గ్రేట్ తల్లి నువ్వు నువ్వు నీ బిడ్డ ఎల్లప్పుడూ సంతోషం గా వుండాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను
@durgasatishkumarreddy1990 Жыл бұрын
నా పరిస్తితి అదే సిస్టర్ ,, నాకు 2kids ఉన్నారు,, వారి కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించే స్థాయికి ఎదిగా,, ఈరోజు నేనొక govt. school teacher ni,, so నా పిల్లలే కాదు నన్ను చూసి నా స్టూడెంట్స్ ఎంతోకొంత ఏదోకటి నేర్చుకుంటారు సో అది తప్పుగా ఉండగుడదు అని నా opinion,, so good mother గా good teacher గా సొసైటీ లో బ్రతకాలి బ్రతికి చూపించాలి అదే నా aim.
@keerthisai4168 Жыл бұрын
Same to same my life
@aparnaveeramalla8659 Жыл бұрын
Great sis
@mylifestylebyramyaparuchuri Жыл бұрын
All the best mam great mom 💗
@prashanthkanakam3964 Жыл бұрын
Ni lanti Vallu E samjam lo Unnathanga Brathakali Madam
@ugeshkumar2637 Жыл бұрын
@@keerthisai4168 Hi andi..
@kavithajobinfo9293 Жыл бұрын
నా పరిస్తితి అంతే వుంది నాకు ఒక బాబు... నాకు హార్ట్ problem వుందని వదిలేశాడు...నేను ఇప్పుడు టైలోరింగ్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా కొడుకును చదివిస్తున్న.... ప్రతి ఆడపిల్లకి ముందు తనమీద తనకి confidence వుండాలి as well as dhairyam వుండాలి....very Proyde of you sister...God bless You And your Kid ma... ALL The best to your bright future
@prasad00438 ай бұрын
be strong sis baga chadukoni job chesukoni ni kid ni baga chusuko proud of u 😊
@sushmacollections Жыл бұрын
Ee anchor ki pelli aithe అమ్మాయి చాల lucky Inka avvakapothe ee interview choosi blind ga pelli చేసుకోవచ్చు ఏ అమ్మాయి అయిన He looks so caring so genuine Hats off to his mother His sister and mother so lucky to have him
@punurusubbareddy3896 Жыл бұрын
Marriage ayindi
@josemarreddy5122 Жыл бұрын
@@punurusubbareddy3896 🎉🎉🎉
@rajuasi5017 Жыл бұрын
అమ్మ అనే పదానికి అర్థం తెలిపారు ధన్యవాదాలు
@manju7520 Жыл бұрын
చాలా మంది కి పక్కోళ్ల జీవితాలను తెలుసు కోడం ఇష్టం. వదిలేసే మగాడు హ్యాపీ గా ఉంటాడు, బాధ్యత లు మోసే ఆడోళ్లు మాత్రం అన్నీ భరిస్తారు. పాడు లోకం పట్టించుకోకుండా ముందు కు పోడమే
@PraisySihwora121510 ай бұрын
Exactly
@arvindaug2 ай бұрын
Those days… you’ll are beyond parents.,no???
@cherry-chinnu Жыл бұрын
తల్లి నీకు వందనాలు. నువ్వు చాల అమ్మాయి లకు స్ఫూర్తి ❤
@settieswaramma Жыл бұрын
Very good video
@somashilabhavana3015 Жыл бұрын
Ha yttt😢😢op
@somashilabhavana3015 Жыл бұрын
Ggffwwet7i re
@rama-kf6rj Жыл бұрын
ఏంతొమంది అమ్మాయిలు ఈమెలా బాధపడుతూ పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా సమస్య మూలం నుండి ఆలోచించండి. ఆడపిల్లకి పెళ్ళి చేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకునే తల్లిదండ్రులందరు మేలుకోవాలి. ముందు ఆమె ఆర్ధికంగా స్థిరపడేలా చెయ్యండి. మొండిగా బతకడం నేర్పండి. అప్పుడు పెళ్ళి గురించి ఆలోచించొచ్చు. U r real fighter nd real hero. Go ahead మా 👍
Mee too suffering from same situation ..my life is different he is der but never care for Mee . Am living like a widow .. no married life
@mounikapatil30105 ай бұрын
@@Konakallakiran-gx5pnmiku maha ante emuntadi ante Sheelam ane mata tappa ikkada ammayi Andi "ammayi" bidda Ni chuskovali kanali penchali, naluguru 4 matalantaru, vere vallatho pothundi antaru, em rogamo mogadu odilesadu antaru Ala mimmalni Antara? ippatiki oorlallo velthe valla matalu vinandi Ila untayi enduk undalekapoindo em chesindo evariki Telusu anduke odilesadu mogadu 10 manditho relationship lo undemo antaru Miru 20members tho unna em anaru vadentra magadu antaru thappa vere matalundav Konni satyalanu nammandi ....
