A.P Minister Ambati Rambabu Vs KKalyaan Dileep Sunkara |Ys Jagan|Pawan Kalyan

  Рет қаралды 532,355

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

Пікірлер: 2 600
@Venky.66
@Venky.66 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే కళ్యాణ్ గారు నేను 4సార్లు సినిమా చూసాను రిలీజ్ రోజు 2సార్లు తరువాత రోజు 2సార్లు అసలు ఈ వెస్ట్ గాడు చెప్పేవరకు వీడు డాన్స్ అని నాకు అసలు తెలియదు గుర్తు రాలేదు .. ఈ బ్రోకర్ గాడే ఎదో హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు సుకన్య దగ్గర రైడీజం కోసం .. వీడు బాధ ఏమిటీ అంటే పక్కన సుకన్య క్యారెక్టర్ పెట్టలేదు అది కూడా అరగంట పెట్టలేదు 1మినిట్ ఏ పెట్టారు అని పోరంబోకు గాడి బాధ
@janasenani51
@janasenani51 Жыл бұрын
Brother tv9 highlight chesindi
@ravikompalli6258
@ravikompalli6258 Жыл бұрын
Same here..
@atukaravenkateswarlu1939
@atukaravenkateswarlu1939 Жыл бұрын
Thammudu mana kharma 8 nelalu
@reactions2829
@reactions2829 Жыл бұрын
Arey!poramboku!project lu gurinchi matladavu gani cinimalu gurinchi matladathaventra kondamuchuga!
@iamindian333
@iamindian333 Жыл бұрын
Matter yentantey, Rambabu paruvu baaga poyindhi because aathanni oka buffoon la chuppettesaru😂
@BalaWithTrue
@BalaWithTrue Жыл бұрын
ఎప్పటి నుంచో Waitinng... ఈ వీడియో కోసం ఎవరు ఎన్ని వీడియోస్ లో మాట్లాడిన కళ్యాణ్ దీలిప్ సుంకర About Ap Politics చాలా వివరంగా ఉంటది ❤ బాగుంటుంది గట్టిగా ఇచ్చారు ఆంబోతు కి జై జనసేన ❤
@sudheerkumar-ij4kb
@sudheerkumar-ij4kb Жыл бұрын
వీడికి కుల పిచ్చి బాగా ఉంది మీకు కూడా ఉంది ఏంటి కొంపదీసి అందుకే ఇబ్బందిగాని ఫాలో అవుతున్నారు మీరు మీరు కూడా ఉల్లిపాయ బ్యాచ్ ఏనా
@nakshatratv.20289
@nakshatratv.20289 Жыл бұрын
నువ్వు తిడుతుంటే మనసు హాయిగా ఉంది సూపర్ అన్న😂😂😂
@jannelasantosh2291
@jannelasantosh2291 Жыл бұрын
Naaku kuda chala happy ga untadhi
@Uk-sd8sd
@Uk-sd8sd Жыл бұрын
😂
@guttiabraham2635
@guttiabraham2635 Жыл бұрын
Sir, please make video about priya ponguru
@jadahensi
@jadahensi Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు సార్...మీరు నోటితో చెప్పారు.మేము ఓటుతో చెప్తాము.జై జనసేన...
@thanneerulaxman2206
@thanneerulaxman2206 Жыл бұрын
Super brother
@sudheerkumar-ij4kb
@sudheerkumar-ij4kb Жыл бұрын
వీడికి కుల పిచ్చి బాగా ఉంది మీకు కూడా ఉంది ఏంటి కొంపదీసి అందుకే ఇబ్బందిగాని ఫాలో అవుతున్నారు మీరు మీరు కూడా ఉల్లిపాయ బ్యాచ్ ఏనా
@hemalatharamireddy5962
@hemalatharamireddy5962 Жыл бұрын
Well said
@srb...4730
@srb...4730 Жыл бұрын
అన్న మాట్లాడుతుంటే అవతలవారికి మామూలుగా వుండదు.. మీరు కళ్యాణ్ గారితో వుండటం మా అదృష్టం.. అన్న జై KR, జై జనసేన
@suryaprasadpithani8881
@suryaprasadpithani8881 Жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ sir.. దౌర్భాగ్య స్థితిలో ఉన్న మంత్రులు.. రాష్ట్ర ప్రజల దురదృష్టం
@Tejaallinone2
@Tejaallinone2 Жыл бұрын
నీ బ్యాటింగ్ స్టైల్ వేరు అన్నా... అచ్చ తెలుగులో స్పష్టంగా సూటిగా చెప్పే మీ వివరణ టార్గెటెడ్ వ్యక్తికి నేరుగా తాకుతుంది..❤❤❤
@MrNani1919
@MrNani1919 Жыл бұрын
ప్రజల కోసం ఎప్పుడు ఢిల్లీ పోని మన నోటి దూల శాఖ మంత్రి ఇప్పుడు ఊపుకుంటూ పోతున్నాడు
@vikkybanti2045
@vikkybanti2045 Жыл бұрын
Pawan Kalyan is Anand Devarakonda Character.. AP state is Baby.. Viraj is Jagan Mohan reddy who Screwed Baby. Chandrababu is Naga babu character
@yelavarthisirisha8773
@yelavarthisirisha8773 Жыл бұрын
Baby last lo pelli chesukunedi, lokesh Naa??😂
@GonaGannaReddy143
@GonaGannaReddy143 Жыл бұрын
మీ వీడియో లు చాలా ఇన్స్పైరింగ్ గా ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటాయి అన్న...Keep Rocking - From Telangana Teacher,❤️✊👏
@raysrajmedia1321
@raysrajmedia1321 Жыл бұрын
దిలీప్ సుంకర గారు, మీ వాక్ ప్రవాహం అద్భుతం, Hats off to u♥️✍️
@bonganiraju1525
@bonganiraju1525 Жыл бұрын
సూపర్ మి అంతా క్లియర్ గా క్లుప్తంగా చెప్పే వాళ్ళు నాకు కనబడలేదు ఒక మంత్రి కీ సూపర్ గా కాంటర్ చేశారు 🙏🙏🙏🙏
@Life_changing247
@Life_changing247 Жыл бұрын
నేను మరణించే లోపు నా అన్న పవన్ కళ్యాణ్ అనుకునే మార్పు వచ్చేటట్లు చేయి తండ్రి శ్రీ కృష్ణ పరమాత్మ🙏😢
@raviakhira8053
@raviakhira8053 Жыл бұрын
💯💯🙏
@voiceoffreedomvf9866
@voiceoffreedomvf9866 Жыл бұрын
Dont say like that bro,manamantha pawan gari palanalo chakkati development ni chusi happy ga feel avutham
@killinggamer3661
@killinggamer3661 Жыл бұрын
Manam andaru kalasi mana circles tho votes veyinchali
@kondalakantharao8190
@kondalakantharao8190 Жыл бұрын
Jai jenasena Jai hind
@venkateshbodduru8312
@venkateshbodduru8312 Жыл бұрын
దయచేసి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వెయ్యండి 🙏🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి 🙏🙏 జై జనసేన జై హింద్ ✊✊✊
@thanneerulaxman2206
@thanneerulaxman2206 Жыл бұрын
Super brother
@raghunathreddy9691
@raghunathreddy9691 Жыл бұрын
నువ్వు ఎన్ని సార్లు తిట్టిన వీళ్ళకి సిగ్గు రాదు అన్న., కానీ మీరు వీళ్ళని తిడుతుంట్టే చాలా హాయిగా ఉంది అన్న 😂🤣😂👌👍🙏
@sumanthreddy7429
@sumanthreddy7429 Жыл бұрын
I truly admire KDS for 1. Your brilliance toward the subject he is talking about, 2. Your vision toward the issue, 3. Your way of representation while addressing the issue 4. Your excellence in targeting the anti-social elements which became so common these days after YCP's existence, 5. Your rhetoric speech while addressing the issue and analyzing all the ways possible. Keep inspiring us and be our eye opener which you already are in the coming future too! Thank you and Love you, Anna.
@ksrinivasa3043
@ksrinivasa3043 Жыл бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు జనసేన పార్టీ కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు మీ కష్టం ఎంతో విలువైంది ఆ విలువ మీకు ఎప్పుడూ నా మనసులో పెద్ద స్థాయి ఉంటుందన్న కొంతమంది యూట్యూబ్ లో వీడియోలు కోసం జనసేన పార్టీకి సపోర్ట్ చేసినట్టు చేసి వైసిపి పార్టీకి అమ్ముడైపోయిన చాలా వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు రాజ్య భోగాలు వదులుకొని ప్రజల కోసం వచ్చి నిలబడుతున్నారు అలాంటి వ్యక్తికి మా కన్నా మీలాంటి వ్యక్తులు చాలా అవసరం అలా ఎందుకన్నానంటే మీలాంటి చదువుకున్న లాయర్ల వచ్చి ఇంకోటి అవ్వచ్చు మీరు చెప్పే విధానం అందరికీ అర్థమయ్యేటట్లు ఉంటుంది అందుకే మీరంటే నాకు చాలా గౌరవం అన్న మీ వీడియోని నేను చూసుకుంటాను మీరు ఇంకా కష్టపడి మనకోసం వచ్చిన కళ్యాణ్ గారు కి మంచి స్థాయిలో కూర్చోబెట్టడానికి మీ పాత్ర ముందుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏😊
@tataraopappu9393
@tataraopappu9393 Жыл бұрын
నా ఓటు ఈ సారి జనసేనకు వేస్తాను. Sir కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ నాయకుడు మన రాష్ట్రానికి అవసరం.. జై హింద్
@santhujan548
@santhujan548 Жыл бұрын
Nuvvu okkadive vesthe saripodhu Bro otu nithopattu okka 10mandhitho otu vepiyandi Brother. jai janasena...✊✊✊ Jai jai janasena..✊✊✊
@vikkybanti2045
@vikkybanti2045 Жыл бұрын
Pawan Kalyan is Anand Devarakonda Character.. AP state is Baby.. Viraj is Jagan Mohan reddy who Screwed Baby. Chandrababu is Naga babu character
@iamptr
@iamptr Жыл бұрын
Denini batti ardam ayendhi anti ante. May be Pawan Kalyan MLA ayethe cinema lu manesthadu Ane kada. Ayena Pawan Kalyan MLA ga kuda gelavaledu.😂
@jsp-chiru9394
@jsp-chiru9394 11 ай бұрын
thank you
@SitaRamVlogs5789
@SitaRamVlogs5789 Жыл бұрын
