A great tribute to Singer G.Anand...

  Рет қаралды 118,529

NKTV ENTERTAINMENT

NKTV ENTERTAINMENT

Күн бұрын

Пікірлер: 355
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 2 жыл бұрын
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక... ఈ పాట ఆనంద్ గారు పాడిన అద్భుతమైన పాటలలో నంబర్ వన్..
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
అవును సర్ ధన్యవాదాలు మీ స్పందనకు
@Truthlover4ever
@Truthlover4ever 2 жыл бұрын
Thank you very much for reminding
@vsssarma
@vsssarma 10 ай бұрын
అవును కానీ బాలు గారి ముందు తేలిపోయాడు.
@suryaprasadramoju2919
@suryaprasadramoju2919 2 жыл бұрын
ఒక వేణువు వినిపించెను నేను ప్రతీ రోజూ వినే పాట. కృతజ్ఞతలు మంచి సమాచారం ఇచ్చారు.
@varlarameshwareddy8604
@varlarameshwareddy8604 2 жыл бұрын
ఒక ప్రత్యేకమైన గొంతు ఆనంద్ గారిది ఆ మాధుర్యమే వేరు. మల్లెల వేళా అల్లరి వేళా.సాంగ్ ఒకవేణువు సాంగ్ .అద్భుతమైన పాటలు.
@nktventertainment
@nktventertainment Жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు
@sundarrao1278
@sundarrao1278 10 ай бұрын
ఆనంద్ గారు మంచి గాయకుడు. కారణాలు ఏమైనా మంచి గాయకుడు కి అవకాశాలు రాకపోవడం దురదృష్టం. ఆనంద్ గారి సంగీత కచేరిలు ప్రత్యేక్ష్యం చుసినవాడిని.
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
మీ అభిప్రాయానికి కృతఙ్ఞతలు సర్
@mlnprasad6526
@mlnprasad6526 2 жыл бұрын
FANTASTIC SIGER OF TALLI WOOD, GREAT AND MEMORABLE SINGER, LOVE YOU SOOOOOOOOOOOOOOOOOOOOOOOOOMUCH SIR, THANKS MAN
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీస్పన్దనకు ధన్యవాదాలు సర్
@sudharani5191
@sudharani5191 2 жыл бұрын
ఆనంద్ బాబు కంఠం చాలా బాగుంటుంది కానీ సినీ రాజకీయాలు ఆయనని నిలువనివ్వలేదు ఒక వేణువు వినిపించెను మరచిపోలేని స్వరం 👌👌
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు మేడం
@prasadgranites8141
@prasadgranites8141 10 ай бұрын
•ఒక వేణువు° పాట మరో గాయకుడు పాడలేడు.!👉
@psnaidu1
@psnaidu1 2 жыл бұрын
తిరుపతిలో నేను ఉన్నపుడు ఆనంద్ పాటల కచేరి చూశాను. బాగా పాడటం వచ్చు. ధన్యవాదాలు.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@karuakarsir3371
@karuakarsir3371 2 жыл бұрын
Your voice AMAZING n EXCELLENT
@SR_Channel2024
@SR_Channel2024 2 жыл бұрын
చాలా మంచి గాయకులు ఆనంద్ గారు ఒక వేణువు వినిపించెను పాట అద్భుతమైన పాట
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
అవును మీస్పందనకు ధన్యవాదాలు
@tirupatinaidu5061
@tirupatinaidu5061 2 жыл бұрын
బంగారు కానుక సినిమా లో జి ఆనంద్ గారు సుశీలమ్మ గారు కలసి పాడిన ప్రేమ బృందావనం పాట నాకు చాలా ఇష్టం జి ఆనంద్ గారు పాడిన అన్ని పాటలు కూడా మంచి ప్రజాదరణ పొందాయి.మొదటి అవకాశం ఇచ్చిన SP కోదండపాణి గారికి ధన్యవాదాలు జోహార్లు .
