ఆ తాత కీ పెన్షన్ సౌకర్యం ఇప్పించండి ధవళేశ్వరం దగ్గర వాళ్ళు plz..బాగా భూములు, ఆస్తులు ఉన్నవాళ్లు పెన్షన్ teskuntunnaruuu.ఇతనికి ఇచ్చేలా దగ్గర విలేజ్ try చెయ్యండి
@sureshkumar66013 жыл бұрын
మీరు అన్న మాటే నాకు అనిపిస్తుంది. ఎక్కడికక్కడే ఆయా ప్రదేశాల్లో వాళ్ళతో కలిసి ఉండిపోవలనిపిస్తుంది. వీడియో చివర్లో మీరు చెప్పే మాటలు చాలా బాగుంటున్నాయి. మీ పాత వీడియోస్ అన్ని చూడటం మొదలు పెట్టాను.
@avulaashokraju28303 жыл бұрын
అన్న..... మరో మంచి వీడియో చూపించావు అన్న. యంత్రాల కన్నా వేగంగా పరుగెత్తుతున్న మనుషులు ఉన్న ఈ కాలంలో.... నువ్వు చూపించే వీడియోలు కాస్తంత విరామాన్ని ఇస్తాయి.... మనసుకు.. సంతోషాన్ని కలిగిస్తయి🥰🥰💐💐💐💐💐👌👌🤝🤝
@lakshmivolgs88333 жыл бұрын
Supr
@muralimohanchennoju88913 жыл бұрын
సర్ మీ ఇంటర్వ్యూ సూపర్. తాత గారు జీవిత సత్యం చెప్పారు. ఎంత డబ్బు ఉన్న తాత గారిలా ఎవ్వరూ జీవించలేరు ప్రకృతిలో జీవితం సూపర్ సర్
@pvyadav32923 жыл бұрын
మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త కొత్త ప్రదేశాలను చూపిస్తున్న మీకు దన్యావాదాలు🙏
@gadesrinivasaraonaidu70943 жыл бұрын
స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు 🙏🙏🙏🙏
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి3 жыл бұрын
తాతగారి దేవుడి గదికి 🙏🚩🙏
@kameshgogu45413 жыл бұрын
అన్నా వీడియో చాలా బాగుంది నువ్వు చూపిచ్చే వాళ్ళ జీవన విధానం సూపర్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@Rkmulticreations3 жыл бұрын
ఇది నిజంగా బాగుంది వీడియో ఒక జీవన విధానం చూపించారు ఇలాంటి వాళ్ళు కుడా ఉన్నారా ఇలా అని ఆశ్చర్యం అయింది
@ramuduchinna83603 жыл бұрын
Bro మీరు చేసేవి అన్నియును, జీవితమంటే ఎలావుంది, ఎంతోమంది ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఎలావుంది, ఎలాగా కూడా జీవించవచ్చా, నీటిమీద జీవించే వారిని చూపించారు bro. మీకు Salute.భవిష్యత్హులో మీకు కచ్చితంగా పద్మశ్రీ వస్తుంది బ్రో., మీరు ఇలాంటివి చేస్తూ ఉండండి.👏👏👏👏👏👏👏👏
@balakrishna28153 жыл бұрын
ప్రభుత్వాలు వీళ్ళకి పెన్షన్ అన్ని గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఈ వీడియో చూసి అయినా ఇస్తారని ఆశిస్తున్నాను
@dhanalaxmi17093 жыл бұрын
ఎంత ఆనంద కర జీవితం ఎందుకు డబ్బులు , మేడలు ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేని మనుషులు కన్నా మీ జీవితం చాల ,చాల బాగుంది నాకు చాల నచ్చింది
@vijaybandaru59633 жыл бұрын
ఇలాంటి వారికి gov ఇల్లు వసతి సమకురిస్తే బాగుంటుంది. 🙏
@msrinu48423 жыл бұрын
దేవుడు గది చాలా బాగుంది.
@atchyutkolla97163 жыл бұрын
మీ వాయిస్,మీరు చెప్పే విధానం 👌
@VillageVan3 жыл бұрын
Tq bro
@shabanashabbu44373 жыл бұрын
Hii number petu please send
@mohansoma77523 жыл бұрын
🌹🌹 ఇంత వరకు ఒక్క నెగెటివ్ కామెంట్ లేంది వీడియో చూసాను చాలా సంతోషంగా ఉంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Lasyatejas Жыл бұрын
అన్నయ్య ఈ వీడియో రెండోసారి చూడాలనిపించింది..... ఇంత లోతుగా సామాన్యులు కాదు అతి భీదరికరంలో లో సామాన్యుల జీవితాల్ని... చూపించడం అంటే... నీ వక్కడి వల్లే సాధ్యం ❤️♥️♥️♥️love from భీమవరం......,..
@ravikumargaviraddi16843 жыл бұрын
మీ తో పాటే మమ్మల్ని కూడా ఆ కొండా కోన లు తిప్పేస్తున్నారు 🌹🌹🌹
@vijaylaxmi26353 жыл бұрын
Showing dark corners of our present culture,we feel pity for. Them but to say really they show pity on us. Leading a luxurious. life we always. Feel for something.livng in challenging conditions they are happily, leading life with satisfaction.great.thanks to you again.
@subhashinisankara49163 жыл бұрын
తాత గారి ఇల్లు దేవుడి గది, bedroom, వరండా అన్ని ఒక పడవలో... ఆనందమయ జీవనం. ప్రకృతి ఒడిలో ఎల్లప్పుడూ..
@srisaranyaaishwarya583 жыл бұрын
I wept like a small boy when I saw this video... My age is 58 years... Old man is great among all persons in andhra Pradesh... God bless these innocent people
@bodduumashankar8963 жыл бұрын
Wonderful video Anna మత్స్యకారుల జీవితాలను చాలా చక్కగా చెప్పారు
చాలా మంచి మంచి ప్రదేశాలు ,సమాచారాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు సోదరా
@telugintiathakodaluruchulu3 жыл бұрын
🙏🏻👌👌👌❤️❤️ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం అందరికీ ఉపయోగపడే లాగా చూపించారు బాగుందండి ఎంతో మంది జీవితాలు సాగి సాగి పోతుంది ఇలాంటివి చూసినపుడు చాలా బాధగా ఉంటుంది ఇలాంటి వీడియో చూపిస్తున్నందుకు ధన్యవాదాలు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@Suryasurya-wg3hd2 жыл бұрын
Discovery channel చూస్తున్నట్లు అనిపిస్తుంది, తెలుగులో ఇంత చక్కటి వీడియోలు చూపిస్తున్న మీకు మా ధన్యవాదాలు మీ voice చాలా చక్కగా ఉంటుంది బ్రదర్ 👌👍 love from Tadipatri , Anantapur district, Rayalaseema
Supper anna నాకైతే ఇలాంటి జీవితం చాలా ఇష్టం బ్రో ఇలాగా బతకడం చాలా ఇష్టం
@VijayaLakshmi-nn5hj3 жыл бұрын
Super 👌👌
@ravikumargaviraddi16843 жыл бұрын
ఆహ్లాధాన్ని ఆనందాన్ని పంచుతున్న మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@rastriyamahajanasamithirms66923 жыл бұрын
నాకైతే అక్కడే ఉండాలని అనిపిస్తుంది.మీ వీడియో బాగుంది
@shivanirajarapu21893 жыл бұрын
Thanks to village van team for beautiful vedios
@satishshivarajukanteti83813 жыл бұрын
I never knew telugu people live this kind of life style, congrats for the video.
@palletijanardhan30203 жыл бұрын
నాకు ఒకసారి ఆ పడవ జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది బ్రదర్ 👏👏👏
@Saiguda1233 жыл бұрын
Po ayithe mee ellu vallaku echchey
@seshubalakasturi49533 жыл бұрын
@@Saiguda123 😂😂
@nagu384official63 жыл бұрын
Antha easy kadu bro
@pvyadav32923 жыл бұрын
ఒక్క రోజైన వాళ్ళ తో గడపాలని ఉంది అన్న వాళ్ళ దగరకు హైద్రాబాద్ నుండి ఎలా వెళ్ళాలో చెప్పండి ప్లీజ్ 🙏
@solamashok42143 жыл бұрын
భద్రాచలం దగ్గర కునవరం, vr పురం, చింతూరు లలో వీరు ఉంటారు.