బాగా చెప్పారు దిలీప్ అన్న 👍, నీటిపారుదల శాఖ మంత్రి కి, సినిమాలో ఒక చిల్లర తాగుబోతు, ఆడపిల్లల చుట్టూ తిరిగే బేవర్స్ క్యారెక్టర్ చూడగానే భుజాలు ఎగరేసుకుంటూ, అది నా క్యారెక్టర్ అని కన్ఫామ్ చేసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు అంటే, *ఖాళీగా ఉండే సోంబేరి ఆంబోతు మంత్రి శ్యాం బాబు అని అర్థం అవుతుంది* Jai power star ✨✨✨✨ Jai Janasena 💪💪
@pulaparthisaibabu3031
@pulaparthisaibabu3031 Жыл бұрын
😂😂😂సార్ మీది, రాజేష్ మహాసేన గారి వీడియోస్ మీ మాటలను చూస్తే నిజంగా నవ్వి, నవ్వి సచ్చిపోవటం పక్క సార్ 👌👌👌
@ayinalamurthy
@ayinalamurthy Жыл бұрын
అన్నయ్య నమస్కారం 🙏🙏🙏. మీ వివరణ కు ధన్యవాదములు. మీ విలువైన సమయం కు శతకోటి వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏. మీకున్న ఆలోచన, మీకున్న ధైర్యం లో , మీకున్న విజ్ఞానం లో 1%వాళ్లు ఉన్న ఇలా మాట్లాడేవారు కాదు. వాళ్లు భయం మొలైంది . కంగారు, ఆందోళన ఇలాంటి వాళ్ళను మానసశాంతి గా ఉండనియడంలేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. జై జనసేన జై భీమ్ ❤❤❤❤❤❤❤
@ai2-siddu
@ai2-siddu Жыл бұрын
2019 వైసీపీ వోట్ వేసి నా బాధపడిన వాళ్ళు ఎవరు ఐనా వున్నారా.....pspk ఫ్యాన్ నేను బట్ జగ్గయ్య వాళ్ళ నాన్న చూసి వోట్ వేశాస ఇప్పుడు దానికి వందరెట్లు అనుభవిస్తున్నాను
@Ravik-Ind
@Ravik-Ind Жыл бұрын
వాళ్ళ నన్నే ఖైదీ .బతికి ఉంటే వారిచ్చిన ఓబుళాపురం గాలి జనార్ధన్ మైనింగ్ కు ఇచ్చిన case lo 7 yelli jail ku poye vaadu
@VenkatSai_JSP
@VenkatSai_JSP Жыл бұрын
వైజాగ్ లో వాలంటీర్ మడ్డర్ కేసు జనం లో లేకుండా చెయ్యడానికి రాంబాబు బయట ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు
@srinusrinivas7270
@srinusrinivas7270 Жыл бұрын
💯
@lathahoney3853
@lathahoney3853 Жыл бұрын
Correct 💯
@srinivasmajji6651
@srinivasmajji6651 Жыл бұрын
పేటీఎం బ్యాచ్ అలాంటి. అతి తెలివితేటలు. బొక్క బోర్లా పడతారు వాలెంటర్ విషయం కూడా కళ్యాణ్ అన్న గారు మాట్లాడాలి వైజాగ్లో ...పెందుర్తి లో జరిగిన ఈ విషయాన్ని ప్రజలకు తెలియ పరచాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భీమ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిస్సా
@konalaprasad807
@konalaprasad807 Жыл бұрын
Correct brother 🎉
@yourmuralikrishnaa
@yourmuralikrishnaa Жыл бұрын
Vizag s kota లో jenasena వాడు ఒకరిని చంపారు అది కూడా చెప్పామను
@Venky.66
@Venky.66 Жыл бұрын
సూపర్ గా మాట్లాడారు కళ్యాణ్ గారు ఈ వెస్ట్ గాళ్ళకి అసలు పనులు లేవు మంత్రి పదవి చెప్పుకోవడానికి, ఆ గన్ మాన్స్ వేసుకొని తిరగడం తప్ప అధికారం ఏమి లేదు అంత సకల శాఖ మంత్రి చూస్తున్నాడు ఈ పోరంబోకులందరు కాలిగా ఉన్నారు కాబట్టి రోజు ఇలా ప్రెస్ మీటింగ్ లు పెడుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు .. ఈ వెస్ట్ గాడు బాధ ఏమిటీ అంటే వీడికి పక్కన సుకన్య క్యారెక్టర్ అరగంట అయినా పెట్టలేదు అని ఫిలింగ్ ..
@ramakrishnasaladi1918
@ramakrishnasaladi1918 Жыл бұрын
మీరు చెప్పింది కరెక్ట్ కళ్యాణ్ గారు ఈ ఎదవలకి సరైన కౌంటర్ ఇవ్వాలి అంటే మీరు మాట్లాడితేనే మా అందరికీ చాలా సంతోషం గా ఉంటుంది అద్భుతంగా మాట్లాడారు థాంక్స్ కళ్యాణ్ గారు
@saivasudeva1203
@saivasudeva1203 Жыл бұрын
నన్ను పాలించే వాడు నా కన్న నిజాయితి పరుడు అయి ఉండాలి. అధి పవన్ కళ్యాణ్ మాత్రమే అర్హత ఉన్నోడు😊😊😊
@achiruuu3785
@achiruuu3785 Жыл бұрын
Yey yey yey... sunkara anna miru maa జనసేన తరుపున వుండడం మా యువతరం అదృష్టం🎉🎉🎉
@v.rajendargoud6248
@v.rajendargoud6248 Жыл бұрын
దిలీప్ అన్న నది తెలంగాణ కానీ 2024 పవన్ కళ్యాణ్ ని జేనసెన ను కచ్చితంగా గెలిపించండి
@jaibheem7798
@jaibheem7798 Жыл бұрын
సూపర్ దిలీప్ అన్నా మీ విశ్లేషణ నిజాయితీగా ఉంటుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబునాయుడు గారు మీద వాళ్లు సినిమా తీసినప్పుడు తప్పు కాదా. శ్యాం బాబు క్యారెక్టర్ సూపర్ గా ఉంది ఇందులో తప్పు ఎక్కడా లేదు. సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. నేను రెండు సార్లు సినిమా చూసా బ్రో హిట్. జై భీమ్ జై దిలీప్ అన్నా.
@PavanKumar-il5wd
@PavanKumar-il5wd Жыл бұрын
అన్నయ్య మీ మాటలు ఎప్పుడు విన్న అన్ని విషయాలు మీద ఒక అవగాహన వస్తుంది అన్నయ్య మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అన్నయ్య మీ వివరణ బాగుంటుంది అన్నయ్య ఏ ఒక్క ఎమ్మెల్యే. మంత్రి వాళ్ళ యొక్క విధులను సక్రమంగా పని చేసిన AP ఇలా ఉండదు అన్నయ్య రాష్ట్రం మీద లేని శ్రేధా పనికి రాని వాటి మీద ఉంటాయ్ అన్నయ్య మీరే కరెక్ట్ అన్నయ్య మీ వాళ్ళ నా లాంటి వాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటారు thanks annayya ❤❤
@mohan371
@mohan371 Жыл бұрын
నిజానికి మూవీ చూసినంతసేపు నాకు ఎవరు గుర్తు రాలేదు ఈ కాంట్రవర్సీ తరువాత మళ్ళీ మూవీ చూసాను థాంక్స్ అంబటి అన్నా..
@tejavaddi1
@tejavaddi1 Жыл бұрын
ప్రతి ఒక్క జనసైనికుడు తమ తమ తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మల చేత జనసేనకు ఓటు వేయించండి.ఇది మన భాద్యత .
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii Жыл бұрын
నిజం నిజం చెప్పావ్ బ్రదర్
@anushak6289
@anushak6289 Жыл бұрын
Yendu ku bolli ganni cm cheyyatanika
@kiranmayeboppana9684
@kiranmayeboppana9684 Жыл бұрын
​@@anushak6289present CM kante better evaraina ok ayina sir donations theesukokunda movies lo Kastapaduthu money thechi politics kosam vaaduthundi evarino CM cheyyataanika asalu comment pette meeku brain unda ani doubt
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 Жыл бұрын
​@@anushak6289musukora 42o kukka
@HariKrishna-xi3bk
@HariKrishna-xi3bk Жыл бұрын
Yes
@ntr9884
@ntr9884 Жыл бұрын
ఈసారి నా ఓటు జనసేనాకి మాత్రమే..... ఈ ప్రపంచంలో నా ఓటును కొనే అంత ధనవంతుడు ఎవ్వడు లేడు... సేనా నా ఓటు నీకే... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న.. ✊️❤
@Sms40865
@Sms40865 Жыл бұрын
😂😂😂😂
@maheshseemakurthi6810
@maheshseemakurthi6810 Жыл бұрын
👌
@Commonman8099
@Commonman8099 Жыл бұрын
Please all hero fans support janasena..... 🙏🙏🙏 Vote for glass
@balajivandani9311
@balajivandani9311 Жыл бұрын
రాంబాబు బ్రో సినిమా వచ్చినపట్టినుండి. వాడికి తిండి లేదు నిద్ర లేదు. పిచ్చివాడిల తిరుగుతున్నడు 😂
@Lifebizandopinion
@Lifebizandopinion Жыл бұрын
🤪
@ss50505
@ss50505 Жыл бұрын
సినిమాల గురించి మాట్లాడేంత ఖాళీ సమయం ఆంధ్రా మంత్రులకు ఉండడం చాలా గొప్ప విషయం😂😂😂😂
@bhanuchanu356
@bhanuchanu356 Жыл бұрын
😊😊❤❤
@thanneerulaxman2206
@thanneerulaxman2206 Жыл бұрын
Super sir
@vijaynakka7541
@vijaynakka7541 Жыл бұрын
😂🙌
@ramaraomechanicalworkshop1618
@ramaraomechanicalworkshop1618 Жыл бұрын
అన్నా నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తాను అన్న మీరు ప్రతి విషయంలోనూ చేలా వివరంగా చెప్తారు మీకు నా హృదయపూర్వక అభినందనలు అన్న
@thotaanjaneyulu202
@thotaanjaneyulu202 Жыл бұрын
మనం ఇచ్చిన జీతం వృధా చేస్తున్న మన అంబటి అన్నయ్య ఇకనుంచి మంత్రి పదవికి రాజీనామా చేసి సినీ నిర్మాతగా మారి ధనార్జన చేస్తే ఆనందపడే వ్యక్తులలో మొట్టమొదటి వాడిని నేను.
@VadrevuDeepakkumar
@VadrevuDeepakkumar Жыл бұрын
ముందు వారి వైసీపీ అధినేత సిగ్గు ఉండాలి రాష్ట్రం కోసం యిపుడు ఢిల్లీ పోని ఆంబోతు రాంబాబు ఇపుడు బ్రో సినిమా కోసం పోవటం చాలా దారుణం ముందు శాఖ మీద దృష్టి పెట్టాలి పోలవరం ప్రాజెక్టు పనులు కోసం యిపుడు press meet లేదు ముందు press మీడియా ప్రతినిధుల ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు press meet అంటే ప్రజలకి యంత ఉపయోగం. లేదా రాష్ట్రం యమిటు లాభం అది చూడాలి యావరో కొక్క press meet అంటే గొపకి పోవటం మాని ప్రజలకి రాష్ట్రం ఉపయోగం కోసం చూడాలి
@byrashettyh.r4946
@byrashettyh.r4946 Жыл бұрын
ప్రజా నిర్ణయం ఒక్కటే జనసేన కే మన ఓటు దయచేసి మేలుకోండి ఆంధ్ర ప్రజలారా ఇలాంటి రాంబాబు కి డైమండ్ రాణి కొడాలి అండ్ గుడివాడ నాని కి బుద్ధి చెప్పండి జై జనసేన జై జనసేన
@anushak6289
@anushak6289 Жыл бұрын
Naluguru mundalanu unchu kunnodi kante nayame
@digitalhemanth-bu6hl
@digitalhemanth-bu6hl Жыл бұрын
​@@anushak6289mundalu ndhi ra they are ladies Sry jagan mamayya supporters ilagey untaru manam oka amma ki putti untey ga
@venkatr5735
@venkatr5735 Жыл бұрын
వైసిపి బ్యాచ్ ని ఆడుకోవాలంటే అది నీవల్లే అవుతుంది అన్న 😂😂😂 ని వీడియోస్ అన్నీ ఏదో ఒక పార్టీకి సపోర్టివ్ గా కాకుండా న్యూట్రల్ టోన్ లో చాలా విశ్లేషణతో వివరణాత్మకంగా ఉంటాయి జై జనసేన జై ఎపి❤❤❤❤❤
@sudheerkumar-ij4kb
@sudheerkumar-ij4kb Жыл бұрын
వీడికి కుల పిచ్చి బాగా ఉంది మీకు కూడా ఉంది ఏంటి కొంపదీసి అందుకే ఇబ్బందిగాని ఫాలో అవుతున్నారు మీరు మీరు కూడా ఉల్లిపాయ బ్యాచ్ ఏనా
@Tunivlogsdurga
@Tunivlogsdurga Жыл бұрын
ప్రతివిమర్శ చేయడానికి కూడా అవకాశం వుండదు. అన్న నీ speech.
