రంగంలోకి దిగిన CID | AP Govt Key Decision on Jethwani, TDP Office and Chandrababu House Attack Cases

  Рет қаралды 15,566

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

రంగంలోకి దిగిన CID..Marokonam analyzes the AP government's decision regarding the actress Kadambari Jethwani case, the TDP office attack, and the Chandrababu house attack. The AP government has handed these cases over to the CID. Watch the full video to understand why the government made this major decision.
#cmchandrababu #tdpofficeattackcase #kadambarijethwani #apnews #appolitics #marokonamkishoroct2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232

Пікірлер: 155
@Kishore_babu
@Kishore_babu 15 сағат бұрын
శుభ వార్త ❤❤❤❤
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 16 сағат бұрын
దాక్కున్న వాళ్ళని బయటకు తీసుకు రాలేరా పోలీస్ లు,అదే సాధారణ వ్యక్తి నైతే నిమాషల్లో అరెస్టు చేస్తారు, బెయిల్ ఇవ్వడం అది మన కర్మ
@MrDdsnraju
@MrDdsnraju 16 сағат бұрын
ఏనుగు పిత్తి లాంటిది ఈ మార్పు. సిఐడి మొత్తం జగ్గూ భాయి సైన్యమే. ఇప్పటికీ జగ్గూ భాయి నుండి డబ్బు అందుతూనే ఉంది.. మీడియాకూడ కేడర్ ని ఇలాంటి కధలు చెప్తూ నిద్రపుచ్చి తోంది. అదీ భయ్యా మన ఉడత వూపులు.
@venkateswararao6211
@venkateswararao6211 17 сағат бұрын
CID తో ఏమి మార్పు వస్తుంది?ప్రభుత్వం గట్టిగా ఉండాలి. SIT అయితే మంచిది
@PawaniGanta
@PawaniGanta 16 сағат бұрын
Cid.vadalina.kalam.vadaladu.vaka.stree.kincha.parica.unduku.sicha.tapaka.padutundi.edi.nijam
@mvgkmurthy1480
@mvgkmurthy1480 10 сағат бұрын
సిఐడి స్టాఫ్ ని ముఖ్యంగా పెద్ద వాళ్ళని సంస్కరించాలి తీసి వేరే వేయాలి నిక కాల ఆల్ సైన వాళ్ళని వేసుకుంటేనే పని జరుగుతుంది
@sureshpaladugu517
@sureshpaladugu517 17 сағат бұрын
అరెస్ట్ అయితే బెయిల్ తెచ్చుకొంటారు. కాని అరెస్ట్ భయం తో పారిపోవటం & దాక్కోవటం అనేది అసలు మజా...
@mvgkmurthy1480
@mvgkmurthy1480 11 сағат бұрын
సామాన్యుడు వాళ్ళు ఇచ్చినంత డబ్బులు ఇవ్వలేరు కదా ఎవరికైనా పోలీసులకు
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 5 сағат бұрын
బెండు తీస్తారా? అంత సీన్ లేదు. వాళ్లే వీళ్ళు. వీళ్ళే వాళ్ళు. మీ పోస్టులకు మాత్రమే పనికి వస్తాయి.
@udayabhaskar5
@udayabhaskar5 6 сағат бұрын
RRR కేసులో విజయ పాల్ తలతిక్క సమాధానం చెప్పినప్పుడు మరి ఆర్ఆర్ కేసు ఈ నాలుగు కేసులతో పాటు సిఐడి కి ఎందుకు ఇవ్వలేదు సార్. మొదటి నుండి చంద్రబాబు గారు RR R కేసుపై పక్షపాత వైఖరి తోటే వ్యవహరిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. ఇది చాలా అన్యాయం. చంద్రబాబు గారి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని ఆ కేసులో నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే దాని పర్యవసానాలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఆయన అనుభవించక తప్పదు. ఇలా చెబితే కొంతమందికి బాధ అనిపించవచ్చు కానీ ఇదే నిజం.
