అశ్వథ్థామ ఇప్పటికీ ఉన్నాడా? | Ashwatthama secrets revealed | Nanduri Srinivas

  Рет қаралды 2,099,414

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер
@KaitsAnand
@KaitsAnand 4 ай бұрын
Mari kalki avataaram appudu sahayam chestav, adee shaapavimochanam ani krishnudu antaaru ani vinnamu
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 4 ай бұрын
కల్కి భగవానుడి పుట్టుక సమయంలో వాళ్ళ తల్లి సుమతి కి సహాయం చేయడం - అబధ్ధం , సినిమా వాళ్ల కల్పితం కల్కి భగవానుడి సైన్యానికి శిక్షణని ఇవ్వడం - పురాణాల్లో ఉన్న నిజం
@hanumanthnaik5752
@hanumanthnaik5752 Жыл бұрын
🕉️ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువుగారు 🙏🙏
@Princeranadheer
@Princeranadheer Жыл бұрын
అయ్య 🙏 విలునప్పుడు మీరు మహాభారతం గురించి వీడియోస్ చేయండి స్వామి. 🙏
@Kartheek0510
@Kartheek0510 Жыл бұрын
శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి 🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏
@AnyLogicshere
@AnyLogicshere 4 ай бұрын
Kalki 2898ad movie chusina travta chusinsvallu like vesukondi ❤
@Shanthyswaroop
@Shanthyswaroop Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు.. మీరు ఈ విధంగా అసల వాస్తవ లు బయటకు తీసుకుని రాకపోతే ఇప్పటికే మరుగున పడుతున ఈ హైందవ దేశం ఇక తప్పు దోవ లోకి వేలుతుంది
@Abhiram.Bhakti
@Abhiram.Bhakti Жыл бұрын
I love ur videos iam from karnataka I always love 1. samavedam shanmukha sharma garu 2. Chaganti garu 3. Nanduri srinivas garu 4. Vaddiparti padmakar garu Kaliyugam lo hanuman darshanam pondina valla gurinchi video cheyandi pls .... From ಕನ್ನಡ viewer
@lakshmireddy6171
@lakshmireddy6171 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు ఆ ఫోటో మీకు చూపించి అడగటం వల్లనే మకు అశ్వద్ధామ గురించి తెలిసింది thankyou so much గురువు గారు
@nageshr811
@nageshr811 2 ай бұрын
మన సనాతన భారత దేశ గాథలు వింటూంటే మనసు పులకరించి పోతుంది అందునా ఎంతోమంది ఋషుల, మహర్షుల, దేవతల నెలవు ఈ నేల. వాటి వివరణ మీ లాంటి ఉన్నత మైన వారి ద్వారా వింటూ వుంటే మన ముందు ఆ సంఘటనలు జరిగినట్టే అన్న అనుభూతి కలుగుతుంది గురువు గారు. ధన్యవాదములు.
