శ్రీకాంత్ గారు మీకు చాన్నలకు వెజ్ ప్రియులు గుర్తుకు వచ్చారు.. సంతోషం
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@victornlpc67374 ай бұрын
మా సాయి గారి హోటల్ భోజనం చాలా బాగుంటుంది. పక్కా బ్రాహ్మణ హోటల్ ఈ హోటల్ 👌👌😋😋
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@victornlpc67374 ай бұрын
@@NenuMeeSrikanth 🙏🙏👍👍
@RambabuYeleswarapu2 ай бұрын
All the best meru manchi success kavalani korukuntunnanu 🎉
@NRNarasimham4 ай бұрын
అప్పుడు సత్యనారాయణ విలాస్ కోకా కృష్ణారావు గారి హెటల్ ముమ్మిడివరం గేటు దగ్గర, చాలా బాగుండేది
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@nittalavijayasai36853 ай бұрын
Epuudu kuda baganee undata
@kamalaganti60174 ай бұрын
Very nice to hear thatu r conducting bramina bojanam. I have left bhupaya agraharam in the year 1959. I use to stay near ramuluvari temple.
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@tvenkataraju95094 ай бұрын
నా కాలేజీ రోజుల్లో హోటల్ పాండు రంగా ఉండేది.. వెజ్ మీల్స్ ఆ రోజుల్లో ఆ హోటల్ లో చాలా బాగుండేది.. ఇప్పుడు ఆ హోటల్ లేదు... 80వ దశకం నాటి హోటల్ అది.. వాళ్ళు అరిటాకు లోనే భోజనం పెట్టే వారు...
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@bokkavenkateshwarrao60554 ай бұрын
Aa Rojule veru
@gunavardhan68633 ай бұрын
yes yes yes. పాండురంగ హొటల్ కొత్తగా పెట్టిన రోజుల్లో భలే గిరాకీ, భలే రుచి. పూరీ, పూరీ కూరా సూపర్ . ఇప్పుడు లేదు, 1978 లో. నల్ల వంతెన వద్ద రాయుడు నాగేశ్వరరావు గారి హొటల్ లో చపాతీ సూపర్, చపాతీ కర్రీ ఇంకా సూపర్, ఆ రుచులు ఇప్పుడు లేవు, ఆ హోటల్స్ లేవు. నీను అక్కడా లేను.
@NRNarasimham4 ай бұрын
రాజమండ్రి లో ఆర్య వైశ్యుల మెస్, కుమారి టాకీస్ రోడ్డు లో ICICI bank దగ్గర ఉంది, చాలా బాగుంటుంది
@vamseevamse5943Ай бұрын
First customer nenu
@sarmaduvvuri74104 ай бұрын
Congrats Sai brother by Dr dvssarma god bless you
@saikrishna73644 ай бұрын
Super nenu recent gaa antarvedi veltunnappudu amalapuram lo stay chesaanu hotel samrat very nice me videos Anni choosanu yerravaram Ganesh hotel ki vellanu me video choosi nenu Rajahmundry to vizag veltunnnappudu
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@gomanthmadhu880Ай бұрын
Emi bagoledu Srikanth garu, elanti vi recommend cheyakunna parledu
@srinivasphani984 ай бұрын
అది మాత్రం బ్రాహ్మణ భోజనం కాదు
@aruntarlampudi5174 ай бұрын
తాపేశ్వరం లో Balu dum biryani బాగుంటది bro ట్రై చేయండి. వీరవల్లి బిర్యానీ కూడా బాగుంటది ట్రై చేయండి ఒకసారి
@murthyakumarthi27024 ай бұрын
Vishnu vintage food super
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@RR-kv1zj4 ай бұрын
First comment- I like your videos and the way you speak to everyone respectfully Srikanth garu
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@vsnraju90954 ай бұрын
స్వీట్ లో కలర్ వద్దు మార్చండి వెరైటీస్ yenka ఉండాలి రోటీ పచ్చళ్ళు స్పెషల్ గా ఉండాలి పులిహోర లో పీనట్స్ ఉండేలా చూడండి
@allureddynaidu6224 ай бұрын
బ్రాహ్మణ భోజనం అంటే వెజ్ మీల్స్ అని మిలట్రీ భోజనం అంటే నాన్ వెజ్ మీల్స్
@Subramanyam.sharma4 ай бұрын
Bro Rajahmundry lo Brahmin bhojanam ekkada cheppu bro next week veltunnanu
@murtyssrnamuduri40944 ай бұрын
I'm born and living in amalapuram
@vikashmandavilli80204 ай бұрын
Very nice Srikanth Garu
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@rayuduconsoltancyservices91214 ай бұрын
Location
@chethanreddy45474 ай бұрын
Super Food Bro🥘🥘🥘
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@prasanth85234 ай бұрын
Srikanth garu amalapuram lo best restaurant 2 restaurant try cheyyandi vignan vihari hotel and GANAPATHI restaurants ki try cheyyandi
@jagannadhveluvarti4 ай бұрын
SWEET JAANGRI VADDU
@chsvkrishnarao34814 ай бұрын
super bro
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@vgraju88444 ай бұрын
Nice
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@vyasakaveendra7510Ай бұрын
Brahmin Bhojanam means Vegetarian meal only.
@d.g.kalyankumar4 ай бұрын
Nice😊
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@PastorSpurgeonBabu4 ай бұрын
శాఖాహారం భోజన శాల అంతే బ్రాహ్మణ భోజనశాలలు లేవు కదా అవి ఉంటే వారికి మాత్రమే తెలుస్తుంది
@pujarivenkateswarlu78533 ай бұрын
యాంకర్ తమ్ముడూ చక్కని వీడియో చేశావ్ బావుంది ! అయితే చిన్న సవరణ ! అమలాపురం"CITY" (నగరం) అంటున్నావ్! సిటీ కాదు బ్రో టౌన్ (పట్టణం)మాత్రమే!
@bamcefchiranjeevi5596Ай бұрын
Kulam perumeeda hotel baaledu.... Pure vegitarian hotel good
@lovarajupugaku648816 сағат бұрын
Parama chetha bojanam
@aruntarlampudi5174 ай бұрын
Evening time untadhi
@MRangaraoRangarao-w5z4 ай бұрын
ఫోన్ నెంబర్ లేదు. ఇంటికీపార్శిల్ పంపు తారా? వివరాలు పెట్టండి
@Manaswini59133 ай бұрын
Amalapuram Tara restaurant
@SureshvarmaSayyaparaju4 ай бұрын
Super super
@NenuMeeSrikanth4 ай бұрын
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@epicboyone11 күн бұрын
Bro em baledu bro worst ever intaka mundu Maruti Hotel vundedi andulo vaadu copy kotti pettadu wrong information ivvakandi Maruti Tiffins mida miru video kuda Chesaru vallu daniki konchem dooramloki marcharu ade street lo vidi hotel ki minchina bad experience Ekkada ledu 😔😠
Thank You So Much For Your Support And Please Share The Video ❤
@VenkateswaraRaoNvswami4 ай бұрын
బ్రాహ్మణ కానప్పుడు పేరువాడడం తప్పు కదా
@saikarthi44474 ай бұрын
Brahmin bojinam kadhu normal ga antha spl ami laidhu kadha akada
@ksamurali94 ай бұрын
Yes em Undadu
@udayarimmalapudi62264 ай бұрын
True..lot of waiting time item teskuniravadaniki
@udayarimmalapudi62264 ай бұрын
More over sweet banana ani ekuva undav papu curry fry sambar chutney thapa
@prasanth85234 ай бұрын
Ganapathy fast food centre yekkada ante mana Kothapeta SBI opposite Lo vuntadhi.
@kalyankumar47544 ай бұрын
Inni items avasarama Sir! Okka koora, okka pappu, ledha rendu kooralu without pappu, chaaru, pachchadi, perugu thakkuva rate ki pettandi.
@venkatasubbarao2224 ай бұрын
Where veda are recited 24 hours, by Ghanapathis. That Amalapuram doomed for ever. Downfall of hindutva
@allureddynaidu6224 ай бұрын
ఇవి అప్పట్లో ఆపేరుతోనే వుండేవి
@divakarlalakshmisujatha84204 ай бұрын
Appadam kuda cherchandi
@preethamdeepu19923 ай бұрын
Vezz kadu bro adi..veg adi 😂
@balkrishnav35874 ай бұрын
బ్రహ్మణ కాదు. బ్రాహ్మణ
@sekharankam2 ай бұрын
ఇక్కడ అరిటాకు భోజనం అని చెప్పి వీడియో లో మాత్రం పేపర్ ప్లేటు లో తినేవాళ్ళు కనపడుతున్నారు చూడటానికి అస్సలు బాగోలేదు హోటల్ లో అరిటాకు తప్పు పేపర్ ప్లేటు ఉండకూడదు ఇది ఖచ్చితంగా మెయింటినెస్ లోపం
@vamsimohan72424 ай бұрын
Please use less tomato
@TKM-u4h4 ай бұрын
Jeeva himsa manandi vegetarians avvandi
@rajeswarivenkatakoti238Ай бұрын
కులం పేరుతో వ్యాపారం.
@GaneshUllisetti-c5c2 ай бұрын
Worst meals. Cost very too much..👎👎
@aprudhviambatiprudhvi514 ай бұрын
Anta sollu,, అక్కడ అరీటకు వుండదు sollu
@MrSravan264 ай бұрын
Worst experience…bhaldhu
@devendra.r78432 ай бұрын
Worrest experience 😒😒😒 assale baledhu
@desaisanjeev13024 ай бұрын
Arati aaku wrong ga vesaaru
@murtyssrnamuduri40944 ай бұрын
I'm from amalapuram useless ...
@Shivaya-m7n3 ай бұрын
ఏం బాబూ.. , బ్రాహ్మణ భోజనం అంటున్నావు , అంటే బాపనోళ్లు పిత్తుకుంటూ భోజనం వడ్డిస్తారా ?
@Dixitksvs3 ай бұрын
Nuvvu లోట్టలు వేసుకుంటూ తింటావా?
@Shivaya-m7n3 ай бұрын
@@Dixitksvs జనం లొట్టలేసుకొని తింటారో లేదో తెలీదుగాని , కులాలు పేరు పెట్టి వ్యాపారాలు చేస్తే సంకనాకి పోవుడు మాత్రం ఖాయం !
@RambabuYeleswarapu2 ай бұрын
Neku brahmin pittu estamaite atlane kanidduvu manchiga vasanachusto tenduvugani
@prasanth85234 ай бұрын
Chala yellu nundi request adugutunnanmu mimmalni
@balakrishnanmanukonda68404 ай бұрын
డబ్బులు కోసం ప్రతి hottle video ప్రమోషన్ cheayyaku అన్న cheathaa hottle teste bagodhu
@vgraju88444 ай бұрын
Pora pulka
@ramanapisipati16344 ай бұрын
THINI PITHE JAATHI KI JAI
@varanasidurga55514 ай бұрын
నీచు తిని పక్కోడిని చెమట కంపు తో చంపే వాడికి జై .
@ramanapisipati16344 ай бұрын
VUNTE AMMAKATHINI LEKAPOTHE ADAKKADENGE SANNASI JAATHI RA SAAMY
@varanasidurga55514 ай бұрын
లేకపోతే అడుక్కుతింటే తప్పు లేదు . పక్కోడి దగ్గర దొంగతనం చేసి అయితే తినము కదా అది చాలు జీవితానికి .
@Manaswini59133 ай бұрын
Amalapuram Tara restaurant
@prasanth85234 ай бұрын
Ganapathy fast food centre yekkada ante mana Kothapeta SBI opposite Lo vuntadhi.