@mavideo63505 ай бұрын
S sister, and to all indian sisters, go ahead.
@mavideo63505 ай бұрын
@@Konakallakiran-gx5pns bro, we accept.but samajam girls ni chinna chupu chustadi, boys visayam lo some what better. Ammayilu kudaa mosam chese vaallu, suffer ayye purushulu cokollalu vunnaru.
@Ott304 Жыл бұрын
నువ్వో మంచి తల్లివమ్మా... ఒక ఆడపిల్ల ఎలావుండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి ur brave women.....🙂🙂🙂
@manasaelavena41844 ай бұрын
Avnu
@pagidimarrysaritha3907 Жыл бұрын
దేవుడు నీకు బాబూ కు తోడుగా ఉండాలి😢😢.be strong sister'..
@Towards_FUTURE Жыл бұрын
మీరు చాలా గ్రేట్ సిస్టర్ మీరు మాట్లాడుతూ ఉంటేనే అర్థమవుతోంది మీరు మీ పేరెంట్స్ కి అసలు విషయం చెప్పకుండా దాచేసి మీలో మీరు ఎంత స్ట్రగుల్ అనుభవించారో అర్థమవుతుంది ఇకనుండి మీరు మీ గురించి ఆలోచించని వాళ్లకోసం మిమ్మల్ని ప్రేమించని వాళ్ల గురించి ఆలోచించి బాధపడకండి మీకు ఒక బిడ్డ & మీ పేరెంట్స్ ఉన్నారు తోడుగా ధైర్యంగా ఉండండి మీరు చాలా మంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్....
సూపర్ అన్నా గారూ మీరు...see you like a junior రెబల్ స్టార్ లా ఉన్నావు బాస్. And very kindness heart.
@Subbaraodivi10 ай бұрын
షిస్టర్ మీరు చాలా ధైర్యంగా ఉండాలి మంచిరోజులు వస్తాయి.
@gk349 Жыл бұрын
చిన్న వయసులో చాలా అనుభవం,పరిణితి చెందిన person.all the best for ur bright future.100%correct family main importance ఇచ్చి వేరే వ్యక్తి ని అంగీకరించలేనప్పుడు పెళ్లి చేసుకోకూడదు.all the best
@ratansatish1604 Жыл бұрын
గొప్ప మాతృత్వం ఉన్న గొప్ప వనిత...నీకు వేవేల వందనాలు అమ్మ.....
సూపర్ సిస్టర్ ఇలాంటి టైం లో నైనా ఇంతే స్టాండర్డ్ గా ధైర్యంగా నిలబడాలి సిస్టర్ నీ ధైర్యానికి హాట్సాఫ్
@josephineseerapu2898 Жыл бұрын
మీ లాంటి వాళ్ళను చూసి ఎంతమందికో స్ఫూర్తి నిస్తున్నారు మీరు.thank you Madam.
@nuzhatheena Жыл бұрын
Omg.... her story broke my heart... i thought I am the only one who is struggling with this issue and my husband is the only one who left me abandoned his kids,but no... there are many like me... shoutout to all the moms who are doing double duty....
@sureshch296 Жыл бұрын
All the best
@MrSrinim7 ай бұрын
There are many but life is to live, everyhing is part of life, be independent and live life, respect to everyone, all have same rights to live
@deeptir5557 Жыл бұрын
Appreciate the anchor for this step to interview this young brave mother. ❤🙏🏾
@kolaboinasanthosh2703 Жыл бұрын
Anchor garu , you are Married?
@VijayaLakshmi-qu3rg Жыл бұрын
@@kolaboinasanthosh2703 ppppppp
@ramakrishnap1190 Жыл бұрын
Anchor is very matured and he asked questions like a brother .
