దాదాపు వందేళ్ల కిందట రాసిన కథంటే నమ్మగలమా! ఎంత గొప్ప అల్లికో కదా! తెలుగమ్మ ఎన్నో నోములు నోచి కనుంటుంది శ్రీపాదవారిని. ఒకటి రెండు తప్ప ఏ వాక్యంలో అయినా మూడు మాటలకు మించి ఉన్నాయేమో చూడండి. పదులసారులు చదువుకొని ఆ నుడికారానికి పులకరించిపోయిన కథ ఇది. వింటుంటే కూడా ఇంపుగా ఉంది. గొప్పగా వినిపించారు తల్లీ. వేవేల మప్పిదాలు.
@SwathiPantula2 күн бұрын
అన్నా... శ్రీపాద వారి కథను ఎంచుకుందికి కాస్త ఆలోచిస్తాను. బాగా వస్తుందో లేదో అని. శ్రీపాద వారు అనుకుంటే మీరే గుర్తుకు వస్తారు. విన్నందుకు నెనరులు🙏
@Viswanatham8855Күн бұрын
పాత సాహిత్యాన్ని సుసంపన్నం తో బ్రతికిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏👌
@SwathiPantulaКүн бұрын
@@Viswanatham8855 🙏
@DeviAthi-i4xКүн бұрын
what a voice🙏🙏🙏🙏 what a story 🙏🙏🙏🙏
@kanakadurgakhagga417Күн бұрын
Please make more videos. Chala baga chadhivaru..
@nageswararaokommuri28152 күн бұрын
అప్పటి భార్యాభర్తల సంవాదం ఎలా ఉండేదో ఇప్పటితరానికి పరిచయం చేశారు ఇప్పటి తరం పొట్లాడుకోవడాలు, కొట్టుకోవడాలు మానేస్తారేమో ఈ వాదన వింటే, ఎంత గిలిగింతలు పెట్టిందని, 25 నిమిషాలూ వాదనా సందర్భాలే అయినా ( రెండు పాత్రలే అయినా, రెండు పాత్రలూ భార్యా భర్తలే అయినా ) ఇంత రక్తి కట్టడానికీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చమత్కృతే కారణం 🙏 సంభాషణల్లో అప్పటి వాడుక మాటలు ఎలా ఉండేవో ఇప్పటి వారికి తెలుస్తాయి ఏమైనా పైచేయి మాత్రం భార్యామణిదేగా 😊 కథా ఎన్నికలో మీ ప్రత్యేకతే 👌
@kvsanthakumari4462 күн бұрын
అద్భుతమైన కథా సంవిధానం...సంభాషణ ❤ అంతే అద్భుతంగా చదివి వినిపించారు ❤ధన్యవాదాలు 😊
@AvvaruSridharBabu2 күн бұрын
కథనం చాలా బాగుంది ధన్యవాదాలు
@komaleswarikamatham58692 күн бұрын
ఎంత బాగా రాసారండి మీరు కూడా ఎంతో బాగా చదివారు చాలా థాంక్స్
@KranthiKumarKosuri-d2nКүн бұрын
Sodum jayaram gari kathalu vinipinchandi..
@skbachoti2 күн бұрын
Nice recitation! Well done!
@srinisrini4812 сағат бұрын
అద్భుతః 🙏 శ్రీపాద వారి రచనలు ఇంకా ఏమైనా ఉన్నాయా మీ ప్లే లిస్టులో ?
@SwathiPantula5 сағат бұрын
@@srinisrini48 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు: kzbin.info/aero/PL7yQ3FQLL_LYKTEa7SSUJCVseuY_vxjK_
@vss123raju12 сағат бұрын
శాస్త్రి గారి కథకు ప్రాణం పోసింది మీ స్వరం. శాస్త్రి గారి ' అరికాలు క్రింద మంటలు ' అని కథని కూడా చదవండి. అభినందనలు.
@VictorW-v3c2 күн бұрын
I love those conversations in the story. Plain and simple words and fun filled dialogs. I am not sure why these days we use either English or cumbersome Telugu words. I hope we will restart using simple and easy words in our daily communications. By the way, What is the meaning of the name of this story in plain Telugu? Thank you for reading such a nice story.