నేను భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను శ్రీమద్రామాయణం, భగవద్గీత, శ్రీమద్భాగవతం, వేదాలు ఉపనిషద్ లు పాఠ్యాంశం లో చేర్చాలి.
@LokeshKumar-mm6qe5 ай бұрын
ఒక్క గరుడ పురాణం పెడితే చాలు అండి ఆడవాళ్లు మీద చూసే విధానం పద్ధతి లు మారుతాయి, మానభంగాలు ఆగుతాయి.
@puvvadapadmavathy95475 ай бұрын
నేను teacher ని నాకు కూడా ఈ విషయం అనిపిస్తుంది పనిలో పనిగా మన ధర్మాలు సంస్కృతి సనాతన ధర్మం కూడా బోధిస్తే సంతోషం పడేవాళ్ళల్లో నేను ఒకదానిని
@rayalaraghukishore5 ай бұрын
ఇంట్లో నేర్పించు కోవడమే. ఓట్స్ వేయని హిందువులు ఉన్న రోజులు
@manmadhamanu24065 ай бұрын
కర్ణుడు కూడా కుంతి పుత్రుడే కదా కానీ చెడు సావాసం మనిషిణి ఇంత దుర్మద్గుడిని చేసింది లేకపోతే కర్ణుడు కూడా మంచి వాడు అయ్యేవాడేమో ఇక్కడ మనం నేర్చుకోవలసింది చాలా ఉంది
@Lovemyself-v075 ай бұрын
నాకు ఖచ్చితమైన మహాభారతం తెలుసుకోవాలి అని ఉంది నండూరి గారు. మహాభారతం గురించి ఒక podcast చేయగలరు అని మనవి లేదు అంటే. మహాభారతం పుస్తకం ని. తెలియజేయండి.
@sunnybinni47995 ай бұрын
TTD Mahabharata volumes ni chadavandi
@angelmanaswini21485 ай бұрын
చాలా సినిమాల్లో మహాభారతం , రామాయణం లను తప్పు గా చూపించారు. మీ ద్వారా అసులు నిజాలు తెలుసుకొని మా పిల్లలకు చెప్పుతాము...ఆ భగవంతుడే మీ ద్వారా మాకు తెలియచేస్తున్నారు....చాలా చాలా సంతోషం గా వుంది....శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ... \|/ =•=
@Chalapakanaveen5 ай бұрын
ఈ మద్య కాలంలో రాక్షసులని మంచి వారిగా చూపిస్తుంటే ఎంత బాధగా ఉంటే ఇప్పుడు మీ వీడియో తో ఆ బాధ తెరింధి ధాన్యవధలు
@Sripadhasrivallaba5 ай бұрын
Yes I agree with you😢
@Satyauniversegalaxy5 ай бұрын
Sir Real Mahabharatam Full series videos cheyandi request 🙂 Who wants 👍
@Moksha_Rahasyam5 ай бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి. ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు. ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు... ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు.... అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు. ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు... అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే.... ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు. వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు. ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !! కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు.. తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు... మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....
@saimanoharchegondi2475 ай бұрын
Superb. 👏👏👌
@rohitkrishna70715 ай бұрын
ఎంత చక్కటి వివరణ ... ! మీ చెప్పే విషయాలు వింటే కళ్ళు తెరుచుకున్నట్లు ఉంటుంది గురువుగారూ ... కృతజ్ఞతలు ,
@Krishnamaitreya5 ай бұрын
సినిమాల పురాణ జ్ఞానం మన కళ్ళు మూసేస్తుంది అని మరోసారి నిరూపించారు స్వామి
@VankadaraKrishnaGayatri-ie7ov5 ай бұрын
నమస్కారములు గురువుగారు...🙏 ద్రౌపది దేవిని అనకూడని మాటలు కర్ణుడు అన్నారని తెలుసు కాని ఆ తల్లి అవమానానికి మూలకారణం కర్ణుడే అని తెలియదు..మంచి మరియు నిజమైన విషయాలు నాకు తెలియజేశారు..ధన్యవాదములు...🙏
@ritantareprises79675 ай бұрын
సినిమాలూ సీరియల్స్ వల్ల ప్రజలకు రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి తెలుస్తోంది అని సంతోషించాలో లేక అంతా కల్పితం చేసి పాడు చేస్తున్నారు అని బాధపడాలో తెలియడం లేదు
@ViduraVoice5 ай бұрын
Yemi ledu aa aerials chusthe koncham ayina avagahana vasthundi.inko source ekkada ledu.adi chusaka ilanti vari pravachanaalu vinte chaalu
@bharathiAvireddy5 ай бұрын
B R Chopra గారి భారతములో కర్ణుడుని గురువు గారు చెప్పినట్టే చూపించారు. శకుని story మన తెలుగు వాళ్ళు చూపించి నట్టు ఎక్కడా ఉండదు. కర్ణుడిని great గా చూపించాలని మన NTR గారు కూడా story ని వక్రీకరించారు, పెద్ద దాన వీర సూర కర్ణ........సినిమా లో
@aws90965 ай бұрын
Same feeling... Nijamga NTR movies valla kontha telisindi but mari konni vishayalu ila daarunamgaa vakreekariste.. Konni generations ni mislead chesinattu Avutundi Kada😮...!!!