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు సర్
@prabhakarkmv5282
@prabhakarkmv5282 2 жыл бұрын
Yes, we met him in 1981 when he came to Bombay along with Pendyala, Ramakrishna,Pithapuram, Madhavapeddi to perform at the prestigious Shanmukhanand Hall.We spent a full 3 days with them&took them around for shopping etc.I still remember G.Anand was room partner of Pendyala garu.I found Anand was very obedient&humble before Pendyala&Ramakrishna was a bit enjoying type.But they gave wonderful performance.We being Mumbaikars used to long &wait for such live Telugu programmes those days in 80s. Sad we miss such good hearted artistes. May God grant great things to their families. Amen.🙏 ❤ 🌹
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir💐
@sashibhushan9065
@sashibhushan9065 2 жыл бұрын
SUper
@srinivasgurram3586
@srinivasgurram3586 2 жыл бұрын
Great 🙏
@muraliande8448
@muraliande8448 2 жыл бұрын
అన్నిట్లో ఓ రాజకీయ ఇక సినిమాలు ఒక లెక్క, అమాయకులను చేసి ఆట అడుకున్నర్ 👍 ఒక వేణువు వినిపించెను అనే పాట అద్భుతం, అమోఘం 👍
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
మంచి గొంతుతో శ్రావ్యంగా పాడేవారు
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
అవును మీ స్పందనకు ధన్యవాదాలు
@పాపులరక్షించువాడుదేవుడుకాదు
@పాపులరక్షించువాడుదేవుడుకాదు 2 жыл бұрын
ఆనంద్ గారి గురించి చాలా బాగా చెప్పారమ్మా. ఆయన పాటలు చాలా బాగుంటాయి
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
ధన్యవాదాలు మీ స్పందనకు
@bobbavenkataprasadrao6098
@bobbavenkataprasadrao6098 2 жыл бұрын
ఆనంద్ గారు ఫస్ట్ సంగీతం దర్శకత్వం వహించిన చిత్రం ( స్వతంత్రానికి ఊపిరి పొయ్యండి )చంద్రమోహన్ హీరో...వాస్తవాలను పక్కన పెట్టి ఏవేవో కథలు చెప్పకండి
@pandurangakkd2253
@pandurangakkd2253 2 жыл бұрын
Manchi Gayakudu
@ravichandra5422
@ravichandra5422 2 жыл бұрын
G Anand Garu Super Singer🎤 👌. Aayana Gurinchi Chaala Chakkaga Cheapparu. Thank you🙏
@NaniBalla-z5s
@NaniBalla-z5s 6 ай бұрын
Very.very.nice
@nktventertainment
@nktventertainment 5 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@sitaramaiahdevaguptapu8272
@sitaramaiahdevaguptapu8272 2 жыл бұрын
ఆనంద్ ప్రతిభావంతుడైన గాయకుడు. కాని, సినీరంగ చదరంగంలో మెలకువలు తెలియని ఒక అమాయక జీవి. ఆయన పాడిన పాటలు , సంఖ్యలో తక్కువైనా, బహుళజనాదరణ పొందినవి
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
అవును సర్ మీస్పందనకు ధన్యవాదాలు
@bhanuraju4719
@bhanuraju4719 Жыл бұрын
Yenno janaranjikamaina patalu padaru
@satyavani6498
@satyavani6498 2 жыл бұрын
Oka venuvu vinipinchenu... Excellent song
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Yes
@cherukumillisatyavani11
@cherukumillisatyavani11 10 ай бұрын
NICE EXPLANATION ABOUT A GREAT SINGER
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
Thank you for your comment medam
@KrishnaKrishna-gf3wo
@KrishnaKrishna-gf3wo Жыл бұрын
ఎంతోమంది గాయకులను ప్రోత్సహించారు
@nktventertainment
@nktventertainment Жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు
@kavatisrinivasu8354
@kavatisrinivasu8354 7 күн бұрын
💯💯💯💯💯కరెక్ట్ మా
@nktventertainment
@nktventertainment 5 күн бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@MrVADSAT
@MrVADSAT 10 ай бұрын
చాలా మంచి నటులు, గాయకులు, దర్శకులు కెమెరామెన్, లాంటి కళాకారులు సినిమా అవకాశం కోసం ఎదురు చూసి చూసి నిరాశగా వేరే వృత్తులలోకి వెళ్ళి పోయారు. సినిమాలలో అవకాశం దొరకడం ఒక ఎత్తు, దానిని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ప్రతిభతో పాటు ( ఇంకా చెప్పాలి అంటే ప్రతిభ కాస్తంత తక్కువగా ఉన్నా) ఆవ గింజ అంత అదృష్టం మాత్రం ఉండాలి సినిమాలలో రాణించాలి అంటే.
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 9 ай бұрын
ఆ వ గింజ అంత అదృష్టం కాదు లౌక్యం ,స్వార్థం, తెర వెనుక పావులు నడపడం లో ఒడుపు లు అవసరం అయితే డబ్బులు వెదజల్లు ఇతరుల గొంతు నులి మే tactics ఉండాలి. ఇవన్నీ ఉంటే 90 శాతం రెండవ సారి విన నక్కర లేని చెత్త పాటలు పాడినా వెలిగి పో తా రు. అయితే భగవంతుడు అసూ యా పరుల కు కుక్క చావు అనే శిక్ష ఇస్తూ ఉంటా డు .
@nktventertainment
@nktventertainment 9 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@ratnakumarp4999
@ratnakumarp4999 2 жыл бұрын
Of course there is every moment or everything there is God definitely he is the give for judgement for any thing if you belive that so I like mr Anand and his voice do proud that I feel thanks for your explain about him madam it's fortunate thankful
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q very much sir for your comment & responce.
@raghuinturi9741
@raghuinturi9741 9 ай бұрын
Great singer, wonderful voice
@sunilpaladugu1489
@sunilpaladugu1489 3 жыл бұрын
Excellent analysis of dark side of filmy music industry
@nktventertainment
@nktventertainment 3 жыл бұрын
Than Q sir
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 10 ай бұрын
ఆయన పాట గొంతు నొక్కి నట్టే ఉంటుంది..ఆ గొంతులో జీర అటువంటిది.
