నిజంగా మీ ఇంటర్వ్యూ చాలా బావుంటుంది, ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తారు, అది నాకు నచ్చుతుంది
@gsslakshmi6293 Жыл бұрын
Exactly 💯
@Shamili620 Жыл бұрын
Avunu anna
@varalakshmi6649 Жыл бұрын
yes
@shyamalavupendram2735 ай бұрын
Yes ఇంట్రస్టింగ్ గా punny చేస్తాడు
@ushausha98964 ай бұрын
Aunu👌👌
@rasheedashaik6740 Жыл бұрын
Mee మాటలు చాలా బాగుంటాయి అన్న సో కీప్ it up
@suma023 ай бұрын
😂😂
@amarnadhreddysanam11 Жыл бұрын
తమ్ముడు 🙏🏻🙏🏻🙏🏻. మీరు ఉన్నతి స్థాయి కి వెలుతారు.
@anishakamu62095 ай бұрын
నేను మీకు పెద్ద అభిమానిని సుధీర్ గారు ❤❤❤❤
@bhavanipasam2127 Жыл бұрын
మీరంటే చాలా ఇష్టం సుదీర్ గారు
@suma023 ай бұрын
😂😂❤❤
@SrinivasSrinivas-xg1vn Жыл бұрын
Yes త్రిపుర సాయి ఇంటర్యూ చూసాకే నేను మీ ఇంటర్యూ చూస్తున్న tq 💕💕
@suma023 ай бұрын
😂😂
@suma023 ай бұрын
❤❤😂😂
@yagnavajhalasudhakararao9111 Жыл бұрын
హలో! బాబు! నేను నీ మాట్లాడే తీరు చూసి నవ్వుతూ చాలా పరిచయం వున్న వారిలాగా మాట్లాడుతావు.ఆడపిల్లలంటే ఎంతో గౌరవంతో చక్కటి పరిష్కారం రావాలనే ఆశయంతో చేసే యింటర్యులు.నువ్వు యింకా అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటూ.... ఆంటి.. శ్రీమతి సుధాకర్
@krishnagitapendyala722810 ай бұрын
బెస్ట్ య్యాంకర్ డీసెంట్ గా ఉంటారు
@NageswaraoB-vk6ps Жыл бұрын
All the best sudheer Reddy garu mimmalni future lo heroga chudalani undi
@adinarayana4725 Жыл бұрын
Vadhu
@egeetha2297 Жыл бұрын
Your communication and face feeling looks very homely, that's your success secret brother.
@jeripothulapadma62006 ай бұрын
నిజంగా మీరు చాల అందంగా వుంటారు తప్పకుండా త్వరగా ఒక హీరోగా చూడాలి🎉
@lalithachinnammulu158 Жыл бұрын
Sudheer gaaru Meeru aadavaallani gouravanga chudadamey me success ki kaaranam Meeru inka chaala pedda position ki vellalali life motham chala happy ga undaali 100 years nindu aayushu aarogyam tho happy ga untaru meeru
@sakunthalarani420 Жыл бұрын
ఇంటర్వ్యూ,అంటే,ఎదుటి వారిని క్రిటిసైజ్,చేసి ,హింసించి,ఆనందం పొందే,"మూర్ఖులు"మీ ఇంటర్వ్యూ,చుస్తే,బుద్ది తెచ్చుకుంటే,మాకు హ్యాపీ అంత బాగుంటుంది,మీ సంభాషణ,
బ్రదర్ నీ వీడియోస్ చాలానే చూస్తాన్ చాలా బాగా ఇంటర్వూ చేస్తావు brother..👌👌👌👍 you are very good person and handsome hero..