@Vasudevkrishnamohan5 ай бұрын
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః | ఇదే వాస్తవిక సత్యం, విన్నారుగా, ఇక నుంచైనా కర్ణుడు అభిమాని, దూర్యోధనుడి అభిమాని, ఇటువంటి పైత్యాన్ని ఆపి శ్రీనివాస్ గారి వచనముల ను గౌరవించి, ఎవ్వరైనా అభిమానించాలి అంటే సత్యాన్ని అభిమానించండి ధర్మ మార్గం లో వుండే ప్రయత్నం చెయ్యాలి. నండూరి గారి పలుకులు విని తెలుసుకుని, భగవత్ భక్తితో పురాణాలు చదవండి, అర్ధం చేసుకొనే ప్రయత్నం చెయ్యండి, ధర్మం, సత్యం, జ్ఞానం ఇవి పరమాత్మ కు దగ్గర చేసే వి. ఓ సినీ అభిమానులారా మానండి. పలానా హీరో ఆ పాత్ర వేసినంత మాత్రాన ఆ పాత్రకి గొప్పతనం రాదు, ఆ పాత్ర గొప్పదైనప్పుడే ఆ హీరి కి కీర్తి, ఇకనైనా గొడవలు మాని సినిమా వేరు సత్యం వేరు అని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ| శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే, శివశ్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయగం శివః | యదా శివమయో విష్ణుం ఏవం విష్ణు మయం శివః | యాదంతరం స పస్యామి తధామే స్వస్తిరాయుషి |నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ | జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః |.
@purneshvideo5 ай бұрын
పూజ్య శ్రీ గరికపాటి వారు ఎప్పుడో చెప్పారు మీలాంటి మేధావులు, పండితులు మౌనం గా ఉంటే పాషాండులు చెప్పే అబద్ధాలే సామాన్యులు నిజాలు అనుకుని మోసపోతారాని. ఇకనైనా మా యందు దయ ఉంచి ఇలాంటి సత్యాలను ధర్మసూక్షాలను మాకు తెలుపగలరని మా మనవి శ్రీ గురుభ్యోనమః
@mulapakaarunasree25875 ай бұрын
నిజమైన చరిత్ర మీ ద్వారా తెలుసుకోగలిగినందుకు మాకు సంతోషంగా వుంది. నీచుల్ని గొప్ప వ్యక్తులుగా పిల్లలకి చెప్పినందుకు సిగ్గు పడుతున్నాం.
@Vamsipriya285 ай бұрын
మీరు చెప్తుంటే చాలా బాగుంటుంది గురువుగారు,రోజు ఒక video, లేదా weekly 2videos ,భారతం కంటిన్యూ గా చెప్పండి, భావి తరాల వారికి recorded ga ఉండిపోతుంది...please na విజ్ఞప్తి నీ పరిశీలించండి..చాలా మంది ప్రవనాలు చెప్పారు,కానీ మీరు చెప్పుతుంటే ప్రక్కన కూర్చుని ఒక మంచి కథ చెప్పినట్టు ఉంటుంది...మనస్సులో గుర్తుండిపోతుంది గురువుగారు.
@arunabhavaraju7035 ай бұрын
Excellent గురువు గారు ,చాలా తెలియని విషయాలు చెప్పారు. ద్రౌపది వస్త్రాపహరణం తలచుకుంటే మనసు వికలం అయిపోతుంది.ఎంత heinous act adi.emi ramayana, Mahabharata లండి entha goppa పురాణాలు.ఎన్ని నేర్పుతాయి మనకి.ఇలాంటి సంస్కృతి మరి ఏ దేశం లోనైనా ఉందా ఒక్క భారత దేశం లో తప్పు.ఎన్ని జన్మెత్తినా ఈ పవిత్ర దేశం లోని పుట్టాలి.సామవేదం గారు,చాగంటి గారు,మీరు ,ఇలాంటి గురువులు ఉంటే మాకు అంతకంటే కావలసింది ఏమిటి? హృదయ పూర్వక ధన్యవాదాలు.ప్రణామాలు.
