ORIGINAL SUBBAYYA GARI HOTEL KAKINADA | 5Monkeys Food |Andhra Food Series

  Рет қаралды 1,715,766

5monkeys Food

5monkeys Food

Күн бұрын

Пікірлер: 705
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
బ్రదర్ మీరు మా కాకినాడ వచ్చి మా ఆంధ్రా వాళ్ళ వంట‌ల గొప్పతనాన్ని తెలుసుకున్నందుకు మా ధన్యవాదాలు,అలాగే సుబ్బయ్య గారి అబ్బాయి మర్యాద చూసి చాలా సంతోషం వేసింది
@pappannapappanna3474
@pappannapappanna3474 2 жыл бұрын
Oooo
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 жыл бұрын
@@pappannapappanna3474 waah
@VinayKumar-lk2oj
@VinayKumar-lk2oj 2 жыл бұрын
ఆంధ్రా వెజ్ కి ఫేమస్ తెలంగాణ నాన్వెజ్ కి ఫేమస్
@yarmatisatikonda7130
@yarmatisatikonda7130 Жыл бұрын
@@pappannapappanna3474 ppl
@neerajaneeru6444
@neerajaneeru6444 Жыл бұрын
Address please
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
ఆంధ్రోళ్ల ఆప్యాయత, తెలంగాణా మనసులోని తీయదనం, రాయలసీమ మనుషుల రాజసం కలబోసిన గొప్ప జాతి మన తెలుగుజాతి..
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 жыл бұрын
Aapyaytha, thiyyadanam,Raajasam Only before 2014😌
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
@@sigampalliprasad4852 now what happened?
@greekveer
@greekveer 2 жыл бұрын
Wooow suuuper ga chappav anna telugodi vanta mamuluga undadhu kadha
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
@@greekveer yes
@venkyswhanika7599
@venkyswhanika7599 2 жыл бұрын
సెల్ఫ్ డబ్బాలు ఎందుకు బ్రో... మనుషుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని చోట్లా ఉంటారు.
@garapatilohithchowdary9255
@garapatilohithchowdary9255 2 жыл бұрын
ఆంధ్ర భోజనం అద్భుతం ❤ BGM మాత్రం 👌👏❤
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
TQ Chicha ❤️ Editor Manchi Mood la unnatundu😂 Anduke Manchi BGM eshindu Naku Baaga Nachindi
@shaikabeed5881
@shaikabeed5881 2 жыл бұрын
@@5monkeysfood avunu chicha
@nivasnaturelife5338
@nivasnaturelife5338 2 жыл бұрын
సుబ్బయ్య గారి హోటల్ లో సుచి, శుభ్రత, మర్యాద బాగా దొరుకుద్ది. ఈ హోటల్ లో వర్కర్స్ నీ తీసుకునే ముందు వాళ్ళకి గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి మరీ తీసుకుంటారు. పునుకులు కూర్మ ఆంధ్రాలో చాలా హోటల్లలో చేస్తారు మసాలా సరైన పాల్లు కలపటం రాకపోవటం వల్ల చేదుగా ఉంటుంది కానీ ఇక్కడి పునుకుల కూర్మ మసాలా సీక్రెట్ ఎవరికి తెలీదు. స్వర్గస్తులైన సబ్బయ్యగారే దీనిని కనిపెట్టారు... ఆయనే కలిపి చెఫ్స్ కి ఇచ్చేవారు. ఆయన పిల్లలు అదే ఫాలో అవుతున్నారు...ఇంత బాగా ఎవ్వరూ ఎక్కడా చెయ్యరు. ఈ హోటల్ లో పని చేసే చెఫ్ లకు కూడా పూనుకుల కూర్మ సీక్రెట్ తెలీయనియ్యరు.
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Avna!!
