ఓ అన్నా నీ ఓపికకు నా హ్యాట్సాఫ్ అన్న ఎంత ఓపిక ఉంది అన్న నీకు ఈ సోదంతా ఎట్లా వింటున్నావ్ అన్న నువ్వు నిజంగా గ్రేట్ అన్న అన్న నిజం చెప్పు నీకు మస్తు కోపం వస్తుంది కదూ
@SowjanayaMutyala5 ай бұрын
Aa ammaiki clarity ledhu life lo elanti person vuntae thanu happy ga vuntundhi ani so first adhi realize avvamani chepandi
@manjunathabs41414 ай бұрын
Nadi kuda ade dowtu bro
@ranitalari61024 ай бұрын
ఈవిడ life లోకి ఎవ్వరు వచ్చినా Happy గా వుండదు
@ranitalari61024 ай бұрын
ఈవిడ మనసు చిన్నపిల్ల మనసు ప్రతీ దానికి extraction అయిపోతున్నది
@PutturGaneshGanesh4 ай бұрын
😂😂😂
@aishwaryagadde79503 ай бұрын
Omg!!! Hats off to the interviewer- anchor’s patience is extremely commendable and he maintained his integrity and professionalism throughout the interview process. 👏🏽👏🏽
@sirishathirumalasetti87754 ай бұрын
Insta లో చూసి full వీడియో చూడాలి అని వచ్చినవాళ్ళు ఉన్నారా..👍
@nagasiva95164 ай бұрын
Ninu ala vacha burra Pani cheyyateledu😮😮
@ShivaShiva-dc3pl4 ай бұрын
😂😂😂
@GubbalaRajyalakshmi4 ай бұрын
Mee
@smilingtejuu83224 ай бұрын
Edhi vinadam mana karma
@shaikazeez39064 ай бұрын
Yes
@chennaiammai32152 ай бұрын
But one thing aa ammai cheppe twistlaku anchor expressions vere level😂😂
@harithareddy61895 ай бұрын
First time skip cheyakunda e mahanati interview entamandi chusaru
@8837___siva5 ай бұрын
🙌
@MuthineniNarender5 ай бұрын
Me
@KoreMallaiah-sx2xj5 ай бұрын
Same
@NEYYILABHAGYAVATI5 ай бұрын
I am also
@ammulukamala91925 ай бұрын
Same me also
@vedashruthimudumbai89342 ай бұрын
పిల్లల్ని సరిగ్గా observe చేస్తూ పెంచడం లోపం వల్ల ఇలాంటి వాళ్ళు తయారౌతున్నారు. మీ ఓపికకి 👏🏻👏🏻
@VijayaKakumanu5 ай бұрын
ఆడవాళ్ళతో మీరు మాట్లాడే విధానానికి హ్యాట్సాఫ్ సుదీర్ గారు
@tadikondalakshmi31385 ай бұрын
Mee opikaki ❤
@vijayakrishnavadapalli12954 ай бұрын
ఇలా ఇంటర్వ్యూ లు చేసి మా ప్రాణం తియ్యకండి సార్ మీకు ఓపిక వుంది మాట్లాడానికి మాకు వద్ధు వద్ధే వద్ధు సార్ ప్లీజ్
@vijayakrishnavadapalli12954 ай бұрын
అది ఒక తింగరి??? ఈ ఇంటర్వ్యూ ఎలా వచ్చింది మీకు వసే తింగరి నీ అమ్మ ఎలా మాట్లాడుతున్నావే
@gantepoguvikas78734 ай бұрын
Naa జీవితంలో ఎలాంటి ఇంటర్వ్యూ నేను చూడలేదు ఇంతలా నవ్వలేదు anchoring is very good but ఆమె మాత్రం నాకు అస్సలు అర్ధం కాలేదు
@HARSHASAiFORUTELUGU3 ай бұрын
😊@@gantepoguvikas7873
@13Jyothsana5 ай бұрын
E interview chusaka anchor ki pedda fan aipoya meru devudu sir🙏🏻
@anythings3655 ай бұрын
Nenu kuda
@BhuvanaGaya35 ай бұрын
😂 nen kuda 😅
@suneethajasti66535 ай бұрын
Nenu kuda
@13Jyothsana5 ай бұрын
@@suneethajasti6653 hahaha
@pranathiperugula8135 ай бұрын
Nenu kuda ❤
@girijakamarthi22535 ай бұрын
Sudheer oka 80yrs unna pedha manishi chepinattu chepav chala patience tho hats off to u 🙏👍👏
@srisailamyadav84563 ай бұрын
ఈ వీడియో వల్ల నాకు లోక జ్ఞానం వచ్చింది
@KommupoojaPooja17 күн бұрын
Em ani intha eddollu kuda untaranaaa 😂
@gopalakrishnaiitb5 ай бұрын
Interview antha chusaka...sudheer garini abhinandinchakunda undaleka potunna...hats off to you sir...meeru chala genuine and kind hearted person. Your wife is so lucky. God bless you.
