Рет қаралды 19,507
#telugustory #telugukatha #viswanatha
ఓ అబ్బాయి, ఓ అమ్మాయి.. చిన్నప్పుడెప్పుడో అనుకోకుండా కలిశారు. మళ్ళీ ఎదురౌతారా? ఎదురైతే ఏమౌతుంది? జీవితగమనంలో సంబంధ , బాంధవ్యాలు ఎలా మొదలౌతాయి, ఎలాంటి మలుపులు తిగుతాయి? ఒకరితో ఒకరికి "ఏమి సంబంధము?" అనే సందర్భాలు ఎలా ఉంటాయి? విశ్వనాథ వారు వ్రాసిన అతి సున్నితమైన ప్రేమకథ.
Full Story Link:
drive.google.c...