@nirmalakondapuram9308 Жыл бұрын
Anchor gariki kalalo nilu vachaye antey nice person......pls tfi industry encourage dis Anchor....from pawan kalyan garu fans
@venkateshvadlani7064 Жыл бұрын
VEEDIKI AMMAY PERSONAL LIFE GURINCHI YEMTHELEYADU.VEEDIKI EE AMMAYI ISTAGRAM MATHRAMEY THELUSU.AMMAY CHEPEY SOLLUKI VEEDIKI KALLO NUNCHI KARUTONDI.
@anotherge Жыл бұрын
@Devil_AD Gaming thop ra mama nuvv
@gunavedasrivlogs Жыл бұрын
Yess best interviewer brother .🙏👍
@K.24editz10 Жыл бұрын
@@venkateshvadlani7064 thappu em undi kashtam vinte alane untadi
@ammaamruthamKVS Жыл бұрын
ఇలాంటి interview చాలా చానెల్ ల్లో చూశాను చాలా బాగా ఉంటాయి కానీ అడిగే తీరు సెలెక్ట్ చేసే విధానం నవ్వ డం నవ్వించడానికి try చేసే విధానం సూపర్. Main ఈ కాలం పిల్లలు తప్పు ఎవరిది పక్కన పెట్టి problem వస్తే ఎలా ఎదుర్కో వాలి అనే thought, ధైర్యం, నచ్చే విధంగా ఉంటుంది. మిగతా వారికి కూడా ఎలా చావ కుండా ఇలా ఎదుర్కో వచ్చు నేర్పే తీరు మీ ఇంటర్వ్యూ లు. మీకు నచ్చిన ఇంటర్వ్యూ నాకూ నచ్చింది మొదట నే అదే మీరు చెప్పారు. 👏All the best.
@tirumaniprasad8760 Жыл бұрын
కచ్చితంగా మీరు ఏదైతే అది అనుకుంటున్నారు అది కచ్చితంగా మీరు సాధించాలి అని ఆ దేవుని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ
@renukabethoori6374 Жыл бұрын
నా చెల్లెలిది same పరిస్థితి అమ్మ, తను కూడా తన బాబు తో మా దగ్గరే ఉంది. మీ లాంటి తల్లీలందరికి కుటుంబం కూడా తోడుగా ఉండాలి 🙏
నీవు సుఖ సంతోషాలతో మీ బాబుతో నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ము,💐🙏🙏👌👌
@pabbathilalitha9460 Жыл бұрын
He is good person , he😢
@pabbathilalitha9460 Жыл бұрын
He got free girl to enjoy, this he can know , shall I send saree ,bangles ,haldi ,Roli , You are olden days lady ,Let's see your hero hub , put one garland ,😢
@pabbathilalitha9460 Жыл бұрын
He is Done 😊
@Chintu28-s22 Жыл бұрын
అమ్మాయి దైర్యంతో ముందడుగు వేయడం సూపర్
@ramyaramya-bq4ft Жыл бұрын
Be strong..one word u said that was without job for a girl or women they don't have respect from men is 1000% correct.
@valli406 Жыл бұрын
చాలా కరక్ట్ గా చెప్పారు సిస్టర్ అవును ఏ మ్యారేజ్ లోనైనా కష్టాలు ఉంటాయి టైం బాగోకపోతే పొతే ఎవరి తలరాత ఎలా ఉంటుందో ☹️తెలియని పరిస్థితి భార్య ని పుట్టిన పిల్లలు ని చూసుకోలిని బుద్ది లేని వెదవలు పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేస్కుని ఇలా బాధ పెట్టడం😢☹️ తప్పు దేవుడు క్షమించడు మికు అ హక్కు లేదు దయచేసి ఇకనైనా మారండి రా బాబు మికు 🙏🙏
@Maverick_Island Жыл бұрын
Anchor is Supportive like a brother and the tears tells us how he took it to heart great man...
@sarikamadupu7539 Жыл бұрын
I can't be without appreciate anchor..very matured nd treat like a brother...so compassionate 😊😊
@saikumarthoutu123 Жыл бұрын
చాలా గ్రేట్ ఇలాంటి కష్టం ఏ అమ్మాయికి రాకుండా ఇలాంటి వాళ్లు చేపట్టి చాలామందికి అబ్బాయిలకి చెడ్డ పేరు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు మీకు నా 🙏 నందనలు కొందరు నీతిలేని కుక్క లు ఉన్నారు జాగ్రత్త నేను ఎప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటాను ధైర్యంగా ఉండు
@boddusrinivas6879 Жыл бұрын
మీ మొక్కవోణీ ధైర్యానికి.. మీ ఘట్స్ కి హ్యాట్సాఫ్. 🙏🙏🙏.
@adabalababu137 Жыл бұрын
మీ స్టోరీ వింటే మాకు కూడా చాలా బాధగా ఉంది అమ్మ జాగ్రత్త బాబు మీరు నాన్న గారి దగ్గర ఉండండి
@ShakthiPrashnaJathakam Жыл бұрын
ప్రతి అందమైన స్త్రీ వెనక...ప్రతి రీల్ వెనుక ఎంతో లోతైన ఘర్షణ...వేదన ఉంటుంది అనే మరో సాక్షి
@divakarhappy Жыл бұрын
2:45, వాడి smile అండి.... అంతే అమ్మ చాలా మందికి వాళ్ళ పిల్లల ఎదుగుదల కోసం ఎన్నో బరిస్తరు...your kid will rock....Be strong....One fine day your kid's success will answer to all....
@kumbalatwins7889 Жыл бұрын
Huge respect to anchor... Felt like brother and sister are talking with eachother
@siddukalyan4391 Жыл бұрын
no relationship is better than Mother bond ❤️🥺
@diyaangel108 Жыл бұрын
ok ala anukune Vala husband tanani vadilesaru please stop comparing relations Husband and wife also share great bond if they have good understanding and supportive Mother being blood relation is close to her child .. Wife or husband they don't have blood relation still great bond (psychological bond)
@The_Truth_Monger9 ай бұрын
Ala anukune vallu pelli chesukokudadu, endukante prathi chinna paniki valla ammatho comoare chesi, barya ki torture chupistaru. So better not to marry. Mother is mother and wife is wife. Ammayi kuda husband ni father tho polchadu.
@timkvk2782 Жыл бұрын
She is a clear and perfect example of how strong women are... and you are great proud mother and strong person. you will do great ma'am, I have a great respect for you
@sasisasi1529 Жыл бұрын
Anchor gaaru mi mida respect chala perigindi 😍
@seshugrandhi8239 Жыл бұрын
మనిషి మనిషికీ ఓ చరిత్ర..... జీవితమే ఒక పోరాటం...... ఎందరికో దారి చూపిన ధీర వీరనారి..... మీకు 🙏🙏🙏......
@jagadeswariadari991 Жыл бұрын
అమ్మ ప్రేమ కి మాటలు లేవు No words in world 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
Ĺĺ
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@sivaramulusmml9157 Жыл бұрын
చాలా బాధగా ఉంది అక్క తమ్ముడు ని బాగ చుసుకో God bless you...
@deetyacollections369 Жыл бұрын
On one side thi girl story is really inspiring.. Connecting to every married girl. On the other side it remembers me of.. నా life.. కొన్ని ఇయర్స్ క్రితం.. చాలా డిస్టర్బయింగ్ గా ఉంది. Best part, నా life లో నాకు నా best friend, నా husband, నా బావ నాతో ఉన్నారు. Depression is real. U cannot overcome it alone.. Today im stronger than before. Thank u lord sri krishna❤️🧿
@vasubobbili7991 Жыл бұрын
అన్న మీలాంటి వారిని చూడటం ఇదే 1 స్ట్ అనుకుంటా త్రిపుర సిస్టర్ లాంటి వారిని చూస్తే జాలి పడటం కన్న వేరే ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి మీ interview చూసాక అర్దం అయ్యింది మీ వ్యక్తిత్వం గొప్పది అన్నయ్య
@Vinod_77726 Жыл бұрын
Clean hearted girl...may God bless you both ...
@MadhaviMadhu-fi8kl Жыл бұрын
Super sister...... Miru mi kid tho happy ga undalani korukuntunna🙏
@Kavya-av Жыл бұрын
Anchor is so compassionate.... Love his dignity.... True professional.... Picha cute ga unnavoyy❤
@rentalajagadeesh4933 Жыл бұрын
Allam bellam kavya na pellam 😂
@Junnuu3159 Жыл бұрын
Hahahaha
@shivacreations2174 Жыл бұрын
@@rentalajagadeesh4933😅😅
@preetichilakapati Жыл бұрын
Chala matured ga matladindi Ammai... wish god showers her happiness and good things in life. More strength to her!!
@_____Mounika____ Жыл бұрын
Don't worry sis ____ E generation ఇలా తగల పడ్డది _____ Tough situations to build strong people sister ____Be happy sis
@MyadamPraveen Жыл бұрын
అందరికి నమస్కారం...🙏 ఇ వీడియో ఇప్పటికే 10 లక్షల మంది చూశారు.! ఇ సమాజంలో అందరూ ఎవరికి వారే నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, కష్టాలు, ఏడ్చి దేవుడిని, అందరినీ విమర్శించే వారికి ఈ వీడియోలో ఉంది సమాధానం. ఎందుకంటే ఒక కల్పిత పాత్రలతో తీసిన సినిమాలో వున్న ఏమోషన్ సీన్లు చూస్తేనే భాధ తో కంట నీటితో ఏడ్చేస్తాం కదా! అలాంటిది మన కల్ల ముందు, నిజ జీవితం లో ఇలాంటి సంఘటనలను చూశాక హృదయం బద్ధలై పొదా ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు చూడాలో అన్ని చూసింది (చూపించారు ఆ రాక్షసులు). సీతమ్మ లో గల ఓర్పు,ధైర్యం,సహనం కల ఓ ధీర వనిత🙏 ఆ దేవుడు నిన్ను, నీ బిడ్డను చల్ల గా చూడాలి.🙏🙏🙏
@chandanasudheer2694 Жыл бұрын
ma sis valla husbend covid tho chanipoyaru vallaki oka papa undhi ma sis ni valla attha maama chudaru aadapaduchutho padaleka chala kastalu padindhi banglore job chesyu papa chusukuntundhi
@sarmaadiraju6855 Жыл бұрын
అమ్మా నీబాబు కు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఏ మొగాడిని నమ్మకు. పిల్లాడు భవిష్యత్తు నీకు ప్రధమ కర్తవ్యం.
@tkradha151310 ай бұрын
నా హస్బెండ్ కూడా 3 మంత్స్ బ్యాక్ ఆక్సిడెంట్ లో చనిపోయారు నేను స్టిల్ డిప్రెషన్ లోనే ఉన్నాను నాకు ఒక బాబు నేను, మా బాబు నడి సముద్రం లో ఉన్నాము ఇప్పుడు నాకే ఈత రాదు ఇక మా బాబుకి ఏం వస్తుంది ఈత?? నా లైఫ్ ప్రశ్నార్ధకం ఇప్పుడు. కానీ లైఫ్ కి ఎదురీదాలని ఇప్పుడు ఒక్కో అడుగు ముందుకు వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నా ఏమో? ఎంతవరకూ సక్సెస్ అవుతానో చూద్దాం 🙏🙏
@jayalakshmireddy612510 ай бұрын
I also lost my husband in accident 4months back... it's very painful but i have to leave for my children's....no words to express those feelings such a great person he was....😢😢...its my faith...
@manaswinivemulapati2533 Жыл бұрын
She is very systematic and dignified. God bless her and her son 💐💐
@A_Girl_On_The_Go Жыл бұрын
Ilanti valu ela brathiki untaru society lo, chaste baguntundi, ammayilnu himsa petti ilanti valu life lo bagupadaru. You are a brave woman strong mother.❤
@sourabhbabloo2462 Жыл бұрын
Past గుర్తు చేసుకోకండి.. బాబు నీ బాగా చూసుకుంటూ..future లో అడుగు వేయండి.. suicide ఆలోచన అస్సలు రానివద్దు.. God bless both of u..
@roopaaradhana Жыл бұрын
Very timely advice
@gogushanthi1221 Жыл бұрын
Devudu memmalni me babu ni devinchun ga amen
@gogushanthi1221 Жыл бұрын
God bless u miru suffer ayyaru but me husband chesina thappu ni thanu telsu kuni siggu pade time vastadi
@saipramod4267 Жыл бұрын
Anchor asking mature question good brother this type of anchor we need our telugu KZbin channels
@shaikraziya1118 Жыл бұрын
Meeku hatsoff sis....chaala great meeru.....mii badha mi pain nd mi sacrifices anni naaku baaga thelusu....bcoz I'm also in same situation.....naaku ippudu 20 yrs....2 kids.....husband natho ni ledu ...vadhilesadu.....meeru cheppina problems kantey oka 4 percent yekkuve peddaanu....ippatikiii na pillala kosam paduthune vunna...inka yennalloo e kashtalu badhalu.....na Babu ki 1 yr 8 mnths and papa ki 2 months....inka na Gurinchi yem cheppukovalo nenu....
Intha great mother 😢😢 mother value nijanga mimmalni chusthey ardham avthundhi ❤❤❤ meeku chala happiness undali future Lo Ani korukuntunam andharam
@Chiranjeevi_D Жыл бұрын
Ento manchi vallaki chedda vallane kaluputaru. U r really great andi🙏
@cobraking7500 Жыл бұрын
బాగా చూసుకుందాం అనే వాడికి భార్యని ఇవ్వడు.. బాగా నమ్మి వచ్చేదానికి భర్త ఇవ్వడు ,,దేవుడు కి ఎం ఆటనో ఏమో..
@siri9880 Жыл бұрын
True andi miru cheppindhi
@vktalks7644 Жыл бұрын
Correct cheppavu bro
@Mithun.M-is5lc Жыл бұрын
100% true
@KamalaMurugesh-y3c11 ай бұрын
Correct sir
@geeta22777 ай бұрын
Correct
@payamsanthoshi1637 Жыл бұрын
Such a good Lady...very insipirational lady...tears are rolling down when I heard her story.....
@Pv...8401 Жыл бұрын
That baby is so lucky to have like that mother ❤ 😊
@deshmainasrikanth4528 Жыл бұрын
అడ్డమైన ఎదవలకి ఇలాంటి మంచి అమ్మాయిలు దొరుకుతారు జాగ్రత్త సిస్టర్ నీ లైఫ్ బాగుంది ఇంకా ఏ ఎదవ ని నమ్మకండి
@ashishsiddem802 Жыл бұрын
ade kada bro manchi vallaki emo bokku mundalu dorukutaru elanti manchi ammyilaki emo chetta na kodukulu dorukutaru
@Advikavlogs2520 Жыл бұрын
Real yedavalake manchi ammai lu dorukutharu😢
@geeta2277 Жыл бұрын
Avnu vedhavalakey dorkuthaaru manchi ammailu
@yadvgiri3595 Жыл бұрын
ఇది చాలా నిజం
@nageshv1392 Жыл бұрын
Abbai nundi kuda vinali one side statment vini judgement evva kudadu brothers
@HelloAPWellcomeJSP Жыл бұрын
Strong women 💪 Women's education is important Women's self handle & self earning more important
@shreyashreya1328 Жыл бұрын
Strong men too 💪
@rohinirohini6367 Жыл бұрын
సేమ్ నాకు కూడా ఇదే ఇదే పరిస్థితి మొదటి పాప పుట్టాక మూడు సంవత్సరాలు పాపను చూడలేదు మళ్ళీ వాడి గతి లేక వచ్చాడు సరేలే ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి మా వాళ్ళు కూడా ఒప్పించి మళ్ళీ తీసుకొని వెళ్ళాడు అన్ని ఖర్చులు ఇంటి అద్దె కూడా మా నాన్నగారి కట్టే వారు బియ్యం సరుకులు కూడా నెల వచ్చే మా నాన్నగారు పపెచేవరు తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్లీ మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ వదిలేసి మళ్లీ ఆడపిల్ల పుట్టింది ఇప్పుడు మా పాపకి 11 ఇయర్స్ ఇప్పటికీ వాళ్ళ మొహాలు చూస్తానికి కూడా రాలేదు పెద్ద పాప కి 14 చిన్న పాపకి 11 చేతకాని వాళ్లు పెళ్ళాన్ని పిల్లల్ని చూడలేని వాళ్ళు ఎందుకండీ పెళ్లి చేస్కువటం కట్నం వస్తే ఒకలాగా నెలనెలా సరుకులు పంపిస్తే చూసుకుంటాడు లేదంటే చూసుకోరు ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేసి ఆడపిల్లని గొంతు కొయ్య కండి అటు ఆల తల్లిదండ్రులు బాధపడి ఇటు నేను బాధపడి మా పిల్లలు బాధపడి ఎందుకు ఈ పరిస్థితి మాకు నన్ను కన్న నా తల్లి దండ్రులు కూడా బాధ పడుతున్నారు నన్ను చూసుకుంటూ నా పిల్లలని చూసుకుంటూ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రానివ్వకండి ప్లీజ్ దయచేసి చేతకాని వెధవలు పెళ్లి చేసుకో మాకండి ఇది నా తల్లి తండ్రి ఉసురు ఇటు నా ఉసురు నా పిల్లల ఉసురు తగలకుండా ఉండదు తండ్రి నుంచి పిల్లలు ఒక చాక్లెట్ కూడా తిని ఎరగరు నా పిల్లలు అన్ని మా అమ్మ నాన్నగారి చూసుకున్నారు ఇంకా ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎందుకు బతుకుతున్నారో తెలియటం లేదు అతని పేరు మధు తెలంగాణ ఇల్లందు
@kummattichandra2478 Жыл бұрын
Really sad story . Okasari nenu .mitho matladali..
