Madam garu nanu matram gantasala gariwpatalu and Bhagvatgeetha roju vintanu thanks sir meeru chala viluvina samacharam andimcharu sir meeru cheppindhe 100% correct sir
@raamaraoanna522815 күн бұрын
అయ్యా గంగాధర శాస్త్రి గారు గంగా ప్రవాహం లాంటి మి గాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది మి జన్మ సార్థకం అయింది, మి మాటలు విని మా జన్మ ధన్యం అయింది శాస్త్రి గారు జై హింద్ ,భారత్ మాతా కి జై
@jayaramreddy6797Ай бұрын
భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి మీరు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక అమృతవాహిని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ శ్రీ కృష్ణ పరమాత్మ మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక వందనములు సార్.
@ravikiran87518 күн бұрын
మహానుభావా మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@KshetraDarshini1969Ай бұрын
అసలు ఏంటండీ....ఇంత అద్భుతమైన వీడియో ఈ మధ్యకాలంలో చూడలేదు....ఇలాంటి వీడియోలు కో కొల్లలు చేయాల్సిన అవసరం వుంది.... అద్బుతం, పరమాద్భుతం, ధన్యవాదములు 🙏🙏🙏🙏
@malathigunda5564Ай бұрын
మీపట్టుదలకి నాయొక్క ధన్యవాదాలు, మొదటిసారి మీ పాట విన్నప్పుడు గంటసలగరే గుర్తొచ్చారు, మీలాంటి వారు నేటి సమాజానిక్కెంతో ముఖ్యం
@VBhaskarVBhaskar-rn1pxАй бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అందులో ప్రధముల వరుసలోనే మీరు కూడా తప్పక ఉందురు💐💐💐 🙏🙏🙏
@janakivanam9802Ай бұрын
ఈ వీడియో చూడటం మా అదృష్టం... ఇద్దరూ గాయకులే...మేధావులు... ఇంటర్వూ చాలా బాగుంది... గంగాధర్ గారు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా అలా వినాలి అనిపిస్తుంది... ఎన్నో మంచి విషయాలు పంచుకున్నారు... స్వప్న గారు చాలా బాగా పాడారు...👌👌🙏🙏
@ramchander292511 күн бұрын
స్వప్న గారు మీరు అద్భుతంగా పాడుతున్నారు మీ ఇంటర్వ్యూ విని చాలా విషయాలు నేర్చుకున్నాను గంగాధర శాస్త్రి గారు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని వారు పడుతున్న తపన అనన్య సామాన్యమైనది
@prabhakarasastry760Ай бұрын
ఇది ఇంటర్వ్యూ మాత్రమే కాదు భగవద్గీతపై వివరణాత్మక ఉపన్యాసం కూడా. తెలుగు వారికి అద్భుతమైన కార్యక్రమం అందించిన గంగాధర శాస్త్రి గారికి మరియు స్వప్న గారికి నా హృదయపూర్వక వందనాలు. స్వప్న గారు దయచేసి భవిష్యత్తులో ఇలాంటి విలువైన ఇంటర్వ్యూలు మరెన్నో చేసి మాకు అందించండి.
