Aa Ratri Written by Ranganayakamma / Telugu Audio Story Read by Radhika

  Рет қаралды 12,499

Kathalu Kathanikalu khazana

Kathalu Kathanikalu khazana

Күн бұрын

Пікірлер
@suryavathyakella9196
@suryavathyakella9196 5 ай бұрын
కథ చాల బాగుందండి. రంగనాయకమ్మగారి కథలు నాకు చాలా బావుంటాయి. నాకు 75 ఏళ్లు .మా రోజుల్లో ఇన్ని పుస్తకాలు దొరకలేదు. meeru chadivinanduku ధన్యవాదాలు అమ్మ.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@suryavathyakella9196 కథ మీకు నచ్చినందుకు సంతోషమండి... విని మీ feedback అందజేసినందుకు ధన్యవాదాలండీ🙏😊💖
@aithalsujatha
@aithalsujatha 5 ай бұрын
Very Beautiful Analysis by Ranganayskamma garu about all these three characters Vaasu, Sujatha & Savithri 👌 I enjoyed this story after long time 🙏 I came across one more story, oh hers in the past, that toi was Amazing & thought provoking 💎
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@aithalsujatha 😊💖
@vasantha6628
@vasantha6628 5 ай бұрын
Medam kada chaala baagundi ranganaayakamma gaaru kulaasaa ga ne unnarani thelici chaala happy ga feela ayyanu aavida ippudu ekkada untunnaru medam theliyacheyagalaru
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@vasantha6628 thanks andi 😊💖 హైదరాబాద్ లో
@lakshmilanka3642
@lakshmilanka3642 5 ай бұрын
Kadha chaala bavundi thanks andi
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@lakshmilanka3642 😊💖
@SuryaLakkoju-qz5bl
@SuryaLakkoju-qz5bl 4 ай бұрын
😢😢
@Dr.rvdevadasu6777
@Dr.rvdevadasu6777 5 ай бұрын
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥CONGRATES !!
@Dr.rvdevadasu6777
@Dr.rvdevadasu6777 4 ай бұрын
రంగ నాయకమ్మ గారి "ఆ రాత్రి" అతడు ఆ రాత్రి భార్య దగ్గరికి వెళ్ళినపుడు కలిగే అనుభూతులన్నీ తెరలుతెరలుగా ఆతడి మనసులో సుళ్ళుతిరుగుతూ ఉంటయి.అన్నీ ఊహలే, అంతలో పదిన్నరయింది. భార్య దగ్గరికి పోలేదు. ఇంకా తొలిరాత్రికి ముహూర్తం పెట్టలేదా ? యేభైయైదేళ్ళనాటి ఆంధ్రదేశ స్థితి , పెళ్ళినాటి సంస్కృతి ఇందు ప్రతిబింబించింది.
@Dr.rvdevadasu6777
@Dr.rvdevadasu6777 4 ай бұрын
తొలి రాత్రి కోసం పెళ్ళైన యువతియ్ యువకులు ఆశగా వేయికళ్ళతో నిరీక్షిస్తారు. అది విఫలమైతే, అంత కంటే నరకం మరొకటి లేనే లేదు కదా ఎవరో వచ్చి ఆటంక పరిస్తే ఆ తొలి రాత్రి హడావిడి ఆగిన దాఖలాలు లేకపోయినా మొత్తానికి బాహ్య సంస్కృతికి సంబందించినా వారి భావాలు మాత్రం నిరుత్సాహ భరితాలు కాకపోలేదు.కథాలాపనకు అలుపెరుగని రాధికా గళం మరింత ఉత్సాహం భరితంగా కథను శ్రోతలకు చేరావేయాడంల్లో అండీవేసిన చేయి. తిరుగులేదు కదా అభినందనలు
@mondimarykumari4946
@mondimarykumari4946 5 ай бұрын
నీ voice విని చాలా రోజులు అయ్యింది. ఈ రోజే start చేశాను.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@mondimarykumari4946 happy n enjoy listening amma 💖
@mondimarykumari4946
@mondimarykumari4946 5 ай бұрын
చాలా బరువైన novel వినిపిచావు చాలా నచ్చింది. జీవిత భాగస్వామి తో సహచర్యానికి నిండు మనసు కలిగిన ప్రేమ కావాలి. అది లభించదని వాసుకి అర్ధం అయ్యింది. Nice ending. Next ఏమిటీ. రంగనాయకమ్మ గారి novels almost చదివేసాను.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@mondimarykumari4946 అవునమ్మా కథ చాలా బాగుంది. Thanks for the feedback 😊 Next ఏమిటి అంటే.... చూస్తున్నా....
@mondimarykumari4946
@mondimarykumari4946 5 ай бұрын
ముఖ్యం గా సావిత్రి నా భర్త జ్ఞాపకాలు నా జీవితకాలం సరిపోతాయి అన్న మాట హృదయాన్ని తాకింది. ఇప్పటి రచనల్లో ఆ భావజాలం కనిపించడం లేదు.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@mondimarykumari4946 😊
@k.santhoshkumar7608
@k.santhoshkumar7608 5 ай бұрын
Super storie 👌
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
😊💖
@rmtguest6389
@rmtguest6389 5 ай бұрын
ఇందులో ఒక్క కథ వుందా , చాలా వున్నాయా ? ఈ టైటిల్ తో పుస్తకం లేదు.మరో విషయం అండి, రంగనాయకమ్మ గారికి ఇంటి పేరు తగిలించుకోవడం అస్సలు ఇష్టపడరు అండి, ఇంటి పేర్లు ఎందుకు వుంచుకోకూడ దో ఎన్నో వ్యాసాల్లో తెలియచేసారు, సమస్యలు రాకుండా అమ్మ పేరు నించి మొదటి ఇన్షియల్ నాన పేరు నించి మొదటి ఇన్షియల్ తీసుకోవాలి అంటారు తప్పదు అంటే.మీరు ముప్పాళ మానేసి మార్క్సిస్టు రంగనాయకమ్మ గారి అనండి. లేదా ఒకసారి వారినే అడగండి తెలియచేస్తారు. పుట్టింటి మెట్టింటి ఇంటి పేర్లు ఎప్పుడో వదిలేశారు. వారి కథలు ఆడియో గా అందిస్తున్నందుకు థాంక్స్ అండి.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@rmtguest6389 ఈ కథను 'శోభనం రాత్రి' అనే శీర్షికతో దీపావళి యువ మాసపత్రికలో 1967 లో ప్రచురించారు. దాంట్లో రచయిత్రి పేరు పత్రికలో ఇచ్చిన విధంగా నేను పొందుపరిచాను. అయినాకూడా ఇంటి పేరు ప్రస్తావన తెచ్చారు కనుక ఇది ఆవిడ దృష్టికి తీసుకువెళతాను. తప్పకుండా రంగనాయకమ్మ గారి రచనలు మరిన్ని శ్రోతల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు... రాథిక
@kruthikaacreations
@kruthikaacreations 4 ай бұрын
Background భయంకరమైన sabdhalu,,,ఏవేవో అరుపులు 😮😮😮😮baboy okate గాలి sound 😮😮😮😮baboy
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 ай бұрын
@@kruthikaacreations మీ instrument problem ఉందేమో check చేసుకోండి . Audio చాలా clear గా ఉంది. కథకు ఎటువంటి distrubance లేదు. ఇంక కొన్ని చిన్న చిన్న sounds విషయానికొస్తే that is inevitable
@ramamaniangara3409
@ramamaniangara3409 5 ай бұрын
Eppati kadha talli idi ranganayakamma gari novels na chinnapudu chadivedanni. Malli ipudu ne voice lo vintunna.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
@@ramamaniangara3409 💖😊
Neeli Megham Written by Anuradha  / Telugu Audio Novel Read by Radhika
1:27:48
Kathalu Kathanikalu khazana
Рет қаралды 12 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
I Love You Written by Yeddanapudi Sulochana Rani / Telugu Audio Story Read by Radhika
1:18:07
Thodokarundina / feelgood novel / Written by Anuradha / Telugu Audio Novel Read by Radhika
3:37:58
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН