A Tribal Village Rock Hill Way

  Рет қаралды 273,670

Village Van

Village Van

2 жыл бұрын

#tribalvillage #tribalhouse #rockhillway #hillway #noroad #tribalculture
What is the sin of a village in S. Kota Mandal? If the people of that village have to walk on the hilly path in rain or shine.....just imagine for a moment. How can it be! It's not just one, two, kilometers. Ten kilometers to walk. What is the hellish torture those villagers are going through? That is the story.
ఎస్.కోట మండలం లోని ఓ గ్రామానికి పట్టిన పాపం ఏంటి? ఆ గ్రామా ప్రజలు ఎండా వాన తేడా లేక కొండా దారిలో మండుటెండలో నడుచుకొని వెళ్లాలంటే..... ఓ సారి ఊహించుకోండి. ఎలా ఉంటుందో కదా! అది కేవలం ఒకటి, రెండు, కిలోమీటర్ లు కాదు. పది కిలోమీటర్ లు నడవాలి. ఆ గ్రామస్థులు పడుతున్న నరక యాతన ఏంటి? అదే ఈ కథనం.

Пікірлер: 369
@kavurunaresh2550
@kavurunaresh2550 2 жыл бұрын
పుష్ప హీరోయిన్ గొప్ప కాదు ఈ శ్రీవల్లి గొప్ప 💞
@atchyutkolla9716
@atchyutkolla9716 2 жыл бұрын
స్వచ్ఛమైన మచ్చలేని ఛానెల్ ఇది👌
@pantdc5595
@pantdc5595 Жыл бұрын
😘
@WHYTHISLIFE
@WHYTHISLIFE 2 жыл бұрын
మట్టిని ప్రకృతిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న స్వచ్ఛమైన మనుషులు....... పట్నంలో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి అయినా ప్రయాణం కష్టం అనుకుంటాం..మరీ వీళ్ళు... గ్రేట్ పీపుల్స్
@naagraaj2067
@naagraaj2067 2 жыл бұрын
Agreed
@ravijanni2422
@ravijanni2422 2 жыл бұрын
అన్న నీది జల్లిగల మనసు ఇంత కష్టపడి వీడియో తీసి మా లాంటి ట్రైబుల్ ఏజాన్సీ బ్రతుకులకు రాజకీయ నాయకులకు చూపించిందుకు చల్ల థాంకుయూ మా గ్రామానికి రోడ్ రావాలని కొరుతున్నాము 🙏🙏🙏🙏🙏
@Rjrajsekhar
@Rjrajsekhar 2 жыл бұрын
అన్న మనకు మంచి రోజులు వస్తాయి ..
@sathyamchowtha1357
@sathyamchowtha1357 Жыл бұрын
నేను కూడా చాలా బాధపడ్డాను ఆ పసివాల్లని చూసైనా నాయకులు ప్రభుత్వం స్పందించాలి ప్లీజ్ అందరూ షేర్ చేయండి నేను చేశాను మరి మీరు
@chandraraokaviti5840
@chandraraokaviti5840 2 жыл бұрын
వాస్తవాన్ని చూపించడానికి మీరు పడిన కష్టం మరువరానిది...మీకు నా నమస్సుమాంజలి... ఆ అడవి బిడ్డల కష్టం తీరి ,వారి కోరిక ప్రకారం రహదారి సౌకర్యం త్వరలోనే కలగాలని అందరం ఆశిద్దాం....
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు... ఈ వీడియో ద్వారానైనా వాళ్ళ బాధలు ఇ రాజకీయ నాయకులు అర్థం చేసుకునే అవకాశం ఉంది..
@kandhikondasrinivas7590
@kandhikondasrinivas7590 2 жыл бұрын
మాటలు రావడం లేదు అన్న, స్వతంత్ర 🇮🇳భారతంలో ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు, మన పాలకులు వాళ్ళ స్వలాభం కోసం కోటలు🏬🚙🚚, మెడలు కట్టుకుంటున్నారే తప్ప పేద ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.... అదే డబ్బులు🛣️🚍🚉 బాగా వచ్చే కాంట్రాక్టు పనులకు ముందుంటారు కానీ ఇలా పేద ప్రజలకు సేవలు అందించేందుకు వెనుకడుగు వేస్తారు, మీరు మరియు మీ ఛానెల్ చాలా ♥️స్వచ్ఛమైనది అన్న, జీవితంలో అత్యంత ఉన్నతస్థాయికి వెళ్లాలని, మరిన్నీ సేవలు అందించేందుకు కృషి చేస్తారని కోరుకుంటున్న 🙏🙏🙏
@kandhikondasrinivas7590
@kandhikondasrinivas7590 2 жыл бұрын
మన ఛానెల్ సబ్స్క్రయిబెర్స్ అందరూ ఒకొక్కరు 10/- చొప్పున లేదా మనకు తోచినంత సహాయం చేస్తే ఒక ట్రాక్టర్🚜 బహుమాణంగా ఇవ్వగలం అని నా అభిప్రాయం, దినికి మీ స్పందన తెలియజేయగలరు🙏💐
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
@@kandhikondasrinivas7590 Good idea
@nageshramarama8845
@nageshramarama8845 2 жыл бұрын
S
@pranoav7583
@pranoav7583 2 жыл бұрын
దారుణంగా ఉంది చూస్తే మనసులో బాధ కలుగుతుంది అక్కచెల్లాళ్లూ పసి పిల్లలు కూడా ముసలి అమ్మలు మగవారు ..చదువు కోసం పిల్లలు ఈ బాధలు చెప్పతరం కాకుండా ఉన్నవి నా యకులు దృష్టి సారించింది ఈప్రజలకు సౌకర్యం కల్పించాలని వీళ్ళ బ్రతుకు లకు భరోసా కల్పించాలిసిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని గుర్తు చేసి కర్మ ఈప్రజలకు పట్టింది..
@venkatvillageboy1173
@venkatvillageboy1173 2 жыл бұрын
అన్న మా జీవనం అడవితోనే ముడిపడి ఉంటుంది అందరు అన్నట్లుగా మమ్మల్ని బయటికి వచ్చి బ్రతకండి అంటే నీటిలో చాపని ఒడ్డున ఉండమన్నట్లే మీరు ఈ వీడియో చేసినందుకు మీకు శతకోటి వందనాలు మీకు ఎన్ని దండాలు పెట్టిన సరిపోవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
👌💥
@msk1989
@msk1989 2 жыл бұрын
మీరు గ్రేట్ bro
@anuradhavenkata3847
@anuradhavenkata3847 2 жыл бұрын
అక్కడ మట్టి రోడ్ వెయ్యడానికి ఎంత అవుతుంది అని అంచనా వేసి మీ ఛానల్ ద్వారా విరాళాలు సేకరించి వాటి నీ అక్కడ ఎవరిని అయినా పర్యవేక్షణ కోసం పెట్టండి మీము విరాళాలు ఇస్తాము
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
I salute to all of you.
@ramanaiahbaipothu5383
@ramanaiahbaipothu5383 2 жыл бұрын
ఈ వీడియో వలనైన వారికి కనీస సదుపాయాలు కల్పించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నాను.
@panduraju6472
@panduraju6472 2 жыл бұрын
🙏🙏నువ్వు చాలా గ్రేట్ బ్రదర్ రోడ్ లేని చోట నువ్వు వెళ్లి బయట ప్రపంచం కి నీ దొర చూడగలిగాం ఇలా కూడా ఇప్పుడు ఉన్నాయని నాకు ఇప్పుడు తెలిసింది 🙏🙏🙏బ్రదర్ ❤️💐💐
@geethasiripireddy774
@geethasiripireddy774 2 жыл бұрын
చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు
@bondiliswarnalatha771
@bondiliswarnalatha771 2 жыл бұрын
నమస్తే అన్న చాలా మంచి వీడియో చూసాను.... మీ కష్టనికి ఎం చెప్పినా తక్కువే.... ఆదాయం ఉన్న చోటే అభివృద్ధి చేస్తారు నాయకులు.... మన మంత్రి వర్గనికి ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయని కూడా తెలియదు పాపం.....ఇది మన దుస్థితి 🙏🏻
@nageshramarama8845
@nageshramarama8845 2 жыл бұрын
S
@vijaysuryam7226
@vijaysuryam7226 2 жыл бұрын
Anaya village chusinadhuku చాలా happy ga unadhi Onces village అల్లవాటు అయితే city లో ఉద్దాలేముమ్ అన్నయ్య
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
రాజకీయ నాయకులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు 🙏 దయచేసి వారి గ్రామాలకు రోడ్లు వేయగలరు, వారిని స్వేచగా జివించనియండి 🙏🙏🙏
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
నడిచే జీవితమే ఆరోగ్యదాయకం,మన పూర్వీకులు నడక ద్వారనే వారి ఆరోగ్యాలను పదిలంగా కాపాడుకుని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించారు.ఈ రోజుల్లో పట్టణ నగర జీవితానికి అలవాటు పడి శారీరక శ్రమ లేకుండా పొట్టలు పెంచి జిమ్ లలో సమయాన్ని వృథా చేస్తున్నారు.