@flashmedia3065
@flashmedia3065 7 сағат бұрын
CID అయినా SIT అయినా ప్రభుత్వం చిత్త శుద్ధి తొ వ్యవహరించక పొతే ఫలితం సూన్యం
@a.s.fayazfayaz1389
@a.s.fayazfayaz1389 16 сағат бұрын
అసలు కింద స్థాయీ అధికారులకు విచారన అప్పగించడము చాలా తప్పు బాగా కుమ్మే అధికారులకు అప్పగిస్తే దారికి వస్తారు
@sureshpaladugu517
@sureshpaladugu517 17 сағат бұрын
TDP క్యాడర్ కి ఒక విషయం తెలియటం లేదు. వైస్సార్సీపీ రూల్స్ బ్రేక్ చేసి చేసిన పనులుకు 11 సీట్లు వచ్చినవి. మరి TDP అలాగే చేస్తే ఎలా? AP ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. పార్టీ wise పడే ఓట్లు ఎప్పుడు ఆ పార్టీ కె ఉంటాయి. కాని గెలుపుని డిసైడ్ చేసేది న్యూట్రల్ & సైలెంట్ ఓట్లు. TDP క్యాడర్ కి కనీసం commonsence ఉంటే మంచిది.
@sundharamchandaluri6528
@sundharamchandaluri6528 17 сағат бұрын
B
@modadugukanakarao3723
@modadugukanakarao3723 13 сағат бұрын
Cid కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు ని ఇచ్చినది అని ఛానెల్స్ అన్నీ చెబుతున్నవి. C. I.. D. అంటే కూడా పోలీస్ కదా?
@sraghukumar77
@sraghukumar77 5 сағат бұрын
జిలేబి రాహుల్ జిలేబి సోదరుడు ఖాస్ జలక్ కోవర్ట్ జాగ్రత్త
@krishnamraju-sh9ll
@krishnamraju-sh9ll 15 сағат бұрын
A. చాలా బాగా చెప్పారు సూపర్ గుడ్ జాబ్
@vidyasagarbadipatla3411
@vidyasagarbadipatla3411 12 сағат бұрын
B. సామాన్య పోలీసులు మీద చాలా హై రేంజ్ లో ఒత్తిళ్ళు ఉంటాయి!
@Chennareddy-x2d
@Chennareddy-x2d 15 сағат бұрын
Good voice
@hariprasadhari342
@hariprasadhari342 16 сағат бұрын
చాలా విషయాలు పూర్తిగా బహిర్గతం చేయటం లేదు. బయటకు రాని వాస్తవాలు సైకోని సైకో పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తాయా ఆన్న సందేహం కూడా ఉంది. ఎవరిని అరెస్టు చేయకుండా ఫ్రీగా వదిలినట్లు గా ఉన్నా కొంతమంది వారంతట వారే ఎందుకు లొంగిపోతున్నారు? కనబడకుండా ఇంటర్నల్ గా చాలా జరుగుతున్నది ఆన్న సందేహం గూడ కలుగుతున్నది. అన్నీ ఒకే మారు ఊపిరి సలపకుండా దండయాత్ర చేయటం మాత్రం ఖాయం. ఎప్పుడు ఎలా ఆన్న విషయం మాత్రం బయట పెట్టటం లేదు.
@PattabhiKodidala
@PattabhiKodidala 9 сағат бұрын
Option _B
@srikarnaidu7811
@srikarnaidu7811 6 сағат бұрын
Option A
@nagavallymaddala590
@nagavallymaddala590 10 сағат бұрын
CID తో ఏమి మార్పు వస్తుంది?ప్రభుత్వం easy?
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 18 сағат бұрын
👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
@tmkrishna9421
@tmkrishna9421 3 сағат бұрын
🌹 CID మీద మాకు నమ్మకం లేకుండా పోయింది
@srikrishnamurthybondada9181
@srikrishnamurthybondada9181 16 сағат бұрын
Sit is better than c.i.d.If delay In judjement &punishment means justice not received itself.
@vakulap1047
@vakulap1047 17 сағат бұрын
Option b
@nagavallymaddala590
@nagavallymaddala590 10 сағат бұрын
Option A Police?
@pathrobehara1798
@pathrobehara1798 4 сағат бұрын
అసలు అగ్రిగోల్డ్ భూకబ్జా చేసిన వాళ్ళ గురించి ఏటు వంటి చర్యలు తీసుకొని అగ్రిగోల్డ్ బాధితులకు 2014 నుండీ ఈ ప్రభుత్వం తేల్చ లేక పోతుంది.
@gandhipotluri6685
@gandhipotluri6685 17 сағат бұрын
Cadki ఇవ్వకపోతే gourmentpya నమ్మకం పోతది
@gopalkrishnarajuvatachavay8566
@gopalkrishnarajuvatachavay8566 16 сағат бұрын
No CBN should appoint one SIT with Retd police officers like A K Mehanty, Surender Babu and Arvind Rao. These sincere and bold officers should extract the facts from these criminals.
@nagarajucherka5923
@nagarajucherka5923 16 сағат бұрын
A
@shaikrahanathulla7045
@shaikrahanathulla7045 16 сағат бұрын
పోలీసులు చేత కాక సీహైడీకి
@aswathakumarnr6909
@aswathakumarnr6909 6 сағат бұрын
మీ హెడ్డింగులు ఖచ్చితంగా తెలుగు దేశం క్యాడర్ కు శునకానందం ఇస్తాయి. చివరకు ఉపయోగం లేదు
@VemulaGangotri
@VemulaGangotri 10 сағат бұрын
🎉
@madhavanaidu3307
@madhavanaidu3307 5 сағат бұрын
😅😊😂😂😂😂😂
@mmsrao8303
@mmsrao8303 16 сағат бұрын
That is currect
@devathasudhakar605
@devathasudhakar605 10 сағат бұрын
RRR case also to be investigated by CID
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 16 сағат бұрын
B is correct answer..
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 Сағат бұрын
బాబు గారు లో కేష్ గారి లో తెగింపులేదు. పదవులు పోతే చచ్చి పోతామని భయం . ఇపుడు మంచి వాళ్ల Oటే చాతకాని వాళ్ల ని సంఘం లో పేరుంది. అధికారులు నిజాయితీ పరులైతే రిస్కు తీసుకోరు
@సుల్తాన్నాగుర్
@సుల్తాన్నాగుర్ 6 сағат бұрын
Super babu
@gurramraman9764
@gurramraman9764 17 сағат бұрын
B correct
@yadikifakruddin6807
@yadikifakruddin6807 Сағат бұрын
10 ఇయర్స్ నుండి చూస్ సి ఐ డి యేమి చేసింది జగన్ మ్యాటర్ లో ఎప్పుడు అంతే
@suribabukatta9705
@suribabukatta9705 17 сағат бұрын
Both are correct. This is a procedure as per constitution.
@dasararajuvenkataramanaraj9148
@dasararajuvenkataramanaraj9148 8 сағат бұрын
1
@guthidattatreyababu2429
@guthidattatreyababu2429 2 минут бұрын
SIT is the better option .
@SardarBegumShaik-rg1xf
@SardarBegumShaik-rg1xf 2 сағат бұрын
CID vaallu yem చెయ్యరు...మీరు చెప్పినంత గొప్పొల్లు కాదు లె మన C I D vaallu
@gummadiappaiah1281
@gummadiappaiah1281 Сағат бұрын
Ans A
@VikramAditya-t8b
@VikramAditya-t8b 5 сағат бұрын
SIT veyali
@ravindrababupasupuleti6106
@ravindrababupasupuleti6106 2 сағат бұрын
మాటలే....ఉష్ కాకి
@meenamulpury3206
@meenamulpury3206 8 сағат бұрын
What about RRR CASE?
@kanti290
@kanti290 11 сағат бұрын
option b
@srikarnaidu7811
@srikarnaidu7811 7 сағат бұрын
All the Best jethwani medam
@racherlaravikumar6024
@racherlaravikumar6024 10 сағат бұрын
what happened to supreme court S I T
@kamalbasha8351
@kamalbasha8351 6 сағат бұрын
Aption A
@damunaidukilari1545
@damunaidukilari1545 5 сағат бұрын
Optisn B
@srikarthesnicker3991
@srikarthesnicker3991 6 сағат бұрын
Nenu nammanu
@kumarvs007
@kumarvs007 16 сағат бұрын
From 2019 to 2024 Govt is super , by following Jagan constitution... But after 2024 elections this TDP govt totally failed by following Ambedkar constitution...
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 7 сағат бұрын
Musuko...నువ్వుకూడా Paytm అనుకుంట..అంత చెత్త పాలన ఎపుడు చూడలేదు
@brahmanapallisatyanarayana8287
@brahmanapallisatyanarayana8287 5 сағат бұрын
Ñil
@KLSanthaKumar
@KLSanthaKumar 17 сағат бұрын
Money makes many things.
@gundayellamaddaiah437
@gundayellamaddaiah437 6 сағат бұрын
Ayya antha speed aithe Ela mansikanga krunga diyali lawer ku feeding dorakalo bro
@GVNSLakshmoji
@GVNSLakshmoji 17 сағат бұрын
Procedure is IMP thondhara patu charya manchidhi kaadhu. Counter vesthe adhi yenthakalamuntundhi. Konthakaalame
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 17 сағат бұрын
Police knows ever thing, but they helping
@mmsrao8303
@mmsrao8303 16 сағат бұрын
Sir emijaragadhu sir
@surendrachowdary4721
@surendrachowdary4721 16 сағат бұрын
cader s... Asumpurti ga Vannur Ani..CID Ke. Appachaparu: Nayakulu.. Adestananeke Chapatamu valla CID.. Eava vaci vachdi
@tsrkolluru
@tsrkolluru 9 сағат бұрын
Ippatikaina CID vaallu dhairyamuga mundukelli ee cases lo arrest lu chesthara ?
@kasulusaidu4897
@kasulusaidu4897 8 сағат бұрын
AAAA
@mmsrao8303
@mmsrao8303 16 сағат бұрын
No use sir
@sriramasharma1660
@sriramasharma1660 4 сағат бұрын
మనం మనం బరంపురం అందుకే c i d వచ్చింది
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 16 сағат бұрын
డోంట్ కేర్ గో టు హెల్ల్ అల్లాహ్ జీసస్ కాపాడ్తాట్ట....
@nageswarraothatavarthy8268
@nageswarraothatavarthy8268 3 сағат бұрын
ఇంతవరకు జగన్ మీద ఉన్న cid ed కేసులు సోదిలో లేకుండా పోయినాయి. ఈ కేసులు కూడా అంతే. కాబట్టి మన భారత దేసానికి మహాన్ అని పేరు వచ్చినది.
@SatishKumar-sp1ku
@SatishKumar-sp1ku 2 сағат бұрын
About ruling state govt is ok but about this cases no improvement waste govt even don't able to take any kind of action on culprits where there are all kind proofs with them waste and worst on taking action
@EasyMoneyMarket
@EasyMoneyMarket 11 сағат бұрын
I stop watching the TDP and AP news , these TDP leaders don’t have capabilities to handle
@SuperVenkat111
@SuperVenkat111 15 минут бұрын
CID NaMo kante goppa? Endukante CBI NaMo chethilo vundani antunnaru kada?? Okavela mee samadhanam avunu ayithe CID thope. Khachitamga edo kobtha nyayam jarugutundi. Lekapote vivekananda reddy hatya ke su lagane ivi kuda!!!
@mmsrao8303
@mmsrao8303 16 сағат бұрын
Sir TDP valla kaadu
@udayabhaskar5
@udayabhaskar5 6 сағат бұрын
కూటమి ప్రభుత్వం రాగానే ఇక జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని అనుకున్నాము. కానీ కూటమి ప్రభుత్వం నత్త నడక చూస్తుంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కష్టం కాదేమో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత వ్యతిరేకించే వాళ్ళు అయినా అతని ప్రభుత్వ కాలంలో యంత్రాంగం చురుకుగా వ్యవహరించిన తీరును మాత్రం కాదనలేరు. కాకపోతే ఆయన తప్పుడు అజెండాతో ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టి ప్రభుత్వం నడిపిన తీరుకు కూడా విలువ లేకుండా పోయింది. ఏమైనా ప్రభుత్వం ఉద్దేశం మంచిదైతే కరకు గానే వ్యవహరించాలి. అది కూటమి ప్రభుత్వంలో పూర్తిగా లోపించింది. ప్రభుత్వం నడిపే వ్యక్తి కరకు గా ఉంటే పోలీసులు కూడా చెప్పినట్టు చేస్తారు. లేదంటే ఇలానే ఉంటుంది.
@j2kthunder
@j2kthunder 4 сағат бұрын
Vellani eeka kuda pika leru, CID pedda thopem kaadu vaalu kuda police dept lonchi vachinolle, kommulu tho pani ledu, ade saamanyudu nera abiyogam unte?
@kakarlasudhakarnaidu6822
@kakarlasudhakarnaidu6822 Сағат бұрын
Nothing really happens! This is timid governance by CBN and co., Thousands of workers of TDP suffered a lot under YCP govt., and CBN is ruling like Nero indulging in his style of working. CID is also infested with corrupt police and nothing much happens by transferring the cases to CID and it is a mere eye wash.
@nagavallymaddala590
@nagavallymaddala590 10 сағат бұрын
CBI did not do any shit! CID can?
@KodaliRatnebabu
@KodaliRatnebabu 16 сағат бұрын
How to deied ap Escobar than ap developed 💯
@rajaraorachurivenkata1859
@rajaraorachurivenkata1859 17 сағат бұрын
Lopalesi kummithe. Anni bayatiliki vasthayi.
@venkateswarraogonella4238
@venkateswarraogonella4238 2 сағат бұрын
A CID new chief will get all information from theives.
@devathasudhakar605
@devathasudhakar605 10 сағат бұрын
Anantha babu murderer also to be investigated and cancel his bail
@koteswararaok2942
@koteswararaok2942 17 сағат бұрын
Kalayapana cheyadam kosam
@sainath5913
@sainath5913 18 сағат бұрын
A
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 6 сағат бұрын
సాధారణ పోలీస్ వల్ల కాదు. జగన్ 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం లేదు అనేవాడు. జగన్ నమ్మకం కోసం 2019 నుండి 2024 వరకు చాలా శ్రమ పడ్డారు.
@alprasad424
@alprasad424 7 сағат бұрын
Cid ante joke ga vundi
@ramachandrulaprabhakar7080
@ramachandrulaprabhakar7080 15 сағат бұрын
INAPPUDU CHUDDAM
@rammohanraonallamala7777
@rammohanraonallamala7777 4 сағат бұрын
Cid better
@srinivass3318
@srinivass3318 5 сағат бұрын
nothing will happen
@gvprasad941
@gvprasad941 17 сағат бұрын
cbn garu 5years gadichina metaka valla ente ma tdp karavya karthala paristi ?
@pasupuletihariharan3461
@pasupuletihariharan3461 17 сағат бұрын
a
@nagavallymaddala590
@nagavallymaddala590 10 сағат бұрын
AP police still Negative, & Bad
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy 5 сағат бұрын
Optionaiscorrecý
@SuryanarayanaAllagadda
@SuryanarayanaAllagadda 16 сағат бұрын
Antha cinu ledhu CID maa jagananna favaretu department ami kaadhu sollu apandi
@flashmedia3065
@flashmedia3065 7 сағат бұрын
ఇది కమ్మ ప్రభుత్వం కమ్మ వాళ్లు ఏమిచేసినా చూసి చూడనట్టు చూస్తుంది
@srpkalyan7336
@srpkalyan7336 16 сағат бұрын
Govt lo pasa ledu
@chigurupatimadanmohanrao7242
@chigurupatimadanmohanrao7242 14 сағат бұрын
Case drag on chetttanike.. Etivanti cheralu umdavu ..
@RAOMM-m8v
@RAOMM-m8v 7 сағат бұрын
CID IS ALSO USELESS. IT IS ALSO WITH JAGAN. JAGAN IS PAYING THEM LAKHS..
@sundharamchandaluri6528
@sundharamchandaluri6528 17 сағат бұрын
B
@brkmurthy2041
@brkmurthy2041 16 сағат бұрын
A
@gundayellamaddaiah437
@gundayellamaddaiah437 6 сағат бұрын
Ayya antha speed aithe Ela mansikanga krunga diyali lawer ku feeding dorakalo bro
@anjaneyulubachina3524
@anjaneyulubachina3524 18 сағат бұрын
B
@madarannadudekula5879
@madarannadudekula5879 17 сағат бұрын
B
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 9 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 8 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 3,6 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН
🔴LIVE: Dokka Manikya Vara Prasad press meet || ABN
32:00
ABN Telugu
Рет қаралды 7 М.
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 9 МЛН