@durgaannamraju52677 ай бұрын
పెళ్ళి స్వ్వసగానే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడాలి వాఫీ గురంచి పూర్తిగా తెలిసే వరకూ.. తెలియని మామూసుజుల్స్ని లేలి చెసుకోకూడదు.
@vijaylaxmi2635 Жыл бұрын
Interview is near to reality.both are Frank and genuine.I heartly support this girl for her daring decision.The way of interview is respectable.hats of to both.
@ckankappa6870 Жыл бұрын
చాలా బాధగా వుంది బాబు జాగ్రత్త and మీరు మంచిగా ఉండండి 🙏
@m.shanmukhayadav1451 Жыл бұрын
After watching your video I felt that the problems in my life are nothing hats off to you tripura Sai garu.I respect you
@shivakala933 Жыл бұрын
Exactly... Alaanti vaalu yenduku marriage cheskuntaro. Unmarried undochu kada. Tripura, I have seen you 1st time. You are a very strong woman. All the best 👍
@victoryvijju1793 Жыл бұрын
ధైర్యం గా ఉండండి.... ఒంటరిగా ఎదుర్కోవడం మంచిది పరిస్థితులను 😊..Stay strong
@amruthavarshinibade2483 Жыл бұрын
Cheppey antha easy kaadu andi edi kuda nenu adey position lo unna kani naku oka papa even 1st birthday ki kuda chudataniki raledu naku job undi kanuka nenu survive ayyanu lekunte ilanti matalatho na kadupu kani papa kadupu kani nindipodda
@victoryvijju1793 Жыл бұрын
Maa Dad kuda chinnappudu mammalni vadilesaru ...Naa 3 yr lo ...Nenu chudaneledu ..naaku ippudu 35 yrs...Amumma valla intlo enno insults madyalo perigamu...Hard Situations ni face cheyadam alavatu aindi...Maa Mom second marriage chesukoledu ...Girls ki kastalu ekkuva untayi...Ee society kuda single mother ni batakanivvadu ....
@akkarthik2622 Жыл бұрын
Nanuu na husband intlo nundi vellagittadu illegal affairs chala unnai na pillalanu thana dhaggara pettukunnadu valla parents akka athaniki support chestunna ru
@giddalurupavani920 Жыл бұрын
Anchor is too good Nice interview each and every step
@komalichowdary9906 Жыл бұрын
I am still waiting for your interview.beeeee strong ❤
@rvlbeautician5304 Жыл бұрын
1st anchor ki hatsoff good behaviour&okka single parent iena kuda tanu iche respect ki nigam ga hatsoff to u bro🙏🙏🙏
@anushakambala6924 Жыл бұрын
Hats off to you ra...chala dhyryam ga oka stand teeskunnav,,, definitely neeku inka inka good days vastay
@sagarguntuboina8168 Жыл бұрын
Nice interview, anchor Sudheer reddy did well without hurting personal emotions. All the very best to Ms. Tripura and Aadhan talkies channel.
@Mpavanireddy Жыл бұрын
Intha chinna age lo nuv chala goppa decision thiskunnav e society ki nuv oka inspiration sis😊
@loveurself8518 Жыл бұрын
E marriage aina edustaru ...super sister..... correct chepinav
@radhakavipurapu432 Жыл бұрын
Interviewing respectfully First prerequisite which the anchor has always followed 🎉
Be strong .. you are the inspiration for many people
@ramasatya6792 Жыл бұрын
chala matured girl amma nuvvu,great mother ve..be brave,fight for ur life..be happy ..u r strong girl n inspirable too..
@Shwethaayindala12345 Жыл бұрын
Vry vry appreciate to you akka🙏🙏❤️ alaanti husband tho undatam kante vadhilesi singlega brathakatame happy ga untadhi
@nanimammu1132 Жыл бұрын
Don't feel sis manala chaala mother's unnaru be strong
@naiduak5977 Жыл бұрын
Great Woman...hats off to you. Honesty, integrity and sincerity takes one to great heights. For sure, you're the one with those genuine values, and you can make it too those heights. You're a real inspiration to those HUMAN BEINGS who still believe in VALUE SYSTEM. Please never loose faith in God. Have a Blissful and Successful Life... Long Live... 🙏🙏🙏
@GayathriSG-d1q Жыл бұрын
Naa life kuda ante ilane ayindi naku okka babu unadu na husband job cheyadu asalu mamalani chusukodu vadilesi velipoyadu ma amma chusukontundi ma babu ni chusukoni baratikestunanu
@shaiknoori1493 Жыл бұрын
Sis your real fighter we are with you don't stop yourself when ever you have a bad thought just see your baby and make him proud how strong you are
@rkkaruturi Жыл бұрын
Anchor polite and decent
@varshithasrungavarapu9848 Жыл бұрын
Anchor ki oka like❤
@swathihasya4451 Жыл бұрын
Hatsoff to you maa...nadi same situation nenu finanacial ga settle avvadaniki try chesthunna...naku papa undi....
@chandrikamarisetti905 Жыл бұрын
Same is happening with my life now. That pain is like hell but still I'm living for my daughter.
@ashishsiddem802 Жыл бұрын
hii what happened to you can you tell me so that if possible i can give u suggestion
@shaikshafia700 Жыл бұрын
That is greatness of mother u proved it again.u be strong we always support u..
@megamadhuvan Жыл бұрын
You are the great mother 👩 and you are inspiration to all mother's very good madam
@anjaneyulunimmagadda243 Жыл бұрын
జీవితంలో ఎవరికి ఇటువంటి పరిస్థితి రాకూడదు ఈ అమ్మాయి జీవితం చిన్న చిన్న సమస్య లకు ఆత్మహత్య చేసుకుంటున్న ఆడపిల్ల లకు స్ఫూర్తి దాయకం ఈ అమ్మాయి కి భగవంతుడు పరమేశ్వరుడు ఆశీర్వాదం ఉంటుంది
@dr.shwethalelsani5814 Жыл бұрын
Tears are rolling down when i heard ur story...😓...hats off to you 💜
@Kishorilal-w9i Жыл бұрын
I m proud of u ma.. U r so brave women... Such a matured thinkings u have in this dirty world... I really have a tears in my eyes.. So sorry
@maheshgaddam4092 Жыл бұрын
Reall hats off women 🎉 great lady with great humanity respect 👏
@anikomali1721 Жыл бұрын
God bless you thalli👐👐👐 really great.... Jesus mi kid ki miku toduga undalani na Aasa... Jesus ni nammukondi sister..mi life chala bavuntundi..matham maranavasar ledu... May God bless you & your kid... hats off andi..
@sunithaprasad3220 Жыл бұрын
I'm impressed with your words ma... Don't wry... God bless you and your kid😢❤🎉you are very strong Lady❤
@sravanisiri9648 Жыл бұрын
She is so cute yela vadhilesadu be strong akka god bless to your child
@ravig6662 Жыл бұрын
Yes your right..But i know sorry say this Girls eppudu alaanti vallane nammujtaru enduko emo..Genuine ga unna vallanu care kuda cheyaru. But she needs any help any Financial help please let me know Mam. we are here......Will take care of you..Don't worry be strong.
@geethamadhuri4.033 Жыл бұрын
Ya
@ravig6662 Жыл бұрын
@@geethamadhuri4.033 Yup
@CurryLeaves-Telugu Жыл бұрын
Every Woman should consider Tripura as a Role model...... At such a young age Purity in your eyes and in your statements... Hats off maaa....continue with the same confidence....... definitely you will get everything in your life.....💕💕❤❤