@mohammedkhasimshaik4645
@mohammedkhasimshaik4645 10 ай бұрын
Anad a greatmlodious singer unfortunately depressed by SP in cine field.cine politics, innocent person,
@umrumr11
@umrumr11 3 ай бұрын
జి ఆనంద్ గారిని సినిమా రంగంలో పాటలు రాకుండా మరియు అతని పాటలు ప్రాచుర్యం పొందకుండా బాలు గారు ఎంతో నిర్దయతో బిహేవ్ చేశారు ఇది అందరికీ తెలిసిన విషయం ఉదాహరణకు బంగారు కానుక సినిమాలో ప్రేమ బృందావనం పాట ఇది రికార్డుల వరకే పరిమితం అయింది సినిమాలో లేకుండా బాలు గారు తనకున్న పరపతిని ఉపయోగించి చేశారు
@nktventertainment
@nktventertainment 3 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@jaisri3144
@jaisri3144 2 жыл бұрын
Okavenuvu... Song soooo nice
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
నిజం మేడం..సూపర్ సాంగ్
@rajashekhar2212
@rajashekhar2212 10 ай бұрын
Good analysis
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
Thank you sir
@shruthirao8107
@shruthirao8107 2 жыл бұрын
Very very talented singer Anand , good video
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు మేడం
@pappurao194
@pappurao194 4 ай бұрын
Nenu 1966 lo srikakulam lo Gara Block office lo E.O Agri ga Work chesenu.Appudu G Anand garu VLW ga na team lo pani cheseru. Great voice. Ahankaram leni manchi manasunna manishi. Eluru lo Sangita vibhavari ki velithe Gurtu patti namaskarinchi prema ga matadina good person
@nktventertainment
@nktventertainment 4 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు సర్
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 10 ай бұрын
ఆనంద్ గారిని గుర్తు చేస్తూ వీడియో తీయడం చాలా ముదావహం. 🙏
@nktventertainment
@nktventertainment 9 ай бұрын
ధన్యవాదములు సర్
@NVS-kc8ew
@NVS-kc8ew 2 жыл бұрын
A hearty tribute to Sri Late G.Anand, Singer who contributed to Telugu films and not known details about him,but your way of explaining is superb,tq very much
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q very much sir for your beautiful expression.
@chinnabujji4525
@chinnabujji4525 2 жыл бұрын
నాకు ఆనంద్ గారి పాటలంటే చాలా ఇష్టం . ఎలా తొక్కివేయబడ్డారో తెలుసు . ఏదైనా ఆయన స్వరం అమృతం ' .🙏
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు సర్
@srinivasgurram3586
@srinivasgurram3586 2 жыл бұрын
Cinema రంగంలో సంగీతం గాయని గాయకులు బ్రాహ్మణులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు కొంత మార్పు వచ్చింది
@prasadgranites8141
@prasadgranites8141 10 ай бұрын
​@@srinivasgurram3586ఈ సూత్రం కనిపెట్టే, సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహ్మాన్ గారు వారికి పాండే అవకాశం ఇవ్వలేదు.!👉👉
@sikkolusavvadi5801
@sikkolusavvadi5801 2 жыл бұрын
చాలా బాగా వివరించారు
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
ధన్యవాదాలు సర్ మీ స్పందనకు
@abrahamlincoln4184
@abrahamlincoln4184 2 жыл бұрын
Nice singer !!!!!! Anand gari padyalu unnam HAPPY. Very HAPPY !!!!!
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir
@muthyalalitharatnam9150
@muthyalalitharatnam9150 10 ай бұрын
I am also from Srikakulam iny child hood days I used to go to learn music in Sukumar archestra which is run by Anand he is very simple and dignified We all felt very gly whenhe entered in cine field oka venuvu song is superb our Srikakulam is proud of him such a best singer from our place
@muthyalalitharatnam9150
@muthyalalitharatnam9150 10 ай бұрын
Glad
@prasadgranites8141
@prasadgranites8141 10 ай бұрын
మంచి విషయం చెప్పారు., ఎంతైనా ఆనంద్ గారు గానగంధర్వుడే.!👌👌
@sriramuluk7776
@sriramuluk7776 10 ай бұрын
😂😂
@chanrasekharkaranam2980
@chanrasekharkaranam2980 10 ай бұрын
Manchi gayakulu Anand Garu 🙏
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీస్పందనకు ధన్యవాదములు
@sridurga3017
@sridurga3017 10 ай бұрын
మర్రి చెట్టు తన నీడన ఇంక ఏ చెట్టు ఏద గానీయదు.
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@indranikrishnaveni9751
@indranikrishnaveni9751 2 жыл бұрын
Great artist,missed him.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Yes
@svnsivaprasadarao
@svnsivaprasadarao 2 жыл бұрын
చాల మంది బాగానే పాడారు. Versatile గొంతుకే ఎక్కువకాలం మన్నుతుంది... మనకే తెలుస్తుంది ప్రతి గొంతుక విలువ ఏమిటో.. మిగతావన్నీ మనం అనుకునేవే.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@muralidharogoti772
@muralidharogoti772 9 ай бұрын
You are absolutely right,talent cannot be suppressed eg megastar.
@sureshkatravulapalli764
@sureshkatravulapalli764 2 жыл бұрын
"చచ్చినొడి కళ్లు చారడెసి" అని తెలుగు సామెత ఉంది. బాలూ ఎంతో మందిని తొక్కెసాడు. నీతులు చెప్పి పాటించెడప్పుడు మాత్రం స్వార్ధమె... చక్రధారి సిన్మాలొ "విఠలా విఠలా". పాట ఎంత పాపులర్ అయింది బయట రికార్డు ల్లొ, ఆనంద్ ఎంత బాగా పాడాడు! సిన్మాలో మాత్రం దాన్ని తీయించి వేసి బాలూ తన గొంతుతొ పాడి పెట్తించుకున్నాడు... మద్రాసులో ఎంత మంది కొత్త గాయకులు దిగినా ఆనంద్ ఇంట్లొ లోనె దిగెవారు...