@jackiechan85405 ай бұрын
చదివినవాడు విమర్శించడు.... విమర్శించాలనుకునేవాడు చదవడు.... జనసామాన్యంలో ఉన్న అపోహలను సినిమా ద్వారా తొలగించే ప్రయత్నం చెయ్యాలి కానీ ఉన్నవాటితో పాటు కొత్తవాటిని తీసుకొచ్చి చూపించడం ఎంతవరకు సబబు అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.... ధన్యోస్మి గురువుగారు మీలాంటి వారి వీడియోలు అందరికీ చేరి మన పురాణ ఇతిహాసాల గురించి దుష్ప్రచారం చేస్తున్నవారు నిజాలు తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను... 🙏🙏🙏🙏🙏
@venkatashreeraghavendrachi90105 ай бұрын
గురువుగారు మీరు ఎప్పటికైనా మొత్తం రామాయణం, మహాభారతం చెప్పాలి అని మా కోరిక
@RaghuveerUPL5 ай бұрын
వ్యాస మహాభారతాన్ని కొన్ని వీడియోలు చేయండి గురువుగారు. నిజాన్ని తెలిపినందుకు కృతజ్ఞులం
@murkothmadhavi71195 ай бұрын
Meeru Mahabharatam Pravarchanaalu, Story Narrations, Explanations pettandi episodes laaga cheyandi, next generation mee videos chusi nerchukune avakaasam undhi. 🙏🏻 Meeru ye topic cheppina glued ga choosthaaru andharu.
@iamSaiADITYA5 ай бұрын
వాస్తవ విషయాలకు ఎల్లప్పుడూ మూల గ్రంథాలే ప్రామాణికం.. 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@raghugopisetti57445 ай бұрын
గురు దేవులకు హృదయ పూర్వక ప్రణామములు. భారతం గురించి చాల సోదాహరణంగా వివరించారు. ధన్యవాదాలు.
@MohanRao-no2mm5 ай бұрын
నిజాలు , కర్ణ, దుర్యోధన అభిమానులు భరించలేరు.
@prabhukonduru92865 ай бұрын
Duryodhanudu,Karna,s anti pandavas vedhavalu
@UjwalRam5 ай бұрын
కలి అంశ కలవారు అలానే భరించలేరు
@jyothijo29645 ай бұрын
ఈ వీడియో తో మాకున్న భ్రమలు తొలగి పోయాయి... ఇంతవరకు మేము సినిమాల మహాభారతన్నే నమ్ముతు వచ్చాము.. యధార్ధాన్ని విడమర్చి చెప్పినందుకు వేలాది ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@శ్రీకృష్ణ5 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు నిక్కచ్చిగా నిజం చెప్పారు. Kalki సినిమా లో అయితే మరీ దారుణంగా చూపించారు మహాభారతం చదివే వరకూ నాకు కూడా తెలీదు కర్ణుడు ఎలాంటి వాడో. మరి సినిమాలలో ఎందుకు అలా కల్పించి వారి వారి వ్యక్తిత్వాలను మార్చి చూపించారో అర్ధం కాదు.
@kurmayyaboya32795 ай бұрын
Social media lo Karnudu ni hero chesesaru serials chusesi so director ala kalki cinema lo karnudu ni ala positive ga chupettadu
@durgalakshmisaraswathi58475 ай бұрын
అసలు అష్టాదశ పురాణాలు వ్యాస మహర్షి ఏమి చెప్పారు మీరు డైలీ చెప్పండి నండూరి గురూజీ.. సినిమా లో పురాణాలు రామాయణం మహాభారతం కల్పితాలు ఎక్కువ.. నండూరి గురూజీ వ్యాస మహర్షి చెప్పిన పురాణాలు క్లియర్ గా చెప్పండి 18 పురాణాలు..valmíki ramayànam. వ్యాస mahàbharatam Bhagwadgita నిజమైన మహాభారతం చెప్పండి,..50 ఇయర్స్ నుండి తెలుగు ఫిల్మ్స్ sahiitaym రాంగ్ Ràdha కృష్ణ హిందీ సీరియల్ లో కోడ్ radhà కృష్ణ స్టోరీ రాంగ్.... రాధ ద్వారక వెళ్ళింది అని సీరియల్ ల్లో చెప్పారు నిజమైన రాధ కృష్ణ స్టోరీ చెప్పాలి
@appurao9645 ай бұрын
I m a fan of Karna and seeing this video is breaking my hearts …. it’s heart wrenching…😢😢😢😢😢
@VamsiKrishna-rq5hv5 ай бұрын
మన వేలితో మన కన్ను పొడవడానికి ఈ కర్ణుడు అనే వ్యక్తిని ఆకాశానికి ఎత్తి చూపిస్తుంటారు అన్య మతస్థులు.వారికి సినిమాలే ప్రమాణం
@vinuquests88705 ай бұрын
Still could not digest why all the Movies are portraying Karna as exaggerated as better than Arjuna!!
@manojkumar-bu2ne5 ай бұрын
దయచేసి భాగవతం మరియు మహాభారతం మొత్తం చేయండి.🎉
@sulocanaradhikadevi29545 ай бұрын
Kalki movie tho Janallo karna great Anukuntunnaru Eee time lo ee vedio miru cheyatam chala manchi vishayam Entho Mandi vastavam telsukuntaru
@gayatribhavani6005 ай бұрын
నేను పద్మాకర్ గారీమహా భారతం విన్నాను ...వారు చెప్పింది పూర్తిగా వ్యాస భారతం.అందరూ తప్పకుండా వినండి
@pavankumarreddy35215 ай бұрын
Nenu kuda vinanu jai sri ram
@vakkaladaddaChandana5 ай бұрын
Ekada dorkutundi mahabaratam
@UjwalRam5 ай бұрын
అవునండి, నేను కూడా విన్నాను. అద్భుతంగా ఉంటుంది
@bunaresh36415 ай бұрын
మీ అపార జ్ఞాన సంపద మాకు పంచుతున్నందుకు ముందుగా గురువుగారికి ధన్యవాదములు. ఈ వీడియోలో మీ వర్ణనతో - మా రోమాలు నిక్కబొడుచుకున్నాయి గురువుగారు 🙏🙏🙏
@gangadrinanduri73665 ай бұрын
గురువు గారు...మీరు ఇంత వివరంగా చెప్పాకా..నా కళ్ళు తెరుచుకున్నాయి..ఇంకా నేర్చుకోవలసినవి చాలా వుంది..మీ పాదాలకు నా 🙏🏼🙏🏼🙏🏼
@vaenkatapadmavati96184 ай бұрын
తిరుమల లో అన్య మతస్తులు ఉద్యోగాలపై, ప్రసాద నాణ్యత పై, భక్తుల అవస్తలపై, అన్య మతస్తులు మాంసం దుకాణాలు ,వ్యాపారులపై ఒక డీటెయిల్డ్ వీడియో చేయండి. Past కంటే present చాలా imp కదా . Pls
@aavakayawood5 ай бұрын
సినిమాలు చూసి ఇదే నిజం అనుకునే వాళ్ళం
@Lucky-Ikkey5 ай бұрын
Ekkada coments chusi chala happy ga anipinchindi..kaani manaki annitiki time adjustment anedi set chesukuntamu..kaani bhahavantuni kosam telusukodaniki cheppadaniki time waste anukuntamu.. Nanduri garu family ki na laanti varu endaro Runapadivunnamu
@satishbabu97405 ай бұрын
చాలా బాగా చెప్పారండి గురువుగారు మీ పాదాలకు హృదయపూర్వక నమస్కారములు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
@SureshBabu-mr1dm5 ай бұрын
అద్భుతం ఇందులో చాలా విషయాలు తెలియక పోవడం వల్లే సమాజం లో చాలా అపోహలున్నాయి. తెలియ చేసినందుకు చాలా చాలా ధన్యావాదాలు ❤.
@koushikvgk57595 ай бұрын
Time ki manchi information teesukocharu guruvu gaaru.....karnudu andarikanna goppavaadani chupistuuu inko cinema eemadyane vachindi. Aaa cinema chusi bhaada vestunna time lo manchi video pettaru....dhanyavaadalu.
@madhaviramesh33195 ай бұрын
దానం కూడా ధర్మం తో కూడినదై ఉండాలి.. మీ.. వివరణ Great sir 🙏
@RaghuveerUPL5 ай бұрын
గురువుగారికి నమస్కారాలు... నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ కాలం యువత ఇంతగా పరితపిస్తుండడం శుభసూచకం. ఈ మధ్యనే డిస్నీ హాట్ స్టార్ లో మహాభారతం మొత్తం 182 ఎపిసోడ్లు కుటుంబంతో కలిసి చూ సాము. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వీటిని ఏదైనా వీడియో రూపంలో కానీ వ్రాతపూర్వకంగా కానీ దయచేసి నివృత్తి చేయగలరు. 1) ద్రౌపది ... స్వయంవరంలో ఒక సూత పుత్రుడిని నేను వివాహం చేసుకోను అనడం ఎంతవరకు సమంజసం స్వయంవరంలో అందరి క్షత్రియులకు అవకాశం ఆహ్వానం ఉన్నప్పుడు కులంపరంగా చేసుకోను అనడం తప్పు కదా ? నిబంధనలకు విరుద్ధం కదా ? అలాంటప్పుడు స్వయంవరం ఏర్పాటు చేయడం దేనికి ? 2) కుంతీదేవి కర్ణుడు తన కుమారుడి అని తెలిసిన తర్వాత తన కుమారులకు కానీ కర్ణుడికి కానీ లేదా యావత్ ఆర్యవర్థానికి ఎందుకు చెప్పలేదు చెప్పి ఉంటే కర్ణుడికి దక్కాల్సిన మర్యాదలు దక్కేవి కదా ? 3. కర్ణుడు నిస్స హాయులు అయి తన రథచక్రం భూమిలో ఇరుక్కుపోయి విద్య జ్ఞప్తికి రాక ఉన్న సమయంలో అర్జునుడు వధించడం ఎంతవరకు సమంజసం ? 3)మహాభారత కాలంలో కులం పరంగా చిన్న కులాలకు విద్యను నేర్పము అని ద్రోణాచార్యులు , పరుశురామ ప్రభువు చెప్పడం ఎంతవరకు సమంజసం ? కర్ణుడు సూత పుత్రుడు అనే ద్రోణాచార్యుడు విద్య నేర్పలేదు.. అందుకే పరశురాముడు దగ్గర బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పవలసి వచ్చింది అందులో కర్ణుడు దోషం ఏమున్నది ? ఆ కాలంలో యుద్ధ విద్యలు నిన్న వర్గాలకు దక్కకుండా చేయడం ఆ మహాయోధులకు అధర్మం అనిపించలేదా ? 4)ఏకలవ్యుడు విషయంలో ద్రోణాచార్యులు చేసింది తప్ప కాదా ? దాని వెనుక ఉన్న ధర్మ సూత్రాలు ఏమిటి ? దానిమీద అర్జునుడి అభిప్రాయం ఏమిటి ?
@suryateja19375 ай бұрын
Asalu meeru serial cinema lu chusi oka anchanaku ravadam enta varaku correct vyasa bharatham chadivara meeru vyasa bharat anki serial ki Chala difference undi
@raghavendrakulkarni72555 ай бұрын
Same doubts for me also
@ధర్మయజ్ఞం5 ай бұрын
ద్రౌపది అయోనిజ యజ్ఞజ అంటే ద్రుపదుడు అర్జునుని అల్లుడిగా చేసుకొనడానికి తగ్గ కుమార్తెను ఇవ్వమని చేసిన యజ్ఞం.సినిమాలు అన్ని మన చరిత్ర వక్రీకరణ అనేది నిజం
@minivlog-shasha5 ай бұрын
ఈ కామెంట్స్ కీ స్వామి వారు ఆన్సర్ చెప్పారు అదే కామెడీ
@gouthamnidigonda29175 ай бұрын
Namaskaram andi miru aa serial aapesi vysa bharatham chadavandi veeti annitiki samadhaanalu dorukuthayi
@Jahnaviabhishek5 ай бұрын
థాంక్స్ అండి.. బాగా చెప్పారు. కర్ణుడు పుట్టుకతో మంచి వాడు. పెరిగిన ప్రదేశం..... స్నేహం వల్ల చెడు అలవాట్లు వచ్చాయి.....చెడు స్నేహం వల్లనే అధర్మం వైపు ఉండడం వల్ల అతని పారాక్రమం కూడా తగ్గిపోయింది.... చాగంటి గారు, గరికపాటి గారు కూడా కర్ణుడి గురించి గొప్ప గానే చెప్తారు కొన్ని విషయాలు.....మంచి ఐతే మంచి ani చెడు ఐతే చెడు ani చెప్తారు..... Complete ga bad ga చెప్పలేదు vallu కూడా... Soo obviously కర్ణుడి మీద soft కార్నర్ ఉంటుంది చాలా మందికి.
@nageswararaoch82215 ай бұрын
మహాభారతం గురించి శ్రీ పుల్లెల రామచంద్రుడు వారిది చదవండి,విపులంగా వ్యాస భారతం సాధారణ తెలుగులో వ్రాసారు, అద్భుతంగావ్ వుంటుంది
Namaskaram Nanduri garu.. Puri Series Laga.. MahaBharatham Series Cheyyandi Guruvu garu.. Please..
@AmrishPuri541695 ай бұрын
మీరు చెప్పిన నిజాలు విన్నాక చాలా బాధ వేసింది. కర్ణుడు ఇంత దుర్మర్గూడా అని
@krishnakumarbulusu85325 ай бұрын
మధ్యాహ్నం మే సామవేదం వారు ఇంచుమించు ఇదే అంశంపై (కర్ణార్జుణులలో ఎవరు గొప్ప అనే అంశం) వివరణ ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టారు....
@jaddanarayanababu87615 ай бұрын
కల్కి చిత్రం లో అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అన్నట్లు చూపించారు. చాల బాధ వేసింది sir.. ఎలాగు మన పురణాలని ఆధారం చేసుకొని తీసేప్పుడు ఇంకొచెం research చేసి తీసుంటే బాగుండేది nag aswin గారు..
@PRASAD-Talluri5 ай бұрын
మహా భారతం సంపూర్ణంగా తెలియని వారు కర్ణుడిని గొప్పవానిగా చూస్తారు. ఎదో దాన వీర శూర కర్ణ గా బిరుదులు ఇచ్చి పొగుడుతారు.మహాభారతం ప్రకారం కర్ణుడు ఎప్పుడు దానాలు చేయడం మొదలెట్టాడు అంటే కురుక్షేత్ర యుద్దానికి ముందు దుర్యోధనుడు తలపెట్టిన వైష్ణవ యాగం తర్వాత కర్ణుడు దానం చేయడం మొదలెట్టాడు.అర్జునుడిని చంపెంత వరకు అసుర వ్రతం పాటిస్తానని దుర్యోధనుడికి వాగ్దానం చేస్తాడు.అంటే కర్ణుడు కేవలం అర్జునుడి పై కక్ష సాధించడానికి మాత్రమే దానాలు చేయడం మొదలు పెట్టాడు.
@anuradhapusapati54555 ай бұрын
Guruvugariki Padabivandanalu excellent video thanks for sharing 🙏🏻
@maheshthota11325 ай бұрын
గురువు గారు ఏ మహా భారతం బుక్ చదవాలి కొంచం చెప్పండి ఎన్నో బుక్స్ వున్నాయి అందు వల్ల ఏ బుక్ చవలో తెలియడం లేదు
@RameshBabu-iy8iw4 ай бұрын
Chala Baga chepparu guruvu garu thank you very much Naku ardhamaindhi baga
@pawankasibhatla36325 ай бұрын
Thank you sir for making this video. Movie lo ah scene chusi chala bad feel ayya. Enduku Karnudni inta goppavadila chupistunnaru ani. Ootami leni vadu annaru kani dakshina go grahanam lo pirikivadi la paripoyadu.
@srikarsaipa83245 ай бұрын
గురువు గారు...మీరు సనాతన ధర్మానికి ఒక asset... ఈ కాలం లో ప్రజలు అన్య మతాల వైపు మొగ్గు చూపిస్తుంటే మీరు అటువంటి వాళ్ల కళ్ళు తెరిచేలా చేస్తున్నారు...మీరు నిజంగా భగవంతుడు పంపిన ఒక నారద మహర్షి లా అనిపిస్తారు...ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని తద్ద్వారా మీరు సనాతన ధర్మానికి బీటలు వారకుండ కాపాడాలని కోరుకుంటున్న...మిమ్మల్ని ఈ govt. TTD chairman గా నియమించాలని కోరుకుంటున్న...
@madhulathakillamsetty69185 ай бұрын
చాలా చాలా బాగుంది మీ చెప్పిన విధానం🎉
@muralipasunuri68965 ай бұрын
మార్కులకు కనువిప్పు కలిగేలా చెప్పారు నండూరి గారు 🙏🙏🙏🙏🙏🙏
@venkateswarreddyg47415 ай бұрын
Thanks for your great info ఓం గురుభ్యోనమః 🙏🇮🇳🙏
@sbvpavankumarcheethirala22065 ай бұрын
Super అండి.... చాలా మంచి info ఇచ్చారు... Thank you from భీమవరం 🙏జై శ్రీ కృష్ణ 🙏
@sujathapodiya11925 ай бұрын
Avunu guruvu garu... Inka elanti videos cheyandi... please Nijam telusukovadam entha important o , abaddam ni abaddam ani telusukovadam kuda important
@anoopsriram37125 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన ప్రవచనాల లో ఎప్పుడో ఈ విషయాలన్నీ చక్కగా చెప్పారు. కానీ అప్పుడు సామాజిక మాధ్యమాలు అంతగా లేవు. మీరు మళ్ళీ ఆయనని జ్ఞాపకం చేశారు,ధన్యవాదాలు.
@chandrasekhar-jf8fc5 ай бұрын
గత వెయ్యి సంవత్సరాలు భారతానికి ఏమాత్రం తక్కువ కాదు మన మీద ఎన్నో జరిగాయి మొదట తురుష్కులు వచ్చి బల ప్రయోగం ద్వారా మనల్ని మార్చాలి అనుకున్నారు అది కొంతవరకే సాధ్యమైంది ఎందుకంటే భారతీయులు పరాక్రమవంతులు తరువాత బ్రిటీష్ వాళ్ళు మనలో కుట్ర చేసి మార్చుతున్నారు ఇది చాలా వరకు ఫలించింది అది ఇప్పటికీ కొనసాగుతోంది సినిమాల్లో పురాణాల్లోని చెడు కేరక్టర్ లను మంచిగా మంచి వాళ్ళను అసమర్డులుగా చూపించే ప్రయత్నం జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అప్పటి డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ ఎవరిదగ్గర ఐన డబ్బులు తీసుకొని ఇలా చేసరేమో. దీనివల్ల మన మీద ఏ స్థాయిలో కుట్రలు జరిగాయో తెలుస్తుంది. నేను ఒక్కొక్క అనుమానానికి జవాబు వెతుకుతూ ఒక నిర్ధారణకు వచ్చా ఏమిటంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను నాశనం చేస్తే అప్పుడు ఈ దేశాన్ని బానిసగా చేసుకోవచ్చని వాళ్ళు భావించి వుంటారు అనుకున్న అదే నిజం అని నిరూపించేలా ట్విట్టర్ అధినేత ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లకార్డ్ పట్టుకొని బ్రాహ్మనిజన్ని వ్యతిరేకించాడు అప్పుడరమైంది అసలు కుట్రలు ఏవి అనేది మనం ఇలాంటి దృష్టికోణాన్ని అలవర్చుకోవాలి. నేను టూత్ పేస్ట్ వాడకూడదు అది మన మీద కుట్ర అని నెత్తి నోరు కొట్టుకున్న ఒక్కడు వినడంలేదు నేను వాళ్ళను చెడగోతున్నాను అనుకుంటున్నారు ఇలాంటివి ఎన్నో ఎన్నో కుట్రలు మన మీద జరుగుతున్నాయి. అంతెందుకు చదువుకోకూడదు అని నేను అంటాను అప్పుడు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు 1స్ట్ క్లాస్ నుంచి 10త్ వరకు English హిందీ సబ్జెక్ట్స్ ఉంటాయి అందరూ అవి పాస్ అవుతూ వస్తారు ఐన ఎవడికి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు దీనికి ఎవడు సమాధానం చెబుతాడు అసలు ఆ భాషే రాకుండా ఆ భాషలో ఎలా చదువుతున్నారు ఎలా పాస్ అవుతున్నారు. ఇలాంటివి వంద ఉన్నాయి మన చదువులో దీని గురించి ఎవరూ ఆలోచించరు కాదు కాదు ఆలోచించనివ్వరు మనం ఏమి ఆలోచించాలి దేన్నీ వ్యతిరేకించాలి దేన్నీ నమ్మాలి అని చాలా జాగ్రత్తగా మన మెదళ్లను ప్రభావితం చేస్తున్నారు.
@bhanusashankreddy50135 ай бұрын
Thanks To You Sir For Putting Facts Out Without Fear Krishna, Arjuna, Abhimanyu ❤🤍💚 భరత భూమి
@HariKumar-pd9bq5 ай бұрын
మీలాంటి వాలు సినిమాలు కు కథ రాయాలి అపుడు భగుంటుంది🙏🙏🙏🙏
make mahabharatam series sir.. you're one of the best narrators
@Bhargavi_K5 ай бұрын
Mahabharatam series cheyandi pls
@pran20535 ай бұрын
Aa Kalki cinemakanna mee videole baagundi.. free and informative and incites spirituality
@ExcellingTheExcel5 ай бұрын
మన సినిమాలు దుష్టులను హీరోలను చేసి మన బావితరాలను చెడిపేస్తున్నారు... ఇదే కలి కాలం అంటే...
@vasanthkrishna78095 ай бұрын
Chala baaga explain chesaru sir. Eerojullo mana itihaasa, puranaalu lo unna negative characters ni cinemalu 'hero' laaga chopinchadam oka trend. Andhukey mana charitrallu gurinchi avagahana unda valsina avasaram ekkuva undhi.
@pinnintipavan46825 ай бұрын
Sir Please upload brief history about 12 jyotirlinga temples 🙏🙏🙏
@Rc277005 ай бұрын
Hope the old movies had shown us the true story. Thank you for correcting our knowledge Sir 🙏🏼
@RaviSankar9999-RS5 ай бұрын
Expect చెయ్యలేదు అండి...ద్రౌపతి చీర లాగమని సలహా ఇచ్చింది కర్ణుడే అని..😮 ఈ పాయింట్ అసలు ఎవరు చెప్పలేదు. ఈ విషయం తెలిపినందుకు మీకు ధన్యవాదాలు అండి..
@subhanbeechannel94675 ай бұрын
😊🙏🏻🙏🏻🙏🏻మీరు చెప్తుo టే వినాలి అనిపిస్తుంది గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
@harithota16615 ай бұрын
Good information Guruvugaru 🙏🙏🙏
@jyothiram44955 ай бұрын
ధన్యవాదాలు నాకు కొన్ని తెలుసు మీ వల్ల చాల విషయాలు చెప్పారు... ఈ విషయాలు అందరికీ తెలియాలి.
@venkatchinni61895 ай бұрын
రాజా మౌళి గారు లాంటి గొప్ప డైరెక్టర్ ఈ గురువు లాంటి వాళ్ళను కలిసి మహా భారతం సిరీస్ లు తిస్తె ప్రజలకి ఉన్నది ఉన్నట్టు చూపిస్తే చాలా బావుంటుంది
@pramodbandari13915 ай бұрын
మీ అపార జ్ఞాన సంపద మాకు పంచుతున్నందుకు ముందుగా గురువుగారికి ధన్యవాదములు 🙏🙏👏👏
@likhitavemuri5 ай бұрын
Chala dhanyavaadaalu andi... Ee kalam lo cinemalu chusi nerchukune dourbhagyam vacchindi.
@venkatasudhakaryalamanchil89795 ай бұрын
గురువు గారు మీ పాండిత్యానికి శతకోటి🙏🙏🙏🙏🙏
@seshuphanign5 ай бұрын
మీ లాగా పురాణంలోని విషయాలు, ఇంతా వివారంగా చెప్పారు కూడా మన దేశంలో కారువైపోయారు. గురూజీ మీ పాదాలకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏
@YVSReddY90s5 ай бұрын
🙏🙏 ధన్యవాదాలు గురువు గారు . మి వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాం . నేటి ఈ సెక్యూలర్ సమాజానికి ఇది చాలా అవసరం.... ఇంకా ఇలాటి విషలు తెలియజేయాలి కోరుకుంటున్న. 🙏🙏🙏
@allasudhakar23725 ай бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
@yendadilleswararao97435 ай бұрын
గురువుగారు నమస్కారం మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది దయచేసి మా యువత కోసం పూర్తిగా మహాభారతాన్ని ఒక వీడియో చేసి చెప్పండి
@HarishavasuAlluri5 ай бұрын
నమస్కారం గురువుగారు. కల్కి అవతారంలో మీరు చెప్పిన 16 పువ్వుల పూజ ఏమిటో వివరంగా చెప్పండి అలాగే చిరంజీవి అయిన ఆంజనేయస్వామి ఈ కల్కి అవతారంలో స్వామి కి సహాయం చేస్తారా దయచేసి చెప్పగలరు
@kurmayyaboya32795 ай бұрын
Hanuman Kalki Bhagwan ki help chestad anadam lo etuvanti doubt ledu pakka chestadu❤
@VaniBendram5 ай бұрын
Guruvu garu please MAHABHARATHAM 🚩 series cheyandi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mr.Explain19995 ай бұрын
నాగస్విన్ ముందే చెప్పాడు ... మరియు సినిమా కి ముందు కూడా డిస్క్లైమర్ వేశారు...కొంత భాగం ... కల్పితం మాత్రమే అని చెప్పారు... మరియు వినోదం కోసమే అని కూడా చెప్పారు....కాబట్టి ఎవరు సీరియస్ గా తీసుకోకండి, సినిమా ని ఎంజాయ్ చేయండి,.. TQ ❤
@harinathahr30485 ай бұрын
కల్పితం అన్నప్పుడు, ఆ పేర్లు ఉండకూడదు కదా. అదే డైరెక్టర్ - మన పేరు, మన పూర్వీకుల పేర్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేసి ఇది కల్పితం అని 2 సెకన్ల Disclaimer ఇచ్చి ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దు అంటే మీరు ఆ సినిమాను అంగీకరిస్తారా ??
Kani chala mandhe adhe nijam anukuntunaru ndhuke reality chepthu e video chesaru
@torpatty5 ай бұрын
Edaina kalpitam cheyochu kani mana puranallo unna vatini marchavadhu.. danivalla tappudu pracharam avutundi.. adi amayakulani tappudrova pattistundi
@mahi151435 ай бұрын
ఇలాంటి ఎన్నో రహస్యాలు తెలియక కొందరు హిందూ ధర్మాన్ని తప్పు పడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాం మీలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం ఎంత ఉన్నతమైందో తెలుసుకుంటున్నాము మీకు ధన్యవాదాలు 🙏
@SilverScreenFrames5 ай бұрын
ధర్మం తెలిసిన ధర్మరాజు జూదంకి ఎందుకు వెళ్ళారో తెలుపగలరు???
@srigowri9925 ай бұрын
🌹🙏🌹 చాలా మంచి విషయాలు మాకు తెలియజేసారు. ధన్యవాదములు 🌹🙏🙏🌹
@adityavarma21385 ай бұрын
కవచ కుండలాలు దానం చేస్తే చనిపోతాను అని తెలిసినా, ఎందుకు తల్లికి దానం ఎందుకు ఇచ్చారో వివరించండి స్వామి!! 🙏
@venkateshsuram61505 ай бұрын
ధన్యవాదాలు గురూజీ మాకు తెలియనివి ఎన్నో విషయాలు తెలియ చేశారు ధన్యవాదాలు 🎉🎉🎉
@narendra85855 ай бұрын
మహాభారతం పుస్తకం సంస్కృతం మరియు తెలుగు రెండు భాషల లో ఉంటే అలాంటి పుస్తకం పేరు కొంచెం చెప్పండి అయ్యా 12:41
@baluburra79765 ай бұрын
గీతా ప్రెస్..గోరక్పూర్ వారి సంపూర్ణ వ్యాస భారతం చదవండి
@snaveenbabu3415 ай бұрын
kzbin.infoFMSBEk7ky9w?si=u5lRbnQxZmrDbUCl
@snaveenbabu3415 ай бұрын
E Geetha Books Babai Cheparu
@MokashaMokasha5 ай бұрын
గురువుగారు కీ నమస్కారం 🙏మీరు ఏమి చేపిన ఆలా వినాలి అన్ని పిస్తుంది. కళ్ళకు కఠినట్టు చూపిస్తారు. గురువుగారు మీకు పాదాభివందనాలు.. అమ్మ అన్ని విషయాలు చేబ్బుతున్నారు... 🙏🙏🙏
@comicboy...78795 ай бұрын
Karna is a Great Warrior, Great Brother, Great Friend . Karna mother (kunti) leaved him for his birth . All were humiliated him by his low caste . He always wanted to prove him self . In a warrior battle all were humiliated karna very at that time, At that time kunti recognised karna but didn't revealed that he is her son . duryodhana was the one and only person who was on the karna side on that time and supported by giving his half kingdom . 1 know he was on the wrong side in kurukshetram, but he was full of gratitude with his friend duryodhana, so he supported duryodhana . If 1 was in the karna place 1 would have did the same thing