దావీదు కుమారుడా // Telugu Christian Songs Daveedu Kumaarudaa

  Рет қаралды 1,419,405

Shebah Ministries

Shebah Ministries

Күн бұрын

Пікірлер: 344
@shebahministries2944
@shebahministries2944 3 жыл бұрын
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2) కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన (2) ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా (2) తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||
@malivanarche9014
@malivanarche9014 Жыл бұрын
Chala badha ga vudi e song
@navyapalpati1567
@navyapalpati1567 Жыл бұрын
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭⛪️
@navyapalpati1567
@navyapalpati1567 Жыл бұрын
🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭⛪️⛪️⛪️⛪️⛪️
@saivarada350
@saivarada350 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@IjjanaRekha
@IjjanaRekha Жыл бұрын
Supper. Song. Brother
@LaxmiBuduri-fm7fq
@LaxmiBuduri-fm7fq 9 ай бұрын
Super anna garu yesayya song super padaru 🙏🙏🙏
@plakshminarayana1017
@plakshminarayana1017 9 ай бұрын
Prabhu namamuna vandhanam
@shanthiesther9212
@shanthiesther9212 9 ай бұрын
Glory to God 🙏 hallelujah Amen 🙏 praise lord brother 🙏
@durgaraorao3411
@durgaraorao3411 11 ай бұрын
Praisethelord..amen.amen.amen
@chandrprabac918
@chandrprabac918 Жыл бұрын
Pastre nimage vandanegalu ,amen
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 9 ай бұрын
Soundarya seeyonuraju raraju loyesyya ప్రభువైన యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🙏🙏🎄🎄🙏🏼✝️✝️✝️
@GangapatlaDasu
@GangapatlaDasu 5 ай бұрын
Hirithesh
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరిశుద్ధుడు చెయ్యండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు
@tbhupal6094
@tbhupal6094 Жыл бұрын
❤❤❤❤❤❤❤super 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶annaya garu❤🙏🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 3 ай бұрын
కృపాసత్యముసంపూర్ణుడుయేస్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mariyaraninagendla8529
@mariyaraninagendla8529 9 ай бұрын
Praise the Lord amenamenq
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 10 ай бұрын
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పారియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@arunagovada
@arunagovada 6 ай бұрын
యేసయ్యా మమ్ములను మా పిల్లలను దటిపోకాయా మాతో ఉండి సరైన మార్గమును చూపు తండ్రీ మామూలు నడిపించు తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 థాంక్స్ యూ జీసస్ వందనాలు స్తోత్రాలు తండ్రీ
@chandrprabac918
@chandrprabac918 Жыл бұрын
Alleluya amen praise the lord pastre
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
నాకుఏలోకంలోఏవరులేరయ్యా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మిమ్ములందరికి సుఖములను ప్రసాదించు గాక
@Raju-r4m7s
@Raju-r4m7s 11 ай бұрын
పాట ఎన్ని నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 3 ай бұрын
Nenellappuduyehovanu yesayya shelem Raju vandalu my family kosam paryer cheyyandi sarvasakthigaladevudu sarvlokanakuraraju yesayya nadaeva yehovanaadeva rajulakuraarajuve yesayya Nike mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ranikoppireddy9036
@ranikoppireddy9036 Жыл бұрын
Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu
@bhulakshmigaddam
@bhulakshmigaddam 11 ай бұрын
Praise.the.lord.annaya.🙏🙏🙏...⛪🙏⛪🙏🙏⛪🙏🙏
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 11 ай бұрын
నాకి లోకం లో ఎవరు లేరు అయ్యా నువ్వు తప్ప నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@saraswathiadireddy5401
@saraswathiadireddy5401 Жыл бұрын
😀❤🌹🙏chala.chala.bagumdi.paata.😀❤🌹🙏God.blease.you.