@UsharaniUsharani-sx3vq Жыл бұрын
Am also big fan of you miru matlade vidhanam chala baguntundhi very nice
@mithrayourfriend3787 Жыл бұрын
చాలామంది interviewers వాళ్ళేదో తోపులన్నట్టుగా interview ఇచ్చేవాళ్ళని తికమక పెట్టి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తూ గొప్పగా feel అవుతూ ఉంటారు. వాళ్ళకి interview ఇవ్వాలంటేనే చాలామంది వెనకడుగు వేస్తారు . చూడటానికి మాకు కూడా చిరాకేస్తుంది. But మీ ఇంటర్వ్యూ లు soft గా ఇబ్బంది పెట్టకుండా చూసేవాళ్ళకి కూడా కొంచెం soap వేస్తున్నాడే అనిపించినా , అది సరదా కోసమే అని అర్ధమయ్యి నవ్వుకుంటాం. Keep it up Sudheer ,all the very best 🎉🎉
@ARUNAYEDMA Жыл бұрын
Sudheer garu meru life lo chala edagalani korukuntunnanu
@kopunuriparushuram23148 ай бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఫస్ట్ టైం రియా కొడాలి గారి ఇంటర్వ్యూ చూశాను అది ఒక ఇన్స్పిరేషన్ ఇంటర్వ్యూ నా లైఫ్ లో రోజుకి 2 సార్లు చూసేవాడిని అలాగే మీరు అడిగే విధానం వాళ్లతో చెప్పించడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. Tq sudheer reddy garu
@chekurinagalakshmi1421 Жыл бұрын
హ్యపీ న్యూ ఇయర్............ సుధీర్ babouooo ❤❤❤
@tirumaladevi24648 ай бұрын
All the best amma... మీరు interview చేసే విధానం చాలా బాగుంది ...... ఈ ప్రపంచం ఎంతో పెద్దది.... ఎన్నో రకాల జీవన శైలి.. ఎంత కష్టం వచ్చిన ఎదురుకునే శక్తి మనకి ఆ దేముడు ఇస్తాడు.. ఒక చిన్న గీత ఒక పెద్ద గీత గీసుకుని దైర్యం గా ముందుకు పోవడానికి ఒక దారి కనిపిస్తుంది ఈ interviews ల వలన.. Wish you good luck.. మీరు మర్రిన్ని vedios మాకు అందించాలి అని కోరుతూ....
@vodhurisridevi6722 Жыл бұрын
Nana look like Prabhas & honest human being keep it up babu sudher God bless you nana ne probeshen lo success kavali
@malisettysaraswathi39703 ай бұрын
మీ కల నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..... శుభాకాంక్షలు బాబు 🎉🎉 మీ ఇంటర్వ్యూస్ సూపర్ 😊
@laxmi_foods_and_vlogs Жыл бұрын
ఎన్ని వీడియోస్ పెట్టినా గ్రోత్ రావట్లేదు యూట్యూబ్ ఆపేద్దాం అనుకున్న టైంలో మీ వీడియో చూశాక లాస్ట్ లో మీరు సక్సెస్ గురించి చెప్పాక ఎన్ని సంవత్సరాలు అయినా సరే సక్సెస్ వచ్చిన రాకపోయినా సరే యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూనే ఉంటాను థాంక్యూ సో మచ్ అన్న
@lakshmmik63755 ай бұрын
Sudheer మీకు సినిమా ఛాన్స్ రావాలి.మంచివాడివి,మీ కలలు అన్నీ దేవుడు నేరవేర్చాలి God bless you sudheer 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@vijjichenna6748 Жыл бұрын
చాలా dignity గా ఉంటారు అలాగే ఎదుటి వారి తో smily గా మాట్లాడుతారు ❤❤
@nellipudisureshnellipudisu6303 Жыл бұрын
Enta chakaga matladutunnaru superb meeru ante,2024 lo meeru inka chala manchi peru gurtimpu techukovalani korukuntunnamu🎉
@praneethavithal7841 Жыл бұрын
Miru chala bavunnaru annayya. Miru elage genuine ga undandi. Mi kala tappakunda neraverudhi annayya
@mapallimuchatlu79294 ай бұрын
సూపర్ అండి సుధీర్ గారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది
@kandulapatipavankumar8708 Жыл бұрын
All the best Sudheer.... GOD bless you 🙌
@sudhersudher8089 Жыл бұрын
Thank you anna ❤️
@ALONE_____181 Жыл бұрын
@@sudhersudher8089😊
@manu49768 ай бұрын
@@sudhersudher8089anna anni chepinaru kani me native place chepaledu anna😟
@chaitrachaitra8385 ай бұрын
Anna meeru koncha prabhas laga kanipistharu good smile and handsome cutout ❤❤❤❤
@suryaprakashm7444 Жыл бұрын
Meeru HERO Material sir❤
@anshuideas201710 ай бұрын
మీ interview కోసం ఎదురు చూస్తూ ఉంటాం.... చాల బాగ చేస్తారు.... అన్ని రకాలుగా బాగ అడుగుతారు..
@varalakshmigodaba1183 Жыл бұрын
All the best sudheer💐💐 next ninnu cenema lo chustam 👍
@SagarSagar-fo7yg Жыл бұрын
మీరు చేసిన యాంకరింగ్ బాగుంటుంది
@madhavi508 Жыл бұрын
Advance happy new year sudheer gaaru my favourite hero meeru
@gujjalasubbamma65369 ай бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బాగా ఉంటాయి మీరు ఉమెన్స్ కి ఇచే రెస్పెక్ట్ చాలా బాగుంది నిజంగా చాలా పద్ధతిగా ఉంటుంది మీ మాటలు
@satyavanighanta48599 ай бұрын
Oka problem gurinchi msg lu peduthuna response ldu eday na andi sudheer gari respect ladies ki
@NSHG7865 ай бұрын
@@satyavanighanta4859 Nenu ippude chusthunna 1st time ee video...anduke mee prashnaku ippudu naa comment... Ante neeku respond kalekapothe maryada lenatla? What a selfish and silly question from you!!?? Athanu busy ga undi untaarani artham chesukovacchu ga?! Alochinchandi... Avathali valla situation ni artham chesukuni comment cheyandi eppudaina...ekkadaina... Prathi valloo thana pani aipithe chalu anukovadam kuda thappe kada! Athani anchoring nijamga baguntundi. Athanu ippudu chala saradaga untunnadu...Interviews lo. Adi athani vedios follow ayye evarikaina easy ga artham avuthundi. Ofcource.. naa reply too delayed. But thappem ledu rayadam lo anipinchi rasthunnaa...
@satyavanighanta48595 ай бұрын
@@NSHG786 response ledu antay maryada ledu ane ardama andi meru nenu Anna words sariga chusi reply evandi plz other wise dnt give the reply
@dasarivlogs7048 Жыл бұрын
Hi Sudheer ne gurinchi chusaka Chala happy annipinchindi …god bless you nanna😊meru interview ki call chesinappudu happy ga annipinchindi thvaralo mimmulani kalustanu…meku enka manchi success ravalani hero ga chudalani korukuntunnanu all the best Sudheer❤️😊
Yes bro miru interview chese edutimanisini miru mi sontha manasilaga treet chesthunnaru andhuke valla problem ni oka frd ki cheppinattu share chesukuntunnaru good job bro all the best
@madhut56025 ай бұрын
ఎక్సలెంట్ వీడియో అండి నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది.. మీరు ఇంకా పై పైకి ఎదగాలి అని ఆశీర్వదిస్తున్నాను బాబు. మీ అన్ని ఇంటర్వ్యూలు ఒక్కటి కూడా వదలకుండా చూస్తాను.. చాలా హ్యాపీగా ఉంటుంది 👍👏🎉
@MissofmyMister1621 Жыл бұрын
U look so cute and like matured Sudheer mama😊. Aadhan tv lo Interview ante Sudheer and Food vlogs aithe Srikanth anna ne cheyali👏🏻👏🏻 You both are God Gifted❤❤.
@Devi-o2f6 ай бұрын
మీరు గ్రేట్ అన్న మీ మాటతీరు చాలా బాగుంది మీ డ్రెస్ మెయింటినెన్స్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది👌👌👍👍🙏🙏 ఆల్ ద బెస్ట్ అన్న
@mohammedsaqib4865 Жыл бұрын
Sudheer garu miru inka enno vijayam andukovalani korukuntunam all the best
@vallapusuvarna8977 Жыл бұрын
నువ్వు బంగారు తండ్రివి కోరుకున్న గమ్యం చేరుకోవాలి 😊 శుభాశీస్సులు
@najinishaik2525 Жыл бұрын
Annaya nuvu chala bagaa chayppav supper bagaachayppav nuvu Inka bagaachayyali Inka manchi Peru techukovali allaha ninnu manchiga chusthadu
@sriv4603 Жыл бұрын
The way you are giving respect to each host , there you won all the people hearts and mainly your smile & the way you are asking questions are v friendly. I love that part and That’s the reason hosts are v comfortable to share with you anything like a brother . God bless you & keep it up bro !
@manjulaus Жыл бұрын
Dec13th khammam ...amayini vedhinchi chaparu whole family really hearttouching story ...manushula mrugala ...prema chachindha...entha dharunama ..anipinchindhi.. Best interview of the year dec13 khammam incident sudheeranna...
@SirlakshmiTekumudi5 ай бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటది ప్రభ తమ్ముడు నీ వాయిస్ కానీ మీరు అడిగే క్వశ్చన్స్ కానీ మీరు మధ్యలో నవ్వించడం కానీ సూపర్ గా ఉంటాయి బ్రో ఏదో ఒక రోజు నేను ఒక ఆడపిల్లని మా ఇంటి కాదని నీతో ఇంటర్వ్యూ ఇవ్వాలని ఒక లేడీ సింగిల్ లేడీ ముగ్గురు ఆడపిల్లలతో ఎలా ముందుకొచ్చింది ఆ ముగ్గురు ఆడపిల్లలు మంచి సక్సెస్లో ఉన్నారు ఆ లేడీ ఎంత కష్టపడింది అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఏదో ఒక రోజు కచ్చితంగా చెప్తాను బ్రో
@sharadha2479 Жыл бұрын
Super super super mee vayas
@Homelyheaven21 Жыл бұрын
Super andi Mee laga andaru aalochisthe Desam bagupadatharu
@renukarenu8751 Жыл бұрын
Happy New year 🎊 Sudheer Reddy Really you are one of the best Anchor and trending young man You are 200% Hero material hope and god grace see in silver like a Hero with good storie God bless you all your dreams comes soon.
@chaitanyapopuri32875 ай бұрын
చాలా చక్కగా సహజంగా సజావుగా ఇంటర్వ్యూ చేయడం అందిరికీ స్ఫూర్తి గేయాలగాయాలను వినడం మంచి శ్రోత గా ఉండే లక్షణం చాలా మంచిది కాని మీ ఇంటర్వ్యూ వేరేవారికి గుణపాఠం కావాలి బాధాతప్తహృదయాలకు మంచి స్వాంతన ఫెయిల్యూర్ ఎందుకు అవుతాము మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు అందుకు ఉపయోగపడే ఇంటర్వ్యూలు ధన్యవాదాలు
@lakhsmidevi2168 Жыл бұрын
Sudheer Anna mi chestunna videos anni mostly chustunna. The way you talk and the way you give respect and your thoughts are good. Simply decent and dignity. hats off Anna.🎉
@jnlakshmi9224 Жыл бұрын
Ee video inka chudaledu..but comment section random ga chusa. Anni pogadthale Sudheer ki😊 okka negative comment kuda ledu. Clean chit. Very happy for U Sudheer. Keep it up...keep growing 💅
@veenaveena7764 Жыл бұрын
మి వీడియోస్ చాల చాలా బాగుంటాయి అని వీడియోస్ చుసతను సూపర్
@kavaliumamaheswariuma88604 ай бұрын
Sudheer garu meru kachithanga anukunna di rech aitharu..God bless you Sudheer garu
@nishtalabharathi1852 Жыл бұрын
Hello Sudheer mi interviews chala baguntayi. Chudalanipistundhi. God bless u. Happy new year. All the best your career.
@ShivaParvathi-nl7iu8 ай бұрын
మీరు ప్రభాస్ లా ఉంటారు అమ్మ
@lakshmiswamysaladi3022 Жыл бұрын
ఆ దేముడు చల్లగా చుడలీ బాబు. కొత్త సంవత్సర శుభాకాంక్ష లు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pavanilakshmi2087 Жыл бұрын
Nijamga I'm telling,,,ur interviews are superb. Adhi chaala natural ga untaai... I completed my Law,,but i couldn't do nothing. Everyone have a past, trust me... U are a practical person.
@sarathchandrasingh6005 Жыл бұрын
We love you., we support you
@PraveenaDivili Жыл бұрын
Tammudu nee smile chala bhaguntundhi like a kid very genuine and heartfelt smile ❤you r my brother 😊
@Rojagowda85 Жыл бұрын
18 : 10 Meru chepina words nijanga super..respect u🧿🙏
@ponnadakaruna41539 ай бұрын
Mee way of talking and girls ki eche respect chaala bhaguntundhi. Ee video chusaka inka mee meedha respect perigindhi sudheer garu.
@manjulaus Жыл бұрын
Introduction adiganu echaru ...but ur r amazing person ..best anchor award goes sudheer anna .in 2023 ...just ur amazing person to interview in respectable manner....god bless u ....may this new year u will be get chance in movies...nice .
@suryakiran50487 ай бұрын
Super sudheer bro...not only ladies andhariki nachuthundhi ....mee interview ..excellent
@pramilateppala3502 Жыл бұрын
మీకు..చాలా ..ఓపిక..అండీ..
@chanduramramchandu38766 ай бұрын
Nenu chusina anchors lo one &only the best anchor anna miru chese interview way simply superb 🙏🙏
@nirmalakallagadda6397 Жыл бұрын
You are very kind-hearted Sudheer Reddy gaaru.i am a very big fan of you.wish you all the best and all success in your future.
@justus50896 Жыл бұрын
Bro Mee videos anni నిజంగా చాలా బాగుంటాయి. ఎక్కడ కూడా యీ queation కూడా అమ్మాయిలను hurt చేయవు. కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ anchor nu చూస్తేనే వీడియో స్కిప్ చేసెత. Keep going bro.
@sujathathanneru6462 Жыл бұрын
A good anchor never before ever after😊😊😊All the best for ur future bro😊😊
@kaamaramsrilatha6410 Жыл бұрын
nijanga honest ga chepthunna anna continu cheyandhii elanee chala mem life story nundhi vintee nerchukovataniki use brother tqqqqq
@PuzzzleGirl Жыл бұрын
Yes thripura interview nunde follow avthunam mi interviews anni
@radhikareddy9097 Жыл бұрын
2 points nachayi… one is oka career chose chesukunte ika adi Okate dari anukomanaru… evaru em chepina vinali ani wow Sudheer ❤I’ll definitely follow these 2 thanks
@anuradhachimarla8531 Жыл бұрын
All best sudeer May god bless you nana
@tirriabbai65778 ай бұрын
Hii సుధీర్ గారు.. మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి.. ఇప్పటి వరకు యూట్యూబ్ చానల్ లో చూడగానే బాగా నచ్చినది మీరు చేసే ఇంటర్వ్యూ నే... మాట్లాడే విధానం చాలా బాగుంది.. చాలా కనెక్ట్ ఐపోయాను... గెస్ట్ లు చెప్పే స్టోరీస్ ఒక ఎత్తైతే మీ రియాక్షన్స్ ఒక ఎత్తు.. Love you❤ take care... ❤❤Abhi laxmi❤❤
@user-dl7or361 Жыл бұрын
Mi encouring super ga untundhi andi ❤
@nagalakshmi98404 ай бұрын
మీరు ఇంటర్వ్యూ చాలా చాలా బాగా చేస్తారు మీ ఇంటర్వ్యూ అంటే మాకు చాలా ఇష్టం మీరు మాట్లాడే విధానం మీ స్మైలింగ్ ఫేస్ మీరు ఎదుటివారిని ఎంత బాగా అర్థం చేసుకొని ఎంత బాగా మాట్లాడుతారు చాలా బాగా మాట్లాడుతారు చాలా చాలా థాంక్స్ మీరు ఇలాగే ఇలాగే చాలా ఎత్తు ఎదగాలి గాడ్ బ్లెస్ యు అలాగే అందరు అమ్మాయిల్ని చాలా ముద్దు ముద్దుగా మాట్లాడిస్తారు గుడ్ పర్సన్
@madhavidevarakonda725 Жыл бұрын
Super annaya mi smile chala baguntundi😊🎉🎉🎉
@deevivmchakravarthy34788 ай бұрын
Voice లో innocent magic వుంది. Longuage లో పట్టు వుంది I like you so much
@srilathaerapakula4167 Жыл бұрын
Hi Sudheer garu .nenu mi pedda fan .meeru future lo pedda hero avvali.future nenu mimmalni definite ga kalavali .❤❤❤❤❤ love from Hyderabad
@ManuRaju_1113_Official Жыл бұрын
My favourite anchor bro meru..😍nenu eppudu kalusthano emo mimmalini🙂
@godasyamala Жыл бұрын
All the best sudheer wish happy newar
@dhanalakshmidevotionalvlog54985 ай бұрын
సుధీర్.. మీరు కన్న కలలు నిండుగ ఫలిస్తాయి. మీరు మీ మాటలు ఎదుటివారితో మసీలే విధానం చాలా బాగుంటాయి. May god bless you.
@Anusharatnam1405 Жыл бұрын
Thank you Sudheer garu and I love the way u interview me and others ❤️❤️❤️ u r true gentlemen 😊
@navyavaddem Жыл бұрын
@sudheer Reddy Ne bday Naku life time gurthu untadi annayya. Ma anna bday kuda September 28th e
@sunithabaddam871 Жыл бұрын
Your a good and best anchor! You have the qualities of a hero. One day you're going to be a hero.
@plokanadham2960 Жыл бұрын
Sudheer bro me interviews chala baguntayi nenu miss cheyakunada chustanu prati interview, meeru inka inka manchi stayi ki edigi oka goppa actor avvalani korukuntunna brother.
@rasalamamatha3564 Жыл бұрын
Nen mik pedda fan sir mi voice Inka super interviews superr👍💐💐
@anupama6785 Жыл бұрын
Hi andi nenu ee interview tv lo chusanu but mobile lo ki vachi ee comment chestuna nenu general ga assalu interviews chudanu frankly with tnr gari interviews matram chusedani ayana chanipoyaka avu aagipoyay aithe KZbin suggestions valla me interview okati chusanu I don't remember exactly evari interview anedi but meeru vachina vallani entha comfort zone lo unchi questions adugutunaru Naku chala nachindi chala Mandi interviews lo un wanted stuff antha adugutharu vallu cheptaru meedi ala undadu chinna pillali ki kuda vere vala life stories chupinchali Ane antha clean ga untay me interviews I always feel you like ma inti abbay mimalini chusi chala Mandi nerchukovali success ante money sampadinchatam kadu okala Peru chepte happy ga feel avatam according to me so keep it up this I wish all the success you deserve and happy new year bro with all due respect and love
@sudhersudher8089 Жыл бұрын
Thank you andi 😊
@MyLifeMyRecipes Жыл бұрын
నాకూ మీరు బాగా నచ్చారు.. మి స్మైల్ బాగుంది.
@bosshunterff6544 Жыл бұрын
U r the best in all anchors.
@santhi345 Жыл бұрын
మీ యాంకరింగ్ సూపర్🎉 మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము sudeer గారు👍🙏🙏
@sagirajusujatha3471 Жыл бұрын
I like your way sudheer brj congratulations u will be very much successful in further more too
@vijayakalavathi9191 Жыл бұрын
Very nice and pleasant smile god bless you
@kulsumhussain-yy1fe Жыл бұрын
Wish you happy new year 2024 all the best
@RenukhabhanuPradhan5 ай бұрын
నేల మొదటి నుండి చేప్తున్న మీరు అంటే నాకు చాలా . అభిమానం ఒక బ్రదర్ . ఫిలింగ్ కలుగుతుంది.
@mybommarillusuneethaskitch9329 Жыл бұрын
Happy new year నాన్న సుదీర్ మీరు ఎవరికీ నచ్చరు అందరికి నచ్చుతారు 70 mm లో చూడాలి మా కోరిక అదే మంచి love story ఫిల్మ్ లో చూడాలి ఒక ledy ని వైఫ్ ని ఎలా చూసుకోవాలి మీ intervew s లోనే ఎంత చూసి వైఫ్, s కి మంచి తోడు ఉండాలి ఎక్కడయినా చూసుకునే వాడు ఉండాలి
@matoorilakshmilakshmimatoo718311 ай бұрын
❤❤❤❤❤
@medavarapuuma6264 Жыл бұрын
Chala baga cheparu inspirational video thank you 🙂🙂 " Life lo oka chance vastundi Dani correct way lo use cheyali, ledante oka option laga undi potundi" , really connecting these. Thank you so much Sudheer garu.
@lakshmipriyankanune6174 Жыл бұрын
Proud of you sudheer ilanti thoughts una human being unanduku..please ide continue avandi chala mandi amailu chepukoleni badhalu unai ,untai . Chala proud ga undi meru chepina words❤❤