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 2 жыл бұрын
Brother nadavadam manchidhe but health issues vachinapudu tvaraga hospital velaali kada
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
@@AnilKumar-lb8zf అవును కదా వెళ్ళాలి
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 2 жыл бұрын
@@umakanthprasad5195 nenu em cheotunaavo neeku artam avthondha
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
@@AnilKumar-lb8zf అవును,అర్దం అయింది.మంచి రోడ్డు సదుపాయం వారికి కల్పించాలి అని.
@kishanpandena1280
@kishanpandena1280 2 жыл бұрын
వారి పడుతున్న కష్టాలకు శతకోటి వందనాలు
@mandangiharsha7
@mandangiharsha7 2 жыл бұрын
Sir.. మా Tribe వాళ్ళను చూస్తుంటే నాకే ఏడుపొచ్చేస్తుంది 😪😪😪😪
@vulliram5939
@vulliram5939 2 жыл бұрын
Em chestamu mana tribes jivitaalu ala untayi
@ajaygudepu5308
@ajaygudepu5308 2 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు మనసు ఎంతో బరువుగా ఉంది , కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. వీల్లని చూస్తుంటే తెలుస్తోంది మనం ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నామో. వీళ్ళతో పోల్చుకుంటే మనం అనుభవిస్తున్న బాధలు చాలా తక్కువ. దాదాపు 20 కిలో మీటర్లు ఒక చిన్న పాపని ఎత్తుకుని లీటర్ నీటిని తల్లి కూతుర్లు తాగుకుంట అంత ఎండలో నడుచుకుంటూ వెలుతున్న రు అంటే అది మన సమాజనికే సిగ్గు చేటు 😞 మన లాంటి మధ్య తరగతి మనుషులకి సాయం చేయాలి అనే గుణం ఉన్నా ఆ సహాయం చేసే స్థోమత ఉండదు. ఈ పాలకులా ఓట్లు ఉన్నప్పుడే ఇలాంటి గిరిజనులు వారి కి గుర్తోస్తారు. మనం ఈ వీడియోని బాధ పడుకుంటు పక్క వాడికి పంపడం తప్ప మరేమీ చేయలేం 😞😞
@nageshramarama8845
@nageshramarama8845 2 жыл бұрын
Good 👍
@keesariraju8362
@keesariraju8362 2 жыл бұрын
అన్న నీకు పాదాభివందనం 🙏🙏 నిన్ను ఒక రోజు కలువాలి నేను మీతో ఒకరోజు రావాలనుకుంటూనా మీరు ఒప్పుకుంటే సూపర్ అన్న 🙏 🙏జై భారత్
@avulaashokraju2830
@avulaashokraju2830 2 жыл бұрын
సురేష్ అన్న ప్రజా సమస్యలను ప్రపంచానికి... చూపిస్తున్నావు... అన్న.....❤️🥰 కొన్ని మీడియా ఛానల్ లో రాజకీయ నాయకులకు బానిసలుగా మారి పోయాయి.... కానీ మీరు అలా కాదు.. నిజాన్ని చూపిస్తున్నారు...
@anandaraopampana8164
@anandaraopampana8164 2 жыл бұрын
సెభాష్ అన్న ,మీరు చేసిన సాహోసపతమైన వీడియో నేటి సమాజంలో సిగ్గులేని, సిగ్గున్ననాయకులు,నేతలకు గుణపాఠం కావాలి,వీళ్ళు అడవిబిడ్డలు సార్,ప్రకృతితో వీరికి అనుబందం,వీడియో చుాస్తుంటే మనసెంతో బాదకలుగుతుంది,బారత్ వెలుగుపోతుంది,చెప్పేే నాయకులు,తగలబడిపోతుంది,ఈబారత్,
@achhirajuv1664
@achhirajuv1664 2 жыл бұрын
బ్రదర్ మీకు నిజంగా హాట్సాఫ్💯💯🙌🙌🙏🏼🙏🏼👍
@7hillsvehicles
@7hillsvehicles 2 жыл бұрын
ప్రభుత్వాలు అధికారులు స్పాందిచేలా చెయ్యాలి లేకపోతే గ్రామంలో ప్రజలు తమ రోడ్డు నిర్మాణ చేసుకోవాలి
@bujjikomanduri9421
@bujjikomanduri9421 2 жыл бұрын
చాలా కష్టపడే జీవులు. సంబంధిత అధికార్లు వెంటనే స్పందించి రోడ్లు వేస్తే వారికి ఎంతో పుణ్యం
@venkateswararaokaram3889
@venkateswararaokaram3889 2 жыл бұрын
గిరిజనాభివ్రిద్ది సంస్థలు ITDA లు ఉన్న వీరి అభివృద్ధి గురించి పట్టించుకునే వారు లేరు.
