Рет қаралды 315,838
చికెన్ పకోడి అంటే సాధారణంగా పట్టణాలకు సంబంధించినది. కానీ ఒక గిరిజన మారుమూల పల్లెలో ఆదివాసీ వ్యక్తి తయారుచేస్తున్న చికెన్ పకోడి రుచికి జిల్లాలోనే మరేదీ సాటి రావడం లేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఎందుకంటే రుచి అలా ఉంటుంది మరి. ఎక్కడెక్కడి నుంచో ఆ గిరిజన పల్లెకు వచ్చి మరీ అప్పన్నగారి చికెన్ పకోడి రుచి చూస్తుంటారు.