@Food-cinema_plaz3 ай бұрын
Psycho gallu unnaru entra twist meeda twist first time 57minutes interview I saw
@bravohyderabad87325 ай бұрын
దెబ్బ మీద దెబ్బ ట్విస్ట్ మీద ట్విస్ట్ ,,,,,,,,, ఏంటి రా ఈ సమాజం ఎటు పోతుంది……but salute to Sudheer Bro🫡🫡🫡🫡
@srevathi10274 ай бұрын
Ate ate.😅
@VinayKumar-vi5wf4 ай бұрын
Jalak midha jalak lu
@althaf.syed13 ай бұрын
Really movie la undi. Okkokka scene okkokka diamond😂😂
@HRS1.0Ай бұрын
Dabbal padutavi roo song gurtu vachindi mee comment chusi
@sailabala2194 ай бұрын
ఆ యాంకర్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ.. Hats off Sudheer garu👏🙏🏻
@sunkaravaishnavi55493 ай бұрын
😂😂😂😂
@rameshrock79503 ай бұрын
Nijame bayya😮😮
@ShivaThalari-c4i3 ай бұрын
😅😅😅 haaa
@sandhyanns38282 ай бұрын
🫡🤣
@favstatus87102 ай бұрын
Anchor Patience chusi fan ipoyam 🫡 Hats off Sudheer garu 🙏🏻
@Kavithasekhar123454 ай бұрын
పూర్తి ఇంటర్వ్యూ చూసినవారు ఎంతమంది✋
@ShivaKumar-bz3hr4 ай бұрын
Nee antha kaali ga leru le
@SrilakshmiMaddineni-z4b4 ай бұрын
🤚
@SiriBathina-by6wl4 ай бұрын
Nenu chusanu
@nagasudha57394 ай бұрын
🙏🙏😂
@saikiran70794 ай бұрын
Nanu oka pagu vasina a story Vinay taruvatha 🧐🧐
@GENUINEUPDATES4 ай бұрын
నీ మాటలు విని మొత్తం interview చూసాను బ్రో. చాలా మంచి విలువలు మాట్లాడుతున్నావు బ్రో.. థాంక్స్
@valsvemuri75855 ай бұрын
Crazzyyy interview...sudheer has hell lot of patience..handled craziness with ease and respect..
@YT_POLARАй бұрын
Bro ipputivaraku chusina interviews lo interviewers maryadhaga matladatam first time.. great work andi
@gallela.ravi64 ай бұрын
Serious గా చెప్తున్న, నవ్వాలో, బాధ పడాలో అర్థం కావడం లేదు.
@varun_vaswik3 ай бұрын
Same nenu kuda andi navvi navvi 😂alladaanu
@syamalaika3 ай бұрын
Same
@sarithabharath-wn4ib3 ай бұрын
😂😂
@himuhimaja54022 ай бұрын
Eeme cheppina story nijamo abadhamo kuda thelidu, but interview matram comedy ga undi. Ilaa navvukuntunnanduku nannu nenu tittukovaalo leka sarle ani vadileyalo kuda theliyatledu.
@chandra1160Ай бұрын
Main comedy starts at 0:36 mins 😂😂😂😂😂😂😂
@Ammukitchen995 ай бұрын
సుధీర్ గారు ముందుగా మీకు ధన్యవాదములు కానీ ఇంటర్వ్యూ అంత చూసినాక ఒకటి మాత్రం అర్థం అవుతుంది ఆ అమ్మాయి కి కొంచెం మెంటల్ కండిషన్ కూడా సరిగా లేదు తన మైండ్ సరిగా పెరగలేదు ఇంకొక విషయం ఏంటంటే తను పెళ్లి చేసుకున్న బాలు తన ముందే విజయలక్ష్మి అనే అమ్మాయిని ఈ అమ్మాయి ద్వారానే ఎంటర్ చేసి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని ఇదంతా డ్రామా చేశాడు తర్వాత జ్యోతి అనే అమ్మాయి కామేష్ అనే వాళ్ళని కూడా ఈమె లైఫ్ లో ఎంటర్ చేశారు చేశారు ఈమె మెంటల్గా వీక్ అవ్వడం వల్ల జ్యోతి విజయలక్ష్మి కామేష్ నాటకాన్ని పసిగట్ట లేకపోయింది వాడు సొల్లు మాటలు చెప్పేసరికి కామేష్ ప్రేమ అనుకుంది నాకెందుకో ఇందులో వీళ్ళ హస్బెండ్ హస్తం కూడా ఉంది అనిపిస్తుంది ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి తను విజయలక్ష్మితో కలిసి ఉండడానికి ఇలా డ్రామా చేశారేమో ఈ అమ్మాయి చెప్పేదానికి ఒకదానికొకటి పొంతన కూడా సరిగ్గా లేదు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ గిట్ల ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చూస్తే సార్ దయచేసి మీ కూతుర్ని ఆదరించండి అసలు మీ కూతురు వెనకాల ఏం జరిగిందో తెలుసుకొని మీ కూతురు జీవితాన్ని నిలబెట్టుకోండి మనిషి స్వభావమే తెలిసి తెలవక తప్పులు చేయడం సార్ తను మీ పరువు చాలా తీసింది కానీ కన్న తండ్రిగా మీ కూతురిని క్షమించి కామేష్ జ్యోతి విజయలక్ష్మి బాలు వీళ్ళందర్నీ మీ పోలీస్ పద్ధతిలో విచారణ చేస్తే అసలు మీ కూతురు వెనుక నడిచిన డ్రామా ఏంటి తప్పు ఎవరిది అన్ని నిజాలు బయటికి వస్తాయి మీ కూతురి లైఫ్ మీ చేతుల్లోనే ఉంది సార్ ప్లీజ్ తనని క్షమించండి ఒకవేళ తన భర్త మంచివాడు అయినా తనను క్షమించమని నేను కోరుకుంటున్నాను సుధీర్ గారు మీకు ధన్యవాదములు అండి
Avnu sudheer anna idantha oka plan prakarame chesinattu unnaru valla husbend mide naku doubt ga ubdi lekapote ista lo parichaymavadeamenti vijaya lakshmi ame intiki ravadam yenti valla husbend ni okasari interview cheste asalu nijam telustundi anna ea ammai ki mind condition sariga ledu miru ammaiki help cheyandi anna sahayam kosame vacchindi kada anduku
@Arifhussain024 ай бұрын
ఫస్ట్ టైం నేను యూట్యూబ్ లో ఫుల్ video chushanu ante edhi... Sudheer anna great to do this interview. Ma school lo english teacher kavali, so please ask her if she wants to join.
@ammuluammu41273 ай бұрын
😂😂
@jyothirajukattepogu9893Ай бұрын
Sam bro
@VeereshChakali-on1rx26 күн бұрын
Nenu koda anthy bro
@ramavathsureshnaik5484Ай бұрын
"కష్టం విలువ తెలియకుండా పెంచితే కొంచెమైనా భయం బాధ్యత ఉంటది... నీ దగ్గర భయం లేదు బాధ్యత లేదు"..Wah...what a dialogue anna...👏
@Sravanisravani18355 ай бұрын
వీడియో చూసి కామెంట్ చదవడానికి వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి
@GeethaAngle-x2z5 ай бұрын
Niku Instagram vundha
@LV15465 ай бұрын
Ikkada kuda like lu adukuntanna
@RabiabegumShaik-rw3po4 ай бұрын
Me...😢😢😢
@danavathsrikanth62944 ай бұрын
Chilllar lanja
@RajendraBabuKoorma4 ай бұрын
Ee video scripted nah? Nijamga jarigindha mee life lo?
@CH.KOMALA_115 ай бұрын
మీ ఓపికకి దండం సుదీర్ గారూ.....🙏🙏🙏🙏
@duraikannutheresarani41145 ай бұрын
Nijamga asalu
@mehartaj40045 ай бұрын
😢correct ga chepparu
@ShreePinky5 ай бұрын
Ameki mental condition bagaledu....
@littleheroabhi18625 ай бұрын
Nijam andi anna ki chala opika nenu aithe cheppu thege Dhaka kottedhanni
@littleheroabhi18625 ай бұрын
Frustration vastundhi
@hondashine12634 ай бұрын
ఒక నిజమైన ఇంటర్వ్యూయర్... జర్నలిజం విలువలు కలిగిన వ్యక్తి....
@Namah.chandikahyay2 ай бұрын
Anchor గారు చాలా బాగా మాట్లాడుతున్నారు.........హ్యాట్సాఫ్
@dollyartcraft......53853 ай бұрын
Suspense or horror movies lo kuda enta twist lu chudaledabbbaaaaa😱🫣🙄
@sreedevikanjarla54782 ай бұрын
😂😂
@Chittiyadav132 ай бұрын
😂😂
@MuthineniNarender5 ай бұрын
అయ్యా యాంకర్ అయ్యా మీకు శతకోటి వందనాలు మీ ఓపికకు మొక్కాలి
@prakshswamy35973 ай бұрын
ఒక్క సినిమా కంటే ఎక్కువ ట్విస్ట్ లు ఉన్నాయి,కానీ సుదీర్ గారి ఓపికకు హ్యాట్సాఫ్
@samakranthiveer266012 күн бұрын
Twist లు, దెబ్బ మీద దెబ్బ.. ప్రతి సీను climax లా ఉంది....😂😂
@rachahema47754 ай бұрын
Untill this interview..... Sudeer garu ante chala respect vundedhi because of his way of talking and minglenes ..... But now after this interview i got to much of 💗 on him..... How cute he is asking her and explaining the way he is giving explanation is awesome.....❤❤
@himajawritings3 ай бұрын
Tension తో నరాలు దెబ్బతింటున్నాయి దేవుడా ఈ interview చూసి..... ఎంత మందికి తలనొప్పి వచ్చింది
@kalyaninaresh51242 ай бұрын
😂😂😂
@sarithareddykusam2138Ай бұрын
Naku full ga headache vachindhi
@kiranindiaАй бұрын
Hammo nijamgane ... Headache vachina.. inka chustunna video 😂😂😂
@rmpeacefulpeople5 ай бұрын
కామేష్ ఎంట్రీ కోసం వచ్చినోళ్ళు ఎంత మంది😅😅😅
@vihana704vlogs4 ай бұрын
Kaamesh entry 37:24 🎉🎉🎉
@rmpeacefulpeople4 ай бұрын
@@vihana704vlogs hi
@syedsshifa28144 ай бұрын
,✋
@rmpeacefulpeople4 ай бұрын
@@syedsshifa2814 🤝
@SP-pi6op4 ай бұрын
🤣🤣
@rajiraji93613 ай бұрын
Mind karaab interview...sudheer anna hats off u r patience ki
@Telugu-chitchat5 ай бұрын
Meeru English lo cheppinantha mathrana intelligent fellow karu😂 Wao wao wao !! Emanna cheppinav anna dialogue
@duraikannutheresarani41145 ай бұрын
😂😂😂😂😂😂😂
@lally321pasam5 ай бұрын
😂😂
@chinnachinniteluguvolgs46115 ай бұрын
అది కదు , నెస్ట్ డైలాగ్ ఆమె చెప్పింది హైలెట్ , 'తెలుగులో చెప్పిన మాకు పీలిఅంది sir '😂😂😅
@Telugu-chitchat5 ай бұрын
@@chinnachinniteluguvolgs4611 😁
@prashanthkumar68904 ай бұрын
Reply kuda bhale icchindhi kada bro
@GollaHemalatha-l4p5 ай бұрын
ఆమె మాటలు వింటుంటే నాకు వున్నా మతి కాస్త పోయింది
@emirates23034 ай бұрын
Interview కాస్త emotionally ఉండేది. Comedy అయ్యింది.
@myworlds843 ай бұрын
చాలా గ్రేట్ sir మీరు ఎంత ఓపికతో విన్నారు.. ఆమె చెప్పేవి చూస్తుంటే తింగరి అనాలో బుద్ది లేదు అనాలో తెలియడం లేదు... తల్లి తండ్రులు ప్రేమ అర్ధం కాలేదు ఆమెకు ఇంకా లైఫ్ లోకి వచ్చిన అతను ప్రేమ ఎలా తెలుస్తుంది... నవ్వు వస్తుంది ఆమె మాట్లాడే వాటివి.. ఒక వైపు బాధ అనిపిస్తుంది ఆడవాళ్లు ఇలా ఉండటం వల్ల ఇంకో అన్నోన్ పర్సన్ ఆడుకోవడానికి ఛాన్స్ వీళ్ళే ఇస్తున్నారు... ఒక్క అమ్మ అయ్యినా తర్వాత కూడా ఈమెకు ఎమ్ తెలియటం లేదు అంత వయసు వచ్చిన సరే... ఏంటో.. తప్పు ఎదో తెలియక చేసిందో తెలియక చేసిందో ఆమె జీవితం ఏంటో దేవుడుకీ తెలియాలి
@Sb-Saipadma5 ай бұрын
First time youtube lo video chusi tala tirugutundi 😂🤣😅😇 Sir me oopikaku శత కోటి దండాలు 🙏
@akhilareddy47335 ай бұрын
4:14 was hilarious 😂
@Sb-Saipadma5 ай бұрын
@@akhilareddy4733😂😂😂😂😂😂
@Alr4885 ай бұрын
Naaku kuda vertigo vacchindi 😅
@bollasivareddy89055 ай бұрын
😊😅😅@@akhilareddy4733
@m.saisoundarya17255 ай бұрын
Sunishith type 2😂😂😂😂
@dudekulasiddu15803 ай бұрын
ఈ స్టోరీ అర్థం అయినట్టు ఉంది కాని అర్థం కాలేదు తిక్క లేసింది విడియో ఫార్ వర్డు చేద్దాం అంటే చేయబుద్ది కాలేదు అంతా చూసాను😢😅
@sailakshmishyamala3 ай бұрын
True
@jeereddivani61043 ай бұрын
Same
@AnusriBilla3 ай бұрын
Same 😢
@srinuprince10863 ай бұрын
Same
@ammuluammu41273 ай бұрын
😂😂😂
@sakrunaikbukke77173 ай бұрын
ఈ ఇంటర్వ్యూ కి ఒక దండం స్వామి.. 🙏🙏
@ravidev29712 ай бұрын
Anchor anna 😂😂ne expressions aithe vere level 😂😂neku big fan aipoyanu
@GnaniDuvvu5 ай бұрын
Thana ki chempa meeda kottali ani ani anipinchina vallu oka like vesukondi....😂
@RamMettu5 ай бұрын
మెంటల్ గా చాలా వీక్ గా ఉంది ఆమె
@Sathwika19435 ай бұрын
True mental stain aindi dimak karab aindi
@sastrylal11935 ай бұрын
She is mentally weak or the best actor?