@jagadishchandramoulisv9976
@jagadishchandramoulisv9976 Жыл бұрын
మీ అన్ని వీడియోస్ నేను చాలా serious గా వింటాను. First time నవ్వీ నవ్వీ చచ్చాను.
@RaajanaSENA773
@RaajanaSENA773 Жыл бұрын
ఏపీ ప్రజలారా దయచేసి మీ ఓటు విలువను కాపాడుకోండి ...విలుva నైతికత ఉన్న నాయకులకు ఓటు veyandi
@mahabharathamtelugu1140
@mahabharathamtelugu1140 Жыл бұрын
Mundu Ya Flage Moyyala Chusukondi
@kasirallaaseervadham2537
@kasirallaaseervadham2537 Жыл бұрын
Correct bayya pavala ki vote veyyam
@కోనసీమకొబ్బరి
@కోనసీమకొబ్బరి Жыл бұрын
​@@kasirallaaseervadham2537 నైతికత ఉన్న నాయకుల పేర్లు చెప్పు ?
@ranaidu6536
@ranaidu6536 Жыл бұрын
​@@mahabharathamtelugu1140maki clear ga Telusu brother jenasena jenda nee mostam brother miru aaa jagan gadede moyandi
@ranaidu6536
@ranaidu6536 Жыл бұрын
​@@kasirallaaseervadham2537denge ra huka paytm dog
@srinivasvinakuti580
@srinivasvinakuti580 Жыл бұрын
నిజాలు మాట్లాడారు అన్న🌹 నవ్వలేక చచ్చిపోయాను అన్న 😂🤣 జై భీమ్ 🙏జై జనసేన జై టీడీపీ ap ని కాపాడండి వైసీపీ నీచి 🐓🔪🪓po2 kuda😡
@babiplg4552
@babiplg4552 Жыл бұрын
అన్న వీడియో ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ శామ్ బాబు కీ కౌటర్ కోసం చాలా ఆనందం గా వుంది 😅 మాకు మాలాంటి వాళ్ళందరూ అడగాలి తిట్టాలని వున్నా కొన్ని కారణాల వాళ్ళ నోరు విప్పాలేపోతున్నాం మా అందరి గళం మీలాంటి వారు 🙏🙏🙏🙏 జై జనసేన ❤️
@svsrvprasadbandaru7177
@svsrvprasadbandaru7177 Жыл бұрын
మీరు చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్ అన్న గారు
@nirmalqrunku6976
@nirmalqrunku6976 Жыл бұрын
లాస్ట్ 10 నిమశా లు అబ్బో😂😂😂😂😂😂😂😂😂😂😂😂 kd sir 🙏 🙏🙏🙏🙏 జై జనసేన ✊
@anandbabu5521
@anandbabu5521 Жыл бұрын
దిలీప్ సుంకర గారికి నమస్కారం, సర్ నేను మీ వీడియోస్ చాలా ఫాలో అవుతూ ఉంటాను, మీ విశ్లేషణ, మీ రాజకీయ పరిజ్ఞానం, సమాజంపై ఉన్న అవగాహన అపారం, అమోఘం. ఈ పోస్ట్ పెట్టడానికి కారణం 2014 నుండి పవన్ కళ్యాణ్ గారి ప్రతి మీటింగు ప్రెస్ మీట్ చూస్తుంటాను, ముందు కొంచెం ఏవగింపు కలిగిన రాను రాను అతనిలో ఒక పరిపూర్ణమైన నాయకుడ్ని మరియు నాయకుడి కంటే కూడా ఒక్క మంచి వ్యక్తిని చూస్తున్నాను, తన రాజకీయ పరిమితి ఎంత పెరిగింది అంటే అసలు ఇలాంటి రాజకీయ నాయకుడు ఉంటాడా అని ఒకింత ఆశ్చర్యం మరియు తెలుగువాడైనందుకు ఒక ఇంత గర్వంగా కూడా ఉంది. మంచిగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ చదరంగంలో వీళ్లకు వీళ్లే పావులుగా మారుతున్నారు, వీళ్లకు వీళ్లే ప్రజలకు దూరమవుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడిని బహుశా ఇక ముందు చూడలేనేమో. ఇంత పరిణితి ఇంత పరిజ్ఞానం మామూలు వ్యక్తులకు మాత్రం సాధ్యం కాదు.
@indudharshik111
@indudharshik111 Жыл бұрын
నవ్వి నవ్వి చచ్చా 😆😆😆దిలీప్ గారు 👌🏻👌🏻
@DeevenaCSC
@DeevenaCSC Жыл бұрын
Iam also bro..😂😂😂😂
@satishchd1265
@satishchd1265 Жыл бұрын
😋 MMM
@durgaprasad7755
@durgaprasad7755 Жыл бұрын
Same bro 😂
@Ashokkumar-bt8jv
@Ashokkumar-bt8jv Жыл бұрын
దిలీప్ గారు...ఒక వ్యక్తిని ఇంత టీజింగ్ చేయటం ఎక్కడా చూడలేదు.