@AmazingAadya165
@AmazingAadya165 2 жыл бұрын
Vedio chusthunanthasepu manasu chala baruvu ga anipinchindi.. adhikarulu spandimchi roads veyyalani korukuntunnanu....
@bhanuprasadreddy7970
@bhanuprasadreddy7970 2 жыл бұрын
హాయ్ , నడక యాతన వీడియో చూశాను. చాలా మనస్సు కు బాద వేసినది. రాజకీయ నాయకుల వరకు తెలియాలి. రాజకీయ నాయకులు దయచేసి ఇకనైనా వారికి, రహదారులు, రవాణా సౌకర్యాలు, హాస్పిటల్స్, తాగునీటి సౌకర్యం, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ఒక సామాన్యుడి గా రిక్వెస్ట్ చేయుచున్నాను. అలాగే, ఈ వీడియో ని లైక్ చేయుచున్నాను మరియ అందరూ ఇలాంటి వీడియో లను సపోర్టు చేయాలి.
@ramaramanji5420
@ramaramanji5420 2 жыл бұрын
సూపర్ 👌🏿👌🏿👌🏿చాలా బాగా బుద్ధిచేపినారు మీకు 🙏🙏🙏🙏
@9912738700
@9912738700 Жыл бұрын
మీ లాంటి వారి వల్ల సభ్యసమాజానికి ఇటువంటి మనుషులు ఎంత కష్టాలు పడుతున్నారో వాల్లతో పోల్చుకుని మనకష్టాలు ఎంత తక్కువో తెలుసుకుంటే మంచిది.మీకు కృతజ్ఞతలు.
@skmnchannel2901
@skmnchannel2901 2 жыл бұрын
అన్న ఊరు సూపియలేదు తొందరగా ఊరు సూపియండి అన్న
@venkateswararaokaram3889
@venkateswararaokaram3889 2 жыл бұрын
పశ్చిమ, తూర్పు గోదావరి ఎజెన్సి ప్రాంతాలలో ఇటువంటి గ్రామాలు రోడ్డు సౌకర్యం లేనివి కోకొల్లలుగా ఉన్నాయి. ఆ గ్రామాల గురించి కూడా వారి జీవన, స్థితిగతుల గురించి కూడా వీడియో తీసి బయట ప్రపంచానికి తెలియజెయగలరు.
@sudheerkumarvaddadi2400
@sudheerkumarvaddadi2400 2 жыл бұрын
First time tears in my eyes anna..really they deserve the all facilities....hope all will get soon..
@arlasuryaprakash8453
@arlasuryaprakash8453 2 жыл бұрын
ఈ రోడ్ లో కూడా కమిషన్ తినే వాలు ఉన్నారు, ఒక్క సారి ఈ రోడ్ మీద సీఎం,pm, mla, mlc, గవర్నర్, కార్ మీద కానీ బైక్ మీద తిసుకుపోవలి అప్పుడు తెలుస్తుంది వీల బాధలు తెలుస్తాయి
@venkat3728
@venkat3728 2 жыл бұрын
Jagan gadiki chupichandi
@skmnchannel2901
@skmnchannel2901 2 жыл бұрын
సూపర్ వీడియో అన్న. చాలా కష్టపాడితిసినవ్ అన్న 🙏🙏👍👌🙏🙏
@mounikajanni1138
@mounikajanni1138 2 жыл бұрын
Bavundi sir❤
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 2 жыл бұрын
చాలా బాధ కలిగించే వీడియో.
@sureshkumar-ty3mm
@sureshkumar-ty3mm 2 жыл бұрын
Appreciate Anna whenever I listen to your slang......voice or speech.......I feel very happy that I am in my native place......... Thank you once again.........pls keep continuing.....