@madhusudanaraochava301Ай бұрын
గంగాధరుని గారి గాంధర్వ గంగాఝురి శాస్త్రీయ వివరణ శ్రవణీయమ్, కమనీయమ్, ఆదర్శనీయమ్, మీ ఇద్దరికీ విన్న అందరికీ, వినబోవు వారికీ,శుభములు కలుగు గాక
@k.munaswamyreddy3898Ай бұрын
సార్ గంగాధర్ గారు మీరు ఏమనుకోకండి సార్ ఒకటి గుర్తు చెయ్యాలని పించింది ఏమంటే నాకు గుర్తున్నవరకు 2,014 లో అనుకుంటాను ETV లో అనుకుంటాను రాత్రి ప్రోగ్రాం లో అందరికి అవార్డులు ఇచ్చారు అంటే అందులో ఘంటసాల గారు భగవద్గీత గానం రికార్డింగ్ లో సహకరించిన వాయిధ్య కారులతో సహా చాలామందికి ఇతర కలకారులకుకూడ ఇచ్చారు అందరికి ఒకరు పేర్లు చదివారు SPB అందరికి శాలువాలు కప్పి మెమంటోలు ఇచ్చారు కానీ మీపేరు వచ్చే సరికి వారు ఎదో సాకుతో తప్పుకున్నారు అప్పుడు ఘంటసాల గారి కుమార్తె చదివారు ఘంటసాల గారి సతీమణి సావిత్రమ్మ గారు మీకు సాలువ కప్పి పత్రం. ఇచ్చి సన్మానించారు. నాకెందుకో చాలా బాధ అనిపించింది ఆలా వారెందుకు చేసారో మీరు వూహించి, మొఖమోటం లోకుండ చెప్పగలరా అంటే మిగతా వారు చేసిన. విలువ మీరు చెయ్యరా? ఏమైనా పంక్తి లో ఇది పాపం కాదా? ఇది ఇలా ఎందుకు అంటే మీకంటే ముందు వారుకూడా భగవద్గీత గానం చేసి వున్నారు ఎవరు వినలేదు. మీరు చేసిన గీత కి మంచి పేరు వచ్చినది ఇది కారణమా? లేక ఇంకేమైనా వుందా? చెప్పగలరా? ఇప్పుడు అందరు మరిచిపోయేదానిలో పోటీ పడుతున్నారు. జర్నలిస్తులతో సహా కానీ నేను గుర్తు చేసి మీకు ఇబ్బంది పెట్టి కష్టం కలిగిస్తున్నాను. ఇల్లు, వూలు, అనేవాళ్ళు కూడా మహా గాయకులయిపోతున్నారు. ఇది గుర్తు చేసినందుకు మీరు నన్ను క్షమించండి సార్ మీకు శుభాకాంక్షలు *****-.
@kvsjvsrao4623Ай бұрын
గంగాధర శాస్త్రి గారు ఆ కృష్ణ పరమాత్మ కంఠహారంలొ ఒక సుమ మై నిలిచిపోతారు భగవద్గీత ఈ పుడమి పై ఉన్నంతకాలం
@atmakurilakshmi2462Ай бұрын
Vasudeva
@DKD183Ай бұрын
link dorukuthundaa
@subbareddypeketi1491Ай бұрын
మునుస్వామిరెడ్డి గారు శాస్త్రి గారికి సన్మానం చేసే భాగ్యం బాలు కి యోగ్యత లేదని గంటసాల గారే తన కుమార్తె గారి మాద్యమం ద్వారా ఆయనే శాస్త్రి గారికి స్వయంగా సన్మానించారు..!! అది చాలా గౌరవం శాస్త్రి గారికి అందుకు మనలాంటి శాస్త్రి గారి అభిమానం ఉన్న వాళ్లంతా గర్వించదగ్గ సంఘటన..!! స్వస్థశ్రీ.. సర్వమంగాళానిభవంతు.. 🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹
@k.munaswamyreddy3898Ай бұрын
@@DKD183 లింక్ నావద్ద. లేదండి అంత కెపాజిట్. లేదు
@VenuGopalaNaiduMamidiАй бұрын
దేవుడు కొంతమంది మహానుభావులను పుట్టిస్తారు, వారిని చూచి అందండపడాలి 🙏🙏🙏
@sivaramakrishnagogineni2163Ай бұрын
గంగాధర శాస్త్రి గారు చెప్పినవి,ఇప్పటి విద్యార్థులకు బాల్యం నుండి చెప్పాలి. ఆయన చెప్పినవి నేటి ప్రజానీకం,తప్పక విని,అర్థం చే సుకోవటం, అత్యావశ్యకం.
