అణువంత పాపమైన నన్ను అంటని||Telugu Christian Song||HOLY MINISTRIES|

  Рет қаралды 38,981

 Emmanuel Thatakari official

Emmanuel Thatakari official

Күн бұрын

పల్లవి:
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||4||
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||
చరణము:1
చిన్నపాపమేనని మిన్నకుంటిని
కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు
చిన్నపాపమేనని మిన్నకుంటిని
కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు
పాపము పరిపక్వమాయెను
విడుదలనీయవ ఈ ఘోరపాపికి
పాపము పరిపక్వమాయెను
విడుదలనీయవ ఈ ఘోరపాపికి
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||
2.త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక
పడిన స్థితి నుండి లేవలేకుంటిని
త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక
పడిన స్థితి నుండి లేవలేకుంటిని
పాపపు ఊబిలో పడియుంటిని
నీ చేయి చాచి విమోచించవా
పాపపు ఊబిలో పడియుంటిని
నీ చేయి చాచి విమోచించవా
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||4||
అణువంత పాపమైన నను అంటనీ
నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా
నాకియ్యవా నాకియ్యవా ||2||
#teluguchristianmessages #teluguchristiansongs#newchristiantelugu #namanchisilpakaruda#christianmusic #Devenayya#holyspirit #holyministries#
#thatakari Emmanuel official#
Lyrics& Vocals:Holy MINISTRIES
Edit by: Bro T Emmanuel
for more latest updates & songs please subscribe my channel.
Thanks for watching

Пікірлер: 44
@D.Saikumar-gv4kl
@D.Saikumar-gv4kl 22 күн бұрын
పల్లవి: అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2|| అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||4|| అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2|| చరణము:1 చిన్నపాపమేనని మిన్నకుంటిని కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు చిన్నపాపమేనని మిన్నకుంటిని కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు పాపము పరిపక్వమాయెను విడుదలనీయవ ఈ ఘోరపాపికి పాపము పరిపక్వమాయెను విడుదలనీయవ ఈ ఘోరపాపికి అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2|| 2.త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని పాపపు ఊబిలో పడియుంటిని నీ చేయి చాచి విమోచించవా పాపపు ఊబిలో పడియుంటిని నీ చేయి చాచి విమోచించవా అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||4|| అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2|
@N̊.̊E̊.̊F̊.̊S̊
@N̊.̊E̊.̊F̊.̊S̊ Ай бұрын
దైవజనులు ఇమ్మానేలు అయ్యగారికి మా ప్రత్యేక వందనములు చక్కటి పాట వినిపించినందుకు మీకు వందనాలు 🙏
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial Ай бұрын
Praise the lord brother
@sureshbabukallu7248
@sureshbabukallu7248 Ай бұрын
ఈ సాంగ్ పాడిన "విజయరాజు అన్నకు వందనాలు 🙏 అన్న కొంచెంఅనారోగ్యంతో ఉన్నాడు దయచేసి భారము కలిగి ప్రార్ధన చెయ్యండి.
@VijayaRajuGotikala
@VijayaRajuGotikala Ай бұрын
Nenu bagunnanu
@bsaroja4577
@bsaroja4577 2 ай бұрын
Thank you pastergaru naku chalaestamaina pata elatti pattalu makosam padali devudu meelini devunchunu gaka
@PapaRamesh-gz2ve
@PapaRamesh-gz2ve 2 ай бұрын
Supersongchalabavundhi
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial Ай бұрын
Thank you so much brother all glory to God
@RavindraKovvasu-td4bb
@RavindraKovvasu-td4bb 3 ай бұрын
చాలా మంచి పాట
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Yes brother
@nageswaraoYaddanipudi
@nageswaraoYaddanipudi 3 ай бұрын
Praisethelordhalleluya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Praise the lord brother
@margaretprathakota7628
@margaretprathakota7628 3 ай бұрын
very spirituel song 😢🙏🙌🎉🌹
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Yes it's very spiritual
@vinodamalyala8493
@vinodamalyala8493 Ай бұрын
🙏🙏🙏🙏
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial Ай бұрын
Praise the lord sister
@luckylove5035
@luckylove5035 3 ай бұрын
Excellent brother I so many expectation your songs god bless you❤❤❤
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Thank you brother
@VijayaRajuGotikala
@VijayaRajuGotikala 3 ай бұрын
Rachana vijayaraju
@subbaraoaddanki5548
@subbaraoaddanki5548 5 ай бұрын
చాలా మంచి పాట అర్ధం ఉంది 🙏🙏🙏
@SailajaGanji-vl5he
@SailajaGanji-vl5he 4 ай бұрын
Very nice song 💖 annaya god is great
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Yes brother God is Great
@margaretprathakota7628
@margaretprathakota7628 3 ай бұрын
praise the lord brother🎉😢
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Praise the lord brother
@gpoulaiah8191
@gpoulaiah8191 3 ай бұрын
Praise the a lord anna Super song.
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Praise the lord brother
@VijayaRajuGotikala
@VijayaRajuGotikala Ай бұрын
Rajanna patalu upload cheyoddhu
@saidulubogari5066
@saidulubogari5066 2 жыл бұрын
Wonderful song Professional Editing 👌👌
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 2 жыл бұрын
Tqq brother
@dvaraprasad4203
@dvaraprasad4203 7 ай бұрын
లిరిక్ పెట్టండి అన్నా.
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 7 ай бұрын
Already available in description brother
@rameshdivakala6099
@rameshdivakala6099 4 ай бұрын
Good.song.anna
@VijayaRajuGotikala
@VijayaRajuGotikala 3 ай бұрын
Vijàyàraju rasi padaru
@VijayaRajuGotikala
@VijayaRajuGotikala 2 ай бұрын
Rajanna gudur lo unnaru
@AjayaHimirika-y7z
@AjayaHimirika-y7z 9 ай бұрын
Praise god 👏👏♥️♥️🙏🙏
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Praise the lord
@akepoguajay8845
@akepoguajay8845 4 ай бұрын
Nice song anna
@bullaashok1107
@bullaashok1107 9 ай бұрын
sunanda Ashok family from Gudur.
@VijayaRajuGotikala
@VijayaRajuGotikala 3 ай бұрын
Ràjànnà gudur
@TalatotiJayarao
@TalatotiJayarao 7 ай бұрын
Anna song pettandi plz
@mallelaajaydasumallelaabhishek
@mallelaajaydasumallelaabhishek 10 ай бұрын
Lyrics pettandi anna
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 10 ай бұрын
అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2|| అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||4|| అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2|| చిన్నపాపమేనని మిన్నకుంటిని కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు చిన్నపాపమేనని మిన్నకుంటిని కొంచెమగ్ని కాల్చెను అడవి అంతయు పాపము పరిపక్వమాయెను విడుదలనీయవ ఈ ఘోరపాపికి పాపము పరిపక్వమాయెను విడుదలనీయవ ఈ ఘోరపాపికి అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2|| త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని పాపపు ఊబిలో పడియుంటిని నీ చేయి చాచి విమోచించవా పాపపు ఊబిలో పడియుంటిని నీ చేయి చాచి విమోచించవా అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||4|| అణువంత పాపమైన నను అంటనీ నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియ్యవా నాకియ్యవా నాకియ్యవా ||2||
@malleshm3140
@malleshm3140 3 ай бұрын
Plse liric anna
@ThatakariEmmanuelofficial
@ThatakariEmmanuelofficial 3 ай бұрын
Already in description
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 40 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
Message byPs  Divenayya Garu
47:03
Abu Dhabi Telugu Church
Рет қаралды 88 М.
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 40 МЛН