Рет қаралды 199,782
Buy Millets Online @ www.rythunestha....
☛ Subscribe @ • Subscribe to రైతునేస్త...
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఇంటికీ చేరడమే లక్ష్యంగా మహోద్యం సాగిస్తున్నారు ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషి రత్న డాక్టర్ ఖాదర్ వలి. దీంతో... ఇటీవల సిరిధాన్యాల ఆహారంపై ప్రజల్లో అవగాహన, ప్రాచీన ధాన్యాలతో చేసే వంటకాలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో... సిరిధాన్యాలతో వివిధ రకాల వంటకాలు - వాటి తయారీ విధానాలను ప్రజలకు అందించాలని సంకల్పించింది రైతు నేస్తం ఫౌండేషన్. ఇందులో భాగంగానే చిరుధాన్యాల వంటకాల నిపుణులు రాంబాబుతో వివిధ రకాల వంటకాలు - పోషక విలువలు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో అండు కొర్ర ప్రొటీన్ దోశ తయారీ, వాటిలోని పోషక విలువలను వివరించడం జరిగింది.
Andu Korra (Browntop Millet) is a rich source of Iron, Protein, Fiber and other minerals and is a gluten-free. The health and nutritional benefits of Andu Korra DOsa are innumerous.
Rambabu, A passionate traditional food lover, Millets Food Expert, explaining how to prepare Andu Korra Protein Dosa.