@dineshKumar-ky8qw
@dineshKumar-ky8qw Жыл бұрын
Vandanalu
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 3 ай бұрын
జీవముసత్యమునీవేమార్గమయమున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
@varagalalingamma3581
@varagalalingamma3581 Жыл бұрын
praise the lord brother e song nakorake 👃
@arunak6965
@arunak6965 6 ай бұрын
నా దేవాది దేవుని కే సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు నా ఆత్మీయ కుటుంబం అందరికీ ప్రేమపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
Daveedukumaraarudaa yesayya Nike vadanalu Mahima Prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా శెలెం రాజు వందలు నా కుటుంబం కో
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 3 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 3 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సాంగ్
@గడ్డంవిజయ్
@గడ్డంవిజయ్ 2 ай бұрын
యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్
@durgaraorao3411
@durgaraorao3411 Жыл бұрын
Praisethelord.amen Amen
@tbhupal6094
@tbhupal6094 Жыл бұрын
Deviniki samasta ganata aahima Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen❤❤❤🙏🙏❤❤❤🙏❤❤ inka time i
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 10 ай бұрын
దవీదుకుమారుడా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక నిజదేవుడు యేసయ్య నాదేవా శెలెం రాజు వందలు నా ||
@GopiChakka-y9w
@GopiChakka-y9w 6 ай бұрын
❤❤❤
@SugunaSuguna-ht8mj
@SugunaSuguna-ht8mj 3 ай бұрын
😅😊😅😅lol8😊​@@GopiChakka-y9w
@padmajamovva4941
@padmajamovva4941 3 ай бұрын
@padmajamovva4941
@padmajamovva4941 3 ай бұрын
P 15:18
@KrupaRani-fo8we
@KrupaRani-fo8we 11 ай бұрын
TQ for ur Grace in my Life❤thank u jesus
@srinuthota1110
@srinuthota1110 5 ай бұрын
ఎన్ని సార్లు విన్నా, వినాలి అనిపించే పాట సూపర్ సాంగ్
@rameshkagitha138
@rameshkagitha138 4 ай бұрын
దేవా నికు లెక్కలేని వందనాలు ప్రభువా మ అమ్మ గారి నీ స్వస్థాపరుసు దేవ 😢😢😢😢😢
@yesubabu9346
@yesubabu9346 Жыл бұрын
Excellent song 🎵 👌 👏
@mvbhaskar8927
@mvbhaskar8927 Жыл бұрын
Amen Amen Amen 🙏🙏🙏
@Nagarathna-kx6gz
@Nagarathna-kx6gz Жыл бұрын
Davidu kumaruda Nanu datipokaya devuniki Mahima Telugu gana Hamen
@kirankumar-zr8ry
@kirankumar-zr8ry Жыл бұрын
Praise 🙏 the lord 🙏 God bless 🙏🙏🙏🙏🙏🤚🤚🤚🤚
@mariyaraninagendla8529
@mariyaraninagendla8529 9 ай бұрын
Paisethelord❤
@SasiSasi-xh4yy
@SasiSasi-xh4yy Жыл бұрын
What a wonderful song brother😊😊😊
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Ай бұрын
సర్వలోకనాకురరాజు యేసయ్య నాదేవా యెహోవానాదేవ రాజులకురాశేలేంరాజుగారు 👋👋👋👋👋🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@AnithaAllampally
@AnithaAllampally 11 ай бұрын
Amen songs 💐🙇‍♀️🙇‍♂️
@AnithaAllampally
@AnithaAllampally 11 ай бұрын
@shebahministries2944
@shebahministries2944 3 жыл бұрын
దేవుని నామములో మీకందరికీ వందనాలు.. ఈ పాట ద్వారా మీరు ప్రభువుని మహిమపరచారని తలస్తూన్నాము. షేబ మినిస్ట్రీస్ పరిచర్య అభివృద్దికై మన ఛానల్ ని subscribe చేసి like చేసి share చేయవాలసినదిగా మనవి.
@nikithabodapati3603
@nikithabodapati3603 3 жыл бұрын
*
@PArjun-m6j
@PArjun-m6j 10 ай бұрын
God bless you friends ❤
@bangarammachelluri76
@bangarammachelluri76 Жыл бұрын
Bagaramma super super 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜
@bangarammachelluri76
@bangarammachelluri76 Жыл бұрын
Super super 👏👏👏👏👏👏👏👏👏 very good
@nankanna
@nankanna Жыл бұрын
Praise the Lord ayyagaru
@naveenjj6947
@naveenjj6947 11 ай бұрын
🎉👏Super song👏🎉
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 Жыл бұрын
ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 4 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట ✝️✝️💁💁🛐🛐🛐💐💐💜
@joharlalshaikjawaharlal2149
@joharlalshaikjawaharlal2149 10 ай бұрын
God bless you thank you
@ramumaki0574
@ramumaki0574 Жыл бұрын
Praise the lord amen 🙏💐🙏
@JosephG-h2w
@JosephG-h2w Жыл бұрын
👌 super song 🙏🙏🙏
@durgaraorao3411
@durgaraorao3411 Жыл бұрын
Praisethelord.
