మహనుభావులు. అందించిన అముృతాన్ని పొందేదుకు మనము ఎంతో పుణ్యం చేసుకొన్నామూ
@chennachandranadham8792 ай бұрын
ఎప్పుడో కోన్నీ యేండ్ల క్రిందట రేడియో లో విన్నాను. నైస్ సంగ్
@chennachandranadham85662 жыл бұрын
విజయవాడ వివిధ భారతి లో విన్నాను ఈ పాట కోన్ని యేండ్ల క్రితం.
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజన్ గారు నాగేంద్ర గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కమలహాసన్ గారు సహజ నటి రోజారమణి గారి అభినయం వర్ణనాతీతం.
@tirupathirao63375 жыл бұрын
Sushilamma
@nimmagaddamalleswararao67184 жыл бұрын
Psusela
@srideviyerrisani6103 жыл бұрын
Avunandi
@hemanth71193 жыл бұрын
@@tirupathirao6337 గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
@@nimmagaddamalleswararao6718 గారు ధన్యవాదాలు.
@munnavilak13754 жыл бұрын
కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లు ఉంది పాట వింటుంటే
@kondaiahmaddu95114 жыл бұрын
బాలు గారు సుసిలమ్మ గారు ఎంతబాగాపాడారండి 28/6/20
@bhavanishankarpalakollu17013 жыл бұрын
ఎంత బాగున్నాయి ఆ పాటలు
@GENUINE98322 жыл бұрын
Chinnapudu tharachuga radio lo vacchedhi ee song excellent song aa patalu aa rojullo radio lo vintunte entha bagundedhi
@hemanth71195 жыл бұрын
ఈ మేనులోన నా ప్రేమ వీణ సరిగమలే వింటానీ వేళా.
@srideviyerrisani6103 жыл бұрын
Felt very refreshing While watching this amazing song.. Ty
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.
@theno.19 ай бұрын
There is a plan to get out of the vibes of this most melodious song that is either you sing n dance this song along with ur husband or do it with me. I'm single so the urge.
@Vasudha18633 жыл бұрын
*ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో ..* చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1979) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా.. కదలి రావేలనే నా అన్నులమిన్న కదలి రావేలనే నా అన్నులమిన్న రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా.. కథలు విన్నాను లేరా అల్లరి కన్నా కథలు విన్నాను లేరా అల్లరి కన్నా రాధమ్మ మనసు.. రాగాలు తెలుసు అది తీపి కోపాల వయసూ.. ఆ ఆ ఆ.... కన్నయ్య వయసూ.. గారాలు తెలుసు అది మాయ మర్మాల మనసూ అల్లరి ముద్దు హద్దులు వద్దు ఇద్దరమంటె ముద్దుకు ముద్దు ఆ.. అల్లరి ముద్దు హద్దులు వద్దు ఇద్దరమంటె ముద్దుకు ముద్దు పదహారువేల సవతులు వద్దు ఆ ఆ.. పదహారు వేల సంకెళ్లు వద్దు ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా.. ఆఁ.. వేచి ఉన్నా.. కదలి రావేలనే నా అన్నులమిన్న కదలి రావేలనే నా అన్నులమిన్న రేపల్లె వాడలో గోపెమ్మ నీడలో వెన్నా.. అహ.. దోచుకున్నా.. కథలు విన్నాను లేరా అల్లరి కన్నా కథలు విన్నాను లేరా అల్లరి కన్నా ఈ రాసలీల.. నీ ప్రేమ గోల.. ఎవరైనా చూసేరీ వేళా.. ఆ..ఆ..ఆ.. ఈ మేనులోన.. నా ప్రేమ వీణ.. సరిగమలే వింటానీ వేళా.. వేసవి చూపు.. వెన్నెల కాపు.. ఆశలు రేపు.. బాసలు ఆపు వేసవి చూపు.. వెన్నెల కాపు.. ఆశలు రేపు.. బాసలు ఆపు కలహాలు పెంచే కౌగిలి ముద్దు ఈ కలహాలు పెంచే కవ్వింత ముద్దు రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా.. కథలు విన్నాను లేరా అల్లరి కన్నా కథలు విన్నాను లేరా అల్లరి కన్నా ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా.. కదలి రావేలనే నా అన్నులమిన్న కదలి రావేలనే నా అన్నులమిన్న ఆహాహహాహ లాల్లలలలాల్ల ఆహాహహాహ లాల్లలలలాల్ల
@pinakapanig558511 ай бұрын
❤
@nagendraprasad81993 жыл бұрын
herione peformance is superb & looking very natural
@deepabalu10284 жыл бұрын
Kamal sir looking super
@rambabuchollangi10472 жыл бұрын
Nice song my children day memories thanks music of Rajan-Nagendhra
@varanasikaruna19003 жыл бұрын
Suseelagari voice is sòoooooo sweet
@kamrankhan-lj1ng3 жыл бұрын
Balu garu voice is sooooo sonorous.
@AnandRaoShere6 күн бұрын
Unforgatablesong
@AnandRaoShere3 күн бұрын
Hearttouchingsong
@AnandRaoShere6 күн бұрын
Veryverysweetsong
@sartajbegum38504 жыл бұрын
Very nice song
@rsilamgari7135 Жыл бұрын
Excellent
@deepabalu10284 жыл бұрын
What a song. Lovely
@sudhirchristian94644 жыл бұрын
In front of Kamal Hassan Chiranjeevi is absolutely NOTHING......
@jyothiramana30013 жыл бұрын
Pls watch subhalekha abilaasha n aapadhbandhavavudiu and then compare Chiranjeevi with anyone n not to speak of his dancing skills
@sudhirchristian94643 жыл бұрын
@@jyothiramana3001 absolutely disagree dear....
@sai65873 жыл бұрын
@@jyothiramana3001 infront of kamal sir's acting in sagara sangamam, swathi mutyam and subha sankalpam chiranjeevi is just a baby.. 4 national awards, 32 filmfare Awards and 3 nandi awards for great kamal hassan.. What chiranjeevi is nothing infront of kamal.. So think before comparing chiranjeevi to kamal sir..
@AnandRaoShere6 күн бұрын
Goodsong
@Ammy-y8k Жыл бұрын
Ahaaa
@AnandRaoShere6 күн бұрын
Gooding
@viswaschary71562 күн бұрын
Watching in 2024
@shaheenasyed34554 жыл бұрын
my child hood song
@pinakapanig55855 ай бұрын
❤
@glbhaskar68953 жыл бұрын
Please add the full song with titles
@kandalaanuradha39333 жыл бұрын
👍
@GrozniAiTv Жыл бұрын
This movie was released in 1983 at sudarshan 70 mm theatre at RTC c roads