@umamaheshwar9468
@umamaheshwar9468 Жыл бұрын
హామయ్య ఇప్పటికీ నిజం ఏంటో తెలిసింది. Serials, సినిమాలు చూసి అన్ని తప్పుగా తెలుసుకున్నాం మన ఇతిహాసాలు, పురాణాలు గురించి. మీ ఈ videos ద్వారా నిజమైన చరిత్ర తెలుసుకుంటున్న . ధన్యవాదాలు 🙏
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
గురువుగారు నమస్కారం.మీరు చెప్తున్న విధానం చూస్తుంటే భారతం వింటున్నట్టు కాకుండా, ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది.🙏🙏🙏
@sailajabharadwaj4280
@sailajabharadwaj4280 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః అశ్వద్ధామ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అందుకు మేము కృతజ్ఞులమై ఉంటాము. 🙏🙏🙏
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 Жыл бұрын
చాలా బాగా వివరించారు. ముందు తరాలకి నిజంగా ఏమీ జరిగింది తెలుసుకోవచ్చు మేఘము ఇంకా ఎవరైనా అడిగితే చెప్పటానికి బావుంది ధన్యవాదాలు గురువు గారు. 🙏
@nmanojkumar8495
@nmanojkumar8495 Жыл бұрын
గురువుగారు తెలంగాణ రాష్ట్రం ఎర్రవరం గ్రామంలో బాల ఉగ్ర నరసింహ స్వామి స్వయంభూగా వెలిశారు ఆలయం గురించి రీసెర్చ్ చేసి తెలుసుకుని చెప్పగలరని మా మనవి శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
@KavyaTejakoti
@KavyaTejakoti Жыл бұрын
గురువుగారు అశ్వద్ధామ నిజ చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🙏
@venky_om
@venky_om Жыл бұрын
చాలా బాగా వివరించారు.చాలా మందికి సందేహ నివృత్తి జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏
@honeysj7328
@honeysj7328 Жыл бұрын
నమస్కారం , చాలా చక్కటి వివరణ ఇస్తారు, నేను మీరు చెప్పిన పూరీ రహస్యాలు విన్నాను,అద్భుతం అనిపించింది.... ధన్యవాదాలు మీకు... హరే కృష్ణ🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
మహాభారత కధలు చాలా బాగా వివరించారు గురువుగారు, చెప్పిన మీకు 👣🙏
@prasadsai7442
@prasadsai7442 9 ай бұрын
🙏 జై శ్రీ రామ్. Thank you so much, మీ ద్వారా సంపూర్ణ మహాభారతం వినాలని ఉంది . Please sir!
@KRCOMMERCE
@KRCOMMERCE Жыл бұрын
గురువుగారు చాలా వివరంగా చెప్పారండి. ఒక వాస్తవమైన విషయం తెలిసింది.
@LakshmiLakshmi-ns3pl
@LakshmiLakshmi-ns3pl Жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ ಅದ್ಭುತವಾದ ವಿವರಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದಿರಿ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@supriyapaidimalla1459
@supriyapaidimalla1459 Жыл бұрын
అసలు మీరు ఎంత క్లియర్ కట్ గా చెప్తున్నారు సర్... ఏమి చదువుకొని వాళ్ళకి కూడా ఇట్టే అర్ధం అయిపోతయు నిజానిజాలు 🙏🙏
@maheshwarampadmavathi5037
@maheshwarampadmavathi5037 Жыл бұрын
మీరు బాగా చెప్పారు బృందావనంలో రాధ కృష్ణా గురించి కూడా చెప్పండి గురూజీ🙏
@kjvkathaluthestoreofstorie7482
@kjvkathaluthestoreofstorie7482 Жыл бұрын
ఈ వీడియో చూడడంతో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సందేహాలు అన్నీ తీరిపోయాయి స్వామి ధన్యవాదాలు మీకు.
@zohaan8876
@zohaan8876 4 ай бұрын
Great explanation sir🙏🏻 ఇవాల్టి బాలలకు పురాణాల విలువ తెల్సుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.తెలిజే యాల్సిన బాధ్యత మీవంటి గురువులకు ఉంది... మహాభారతం రామాయణం భాగవతం పామరులకు అర్ధమయ్యేలా వీడియోలు చేయగలరు 🙏🏻🙏🏻 పై పురాణాలు గ్రామ.గ్రాం ధికం లో కాకుండా అర్ధమయ్యేలా తెలుగులో ఉన్న పబ్లికేషన్స్ తెలుపగలరు.
@jengeralasuneetha6974
@jengeralasuneetha6974 Жыл бұрын
🙏🙏🙏 చాల బాగా వివరించారు గురువు గారు మీకు శతకోటి నమస్కారముకు మేరు మాకు ఈవిడముగా చెప్పడము మా అద్రుష్టం 🙏🙏🙏🙏💐💐💐
@chittillausha
@chittillausha Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు...