@nsnehasrikanthnsneha6304
@nsnehasrikanthnsneha6304 Жыл бұрын
Praise the Lord
@sagarikakandhukuri7534
@sagarikakandhukuri7534 Жыл бұрын
Praise the Lord🙏🙏🙏
@AnjilappaB-ud1yd
@AnjilappaB-ud1yd 11 ай бұрын
Prise the lord
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 3 ай бұрын
Vandanalu hallelujah main the lord main
@chinthakuntlanagaiah9503
@chinthakuntlanagaiah9503 Жыл бұрын
Praise the lord annaya
@HamsikaPulamadri-dr7nn
@HamsikaPulamadri-dr7nn 9 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 tnq God 🙏🙏🙏🙏🙏🙏
@NeelamSingh-i4h
@NeelamSingh-i4h 28 күн бұрын
Thanks for your sog ,, song Jesus Christ only mysaver,heler,to, me ❤❤❤
@christean.......chinnu...975
@christean.......chinnu...975 3 жыл бұрын
GOD Bless you 🙏🙏🙏🙏🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
Priàse the lord brother gloery togod and my family kosam paryer cheyyandi దేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించును గాక హల్లోలువై మీ పాట సూపర్ గానం తమ్ముడు చాలా మంచి పాట 🛐🛐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rameshkagitha138
@rameshkagitha138 4 ай бұрын
ఆరోగ్యం toraga కోలుకునేటటు చెయ్ ప్రభువా నికు లెక్కలేని వందనాలు మా అమ్మ గారు toraga రికవర్ అవాలి తండ్రి నన్ను మరువకు ఏనాడూ edabayku దేవా 😢😢😢😢😢😢😢
@chadamalavenkatrao1537
@chadamalavenkatrao1537 Жыл бұрын
God bless you ayyagaru
@Chandruchandru-xu7of
@Chandruchandru-xu7of 7 ай бұрын
ರ್ಗಫದ್ಫಿಗ್ಧಡ್ಜ್ರ್ಗಸ್ರ್ಕ್ಕ್ಶ್ಜು nchcvnvcn
@KenadyKodamanchili
@KenadyKodamanchili 8 ай бұрын
Praise the Lord brother devudu me paricharyalu nu deevinchunu gaka amen🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@thippyapushpa5242
@thippyapushpa5242 3 жыл бұрын
Exlent song and my fevret song
@guvvalanagaraj61
@guvvalanagaraj61 10 ай бұрын
Your voice so peaceful sir
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 5 ай бұрын
నిజరెతువాడ నన్ను విడిచిపోకయ్య మీకు తప్ప నాలోఎవరికీ చోటు లేదయ్యా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@GUNDALACHINNARAMARAO-cz8xl
@GUNDALACHINNARAMARAO-cz8xl 4 ай бұрын
Hi
@AbhiAndugala
@AbhiAndugala 2 ай бұрын
K mpp😊pil😊pi8 M​@@GUNDALACHINNARAMARAO-cz8xl
@bandanavenkataiah458
@bandanavenkataiah458 Жыл бұрын
Praise the Lord Anna 🙏🙏🙏🙏✋✋✋
@RaoPM9
@RaoPM9 6 ай бұрын
Praise the Lord Brother Nice praising/praying by requesting the lowest. Mee talantu inkaa goppagaa ashirvadimpabadaali. ❤
@sushma_____.___s
@sushma_____.___s 10 ай бұрын
Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏 praise the lord ❤❤❤❤❤ please prayar annaya please thank you Jesus 🙏🙏🙏 10 pablik egm annaya pls prayer 🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ThirupathiPathri-z3j
@ThirupathiPathri-z3j 3 ай бұрын
సూపర్ 🧑‍🎄🧑‍🎄🎅🎅🤶🤶
@munirajuforestmunirajufore6513
@munirajuforestmunirajufore6513 Жыл бұрын
God bless you brother prayer madi brother my family kosam my home kosam rapirigagi
@munirajuforestmunirajufore6513
@munirajuforestmunirajufore6513 Жыл бұрын
God bless you thanks
@durgaraorao3411
