గురువుగారి పాదాలకు నా నమస్కారం జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
@sribharathi5190 Жыл бұрын
నమస్కారములు గురువు గారు.... ఎంతో అద్భుతంగా చెప్తున్నారు అయ్యా మీరు... నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది... ఇలా వింటుంటే ఒక ఆలోచన వచ్చింది అయ్యా తప్పు అయితే క్షమించండి... మంచి పెంచాలనే ఉద్దేశ్యం అయ్యా... మీ అన్ని ప్రవచనాలు మంచి గొంతు ఉన్న మగవారితో హిందీ,తమిళ్,కన్నడం,మలయాళం,ఇంగ్లీష్ ఇలా మిగతా భాషలలో అనువాదం చేయించి టీవీ మరియు ఫేస్బుక్ మరియు యూ ట్యూబ్ లలో మంచిని పంచితే ఇంకా ఎంతో మంచి జరుగుతుంది అనుకుంటున్నాను అయ్యా...🙏🙏🙏🙏🙏
@ramanapathi6924 Жыл бұрын
అపర శంకరులు కలియుగ శంకరాచార్యులు ఆది శంకరాచార్య అంశతో పుట్టిన మన గురుబ్రహ్మ. శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారు. గురువు గారి ప్రవచనాలు వినడం మన పూర్వ జన్మ సుకృతం
ఈ మీ మాటలు వినడానికి definite గా కోటి జన్మల పుణ్యం ఉండాలి... ఐ ఫీల్ ఇట్...
@pabbaramesh15022 жыл бұрын
Vivaldi tarinchandi
@ganeshd17362 жыл бұрын
@@pabbaramesh1502 o
@SulochanaKailasa10 ай бұрын
😊
@yamini3009 ай бұрын
Definitely 👏🏼👏🏼👏🏼
@Kanishka-q3bАй бұрын
@@pabbaramesh1502a k mo ni mo ni by hi ni mo ni mo ni up in it is mo by my ki ki mi CT CT x CT CT CT CT hh😢😢😊
@chilakamarthisaiseshu46517 ай бұрын
తెలుగు జాతి విలువైన సంపద శ్రీ చాగంటి వారు🎉🎉🎉🎉
@SuryaPrakash-pl6nl Жыл бұрын
🙏🙏🙏 శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోన్నమః మార్కండేయ మహర్షి మహర్షి కి పాదాభివందనం జై శ్రీ మాత్రే నమః
@anjaneyaswamynunnaboyina62992 жыл бұрын
హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన మహానుభావులు. మేమంతా ధన్యులం గురువర్య
@sarojasarojamma46682 жыл бұрын
P00p00
@gardhassrinivas9145 Жыл бұрын
పాఠశాలలో ఇలాంటి కతలను ఒక 45నిముషాలు వినిపిస్తే విద్యార్థులు చక్కగా వింటారు, రామాయణ, మహాభారత కతలు ఇప్పటి విద్యార్థులకు తెలియదు
@92919558 ай бұрын
కాని ఇప్పటికే ఖాన్ gress వల్ల విష పూరిత ము ఐన మనదేశం హిందువులకు అనుకూలమైన ఎ పనులు చేసినా లెఫ్ట్ party హిందూ దేశములో వుండి ఈ దేశపు గాలి, నీరు, తిండి తింటూ ఇక్కడే వుంటూ దేశం వదిలి వెళ్ల కుండా హిందువులను నాశనము చేయవలెనని కోరిక తో దేశాన్ని ముక్కలు చేయాలని విభజన జరిగిన తరువాత కూడా వాళ్లను ఇక్కడ వుంచి దేశానికి తీరని ద్రోహము చేసినారు ఇప్పుడు మార్పు రావడం చాలా కష్టము సరి చేయడానికి మోడీ చాల ప్రయత్నము చేస్తూ వున్నారు చాల సమయం పడుతుంది ఫుల్ మెజారిటీ తో BJP ఖాన్ gress లాగా 70 సంవత్సరాల కాలం పాలిo చాలి
@kankamgudipati2992 Жыл бұрын
వాగ్దేవి వరపుత్రులకు సుమన స్సుతో పాదాభివందనాలు
@srinivaskolipaka94512 жыл бұрын
గురువు గారూ పాదాభివందనం మీప్రసంగం వినే భాగ్యము మా జన్మ సుకృతం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻కొలిపాక శ్రీనివాస్ హిందువు100%
@lolakpurisharada22062 жыл бұрын
?g
@lolakpurisharada22062 жыл бұрын
1
@bhadrarao6962 жыл бұрын
జ
@pratapreddy4663 Жыл бұрын
E
@indirakalepalli Жыл бұрын
@@lolakpurisharada2206 W
@munnibhaskar57982 жыл бұрын
స్కూల్లో సంస్కృత భాష , భగవద్గీత మళ్ళీ ప్రవేశపెట్టాలి.
గురువు గారు మీ ప్రవచనాలు వినే అదృష్టం నాకు నిజంగా నా పూర్వ జన్మ కర్మ ఫలం
@nandudigitals20812 жыл бұрын
మీలాంటి మహాత్ములు పుట్టిన జిల్లాలో పుట్టిన నా జన్మ ధన్యము
@rjconstructions22042 жыл бұрын
🙏🙏🙏 ఓం గురుభ్యో నమహ గురువుగారు మీరు ఇంకా 100 సంవత్సరములు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
@boyabhakthaiah27462 жыл бұрын
NJ
@akambararaokaragana3240 Жыл бұрын
😮😊
@akambararaokaragana3240 Жыл бұрын
@@boyabhakthaiah2746😊
@akambararaokaragana3240 Жыл бұрын
..... . Lo ko bhi Lo Lm
@shobharanibolli7375 Жыл бұрын
k@@akambararaokaragana3240😢yk😢😂k😢
@chalapathiaouka66192 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ :🙏గురుదేవా! అసలైన సంతృప్తి గుఱించి చక్కగా వివరించారు. మనం మనలాగా బతకాలాంటే అధిక ధనం అక్కర్లేదు ఇతరుల్లా బతకాలనుకున్నప్పుడే డబ్బు దొబ్బుదారులు అవసరమౌతాయి🌺🌺🌺తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం జై తెలుగుభాష జై తెలుగుతల్లి🌺🌺🌺🌺🌺
@TONANGIRAJU10 ай бұрын
ధన్యవాదాలు జై తెలుగు తల్లి
@subbaraotata55682 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sridurga3017Ай бұрын
శ్రీ గురుభయోన్నమః
@nageswararao86862 жыл бұрын
Good morning very nice excellent highlight chanting Pravachanalu super. Ganti Nageswara rao vizag
@rkreddy689 Жыл бұрын
మీ లాంటి గురువులు మాకు చాలా అవసరం గురువు గారు
@prabhaar72442 жыл бұрын
సకల చరాచర జగత్తుకి నియామకుడైన ఆ శ్రీ కృష్ణ పరమాత్మ పాద పద్మములకు నమస్కారం..
@raghuinturi97412 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు 🙏🙏🙏
@beechaniraghuramaiah30172 жыл бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹 శ్రీ గురు పాదపద్మములకు శిరసాష్టాంగ నమస్కారములు ... స్వామీ మీ ప్రవచనాల వల్ల చాలా ధర్మాలు తెలుసుకొంటూ వున్నాము ...ధన్యవాదములు ... చాలా కాలంనుంచి నాకు అనేక ప్రశ్నలతో పాటు యింకో ప్రశ్న వేధిస్తుంది ... భగవంతుడు సృష్టించిన పంచ భూతాలు వెంటనే వాటి ఫలితాలు చూపిస్తున్నాయి, అగ్నినీ తాకితే వెంటనే కాలుతుంది ...కానీ మానవుడు చేసిన పాప పుణ్యములు ఫలితము వెంటనే కలుగుడము లేదు ... అందువల్ల పాప పుణ్యముల పట్ల మానవునికి భయ భక్తులు లేకుండా, పాప భయము లేకుండా పాపాలు చేస్తున్నాడు ... ధర్మాచరణ చేసిన వాడికి కూడా వెంటనే ఫలితము కలుగుటలేదు అందువల్ల పుణ్యకర్మ ధర్మాచరణ పట్ల నమ్మకము పోయి విచ్చల విడిగా పాప కర్మలు చేస్తున్నాడు ... పాప భీతి వాడికి కలుగుట లేదు .... విచ్చల విడిగా పాపాలు చేస్తున్నాడు, కానీ వాడికి యేమీ కావటములేదు సరికదా ధర్మాత్ములు పుణ్యాత్ములు వారివల్ల అనేక బాధలు అనుభవిస్తున్నారు ... మరి అనేక బాధలు దుఃఖాలు జీవితాంతము అనుభవిస్తున్న ధర్మాత్ముడు పుణ్యాత్ముడి పరస్థితి ఏమిటి ... జై శ్రీ రామ్ 🙏 ....