@subbareddypeketi1491Ай бұрын
శివరామకృష్ట గోగినేని గారు మీరు కచ్చితంగా చెప్పారు.. మీ అభిప్రాయం సరిఅయినది..!! బాల్యవస్థకు కాదు ప్రతి గర్భిణీ స్త్రీ కి (కుల, మతాలకు అతీతంగా) వినిపిస్తే జన్మించే బిడ్డలు 90% ప్రయోజకులు అవుతారు అంతే కాదు బాల మేధస్సు ఉత్తేజపరచడం సాధ్యం అవుతుంది.. చైతన్యం చెయ్యటం సాధ్యం అవుతుంది..!! దీనికి చక్కని ఉదాహరణ "ప్రహలాదుడు" "అభిమన్యుడు" ఇలాంటి ప్రయోగం అమెరికా లో చేసారు.. ఫలితం విజయవంతం..!! సృష్టిలో ఏ జీవికి లేని మహత్తర శక్తి మనిషికి మాత్రమే ఉంది.. అది ఏమిటంటే.. తనను తాను ఎలా కావాలంటే.. అలా మలుచుకునే తత్త్వం.. మనిషికి మాత్రమే సొంతం..!! సమగ్రవాది కావాలన్న ఉగ్రవాది కావాలన్న అది వారి, వారి మానసిక స్థితి మీదే ఆధారి పడి వుంది..!! మన మాట వేరు మనసు వేరు.. మనసు లో ఏముందో అదే చేస్తారు..!! అందువల్లే మనిషికి మాసిక పరివర్తన చాలా అవసరం..!! స్వస్తిశ్రీ.. సర్వమంగాళానిభవంతు.. 🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹
@kanakarajumorla8402Ай бұрын
గంగాధర్ శాస్త్రి గారు 🙏, జేసు దాసు గారు 👍🙏గారికి 🙏🙏🙏👍👍👍👍 మంచి సాహిత్యం ఉంటేనే పాడుతారు 🙏🙏🙏👍👍👍🙏
@KesapragadaHariharanadhaSarmaАй бұрын
ఇదొక అద్భుత సన్నివేశం.
@KesapragadaHariharanadhaSarmaАй бұрын
మీ సందర్భోచిత వ్యాఖ్యలు అద్భుతం
@shareefshaikimam9702Ай бұрын
కారణజన్ములు 🙏🙏🙏
@yugandharchakravarthy4008Ай бұрын
చాలా మంచి విషయాలు ఉన్నాయి, వీడియో లో.. Nice Video.
గానం ప్వెందరో ప్రభావితం చేస్తుంది అందరినీ ఆకట్టుకుంది భక్తిమార్గంలో ధర్మమూ ర్గంలో అది న నీదర్శం నీవు ఎంచుకొన్న మార్గం నీ లా భక్తియుక్తి.ధన్యోస్తి❤
@hsnvrmurtyАй бұрын
స్వప్న గారు మా హృదయ పూర్వక ధ్యవాదములు మీకు చాలా మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి సమాజానికి మంచి సందేశం ఇప్పించారు.
@srivasudevАй бұрын
Yesssssssssss 👍 RGV ni interview chesina paapam poyinatle.😄😄
@catchcs11 күн бұрын
Romalu nikka podichayi for every word 🙏🙏🙏 Ending annamayya keerthana was so awesome
@padmajaguddeti5990Ай бұрын
అద్భతమైన ప్రోగ్రాం. అంతో నేర్చుకోవాలి మనమంతా. ఇటువంటి వాళ్ళు మన మధ్య వుండడం మన అదృష్టం . జై శ్రీ కృష్ణ, జై శ్రీరామ్.🙏🙏
@bandavenkata2697Ай бұрын
నేటి యువతకి కావలసిన ఇంటర్వ్యూలు ఇలాంటివే. భగవద్గీత తత్వాన్ని విపులంగా విసిదీకరించి సమాజానికి చాటి చెప్పారు. శ్రీ గంగాధర శాస్త్రి గారు ఒక లక్ష్యం గురించి జన్మించిన వ్యక్తిగా సమాజం గుర్తించి... వ్యక్తిగత జీవనంలో... ప్రతివారు భగవద్గీత సారాన్ని గ్రహించి. సనాతన మా ధర్మ పరిరక్షణకు ఉపక్రమించే అవకాశం కల్పించాలి. 🙏
@jayaramreddy6797Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@disztanАй бұрын
ఎంతో చాలా బాగా చెప్పారు సార్.మీ జన్మ ధన్యం.