@durgaraorao3411 Жыл бұрын
Na.konda.kota.nevethiendre.amen
@manoharearla125
@manoharearla125 Жыл бұрын
Godblessyoutoall🙏🙏
@srinusarisha9157
@srinusarisha9157 Жыл бұрын
Praise the lord brother
@MarpuGeorge
@MarpuGeorge 11 ай бұрын
Àmen
@srinivasarao6872
@srinivasarao6872 Жыл бұрын
Praise the lord brother 🙏
@rajesh77448
@rajesh77448 2 ай бұрын
ఎవరు ఎన్ని అన్న చావు చివరి అంచులో ఉన్న నాకు వినిపించినా గొప్ప పాట,ఎప్పటికీ మరచి పోను
@tuluguprakasamma3614
@tuluguprakasamma3614 8 ай бұрын
Praise the lord amen amen amen ❤❤❤I like it song brother superr
@k.narasimhulu555
@k.narasimhulu555 7 ай бұрын
Good morning praise the lord bless you both of the lord
@SWAPNAKUMARISURAGALA
@SWAPNAKUMARISURAGALA 11 ай бұрын
Amen❤❤
@ramubabu4307
@ramubabu4307 Жыл бұрын
❤amen🎉
@kuchalakumaribadugu3869
@kuchalakumaribadugu3869 7 ай бұрын
PraiseThelord❤❤❤
@tbhupal6094
@tbhupal6094 Жыл бұрын
Annaya garu amen I Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord help me annaya garu😭🙏🙏
@GalipothulaBalaiah
@GalipothulaBalaiah 3 ай бұрын
Excellent 👌👌 annaya
@naveennelli6803
@naveennelli6803 7 ай бұрын
నీవు తప్ప మాకు ఈ లోకాలంలో ఎవరు ఉన్నారాయ నీవు తప్ప యేసయ్య ❤️🙇🏻‍♂️🫂
@anasuyavkrishtappaappaanas5787
@anasuyavkrishtappaappaanas5787 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@neerajaneeraja7620
@neerajaneeraja7620 5 ай бұрын
Nagasri Nani padmavathi ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@fathimamaryrajarapu7938
@fathimamaryrajarapu7938 5 ай бұрын
Essaiah Maa Annaiah ni kapadu essaiah Maa annayyani dhatipokayya
@shobharani3210
@shobharani3210 5 ай бұрын
Anna song challa bagundi ❤❤❤
@durgaraorao3411
@durgaraorao3411 Жыл бұрын
Praisethelord
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Ай бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lramakrishna6649
@lramakrishna6649 Жыл бұрын
🙏🙏🙏🙏
@MachakrishnaKrishna-d3z
@MachakrishnaKrishna-d3z Жыл бұрын
😂😂😂 Hi
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 4 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రభవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్య శేలేం రాజు వందలు నా వంశం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు వై
@KattikarunaKattikaruna
@KattikarunaKattikaruna 2 ай бұрын
Vandhanalu annaya
@Nagarathna-kx6gz
@Nagarathna-kx6gz Жыл бұрын
@jagadeswaribattina5148
@jagadeswaribattina5148 7 ай бұрын
Priase the lord 🙏🏻🤚
@MarpuGeorge
@MarpuGeorge 10 ай бұрын
M..george..amen
@Satya-mm3rb
@Satya-mm3rb 8 ай бұрын
వందనాలు అయ్య గారు
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 988 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
Sakshyamitcheda 1997
40:31
XplorE WitH RecheL
Рет қаралды 764
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 19 МЛН
ee jeevitham viluvainadi || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL
7:11
CREATOR'S LIVE CHANNEL
Рет қаралды 5 МЛН
శ్రమ కలిగినప్పుడు.
7:22
Love of Christ
Рет қаралды 221
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН