అష్టావక్ర మహర్షి | Ashtavakra Maharshi katha | Ashtavakra by chaganti koteswara rao speeches

  Рет қаралды 32,474

Sri Guru Bhakthi Pravachanalu

Sri Guru Bhakthi Pravachanalu

3 жыл бұрын

#chaganti,
#latest,
#chagantikoteswararao,
#ashtavakra chaganti,
#ashtavakramaharshi,
#ashtavakramaharshichaganti,
ashtavakra chaganti,
ashtavakra maharshi chaganti,
ashtavakra katha chaganti,
ashtavakra maharshi katha,
#chagantikoteswararao,
chaganti koteswara rao,
chagantikoteswararao,
chaganti koteswara rao speech,
Chaganti koteswara rao speeches,
chaganti koteswara rao speeches funny,
chaganti koteswara rao speeches on shiva,
chaganti koteswara rao stories,
chaganti koteswara rao stories telugu,
chaganti koteswara rao speech latest 2021
#Sri Guru Bhakthi Pravachanalu
Sri Guru Bhakthi Pravachanalu
అష్టావక్ర మహర్షి
ఆ తరువాత రోమశుడు ధర్మరాజుకు అష్టావకృడిని గురించి చెప్పసాగాడు. పూర్వం ఏకపాదుడనే ముని ఉండే వాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరమైన తపస్సు చేశాడు. తన శిష్యులకు సదా విద్యా బుద్ధులు నేర్పుతుండే వాడు. కొంత కాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా అన్నాడు. " మీరు ఇలా అహోరాత్రులు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా వస్తుంది. వారికి నిద్ర లేక పోవడం చేత విశ్రాంతి లేక జఢులౌతారు. ఇది మంచిదా? " అని అడిగాడు. అందుకు ఏకపాదుడు ఆగ్రహించి " నేను చేయించిన వేదాధ్యయనాన్ని వక్రించి చెప్పావు కనుక నీవు అష్టా వక్రుడిగా పుట్టు " అని శపించాడు. సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు జనకుని వద్దకు వెళ్ళాడు. కాని అక్కడ ఉన్న వందితో వాదించి పరాజయం పొందాడు. సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అష్టావక్రుడు పెద్దవాడయ్యాడు. తన తండ్రిని వెతుకుతూ మేనమామ కొడుకు శ్వేతకేతునితో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు. కాని వారిని ద్వారపాలకులు అడ్డగించి " మీరు బాలురు ఇది విద్వాంసులు, పెద్దలు, రుత్విక్కులకు మాత్రమే ప్రవేశార్హత మీకు లేదు " అని అడ్డగించారు. అష్టావక్రుడు " అయ్యా! వయస్సుతో జ్ఞానం రాదు కదా? కనుక జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే? మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించడానికి వచ్చాము " అని అన్నాడు. ఈ విషయం తెలిసి మహారాజు వారిని లోనికి పిలిపించాడు. అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులందర్ని ఓడించి తండ్రిని మిగిలిన బ్రాహ్మణులను చెర నుండి విడిపించాడు. జనక మహారాజు అష్టావక్రుని ఘనంగా సన్మానించాడు. అష్టావక్రుడు తన తండ్రితో కలసి స్వస్థలానికి వెళ్ళాడు.

