మేము ఛానల్ పెట్టడానికి కారణం అదే |

  Рет қаралды 953,127

Sudheer Talks (Aadhan)

Sudheer Talks (Aadhan)

Күн бұрын

Пікірлер: 792
@swamynaadhswamy8900
@swamynaadhswamy8900 11 ай бұрын
వీళ్ళు పిల్లలు బాగా మంచి సందేశాన్ని ఇస్తూ న్నారు గ్రేట్
@thotamahesh6653
@thotamahesh6653 Жыл бұрын
చాలా రోజుల నుంచిఎదురు చూస్తున్నాను వీళ్ళని ఎవరు ఇంటర్వ్యూ చేస్తారని మొత్తానికి మీ చానల్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు చాలా సంతోషంగా ఉంది
@dineshreddy4410
@dineshreddy4410 Жыл бұрын
ఎవరు interview చేస్తారో వాళ్లు ముఖ్యమా ఆ couple ఏమి చెప్తారో ముఖ్యమా అండి
@nagadurga9555
@nagadurga9555 Жыл бұрын
Nenu kuda Anthe 😊😊
@pushpareddy6127
@pushpareddy6127 Жыл бұрын
​666666666666666666666666666😊6666666666s
@santhakumari3400
@santhakumari3400 Жыл бұрын
​@@dineshreddy4410❤❤❤❤❤😊
@rajyambikapula8202
@rajyambikapula8202 Жыл бұрын
​@@dineshreddy4410❤ 3
@vijayaprasad952
@vijayaprasad952 Жыл бұрын
మీరు ఇద్దరు ఎప్పుడూ ఆనందంగా వుంటూ మాకు ఆనందం పంచుతున్నాందుకు మీకు ధన్యవాదాలు
@anuanuradha1110
@anuanuradha1110 11 ай бұрын
సూపర్ సార్ ఇలాంటి టాలెంట్ ని చూపించిన వాళ్లకి ఇంటర్వ్యూ చేసి ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తే కదా సార్ మీకు ఎన్ని ధన్యవాదాలు అండి థాంక్స్ చెప్పిన తక్కువే సార్
@k.sandeepreddy5656
@k.sandeepreddy5656 11 ай бұрын
భలే ఉందండి నిజంగా మీ జోడి.. సార్ యొక్క చమత్కారం.. మేడంగారి వినయం.. భలే అనిపించింది ఇంటర్వ్యూ.. మొన్న మీ చానెల్ లో ఓ వీడియో చూసి ( ఆడవాళ్ల నెలసరికి సంబంధించినది) .. పిల్లలతో ఇలా కూడా వీడియో చేసే పేరెంట్స్ ఉన్నారా..అని వెంటనే చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను.. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఇలా గైడ్ చేయడం చాలా మంచి నిర్ణయమండి.. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😊😊❤❤❤
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Жыл бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బావుంది అండీ. మీ ఇద్దరూ కూడా అన్నీ విషయాలు చక్కగా మాట్లాడారు. మీ దంపతుల కు హృదయపూర్వక అభినందనలు అండీ.
@karetisatyaveni6299
@karetisatyaveni6299 Жыл бұрын
🎉thank you👍
@basavarajutavarakerairamay9432
@basavarajutavarakerairamay9432 Жыл бұрын
@kameswarikakarla4123
@kameswarikakarla4123 3 ай бұрын
చివరగా JC గారు ఇచ్చిన గొప్పసందేశం ఇది అర్ధం చేసుకుంటే అన్నికుటుంబాలలో ఆనందమే వుంటుంది.🙏🙏🙏👌👌👌
@royaldosa2444
@royaldosa2444 5 ай бұрын
మంచి వీడియోస్ చేస్తారు, ఈ జనరేషన్ కి చాలా అవసరం 👍🏻👍🏻👍🏻
@PVSBhaskaraRao
@PVSBhaskaraRao 11 ай бұрын
జయచంద్ర, గౌతమి గార్ల షార్ట్ వీడియోలు ఎంతో సందేశాత్మకంగా, సునిశిత హాస్యాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అదే విధంగా వారి పిల్లలు కూడా చక్కగా నటిస్తున్నారు. మీరు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే, సంతోషిస్తాను.మీ కుటుంబం ఎప్పుడూ కులాసాగా, సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను. అలాగే చిరంజీవి సుధీర్ కుమార్ రెడ్డి గారికి ఈ మీ వీడియో ను ప్రజానీకానికి తెలియజేసినందుకు గాను శుభాభినందనలు, ఆశీస్సులు. 😊
@PKJBL
@PKJBL Жыл бұрын
చాలా ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తున్నారు ఈ జంట 👌👌
@KYohan-o9f
@KYohan-o9f 10 ай бұрын
మళ్లీ పెళ్లి వీడియో చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి సార్ చాలా బాగా చేశారు కామెడీ తో కూడిన మెసేజ్ ఉంటాదని ఓపెన్ చేశాను కానీ భార్య గురించి ఆమె విలువ గురించి ఆ వీడియో చూసి ఆటోమెటిగ్గా కన్నీళ్లు వచ్చాయి సార్ చాలా బాగా చేశారు👌 థాంక్యూ సార్ చాలా బాగా చేస్తున్నారు