@pushpalathamadhavi534
@pushpalathamadhavi534 Жыл бұрын
గురువు గారు మీరు పురాణాల గురించి, మాకు చాలా విషయాలు వివరంగా చెపుతున్నారు, మీకూ థనవాదాలు
@malinid4025
@malinid4025 Жыл бұрын
కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు,నిజంగా మాకు తెలియని విషయాలు బాగా వివరించారు🙏
@gedelabharathi514
@gedelabharathi514 Жыл бұрын
Guruvu garu elanti mahabaratham bhagavatam stories series la cheyandi meeru cheppe vidanam chala sulabamga ardam avtundi 🙏🙏🙏
@gangabhavanimelam6026
@gangabhavanimelam6026 Жыл бұрын
Namaste అండి. అపోహలు అన్ని చక్కగా విపులంగా వివరిస్తున్నారు. కృతజ్ఞతలు.
@yvchleelapadmaja6122
@yvchleelapadmaja6122 Жыл бұрын
గురువు గారూ చాలా చక్కటి సమాచారం ఇచ్చారు మీరు ఎంత చెప్పినా విన బుద్ధి గా వుంటుంది
@sowmyamanda304
@sowmyamanda304 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🏻 గురువుగారు.. మహాభారతం లో మీరు చెప్పిన శ్లోకం.. ఏ book లో ఉంది.. మహాభారతం ఏ book చదవాలి.. శ్లోకం అర్థం ఉండాలి అలానే వాస్తవాలు ఉండాలి.. అలాంటి book ని suggest చేయండి please.. నాకు చాలా ఇష్టం మహాభారతం మొత్తం చదివాను.. ఒక 6 years back.. మళ్ళీ serial కూడా పూర్తిగా చూసాను.. రెండూ compare చేసుకున్న.. కానీ అస్సలు original తెలుగు అనువాదం ఉండే book చెప్పండి... నా life ని start చేసింది రామాయణం తో.. మహాభారతం నాకు చాలా విషయాలు నేర్పింది.. ముఖ్యం గా ధర్మం గా ఉండటం.. కాలానికి తగినట్టు ధర్మాన్ని ఎలా పాటించలో.. ఎలా జీవించాలో నేర్చుకున్నా.. కానీ ఇంక clarity రావాలి.. ఇంక తెలుసుకోవాలి.. Please మంచి book చెప్పండి..
@maheshgorle5222
@maheshgorle5222 Жыл бұрын
💐 ఓం శ్రీ గణేశయ నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ జై జగన్నాథ్ 🙏🚩
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. ఇటువంటి నిగూఢ విషయాలు మీకు ఎలా తెలుస్తున్నాయి? పోస్ట్ చేసినందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను.
@kiranpallikonda2548
@kiranpallikonda2548 3 ай бұрын
చక్కగా వివరించారు యెన్నో నిజాలు బైట పెద్దైనాయి మీకు సేత కొట్టి వందనాలు గురువుగారు❤
@purna.2.O
@purna.2.O Жыл бұрын
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 నమస్తే గురువుగారు 🙏 అశ్వద్ధామ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
@suryatarak1082
@suryatarak1082 4 ай бұрын
నిజం గా మన పురాణాలు మళ్ళీ మనకి గుర్తు చేసి వాటి లో ఉండే జ్ఞానం , నీతి చెప్తూ. కళ్ళు తెరిపిస్తున్నారు గురువు గారు .మీ కృషికి నా హృదయపూర్వక పాధాభివందనములు
@mvishnu9775
@mvishnu9775 Жыл бұрын
గురువు గారు నా కులదైవం సింహాచల అప్పన్న స్వామి గురించి ఎదురు చూస్తున్న గురువు గారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@osirisha
@osirisha Жыл бұрын
Chala baga cheparu guruvugaru..goosebumps ochayi konni chotla ...Thanks for doing so much research and giving us thefacts thank you so much guruvugaru namaste 🙏
@rameshsir4320
@rameshsir4320 Жыл бұрын
E vedeo lo chala santhoshaga kanipincharu guruvugaru Elage eppudu navvuthu vundalani aa devunni korukutunnanu swami
@malathikaramala6840
@malathikaramala6840 Жыл бұрын
Nice &Thanks sir నేను కూడ ఉపపాండవులను నిద్ర లో చంపారు ఆయన అని అనుకున్న. ధన్యవాదాలు
@harikishan9546
@harikishan9546 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు 🙏😍👍. జై శ్రీమన్నారాయణ 🙏🌺🔱.