@rsk8445
@rsk8445 Жыл бұрын
👌👌👌దిలీప్ అన్న సూపర్ ఎన్కౌంటర్,, ఒక చవుకున్న, అవగాహన కలిగిఉన్న ఒక గొప్ప న్యాయవాది మాట్లాడితే ఇలానే ఉంటది,, A very big respect and support to దిలీప్ అన్న👏👏👏👏👏👏
@adurganaveen
@adurganaveen Жыл бұрын
కళ్యాణ్ దిలీప్ గారు, మీ విషయ పరిజ్ఞానం మరియు విశ్లేషణ చాలా బాగుంటాయి... మీ ఆరోగ్యం గురుంచి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి... ఓబేసిటీ వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి...
@rayapureddylovaraju2076
@rayapureddylovaraju2076 Жыл бұрын
సాయిరాం మనసు చాలా రిలీఫ్ గా ఉంది దేకో మై రౌడీఇజం😂😂
@kiranrajanala8715
@kiranrajanala8715 Жыл бұрын
అన్నా నీ టాకింగ్ స్టయిల్ సూపర్బ్ 👌
@KumarM-gh8qt
@KumarM-gh8qt Жыл бұрын
NCRB లెక్కల ప్రకారం 29,౦౦౦ మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే...వైస్సార్సీపీ గవర్నెన్స్ పవన్ ని ప్రాసిక్యూట చెయ్యమని G.O ఇచ్చింది సమాధానం చెప్పలేక! !!!!!! అరెస్ట్ కు కళ్యాణ్ , జనసైనికులు, జనం సిద్ధం కాని ఆడపిల్లలు ఎక్కడ ర జగన్? అని ప్రశ్నిస్తున్న ఆంద్ర జనం.😂😂😂😂😂
@anushak6289
@anushak6289 Жыл бұрын
Ap adapillalanu rakshinchatalo deshem lone number one Lo undani kendram parlametulone prakatinchindi chudara sannaci
@strikinghero1593
@strikinghero1593 Жыл бұрын
Excellent Analysis Kalyan garu....Meeru mainstream media lo kuda me voice vinipivali...debates lo participate chesi.... Janasena ki spport chestu...rogh aadincheyali....meeru pretty good spokes person... meelanti vallu Janasena lo undali and Assembly ki kuda vellali
@ganeshpaluri15
@ganeshpaluri15 Жыл бұрын
E video kosam wait chesa anna
@mahaboobbasha-gj5kc
@mahaboobbasha-gj5kc Жыл бұрын
అన్నా నీ వీడియో కోసమే చూస్తున్న శ్యాంబాబు బ్రో మూవీ కామెంట్ కి మీ రు గట్టిగా చెప్తారని రిప్లై కోసమే చూస్తున్న 🙏జై జనసేన 🙏🙏🙏
@manjunath777dhoni
@manjunath777dhoni Жыл бұрын
మీ reply కోసమే waiting sir...... t20 batting
@yagantiv8224
@yagantiv8224 Жыл бұрын
ఐదు సంవత్సరాల క్రితం కొంత అనుభవ రాహిత్యంగా మాట్లాడేవారు...ఇప్పుడు నాయకుల తప్పులను వ్యంగ్యాన్ని జోడించి చాలా బాగా విశ్లేషణ చేస్తున్నారు...ఇంతకుముందు మీరు చెప్పే విషయం మంచిదైనా మీరు వాడే బాస ఇబ్బందిగా అనిపించేదీ...ఇప్పుడు మీరు విమర్శించే విధానం మాత్రం చాలా బాగుంది...ఇట్లు మీ అభిమాని యాగంటీశ్వర్
@pamba3215
@pamba3215 Жыл бұрын
Sir thank you so much your content. My mom and her sisters sir infront of tv whole day and watch your work. Thank you 🙏 I feel happy when I see them laugh.
@banaganapallibalasatyaprak3584
@banaganapallibalasatyaprak3584 Жыл бұрын
హాయ్ బ్రదర్. మీ వీడియో మొత్తం చూసాను. సూపర్ 👌👌👌. BRO మూవీ 2టైమ్ చూసాను అంబటి రాంబాబు మీటింగ్ పెట్టె అంత వరకు తెలియదు పృథ్వి గారు అతడిని ఇమిటేట్ చేసారు అని.
@yadagirigoud717
@yadagirigoud717 Жыл бұрын
తెలంగాణ లో రఘునందన్ రావు ఆంధ్రప్రదేశ్ లో దిలీప్ సుంకర గారీ రాజకీయ విశ్లేషణలు అద్భుతంగా ఉంటాయి సూపర్ సార్ 👍👍
@sarvanatirumala1157
@sarvanatirumala1157 Жыл бұрын
అన్నా కళ్యాణ్ అన్నా నువ్వు ఏదైనా సరే కరెక్ట్ గా మాట్లాడతావ్ అన్న
@saisivasai6057
@saisivasai6057 Жыл бұрын
Health jagratha anna...... నువ్వు మాట్లాడుతుంటే... ఆయాసము వస్తుంది...jai janasena jai hind ❤❤
@rameshb8230
@rameshb8230 Жыл бұрын
Meeku super sir good comments very informative speech
@goravarajesh
@goravarajesh Жыл бұрын
సినిమా మాత్రం చాలా బాగుంది.... మొత్తం భగవత్ గీతని ఒక్క ముక్కలో సినిమా లో చెప్పారు..... పవన్ అన్న సినిమాలలో నాకు చాలా చాలా బాగా నచ్చిన సినిమా..... భగవత్ గీత అందరికి అర్థం కాదు ....so ఈ సినిమా కూడా అందరికి అర్థం కాకపోవచ్చి..... ఆ సినిమాలో అంతర్లీనంగా ఎంతో ఆధ్యాత్మిక చింతన దాగి ఉంది... ఆ ఆధ్యాత్మిక చింతనని modren గా చూపించారు.....