@jyothikulkarni2310
@jyothikulkarni2310 Жыл бұрын
మీరు ఎప్పుడు సంతోషం గా ఆనందం గా ఉండాలి కోరుకుంటూ నాను
@mdjafar9856
@mdjafar9856 Жыл бұрын
మంచి జంట మంచి వీడియో లు చేస్తున్నారు నాకు చాల విష్టంగా చూస్తున్నాను విరికి ధన్యవాదాలు
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 Жыл бұрын
Pair చూస్తేనే మాకు అందరికీ very happy....maa family 45y నుంచి తెలంగాణ కల్చర్ ki అలవాటు...ఆంధ్రా vaallamu,,,కరీంనగర్ dt. లో life....mee stories మాకు real life లో full touch...🤔🙌🙌🙌👍🎶🎶👍👍👍
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 Жыл бұрын
చాలా చక్కని సందేశాత్మక, ఆరోగ్యకరమైన కార్యక్రమం ఆబాలాగోపాలాన్ని ఆకట్టుకునేట్టు తీస్తున్నారు ఒక బాధ్యత గా చేస్తున్నారు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@arunamadhu8038
@arunamadhu8038 Жыл бұрын
ಹೆಂಡತಿಯನ್ನು ತಾಯಿಯಾಗಿ ನೋಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ ನಿಮ್ಮ ಮಾತು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು, ಜೆಸ್ಸಿ ಸರ್ ❤❤❤
@nagadurga9555
@nagadurga9555 Жыл бұрын
మీ video చూస్తే చాలా సరదాగా వుంది ఎప్పుడూ మిస్ కాను. చాలా చాలా ఇష్టం 😊😊❤❤❤
@suryavathigaraga6023
@suryavathigaraga6023 2 ай бұрын
మీరు చెస్తున్న వీడియోస్ చాలా బాగుంటుంది నేను కొన్ని రోజుల నుండి చూస్తున్నాను నేను చాలా హ్యాపీ గా ఒక వీడియో చూస్తే అన్నీ చూడాలనిపిస్తుంది మీ ప్రెమిలిని చూస్తే చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా చెస్తారు మీరు ఇంకా ఎక్కువ చెయ్యాలి అని ప్రార్థన చెస్తున్నాము God bless you sir and madam
@rajasekharpanditi6340
@rajasekharpanditi6340 Жыл бұрын
I am a senior citizen Chartered Engineer. This is the most excellent interview of a couple I have ever seen in my life. I am watching your videos for a couple of days. Really great, my heartfelt congratulations, blessings & best wishes to both of you.
@tullimelliamarday7194
@tullimelliamarday7194 Жыл бұрын
100%👍
@chakalakondaleelavathi3409
@chakalakondaleelavathi3409 Жыл бұрын
మీ జంట బాగుంది గౌతమి gari లాంగ్ హెయిర్ బాగుంది మీ vides అన్ని baguuntai మీ పిల్లలు కూడా video లో బాగా చేస్తున్నారు గౌతమి గారి కళ్ళు పెద్దవి గా బాగుంటాయి❤😊
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 3 ай бұрын
మీ వీడియో లు ప్రతి కుటుంబానికి ఎలా ఉండవచ్చో ఉండకూడదో సహజంగా పనికి వచ్చే పరిజ్ఞానాన్ని అందించేలా సందేశాత్మకంగా ఉంటాయి నేటి యువతరానికి చాలా అవసరం ధన్యవాదాలు
@ratnakumari7404
@ratnakumari7404 Жыл бұрын
Chala happy ga vundhi naku endukante meeru ikkadi varaku reach ayyaru meeru inka samajaniki manchi messages ivvalani nenu Manaspoortiga కోరుకుంటాను Jesse garu Gowtami garu meeku e drishti Tagalakudadu 👍🙏🇮🇳
@sudhamadhuri4242
@sudhamadhuri4242 Жыл бұрын
మీ వీడియోస్ చాలా healthy వీడియోస్ సున్నితమైన హాస్యం . మీ వీడియోస్ ద్వారా కూడా సమాజానికి మంచి మెసేజ్ ఉన్నాయి. చాలామంది double మీనింగ్ ఉన్నవి వీడియోస్ చూస్తారు అనుకుంటారు కానీ చాలామంది మంచి వీడియోస్ చూడడానికి ఎదురుచూస్తూ ఉంటారు అటువంటి వారు మీ వీడియోస్ చూస్తూ ఆనందపడతారు 😊 JC garu & గౌతమి గారు all the best ఇంకా మంచి వీడియోస్ చేయాలి మీరు
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
పప్పి గోత్తమి , టామీ జె చెంద్ర గారికి హీ హీ హీ 🤣👍.అన్నా నువ్వు తోపే . మీ ఛానెల్ అద్భుతం . మీకు తెలుగు ప్రజల తరుపున ధన్యవాదములు .
@modicarelakshmi2172
@modicarelakshmi2172 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయండి❤❤❤
@sirivellasujathahsgarden2537
@sirivellasujathahsgarden2537 Жыл бұрын
బావిలో ఉన్న కప్పని బైటికి ప్రపంచానికి తెలిసేలా చేసారు అన్నారు కదా నిజంగా కప్ప ఉభయ జీవి ani నిరూపించారు gowthami garu
@Anonymous47
@Anonymous47 Жыл бұрын
Very nice - the Amphibian explanation. I got to understand a new angle with Frog analogy.
@SmileyARundathi
@SmileyARundathi 11 ай бұрын
Nijam cheparandi... Chala bagundhi andi mi interview... E generation vallaki chala inspiration ga undhi.. Made for each other🙏🙏😊 ❤❤❤
@anuradha7606
@anuradha7606 Жыл бұрын
Made for each other ❤
@rosemarysantas8885
@rosemarysantas8885 Жыл бұрын
Babu I am 67 years retired teacher ,, daily I enjoy ur comedy,, stay blessed
@navyarao1233
@navyarao1233 Жыл бұрын
Present generation ki stress busters and inspiration andi both of you😊❤Made for each other
@melbournetelugutales4194
@melbournetelugutales4194 Жыл бұрын
Stress "busters"
@9lirika
@9lirika Жыл бұрын
​@@melbournetelugutales4194😂😂
@ksnvkrishnaveni7857
@ksnvkrishnaveni7857 Жыл бұрын
​@@melbournetelugutales4194😂
@kvasundhara
@kvasundhara Жыл бұрын
ళ ఛ్చజజద​@@9lirika❤ 😂ీఈటబబౙం 24:56
@saiclinic7887
@saiclinic7887 11 ай бұрын
Super
@sanjaykumarreddykarri7627
@sanjaykumarreddykarri7627 2 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ చాలా బావుంటాయి మీ వీడియోస్ మీరెప్పుడు సంతోషంగా ఉండాలి.
@sreenathreddybommu5131
@sreenathreddybommu5131 Жыл бұрын
One of the best interviews I have seen in recent days. Questions and answers are right up to the point. Thanks Sudheer for this interview. Thanks JENJOY for your answers.
@thadilalithamma5224
@thadilalithamma5224 Жыл бұрын
Super love story, Super love Jodi, Super family comedy , Super Gouthami, Super JC bro.....
@amruthaseelm8721
@amruthaseelm8721 Жыл бұрын
Neat n clear comedy with out vulgarity with values....admire you always
@suneethavarikunta5663
@suneethavarikunta5663 10 ай бұрын
🙏 Meeru జంధ్యాల,k.viswanathan గారిని కి మీరు చూపిస్తున్న thankfulness ku congrats,have a bright future to your family,goahead🎉 GOD BLESS YOU both of U
@madhavijwalesh
@madhavijwalesh Жыл бұрын
Very inspirational couple. I watch videos. But JC gautami video makes me connected and happy. JC , you rightly said that age is just in numbers.
@narasimhulupathivada494
@narasimhulupathivada494 3 ай бұрын
మీ vidios మంచిగా ఉంటాయి సార్ మీ దంపతులకు ధన్యవాదములు
@RACHHAMUSICS
@RACHHAMUSICS Жыл бұрын
The open heart interview made for each other ❤
@jagadesshmahendra866
@jagadesshmahendra866 Жыл бұрын
Very nice interview. Good interaction with mr and mrs JC. Sudheer gaaru meeru super... The way you ask questions without making the guests uncomfortable. Meeku evarina chepparo ledho kani mee smile chala pleasant and pure ga anipisthundhi.
@bhagyapalavadi6643
@bhagyapalavadi6643 Жыл бұрын
Mimmalni Mee videosni choosi chala inspire ayyam inka chala nerhukovali Andi.....
@jhanuchinnu6481
@jhanuchinnu6481 Жыл бұрын
Entha manchivallo meeru life long elage happy ga undadi ❤❤
@mercyprasad
@mercyprasad Жыл бұрын
Chala happy ga undi nenu me vedios chusta me kosam inka telusukivalani chala rojula nundi fhusthunna tnq
@SriSkanda
@SriSkanda 3 ай бұрын
మీరు చేసే షార్ట్, వీడియోలు ఆలోచనాత్మకంగా ప్రస్తుతం ఈ సమాజానికి అవసరమైన సమాచారాన్ని సంప్రదాయాన్ని అందజేస్తున్నారు. కృతఙ్ఞతలు 🙏🙏
@kanchufani7430
@kanchufani7430 3 ай бұрын
జయచంద్ర గారు మీ రీల్స్ చాలౌ బాగా వుంటాయి మీకూ నా ఆశీస్సులు
@hectorvishnu5793
@hectorvishnu5793 Жыл бұрын
Chala nacharu you both couples are really solve some problems everyday i loose myself ... I'll try my best to cool down myself.. Thank u for interview them.
@jaswanthsai9568
@jaswanthsai9568 Жыл бұрын
హాయ్ సార్ &మేడమ్ నేను మీ ఇంటర్వ్యూ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను ఓకే గుడ్ మీరు ఇంకా ఇంకా మంచి వీడియోలు చేస్తుా మంచి సక్సెస్ ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యు👍👍👍😊
@umadevi4940
@umadevi4940 Жыл бұрын
Mee channel nenu thappakunda choosthanu. Mee bharya bharthala anuraagam, meeru mee pillalaku nerpe manchi samskruthi chaala baagunnayi. Mee channel oka sandesathmakam. Eppudu ilage kona saagaali.
@rajeswaria4482
@rajeswaria4482 Жыл бұрын
Mee interview chudaalani Naa korika thanku sudheer gaaru.mee veedeos naaku chala istam.
@dvkrishnakumari4560
@dvkrishnakumari4560 Жыл бұрын
చాలా బాగుంటాయి . కానీ చాలా speed గా డైలాగ్స్ ఉంటాయి .రెండు సార్లు వింటేనే కానిఆర్థం కావు.ఇప్పుడు interview లో బాగా మాట్లాడుతున్నారు. ఇలాగే continue చెయ్యండి. బాగుంటుంది.
@shailajashailu2496
@shailajashailu2496 Жыл бұрын
Yes nenu adee anukuntunna
@ard3020
@ard3020 Жыл бұрын
Nenu kuda ade feel ayyanu
@sarathchandrawriter1410
@sarathchandrawriter1410 Жыл бұрын
అదృష్టవంతులు ❤
@ThupakulaVasu-n5l
@ThupakulaVasu-n5l 2 ай бұрын
చాలా ఆనందంగా ఉంటారు మమ్మల్ని కూడ సంతోష పరుస్తారు
@saidapamarthi5289
@saidapamarthi5289 Жыл бұрын
Sir meditation cheyandi. Aa negative kuda melo lekunda potundi. Appudu meru perfect avutaru. God bless you both of you. Me love story bagundi.
@G.K_______77777
@G.K_______77777 Жыл бұрын
ఈ జంట వీడియోస్ ఎంత చూసినా మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలనిపిస్తుంది అలా ఉంటాయి కామెడీ వీళ వీడియో వచ్చిందంటే అస్సలు మిస్ కానివ్వము
@rangaraoyathirajam7046
@rangaraoyathirajam7046 Жыл бұрын
One of the best couples, I have ever seen in my life. My best wishes to both of you and God bless your family.
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 Жыл бұрын
🎉made for each other Mee daampathyam nimdu noorellu challagaa 3 jokes 6 NAVVULU. Gaa dinadinaabhivruddhi chemdaalani🎉 We enjoy. Your videos
@molugusujatha4408
@molugusujatha4408 2 ай бұрын
Andariki good message icharu...mi mises soooooooooo lucky 👌👍🥰😍🙌🙌
@pavanipolisetty2440
@pavanipolisetty2440 Жыл бұрын
Word to word what you have said is correct. Health comedy and Good attitude (way of thinking) sir and madam Both of you made for each other
@indra2745
@indra2745 10 ай бұрын
Mee shorts chaala manchi msg ni isthunnai....sir& mam.... please Continue the same... Love ur pair & also ur cute sons .....God blesses u Andi ......❤from mysore
@balaswamyg4993
@balaswamyg4993 Жыл бұрын
mi couples and mi children's thopatu oka good movie thisthe all family members chusthu hpy ga chestharu endhukante mi comination baguntundhi
@teddulatha5245
@teddulatha5245 Жыл бұрын
Really good message. Energy levels decide our age. I agree 100% with u brother. God bless u your family. Long life to both of u.
@nirmalag1719
@nirmalag1719 11 ай бұрын
Anni ages ki positive messages yistunnaduku abhinandanalu,dhanyavdalu i am retired and 70+ both of you and children jayaho
@lakshmirekha1533
@lakshmirekha1533 Жыл бұрын
You tube lo Naku chala chala istam Aina vaaru gowthami gaaru and jc annayya.
@lakshmirekha1533
@lakshmirekha1533 Жыл бұрын
Thank you annayya for the reply...looking forward for many more videos
@giriprasad8857
@giriprasad8857 Жыл бұрын
Excellent couple you Both are inspirational for all couples. Thank you interviewer for such a wonderful interview. The interviewer is so humble you are asking excellent questions
@pramilaeduru1715
@pramilaeduru1715 Жыл бұрын
Me interyou chala bagunnadi ❤❤❤god bless you brother family
@adirajkumar
@adirajkumar Жыл бұрын
Thank you for such a Live Interview.I loved your open discussion Thammudu.
@satiyakumari-qu4mk
@satiyakumari-qu4mk 6 ай бұрын
Thank u sudeer Garu jassi garu gowthimi garu enterwe ichinduku daily vallu vedios chustanu thank u me anchoring super
@rockeybhaikiran9652
@rockeybhaikiran9652 Жыл бұрын
Amma bangaram ❤ assalu konchem kuda kalmasham Leni couple ❤❤ lotss off love amma 😊
@davalaumakranthi1280
@davalaumakranthi1280 11 ай бұрын
Husband wife relation gurinchi chalabaga chepparu Annaya 👌👌
@DubailoBhargavi
@DubailoBhargavi Жыл бұрын
Made for each other ☺️ I love their comedy so much 😃thank for sharing this interview with us 😊
@jayatalks1119.
@jayatalks1119. Жыл бұрын
Super abba
@avenkateswararao7680
@avenkateswararao7680 Жыл бұрын
V b.¹1
@yelamanchililavanya3076
@yelamanchililavanya3076 Жыл бұрын
Both of u very lucky... made for each other...live long life happily healthly God bless u
@chandrababuyendreddy257
@chandrababuyendreddy257 Жыл бұрын
Good interview. This couple is very humorous and extraordinary. Their scripts are very meaningful, sensible and they never hurt others feelings. Very excellent 👌 pair. Best of luck. Sada sukhi raho.
@malathimalu3674
@malathimalu3674 19 күн бұрын
వీళ్ళ పిల్లలు కూడ ఉంటే బాగుండేది nice కపుల్ nice వీడియోస్ 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌🏼
@mehartaj4004
@mehartaj4004 Жыл бұрын
Bhagavantudu kindarini konintiki matrame srustistadu ani antaru andulo meeru okaru andarini navinchi manavata vilavalu ni arthamyyala andariki arthamivindhanga chakkaga chestunnaru nice intervivew nice couple ❤❤❤❤❤
@pratyushakoyya1298
@pratyushakoyya1298 Жыл бұрын
Made for each other..♥️♥️ All the best. In ur future..
@cherukulasreelatha4509
@cherukulasreelatha4509 Жыл бұрын
Gouthami chala andam ga vuntaru. అబ్బాయిలు kooda dame meelahe vuntaru. Good family
@Uma_2906
@Uma_2906 Жыл бұрын
Mee paste cap pedtunte paste padipoyindani mee babu ki cheppina video chusi baga navva,mee expressions super sir ,madam n sir all the best
@anandtatavarty5087
@anandtatavarty5087 Жыл бұрын
Thank you sir for giving clarity.... I wanted to know whether they are actors or real wife and husband
@swamybhavani3119
@swamybhavani3119 3 ай бұрын
Merru anthe chala abhimanam andi me videos chustha chala baguntai chala happy ga feel avuthanu andi
@NampallyKankanala
@NampallyKankanala 2 ай бұрын
Super and good 👍 ok samagamiki Machi chupichevaru nerpevaru Chala a vasaram yuvathaku❤
@suryaprakasaraobollepalli3936
@suryaprakasaraobollepalli3936 Жыл бұрын
Excellent piece of anchoring and equally good responses by the interviewees.
@slmrao8611
@slmrao8611 Жыл бұрын
Excellent, Very nice Ideal Couple. God Bless you for Bright future.
@swapna7104
@swapna7104 Жыл бұрын
Mee janta chala baguntundi sir...❤❤❤
@plokanadham2960
@plokanadham2960 Жыл бұрын
Iddaru made for each other veella videos chala baguntayi am also fan of this KZbin channel.
@guduruanitha2139
@guduruanitha2139 4 ай бұрын
Chala manchi husband and wife ni interview chestunameeku danyavadmulu.🎉😊 sudheer garu mee interview s chala chustanu chala baguntayi ❤😊
@salomisudharani4302
@salomisudharani4302 Жыл бұрын
Gouthami looking so nice.. Quite..Smiling face..🤩🤩 jc thammudu all the success..💐💐💐 U have a very strong bondage..💞
@tharuniadabala6606
@tharuniadabala6606 2 ай бұрын
Jay Chandra annaya happy to see your interview.Made for each other.Congratulations for your U tube channel success 👏 🎉
@MeryKoramanchu
@MeryKoramanchu 9 ай бұрын
Nijamga manchi message echaru sir tq god bless you..both of you..
@srisaisumanjaifinancepriva837
@srisaisumanjaifinancepriva837 3 ай бұрын
Yes sir nenu na 5 years baby ki kuda me vedios chupistanu super. pillalani manchi margam lo ela thisukellalani memu kastapadalsina pani ledu just me vedios chupistu penchali
@prupaannapurna8042
@prupaannapurna8042 Жыл бұрын
Made for each other sir madam...stay blessed dearies ❤
@narsummurty
@narsummurty 3 ай бұрын
మీరు ఇంటర్వ్యూ కి రావాలని నేను మొన్న నుంచి చూస్తాను. మంచి ఆలోచనతో మొదలుపెట్టారు యూట్యూబ్
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 2 ай бұрын
అక్క మీరు చేసేది చాలా బాగుంటది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@AThulasiSharma
@AThulasiSharma Жыл бұрын
Made for each other. I liked their expression language diction_ body_language every thing. I watch atleast 2to3 episodes every day.
@NagaJyothi-s3t
@NagaJyothi-s3t Жыл бұрын
Lovely couple
@kireet_navaragbudda2570
@kireet_navaragbudda2570 Жыл бұрын
Wow super andii meru me episodes chala estam meru appudu chala happy ga undali and andarini entertainment cheyalii❤
@lavanyak1427
@lavanyak1427 Жыл бұрын
Me interview bagundi anna.. ladies ni badalu gents ne pettali Ani korutunnanu.. the way you receive public and questioning.. wormth and smile super anna.. and couple comedy anna .super jodi ..madam hair naku istam..normal life lo garige comedy ..hope you people have a grt future ahead ❤
@chnagamani9265
@chnagamani9265 Жыл бұрын
43.49 anchor's smile cuuute
@premavenkinaidu
@premavenkinaidu Жыл бұрын
Sudhar Reddy Anchor garu me voice super abhaa i like your voice nijama ga superb voice your looking very handsome 😊
@estherjacqueline8625
@estherjacqueline8625 Жыл бұрын
Beautiful couple. I'm a regular watcher of their reels. Funny n hilarious. Keep up the good work.
@lokanathareddy5936
@lokanathareddy5936 11 ай бұрын
I am from Bengaluru, Nice real story.
@swapnabhaskar8338
@swapnabhaskar8338 3 ай бұрын
Cute copul ❤ Eppudu meru santhosamnga undali ani korukuntunnanu🙌🙌😍
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 Жыл бұрын
Enno choosamu kaani ilanti programme ide 1st.Jayachandra, Gowthami top. Thanks the best couple.
@user.0912_
@user.0912_ Жыл бұрын
The interview is very interesting because of sudheer reddy brother, wonderful way of asking questions without hurting
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 86 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
Can You Find Hulk's True Love? Real vs Fake Girlfriend Challenge | Roblox 3D
00:24