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@varaprasadkvs9180
@varaprasadkvs9180 2 жыл бұрын
నిజమే...కర్మ ఫలితాన్ని అందరూ అనుభవించాల్సిందే. 96 తరువాత బాలు గారి పాటలు తగ్గిపోవడానికి అదే కారణం కావచ్చు..వర్తమానంలో పరిణామాలకు...గతం యొక్క కర్మ ఫలం కారణం అని భగవద్గీత చెపుతోంది కదా....!
@gowtammuktevi3567
@gowtammuktevi3567 2 жыл бұрын
@@nktventertainment edo cheyyaleka mangala vaaram ani kudaa sametha vundhi..Balu voice is fault less till his death..kalla kinda carry bags vunna hero lu meeku kanapadaledaa ..kallu...ingnaadaa...kulaabhimaanam meetho alaa palikinchi vuntundhi..Anand gari voice is one type of flavour no doubt daanikosam Balu ni takkuva chesi maatladatam..mee narrow mind ni indicate chestindhi
@m.jayaprasad5891
@m.jayaprasad5891 2 жыл бұрын
Balu is not at all great singer
@nandhunandhu3640
@nandhunandhu3640 2 жыл бұрын
😂🤣🤦‍♂😂🤣🤦‍♂😂🤣🤦‍♂Sp balu... Ki..... Yi singer ki... Nakka ki naagalokaaniki vunnamtha theeeda Vundhi....... SP BALASUBRAMANYAM Ekkada ..... Yithanu Ekkada... Mudhu thelusukora naayana 🤣😂🤣😂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤣😂🤣😂🤦‍♂🤦‍♂🤦‍♂
@vsatyanarayana8275
@vsatyanarayana8275 10 ай бұрын
Sri Anand is a melodious singer Unfortunately cine industry did not utilise his full talent.
@nktventertainment
@nktventertainment 5 ай бұрын
Thank you for your responce sir
@narayanaraovadlamuri2088
@narayanaraovadlamuri2088 2 жыл бұрын
బాగా చెప్పారు.జ్యోతికన్నా గారు వీరి కచేరిలో పాడేవారు
@prasadgranites8141
@prasadgranites8141 10 ай бұрын
చాలా విలువైన సమాచారం. ఎంత వరకు నిజమో కానీ, జ్యోతి గారు ఆ తరువాత రామక్రిష్ణ గారిని వివాహం చేసుకొన్నారని విన్నాను.
@drsusarlaramesh7755
@drsusarlaramesh7755 2 жыл бұрын
Cinema field is business....spb is highly talented after Ghantasala....no one can supress talent...Ramakrishna ...Anand no doubt Good singer...but spb is in demand for his excellent skills making suitable to every hero
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@radikatvk5588
@radikatvk5588 2 жыл бұрын
Exelent ga chepparamma tq
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు మేడం.. than Q very much.
@a.s.n.murthy4660
@a.s.n.murthy4660 2 жыл бұрын
విఠలా విఠలా పాట సినిమా లో బాలుగారి గొంతు తో వినిపిస్తుంది.
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 10 ай бұрын
Baradwaz Rangavajjula, a talented film analyst and critic of yester years. He has good information on Madras Telugu Cinema. Congrats to RB.
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 2 жыл бұрын
A great singer.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir
@Angrybird522
@Angrybird522 2 жыл бұрын
ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం అనే అద్భుతం..బంగారుకానుక సినిమా లోధి.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
అవును సార్ మీ స్పందనకు ధన్యవాదాలు
@koratamaddijayadev3596
@koratamaddijayadev3596 7 ай бұрын
Cinema lo aa paata undadu
@nagaroorunaresh3254
@nagaroorunaresh3254 10 ай бұрын
నిజమే బాలు థొక్కెసాడూ
@venkataprasadraobobba
@venkataprasadraobobba 10 ай бұрын
ఆనంద్ గారు సంగీత దర్శకత్వం వహించిన రెండవ సినిమా " స్వతంత్రానికి ఊపిరి పొయ్యండి " సినిమాలో పాటలన్నీ నేనే రాశాను.. చంద్రమోహన్ హీరోగా నటించిన ఈ చిత్రం 1987 నవంబరు 9 న విడుదలయింది.. ఆనంద్ గారు మంచి స్నేహితులు
@PKJBL
@PKJBL 10 ай бұрын
తరువాత ఏమీ రాశారు??
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@hariprasadsriramula4091
@hariprasadsriramula4091 Жыл бұрын
Great singer
@nktventertainment
@nktventertainment Жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు
@chennupatiramamohan3997
@chennupatiramamohan3997 2 жыл бұрын
ఒక మంచి గాయకుడికి అవకాశాలు ఇవ్వకుండా తొక్కేసింది తెలుగు సినిమాపరిశ్రమ
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
నిజమే సర్ మీ స్పందనకు ధన్యవాదాలు
@satishkumar-hy7ro
@satishkumar-hy7ro 9 ай бұрын
ఈ బాలు వల్ల చాలా మంది సంక నాకారు
@nktventertainment
@nktventertainment 9 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@krishnamurthy524
@krishnamurthy524 Жыл бұрын
సినీరంగంలో ఎవరు ఎవరికీ రుణపడి ఉండరు. అలా‌ అయితే సావిత్రి అలా చనిపోయేదా.చివరి రోజుల్లో ఘంటసాల గారిని ఎవరు ఆదుకున్నారు.అది ఒక మాయా ప్రపంచం.అక్కడ ఎవరికి ఎవరూ ఏమీ కారు.
@nktventertainment
@nktventertainment Жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
నన్ను కూడా తొక్కేశారు.
@nktventertainment
@nktventertainment Жыл бұрын
ప్చ్..
@krsri
@krsri 2 жыл бұрын
ఈ కామెంట్స్ లో కొంతమంది చెబుతున్నట్టు, బాలు గారు అందరిని తొక్కేసి ఉంటే, ఒకప్పుడు ఆయన కూడా పాట దొరుకుతుందేమోనని ఎదురుచూస్తూ ఉండేవారు కాదు. పెద్ద హీరోల్లో, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు అందరూ రామకృష్ణ గారి చేతే పాడించుకునేవారు. ఆ రోజుల్లో బాలు ఒకటి రెండు పాటలకు మాత్రమే పరిమితమయ్యేవారు. భక్తతుకారంలో, అన్ని పాటలూ ఘంటసాల గారు, రామకృష్ణ గారు పాడితే, నాగభూషణం మీద తీసిన ఒక్క పాట మాత్రం బాలు పాడారు. ఎవరూ ఎవరినీ తొక్కరు. ఎవరి టాలెంట్ ని బట్టి వాళ్లకి అవకాశాలు వస్తాయి . అలా అనుకుంటే 96 తర్వాత బాలుకి పాటలు బాగా తగ్గిపోవడం వెనక కారణమేంటి? ఎవరు ఆయన్ని తొక్కేశారు? ఇలా మాట్లాడుకోవడం హాస్యాస్పదం. బాలు గారు చాలా స్పీడ్ గా తక్కువ టైంలో ఎక్కువ పాటలు అయ్యేలాగా పాడగలిగేవారు. అందుకే ఆయన ఆ స్థాయికి చేరుకున్నారు. మిగతా వారిలో టాలెంట్ లేదని కాదు. మిగతా అందరూ కూడా మంచి గాయకులే. పోతే ఘంటసాలగారు పాడినట్టు, బాలు గారు పాడలేరు. అలాగే బాలు గారు పాడినట్టు మిగతా ఎవరు పాడలేరు. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@Truthlover4ever
@Truthlover4ever 2 жыл бұрын
Well said
@nandhunandhu3640
@nandhunandhu3640 2 жыл бұрын
🤦‍♂🤣🤦‍♂😂🤦‍♂🤣😂🤦‍♂SP BALASUBRAMANYAM gurimchi.. Bad GA comments pettevaallaki.... Asalu Sangeetham, Paata, gurimchi... Avagaahana Leni vaallu maatrameee.. Pedathunaaru🤣😂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂
@nrusimhasarmarambhatla2020
@nrusimhasarmarambhatla2020 2 жыл бұрын
చాలా పరిణితి చెందిన హృదయవిష్కరణ ఇది..రాగ ద్వేషాలకు అతీతమైన నిష్పాక్షిక అభివ్యక్తీకరణ..మిత్రమా..శుభాభినందనలు
@krsri
@krsri 2 жыл бұрын
@@nrusimhasarmarambhatla2020 ధన్యవాదాలు
@lakshmisimma9332
@lakshmisimma9332 2 жыл бұрын
Hmm నచ్చిన వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్లి నచ్చని వారిని తొక్కీయడం అన్ని రంగాలలో ఉంది టీచర్లు కూడా అలాంటి బాధలు పడ్డ వాళ్ళే
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Yes
@venkatraovarahagiri7099
@venkatraovarahagiri7099 2 жыл бұрын
Yes
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 10 ай бұрын
Jai annandu
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@lifecycle2104
@lifecycle2104 2 жыл бұрын
❤❤❤❤❤
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q💐
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 2 жыл бұрын
SPB ఎంతోమందిని పైకి రానీయలేదు అతని స్వార్తం ఒకరికి కూడ అవకాశం ఇవ్వకుండ హీరోలకు కామెడీయన్లకు అన్ని పాటలు అతడే పాడి అవకాశం లేకుండ చేసినాడు మహానుభావుడు ఘంటసాలగారు ఎంతోమంది గాయకులకు అవకాశం కల్పించిన నిశ్వార్తపరుడు అందుకే ఆయన గానం అజరామరం
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 Жыл бұрын
Yes!
@ananthakrishnacv6213
@ananthakrishnacv6213 10 ай бұрын
ఆనంద్ గారికి సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. కానీ ఒకే ఒక్క గాయకుడు అడ్డు పడ్డారని అప్పట్లో బహిరంగ రహస్యం, ఏదీ ఏమైనప్పటికి శ్రీ ఆనంద్ గారు మంచి మధురగాయకులు. 🙏
@seshagiriraokakarla8740
@seshagiriraokakarla8740 10 ай бұрын
Anand gari intiperu GEDELA . Srikakulam rural area nundi vachhi Madras lo nilabadadame goppa.
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@vuritysivaprasad7263
@vuritysivaprasad7263 10 ай бұрын
ఆ రోజులలో రామకృష్ణ గారి సాంగ్ , ఆనంద్ గారి సాంగ్ ఒకే లాగ అనిపించేవి. ఇద్దరిలో ఎవరు పాడేవారో తెలిసేది కాదు. ఇదే డ్రా బ్యాక్..ఇంకొకరికి పోలిన గొంతు ఉండకూడదు..ఘంటసాల గారు, బాలు గారు అందుకే లెజెండ్స్.
@nktventertainment
@nktventertainment 9 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@obulareddy7916
@obulareddy7916 2 жыл бұрын
ఏఎన్ ఆర్ ప్రేమకనుక లో ప్రేమా బృ ధా వణం పాట చాలా బాగా ఉంటాది రేడియోలో వచ్చేది సినిమాలో లేదు
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
అవును సర్
@srinivasgurram3586
@srinivasgurram3586 2 жыл бұрын
Avunu .... అదీ సిలోన్లో
@umrumr11
@umrumr11 3 ай бұрын
బంగారు కానుక చిత్రంలో ప్రేమ బృందావనం పాట ఒక అద్భుతం సినిమాలో ఈ పాట లేకపోవడం బాధాకరం
@nktventertainment
@nktventertainment 3 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు సర్
@litemusictunes7752
@litemusictunes7752 2 жыл бұрын
We miss you sir🙏
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@gadeelaravi2389
@gadeelaravi2389 2 жыл бұрын
Sooper singer gaari intiperu cheppandi please thelisina vaaru 🙏🙏🙏🙏
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
గేదెల ఆనంద్
@gadeelaravi2389
@gadeelaravi2389 2 жыл бұрын
@@nktventertainment dhanyavaadhaalu ma inti peru kooda adhey 😀😀🙏🙏🙏andhukey verey vaaru mea inti peru kooda g anandh gaari intiperu okatey annaru andhukey adigaa thanqyu so much sir 🙏🙏🙏🙏🙏🙏
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
@@gadeelaravi2389 okay sir than Q
@skychannelsrikilimiyogesh6371
@skychannelsrikilimiyogesh6371 2 жыл бұрын
Very nice madam very good 👌
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q sir
@sridurga3017
@sridurga3017 10 ай бұрын
బాలూ ఎంత స్వార్థ పరుడో
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
Thank you for your responce
@mamarendra1012
@mamarendra1012 2 жыл бұрын
Currect 100 percent
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@yesuratnam5077
@yesuratnam5077 10 ай бұрын
పాపం ఆనంద్ గారు చివరి రోజుల్లో కరోనా వచ్చి హాస్పిటల్ లో బెడ్ కూడా దొరకక చనిపోయారు.
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@abeorameo2846
@abeorameo2846 3 жыл бұрын
Great job sir 👌👌👌
@nktventertainment
@nktventertainment 3 жыл бұрын
ThanQ
@bzbshdhshs306
@bzbshdhshs306 2 жыл бұрын
@@nktventertainment srikakulam garvinchha dagga gayakulu
@muraharanathinavolu2294
@muraharanathinavolu2294 2 жыл бұрын
You forgot to give the rise of his children for the satisfaction of his sole.
@V.S.BKumar
@V.S.BKumar 10 ай бұрын
Pithapuram Nageswarao explained the difference between Ghantasala& Balasubramaniam allotting songs to various singers in the field
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
Thank you for your responce
@sanjaych8450
@sanjaych8450 2 жыл бұрын
Once Balu said that both his son's are well settled in US and have been busy in travelling between India and US every year, looks like his last days are happy and good.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 3 жыл бұрын
ఈమాట నిజం ఇండస్ట్రీ నొక్కేసింది. ప్రయోగం లా ఫీలై భయపడుతుంది తెలుగు ఇండస్ట్రి
@nktventertainment
@nktventertainment 3 жыл бұрын
Than Q
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 10 ай бұрын
ఆనంద్ గారు బంగారు కానుక రికార్డు లో ఆనంద్ సినిమా లో బాలు. ఈ సినిమా 82లో విడుదల ఐనది. అలాగే రాజా రమేష్ లో కూడా రికార్డు లో ఆనంద్ సినిమా లో బాలు అలాగే చక్ర దారి లో కూడ రికార్డు లో ఆనంద్ సినిమా లో బాలు.
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
Thank you for your responce sir
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 9 ай бұрын
Telugu chitrakalama talli makutam lo GV. Anand, PB srinivas la sthanamu unnatha mainadi. SP Balu laukyam thelisinavadu. Vellalo adiledu. Ayithenem valla prathibha lokaniki thelisinde.
@nktventertainment
@nktventertainment 9 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@ladiprasadrao5807
@ladiprasadrao5807 3 жыл бұрын
Pantulamma chitramlo G.Anand garu paadaleda?
@kucharlapatilakshmi1382
@kucharlapatilakshmi1382 2 жыл бұрын
మధుర గాయకుడు ఎస్పీ బాలు గారు ఎవరు అయని కి రారు,🙏🙏🙏🙏😭
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యువాదాలు
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
సర్ నేను ఆనంద్ గారి వీడియో ఎలా మిస్ అయ్యాను?
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
ఇప్పుడు చూశారుగా..than Q brother
@govindarao2670
@govindarao2670 10 ай бұрын
ఏది ఏమైనా రామకృష్ణ మాదిరిగా ఆనంద్ కూడా రాజకీయాలకు బలయ్యారు.
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@vaddadisrinurelli4539
@vaddadisrinurelli4539 10 ай бұрын
చిత్ర సీమ కమ్మవారి కంచ అందులో వారికి నచ్చిన వారినే వుంచు తారు చిరు అల్లూరి అల్లుడు కనుక నిల బద్దరు.....sp సుబ్రమణ్యం .... స్పడు... అంతే
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@BhanuRadioVintage
@BhanuRadioVintage 2 жыл бұрын
Very nice commentry about singer Anand I forsome time felt unhappy about the fact that why this singer was neglrcted inspite of his ability to sing nice same also with the case of another singer Raj seetha Ram. I don't know where the fault lies. Singer is not visible like actor people definitelyppreciate. It seems it is all politics. Where as in Hindi we come across a number of singers singing good nuber of songs eveni inolfendsys. Telugu film industry must change it's concept of encouraging others not like S. P.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir.. yes anand is a very good singer.
@muralidharogoti772
@muralidharogoti772 9 ай бұрын
Anand and ramakrisna have limitations,only balu has range and melidy in his voice true successor to Ghantasala
@nktventertainment
@nktventertainment 9 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@aigatv3672
@aigatv3672 10 ай бұрын
నా అభిమాన సింగర్
@nktventertainment
@nktventertainment 8 ай бұрын
Than Q for your responce sir
@sriranga1000
@sriranga1000 10 ай бұрын
Asalu villain SP Balu .Yevvarini raanivvaledu .Hindi lo Lata mangeshkar laaga
@nktventertainment
@nktventertainment 9 ай бұрын
మీస్పందనకు ధన్యవాదములు
@abrahamlincoln4184
@abrahamlincoln4184 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 2 жыл бұрын
D.v.s.karna.movielo.song.padindi S.p.b. Ramakrishna
@muniswamacharyn8133
@muniswamacharyn8133 2 жыл бұрын
Late Music director Chakravarthi played havoc on the carrier of Ramakrishna under the influence of Balu, otherwise Ramakrishna would have been number 2 in Tollywood.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir
@TexanUS
@TexanUS 2 жыл бұрын
satyam gaariki Ramakrishna gaarante ishtamundedi kaadu..chalasaarlu Ramakrishna gaaru cheppevaaru
@avasaniravikumar2256
@avasaniravikumar2256 2 жыл бұрын
ఏ యన్ ఆర్ సినిమా బంగారు కానుక సినిమాలో ఆనంద్ అద్భుతంగా పాడిన ప్రేమ బృందావనం అనే పాట సినిమాలో ఎందుకు లేదో చాలా మందికి తెలుసు.
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@MIDRaju
@MIDRaju 2 жыл бұрын
ఎందుకు లేదో మీరిక్కడ చెప్పి ఉంటే మాకూ తెలిసేది కదా?
@ganenarayanarao2482
@ganenarayanarao2482 10 ай бұрын
Cenema industry pakka commercial, okaru thokkesedi ledu ethesediledu, evari talent ni battivaru nilabadagaugutharu.. Oka dasalo balu garini evaru thokkesaru?.. yekkada kothadanam kanipistevinipiste industry atu parugulu peduthundi..
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@saradmaniatluri2043
@saradmaniatluri2043 2 жыл бұрын
Ghantasala garu unnapudu heros ki okari voice , commedience ki inkokari voice to padinchi entomandiki avakasam ichaaru, kani bala subramanyam andarini tokkesi andariki tane padaru aakhariki raj sitaram ni kuda edaganivvaledu
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@kasturirajan4487
@kasturirajan4487 2 жыл бұрын
Evvaru evvarini thokkeyadam anedi saadhyapadadhu!! Spb navarasagaayakudu!!
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
Ghantapsala Comedians ki koodaa Avakasam Evvaledu! Mayabazar lo Relangi ki, Adrushtavanitulu lo Padmanabham ki AggiDora lo Rajababu ki Paadaaru.
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 10 ай бұрын
నమస్తే సార్, మల్లికార్జున రావు గారు, మీరన్నట్లు మాయాబజార్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఘంటసాల మాస్టారు గారు, అందులో "సుందరి నీ వంటి దివ్య స్వరూపం " అనే పాట ముందు శ్రీ ఘంటసాల మాస్టారు గారు ట్రాక్ పాడి, తర్వాత శ్రీ పిఠాపురం గారు చే,పాడించి,రికార్డ్ చేసినారు. తీరా సినిమా చూస్తే, ఆ పాట ఘంటసాల మాస్టారు గారు ట్రాక్ పాడి న పాట ను శ్రీ రేలంగి గారు పై చిత్రీకరించినారు. ఈ విషయం ను తెలుసు కొన్న ఘంటసాల మాస్టారు గారు ఆ సినిమా నిర్మాత శ్రీచక్రపాణి గారి ని,డైరెక్టర్ శ్రీ కె.వి.రెడ్డి గారి అడిగినాను. శ్రీ పిఠాపురం గారు పాడిన పాట ఉంచాలి కదా!మరి నేను ట్రాక్ పాడి న పాట ఎందుకు ఉంచారు అని అడగగా, వారు ఇలా అన్నారు, నీవు పాడిన పాట రేలంగి వేసిన పాత్ర "శ్రీ లక్ష్మణ కుమారుడి"పాడి నట్లు ఉంది, అంటే నీ పాత్రకు పాడినట్లు ఉంది, కానీ పిఠాపురం రేలంగి గొంతు తో పాడినట్లు ఉంది, మాకు పాత్రకు పాడినట్లు ఉన్న నీ ట్రాక్ పాడి న పాట ఉంచాము,పిఠాపురం పాడిన పాట తీసేసినాము అని అన్నారు, అప్పుడు ఘంటసాల మాస్టారు గారు, పిఠాపురం గారి ఆ పాట కు సంబంధించిన రెమ్యునరేషన్ ఇచ్చిపంపించినారు.శ్రీ ఘంటసాల మాస్టారు గారు ఎప్పుడూ ఏ హిరో కి గొంతు మార్చలేదు, కానీ ఆ హీరో లు వేసే పాత్రకు పరకాయ ప్రవేశం చేసేవారు, అచ్చంగా ఆ పాత్ర పాడుతూ ఉన్నట్లు ఉండేది, ఉదాహరణకు పాండవవనవాసం"సినిమా లో "హిమగిరి సొగసులు "పాట భీముడు పాడినట్లు ఉంటుంది, హీరో శ్రీ రామారావు గారి కి కాదు, అక్కడ హీరో కాదు, ఆ హీరో వేసిన పాత్రలకు పాడినట్లు ఉంటుంది, ఒక సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారులు శ్రీ నేరెళ్ల వేణు మాధవ్ గార్ని కొంత మంది సంగీత పెద్దలు శ్రీ ఘంటసాల మాస్టారు గారు, శ్రీ బాలు గారు గురించి అడగడం జరిగింది, అప్పుడు వారు, శ్రీ ఘంటసాల మాస్టారు గారు, హీరో వేసిన పాత్రలకు పాడినట్లు ఉంది, గొంతు ను మార్చకుండా, పాత్రను పరకాయ ప్రవేశం చేస్తారు, కానీ బాలు గారు ఆ హీరో ల గొంతు ను కొంత మిమిక్రీ చేస్తారు అని చెప్పారు, శ్రీ ఘంటసాల మాస్టారు గారు మరియు శ్రీ బాలు గారు కమెడియన్ కి ఆయా నిర్మాత ల ఒత్తిడి వల్ల పాడినారు, ఒక శ్రీ ఘంటసాల మాస్టారు గారు ఒక ఇంటర్వ్యూలో నిర్మాతలు ఆ సినిమా కి బడ్జెట్ సరి పోక,అన్ని పాట ల ను ఘంటసాల మాస్టారు గారు నే పాడమనేవారు(ముఖ్యంగా వారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న సినిమాలు),లేదా ఆ నటులు పద్మనాభం గారు, రాజబాబు గారు, జగ్గయ్య గారు, చలం గారు కొన్ని సార్లు మాకు ఘంటసాల మాస్టారు గారు పాడాలి అని నిర్మాత లు అడిగి ఉండవచ్చు, ఆరోజుల్లో ఘంటసాల మాస్టారు గారు, తమకు పాడితే మహా భాగ్యం గా భావించేవారు, ఇక "అదృష్టవంతులు "సినిమా "లో "బోలు రాధా బోలు సంఘం కుదిరేనా జోడి" ఈ పాట కు మాతృక హిందూ సినిమా శ్రీ రాజ్ కుమార్ గారి చిత్రం లో ది. మాతృ పాట కంటే ఘంటసాల మాస్టారు గారు చాల అద్భుతంగా మధురంగా పాడినారు, ఈ పాట కోసం నేను అదృష్టవంతులు సినిమా ను 10 సార్లు చూశాను సార్, అలాగే బాలు గారు కూడా నిర్మాత ల ఒత్తిడి మేరకు కమెడియన్ కు పాడినారు. ధన్యవాదాలు సార్.
@prasadgranites8141
@prasadgranites8141 10 ай бұрын
ఔను వంద శాతం నిజం! ఈయన పరాకాష్టకి అణగదొక్క పడిన వ్యక్తి రాజ్ సీతారామ్👉👉
@ratnakumarp4999
@ratnakumarp4999 2 жыл бұрын
Yes its really good content and those days castism and heroism were ruled by idiots not talented
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your responce sir
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 2 жыл бұрын
Krishna gaaru SP ki life ichaaru that's Super 🌟 G Anand gaini vaadu koni pedda herolu aienaaka vadilesaaru
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
@ratnakumarp4999
@ratnakumarp4999 2 жыл бұрын
Actually he was good singer yes ity absolutely true due to political and domination by rogs which were inthe cine field he has been suppressed every one know that this balasubramanyam done dirty politics he was selfish fellow
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
Than Q for your respond sir
@pragadaeswarrao5176
@pragadaeswarrao5176 2 жыл бұрын
మంచి గాయకుడు కానీ సినీపరిశ్రమలో గుర్తింపు లేదు
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు సర్
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 10 ай бұрын
ఘంటసాల సినీ పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి పి.బి.శ్రీనివాస్ , ఎ.ఎమ్.రాజా లాంటి వారు మంచి డిమాండ్ లో ఉండేవారు.. ఘంటసాల వచ్చాక వాళ్ళ డిమాండ్ తగ్గింది.. అంటే వాళ్ళని ఘంటసాల గారు తొక్కేశారా?
@nktventertainment
@nktventertainment 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదములు
@satyaprasadchivukula1675
@satyaprasadchivukula1675 2 жыл бұрын
ఆనంద్ గారు మంచి గాయకుడు
@nktventertainment
@nktventertainment 2 жыл бұрын
మీస్పందనకు ధన్యవాదాలు సర్
Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
44:03
Sakshi TV FlashBack
Рет қаралды 257 М.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Oka Venuvu Song Performance By Anand | Swarabhishekam | ETV
9:08
ETV Saragalu
Рет қаралды 97 М.
Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
23:31
Kishore Kumar Medley, Sung By: Anand Vinod
12:26
Anand Vibhavari
Рет қаралды 90 М.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН