9నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం | Israel-Gaza War || Idi Sangathi

  Рет қаралды 10,022

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

ఇరువర్గాలదీ పంతమే. ఒకరు ఒకటంటే, ఇంకొకరు రెండంటారు. వీరి పంతాల మాట ఏమో కానీ మధ్యలో బలవుతోంది మాత్రం ఏ పాపమూ తెలియని అమాయక ప్రజలే. అంతకు మించిన సంఖ్యలో కాళ్లూ, చేతులు విరిగి క్షతగాత్రులుగా మారుతున్న వారూ ఉన్నారు. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మందుల కొరత వేధిస్తోంది. ఒక రకంగా ప్రపంచంలోని విషాదం అంతా ఇక్కడే ఉందా అన్నంత దైన్యం . ఇదీ 9నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ -గాజా యుద్ధంలోని పరిస్థితి. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కారణం....ఓ వైపు అమెరికా, ఖతార్ కాల్పుల విరమణకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగానే ఇజ్రాయెల్ గాజాపై తరచూ భీకరంగా విరుచుకుపడుతూ ఉండడమే. యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ ఆదివారం అతిపెద్ద దాడికి పాల్పడింది. మరి అసలు పోరాటంలో ఏం జరుగుతోంది. ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణం ఏమిటి.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 13
@rbksingh6164
@rbksingh6164 2 ай бұрын
ఈTvకి కూడా ఏ పాపం తెలీదు మరీ
@nagraaj7163
@nagraaj7163 2 ай бұрын
ఇప్పుడు ఎప్పటి వరకూ అంటే.. ఉగ్రవాదులు వాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నంతవరకూ ఇటువంటి వి జరుగుతాయెమొ .,,ఎందుకు అంటే అన్ని సమస్యలకు ఉగ్రవాదులే బీజం వేస్తున్నారు తర్వాత ప్రజలను రక్షించడం కోసం ప్రభుత్వలు అమాయకులు అయిన ప్రజలను రక్షించడం కోసం ఉగ్రవాదులు మీద.యుద్ధం చేయవలసి వస్తోంది వాస్తవానికి అన్ని సమస్యలు ఉగ్రవాదులు వాలకు సపోర్ట్ చేసే దేశాలు వలనే ,,అక్టోబర్ 7న ఉగ్రవాదులు ఇశ్రాయేలు పై దాడులు చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇప్పటి కీ ఉగ్రవాదులు బంధీలను వదలడం లేదు
@ramulubegari8056
@ramulubegari8056 2 ай бұрын
Avunu nijam kani adhi devudy kapadali
@heartfeltquotes369
@heartfeltquotes369 2 ай бұрын
కాల్పుల విరమణ ముమ్మర ప్రయత్నం అవసరం లేధు. ఖై భందీలను విడిపించమను.
@suryak7774
@suryak7774 2 ай бұрын
October 7 Hamas chesina naramedhame...papam pandini...
@yohanjoy3845
@yohanjoy3845 2 ай бұрын
ఇశ్రాయేలు అగ్రహానికి కారణం తెలియ కుండానే వార్తలు ప్రచురణ చేస్తున్నారా?... ETV... కారణం తెలియ కుండానే జనరలిజం చేస్తున్నారా?... ETV...
@karthikjella6132
@karthikjella6132 2 ай бұрын
Super
@SYAQ7867
@SYAQ7867 2 ай бұрын
Em ardam ayindani super annav.
@yohanjoy3845
@yohanjoy3845 2 ай бұрын
ఇశ్రాయేలు అగ్రహానికి కారణం మీకు తెలియదా?... ETV...
@hafsabags
@hafsabags 2 ай бұрын
Palatina ప్రజల్ని హత మార్చడమే ఇజ్రాయిల్ ధ్యేయం
@yohanjoy3845
@yohanjoy3845 2 ай бұрын
ఇశ్రాయేలు మీద దాడి చేయక ముందు తెలియాలి మీకు... ఇంకెప్పుడు ముసుకు దొంగలు వ్యవహారం చేయకూడదు... ఉగ్రవాదంతో హద్దులు మీరుతున్నారు ఇస్లామిక్ దేశాలు వారు...అలాగే ఇస్లామిక్ వారి చావు ఇస్లామిక్ వారే కొని తెచ్చు కుంటున్నారు... మీ ప్రాణం మీదకు వస్తే ప్రాణ తీపి తెలిసిందా?... ఎదుటి వారివి ప్రాణాలు కాదా?... వీరులు ఎప్పుడు ప్రజల మధ్య ఉండి యుద్ధం చేయరు. అలా చేసేది సోంబేరులు... దొమ్మ ఉన్న వీరుడు ధైర్యగా నిలబడి తన ప్రజలకు హాని కలుగకుండా యుద్ధం చేసే వాడు వీరుడు... హమాస్ వెదవలు... ప్రజల మధ్యలో ఉండి యుద్ధం చేస్తున్నారు. అందుకే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి... తెలివి లేని దద్దమ్మలు హమాస్... అందుకే ఇశ్రాయేలు ఎప్పుడు కింగే...
@smtb57
@smtb57 2 ай бұрын
Jai Phalestine .
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,4 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,5 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 16 МЛН
7 AM | ETV Telugu News | 11th July 2024
21:23
ETV Andhra Pradesh
Рет қаралды 563 М.
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,4 МЛН