@chandramouliSaladi
@chandramouliSaladi 2 ай бұрын
అవునండి...❤
@Ourcollectionss
@Ourcollectionss 2 жыл бұрын
పేరు అయితే వినటమే కానీ దానికి ఇంత గొప్పతనం ఉందని తెలియదు thanks anna
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
కాకినాడ సుబ్బయ్య హోటల్లో భోజనం 👌👍💐🎥📽
@geethayt547
@geethayt547 2 жыл бұрын
మాకు తినాలనిపిస్తుంది కాకినాడ వెళితే తప్పకుండా తింటాం i love food😋
@bhavanisunny3473
@bhavanisunny3473 2 жыл бұрын
Hii geetha
@imprincecoolnstylish8947
@imprincecoolnstylish8947 2 жыл бұрын
Vaadu geetha adi chetta
@bhavanisunny3473
@bhavanisunny3473 2 жыл бұрын
@@geethayt547 hii miru recruiter ha?
@geethayt547
@geethayt547 2 жыл бұрын
@@bhavanisunny3473 🧐
@sudheerakula3570
@sudheerakula3570 2 жыл бұрын
బ్రో నేను మా ఫ్రెండ్స్ జూబ్లీహిల్స్ లో తిన్నాం ఫుడ్ బాగుంది కానీ చాలా వరకు వేస్ట్ అవ్తుంది ఎందుకంటే ఎంత తినాలో మనకు తెలుసు కాని వల్ల అతి మర్యాద వల్ల తినలేక చచ్చిపోతమ్ ఆ ఫుడ్ వేస్ట్ చె్యకుండా బయట ఉన్న అనదలకి పెడితే బాగుంటది
@KavithaKavitha-wt4hu
@KavithaKavitha-wt4hu 2 жыл бұрын
Location please bro
@seshugeddam3404
@seshugeddam3404 2 жыл бұрын
@@KavithaKavitha-wt4hu !!aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa!aaa!
@prasadteegala3443
@prasadteegala3443 Жыл бұрын
Aithevaye thi
@nagendrachintapalli7199
@nagendrachintapalli7199 5 ай бұрын
Kkd lo regular visitors also feel like that.Better to take parcel to avoid wastage.
@bshnu5141
@bshnu5141 4 ай бұрын
ippudante diet antaru gaani aa rojullo full meals ante aaku kuuda nakesevaru anta.....
@Gudipativinilreddy
@Gudipativinilreddy 2 жыл бұрын
మీరు మరోసారి గుర్తు చేశారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్న తమ్ముళ్లు అని
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
❤️❤️❤️
@bharatch6396
@bharatch6396 2 жыл бұрын
Hi Bro, I am from rajahmundry , studied my engineering in kakinada but had a meal in subbayya hotel only once. Due to WFH i am staying in my hometown from last two years. Mee ee video chusaka na manasu epdu epdu subbayya hotel ki velli tindhama anipisthundhi. Chala baaga explain chesaru and nenu na wife ee saturday kachithmga kakinada velli kummesthunnam anthe.. Thanks for the video :)
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Gattiga Kummuri Tiffin Cheyyakunta Pori Anni items Ni Finish Cheyyiri
@imprincecoolnstylish8947
@imprincecoolnstylish8947 2 жыл бұрын
Chetta ra tinaku chastavu
@345skreyazjuntk5
@345skreyazjuntk5 2 жыл бұрын
Mee too
@tdurgaphanivikas1622
@tdurgaphanivikas1622 2 жыл бұрын
I am from kakinada bro but now I am in US but I can feel the taste when I see them. Thanks for this video brother
@sudhakarponna
@sudhakarponna 2 жыл бұрын
🤤Drooling? Idiocy is recently I visited your town but couldn't go that place.
@amarnathkande1936
@amarnathkande1936 2 жыл бұрын
KAAKINAADA SUBBAIAH GAARI HOTEL LO JUST LUNCH KAADHU VAALLA LOVE & AFFECTION & KINDNESS , JUST EXTRAORDINARY VAALLAKU DHEVUDI BLESSINGS EPPUDU UNTAAVI MAY GOD BLESS THEM
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Nijame
@sravankumar3082
@sravankumar3082 2 жыл бұрын
Enta peda non veg lover ayna! Subbayya gari hotel ki fidaa avalisinde.. Nenu vizag lone tina,, will try whenever I go to kakinada ❤& oka vere level respect istaru bayya vilu !! Vadu ana vesestaru extra food .. 😊
@ediganagabheemeshwar5156
@ediganagabheemeshwar5156 2 жыл бұрын
మీరు తింటుంటే నాకు నోరు ఊరు తుంది
@mgroup1648
@mgroup1648 2 жыл бұрын
THE WAY YOU ARE EXPLAINING AND EATING IS MOUTH WATERING 🙏. ALWAYS ORIGINAL IS ORIGINAL
@mannemnarasimhareddy9566
@mannemnarasimhareddy9566 2 жыл бұрын
Wrost food subbaya gari hotel waste earning money with name no taste
@vigneshchowdary2103
@vigneshchowdary2103 2 жыл бұрын
The way you eat is giving more respect to the food. Your explanation is amazing. I watched many other channels like Street Byte, Tasty Teja but your channel is on other level bro. Keep this going.
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
TQ Vignesh Chicha ❤️ U Observed Many Things Thanks For That Love You 😍
@krishna-kp8lu
@krishna-kp8lu 2 жыл бұрын
అక్కడ నేను కూడా తిన్నా. అంతా బాగుంది. కాకపోతే వడ్డించే వాళ్ళు నలుగురూ క్రమశిక్షణ లేకుండా ఒకచోట నించుని కబుర్లు చెప్పు కుంటుంటారు.. సర్వర్/కస్టమర్ ఎవరో తెలీదు. పైగా గట్టిగా పిలిస్తే నలుగురూ ఒకేసారి ఒక టేబుల్ మీద పడి మర్యాదలు చేస్తారు. ఈ ఒక్క చిరాకు పెట్టే విషయం లేకుండా చూస్తే 99/100 మార్కులు వేయచ్చు. సర్వ్ చేసే వాళ్లకు Uniform వేస్తే కొంత బెటర్.
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
True!
@prince_premkumar
@prince_premkumar 2 жыл бұрын
కాకినాడ వెళ్తే సుబ్బయ్య హోటల్లో తినడం నుంచి.. సుబ్బయ్య హోటల్లో తినడం కోసమే కాకినాడ వెళ్తున్న ఇప్పుడు
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 2 жыл бұрын
మా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో వంటలు అద్భుతం భోజనం అద్భుతం
@PriNce-tz8bb
@PriNce-tz8bb 2 жыл бұрын
Ichipadesthunnv Kadha Chicha prathi Video ki Chy Chy ilaage Continue avvali manam nd next Inko state foods kuda main Goa Ki ee mdhylo veelaithe velli Chy Chicha 😍😍👌👌♥️♥️
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Pakka Chesta Chicha Racha Lepude
@ravikanth5871
@ravikanth5871 2 жыл бұрын
Lots of dishes meru explain chese anthe time lopune one by one vasthune vunnavi dishes looks very traditional any way thanks for choosing subbaya gari hotel nice video 🙏
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
TQ Chicha ❤️
@deepikaarava3326
@deepikaarava3326 2 жыл бұрын
నేను కాకినాడ 🖐️ సుబ్బయ్య గారి హోటల్ నీ డైలీ చూస్తాను తీర్థం లెక్క వుంటారు ఎప్పుడు జనాలు భోజనం కూడా అంతే అదుర్స్
@seethalakshmi1244
@seethalakshmi1244 Ай бұрын
Thanks bro..nuvvu chala great bro..medhi telangana ayena andhra food ni poguthunav..amdharu mila umadaru
@v.r.n5725
@v.r.n5725 11 ай бұрын
కందిపొడి, టమాటా పప్పు , తొండకాయ అవకాయ, నెయ్యితో కలిపి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత దానిని వర్ణించడాని నీకు మాటలు రావడం మానేశాయి అనిపిస్తోంది. ఆ కాంబినేషన్ అలాంటిది మరీ ఏదేమైనా సూపర్ బ్రో
@bosu9995
@bosu9995 2 жыл бұрын
4:14 😋😋😋😋 మర్యాదకు మారుపేరుల వున్నారు 🙏🏾🙏🏾
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Vaalla Kathane Veru Bosu Bro
@rbsr1064
@rbsr1064 2 жыл бұрын
చెప్పే విధానం కూడా బాగుంది.
@rajumupparapu7778
@rajumupparapu7778 2 жыл бұрын
సూపర్ వీడియో చేశావు బ్రో..నీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటా..❤️
@sudhakarponna
@sudhakarponna 2 жыл бұрын
Your eating style is awesome boss, keep covering more places in Andhra.
@myjourney9701
@myjourney9701 2 жыл бұрын
Excellent bro. Actually nenu banglore lo try chesa. But video chusaka kakinada veli try chyali anipichindi 😋
@hanumanthraoyekabote3701
@hanumanthraoyekabote3701 2 жыл бұрын
మీరు చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు.. అన్నం పరబ్రహ్మ స్వరూపం...
@warangalyumcenter3353
@warangalyumcenter3353 2 жыл бұрын
❤️ chala rojula nuchi aa hotel lo tinali ani undi naku ....antha duram vellava anna nuvvu
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Naku Ade Korika Unde Anduke Poina Afreen
@tharungaaritharun82
@tharungaaritharun82 2 жыл бұрын
దయచేసి వరంగల్ లో ఒక బ్రాంచ్ open చేయగలరు srinivas గారు.. చూస్తుంటే నోరు ఊరిపోతుంది
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc 2 жыл бұрын
17:58 విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం గుర్తొచ్చాడు మళ్లీ సాంబారా 18వ సారీ అంటాడు అలా... మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ 😂😂😂😂😂😂😂😂😂👌👏👍
@udaygopiaaregadda929
@udaygopiaaregadda929 2 жыл бұрын
Vijayawada to Hyderabad national highway lo near jaggayya peta, best restaurant Food PLAZA try it once Brooooo
@lokeshammi2173
@lokeshammi2173 2 жыл бұрын
Maadhi jpt ne bro 😍
@udaygopiaaregadda929
@udaygopiaaregadda929 2 жыл бұрын
@@lokeshammi2173 👍👍💥
@Buttercup0666
@Buttercup0666 2 жыл бұрын
yes the dosa at this place was lub
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Sure Pakka Try Chesta
@telugupubgvlogs5953
@telugupubgvlogs5953 2 жыл бұрын
Anna pakka chey akkada biryani try chey and roti curry
@Sree5265
@Sree5265 2 жыл бұрын
Meru bojanam chesthunte me eyes lo santhosham kanipisthundi tooo gudd
@BairuBharat
@BairuBharat 4 ай бұрын
Bro..I like your behaviour..unlike other youtubers u are so natural..❤
@lankasrinivas243
@lankasrinivas243 Жыл бұрын
kakinada branch is only a real branch & purely highlight with the customer satisfaction - rest all branches out side Kakinada are not even to the 40% mark of Kakinada branches - its better subbaiah family retain its originality.
@SRUJANSRL
@SRUJANSRL 2 жыл бұрын
Maa. Andhra. Vachinandhuku. Chala. Thnx. Bro...
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Love you Chicha ❤️
@SRUJANSRL
@SRUJANSRL 2 жыл бұрын
Inka. Manchi. Videos. Cheyyali ani. ..korukuntunnanu.. God bless u..anna. Love from. Nidadavole..to. Hyd
@ravinder3855
@ravinder3855 2 жыл бұрын
సూపర్ రా బుజ్జి 🌷 మంచి తెలంగాణ యాసలు చూపిస్తున్నావు
@lakshmikanthsarepalli7556
@lakshmikanthsarepalli7556 2 жыл бұрын
Too good brother for having Andhra lunch and bgm music awesome kudos to him (Swachmaina acha telugu bojanam ki music perfect sync chesindu)
@వింటిపసాద్వైజాగ్
@వింటిపసాద్వైజాగ్ 2 жыл бұрын
Great sir Godavari district bojanalli superb
@addankivenkataajaykumar8765
@addankivenkataajaykumar8765 7 ай бұрын
సుబ్బయ్యగారి అన్ని బ్రాంచ్ ల లో ఇదే మర్యాద ఉంటుంది....❤
@pothurajudevikumar63
@pothurajudevikumar63 2 жыл бұрын
Subbayah gari hotel malli gurthu chesav bro. Ee explanation super bro. Mouth watering iipoyende chusthu vuntey. Maa vizag lo try cheyyu bro challa manchi foodie places vunnaye. U and our subscribers will also enjoy. ❤️❤️
@skkhajagameing9505
@skkhajagameing9505 2 жыл бұрын
Fbns
@jameskrupal6954
@jameskrupal6954 2 жыл бұрын
Eluru Appalaraju military hotel vlog cheyyi bro.... more than 100 years history
@gnraonageshgoud7570
@gnraonageshgoud7570 Жыл бұрын
Super bro,, EDI emina mana telugu valla teste veru,, prati varu mana telugu valla ruchulaku fidha kavalisindey
@Justonemorepage
@Justonemorepage 2 жыл бұрын
The way you elaborate the taste of dishes seems mouth watering bro.! We miss Indian food
@appannav522
@appannav522 2 жыл бұрын
అన్న నేను దుబాయ్ లో వుంటా ఆ వంటలు చూస్తుంటే నిజం ఒక్కసారి కాకినాడ వచ్చి తినాలని అనిపిస్తోంది. nijamga villiage ruchulu miss అవుతున్నాం
@nsrreddys9686
@nsrreddys9686 3 күн бұрын
Akkada food thintey direct ticket paikey
@johnjosephchinta6422
@johnjosephchinta6422 2 жыл бұрын
I appreciate your effort in bringing this video it's really good. It took me back to 1990's where I use to eat there daily while I was playing inter zonal cricket tournament. But my suggestion for you is that when you say NAMASTE, your hands 🙏should be exactly at your nose tip then only it means you are conveying your greeting to the person watching your video or in front of you. This is only for improvement. Upto you to accept or reject. All the best for your future videos.
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
TQ Anna ❤️ will Definitely Implement Your Point
@massraja9027
@massraja9027 2 жыл бұрын
Meeru cheptunte okkasari taste cheyalanipistundi kani I'm living in guntur 😔😔😔 I miss subbaiah gaari hotel 😔
@Ereshkgowda
@Ereshkgowda Жыл бұрын
From karnataka,nenu kooda kakinada velleppudu subbayyagaari bojanam tinnenu super👌👌👌👌🙏🙏🙏🙏
@praveen136
@praveen136 2 жыл бұрын
I like your ease and free flow of talk bro. I saw many channels like streeet byte he don’t know how to explain food other than saying super. . He got million subscribers actually you should get it. Congrats bro keep it up
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
TQ Praveen Chicha ❤️ Love You 😍
@praveen136
@praveen136 2 жыл бұрын
@@5monkeysfood love you too
@mahendra4521
@mahendra4521 2 жыл бұрын
Chala satisfy ga tinaru broo meeru chala videos chusanu intha satisfy ga tinadam chudaledu
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Nijamgane Chala Rojula Tarwata Truptiga Gattiga Tinna
@mahendra4521
@mahendra4521 2 жыл бұрын
@@5monkeysfood ha bro adi Mee eyes and face lo kanipinchindi oka sec kuda skip cheyakunda chusa Thanks bro Ilanti place ni cover chesinanduku👍💕
@bhuvanp1210
@bhuvanp1210 2 жыл бұрын
Enni items pettatam emo kani thinatam ante not easy....ur great bro ......ne opikaki hat's off.....nice channel....
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
TQ Chicha ❤️ Love You 😍
@arungatla69
@arungatla69 2 жыл бұрын
Maa anna ki koancham jisti tagilinatu undhi.. chala sannapadadu... ❣️
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Sannaga Ainanaa TQ TQ😂
@DPRVIDEOS
@DPRVIDEOS 2 жыл бұрын
Road to 100k...Coming Soon....👍
@rajukollu9
@rajukollu9 11 ай бұрын
Hi brother, how are you. i am from visakhapatnam lives in australia . your explanation is awesome and you eating but i felt like i ate the fabulous food taste. and they hospitality is awesome. ALL THE BEST
@paulsudhakarch7062
@paulsudhakarch7062 Жыл бұрын
Taste is not like previous and hospitality is just mechanical. 😊
@harisanku2670
@harisanku2670 2 жыл бұрын
I like your funny feel Ayya. God bless you Ayya. Keep it up Ayya.
@rameshmateti9
@rameshmateti9 11 ай бұрын
సుబ్బయ్య గారి హోటల్ లో భోజనం చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది
@ankannapeddacchammagari5732
@ankannapeddacchammagari5732 2 жыл бұрын
నోరు ఊరుతుంది అన్న😋
@aavinash5439
@aavinash5439 2 жыл бұрын
Thanks for choosing kakinada bro
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
❤️
@Verelevel09
@Verelevel09 2 жыл бұрын
Chala long vellavu brother.. Expecting more traditional foods from kakinada..
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Ostunai Anna Ippude Modalu Pettina
@venuaerpula8635
@venuaerpula8635 2 жыл бұрын
Full enjoy chisenna bro ni exprasnas superb broo ❤️
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
TQ Chicha ❤️
@gnanygoud6404
@gnanygoud6404 2 жыл бұрын
this month i was there there are total 35 items and taste is very good...i didn't have dinner on that day
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
Malkajgiri Anandbagh లో Andal tiffins లో మైసూర్ బజ్జీ try చేయండి..
@anudiehardfan4389
@anudiehardfan4389 2 жыл бұрын
Ok nenu try chesta
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
@@anudiehardfan4389 Ok..
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
@@anudiehardfan4389 if possible make a video..
@ravitheja9681
@ravitheja9681 2 жыл бұрын
Chicha ee video chuatute eppude kakinada povalianipustindi chicha😋
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Poinapudu Try Cheyyi Chicha Best Experience Untadi and Special Untadi
@dayakarreddy7329
@dayakarreddy7329 Жыл бұрын
ఈ విడియో లో చూపించినంత సీన్ ఉండదు...ఇలాంటి వీడియోలు చూసి నేను తిరుపతి నుంచి వెళ్లి మరీ బుక్కైయి పోయినాను...అన్నం ఉడక నివ్వలేదు..ఐటమ్స్ అన్ని ఉండవు..కొన్ని మనం అడిగితేనె తెస్తారు....పెరుగు వడ..మజ్జిగ బాటల్ నేను అడిగితేనె ఇచ్చారు.. ఇది నా సొంత అనుభవం
@gowthamreddy351
@gowthamreddy351 Жыл бұрын
Recently had a meal at this restaurant in Kakinada. Not at all worth the hype. Except curd and tomato pappu and one curry which is slighly better than the rest. All other items are below avg and you can get them at any restaurant across andhra pradesh and it doesn't have to be subbayya. I do not see the restaurant matching all the hype around it. They may have served better meals when it got started but the quality has come down drastically these days. Lastly the servers will demand a tip when you leave and its compulsary irrespective of the service they provide. They do not ask for items, you need to call them in case you want anything. Some of the items shown in this video are not provided when I visited the restaurant. They say that they were not prepared today. They advertise 35 items but provided around 28.
@lakshmankaranam
@lakshmankaranam Жыл бұрын
Epudu prathi hotel lo diffrence untundi kaani appatlone taste ki vere ledu
@vsnmurty1837
@vsnmurty1837 Жыл бұрын
On2nd October I went to this hotel for lunch.very disappointed.they served curries very little.they charged 160 per meal.its worth is not more than 100.
@sujeethyeligatla7269
@sujeethyeligatla7269 2 жыл бұрын
Highlight entii ante background music correct ga apt aindhi...
@pasupuletiumamaheswararao1940
@pasupuletiumamaheswararao1940 2 жыл бұрын
Hii Siva brother super food nice video 👍 Appalaraju nonveg hottel at Eluru
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 2 жыл бұрын
Summer lo food complete iyyaka majjiga estharu adi tagaka vera level
@heyviewers103
@heyviewers103 2 жыл бұрын
Finally kakinada vachavu Anna annattu
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Ochina Ochina😍
@vinodkumar-un6ps
@vinodkumar-un6ps 2 жыл бұрын
Okappati taste ippudu ledhu subbayya hotel lo... Actually aa hotel Peru Krishna Vilas... Gunupudi subba Rao gari maintenance lo unnappudu aa food taste lekke veru. Tarvatha konchem konchem ga food taste average ki padipoyindhi. Tiffin hotel Ayyar hotel undedhi, ippudu maintenance maaripoyi Ashi kuda padipoyindhi. Chitti perattu with upma temple Street lo untadhi, taste it. Gandhinagar market pakka complex lo Sankar narayana tiffin centre untadhi, tiffins chala baguntayi.
@naveenalapati6917
@naveenalapati6917 2 жыл бұрын
Chicha ... Welcome to andhra.. .. happy to see you in subbaya hotel
@sudharanielapanda1549
@sudharanielapanda1549 2 жыл бұрын
Nijamga chala bagundhi
@saileshkumarbobbili938
@saileshkumarbobbili938 2 жыл бұрын
Malli Pata rojulu gurtuku techavu brother original kakinada ganta stambham daggara unna subbaiah gari hotel lo subbaiah gari swahastala tho bhonchesanu brother 👌 maa contracts port lo unnapudu
@bhargavavula5037
@bhargavavula5037 2 жыл бұрын
భయ్య విజయవాడ లో హోటల్ అరిటాకు లో తిను nd guntur lo ఆర్య భవన్ near RTC bustand nd parota with sherva try chey
@Lakshminandini-family.allinone
@Lakshminandini-family.allinone Жыл бұрын
రైస్ లో సున్నం.. కొంచం తినగానే విరక్తి
@srininivasaraovuyyuru718
@srininivasaraovuyyuru718 2 жыл бұрын
Costly food with more drama but taste is good ❤️
@somasekharaiah2940
@somasekharaiah2940 2 жыл бұрын
Low.items..90..rsbest
@YourManikanta
@YourManikanta 9 ай бұрын
Hi annayya ma parents dhi tiffin shop annayya😊, maadhi 1980s nundi vundhi kakinada lo main raod haveli dakshin pakkana Street lo ma deggara regular items tho paatu koni spl tasty items kuda vuntai annayya eppudaina okasari visit cheyyi annayya saradaga😅 we feel happy ❤
@sajidharaheem2411
@sajidharaheem2411 2 жыл бұрын
Pungula curry eppudu tintara Ani waiting .marchipoyinru...fvt ani
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 2 жыл бұрын
Chicha love you for showing A..P Special series love you so much chicha
@durgakasani4529
@durgakasani4529 2 жыл бұрын
Vijayawada lo kuda vundi food quality, service super
@pradeepkumar-xe3pd
@pradeepkumar-xe3pd 2 жыл бұрын
Subbayya hotel bavuntadi anedi okappati maata ippudu antha baledu. Oka kakinada vaasi ga chepthunna... ee subbayya hotel Kante Babu lanti taste tho super restaurants kakinada lo chala unnayi... Brand valla nettuku vasthunnaru anthe subbayya hotel Peru goppa ooru dibba
@chandramouliSaladi
@chandramouliSaladi 2 ай бұрын
కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ లో నేను చాలా సార్లు బుట్ట భోజనం తెల్లుసుకెళ్ళాను...బోలెడన్ని సార్లు కర్రీలు సాంబార్ పట్టుకెల్తాను...కానీ కొన్ని సంవత్సరాలుగా ఆరుచి లేదండి...ఎక్కడో మిస్సవుతుంది..పప్పు సాంబార్ అద్భుతం గా ఉండేది...ఇంకా వంకాయ బీన్ కర్రీ...😢
@rajusandeveni6954
@rajusandeveni6954 2 жыл бұрын
Hi Anna kakinada hotel ki nenu kuda vellanu... super food Anna.. valla maryadha super..🙏🙏🙏🙏
@gwinil
@gwinil 10 ай бұрын
The best moment was at 3:05
@adipurush559
@adipurush559 7 ай бұрын
ఒక సారి memu కాకినాడ special గా వెళ్ళి అక్కడ thinnam...food cheap and very tasty compared to hyderabad...
@kranthiranadev7315
@kranthiranadev7315 2 жыл бұрын
Where are you now? if you tell which town and cities you visit your subscribers will recommend best places
@pradeepch1237
@pradeepch1237 2 жыл бұрын
Hii Anna garu evaraina mee tharuvathe Vamttala yokka Goppathanami chepalamtte 🤝🤝🤝👏👏👏
@meeshoproductsshorts481
@meeshoproductsshorts481 2 жыл бұрын
I like your explenation brother it comes from your bottom of your heart be genuine brother I subscribed your channel now
@Asif0203
@Asif0203 2 жыл бұрын
Love from karimnnagar chichaa...❣️
@5monkeysfood
@5monkeysfood 2 жыл бұрын
Love you Chicha ❤️
@suryadhanthoju3404
@suryadhanthoju3404 2 жыл бұрын
Chichaa Mummy tho ilanti place lo video chey she might feel shocks
@nareshbandarulanka4752
@nareshbandarulanka4752 Жыл бұрын
Oray maaadhi Ramarao peta police line Opp Subbaiya Hotel…… Maaaaaakey nooru oooorichav kadha raaa neee vlog tho…😂 The best veg Meals in INDIA Thanks for video….
@RamPrasad-if4yp
@RamPrasad-if4yp 2 жыл бұрын
Me Ramprasad ,vsp ,ninna 22-9-22 enthogoppaga cheputunna Subbayyagari hotel old no 1 ki vellanu na friend tho ,aku pettaru ,kadigamani chepparu ,ok vaddimpu mundhuga pongali lanty sweet,payasamlanty sweet,beetroot Kura ,pulukula koora ,evo rendu avakaya pacchallu,rendurakala biryani rakalu ,appadam ,metthaga vundhi ,papam challaripoindhi lendi,boori challagundhi,karampodi ,pure oil,ghee kadandoi, perugu general visakhadairy ,may be ,majjiga ,10/ pay chesthey road side superga istharu,bill 320/eddarki ,thini bayataku vacchamu ,na friend vanthi chesukunnadu ,nenu court prakkana marugudoddi kellanu ,mottam ga pettina items 2 sweet,2 boori,kastha biryani rice,lemon rice ,beetroot fry,punukulu koora,2 avakai chetnilu ,perugu,majjiga ,rice ,podi with pureoil,sambar( chettha)taste ,meerantha cheppe subbayya hotel ,nenu1984 nundi India mottam 2010 varaku tiriganu ,entha chettha bhojanam chesi first time sulabh complex vetukkuntu velthey court prakkana vundhi ,free ayya ,edhi subbayya gari hotel bhojanam thinna na anubhavam. Thnkq subbayyagaru this is first and last, sorry enko visayam marachipoyanu ,workers antha mana north indiansey,vallaki mana tredition baaga thelusu ,ons again thnkq subbayyagaru ,bye
@akhil_naidu
@akhil_naidu 2 жыл бұрын
Thanks chicha, velali bhaiya oksari..
@vankamlokesh2816
@vankamlokesh2816 2 жыл бұрын
Bro okasari Anantapur mamatha hotel try cheyandi chala ante chala bhaguntundhi
@sribujjipspk7213
@sribujjipspk7213 2 жыл бұрын
Videoki BGM plus bro ❤️
@ChandBasha-ye5ok
@ChandBasha-ye5ok 10 ай бұрын
ఇక్కడ బెంగళూరు కూడా ఉందండి వరస్ట్ గా ఉంది మీరు చూపించిన అన్ని ఐటమ్ బెంగళూరులో పెట్టారండి
@Sriniraovlogs
@Sriniraovlogs 2 жыл бұрын
Anna warangal lo kanakaiah hotel lo okasari try cheyandi non veg special and thalakaya koora mari special
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 9 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 170 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 6 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 9 МЛН