@subrahmanyamvadugu4062
@subrahmanyamvadugu4062 2 жыл бұрын
Ma Babu ki 7 years Andi me video's kosame wait cheasthamu,ma Babu kuda chusthadu sir super
@gosaniyouth8865
@gosaniyouth8865 2 жыл бұрын
Super video... Wonder annayya ❤❤
@goldentriangle1716
@goldentriangle1716 2 жыл бұрын
ఎలాంటి రోడ్స్ కైనా సూట్ అయ్యే ఆఫ్ రోడ్ బైక్ ఉండాలి ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు హిమాలయన్,xpulse లాంటివి అవి మాత్రమే ఇలాంటి రోడ్లకు సరిపోతాయి.
@jannichalam1219
@jannichalam1219 2 жыл бұрын
bro నువ్వు తప్ప వేరే వాళ్ళు ఈ సాహసం చేయలేరు
@ncb176
@ncb176 2 жыл бұрын
Video quality ledhu but content excellent. Better to buy iPhone 13 max pro ni channel next level ki velluthundi anna
@gowthamkumar4571
@gowthamkumar4571 2 жыл бұрын
Mee videos and mee voice manasuki hathukunelaa vuntai 👍 mee videos kosam eppudu wait chesthu vuntam. 👍
@sunusunu4683
@sunusunu4683 2 жыл бұрын
నిజంగా బ్రదర్ మీ వీడియో చూసినాక సామాన్యులు మేమే ఇంత కష్టమా హాయ్ పిస్తుంది కనీసం మన ప్రభుత్వాలు ఈ వీడియో చూసిన సిగ్గు తెచ్చుకుంటారు అని నేను భావిస్తున్నాను ఆ అడవి బిడ్డల కి న్యాయం జరిగే వాళ్ల ఊరికి రోడ్డు వేస్తే సంతోషం
@anandarao595
@anandarao595 2 жыл бұрын
ముందు విలేజ్ వెన్ టింకు ధన్యవాదాలు గిరిపుత్రులు పడె శ్రెమ కళ్ళకు కట్టినట్లు చూపించారు ప్రతి ఎలక్షన్లొ మాటిస్తారు ఇదిచెస్తం అదిచెస్తం అంటారెతప్ప వారి కస్టాలు తీరడం లేదు అయ్య నాయకులు దయజేసి వాల్లు యవరి ఆస్తులు అడగడంలేదు రోడ్డు వెయమని అడుగుతున్నారు విలేజ్ వెన్ చాల శ్రమకోర్చి సమాజానికి తెలిపారు మరోకసారి ధన్యవాదాలు విలేజ్ వెన్ టీమ్కి
@murthyramana6547
@murthyramana6547 2 жыл бұрын
Heart touching video. Very difficult video effort. God please help them. Govt . Should help them. Tribal life. Innocent people.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Nice village bro
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Great job, u r d one nd only can do like dis type of very difficult vlog content & adventures videos,thnx for ur hardwork...💥👌👌
@nagendermadireddy4247
@nagendermadireddy4247 2 жыл бұрын
Really it's a great video , I appreciate you and your team for your hard work to bring this video to us.
@ravichandra5422
@ravichandra5422 2 жыл бұрын
Girijanula Kashtalanu Bayata Prapanchaniki Thealiyacheasthunnaru. Eaa Channel Mee Laga Kashtapadi Ilanti Video🎥 Lu Theeyatam Leadu. Hat's 👑⛑ 👒🎩 To You Suresh Garu. Stay Blessed🙏
@skyandcosmos4735
@skyandcosmos4735 2 жыл бұрын
She is 🙌 blessed,Matti ne anti pettukoni prakruthiki thala vanchi brathike life chala viluvaindi
@korisenandeesh719
@korisenandeesh719 2 жыл бұрын
వాళ్లకు రోడ్ వేయించాలి ప్రభుత్వం వాళ్ళు ప్రజలే
@MrRpb
@MrRpb 2 жыл бұрын
Never see like this content.....on KZbin😍
@yourchannelyoulike1438
@yourchannelyoulike1438 2 жыл бұрын
Really u r great
@gopalnaidu5267
@gopalnaidu5267 2 жыл бұрын
Your channel is great
@vijayalakshmidarbha1104
@vijayalakshmidarbha1104 2 жыл бұрын
What situation at Rainy season, we can't image. I pity that situation
@310simhaji2
@310simhaji2 2 жыл бұрын
I'm tribal I proud of you my tribals maa problems chala Baga explain Chesaru sir thanking so much
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Sir, Unbelievable conditions were brought admirably by you with unmistakable agony in your comments. Really are these people are in India? Looking at the ladies with small children (Srivalli who slept) walking kilometers made me cry. I am a subscriber and definitely spread this episode far and wide. Looking forward for the next episode with heavy heart.
