తమ్ముడు మహేష్, నువ్వు చాలా మంచి వాడివి. అన్నీ మంచి పనులు చేస్తూ వున్నావు, నీకు అంతా మంచే జరుగుతుంది.
@mandalaraghubabu7211 Жыл бұрын
మహేష్ దేవుడు నీకు మంచి మనసు ఇచ్చాడు...చూసి చూడకుండా వెళ్లే మనుషుల మధ్య మీలాంటి కొంతమంది ఇలా ఇతరులకు సహాయం చేస్తుంటారు.....❤❤❤
@y.nagarjunay.nagarjuna5389 Жыл бұрын
మన దేశానికి ముగ్గురు ముఖ్యమన్న ఒక్కరూ జవాన్ రైతు లారీ డ్రైవర్ మీ కష్టానికి సెల్యూట్ అన్నా
@sri_truck_vlogs Жыл бұрын
100% correct cheppinav 🙏😢
@iconstar8082 Жыл бұрын
డాక్టర్
@nallagondamadhusekhar9620 Жыл бұрын
But present ekkada driver ki respect leadu
@shankarnaidu2472 Жыл бұрын
Doctor lekapothe a mugguru bathakaru
@y.nagarjunay.nagarjuna5389 Жыл бұрын
డాక్టర్స్ కూడా
@ramunaikBhukya5 ай бұрын
మహేష్ అన్న సహాయం చేయటం నిగొపతనం ఏకడీకీ పోయిన నీకు దేవుడు సలగ చుడాలి సుపర్
@harinathaharinatha7066 Жыл бұрын
బ్రో అతన్ని తీసుకో వచ్చి చాలా మంచి పని చేసే వు బ్రో చాలా సంతోషం
@verappaneniramakrishna5673 Жыл бұрын
చాలా మంచి పని చేసావ్ క్లియర్ ట్రైన్ ఎక్కించి గుడ్ లక్
@kummarilingam4248 Жыл бұрын
బ్రో నువ్వు చేసే సాయం మా దేవుడు ఎప్పటికి మరచిపోదూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను
@arunkumar.adapa7842 Жыл бұрын
అన్నా మి కష్టాలు చూస్తుంటే నాకే కన్నీరు వస్తుంది😢 ఘాట్ రోడ్డులో వెళ్లడం టైర్ పంచర్ అవడం మికు నా సెల్యూట్ 🙏safe journey Mahesh anna 👍👍
@sekharpspk6890 Жыл бұрын
డ్రైవర్ అన్నలు జీవితాలు గేరేంటి లేని ప్రాణాలు నిజం ప్రాణాలుకి తెగించి మన దేశం కోసం పని చేస్తున్నారు ❤
@manatruckvlogs1 Жыл бұрын
Yes!!
@somelinagendra116 Жыл бұрын
Yes
@UpendraKumar_8655 Жыл бұрын
యెవరికి యేమైతే ఏముందిలే మనం బాగున్నా కదా అనుకునే ఈ రోజుల్లో ఎక్కడ ఏటువంటి ప్రమాదం జరిగిన మన బండి ఆపుకొని అక్కడ వారికి సహాయం చేస్తావ్ chaalaa great 👍👍 darling Love you all రాజు అన్న షేవింగ్ చెయ్యిచక హీరో లా ఉన్నాడు
@manatruckvlogs1 Жыл бұрын
😊❤
@suryakavuru4756 Жыл бұрын
మహేష్ తమ్ముడు ఏ వీడియో పూర్తిగా చూడను నీ వీడియోలు skip చెయ్యకుండా చూస్తాను నీవు చెప్పే విధానం చాలా బాగుంది మీకెప్పుడు నేను నమ్మే వెంకటేశ్వర స్వామి వారి ఎల్లవేళలా దీవెనలు మీకు తోడు ఉంటాయి
@manatruckvlogs1 Жыл бұрын
❤️tq anna
@davuluriveerabhadrarao4272 Жыл бұрын
మనతో స్నేహం చేసే మనుషుల కన్నా కుక్కలకు విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది
@vijaypaul4981 Жыл бұрын
Anna miru జాగర్త వెళ్ళండి
@mahenderpatel7803 Жыл бұрын
అన్నా నువ్వు జాగ్రత్త సేఫ్ జర్నీ... కరీంనగర్ నుండి ఫ్యాన్స్...
@mahendermahenderputta831 Жыл бұрын
అన్న ఆయన నంబర్ ఉంటే పెట్టు పాపం దారి ఖర్చులు ఉన్నవో లేవో కొద్దిగా అమౌంట్ వేస్తాను 😢😢
@HUMBANJARAYOUTUBECHANNEL Жыл бұрын
లారీ టైర్ పంచర్ అయితే డ్రైవర్ అన్నలకు చాలా కష్టం అవుతుంది లోడింగ్ లారీ అయితే ఇంకా చాలా కష్టం అవుతుంది దయచేసి డ్రైవర్ అన్నలను గుర్తించండి 😢😢
@arlasuryaprakash8453 Жыл бұрын
మంచి పని చేసావు బ్రో అతనిని ఎక్కించుకున్నందుకు
@GurajalaVenkat-qv5jd Жыл бұрын
అన్న నాకు ఇలాంటి accident వీడియోస్ నువ్వు చూపిస్తే భయము అవుతుంది అన్న ఎందుకంటే మా నాన్న లారీ తోలుతడు
@RajuRajunayak-wo3jn5 ай бұрын
3:54 🎉
@javeedsk9810 Жыл бұрын
Thanks for helping him❤ Drive safe ❤bro
@s.n.muralidharaadv2885 Жыл бұрын
Dear Mahesh I am happy with your videos.I wish you all the best in your future. I will be with you Lawyer S.N.Muralidhara advocate Pavagada Karnataka
@DeepakRaj-kk7mn Жыл бұрын
Mana❤🚛truck vlogs entha mandi like chestharu frnds.
@s.a.l.anilkumar561711 ай бұрын
బ్రదర్ జంతువుల మీద నీకు ప్రేమ చాలా ఉంది ఓకే కానీ కుక్కలను ఇంట్లో పెంచుకుంటే బాగుంటది కానీ మీ క్యాబిన్లో పెట్టుకొని తిరగకండి ఎందుకంటే దాని వెంట్రుకలు మీరు తినే ఫుడ్ లోకి వస్తాయి అది చాలా డేంజర్
@kotesh9232 Жыл бұрын
ఒక క్లీనర్ ని కాపాడవ్ అన్న thank you ❤️❤️❤️😍
@PrathibhaThallapalli Жыл бұрын
Neku help chesina bro ki thanks Mana kastam cheppalenide Take care bro
@nithinbottupally4195 Жыл бұрын
లారీ డ్రైవర్ అన్నలకు సెల్యూట్ 💖🙏🙏💖
@SrinuSRINU-ov4md Жыл бұрын
Happy journey safe journey to all drivers
@SenkarSenkar-n2g5 ай бұрын
Man of masses Mahesh Anna fans Ekada 🤙🔥🔥🔥🔥
@somelinagendra116 Жыл бұрын
ఘాట్ రోడ్ మీద ఏక్సిడెంట్ చాలా ఘోరంగా ఉంది మహేష్ బ్రో జర బద్రం మీరు ఎక్కడికి వెళ్లినా క్షేమంగా వెళ్ళల్లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@srinuravulapudi1910 Жыл бұрын
అన్న జాగ్రత్త అన్న లవ్ from కాకినాడ ❤️❤️❤️
@manatruckvlogs1 Жыл бұрын
Tq
@achutaraokorada1645 Жыл бұрын
Thammudu challa jagarta, safe journey thammudu, love from kotabommali, srikakulam district
@sudagonipraveengoud5735 Жыл бұрын
Hi Mahesh Goud nice vlog 👍 happy journey and be safe and drive ❤️🔥
@mr_access__46 Жыл бұрын
😢😢😢 super Anya help desk no kosam tanks
@lovemydrivers9496 Жыл бұрын
అన్న జాగ్రత్తగా ఉండండి
@maheshnandhan2701 Жыл бұрын
Love you bro you helping is good
@varsanani4045 Жыл бұрын
ఏమిటి బ్రోఎప్పుడు నివ్వే కష్టపడతావ్ రాజు బ్రో అసలే పనే చేయట్లే
@komurajuramesh9507 Жыл бұрын
Hii mahesh anna long journey iam waiting bro jammu kashmir delhi chetish gud Punjab assam Maharashtra
@gurugurunadh7734 Жыл бұрын
Super Mahesh anna Aa kurrodiki nuvu chesina help ki hat's off anna
@srinusrinu.v1118 Жыл бұрын
హాయ్ బ్రో మా వోడు నీ వీడియోలు బాగా చూస్తాడు
@Kiladi7105 Жыл бұрын
Mee lorry dirver lu naku chala help chesaru na bike karab aite wallu naku Full support chesaru 😊
@chefjagadish9912 Жыл бұрын
Mapples map download చేయండి it helps you., take safety precautions. శుభ దినం