@gogulapativenkataramakrish256310 күн бұрын
స్వప్న గారు చాలా చక్కగా భావం పలికిస్తూ పాడారు... మీరు క్రిస్టియానిటి స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్త మీద క్లారిఫికేషన్ ఇవ్వ గలరు
అద్భుతమైన కార్యక్రమం.ఇద్దరు ఇద్దరే.ఇద్దరూ జన్మ తహ గాయనీ గాయకులు,ప్రవృత్తి జర్నలిజం అందుకే ఈ కార్యక్రమం అద్భుతం.గంగాధర్ గారు భగవత్ గీత ను తన గాన మాధుర్యంతో ,అంకుటిత దీక్ష తో అందరి హృదయాలలో కి చొచ్చుకొని ఆనందమయం చేయడానికి సంకలిపించిన ఈ మహా యజ్ఞాన్ని కి అపూర్వ ఆదరణ తప్పక లభిస్తుంది.వారి పేరు భవిష్యత్తు లో మరో ఘంటసాల లా చిరస్థాయి గా నిలుస్తుంది
@balasubramanyamkalavalapal3694Ай бұрын
అకుంఠిత
@sirishach4172Ай бұрын
❤❤❤❤❤Abba chala baga chapthunnaru Swamy miedhilopadipoyanu enka meeru thalli ma ammagaru elage cheppevaru mahalla thandrulu chalamanchivallu mammalini entho viluvalatho pencharumi matalu vunte Nathalie gurthuku vacharu enno vishayalu cheppevaru peddhalani ela gowravinchali intiki vachinavallani ela chudali atthamamalani elachusukovali ela enno anubhavalu naku ma ammagaru tho na thalli thandrulu swargasthulaithe nenu therukodsniki17 years pattindhi eppudu malli manushullo paddanu thandri na vayassu 64 Aina chinnapillala vallu leka vundadamkastsm ayyindhi naku eppatiki therukunnanu vallu na gundellone vunnaru ani saripettukunnanu andienka mimatalu vintunteentho sedha dheerenu
@sastrylss10498 күн бұрын
💐💐💐💐💐
@DhaVarPDP8 күн бұрын
గంగాధర శాస్త్రి గారికి నమస్సులు🕉️🚩
@EnikapalliEsrАй бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ధన్యవాదములు స్వామి జై శ్రీ కృష్ణ
@NarsimhaRaoKandarpa858Ай бұрын
శాస్త్రీ గారు పాడుతుంటే,ప్రవచిస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నవి.ధన్యుడను.ధన్యోస్మీ.🕉️🙏🙏🙏
@ramadevigoli5344Ай бұрын
మీ సంకల్పం ఆ జగద్గురువు తప్పక నెరవేరుస్తాడు గురువుగారూ...! అందుకే గీత ప్రచారానికి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పరమాత్మ. మీ జీవితం ధన్యం.🙏🙏🙏
@manikantaa811Ай бұрын
గంగాధర్ గారు 🙏 నమస్తే మా నాన్న గారు పేరు డాక్టర్ అమ్ముల విశ్వనాథం గారు హరికథలు చెప్పేవారు అలాగే మా నాన్నగారు కూడా ఎంతో శాస్త్రీయంగా నారాయణదాసు గారి లాగా అలాగా కథలు చెబుతూ ఉండేవారు. అలాంటి టైంలో బాలమురళి గారు సి నారాయణ రెడ్డి గారు ఘంటసాల గారు జంధ్యాల గారు పుల్లయ్యగారు దీక్షిత్ దాసు గారు దగ్గర నుంచి చాలామంది తెలుసు. సినిమాలో పాడమని, వెంకటేశ్వర మహత్యం సినిమాలో నాన్నగారిని వెయ్యమని ఇలా చాలామంది అన్నారు. మళ్లీ ఏసుక్రీస్తు వాళ్లు కూడా వచ్చి రికార్డ్ చేసుకుంటాం మా క్రీస్తు మీద పాటలు పాడి ఇవ్వండి అన్నారు అయినా కూడ నాన్న గారు ఎప్పుడు పాడలేదు. మీరు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి సంగతి చెప్పారు మేము అప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాం అయినా నాన్నగారు మొట్టమొదట నుంచి ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారు ఒక్కరోజు కూడా సినిమా పాట గాని ఏ రోజు పాడలేదు. కోటా సచ్చిదానంద శాస్త్రి గారు గురించి మీకు తెలిసే ఉంటుంది . ఈ మధ్యనే ఆయన కాలం చేశారు. 🙏 మీరు ఇవన్నీ చెబుతుంటే నాకు మా నాన్నగారు గుర్తుకు వచ్చారు 🙏🙏మా అమ్మ గారు సావిత్రి గారు ఇద్దరు క్లాస్మేట్స్ చాలా బాగా ఉండేవారు అప్పుడు ఉత్తరం ద్వారా విషయాలు తెలుసుకునేవారు
@kuppireddyprasad5737Ай бұрын
It’s wonderful life turning interview
@rathnakumari1380Ай бұрын
Guruji namaskaarlu.
@shivaramreddymadireddy9326Ай бұрын
సుమారు 32 సంవత్సరముల క్రితం నాకు శాస్త్రి గారు తెలుసు అప్పుడు అతను సితార విలేకరిగా పనిచేస్తున్నారు నేను మా ఊరిలో పుస్తకావిష్కరణ సభలో కస్తూరి తిలకం అనే శ్లోకం పాడాను అతను నన్ను గుర్తించి శివరామి రెడ్డి గారి శ్లోకంతో ప్రారంభమైన సభ అని సితారలు న్యూస్ వేశారు అతను కలను గుర్తించి రాసే తత్వము కలిగిన వ్యక్తి కాబట్టి అతనికి నా యొక్క ధన్యవాదములు
@SNIswaryaKota-yn3cnАй бұрын
Good & correct timing too
@geervanim435813 күн бұрын
అది, కల కాదు. కళ
@vanisreev79388 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు .అండి.
@bonalapapaiah20 күн бұрын
స్వప్నా గారు.. వర్మ లాంటి దిక్కుమాలిన వీడియో లను ..చేసిన మీరు..గంగాధర్ గారి ఇంటర్వ్యూ తో..మీరు పాపం నుండి కడిగివేయ పడ్డారు...ఇది ఒక అద్భుతమైన Inteveiw...శుభమస్తు మీకు...
@bhanujananduri206726 күн бұрын
Valuable information to everyone 🙏🙏🙏🙏🙏
@TejaswiniS-007Ай бұрын
Yes. God gives you what you dest🙏🙏🙏 KRISHNAM VANDE JAGADGURUM🙏🙏🙏
@bharathiprasanna823011 күн бұрын
గంగా ధరుడే ఈ గంగాధరుని రూపము లో మా కోసము దివి నుండి వచ్చారు.మా జన్మ ఉత్కృష్టమైనది అని మీరు చెప్పే తెలుసు కున్నాము. ధన్యోస్మి
@neerajaduriseti4553Ай бұрын
Interview is very good please don’t give controversial title ( because of the title people may skip to listen) that’s my sincere request 🙏🏽
@Superr9325 күн бұрын
అహింసో పరమో ధర్మః, ధర్మ హింస తదైవచ.... అంటే అహింస ను పాటించడం మానవుని ప్రధమ కర్తవ్యం, ఐతే ధర్మము నకు హాని కలిగినపుడు ధర్మమును కాపాడటం కోసం చేయు హింస చాలా చాలా గొప్పది..... ఇదే భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పారు.....🙏🙏🙏
@jayanthiburka3515Ай бұрын
Adbhuthamaina video dhanyawadhamulu meeku 🙏🌺♥️
@Likhithsai.MАй бұрын
Excellent program 👏👏🙏🙏🙏
@flintoff202020 күн бұрын
GREAT INTERVIEW ❤
@bhavani7719Ай бұрын
అమ్మా, స్వప్న,శ్రీగంగాధర శాస్త్రి గారి సమక్షం లో నీ పాట వినడంలో ఒక అలౌకికమైన ఆ నందం కలిగిందమ్మా. నీ జన్మ ధన్యమైందమ్మా. ఎంత భక్తిగా పాడావమ్మా!
@surendrasurendra421818 күн бұрын
స్వప్న గారు ఇలాంటి మేధావులతో ఇంటర్వూ చేయాలి చూడండి ఎన్ని విషయాలు మనకు తెలుస్తాయో జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత మాతకు జేజేలు🙏🙏🙏🙏🙏🙏
@LakshmiChitta-hp8qs29 күн бұрын
అద్బుతం మా జన్మ ధన్యం
@hemanthrao1601Ай бұрын
ఎం,ఎస్ సుబ్బలక్ష్మి గారు గురుంచి చెప్పారు ఆ పరిస్థితి లో వుండి కూడా పైసలు వద్దు అన్నారు అంటే మహా తల్లి ఆ తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం. 16 మినిట్ నుండి వారి గురుంచి శాస్త్రి గారు చెప్పారు.
