari
@srkrishnaa8848
@srkrishnaa8848 3 ай бұрын
మరి నువ్వు ఎందుకు పాలిటిక్స్ లో పెయిల్ అయ్యావు...?
@gangadharreddy4833
@gangadharreddy4833 3 ай бұрын
ఇప్పుడు స్కూల్స్ లో ఫుడ్ బాగోట్లేదంటున్నారు పిల్లలు.
@madhanyelchuri3278
@madhanyelchuri3278 3 ай бұрын
Kularajakiyalu chesevari pradhamulu meeru Ani prajalu bhavistunnaru
@SurayaNakkasuraya
@SurayaNakkasuraya 3 ай бұрын
4.tim.cbn.cm.sampada.akkada.pettinaru.melaante.medaulu.bayata.pettnde.sar..
@lakshmikumari4313
@lakshmikumari4313 3 ай бұрын
Tdp government lo medhavulaku yemi kanapadatamledhu.
@DavidLivingston-s3q
@DavidLivingston-s3q 3 ай бұрын
Sodi interview.
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 3 ай бұрын
అసలు పేదరికం ఓ బ్రమ! 70% మేరకు. ఆదాయ/ఆస్తి ధృవీకరణ పత్రాలివ్వడంలో అంతా అస్తవ్యస్తమే. సాలుకు లక్ష ఆదాయమని ఇస్తుంటారు. రోజు కూలి 500-800 వరకు వుంది. 20 రోజులు పనిచేసినా నెలకు 12000/- సంవత్సరానికి ఇంట్లో ఇద్దరు పనిచేస్తే 2888000/-300000/- దొరుకుతుంది
@panjasatyanarayana6382
@panjasatyanarayana6382 3 ай бұрын
10 ports vuriki 4,5, buildings,Nadu nedu, mari denisangatenti,enke double cheste appulu avvava prapanchamedavi,
@koteshkotesh7422
@koteshkotesh7422 3 ай бұрын
Excellent sir what about CBN sir more inovations for public sir?
@gvenugopal6574
@gvenugopal6574 3 ай бұрын
కాస్త నీతిగా మాట్లాడండి జయ ప్రకాష్ నారాయణ గారు
@voiceofhope1624
@voiceofhope1624 3 ай бұрын
Ports, medical colleges development కా ధా?
@venkataramanalochala5156
@venkataramanalochala5156 3 ай бұрын
Ayya Jaiprakash gaaru... AP lo Talebhaan militentla raajyam yelutunte... AP paruvu potunte milaanti vaallu yela norumusukpni vuntaarandi... shameful on u.
@rkwisdom9875
@rkwisdom9875 3 ай бұрын
పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి వారికి అవకాశాలు కల్పించించటాన్ని మీరు పక్కనపెట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మీ మనసాక్షిని అడగండి.
@lovarajugadipe8300
@lovarajugadipe8300 3 ай бұрын
ప్రతి ఊరు తిరిగి నేను మీకు ఈ పని చెయ్యగలను అని హామీలు ఇచ్చి మేనిఫెస్టో చెప్పి 90% అమలు చేశాడు జగన్ ఏ రోజు అయినా పొగిడార మీరు పక్కా స్వార్థపరులు సార్ మీరు
@narasimharebba8209
@narasimharebba8209 3 ай бұрын
Endhu pettaru jagan 2029 Ani thumb nail youtube channel medha trust pothindi
@Andhra899
@Andhra899 3 ай бұрын
మీరు ఇచ్చే ఉచిత పథకాలు మా వెంట్రుక తో సమానం అని 3కోట్ల మంది తెగేసి చెప్పారు.కుల పిచ్చి తో, మత పిచ్చితో అంట కాగుతున్న మిగతా వారి గురించి ఆలోచించటం వేస్ట్
@nks2891
@nks2891 3 ай бұрын
నువ్వేమీ ఐఏఎస్ చదివి ఏ పికావో అర్దం కాలేదు, 26 నెలలు కరోనా వుంది, 14 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, ports నిర్మాణం, ఫ్లైఓవర్ లు నిర్మాణం మీకు కళ్ళు దొబ్బినాయ sir
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 3 ай бұрын
VeduvokkasarikudagelVadeduvokkatikudapekaledu kattaledu vestugadu
@Sagar.xomshdjrgsjzhz
@Sagar.xomshdjrgsjzhz 3 ай бұрын
ఓ మేధావి మీరంతా ఒక్కటే ఇంక చాలు
@SurayaNakkasuraya
@SurayaNakkasuraya 3 ай бұрын
1 Tim.jagan.cm..nelaante.medaula.valla.maku.prayojanam.ame..undadu
@AnAura-TheSaint
@AnAura-TheSaint 3 ай бұрын
You also talking as a mouth piece of CBN.. Because of caste????? U lost self dignity...... Then why CBN said ,he will increase every thing,what jagan has done?????
@ramanjineyuluKurubafdo
@ramanjineyuluKurubafdo 3 ай бұрын
Jai prakash garu ekkada development cheppandi
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 3 ай бұрын
Madhavula musugulo pettamdarlu andhulo no1 itane
@rajeswaridivipala9304
@rajeswaridivipala9304 3 ай бұрын
I lost respect for him after supporting EVM PARTY... Retired re employee Doctors in ESI HOSPITALS are forced to resign their jobs now.... A doctor is always a god...shame on evm party
@kiranp3747
@kiranp3747 3 ай бұрын
Jayaprakash garu antey inthaka mundhu gawram vundedhi... ippudu interview chusthuntey rajakiyalaku viluvalu levu anpisthundhi.... Jayaprakash garu cheppulinantha avinithi andhra lo vundha...? Memu andhraloney brathukuthunnam... Vandhamandhi abhadhanni nijam chesthunnaru
@CDG-k3c
@CDG-k3c 3 ай бұрын
4 BJP LEADERS ARE EVMS MAKING COMPANY BOARD OF DIRECTORS. THAT'S WHY THESE PEOPLE WON THE ELECTIONS. We don't need his message. We all know how beautifully Jagan sir has ruled the state.
@yr.facts-ew1ct
@yr.facts-ew1ct 3 ай бұрын
Ayya ias gaaru Mari cbn gasri 6gaurentys gurinchi kuudaa chepputee manchidi
@PATNALA100
@PATNALA100 3 ай бұрын
Mottam EVM tampering kadha sir
@kattasreenivasulu7353
@kattasreenivasulu7353 3 ай бұрын
JP garu.... Kutami ela vijayam sadhinchindo miku theliyadaa.... EVM tampering jarigindi ani andariki thelusu meeru enduku a topic gurinchi assalu matladatam ledu. Mi lanti Valle noru vippakapothe prajaswamyam emi avuthundi...
@manoharreddy2297
@manoharreddy2297 3 ай бұрын
Dovalapment lada jp thuuuu Kullu jp😡😡😡😡😡
@koteshkotesh7422
@koteshkotesh7422 3 ай бұрын
Sir excellent sir, one leader speak I given quantity education,one leadar speak a quality liquor, excellent visionary , what about u sir?
@venkatasuryanarayanarajuch6395
@venkatasuryanarayanarajuch6395 3 ай бұрын
Jagan construction 17 Medical Colleges
@RamamohanReddy-o3w
@RamamohanReddy-o3w 3 ай бұрын
E sir gaariki e development kanipinchakedu em cheddam inka
@premaksha2135
@premaksha2135 3 ай бұрын
Vidoka eripulka ye mundu chala respect undidhi epudu paye
@DALLIAPPALARAJUMUSIC
@DALLIAPPALARAJUMUSIC 3 ай бұрын
ఇతను ఏమోటో అనుకున్న
@rameshaddula7803
@rameshaddula7803 3 ай бұрын
సంక్షేమము అభివృద్ధి రెండు చేసి చూపించిన మగాడు జగన్మోహన్రెడ్డి జేపీ గారు జై జగన్ జై జై జై జై జై జై జై జగన్
@KoteswaraRaoInapanuri
@KoteswaraRaoInapanuri 3 ай бұрын
YSRCP Government Batter than TDP Government.
@sanyasilekkala6290
@sanyasilekkala6290 3 ай бұрын
Sir meeruseputunnadi kutami pedaprajalanu pedavariga vundamana krupret school lo twenty-five satam educationki dooramsaidam.chappandi ias garu.
@rajanivenkateswarareddy4684
@rajanivenkateswarareddy4684 3 ай бұрын
Bfore vellu baga chesaraaaa mi notithoo jagun education marks bavunai ani vagari
@joywesley8242
@joywesley8242 3 ай бұрын
Narayana garu meeku cast feeling Baga ekkuvanukunta
@satyanarayana8156
@satyanarayana8156 3 ай бұрын
😂 padakalu yela amalu chestharu ap yemayipovali
@keshavreddy7513
@keshavreddy7513 3 ай бұрын
Sir vaddu mee advice public ki,solu apandi.
@dhamodaratluri4836
@dhamodaratluri4836 3 ай бұрын
Development Leda 2019 to 2024 this is golbal speculation yellow media I think jp garu also following only yellow media ..go and see every village how many buildings build in the span of 3 years after corona effect ..what did in 2009 to 2014 TDp govt at least tell new things any thing
@linuxer463
@linuxer463 3 ай бұрын
Vedni telivainodu anukunnodu pedda konda arripuku 😂
@Chandhu-o8u
@Chandhu-o8u 3 ай бұрын
Ela chusina vaallu ela chasthunnaru 20 years vallu yevaru yeppati varaku vuntaro teliyadhu
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,8 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 17 МЛН
Purandeswari Comments On Tirupati Laddu Issue | Red Tv
11:27
Producer Bunny Vas Exclusive Interview with Journalist Rajesh Manne
1:09:42
Clash Between Pawan Kalyan And CM Chandrababu | Red Tv
12:52
Ex Minister Mysura Reddy On Jagan Cast | Red Tv
6:17
RED TV
Рет қаралды 615 М.
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН