సార్ మీ వీడియో చూడకముందే నేను మీకు కామెంట్ పెడుతున్న ఎందుకంటె మీ వాయిస్ and ప్రకృతి గురించి వర్ణించే విధానం చాలా చాలా బాగుంది 👌🏼👌🏼👌🏼🎉🎉🎉
@sudhansingsudhansing93926 ай бұрын
ఆస్తులు పా స్తులు ఎం సంపాదించడం ఉండదు, పండిస్తాము తింటాము ఈ జీవితం ప్రపంచంలో కేల ప్రశాంతమైన జీవితం 🙏🙏🙏🙏🙏e
@Ujffyied6 ай бұрын
Avnu
@maverickjyothi6 ай бұрын
😊
@shankarrajapantula77824 ай бұрын
It’s truth andi
@ch344556 ай бұрын
ఇదే జీవితం ....ఇంకేం కావాలి ప్రశాంతమైన జీవితం👌👌
@nimmakabalakrishna51856 ай бұрын
కల్మషం లేని గిరిపుత్రులు అమాయకత్వం,స్వార్థం , అత్యాశ లేని గిరిజన వీడియోస్ చూపిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు sir elanti గిరిజన గ్రామాలు &గిరిజన ప్రజలు జీవన స్థతిగతులను చూపించే videos మరిన్ని చేయాలని ఆశిస్తున్నాము❤
@samudrala19786 ай бұрын
ఇటువంటి నీచనికృష్ట ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కంటపడకుండా ప్రకృతి తల్లికి ఇచ్చిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తిని సంతోషంగా జీవితాన్ని గడపండి పుట్టిన వాడు గిట్టక మానదు అన్న సత్యాన్ని మీరు గ్రహించారు పండించుకుని తింటున్నారు ఎటువంటి కలుముషతం లేని మనసులు ఉన్నవాళ్లు ఎవరికీ హాని కలిగించ వాళ్ళ దగ్గర ఉన్నది పదిమందికి పెడతారు వాళ్ళు తింటారు ఎవరిని మోసం చేయడం అన్యాయం చేయడం దోపిడీ చేయడం దోచుకోవడం తెలియని మహోన్నమధ్యమైన వ్యక్తులు అడవి బిడ్డలు ఇటువంటి వీడియోలు తీసి ఇటువంటి ప్రదేశాలు తిరిగిన వీడియో ఛానల్ వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండి ఉంటారు
@shathalasrikanth6 ай бұрын
సూపర్ అన్నా 👍 ❤❤❤❤
@shathalasrikanth6 ай бұрын
అవును అన్న ఈ జీవితం కలి.న ఇక్కడ నెల రోజులు బతికిన చాలు .. ఇంక ఎం కావాలి జీవితానికి .❤❤❤
@krishnamohanchavali69376 ай бұрын
అద్భుతంగా ఉంది ఈ వీడియో సార్ ధన్యవాదములు టమోటా తినచ్చా అని అడిగి తిన్నారు 🙏👌👌👌ఆవిడ అమాయకత్వం స్వచ్ఛమైన మనస్సు, అత్యాశ లేని బ్రతుకులు వాళ్ళవి ముఖ్యం గా ఆ అడవి పొలం అత్యంత సుందరంగా ఉంది 🙏
@anandarao5956 ай бұрын
సురేష్ గారు మీ వాయిస్ చాలా స్పష్టంగా క్లియర్ గా చాల చాల బాగుంది నూటికి నూరుపాళ్లు సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤ ఇటువంటి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🙏
@mangalampallivmmuralikrish58736 ай бұрын
ప్రశ్నలు అడిగే వ్యక్తి చక్కగా అడుగుతున్నారు. Super వీడియో. వెనక్కాల చెప్పే విధానం చాలా బాగుంది
@mohanreddy84426 ай бұрын
పొలంలో పని చేసి అలసి పోయిన పనిముట్లు ఆహా ఎంత బాగా చెప్పారు సురేష్ గారు మీరు చూపించే ప్రతి వీడియో అమోహం అద్భుతం
@ramanjineyuluramanjineyulu88056 ай бұрын
వాయిస్ ఓవర్ చాలా చక్కగా ఉన్నది బ్రదర్ ఇంకా ఇలాంటి వీడియో లు సమాజానికి మేలు చేసే విధంగా చేయగలరు 🎉🎉
@User032706 ай бұрын
వీడియో చాలా బాగుంది గిరిజనుల జీవన విధానం చాలా బాగుంది గిరిజనుల ఆత్మగౌరవముగా బతుకుతున్నారు మీకు ధన్యవాదములు
@tatrajumurali98426 ай бұрын
ఇదే జీవితం ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఏమి లేని రోజులు రావాలి
@rayalaraghukishore6 ай бұрын
వర్షాకాలం picturesque విడియొలు వస్తాయి, కాని మీకు వర్షంలో చాలా కష్టం. భద్రం గా ప్రణాళిక చెసుకొండి.
@jeevabandi30153 ай бұрын
గిరిపుత్రుల life documentary చిత్రి కరించి village van రూపంలో ప్రపంచానికి చూపిస్తున్న మీకు ధన్యవాదాలు
@seenukolla95676 ай бұрын
మరో ప్రపంఛాం chupincharu, thank you very much
@dulamdevi76296 ай бұрын
Mee. Videos chusthee manasu ki chaalaa prasaamtham gaa vunthundi annaa, thank you so much
@grandhisrinivas3016 ай бұрын
Yes 💯 correct 👌
@sahadevjella6 ай бұрын
ఇది ఇలాంటి Videos చూపించండి వాల్ల గురించి చెప్పండి బాగుంటది, Patancheru లాంటి Videos కాదు 👍❤❤❤
@laxminarayana44496 ай бұрын
A tomato peru ramamulaka kayalu antamu memu ....ma village lo vunnai memu thinnatam... chala ruchiga vuntai....elanti asha leni jeevitham valladhi.... super video Suresh gaaru 🤝👍👌💐
@Joshusconcept6 ай бұрын
వీడియో చాలా బావుంది ఇలాంటివి మరిన్ని మంచి వి చెయ్యాలి
@Usharani19326 ай бұрын
చాలా బాగా చూపించారు అండి చాలా నచ్చింది నాకు
@kodapavanitha4516 ай бұрын
Ee video chudagane manasuki prasanthanga anipinchidi ❤Thank you so much Annayya
@varalakshmiyarnagula29636 ай бұрын
Mee matalu meeru chepevidhanamu Oka storybook la vuntundi sir Thank you so much all the best einka munduku Vellali god bless you with your teem 🙏💐💐
@sravanthimusunuru32506 ай бұрын
Meeru video teesindi kontasepe aina chusinantasepu chala hai ga undi sir and meenu kuda aa nature Lo unnattu anipinchindi.. good sir 😊😊😊😊
@grandhisrinivas3016 ай бұрын
Yes 💯 correct
@munikumarpoosala12646 ай бұрын
మంచి వీడియో ....బాగా చేసారు....మరిన్ని చేయండి
@balakrishnadharmapuri-xj9fh6 ай бұрын
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
@ramyasri65276 ай бұрын
Old memories anni gurthuku vachay suresh garu, chala hayiga vundhi ee video chusaka, memu chinnapudu ilanti gudisa lone vunnam❤❤❤
Avida gaaru enta active gaa vunnaru active gaa samadhanam chepparu suuuuuuuper Amma 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🌲🌲🌲🌲🌲🌲🌲
@somupraveena60386 ай бұрын
Mee voice chala bavundi and bhaga varnissthunaru 😍😍😍, andhare chupinchevi Ive but background music with ur poet making soooo lovely difference
@manyamveeravenkatasatyanar47996 ай бұрын
Your narration is amazing.It really took me in to that place.
@villageboysiddhu6 ай бұрын
Chala bagundhi sir...remembering those days i missing so much😢
@bkrishnaiah42826 ай бұрын
Hai siddhu anna yela vunnaw videos cheyadam ledhu 🏕
@vodhiralaajay20926 ай бұрын
మంచి వీడియో అందించారు అన్న
@GangarajuT6 ай бұрын
ఇలాంటి ప్లేస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏
@KondraguntaPaprao6 ай бұрын
బ్రో సూపర్ గుడ్ ఇన్ఫోర్మేషన్ గుడ్ వీడియో బ్రో
@Rupaangel-t4c6 ай бұрын
Super Annya great video 🎉😊👌👌👌
@kamabagirianimi7734 ай бұрын
Brother, meet “Kavitha” about village people is excellent 👍👍
@ss-re8br5 ай бұрын
వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రకృతి❤❤❤❤
@pravallikabobbili6 ай бұрын
Chala bagundhi me video thank you
@AnoopkumarNelluri6 ай бұрын
Very good vlog.Thank you Suresh garu.
@vijayalakshmia74476 ай бұрын
Super environmental life. Hope we get back the same life.
@dsrikanthoo78866 ай бұрын
suresh garu, me voice & commentary eppati laage thene laga madhuramga untundi. ee video one of the best video as on date andi. ilanti videos marinni meru cheyalani korukuntunnanu.
@VenkatReddy-b4d6 ай бұрын
Too good brother your presentation as well as them life a true thing no need more than that
@manjunathRoopa-ro8oc2 ай бұрын
chala bagundhi anna video..tq so much😍
@apparaosigatapu71916 ай бұрын
Super video andi thank you so much
@NandaniYennam5 ай бұрын
Very nice video , even I want that atmosphere very very soothing to see
@balamuralikrishnatadivalas15106 ай бұрын
Matalatho cheppalemu brother nuvvi cheputtunna vidhanam gundelanu hattukune la vunnadhi hats off to you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@grandhisrinivas3016 ай бұрын
Shuresh gaaru mee voice and comment'eri suuuuuuuper nice video 👌👌👌👌👌💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🌲🌲🌲🌲🌲🌲🌲
@NagendraKumar-xj7hj6 ай бұрын
Simply amazing Andi 🎉🎉🎉
@chinnilucky55876 ай бұрын
Super video with very super b explanation
@susheelaerakam8376 ай бұрын
Maa girijana biddalay gurinchi video tisinanduku thankyou sir
@rampellyVasantha6 ай бұрын
Super video and super explaining
@salmabajisalmabajisb6 ай бұрын
Super videos 👌👌👌 mi voice ki nenu pedda fan ni super voice🥰
@RaviTeja-hx7zj6 ай бұрын
Your voice is outstanding and excellent bro please keep it up and continue the videos more and more ❤❤❤❤❤
ద్యానం చేసుకోవటానికి బాగున్నా స్థలం 😅రిటైర్మెంట్ తరువాత ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి😅😅😅😅
@Vijji_Thorati4 ай бұрын
Excellent place ❤
@grandhisrinivas3016 ай бұрын
Pacchani prakruti madyalo malli talli🌲🌲🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@suseekrish2886 ай бұрын
మేం చిన్నప్పుడు అడ్డాకులతో విస్తర్లు కుట్టేవాళ్లం,విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పక్కనే ఉన్న తుమ్మలబంద లో ఉండే వాళ్ళం,అల్లూరి సీతారామరాజు గారు చెరువులో స్నానం చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్న ఊరు అది
@saibharatikadha6 ай бұрын
మీ వ్యాఖ్యానం తో మమ్మల్ని మీతోపాటుగా తీసుకువెళ్లారు
@bhavaniedits66175 ай бұрын
ఇవ్వని ఏమో కానీ నీ వాయిస్ వింటూ ఉంటే మేము కూడా అక్కడే వున్నట్టు ఫీల్ వస్తుంది😊