@Owl055 ай бұрын
Bokka. She's just a good actor
@Ramza272384 ай бұрын
Yes she best actor
@venuvankasridevivenuvankas5454 ай бұрын
ఎస్ తప్పులు చేస్తుంటే ఇది తప్పు అని ఓపిగ్గా చెప్పాలి చిన్న పిల్లకు చెప్పినట్టు .....కొడుతున్నారు సార్ బాలు....ఇంట్లో ఏమో కరెక్ట్ పెంచలేదు...బాలు కి అంత ఓపిక లేదు. ...ఎంత సేపు గొప్పగా బ్రతకాలి మంచిగా సెటిల్ అయ్యి ....మామ ముందు నిరూపించుకోవాలి అని చూసాడు ....ఎవరు ఇమెను కనిపెట్టుకుని వుండలేదు
@sirisanga43104 ай бұрын
vammo anna neeku nijanga chala opika undhi bro interview chustuntene mathi pothundhi alantidhi NV interview complete chesav ante great 🙏🙏really hats off bro
@ManojKumar-ei5of2 ай бұрын
E interview full ga chudataniki Karanam mere sudheer garu.mi patience ki hattsoff...
@lavanyathappeta3915 ай бұрын
Really nenu na family life lo chala stress tho unna ee video chusaka enduko navvu vastundi
@boyeenikalyani50124 ай бұрын
I think she is disturbed mentally.. proper bonding ledhu with her family and brothers , so she choosed wrong decision and moreover she needs moral support too. But sudheer anna the way u spoke in patience that is really nice, the way u explained her in words is awesome. Truely anna u weren't hurting her but questioning her is awesome.
@thurpushireesha41574 ай бұрын
yes... first nundi family thanani strong ga penchinte bagundu...samajam gurinchi konchem balu aina chepalsindi thanaki m telwadu ani
@anitapunna98854 ай бұрын
Questions currecte kani one side adgadam currect kadhu 8months ammagarintlo unte bhartha thiskocchukovaliga kottadam athani thappega. A ammai kaina self respect important.
@raghuvaran._.575 ай бұрын
Seriouslyyy......We don't have enough money to get therapy , that's way we are watching this type of interviews 💎
@shravanthis82234 ай бұрын
😂😂😂 can’t agree more
@SheExploress4 ай бұрын
Abba amaina cheppava mama 😅😂
@AFREENQUEEN-jd8tlАй бұрын
KZbin lo 57min full vedio chudatam idey first time family motham chusamu bro miru matladey matalaku hattssoff anna👏🏻❤️
@nehamadhu50885 ай бұрын
వామ్మో....సుధీర్ గారు,ఎంత ఓపిక అండి మీకు. ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు అయితే, తల నొప్పి వచ్చింది అండి.ఇంకా మీ పరిస్థితి ఎలా ఉందో....దేవుడా...
@kishorekumarsivvala16715 ай бұрын
Crt anna
@subbaroachandra44875 ай бұрын
Firsttime I am watching full interview. Sudheer garu,ekkada dorikindi ee candidate meeku?
@subbaroachandra44875 ай бұрын
Oscar ivvali
@asvssupdatedmummy5 ай бұрын
అమ్మ తల్లీ కృష్ణ కుమారి, నువ్వు అర్ధం కావట్లేదు తల్లి, నీ మొగుడు, అడగచ్చు కదా, చేయచ్చు, కదా, అని పిచ్చి గా మాటాడుతున్నావు, ఏం అర్ధం కావట్లేదు నీ స్వభావం 🙏🏻
@sridevis17115 ай бұрын
ఏంటో తేడాగా ఉంది బ్రో, పిల్ల పెళ్లి చేసుకొని బ్లెస్సింగ్స్ కోసం వెల్లింది అంట
@necherlover86365 ай бұрын
ఈ అక్క లైఫ్ లో DJ TILLU MOVIE కంటే ఎక్కువ టెస్టులు ఉన్నాయి స్వామి
@vijayanirmalamaradani77015 ай бұрын
😂😂
@neeharikar92035 ай бұрын
😂
@Akhiladapelli4 ай бұрын
😂
@sakrunaikbukke77173 ай бұрын
😂
@anjuprabachimata-lv4we3 ай бұрын
😂
@jopandus26445 ай бұрын
First time me video chusthuna... Me expression ki pedda fan ayya bhaya... Excellent questioning???
@TagaruJagadeesh2 ай бұрын
Nice story , next film more then , minimum 20 films 😮🎉
@chill_shalini5 ай бұрын
ఈ interview వల్ల సుధీర్ viral అయిపోవాలి 👌💥🌟👏🧡 తల్లి తత్వం 🌟👏👏👏👏🧡💛💚🩵💙
@prasadtmc12565 ай бұрын
Sudheer reddy sir ame story vini mi mind chedagottukuntaremo ame munde mental di la undi B.come chadivindanta endukandi chadvuleni vallaki kuda telustundi chusi chusi 4lakshs ivadamenti asali husbend to vere ammayi undani telsi kuda intloki Ela ranistaru paiga money Ela istaru sudheer sir miru interview chala opiga chesaru sir great
@tanyapriyaofficial18245 ай бұрын
Sudeer anna e episode chesaka MI house ki ala velalo mek gurtuvunda
@luckysmom29745 ай бұрын
సుధీర్ గారూ నేను మీ స్మైల్ కి ఫ్యాన్ ని నేను ఇప్పుడు మీ మాటలకు కూడా Big ఫ్యాన్ 💐
@sumathiyallamilli65 ай бұрын
సుధీర్ గారు మీరు చాలా బాగా చెబుతున్నారు
@charantrrr21165 ай бұрын
Prathi scene climax la undi , mind pothundi lopala , Seriously Awesome story 🤯🙏
@DurgabhavaniBhavani-x1b4 ай бұрын
Bro me meku chala opika sahano bro
@nagamanissmartkitchen3 ай бұрын
😂😂😂😂😂
@ravilucky66973 ай бұрын
అన్న అమెను కాదు నిన్నూ చూస్తుంటే బాధగా ఉంది అన్నా☺️☺️☺️
@ravilucky66973 ай бұрын
@@Padmasri1505 ☺️☺️☺️
@VeereshChakali-on1rx26 күн бұрын
Ss bro
@Sathish-w3q4 ай бұрын
ప్రతి సీను మైండ్ బ్లోయింగ్ బ్రో
@nagamanissmartkitchen3 ай бұрын
Too much 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@prasadprassi496626 күн бұрын
😂
@Sw-aA-tHii5 ай бұрын
పాపం అమ్మాయి చాలా అమాయకురాలు లాగా ఉంది. చిన్నప్పట్నుంచీ బుర్ర వాడే అవసరం రాలేదేమో అందుకే పెద్దయ్యాక కూడా తెలివి రాలేదు. ఆ పిల్లల్ని దేవుడే కాపాడాలి.
@VISAKHAPATNAM7775 ай бұрын
బికామ్ కంప్యూటర్ నాయనా సినిమా ప్రబావం 😂😂😂
@neelapuhemalatha-ji9xd5 ай бұрын
So nice coment
@Pappy1234-dsc4 ай бұрын
Papama
@laxmimathree61024 ай бұрын
Papam andhe adhi metadhi
@sandeep_k554 ай бұрын
Papam kadu adi mental antaru 😅
@హ్యాండిల్-స1య5 ай бұрын
అన్నా ఈ అమ్మాయి తో మీరు ఇంటర్వ్యూ చేశారు కదా మీరు చాలా గ్రేట్ అసలు😂😂😂😂😂😂😂😂
@RoddaAvularaju5 ай бұрын
Great interview brother super sudheer garu
@sathyakumarsathyakumar34952 ай бұрын
జూనియర్ ntr పెళ్లి రోజే మా పెళ్లి అయ్యింది 😂😂 ఆయన పెళ్లి పక్కన పెట్టండి 😂😂😂😅
@KavithaPasupuleti-p3n5 ай бұрын
Hats off to the Anchor, such a good and matured person 😊
@JayakumariPenumala5 ай бұрын
Hi brother, ee interview tarvata ela unnaru, 2 days rest tesukunnaraa, 😂😂😂😂😂😂 God bless you brother😊😊😊
@nikkijanu63794 ай бұрын
37:23 anchor reaction 🤣🤣😂😂😂😂
@PutturGaneshGanesh4 ай бұрын
😂😂
@surjakaribhavani71704 ай бұрын
😂😂😂😂😂
@deadclownyt3934 ай бұрын
mind pothundi lopala nijnga awsome movie ..! mind blue ding performance ..!
@NNarasimharao-or2md4 ай бұрын
Hi
@Kumarpranay3374 ай бұрын
😂😂😂
@Bubbly_Bhavani11 күн бұрын
Sudheer anna niku 1st time namasthe pettalanipisthundhi broooo...😊
@prasadjinka53914 ай бұрын
ఏమాటకమాట చెప్పుకోవాలి కానీ అక్క ఇంగ్లీషు సూపర్ గా మాట్లాడుతుంది బ్రో...😂😂😂
@DarlingRavi-op1ug4 ай бұрын
Chilly things annapudu artham ainda bro..
@kosgisaritha35104 ай бұрын
😂😂
@nv51194 ай бұрын
Dear Sudheer, you are awesome, your interview style is very good. You ask right questions and with respect without judging other person. It is good to know what kind of things happening in the society, keep up the good work my dear!
@Ravinder-w1x5 ай бұрын
FIRST TIME I SAW FULL INTERVIEW
@lakshmik45795 ай бұрын
Mee too
@GKM15275 ай бұрын
Me too
@PriyaSoorya5 ай бұрын
Mee too
@Nagasri2524-d7x5 ай бұрын
Even me also brother along with family
@VijayalaxmiUlavala5 ай бұрын
I'm also
@Manuabhi-d5l2 ай бұрын
Na life lo ede Frist timee intha opikaga interview motham chudatm , 😂 ,
@jyothiskitchen56415 ай бұрын
యాంకర్ బ్రదర్ మీకు హాట్సాఫ్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది ఈ రోజుల్లో ఆడ పిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా కుటుంబం విలువలు సంస్కారం గురించి చెప్పాలి ఆమె కథ దూరపు కొండలు నునుపు వాటి దగ్గరకు వెల్తెనే తెలుస్తోంది అన్నట్టు ఉంది దయచేసి కుటుంబ విలువలను బంధాలను కాపాడండి
తాను ప్రేమ నీ కావాలనుకుంది కానీ ఏ ప్రేమ అనేది తనకే తెలీదు... Expect చేసిన ప్రేమ తనకి రాలేదు... Nanna వాళ్ళు తనని జాగ్రత్త తో బంధించి పెంచారు... లవ్ చేసి చేసుకున్న వాడు తనకి ప్రేమ నీ ఇవ్వకుండా గొడవలతో తన మైండ్ చెడిపోయేలా చేసాడు... మధ్య లో ఎవ్వడో కామేష్ అనే వాడు వచ్చి ఈమె బలహీనతను తన వైపుగా మలుచుకున్నాడు వెళ్ళిపోయింది ఏదో ప్రేమ గా హ్యాపీ గా ఉండాలి అని కానీ అక్కడ ఇదే జరగడం తో.. ఇప్పుడు ఇలా ఎటో కాకుండా పోయింది... చదువుకొని కూడా తెలివి లేదు... 🤦♀️వాళ్ళ హస్బెండ్ నీ పిలిపించి మాట్లాడితే తెలుస్తుంది మొత్తం...
@manthanaswarnasrinu45465 ай бұрын
Yes
@RajKumarLingala-mo7rt4 ай бұрын
మీ అనాలసిస్ 👌
@VamshiVamee4 ай бұрын
Wah.. masth cheppinav 😅😅
@shehnazbegum320826 күн бұрын
Nako oka strong chai kavali e interview chusaka but anchor ki vere level respect❤
@Keerthivlogs7775 ай бұрын
Jr NTR sir marriage roje ma marriage aindhi sir, that dialogue was hilarous asalu😂😂😂😂😂
@jayasrijaya4005 ай бұрын
😂😂😂😂😂real
@jayasrijaya4005 ай бұрын
Ayina marriage pakana pettandi 😂😂
@mirzasalma24455 ай бұрын
😂😂😅
@lokeswarisai04645 ай бұрын
😂😂😂
@srujanasreeram31115 ай бұрын
😂😂😂😂
@lakshmik45795 ай бұрын
Vammo very shocking show. First time I have watched full video without skip
@ammulubatturi995 ай бұрын
😂😂 me too
@SPOORRTHHI5 ай бұрын
Me too... It's clear amayakamaina mmosagatte
@manumohana80235 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@annaihgariabhigna57405 ай бұрын
Same me too
@ruchitanallimilli4915 ай бұрын
Same
@ganduswapnaswapna17545 ай бұрын
Frist టైమ్ మీ ఫేస్ లో కోపం కన్ఫ్యూజన్ చూశాను అన్న తను అమాయకురాలు లా ఉంది తను మాటడానికి కూడా వణికిపోతోంది భయపడుతుంది ఆమె జీవితం ఇలా కావడానికి కారణం ఆమెనే.
@AnshuYeshu5 ай бұрын
Amayakuralu kaadu , thappu chesindi ani tanaki telusu, kani prajalantha thanadi thappu kaadu ani anykovali ani stories chepthundi, anchor adugutjunna questions ki em cheppalo thelika appatikappydu edo oka answer cheppali ani sambandham lekunda cheppestundi
@arraprashanth27Ай бұрын
గ్రేట్ అన్న మంచి మాటలు మాట్లాడుతున్నావు
@arshadhbashashaik82264 ай бұрын
Thanks Anna elantivi mavaraku techi awareness penchutunnanduku👍
@pedamallubhavaniNaidu-zz7ns5 ай бұрын
మీరు మాత్రం 👍👍👏👏 సూపర్ అండి ఇంత ఓపికగా విన్నారు great 👍😊
@Swapna-c5b5 ай бұрын
ఈ అమ్మాయిని ఇంకెవరు ఇంటర్వ్యూ చేయవద్దు అని చెప్పండి సార్ ప్లీజ్
@mrsreddy5265 ай бұрын
Avunu evaru e chandalam ni interview cheyyakudadhu... Aaame ki makeup chesukovadam thelusu reels cheyyadam thelusu kani emi theliyadhu ani chepthundhi
@balajidivya23625 ай бұрын
😂😂
@siddamnavatha29145 ай бұрын
@@mrsreddy526chusthunte ame mentol ga baledu anukunta andaru kalisi Ela ayyela chesaru anukunta andi evartho cheppala thelvaka dintlo vachindi naku thelisi pillalu em kavali peddavallu chesina daniki emantaru
@t.kanilkumar10685 ай бұрын
Devuda..........😮
@lally321pasam5 ай бұрын
😂😂😂😂
@devarkondapriya460Ай бұрын
Interview Chesinavaallu chala great Chala patience ga vinamdhuku.
@bhanuprakashpaamula3274 ай бұрын
Sudheer anna 1st time ilanti chitra vichitramina interview chusaa , ni opika ki matran hatsoff
@itsmyprograms30785 ай бұрын
సుధీర్ అన్న మి ఓపిక కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sowjanyareddy33635 ай бұрын
Vamoo emi ni mental hospital lo cherchandi swami ....cinema story laa cheptundi
@itsmyprograms30785 ай бұрын
@@sowjanyareddy3363 🙏సినిమా స్టోరీ అర్ధం అవుతుంది కానీ ఆమె చెప్పేది వింటుంటే shock లా మీద shock లు తగులుతున్నాయి జనాలకి అర్ధం కాక తలపట్టేసింది
@Rayalaseemalotelanganapilla5 ай бұрын
ఏంటి అండి ఇది కోపం వస్తుంది చూసే మాకు మీరు ఎలా భరించారు అండి
@venky.56975 ай бұрын
Nijangane ee Anchor devudu
@Aaradhyajunti5 ай бұрын
Anna meeku dhandalu chala opika undhi meeku
@gunjimoulika72995 ай бұрын
ఈమె తల్లిగా ఉండటం ఆ బిడ్డల దురదృష్టం
@navaneethalakshmi76812 ай бұрын
Sudheee garu @ i regularly watch your videos.. Like the way you interview it.. But this video omg 😮 bo words.. First of all hats off to your patience to handle such situations.. Many instances i couldn't control laughing.. But then understood she is mentally sick.. Vammo avida life miserable cheskundhi. . Sudheer garu finally Rayalseema slang lo meeru matladthunte artham ayindi.. Meeku peeks daka kopam ochindi ani.. But still managed.. Usually when emotional our actual language and slang comes.. Rayalseema slang superb🎉🎉
@sravyajanu40054 ай бұрын
Hatsoff to the anchor for your patience...i became fan of you ....
@vampuvinaya66133 ай бұрын
Sudheer గారు మీరు చాల చక్కగా సూటిగా ప్రశ్నలు ఆడిగారు Movies చూసి చెడి పోతున్నారు ఆడవాళ్లు కాని మగవారు కాని వాళ్ల జీవితాలు సినిమా లో హిరో హీరోయిన్ యెలా చేస్తున్నారో వాళ్లు కూడ అలా తయ్యారు అవుతున్నారు కాని ఇలాంటి వారిని తయ్యారు చేస్తున్నది వాళ్ల తల్లి తండ్రులే కారణం పిల్లలని కనడం కాదు
@SrivaniShylu4 ай бұрын
Insta లో reel చూసి ఫుల్ వీడియో చూడటానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది 😂😂😂
@HiHi-mr2vs4 ай бұрын
Nenu kuda reel chusi video chustunna bro
@ravalireddy29024 ай бұрын
Iam also😂
@Dileep-qe3grАй бұрын
Hats off sudheer bro ...niku chala yekuva opika vunthi bro😊😊😊
@m.v.s.jayaprakash65835 ай бұрын
మనకు ఒక్కోసారి బాగా ఆనందంగా వున్నప్పుడు అప్పుడప్పుడు మనకు పిచ్చేక్కినా బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వీడియో చివరిదాకా చూస్తే పిచ్చెక్కి మన చొక్కా మనమే చిన్చుకుంటాం. ఈ interview అయితే నిజం కాని నిజంలా లేదు అలా అని అబద్దం అనలేము ఎందుకంటే ఆమె నిజం కాబట్టి. తనకు కావాల్సింది వెతుకుంటూ వెలుతుంది అది మాత్రం నిజం.
@DhanalakshmiV-vg5vq5 ай бұрын
Sudheer ee interview choosthunte mee vyakthithwam Goppaga anipisthundhi mee parents ninny choosing garvinchalsia interview idhi👌🏾❤️love you nanny remember I am 74 years old
@BITTURENUKA_RK5 ай бұрын
అన్నయ్య లాంగ్వేజ్ సూపర్ అస్సలు 😊
@krupanshika26465 ай бұрын
Ammo naku pichhi lestundhi....e story paduganu..annaiah miku o namaskram
@AshwalaShivani5 ай бұрын
😂😂😂
@GnanamaniMatcha4 ай бұрын
@@AshwalaShivani😢2⅓⅜ a 7😊😅😮😢🎉😂❤
@vijayvijji47622 ай бұрын
sudheer way of questions and him patience🙏
@sagarnemalaofficial4 ай бұрын
దయచేసి ఎవ్వరూ నవ్వకండి, కొన్ని జీవితాలు పరిస్థితి బాగోక పోతే వాళ్ల జీవితాలు అలాగే ఉంటాయి. ఆ పరిస్థితి లో ఎవరైనా ఉంటే ఎంత బాధపడతారు. దయచేసి నవ్వకండి. ఆమె మెంటల్ కండిషన్ బాలేదు. చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెంచారు. మనం ఇలా ఆమె పరిస్థితిని నవ్వుకుంటే ఆ కామెంట్స్ ఆమె చూస్తే ఆ అమ్మాయి మనసు suscide చేసుకునే అవకాశం ఉంది. 🙏
@sivajyothibasangi26035 ай бұрын
నాకు తెలిసి ఆమె మెంటల్ హెల్త్ బాగాలేదు. ఎందుకంటే నేను ఇలాంటి అమ్మాయి వేరే ప్రాబ్లం తో చూసా
@Gowthami04234 ай бұрын
The way he is speaking 🗣️ is too fab 🫡❤️
@RushiVarmaKonduru2 ай бұрын
Nak pichi lesthundhi e interview chusthunte!!😊 Sudheer anna patience ki dhandam raa ayaaaah!!!