@sreenivasu_143
@sreenivasu_143 Жыл бұрын
ఆడికి గౌరవం ఎందుకూ?😂😂 నోటి దూల అచ్చోసిన అంబోతు అనాలి
@pandupandu1926
@pandupandu1926 Жыл бұрын
నిజం చెప్పారు అన్నయ్య కళ్యాణ్ అన్న నువ్వు సూపర్ అన్న జై జనసేన ✊✊✊
@DeevenaCSC
@DeevenaCSC Жыл бұрын
అన్నా.....😂😂😂😂.... నేను నవ్వలేక చచ్చాను....😂😂😂😂... ఆంబోతు గాడికి సరైన గునపం దింపావు
@medipallymanoj
@medipallymanoj Жыл бұрын
I am from Telangana. Sir meeku prathi govt related dept meeda unna avagahana akkada unna ministers ki .5 unna ap lo kotha marpu vacchedemo
@haribabus2690
@haribabus2690 Жыл бұрын
కళ్యాణ్ దిలీప్ అన్న బాగా చెప్పు అన్న కొంతమందికి ఎంతమంది చెప్పినా అర్థం చేసుకోరా అన్న ✊✊✊✊✊✊🥛🥛🥛🥛🥛🥛🥛💯💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@muralikrishna8229
@muralikrishna8229 Жыл бұрын
అంబటి రాంబాబు గారు తన మంత్రి పదవికి రాజీనామా చేసి సినిమా రివ్యూస్ చెప్పుకొంటే మంచిది 😂
@pavanroy1994
@pavanroy1994 Жыл бұрын
నువ్వు కరెక్ట్ మొగుడు అన్న వీళ్లకి ❤
@sureshnagam3720
@sureshnagam3720 Жыл бұрын
సూపర్ విశ్లేషణ సార్👋 జై జనసేన✊ Super analysis Sir👋 JAI JANA SENA ✊
@555venkatesh
@555venkatesh Жыл бұрын
చాలా బాగా చెప్పువ్ అన్న... మీరు తప్పనిసరిగా డైరెక్ట్ రాజకీయాలు లోకి రావాలి..
@vinodrenu6224
@vinodrenu6224 Жыл бұрын
E video 20 sarlu chusa na manasuki chala happy ga undi jai జనసేన
@ambatikarna
@ambatikarna Жыл бұрын
దేశంలో ఏ రాజకీయపార్టీ లో మంత్రి కూడా ఈ వైచీప్ మంత్రులు ఉన్నంత కాళీగా ఉండరు.. పనీపాటా లేనొడు కూడా ఈ పనికిమాలినోళ్ళు ఉన్నంత కాళీగా ఉండడు😡😡
@rajusourav
@rajusourav Жыл бұрын
దిలీప్ అన్న వీళ్లకి కట్టుబడి ఈ 6093 & టీమ్ కి బుద్ధి లేదు అడ్డ గాడుదులు కి యెక్కువ యెర్రి పప్పలకి తక్కువ 151 MLA లు 23 మంది ఉన్నారు వల్ల వల్ల మంత్రి షాకలు వదిలేసి కేవలం 0 సీట్లున్న కళ్యాణ్ గారి గురించి మాత్రమే మాట్లాడం సిగ్గు చేటు....jai JSP
@bdfarms77
@bdfarms77 Жыл бұрын
ఒకటి మాత్రం నిజం సార్... Movie చుసున్నపుడు నాకు తెలీదు ... ట్రోల్స్ చూస్తున్నప్పుడే...తెలిసింది...😊
@aruna.g4191
@aruna.g4191 Жыл бұрын
Sir m a very big follower of your videos.. oka rakamga Andhra politics chusthe badhaga vundi..inko side horror comedy vundi sir..
@harikasiddhi1926
@harikasiddhi1926 Жыл бұрын
I just simply love the way you converse
@MadhavJK
@MadhavJK Жыл бұрын
పవన్ కు ఓ సలహా: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్, ఆయన పాలన, ప్రజా సమస్యల మీద ఓ మంచి సందేశాత్మక సినిమా చేసి రిలీజే చేస్తే జనసేన విజయావకాశాలు మెరుగు పడతాయని నా ఉద్దేశ్యం.
@thanneerulaxman2206
@thanneerulaxman2206 Жыл бұрын
Super sir
@MadhavJK
@MadhavJK Жыл бұрын
@Rajesh00007 పవన్ కు ఆ అవసరం లేదు. మీకు అవసరమైతే మీరే తీసుకోండి.
@singanaveerendra5628
@singanaveerendra5628 Жыл бұрын
​@Rajesh00007me jagan movie vastondhi anta ga son of india 2 la untondhi emo 🤣🤣🤣🤣
@MadhavJK
@MadhavJK Жыл бұрын
@Rajesh00007 నువ్వు మరీ తిక్కలోడిలాగా మాట్లాడుతున్నావే. అదేదో ఆమె మీద అంత ఇష్టం ఉంటే నువ్వే తీసుకో కూడదా?