@shivagirija9829
@shivagirija9829 2 жыл бұрын
Chalabavundhi sigguchetu mana gavarnmentuku
@kasiviswanath7316
@kasiviswanath7316 2 жыл бұрын
it's really heart touching video brother.. walking for 20 kms with no proper roads and those people even don't have drinking water facility also on the way ..I request every politician and people who are in good position and capable of helping them eve th film actors can also respond on this and show some mercy and humanity towards this poor people
@prasadch5011
@prasadch5011 2 жыл бұрын
సూపర్ బ్రదర్ 👌👌🙏🏻🙏🏻💯
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 жыл бұрын
Great and great people very good video 👍
@nannakoochi2011
@nannakoochi2011 2 жыл бұрын
మీలంటివారు ఉన్నారు కాబట్టే ..ఈ మాత్రం మానవత్వం మిగిలి ఉంది అన్న....అక్కడి govt ki Mee video s చూపిస్తే బావుండు
@villagevlogswithmounikaprasad
@villagevlogswithmounikaprasad 2 жыл бұрын
Great job sir
@badgudurgaprasad9910
@badgudurgaprasad9910 2 жыл бұрын
Super tammudu. 💯 👍
@gopithirunagari8334
@gopithirunagari8334 2 жыл бұрын
Good one brother keep it up!
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
Sorry for late🔕 Anna.....ఈ రోజు కొట్టాను బెల్ ఐకాన్ 🔔..... నాకున్న అన్ని సోషల్ మీడియా గ్రూప్ లలో మన ఛానెల్ ని షేర్ చేస్తాను.... నిజమైన భారతీయుడు మీరు ♥️♥️🙏🇮🇳🙏❤️♥️
@sunny-lk7kn
@sunny-lk7kn 2 жыл бұрын
KZbin lo best channel 👌👌👌
@veeraveera7257
@veeraveera7257 2 жыл бұрын
super bro super video bro all the best
@FizzFlyer
@FizzFlyer 2 жыл бұрын
Keep rocking brother
@villageboysiddhu
@villageboysiddhu 2 жыл бұрын
Anna.. Meru na inspiration anna.. Thank you so much for giving rarest content
@rajeshwarrao811
@rajeshwarrao811 2 жыл бұрын
Gajendrudu movie gurthochhindi. Thank u brother u made good vedeo.🙈🙉🙊 veeru praja nayakulu chudaru, vinaru,matladaru. Mana brathukulu bhagupadavu.
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 2 жыл бұрын
Thank you for your very interesting video which is very difficult to shoot.you have brought the difficult life style of girijans to the notice of public.I could only pray God to change the minds of our rulers for doing good to the poor hill Tribes.
@maaathidhi8439
@maaathidhi8439 2 жыл бұрын
No words to say Bro.. Your really Awesome 👏
@vijayalakshmidarbha1104
@vijayalakshmidarbha1104 2 жыл бұрын
Heart touching vedio
@Rama-ts2lm
@Rama-ts2lm Жыл бұрын
నిజంగా మనం ఎంత అదృుష్టవంతులం🙏🏻🙏🏻
@krishnaraopanigrahi2979
@krishnaraopanigrahi2979 2 жыл бұрын
Excellent
@viruschandu2831
@viruschandu2831 2 жыл бұрын
Superb sir
@bhagatkrishna2787
@bhagatkrishna2787 2 жыл бұрын
Great job.....