@PadalaVijayalakshmiRamdasАй бұрын
సార్ మీమాటలు అంమృత పు ఊట మీగానము జూంటే తేనే స్వప్నగారు మాట పాఠాకూడా చాలాబాగుందిమీ ఇ రు ఉ రు కూడ ధన్యవాదములు నమస్సుమాంజలి 🙏🙏🙏👍👍👌👌.
@AnuradhaSeetamraju21 күн бұрын
🙏🙏🌹🌹
@ramamohanjonnalagadda325412 күн бұрын
Wonderful rendition by the anchor. Good interview
@durgaprasad-lx3df27 күн бұрын
Nice Guru ji🙏🙏🙏
@anandaraopampana8164Ай бұрын
భగవద్గీత బ్రహ్మ, స్వరగాణ స్వర బ్రహ్మ శ్రీ మాన్ గంగాధర శాస్త్రీ గార్కి నమస్సుామాంజలి.
@BhargaviYerroju-u8iАй бұрын
Chala manchi vishayalu chepthunaru nice 👍 vedio 🎉
@SrinivasamurthyRallabandiАй бұрын
ఈ మంచి కార్యక్రమం చూసినవారికి జన్మ ధన్యం అవుతుంది. ఎన్నో మంచి విషయాలు తెలియచేసారు. ధన్య వాదాలు.👃
@sridevik4732Ай бұрын
అద్భుతం
@VasuMullapudi27 күн бұрын
చాలా ఆవేదన ఆవేశం ఆర్ద్రత ఆగ్రహం కనపడింది . ధర్మం కోసం మీది గొప్ప ప్రయత్నం . శుభాకాంక్షలు
@ranaprathapvemula897226 күн бұрын
Shastrijj namaste ji.mee straight farwardness baaga naschindi sir.may God bless u ji.aum
హరే రామ హరే రామ రామ రామ హరేహరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే ధన్యవాదములు మీ ప్రసన్న పాటలు మీమాటలు నమస్సుమాంజలి 👍👍👍👌👌.
@bsrinivasulu7172Ай бұрын
Guru deva meeku padabhi vandanam
@PeriSaradaDeviАй бұрын
Superb iddariki koti namassulu
@ambatipudikoushik1116Ай бұрын
tq sir 👍👏
@murthyjsr1054Ай бұрын
Excellent interview of Sri Gangadhar, ever seen. Hats off mydear. God bless you……👌👌👌
@aparnanandam7471Ай бұрын
స్వప్న గారు ఈ ఇంటర్వ్యూ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేం..... పూర్వజన్మ సుకృతం ఉంటే ఇలాంటి వీడియోలు చూసే అదృష్టం దక్కుతుంది...... మీరు ఎంత బాగా పాడారు అంటే. చెవిలో తేనే పోసినట్టుగా వినిపించింది... ఇక శాస్త్రి గారి మాటలు... భగవద్గీత శ్లోకాలు వింటుంటే కళ్ల వెంట నీరు మాటలు లేవు చెప్పడానికి... ఎంత బాగా చెప్పారు ఎంత బాగా శ్లోకాలు వినిపించారు... ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలు చూశాను.... కానీ ఇంతటి అనుభూతిని ఏ రోజు పొందలేదు... ఇంకా ఏదో చెప్పాలని ఉంది కానీ మాటలు రావట్లేదు.... ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞులం.... ధన్యవాదాలు... శాస్త్రి గారికి పాదాభివందనాలు.... జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ భగవద్గీతను అందరూ చదవాలి వినాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
I could get the true meaning of GITA now at the age of 75 years after going through this interview. Thanks Sastri garu.
@ranaprathapvemula897226 күн бұрын
Great video ji
@srinivasaraopothuri582219 күн бұрын
Adbhutamaina prasangam I am very happy sir.
@ShashikanthReddy-s4iАй бұрын
గురువుగారికి శతకోటి సహస్ర వందనాలు.