@rajgopalsalla12512 жыл бұрын
⁰p
@sudhalaxmi1809 Жыл бұрын
నిజం చెప్పారు🙏
@mogilaiahkampally37982 ай бұрын
గురువు గారి పాదపద్మ ములకు నమస్కారము లు
@vijaybanu66162 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 👣🙏
@bankcnu112 жыл бұрын
ఇలాంటి జ్ఞాన స్వరూపుల మాటలు ప్రతి కళాశాల లో, ప్రతి పాఠశాల లో విధిగా ఒక గంట వినిపిస్తే సమాజంలో మంచిని పెంచవచ్చు. కేవలం మేధస్సు తో నే ఈ సమాజం పురోగమించదు, ధర్మం ను ఆచరించే మంచి మనస్సు ఉన్న వ్యక్తుల వల్ల ఈ సమాజం ఈ మాత్రం అయిన ఇలా నిలబడి ఉంది.
@rkondareddy14762 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐😊
@mahalakshmim52312 жыл бұрын
👍
@subramanyamtambi70222 жыл бұрын
It is really marvelous and every school must be implemented as early as possible.
@dhilleswarrao23622 жыл бұрын
wwwwww2 2 w2ddddddddddddddddddddddd
@raviveeramachaneni26362 жыл бұрын
Very true and well said.
@maruthimosalimosalimaruthi47852 жыл бұрын
గురువు గారికి పాద నమస్కారాలు....
@vishnusaikiranageneral54552 жыл бұрын
గురువుగారి వీడియో చూస్తూ వింటే ప్రవచనం లో ఏ సందర్భాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది
@musicbykumarirayasam51132 жыл бұрын
అన్నిటికీ నా ఇష్టం ఇలాగే ఉంటా,ఇలాగే తింటా ఇలాగే జీవిస్తా అనే ప్రతీ ఒక్కరూ విని తెలుసుకోవలసిన అద్భుతమైన సత్యం...
@aravalalitha3004 Жыл бұрын
Q0q0 bhi,
@jayaaadhipally57572 жыл бұрын
Guruvu gari ki padhabi Vandanalu 🙏🙏🙏🙏
@Samarth..4324 Жыл бұрын
Hare Krishna 🙏💕 Adbhutam..... చాలా సంశయాలు తీర్చారు ధన్యవాదాలండీ🙏
@everydayfun70032 жыл бұрын
స్విమీజీ గారు మూడు గంటలు సినిమా చూసాతారు ఒక్క గంట మీరు చేపిన సత్యం వీంటే కొద్దిగా కాకపోయిన కొద్దిగా మంది ఐనా మారుతారు..... 👏👏
@munnibhaskar57982 жыл бұрын
వాడు సినిమా చూడటానికి పుట్టాడు ఈ ప్రసంగాలు వినడానికి కాదు. పుట్టిన ప్రతి వాడు తరించడం అనేది సృష్టిలో సాధ్యం కాదు. అయితే మనం ఉన్నది కలియుగంలో కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువమంది ఉంటారు. వాళ్ళని చూస్తూ మనం కాలం గడిపేయకుండా, మన పని మనం చేసుకోవాలి, మన ధర్మం మన పాటించాలి. అయితే ధర్మం చెప్పడం మర్చిపోకూడదు వినడం వినకపోవడం వాడి కర్మ.
@gopigoldsangapu62242 жыл бұрын
మార్కండేయ మహర్షి నమః
@venkatapurnimathati90722 жыл бұрын
Markendeay mahreshiya 🙏
@SatyanarayanaSwamy-i5p10 ай бұрын
I am very much grateful to hear your speech Swamy,and also most fortunate one .L.Satyanarayana Swamy.
@jayanthnamasteguravagaarur53922 жыл бұрын
మార్కండేయ మహర్షి నమః కృష్ణ పరమాత్మ ధర్మరాజా నమః కృష్ణ పరమాత్మ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VR-19622 жыл бұрын
🕉️🕉️🕉️ పెద్దలు, జ్ఞాన స్వరూప మై, నా వంటి వారిని ఉద్ధరించి సన్మార్గం చూపిన మహాత్ముల కు కృతజ్ఞత పూర్వక నమస్కారములు.... 🕉️ "నన్ను", నేను తెలుసుకొననంత వరకు ఇతరులను ప్రశ్నిచుట, లేక బోధించు అధికారం లేదని ప్రాథమిక జ్ఞానం బోధించిన నా ఆత్మ గురువులు "శ్రీ రమణ మహర్షి" గారి అనుగ్రహం.
@kadappakamarthi56772 жыл бұрын
🙏🙏🙏
@pandurangagurrala4291 Жыл бұрын
77g
@rrrayala13285 ай бұрын
గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారం.ఈ టైంలో మీ లాంటి వారు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమం లు చేయుటవలన ఎంతో మంది మతాలు మార కుండా ఆ ప గలిగారు.మీకు్ధన్యవాదములు.
@JanuJanu-ur5ox2 жыл бұрын
గురువుగారి కి నా యొక్క🙏🙏🙏 హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏
@madala.enkontercheyandiven94472 жыл бұрын
గురువు గారికి నాహృదయ పూర్వక నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sheelamuddapuram50942 жыл бұрын
Mee blessings maaku vundali guruvu garu
@hanmandlukadem34602 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏
@rvr19692 жыл бұрын
ఓం మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యోనమః
@buchiramasastry28592 жыл бұрын
Sri krishnam vande jagadgurum, guru padabhivandanamulu, it is very good opportunity to learn about life to be followed standards as directed by God,. Regards and thanks
@maruthiperla7414 Жыл бұрын
Guruvugarepadamulakunamaskaaramulu 🙏🙏🙏
@Sanjaykumar-px7zp2 жыл бұрын
ಜೀವನಾಮೃತವನ್ನ ಕೊಟ್ಟ ಗುರುಗಳಿಗೆ ನನ್ನ ಹೃದಯ ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು..... 🙏🙏
@hanumantharayudu4301 Жыл бұрын
గురువు గారు మీ ప్రవచనాలు వింటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది గురువు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@eshwarreddy51853 ай бұрын
❤ RAM RAM, BARRANIEE VASTU REMEDE.. Nenu Chaala Chakkaga Baguga Arogyamuga Anandamuga Unnanu, Andhuku Universe ku Thank's Mee Bhaaraneeswar Reddy•Budhuru •
@m.venkateswararao765710 ай бұрын
ఓం నమో గురు బ్రాహ్మదెవొ నామంమ్... జై శ్రీరామ్ ప్రజ్ఞ యం.
@m.venkateswararao765710 ай бұрын
🏹🏹🏹🏹జై శ్రీరామ్
@buchiramasastry28592 жыл бұрын
Sri gurubhonnamaha, sri krishnam vande jagadgurum, I am highly thankful for these pravachanamulu, to upgrade in life. Regards
@rsjaganmohanarao87322 жыл бұрын
అత్బుతం గురువుగారు.
@chalapathiaouka66192 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా🙏ధర్మాన్ని గుఱించి చక్కగా వివరించారు ఏక వాక్యంలో శ్రీ వేంకటేశ్వర దర్శనం చేయించగల మేధ ఆ సరస్వతీ మాత అనంతంగా ప్రసాదించారు.🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏🙏 🙏 🌺తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం జై తెలుగుభాష జై తెలుగుతల్లి🌺🌺🌺🌺🌺
@prabhaar72442 жыл бұрын
🌻ఓం నమో నారాయణాయ 🌻
@madhavi41742 жыл бұрын
ఓం గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏
@ketyls42665 ай бұрын
నిజంగా చాగంటి మన కంటి..కంటి ఆ తత్వం..చేగొంటి..అసలైన జీవిత సారం ..ఇహ జన్మ కి మరు జన్మకినియూ..మీరు దేవుడిచ్చిన వరం .మా కంటికి..ఇంటికి. వంటికి...పద్మజా శ్రీనివాస్
@godavaricreation208 Жыл бұрын
2004 లో మొదటిసారి మా కళాశాల లో గురువు గారి ప్రవచనం విన్నాను
@allusanyasinaidu-ll2ki Жыл бұрын
😂😂🎉
@sandhyarani800711 ай бұрын
మీరు అదృష్టవంతులు
@jayanthnamasteguravagaarur53922 жыл бұрын
ఓం చాగంటి కోటేశ్వరరావు గురువే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarraogonella42388 ай бұрын
Jai Sriman Narayana🙏
@srilathananjala73092 жыл бұрын
Very nice speech👍👋💐
@pardhuch82137 күн бұрын
గురువు గారి పాద పద్మములు కి నమస్కారం ...ఏమి తత్వ జ్ఞానం బోధిస్తున్నారు !!! మీరు మా సమకాలికులు అవ్వడం, మీ.మాటలు వింటే ఆచరించాలి అనే పూనిక వచ్చెలగా చెప్పగలిగిన మీ దివ్య విద్వత్తు కి సహస్రకోటి నమస్కారములు కొన్ని తరాలు వారు కోల్పోయిన బ్రహ్మ జ్ఞానం మొత్తాన్ని మాకోసం చెప్తున్నారు ధన్యోస్మి గురువు గారు 🙏