@bhanukalyan4242
@bhanukalyan4242 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః గురుభ్యో నమః గురువుగారికి పాదాభివందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@sandhyalakshmideevi931
@sandhyalakshmideevi931 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పే ప్రతీవిషయం చాలా కళ్ళకు కట్టినట్టు ఉంటాయి . మీనోటా నాకు మహాభారతం మొదటినుండి వినాలని తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్తారా?🙏🙏🙏🙏
@ShivaM-cn8uq
@ShivaM-cn8uq Жыл бұрын
మంచి విషయం తెలియజెసినందుకు.. చాలా ధన్యవాదాలు సర్..
@niharigadiraju2518
@niharigadiraju2518 Жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 , మీ వీడియోస్ ఎంతో ఎంతో చైతన్యాన్ని కలుగజేస్తునాయి. ఒక చిన్న విన్నపం అండి, మనకి మహాభారతం లోని అరణ్య పర్వము లో తీర్థ యాత్ర గురించి చెప్పారు కదా, దయుంచి మీరు కాస్త ఈ generation కి అర్ధం ఇయ్యేల, తీర్థ యాత్ర ఎలా చేయాలి? నియమాలు ఏమిటి? సంకల్పం ఎలా చెప్పాలి? ఇలాంటి విషయాల మీద ఒక వీడియో చెయ్యండి గురువుగారు. మీకు ఎంతో ఋణపడి ఉంటాను. 🙏 నా మనవి నీ మనిన్స్తరు అని ఆశిస్తున్నాను. 🙏
@neelisettypkumar1963
@neelisettypkumar1963 Жыл бұрын
Sir i feel like I am so blessed to watch your videos. Ila choodalanna vinalanna koda karma phalitam untene ani anukuntaanu. Entha baaga chepparo. Me videos anni entho informative ga untaay. These videos are like encyclopedia for further generations
@RameshK-zr2jq
@RameshK-zr2jq Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
Meeru cheputhunte naaku Mahabharatham kante mundu kanipinchina Anu buthi .Om namah shivaya 🙏 Om Sri Mathre Namaha 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@ushadevin888
@ushadevin888 7 ай бұрын
ధన్యవాదములు అండి. 🙏🏼 ఈరోజు మీ వలన సప్తచిరంజీవులు అంటే ఎప్పటికీ ఉండేవాళ్ళు కారని, అలాగే అశ్వద్ధామ ఈ భూమి మీద లేడు ఆయనకి శాపవిమోచనం అయిపోయిందని అర్ధమయ్యింది. మీకు సర్వదా కృతజ్ఞతలు🙏🏼🙏🏼🙏🏼
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 7 ай бұрын
అశ్వథామ సప్త చిరంజీవుల్లో ఒకరు. అయన ఇప్పటికీ ఉన్నారు. కానీ ఒళ్ళంతా పుళ్లతో లేరు. ఆ శాపం అయిపోయింది. అలా పుళ్ళతో చూశాము అని చెప్పేవాళ్ళు అబధ్ధం చెప్తున్నట్లు!
@dalavailakshmipathireddy9153
@dalavailakshmipathireddy9153 Жыл бұрын
OMG nenu intha varuku ashvadhama ekkada oka degara mana bhoomi Paine vunnadu annukunna ante ashvadhama Leda ippudu. 3000 years back ante chanakya Chandra gupta period ki mundhe ayina shapam thiripoyi vuntundhi. Thank you sir
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
ఆయన శాపం ఇప్పటికి 2000 ఏళ్ల క్రితమే తీరిపోయింది. ఆయన చిరంజీవి కాబట్టి ఉంటే ఉండి ఉండచ్చు గాక. కానీ ఒళ్ళంతా పుళ్ళతో మనవాళ్ళు చూశాము అని చెప్తున్నవీ, సృష్టించిన CCTV Footage లూ అవన్నీ కట్టు కథలు. ఒళ్ళంతా పుళ్లతో అశ్వథామ ఉన్నాడని ఎవరైనా అన్నారంటే, మనకి కట్టు కథ చెప్పేస్తున్ణారని అర్ధం
@KiranKumarMReddy
@KiranKumarMReddy Жыл бұрын
Thank you very much. I had this doubt since long time. Its cleared now. I request you to tell us about Kalki Avatharam. I want to know, In which text its mentioned about Kalki? When and where will he come first? Any specific date/time specified? Some said, Kalki already born and getting trained by Parasurama, Ashwaddhama in Shambala. Some said, next couple of decades time is there for This birth. Pls help people with your scholar knowledge. Pls help..!!
@MentaSubramanyam
@MentaSubramanyam Жыл бұрын
శ్రీ విష్ణు రూ పాయ నమఃశివాయ 🌹🌺🙏🙏🌱🌱🙏🙏
@economicsmurali6557
@economicsmurali6557 5 ай бұрын
గురువుగారు చాలా బాగా వివరించారు.అశ్వత్థామ గురించి ఫోటో చూపించి వివరించారు ధన్యవాదాలు గురువు గారు.....
@bhaskervm99
@bhaskervm99 Жыл бұрын
so beautiful explanation guruvu garu..thank you so much
@chaituchaitanya8185
@chaituchaitanya8185 4 ай бұрын
నిన్న కల్కి సినిమా చూసినపాటినుంచి అశ్వథామ ఎవరు ఎందుకు కృష్ణుడు శపించారు తర్వాత కృష్ణుడు 1st time మహాభారతం వినాలని అనిపించింది చక్కగా వివరించారు
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు. అశ్వద్ధామ గురించి అన్ని విషయాలు తెలియ జేసిన మీకు ధన్యవాదాలు.
@varshithyadav6884
@varshithyadav6884 Жыл бұрын
Respected sir, Heartfelt Thankyou sir, No one in this world can explain very clearly like you .sir. Hats off ,!! to your knowledge and dedication.
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@msuresh4513
@msuresh4513 Жыл бұрын
స్వామీ గురువు గారికి పాదాభి వందనం. నేను సోమవారం రోజు జోగులాంబ టెంపుల్ వెళ్ళాను. స్వామీ ఎప్పుడైనా వీడియో చేయండి. అక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఒక దగ్గర కలకలేశ్వరుడు అని ఒక శివ లింగం ఉంది. వీటి గురించి వివరించండి గురువుగారు.🌹🌹🙏🏻
@simhadriappannayalla9364
@simhadriappannayalla9364 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@sachidevi3867
@sachidevi3867 11 ай бұрын
Very great analysis Guruvu garu. Explained well.
@aishvalli
@aishvalli Жыл бұрын
Very very very good information chala baga explain chesaru. thankyou guruvu garu.
@GaniGanesh-in6zj
@GaniGanesh-in6zj Жыл бұрын
స్వామి గారు 🙏పతివ్రతల గురించి వాళ్ళకున్న పతివ్రత శక్తీ గురించి చెప్పండి
@kolluruvijayalakshmi4015
@kolluruvijayalakshmi4015 9 ай бұрын
🙏🏼🙏🏼so nicely explained and cleared all the doubts and made up stories. 🙏🏼🙏🏼
@gayatrinatyaveda-8151
@gayatrinatyaveda-8151 Жыл бұрын
Chala nammakam tho jarigina vishayalni chala chakkaga ardam iyelaaa chepparu 😊. Thank you
@venkateshkontham459
@venkateshkontham459 Жыл бұрын
గొప్పగా చెప్పారు స్వామి మీరు🙏🙏
@radhikasivakasi
@radhikasivakasi Жыл бұрын
Mi Gnana sampadaku paadabhivandanalu guruvugaru...chala baaga vivaramga chepparu...Vintunantha sepu telusukovane asakthi...teliyani atmaanandam kaluguthundi...
@kalyaninarasimha5806
@kalyaninarasimha5806 Жыл бұрын
Thank you so much sir intha అద్భుతంగా వివరించారు 🙏🙏
@Gnanakartheeka.16
@Gnanakartheeka.16 Жыл бұрын
Guruv garu nenu mahabaratm story vinapdu 2 days chala alochincha aswadhama shapam vala untaru ani kani epudu me video chusaka ardm aindi.thanq guruv garu
@ekambersinfotainment2122
@ekambersinfotainment2122 Жыл бұрын
Superb, Srinivas garu, as always. No prasises will suffice for your extraordinary work. May God bless you.
@krisvet1951
@krisvet1951 Жыл бұрын
Excellent capsule of expressing fluently about Ashwadthma. Thanks so much Sir …🙏💐
@vanaja4712
@vanaja4712 Жыл бұрын
మాకు తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు 🙏
@gumauma9973
@gumauma9973 8 ай бұрын
Meeru cheputhumte goosebumps vasthunnay guruvu garu🙏🙏🙏
@superbrothers6360
@superbrothers6360 Жыл бұрын
Kids need to learn bagavat geeta slokas... Plz do vedios guruvu garu
@MAHITUTORIALS
@MAHITUTORIALS Жыл бұрын
video purthiga chusaka like kottanu endukante ,meeru oka padaathini fallow ayyi vivaranga chepparu
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@sowjanyapuppalla3181
@sowjanyapuppalla3181 Жыл бұрын
Sanskrutam chadavalekapovatam vallan, chadivina ardam teliyaka povatam valla chala kolpotunnamanukontunnam guruvu garu .🙏🙏🙏🙏🙏🙏
@plathaa3953
@plathaa3953 Жыл бұрын
Very well explained facts Gurugaru 🙏🙏 Namo Namaha 🙏🙏
@ggautamr4677
@ggautamr4677 11 ай бұрын
good one .... A Hindu Temple Hidden Under Islamic University of Indonesia? Candi Kimpulan Temple - Part 1
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc Жыл бұрын
Srinivas గారు నాకు భారతం తెలియదు కానీ అందులోని ఈ చిన్న భాగం చెబుతుంటే ఎక్కడో చూసినట్లు ఉందే అని ఆలోచిస్తే avangers end game సినిమా కొంత ఇలాగే ఉంటుంది అంటే వాళ్ళు మన పురాణాల నుంచి ప్రేరణ పొంది ఇలా తీస్తున్నారు అనుకుంటా ఈ నాలుగు కథలు పిట్టకథలు కానీ అశ్వర్ద్ధమ లక్షణాలు కొన్ని తీసుకొని అల్లారు అవి నోటి ద్వారా పాకి సక్సెస్ అయ్యాయి అలాగే Hollywood కూడా మన పునారణాల అంశాలను తీసుకొని ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నారు మన వాళ్లకు చేతిలో ఉన్న వజ్రం విలువ ఎప్పుడు తెలుస్తోందో.
@TVVL249
@TVVL249 Жыл бұрын
Sir, Namasthe.. మీరు ఈ వీడియోలో, అశ్వధామ పదిహేను పదహారు అడుగుల వున్న అని చెప్పటం, శ్తానికులు కుాడా అవును ఇతనే మమ్ములను నుానే అడిగేవారు అని చెప్పటం జరిగింది. చాలా బాగా మీరు వివరిస్తారు అన్ని. అయితే, నాకు కలిగిన సందేహం ఏమంటే, 20 అడుగుల మనిషిని స్థానికులు చుాసి నప్పుడు వారు ఆ విషయానికి వింత మనిషి అవి చుాసి నప్పుడు విషయం గురించి అందరికీ అదొక విచిత్రం అని, ఏ మనిషి అయినా 20 అడుగులు వున్న మనిషిని చుాసి నప్పుడు మొదటి మనిషి ముార్చ పోయే అవకాశం వున్న సంఘటనలు ను అతి సామాన్యంగా, అవును నేను చుాసి, ది ఇతనినే అని అంత సామాన్యంగా ఎలా చెప్పటం జరిగింది అనేది. 20 అడుగుల మనిషిని లోకంలో ఎవరు చుాసి వుండరు కదా, ఆ విషయానికి ఎందుకు చుాసి నప్పుడు మనిషి కి ఎం అనిపించకుండా ఏం జరగకుండా అతనికి అని నాకు కలిగిన సందేహం.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అదే కదా ఈ వీడియో సారాంశం. ఆ స్థానికులు చెప్పినవన్నీ కల్పితాలు. అశ్వధ్ధామ ఎవ్వరికీ కనపడడు ఎవ్వరితోనూ మాట్లాడడని శ్రీ కృష్ణుని శాపం. అందువల్ల స్థానికులు చెప్పిన కథలూ, ఆ CC కెమేరా బొమ్మ అన్నీ కల్పితం. కొన్నేమో జనాల ని ఆకట్టుకోవడానికి, కొన్నేమో సొమ్ములు చేసుకోవడనికీ కల్పించారు
@rajyalakshmipunugu7579
@rajyalakshmipunugu7579 Жыл бұрын
Mee analysis chala bagundi Guruvugaru..... I could able to learn so many things... 🙏💐🙇‍♀️
@padmapriya3504
@padmapriya3504 Жыл бұрын
Wow great knowledge sir thank you for sharing right understanding with clarity and proofs .charansparsh
@rajasekharpabolu5292
@rajasekharpabolu5292 Жыл бұрын
🕉️🌷ఓం నమో భగవతే వాసుదేవాయ🌷🕉️
@PrinceM-p6q
@PrinceM-p6q Жыл бұрын
Meru cheptunte stories intresting ga untai. Way of teaching also 👍imp
@akhilkumar4529
@akhilkumar4529 Жыл бұрын
Guruvu garu manam vunda house valla mana jathakalu future base ayyi vuntunda oka vedio chayyandi
@jagadeeshvadaga8614
@jagadeeshvadaga8614 Жыл бұрын
Guruvu garu..padabhivndanam. U r really an ispiring person...mee videos recent ga follow avdam start chesa...i m really inspired by ur videos....intha mandini mee matala dwara sanathana dharmam vaipu nadipisthunnaru...chala chala goppaga anipisthondi.memu kuda ivanni vini thelusukunnanduku dhanyulam.
@srikesh1433
@srikesh1433 Жыл бұрын
Namaste, Nanduri Srinivas garu. There're few yantras called "Linga Bhairavi Yantra" and "Avighna Yantra" advised by Sadhguru Sri Jaggi Vasudev......in a video about arranging home. He said that those are very powerful yantras. Could you please make a video to explain those yantras' significance and explain briefly about them! #NanduriSrinivas 🙏🏻
@rojasrikanth840
@rojasrikanth840 Жыл бұрын
Hats off to ur knowledge..... cleared all myths....Meru Telugu lo chepindhakuku...memu Telugu valam aaeyinadhuku...memu adrustavanthulam....
@vasanthkrishna7809
@vasanthkrishna7809 Жыл бұрын
Pranams to Nanduri garu for explaining about this from Mahabharath shlokas... I too have heard these stories but also additional one that once 'Ashwatthama' doesn't appear to anyone then it means Kaliyuga is going to finish.
@sekhardonkada7259
@sekhardonkada7259 Жыл бұрын
Sir e video ala vinalanipisthundhi... Mahabharatam lo krishnudi kosam chepthe bale ga vuntundhi.. Andhulo me dwara vinadam chaala chaala happy ga vundhi. Meru inka mahabharatam loni vishyalu and krishnudi kosam chepali ani korukuntunnna
@erugusrikanth7393
@erugusrikanth7393 Жыл бұрын
గురువు గారు నమస్కారం 🙏🙏🙏
@josyulavsrkrishnasarma9307
@josyulavsrkrishnasarma9307 4 ай бұрын
ఎంత బాగా చెప్పారో ప్రభుజీ శత కోటి వందనాలు. 🙏🏻
@deepuisin
@deepuisin Жыл бұрын
Thanks for this great knowledge Sir.🙏🙏
@cthriveni9489
@cthriveni9489 Жыл бұрын
Guruvu gasriki naa paadabhi vandhanalu.mee talent ki padmasri raavalani aasistunna.enta baagaa vivarincharu.thanks.
@coolsairam2607
@coolsairam2607 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@erpavan19
@erpavan19 Жыл бұрын
మీరు భారతం చెప్తే వినడానికి చాలా బాగుంది అండి
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 54 МЛН
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 1,9 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 54 МЛН