@arunaanu22653 жыл бұрын
Okka roju kadu bro oka sec kuda gadapa levu...valaki adi alavatu ipoindi...chudatan ki matram supper ga undi..
@pvyadav32923 жыл бұрын
@@arunaanu2265 vunta sister
@arunaanu22653 жыл бұрын
@@pvyadav3292 great bro aythe
@maadhur85672 жыл бұрын
@Ap advisor channel Ap plz naku cheppandi chala problems lo vunnam
@mohansoma77523 жыл бұрын
🌹🌹 అందాలు కమనీయం స్వచ్ఛమైన జీవితం చాల అందంగా ఉన్నాయి తాత సూపర్
@umaananthanarayan2573 жыл бұрын
చేపల వాడైన తాత గారి భాsha ఎంత bagundo. Vaalla puja గది. Very interesting video.
@grandhisrinivas61593 жыл бұрын
Shbari godavari madya lo ye daro theliyani batukulu vallavi nadi paina jeevaitham ante etiki edureedadame.vaari dhairyam ki naa hat's of. Manchi memoreble video sir congratulations tankyou sir butifull video sir God bless you
@dharikrishna77113 жыл бұрын
Devudu gadi chala bagundi jai sriram🚩🚩
@gollapallibujji78583 жыл бұрын
ఎంత సేపు చూసినా చూడాలని ఉంది విడియో చాలా బాగుంది
@vidyashankarvidyashankar5743 жыл бұрын
Sir I am from Bangalore I love your videos all the best
Your blog s are something special showing struggle of the poor people livelihood great brother God bless all of you.
@life4us172 жыл бұрын
The oldman is living life to the fullest without any wishes but being happy in he has .... Need to learn a lot from these people
@jyotiganji32852 жыл бұрын
So beautiful,natural, happy people ,diversity in the world.
@sahadevjella3 жыл бұрын
Very interesting inka vunte bagundu,,,,,, Tention leni life......❤❤❤ From hyderabad
@Feelthelove-Arya3 жыл бұрын
Mi voice super and mainly new places chupistunaru adi challa bagga nachindi bro
@madhiribuelah62773 жыл бұрын
Suresh Anna super meri valatho matladya vidanam a doo thaliyani Aapyatha prama aani bagutaye aana konamdi mamu aadara vachastam me dagaraki
@mangarajukaruna78943 жыл бұрын
Elanti interesting videos mari enno meru maku chupinchalani korukuntu, meku ma tarupuna All the best Suresh garu
@krishnarao27273 жыл бұрын
Sahasopetamaina video. Meekuu dhanyavadalu. Bhinnamainaa vidhamgaa chestunnadu. All the best. God bless you 👏
@venkatsivanandkumar27753 жыл бұрын
Hats off to Village Van Team for uploading this video. Watching Tata speak candidly is such a treat to eyes.
@rajkarunbpraju16033 жыл бұрын
వాళ్ళతో ఒక రోజు ముచ్చటగా గడపాలి అని ఉంది.
@DurgaPrasad-vv4xz3 жыл бұрын
HI brother. Manchi video chupinchavu. Elanti jeevanavidanam sagutunda. God bless you. Continue brother.
@venugopalaraorandhi30553 жыл бұрын
మీ మాట ఉఛారన ఛాలా భాగుంది
@VillageVan3 жыл бұрын
Tq
@N.r.r7283 жыл бұрын
సూపర్ బ్రదర్ యువర్ గ్రేట్ 👌
@premkumarnookala3 жыл бұрын
Beautiful video 👍
@prabhudasuv88063 жыл бұрын
హాయ్ బ్రో మీ వాయిస్ మీరు చెప్పే విధానం చాలా 👌👌👌బాగుంది బ్రో గుడ్ నైట్ బ్రో వీడియో 👌👌👌👌👍👍👍👍
@muneeshmuni57323 жыл бұрын
Bro good speech about river house
@bharathireddy23773 жыл бұрын
Super content . Amazing voice . Hope someone in Davaleshwaram watches this video and tries for this Thatha’s pension .unimaginable lives
@sreenvsreenv20473 жыл бұрын
Exleent vedio bro good nature I feel very happy Thanku bro
@RR-yv2un3 жыл бұрын
Excellent Documentary video brother... Very nice
@sudheerkumarvaddadi24003 жыл бұрын
Nice secenary...nice video. .nice voice modulation anna keep it up..
@malleswarivlog23443 жыл бұрын
Mi video chala bagaunayi brother
@venkateshwarlukampati31693 жыл бұрын
Excellent brother, wonderful no words
@KasiKrishna3 жыл бұрын
Mee channel laanti content vere ye channel ki ledu ledu ledu. Meeru parichayam chesthunna ee jeevana vidhaanaalu, vishayaalu athyantha pradhaanam. Manaku mana thoti manushyula jeevana vidhaanam vaari sukha dukhaala yandi todu undi sahakarimchadam pradhaanam. Meeku naa namassulu
@kumariguttula71123 жыл бұрын
Eelaanti great videos chudaalante village van chudaalisinde ❤️❤️❤️❤️❤️❤️ superb andi 🙏
@kondapallypillodu50063 жыл бұрын
నిజం అండి
@venkatareddypadala81012 жыл бұрын
మనసు చాలా సంతోషంగా వుంది.
@durgamthirupathi1838 Жыл бұрын
Anna nuv maaku beautiful nature ni Mee videos tho Chala beautiful ga chupisthunnav. Your video taking and your explanation super anna
@karimullashashaik86843 жыл бұрын
Very good video brother Thank you for your dedication in work God bless you all the team
Habba em seenu super anna walla nizamaina life nyayanga brtokutonaru
@VamsiKrishna-zm5eb3 жыл бұрын
Super anna elanti videos meeru inka chayali chala interesting ga undhi bro.
@nagarajuvanumu57273 жыл бұрын
Very nice to see, it's one of the great life, like this people government must provide every thing for them., very great adventure, very nice introduced, God bless them, and give them wht ever they need. God is great.
@hari82lvsu3 жыл бұрын
Nature lo vuna anandham inkeda vuntundhi bro...🥰
@sammetashekar5543 жыл бұрын
God bless you
@tivadanaravi5783 жыл бұрын
super video bro mee voice amazing
@HariKrishna-om4uy3 жыл бұрын
Hi brother, superb content. Keep going. All the best🙏🙏
@vijaysuryam72263 жыл бұрын
Anaya thatha garu padava lo udatatam chala grate
@umaananthanarayan2573 жыл бұрын
చాల విభిnnamaina video. Thanks andi.
@lathaguduri54383 жыл бұрын
Enta prashantamayna life beautiful 😊
@avvaruraghuramaiah21093 жыл бұрын
Thatha garu great.
@RajeshKumar-mh2jm3 жыл бұрын
Fantastic, Keep on your work on remote area Bro.
@therandomthings69333 жыл бұрын
Vloggers spending laks and going abroad to show videos. There are lot of places in AP and TS itself to explore. Good job brother 👌👌👍
@subbareddy94053 жыл бұрын
I would love to live there peacefully atleast few days in a year . Thank you for showing us such an amazing video .
@vakilvakil81723 жыл бұрын
Super thata 😀😀😀😀
@srinulanka61063 жыл бұрын
This is one of the best video.....in the presence.....🙏super...
@varalakshmi99833 жыл бұрын
Nice vedio
@jayaprakashnarayana36453 жыл бұрын
Chala baagundi video
@jabbalakumarswamy59203 жыл бұрын
Anna Mee videos chala bagunaee
@RavuriJyotsna7773 жыл бұрын
వీడియో చాలా బాగుంది
@my071163 жыл бұрын
Again wonderful vedio Good good
@srinivasarajumeda6183 жыл бұрын
Thank you very much, this is not the only family living this way. Appreciating your attempt hearfully.