@nlchannelz2982
@nlchannelz2982 Жыл бұрын
న్యాయం నిన్ను గెలిపించాలంటే న్యాయాన్ని నువ్వు గెలిపించాలి... జనసేన న్యాయం వెంటే వుంది గమనించండి....🔥🙏
@anushak6289
@anushak6289 Жыл бұрын
Yendu ku bolli ganiki nayam cheyyatanika
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 Жыл бұрын
​@@anushak6289kadhura jaggadu Rastani dochukuntadani
@lohithpspk7910
@lohithpspk7910 Жыл бұрын
​@@anushak6289m guduv
@prasadrao7343
@prasadrao7343 Жыл бұрын
​@@mallkadevidevi5329dani gurinchi pattukondi bayya avida oka paid artist payment isthe avida parents gurinchi kuda asbyanga matlade cherecter avidadi
@prasadrao7343
@prasadrao7343 Жыл бұрын
​@@anushak6289ledu nee amma ki nyaayam cheyadaniki
@satyasatya4239
@satyasatya4239 Жыл бұрын
నిన్నటి నుంచి చూస్తున్నాను నీ వీడియోస్ కోసం అన్నా వాడు వాడి బాబుకి పుట్టలేదు నిజంగా
@kothak8391
@kothak8391 Жыл бұрын
Super gaa cheppaanu Kalyan bro meeru
@goravarajesh
@goravarajesh Жыл бұрын
నా జీవితం లో నేను చేసిన అతి దరిద్రం అయిన పని ఏంటి అంటే.... ycp కి ఓటు వేయడం..... ఈ ycp గాళ్ళు ఇంత దరిద్రపు గాళ్ళు అని నేను ఎప్పుడు అనుకోలేదు..... నా మొదటి ఓటు పెద్ద పనికిమాలిన వేదవలకి వేసాను....
@dharmavarapuramanarao1202
@dharmavarapuramanarao1202 Жыл бұрын
Whatever you said above for ycp is very correct.
@rajusmart99
@rajusmart99 Жыл бұрын
Niku jarigina anyanam emiti bro
@goravarajesh
@goravarajesh Жыл бұрын
@@rajusmart99 వాడు ఒక్క group notification అయిన ఇచ్చాడా....
@maheshVD9186
@maheshVD9186 Жыл бұрын
బాధ పడే విషయం ఏంటంటే ఇలాంటి రాజకీయ నాయకులని, వాళ్ళు మాట్లాడే మాటలని ఇంకా నమ్ముతున్న ప్రజలు మన సమాజం లో ఉండటం. యువత దయచేసి ఒకసారి ఆలోచించండి.
@eswarkumar3800
@eswarkumar3800 Жыл бұрын
ప్రామిస్ అన్న వీడు చెప్పుకున్నాతా వరకు నిజమగా నేను అయ్యితే ఈ డాన్స్ వీడిది అనుకోలేదు అన్నా😂😂😂😂😂రాంబో రాంబాబు దా....
@Sai__editor__1150
@Sai__editor__1150 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి సీఎం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది Jai janasena
@kasirallaaseervadham2537
@kasirallaaseervadham2537 Жыл бұрын
Ela
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 Жыл бұрын
​@@kasirallaaseervadham253742o jaggdi la
@nagarambabupolagani-zi2yb
@nagarambabupolagani-zi2yb Жыл бұрын
Yes Currect
@minitheatermovies8813
@minitheatermovies8813 Жыл бұрын
Yes Brother But pavana anna okasari TDP ani inkosari BJP ani valla padadam manesthe kachithamga AP lo cm avutharu..
@kinnerasani3159
@kinnerasani3159 Жыл бұрын
​@@minitheatermovies8813ఎలా వచ్చినా చివరకు మీరు ఓటు వేసేది కులానికి, పప్పూ బెల్లాలకే కదా.
@kalyankumarmudusu
@kalyankumarmudusu Жыл бұрын
Anna chala tqsss anna mee video chusaka..elanti situations lo koddiga support ga undi anna.. Vallu ala matladinappudud open ga memu cheppalem..meeru ela chesina okkonne gurinchi ela matladuthunte maaku chala hapy ga undi anna.. Elane counter evvale Anna meeru
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Super analysis on the topic.
@bujjiakula3654
@bujjiakula3654 Жыл бұрын
సరిగా చెప్పారు అన్నా దిలీప్ అన్నా 👌👌
@vijaydeepak5040
@vijaydeepak5040 Жыл бұрын
Rambabu comedy super in front of press meet😂😂😂
@mc.shanker6352
@mc.shanker6352 Жыл бұрын
Good job Kalyan Anna 🔥
@sateeshbeedam6251
@sateeshbeedam6251 Жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం కళ్యాణ్ గారు....🙏
@srihariraoarigela1345
@srihariraoarigela1345 Жыл бұрын
Sir నేను us లో ఈ సినిమా చూసాను కాని ఇప్పటి వరకు ఈ పాత్ర రాంబాబు ది అని నాకు తెలియదు 😅
@ayyannababu7061
@ayyannababu7061 Жыл бұрын
గ్యాప్ లేకుండా 20-20 అడుతున్నావ్ గా అన్న...😂😂😂😂😂
@chandramohan8023
@chandramohan8023 Жыл бұрын
దిలీప్ అన్నగారు 👌😀😀😀😀😀😀 "ఆనంద తాండవం" కి అడ్డు పడుతున్నారు. మీరు తగిన "మూల్యం" చెల్లించుకోవాలి 😀😀😀✊✡️
@GRK8978
@GRK8978 Жыл бұрын
అన్న నిజం మొదట చూసినప్పుడు .... నేను అంతలా గమనించలేదు ..... శ్యాంబాబు గురించి ఈ రాం బాబు గాడు బయటకి వచ్చి చెప్పాకే తెలిసింది ...
@munikumar8856
@munikumar8856 Жыл бұрын
😂😂😂😂 super bro, ee ambati gadini gurinchi Baga chepparu
@Ram_54321
@Ram_54321 Жыл бұрын
Some cabinet ministers ఇంతకంటే మరి దిగజారరు లే అనుకున్న ప్రతిసారీ they prove us wrong 🤣
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Ambati|Amaranth|Roja|Bharath vs Sunday match with Sunkara Series Episode-1
33:56
Minister ROJA Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
48:07
Question Hour With Minister Ambati Rambabu | YCP | Ntv
1:44:01
NTV Telugu
Рет қаралды 241 М.