@rosekrish4488Ай бұрын
విశ్వరూపంతో. చెప్పబడిన. శ్లోకం....పలలికిన మీ Voice lo ఘంటసాలగారు. వినిపించారు .........💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnakumari5623Ай бұрын
నేను శ్రీ మద్ భగవధ్గీతను ప్రతిరోజు చదువుతాను.చదువుతున్నాను.నా జీవితంలో భాగం చేసుకున్నాను.నా జీవితం ధన్యం.మిమ్మల్ని కలవాలి మాట్లాడాలి సార్,దయచేసి అవకాశం ఇప్పించండి.
@ramakumargangavelli973921 күн бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@Anand-g5i1qАй бұрын
మీరు మహానుభావులు. మిమ్మల్ని చూడకుండ మీ పాటలు వింటె ఘంటసాలగారు పాడినట్టె గానే ఉంటుంది.
@hellohi1781Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊4 by6
@hellohi1781Ай бұрын
Ft
@bharathiprasanna823011 күн бұрын
స్వప్న గారు మీరు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయగలరు ,గంగాధర శాస్త్రి గారి నీ ప్రశ్నలు వేయగలరు.కానీ మేము శాస్త్రిగారి ఇంటర్వూ నీ ఆర్తితో విన్నాము.మిమ్ములను మళ్ళీ తిరుపతి అన్నమయ్య కీర్తనల లో చూసినట్లు ఉంది.మీరు ఏమిటో శాస్త్రి గారు మీకు,మాకు గుర్తు చేశారు
@rspeesapati8052Ай бұрын
శాస్త్రిగారు చాలా నిస్కర్షగా, నిర్మొహమాటంగా, అద్భుతంగా వున్నాయి మీ సమాధానాలు 👌
ఐ డ్రీమ్ భక్తి లైవ్ ఛానల్ ఈరోజు స్వప్న గారు గంగాధర శాస్త్రి గా రిని అడిగిన తీరు శాస్త్రి గారు చెప్పిన తీరు చాలా చాలా బాగుంది మొత్తం ఈ వీడియో చూశాను ఆఖరికి శాస్త్రి గారికి లంచం దెబ్బ తగిలింది అడిగినవాడు ఎంత మూర్ఖుడు అందరికీ అర్థం అయిపోయింది భగవంతుడు ఈ లోకంలో మానవాళికి ప్రళయం రూపంలో చురకలు చూపిస్తున్నప్పటికీ మనుషుల్లో మార్పు రావడం లేదు ఇంకా ఈ లోకంలో ఏమి మార్పులు వస్తాయో భగవంతుని వైపు చూస్తూ ఉండాలి
@vijayavarma5000Ай бұрын
శాస్త్రిగారు చెప్పిన విషయాలు వాస్తవాలు
@agastyarajumythili9721Ай бұрын
🙏🙏🙏 స్వామి మి ప్రతీ మాటా లోపల బాధ కూడ చాలా ట్రూ అనేది తెలుస్తుంది 🙏🙏🙏 సత్య వాది లోక విరోధి ఈ రోజుల్లొ 😢 కేవలం నాకొచ్చు అనీ చెప్పుకోవడానికి నేర్చుకునే వాళ్ళు తప్ప ఒక్క శ్లోకం లో ఒక్క భావం కూడా ఎక్కించుకోవట్లేగు చాలా మంది 😢
@AbhiramaKrishnaChatti-lv8kjАй бұрын
ఘంటసాల గారి పాటలు, పద్యాలు ప్రతీది నాకు మా ఇంట్లో అందరికీ ఇష్టమే మేమేవరము అతనిని చూడలేదు, మీలో అతనిని, అతని పాటలు, పద్యాలు etc చూస్తున్నాము sir,, మీకు మా సాష్టాంగ నమస్కారములు
@bhaskararaochitumadugula2611Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ🌷🙏🕉️
@murthycvs9270Ай бұрын
Excellent conversation 🎉
@ramsarojadittakavi3813Ай бұрын
Prato situation ki okkokka slokam implementation chaala bagundi mee jeevitame Dhanya. Guruvugaaru
@jayanthiburka3515Ай бұрын
Gangadhara swami variki padabhi vandhanamulu 🙏
@alesrinivasulu990528 күн бұрын
No words to comment Every telugu person must witness it. Credit goes to Gangadhar shastri garu