@7hillsvehicles
@7hillsvehicles 2 жыл бұрын
పార్ట్ 2 ఉందా
@Rjrajsekhar
@Rjrajsekhar 2 жыл бұрын
అన్న చాలా మంచి ప్రయత్నం మి వీడియో చూసి నాయకులు సిగ్గు తో రోడ్స్ వెస్తెరో ఏమో చాలా థాంక్స్ అన్న
@commonman0078
@commonman0078 2 жыл бұрын
4:30 ఇంత అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా పాపం ఆ చిన్న పాప పడుతున్న కష్టాలను చూస్తుంటే నోట్లో మాట రావడం లేదు బ్రదర్ 😭 అంత చిన్న వయసులో ఏడు కిలోమీటర్ల దూరం నడవటం అనేది సామాన్యమైన విషయం కాదు. మన రాజకీయ నాయకులు ఓట్లు కొసం & నెగ్గిన తర్వాత దోచుకోవడం తప్ప అభివృద్ధి అనేదె లేదు థూ చెత్త లంజాకొడులు 😪 🤦‍♂️వీళ్ళ దగ్గరకు వెళ్ళి ఓట్లు అడుక్కుని నెగ్గిన వెధవలు నిజంగా కడుపుకు తినేది అన్నమే కాదు...పెంట తినే వెధవలు
@villageboysiddhu
@villageboysiddhu 2 жыл бұрын
Sir heart touching.. 😭
@sankararao6538
@sankararao6538 2 жыл бұрын
Vedeo made facing difficult environments. Concerned Government agencies should take up for development of these areas. Good efforts made to bring it to the notice of govt. authorities
@swamyshankarchilumula8128
@swamyshankarchilumula8128 2 жыл бұрын
Your great brother 💐
@balaswamymudhiraj97
@balaswamymudhiraj97 2 жыл бұрын
విలనైoత తొందర్లో ఆ వూర్ల కి మంచీ రోడు రవాణా సదుపాయం కలగాలని . విలేజ్ వ్యాన్ శ్రోతలం అందరం కోరుకుందాం.
@solamashok4214
@solamashok4214 Жыл бұрын
మా ఐదవ షెడ్యూల్ లో మా ఆదివాసీ ప్రాంతాలను ప్రకటిస్తే, మా సంస్కృతి, సంప్రదాయలను, జీవన విధానాన్ని కాపాడుకుంటూ, మా గ్రామాలకు కనీస సౌకర్యాలను ఏర్పార్చుకొని మా ఆస్థిత్వాన్ని కాపాడుకుంటాం,,,,, ఈ ప్రభుత్వాలు మా అభివృద్ధి గురించి ఆలోచించవవు, కానీ
@padigaveerabrahmam5282
@padigaveerabrahmam5282 2 жыл бұрын
Super video
@saberabanu885
@saberabanu885 2 жыл бұрын
సార్ మీకు చాలా నమస్కారం సార్
@itsme-mg9ss
@itsme-mg9ss 2 жыл бұрын
Erjou lo youtubers home tures, iPhone unblocking,chatha chadaram lantevii chaysthunaru Anna but nv matharm girijanlaa jevitha vidanam valla kastaluu Ani maku chupisthunavu anna you doing great job anna ❤️
@chinnadora5705
@chinnadora5705 2 жыл бұрын
వేసిన రోడ్డు మీదనే మళ్ళీ మళ్ళీ వేసేదానికన్నా ఈ లాంటి వారికీ రోడ్డు వేయవచ్చు కదా. వీరి ఓటు మాత్రం కావలసివచ్చిందా.
@mpadmavathi8781
@mpadmavathi8781 2 жыл бұрын
Meeru letega video pettina kuda prathi video different ga untai meeku ela thelusthai ee loketions super andi
@raju.paintings
@raju.paintings 2 жыл бұрын
వీరి కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.... వీరి బాధ వర్ణనారహితం..... ఇకనైనా నాయకులు స్పందిస్తే బాగుంటుంది.... 🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️
@srinivasaraomadabattula4724
@srinivasaraomadabattula4724 2 жыл бұрын
GOOD JOB
@nutrismartfoods
@nutrismartfoods 2 жыл бұрын
This video..plse share to another channels..I hope some benefit to tribel family...super bro..
@haribabu9487
@haribabu9487 2 жыл бұрын
comment no thmmudu God bless your team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🦶🙏🏻
@chandrashekar2117
@chandrashekar2117 2 жыл бұрын
Great bro life is diffecul switch ation showing the people s God gives one day comes good day s
@ssssd4499
@ssssd4499 2 жыл бұрын
Super bro
@campusmurthy
@campusmurthy 2 жыл бұрын
హ్యాట్సాఫ్ to you sir
PUNDI SANTHA - A Place to explore life in Uddanam
28:48
Village Van
Рет қаралды 530 М.
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 129 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
A RIVER HOUSE in Sabari
15:49
Village Van
Рет қаралды 260 М.