Пікірлер: 27
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 3 ай бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@sitakumarinemani4359
@sitakumarinemani4359 3 ай бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు.
@bobbybobby5996
@bobbybobby5996 2 жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama rama hare hare
@chinnaraonakka2712
@chinnaraonakka2712 7 ай бұрын
🙏🙏🙏🌹
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
జై శ్రీ రామ్
@viswanathb9866
@viswanathb9866 Жыл бұрын
Guruvugarki padabivandanalu
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@rajum2427
@rajum2427 3 жыл бұрын
NAMO GURUBYU NAMHA👏👏
@SriGuruBhakthiPravachanalu
@SriGuruBhakthiPravachanalu 3 жыл бұрын
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
@jyothi3392
@jyothi3392 11 ай бұрын
..🙏🙏🙏....
@VinayKumar-zp1fh
@VinayKumar-zp1fh 3 жыл бұрын
Tq
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 жыл бұрын
ASTAVAKRA GREAT UNKNOWN RUSHI
@vanarasamanojrao2215
@vanarasamanojrao2215 10 ай бұрын
Sound low pitch swamy😢
@trivedigurram1194
@trivedigurram1194 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayaLakshmi-ho9bm
@VijayaLakshmi-ho9bm 3 жыл бұрын
🙏
@SriGuruBhakthiPravachanalu
@SriGuruBhakthiPravachanalu 3 жыл бұрын
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
@ProfMCRaju
@ProfMCRaju 3 жыл бұрын
Nano narayanaya
@SriGuruBhakthiPravachanalu
@SriGuruBhakthiPravachanalu 3 жыл бұрын
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
@sureshpottavatri5754
@sureshpottavatri5754 3 жыл бұрын
Jai astavakra maharshi 🙏🙏🙏🙏🙏
@SriGuruBhakthiPravachanalu
@SriGuruBhakthiPravachanalu 3 жыл бұрын
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
@rkmangu9908
@rkmangu9908 Жыл бұрын
Ashtavakruni Tata kada Uddalakudu (which is correct). Please reply correctly 🙏
@sreeramamohanreddy9586
@sreeramamohanreddy9586 3 жыл бұрын
Vedam nerchukovalani naku undi... guruvu dorakadam kastam...
@SriGuruBhakthiPravachanalu
@SriGuruBhakthiPravachanalu 3 жыл бұрын
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
@apple0.982
@apple0.982 3 жыл бұрын
How to find sleeping time and wakeup time Do you know tell me Swamiji.
@raopm2000
@raopm2000 Жыл бұрын
I hope it is Kahola not ekapada
@renukadasyam5052
@renukadasyam5052 3 жыл бұрын
హాయ్ అండి అందరికీ నేను మహేశ్వరి ఇంకా manasi ఇంకా కొంతమంది కామెంట్స్ చూసి SDS జ్యోతిషాలయం గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను ఆయనకి ఎంత ఓపిక అంటే నేను నా ప్రాబ్లం ని గంట సేపు చెప్పాను అన్ని ఓపికగా విని కొన్ని సమాధానాలు చెప్పి కొన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఆయన ఫోన్లో మాట్లాడటానికి ఒక్క రూపాయి కూడా తీసుకోరు మనకి నచ్చితే జాతకం చేయించుకుంటేనే వెయ్యి రూపాయలు తీసుకుంటారు రియల్లీ వండర్ నాకు నా జాతకం పంపించాక పరిహారాలు స్టార్ట్ చేశాను ప్రస్తుతానికి చాలా బాగుంది నాకు కొంచెం బెటర్మెంట్ కనిపించినా నేను వాళ్ళ లాగే కామెంట్ పెడతానని ఆ దేవుడికి మొక్కుకున్నాను నాకు 80% బెటర్మెంట్ కనిపించింది అందుకే ఆయన గురించి కామెంట్ పెడుతున్నాను నా కామెంట్ వల్ల ఇంకొకరికి మంచి జరిగితే నాకు చాలా హ్యాపీ థాంక్యూ ఎవరైనా గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి గురువు గారి పేరు సుధాకర్ ఆచార్యులు phone number : 9849995844
@SriGuruBhakthiPravachanalu
@SriGuruBhakthiPravachanalu 3 жыл бұрын
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 14 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 476 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 22 МЛН
అరణ్యపర్వం 25 • గంగావతరణం • Chaganti • Mahabharatham
31:01
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 98 М.
Ayyappa swamy vaibhavm in Telugu chaganti koteswaraRao garu speech
57:48
Rama telugu ammaye
Рет қаралды 12 М.
Kapila Gita - 1. కపిల గీత by Brahmasri Chaganti Koteswara Rao Garu
21:01
Sanatana Dharmam - Bhagavad Kathalu
Рет қаралды 81 М.
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 309 М.
«Пранк от мамы» 😍 | #shorts
0:51
Филипп
Рет қаралды 2,1 МЛН